Nalla Nallani Kalladana || Dance Cover Full Song || Thirupathi Matla || Tony Kick || Sytv.in

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 1,5 тыс.

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 3 года назад +11

    Love u tony Anna nd sytv team every boady.... special salute u... 👏👏👏😎😎😎💯✔️💯💯✔️💯💯✔️✔️

  • @rishianu313
    @rishianu313 3 года назад +1

    Aha chuplotho guchi gunchi
    Sampindi 👌👌👌🥳🥳🥳🥳

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 3 года назад +18

    అన్న తిరుపతి అన్న మాకు ఇలాంటి పాటలు అందిస్తున్న మీకు thank,s
    పాటలు రాయడం, పాటలు పాడటం, పాటలకు తగ్గ సంగీతం ఇవ్వడం మీకు మీరే సాటి అన్న గారూ 🙏🙏🙏🙏💐💐

  • @pandarijakkula3572
    @pandarijakkula3572 3 года назад +1

    Super potti...

  • @ashoknagelli7287
    @ashoknagelli7287 3 года назад +4

    🔥🔥🔥💥💥

  • @chandrashekar1809
    @chandrashekar1809 3 года назад +1

    👌👌👌

  • @mattesudhakarsuppersir3094
    @mattesudhakarsuppersir3094 3 года назад +3

    👌👌👌💐💐💐

  • @vineethkumar7883
    @vineethkumar7883 3 года назад +2

    Best of luck

  • @rajugoudsmusicrajugoudsmus6413
    @rajugoudsmusicrajugoudsmus6413 3 года назад +9

    First like bro❤

  • @satwikagunta5947
    @satwikagunta5947 3 года назад +1

    Super choreography...bayya

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 3 года назад +29

    కన్నుల పండుగ😍🕺💃😘♥️🕺🕺💃💃

  • @kirankumar-xj2li
    @kirankumar-xj2li 3 года назад +1

    Dance supeerrrr

  • @surendarkrushitha9573
    @surendarkrushitha9573 3 года назад +7

    Super choreography ra raghu...👌

  • @vishnuvardhandarni3741
    @vishnuvardhandarni3741 3 года назад +1

    Super tony

  • @Madhu0739
    @Madhu0739 3 года назад +6

    𝐒𝐮𝐩𝐞𝐫𝐫𝐫𝐫𝐫𝐫👌👌👌

  • @thirupathithiru7648
    @thirupathithiru7648 3 года назад +1

    jadakoppu Mudi thisi kurulanu galiki vadilesi Oo pilla medasuttu maelyina muthyala pearunu thagilesi Abba kanubommala naduma Earrati kunkumanu pedthe haggago Hadavallakyina ninnu suda Hasuya puduthundeaa nalla nallani niluvella handhaluu nalla nallani kalla dhana niluvella handhaluu kalladano nalla nallani kalladhana ........ Elanti lyrics rayalante nuvve anna superb

    • @thirupathithiru7648
      @thirupathithiru7648 3 года назад

      nuvu padina rasina Nipatalaku nennu pedda fan anna love you anna

  • @VillageTv1
    @VillageTv1 3 года назад +7

    Good Team Work... మౌనిక side dancer గా janu Lyri తో చేసినపుడు expect చేశాను...తనకు టాలెంట్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది అని...మంచి డాన్సర్ గా ఇంకా ఇంకా అవకాశాలు రావాలని కోరుకుంటున్న... Tony kick kirrak always.... Raghu thammudu super direction... All the best to entire team... 👍👍👍👍

    • @ganjiwargouramma4703
      @ganjiwargouramma4703 2 года назад

      E song lo janu liry tho chesindi bro koncham cheppara chustham memu kuda

  • @swamykkk2550
    @swamykkk2550 3 года назад +1

    Nee andaniki vesina mekup man naa hats of superb thayaru chesindu em unav

  • @rajendhraavideos5067
    @rajendhraavideos5067 3 года назад +27

    Super 👍...
    సినిమా పాటలకంటే సూపర్ గా ఉంది .

  • @bashaballa8735
    @bashaballa8735 3 года назад +1

    Anna super

  • @rathodtunes6130
    @rathodtunes6130 3 года назад +8

    సాంగ్ కు అన్ని రకాల మసాలా యాడ్ అయ్యింది సార్ హండ్రెడ్ పర్సెంట్ కెమెరా ఓరి నాయనో డి వో పి శివ వేల్పుల అన్న నీ కు నా దండం అన్న ఇంకా మా హరీష్ వేల్పుల అన్న ఏమి ఎడిటింగ్ అన్నా అబ్బా బాబా బాబా సుపరహ సుపరయ్య సుపరోబ్యాహ 👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @premthalari5548
    @premthalari5548 3 года назад +1

    Dance matram iragadhisindru ra by.....superrrrrrrr

  • @dhistudio2733
    @dhistudio2733 3 года назад +6

    One of the Fev Song
    Mathipoindhi poo aa Dop, D i, Editing vere level Assalu 👌👌👌👌
    🤐 Matallev...

  • @premsagar9280
    @premsagar9280 3 года назад +1

    abba emi song ra babu super ennisarlu chusina chudalanipinchey song edi nenithey abbo... lekkalenisarlu chusina main ammae dance irgadesindi super dance andaru baga chesaru
    me andari lo kalla ammae mathram keka super

  • @swamychinna6821
    @swamychinna6821 3 года назад +6

    Vere level

  • @gondiicon8445
    @gondiicon8445 3 года назад +1

    Siva anna super cemera shots

  • @giri-y4m
    @giri-y4m 3 года назад +4

    Wow...👌

  • @sai_kumar_sk9817
    @sai_kumar_sk9817 3 года назад +1

    Dop work super 🔥

  • @sravan_officials7222
    @sravan_officials7222 3 года назад +6

    Vere level 🔥

  • @cherycreation355
    @cherycreation355 3 года назад +3

    Osm

  • @luckypesara6038
    @luckypesara6038 3 года назад +2

    Mi jodi. Mi dance keka

  • @DeepucreationsDeepti
    @DeepucreationsDeepti 3 года назад +8

    Super 👌👌👌

  • @spandanahomechannel5562
    @spandanahomechannel5562 3 года назад +1

    Suprb

  • @madhumunna8348
    @madhumunna8348 3 года назад +6

    DOP and DI vere level 🔥 1:14 shot 💯🔥🔥

  • @hanumakondamahesh4798
    @hanumakondamahesh4798 3 года назад +3

    @0:17 ah chupu wow 🤩. Super asalu. Experessive queen.

  • @venkateshejjigiri-4137
    @venkateshejjigiri-4137 3 года назад +12

    Superb dance by tony......👌👌👌👌

  • @agamproduction3576
    @agamproduction3576 3 года назад

    Lunngi kattavalisndi song ke....... Super

  • @pabbillayadagiri3308
    @pabbillayadagiri3308 3 года назад +5

    👌👌👌👌👌

  • @madhaviyadapalli265
    @madhaviyadapalli265 3 года назад +1

    Super super Bro

  • @kasarlayadhagirigirl1434
    @kasarlayadhagirigirl1434 3 года назад +6

    PILLA MATHRAM👌👌🤩🤩😘😘😘😘

  • @psrikanth3004
    @psrikanth3004 3 года назад +2

    Super Tony bro

  • @sandeepchatla2485
    @sandeepchatla2485 3 года назад +4

    Wha wha Supperb Excellent All Of Team
    Superb its suppperb

  • @villagevlog667
    @villagevlog667 3 года назад +1

    Super dance anna

  • @rajukashipaka2113
    @rajukashipaka2113 3 года назад +4

    Super super duper

  • @marripallysathishkumar8804
    @marripallysathishkumar8804 3 года назад +1

    #super.dance.bro.really.expressions.super

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 3 года назад +4

    సూపర్ జానపదం అన్న👌👌👌👌

  • @vinaypodeti4839
    @vinaypodeti4839 3 года назад +1

    Thirupathi Anna meeku dhanyavadhalu Elanati songs marenno cheyalani

  • @dabbikarnarsingh8140
    @dabbikarnarsingh8140 3 года назад +7

    Nice dance anaa

  • @AAAAravindrajoggu
    @AAAAravindrajoggu 3 года назад +4

    Super

  • @msaicharan8607
    @msaicharan8607 3 года назад +2

    We're to watch on Amazon ,wynk and what all you are displaying down

  • @pravinchinthala8721
    @pravinchinthala8721 3 года назад +7

    Super editing harish anna ❤️

  • @srilathafolkchannel8351
    @srilathafolkchannel8351 3 года назад

    👌👌👌Anna

  • @banothravi8668
    @banothravi8668 3 года назад +7

    Aabbha... aa dance, aa smile and mostly aa romantic eyes are kevvu keka

  • @bathiniraja
    @bathiniraja 3 года назад +1

    Super super

  • @teluguabbaishekar6447
    @teluguabbaishekar6447 3 года назад +7

    Super dance, tony bhai, Monika also nice performance

  • @sudhakargoud1841
    @sudhakargoud1841 3 года назад +1

    Dance spr

  • @Nikky.14345
    @Nikky.14345 3 года назад +4

    Bro ,,one small doubt 🧐 ee song lo beat ke Shake effect aa app lo icharoo koncham chapparaa please....

  • @djabhinscrezy
    @djabhinscrezy 3 года назад

    Drop aiethee 👌👌👌 supab antee supab bro veree level

  • @mohanmaharaj999
    @mohanmaharaj999 3 года назад +5

    జై భీమ్ అన్న

  • @srikanthgoud5561
    @srikanthgoud5561 3 года назад +8

    Abba veera level anna dance 🥰🥰🥰🥰🥰

  • @abhibangari
    @abhibangari 3 года назад +1

    Yi song vere level

  • @srinathmadasu1515
    @srinathmadasu1515 2 года назад +9

    హాయ్... పాట సూపర్ గ పాడారు... డాన్స్ చాలా అద్భుతం గా చేసారు... 💐💐💐👌🏻

  • @vineethkumar7883
    @vineethkumar7883 3 года назад +1

    SUPER

  • @sudhineerus
    @sudhineerus 3 года назад +4

    Which camera 📷 bro quality super ante super.....❤️❤️❤️❤️song nd lyrics

  • @errasaireddy1477
    @errasaireddy1477 2 года назад +1

    😘♥️🥳👌👌

  • @vamshibolle7370
    @vamshibolle7370 3 года назад +5

    Superb 🔥

  • @maheshneerudi6112
    @maheshneerudi6112 3 года назад +2

    Smart video wow

  • @ssaudiosvideos2632
    @ssaudiosvideos2632 3 года назад +6

    Nice song.... 👌👌Dance..., tony & mounika...💐💐💐

  • @saptagirimunjala3544
    @saptagirimunjala3544 3 года назад +2

    Super thupthi anna

  • @ashoksriraamoju613
    @ashoksriraamoju613 3 года назад +4

    Super.... Super...👍👍👍👍👍

  • @sbanoth5629
    @sbanoth5629 3 года назад

    Nalla nalla ni ..kaalla dhanooo....😉😉😘😙😙super song ....dance keekaa😍🍀💖💖

  • @ssmm4967
    @ssmm4967 3 года назад +7

    Dance steps nxt level...Tony supeb

  • @palanagarajumudhiraj4028
    @palanagarajumudhiraj4028 3 года назад +1

    Super extreme

  • @koreharish9994
    @koreharish9994 3 года назад +8

    Single word ::SUPER❤️

  • @akhilgdk5599
    @akhilgdk5599 3 года назад +1

    Toney bhai bolte

  • @rajendharbandari4965
    @rajendharbandari4965 3 года назад +24

    చాలా బాగుంది మనసుకు ఆతుకుంది ఈ పాట

    • @techknowledge738
      @techknowledge738 3 года назад +1

      😆😆😆

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 года назад +1

      ఆతు కుంది అర్థమే మార్చేసావు 🤣🤣కదన్న అది అట్లా రాయకూడదు అతుక్కుంది ఇట్లా రాయాలి🤦

  • @adimulambhanuprasad9241
    @adimulambhanuprasad9241 3 года назад +1

    Dance baga chesav bro

  • @deepikachiluveri2783
    @deepikachiluveri2783 3 года назад +6

    Super.... Super.. Super.. All the best for hole team

  • @sampathladdu8747
    @sampathladdu8747 3 года назад

    🥰🥰🔥

  • @prashanthharshayadavs4751
    @prashanthharshayadavs4751 3 года назад +18

    పల్లవి:
    నల్ల నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    సన్నని నడుము చిన్నదానో కన్నుల్లో కదిలే కన్నేదాన
    సన్నని నడుము చిన్నదానో కన్నుల్లో కదిలే కన్నేదాన
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    చరణం:1
    జడ కొప్పు ముడి తీసి కురులను గాలికి వదిలేసి ఓ పిల్ల మెడ చుట్టూ మేలైనా ముత్యాల పేరుని తగిలే సి అబ్బా కనుబొమ్మల నడుమ ఎర్రటి కుంకుమను వెడితే అగ్గాగ్గో ఆడవాళ్ళ కైనా నిన్ను జూడ అసూయ పుడుతుందే
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    చరణం:2
    చెవులకు ఊగు లాడే
    జుంకీల కమ్మలనే వెట్టి ఓ పిల్ల సెక సెక మెరిసేటి సిఫాను చంకీలా చీరగట్టి అగ్గో సింగులు బిగవట్టి నీ చీర కొంగూను దారిడిసి గట్ల దారెంటానువ్వొంగా పోరగాండ్లు బీరిపోయినారే
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    చరణం:3
    సింగారి నీ కొరకు నా తనువు కంగారు పడుతున్నదే ఓ పిల్ల బంగారి నిన్ను చూడ నా కనులు బెంగావేట్టు కున్నాయే అబ్బాబ్బ నిన్ను చూడని నాడు ఓ పిల్ల నిండు అమాస నా పిల్ల నీ రూపు కనబడితే ఓ పిల్ల పండు వెన్నెల
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    చరణం:4
    నీ కాళీ గజ్జేలను ముద్దాడ మనసాయేనే పిల్ల ఓ సారి నా తొలి కోరికను మన్నించి దయ సూడవే పిల్ల ఈసారి నీయేలుకుంగారము పెడతా నీ మెడలో తాళి కడతా నా తోడు నువ్వుంటే ఓ పిల్ల సావైన సంబురమే నా పిల్ల
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని
    నిలువెల్లా అందాలు
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    నల్లా నల్లని కళ్ళ దాన
    నిలువెల్లా అందాలు కళ్ళ దానో
    నల్లా నల్లని కళ్ళ దాన
    👌👌👍 Prashanth Harsha

    • @Haidinesh333666
      @Haidinesh333666 3 года назад +1

      Again Thnx bro for Lyrics...👏👏👏👌👌👌

    • @prashanthharshayadavs4751
      @prashanthharshayadavs4751 3 года назад

      @@Haidinesh333666 Thank you so much bro

    • @Haidinesh333666
      @Haidinesh333666 3 года назад

      @@prashanthharshayadavs4751 inka a songs lo pettaavu bro lyrics

    • @prashanthharshayadavs4751
      @prashanthharshayadavs4751 3 года назад

      @@Haidinesh333666 Charan arjun anna songs
      Bagundu Bagundu ne
      Thattukolene
      Bagundalamma
      Attunna pothunna ramachilaka and ext

    • @freeyt1763
      @freeyt1763 3 года назад

      Anna niku 🙏🙏🙏🙏

  • @pudarikondalmaharaj6984
    @pudarikondalmaharaj6984 3 года назад +5

    Mounika Dimple super dance.....there is no words about ur performance...super....ur ultimately to collapse most of the peoples heart....awesome i hope u have a great future.....👏👏👏

  • @Smcreation00
    @Smcreation00 3 года назад +11

    Chudataniki rendu kandlu saripovadamledu Thirupathi anna..mee selection eppudu super gane untadi ..ee performance kuda hitte 🤩🤩

  • @sudhakarnani9626
    @sudhakarnani9626 3 года назад +5

    Thirupathi matla annaki oka like ❤️

  • @nagarajuthatipelly8705
    @nagarajuthatipelly8705 3 года назад +5

    Choreography 😍😍😍👌👌👌👌👌

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor 3 года назад +12

    Move song la vundhi thirupathi anna ♥
    Tonye mounika always so super

  • @DeepaDeepa-sp6ye
    @DeepaDeepa-sp6ye 3 года назад +1

    Mi song ani sarlu chusina chudali anipistundhi bro dance super

  • @dharamsothsagar2550
    @dharamsothsagar2550 3 года назад +10

    Dance choreographu too gud👌👌

  • @మానసయూట్యూబ్ఛానల్

    పాట సేమ్ టు సేమ్ ఓన్లీ డాన్స్ తేడా అక్క తోనే సాంగ్ పాడితే చాలా బాగుండు మధ్యలో సాంగ్ వచ్చిన వాడికి చాలా చాలా బాగుండును అక్కయ్యతో సాంగ్ మధ్య మధ్య మధ్యలో తాడి పిస్తే బాగుండు చాలా సూపర్ గా చేశారు అక్క 🥰😍😍😍 మాట్ల తిరుపతి నాకు చాలా చాలా థాంక్స్ ఈ సాంగ్ చాలా బాగా డాన్స్ చిత్రీకరించారు మంచిగా 😍

  • @avstutorial6014
    @avstutorial6014 3 года назад +1

    Tony kaka nv super

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +8

    గున్నా గున్నా మామిలల్ల పాట చూసినా,పాట పాటకి variation బాగుంది💐👌

  • @bandelaprashanth8570
    @bandelaprashanth8570 3 года назад +1

    Tinku Tinku Tinku Tinku Tinku TinkuTinku Tinku Tinku🔥✌️🏆

  • @LaxmiLaxmi-uj1vl
    @LaxmiLaxmi-uj1vl 3 года назад +67

    Ee song nachina vallu oka like vesukodi
    And thirupathi anna fans😘💫♥️💯

  • @varshu1303
    @varshu1303 3 года назад +1

    Super 👌 GA vundi bro

  • @rajenderpasula3305
    @rajenderpasula3305 3 года назад +5

    సూపర్ సాంగ్ టోనీ బ్రో

  • @gangadasu8803
    @gangadasu8803 3 года назад +1

    Super video

  • @melodyworld8425
    @melodyworld8425 3 года назад +14

    One more blockbuster from SYTV ❤️❤️❤️

  • @bhanuprasadsurna5843
    @bhanuprasadsurna5843 3 года назад +1

    Super dance tony bro

  • @Uday_Goud
    @Uday_Goud 3 года назад +11

    Female dancer ...Looking so NICE🥰💖💖

  • @chinnab6911
    @chinnab6911 3 года назад

    సూపర్ గా ఉంది