NACHINAVURO | Latest Song | Shirisha | Honey saarya | Thirupathi Matla | sytv.in

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 5 тыс.

  • @sytvofficial
    @sytvofficial  4 года назад +1454

    సై టీవీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు

  • @rajeshbusa5233
    @rajeshbusa5233 4 года назад +86

    నా తెలంగాణ లో పల్లేపాటలపండుగ🌺🌸🌼

  • @telanganafolks09
    @telanganafolks09 4 года назад +76

    ప్రజలను ఆకట్టుకునే ఛానల్ లో Sytv ఒకటి అని చెప్పక తప్పదు number one Folk channel in telangana 😎👌🔥

  • @musicophile4342
    @musicophile4342 4 года назад +23

    వాన కాలములో అచ్చం నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంది.శిరీష అక్క పాట బాగుంది,మీరు ఇలాంటి పాటలు మరెన్నో తీయాలి.👌👌👍

  • @prasadbabu8302
    @prasadbabu8302 4 года назад +122

    తెలంగాణ ప్రతి సాంగ్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ జానపదం తెలంగాణ పద్ధతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మన తెలంగాణ పాటలు ప్రతి ఒక్కరు వాడుకోవాలి

  • @70MMShowTeluguVideos
    @70MMShowTeluguVideos 4 года назад +63

    తిన్నా తీరం పడతలే
    పాటిన్నాక మనసున వడతలే👌👌👌
    అబ్బబ్బబ్బా కొత్త పిల్ల తో సై టీవి కలకలలాడుతుంది...😄

  • @cobraking7500
    @cobraking7500 4 года назад +294

    నచినదిరో ఈ పాట మొత్తం నచినదిరో
    అమ్మయి, డాన్స్, శిరీష గొంతు, నచినదిరో మొత్తానికి సై టీవీ ఆల్బమ్ నచినదిరో సూపర్ అన్న అందంగా ఉంది ఈ అల్బమ్ అమ్మాయిల పాట ల అపురూపంగా

  • @maggidinaresh6375
    @maggidinaresh6375 4 года назад +78

    అమ్మాయి సర్..అమ్మాయి అంతే😍 సూపర్ సాంగ్👌

  • @ashokdon1260
    @ashokdon1260 3 года назад +52

    నా తెలంగాణ కోటి రతనాల వీణ... యాస కు వందనాలు... 💐

    • @RAJU-ue3nu
      @RAJU-ue3nu Год назад +3

      ❤❤❤😊

    • @Worldissmall2023
      @Worldissmall2023 7 месяцев назад

      But eppudu andhra gana no Telangana 😢😢randa govt congress

  • @srinupoosa8043
    @srinupoosa8043 4 года назад +499

    తిన్నా తీరం పడుతాలే......full సాంగ్ కోసం wait చేస్తున్న వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకోండి

  • @gaddamvenkat7534
    @gaddamvenkat7534 4 года назад +29

    నచ్చినదాన్నో నీ కలం నుండి జారిన అనిముత్యం..
    గుండెల్లో గుచ్చినదాన్నో పల్లెలోని ప్రేమపాట...
    ❤️❤️👌👌
    మాట్లన్న పాట..
    శిరిషాక్క నోట..
    అదిరింది ఆట..

  • @mahendermahi7983
    @mahendermahi7983 3 года назад +7

    తెలంగాణ పాట, ఆట , భాష ,సంస్కృతి చాలా గొప్పది ఈ సాంగ్,డాన్స్ ఎక్సలెంట్గా ఉంది

  • @anwarmohmmed
    @anwarmohmmed 4 года назад +40

    ఈ పాటకి ఇంత అందం తెచ్చిన తెలంగాణ యాస కి కోటి దండాలు 💞🙏👌👍

  • @rajurodda1121
    @rajurodda1121 4 года назад +360

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఊరికే అనలేదు ఇంత మంచి పాటలు ఏ సినిమా లో ఉన్నాయో చెప్పు ఎన్ని జన్మలు అయినా నేను మల్లీ తెలంగాణ లోనే పుట్టాలి anukuntun

  • @bijjashiva4285
    @bijjashiva4285 4 года назад +112

    Honey sarya fans like eskondi❤️😘😘😘

  • @gayani1113
    @gayani1113 2 года назад +11

    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    సుర కత్తి చూపులోడా మందిలోన అందగాడా
    మనసంతా నిండినోడా
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    సిన్న సిన్నంగా చూసి
    సిలిపి సైగలు చేసి
    చిలక కొట్టిన జామ కొరికి తినపెట్టినాడే
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    తోవల్లో కాపు కాసి
    తీరొక్క పూలు కోసి
    సన్నజాజినేరి ఒళ్ళే పోసినాడే
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    ఊపిరి బిగపెట్టి మెల్లంగ సేయి పట్టి
    నా మట్టి కాళ్ళను ముట్టి ముద్దడిండే
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    నువ్వంటే పాణమని
    నీతోనే పయనమని
    కొండంత ప్రేమతోటి ఒట్టేసి సెప్పినాడే
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    వాగులమ్మ ఒడి
    చేరితే నా లడి
    ఆడవామ్మా సాక్షిగా అడుగులేసినాడే
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    నువ్వు నేను కూడి
    మోదుగ తుప్పల్ని
    మందాల్న ఆవు పాలు పిండి తాగినాడే
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా
    నచ్చినావురో పచ్చ బొట్టై
    గుండె మీద గిచ్చినావురా అబ్బా
    నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా

  • @saikumarsadha6417
    @saikumarsadha6417 4 года назад +263

    💐శిరీష పాట ను చాలా బాగా పడింది అలాగే శిరీష ఫ్యాన్స్ అయ్యితే ఒక లైక్ వేసుకోండి💐

  • @maruthi8032
    @maruthi8032 4 года назад +7

    Sy TV ante minimum Untadhi malla.🔥🔥✌ .emantaru guys ❤❤❤✌

  • @Rana_bhai136
    @Rana_bhai136 4 года назад +40

    ఇందులో హీరోయిన్ తెలుగింటి ఆడ పిల్ల కు కావలసిన సంప్రదాయంతో లంగాఓణిలో చాలా చాలా చక్కగా ఉంది.

  • @banthilal2050
    @banthilal2050 3 года назад +5

    ఏక్ధం జబర్దస్త్ సాంగ్ 💯👌సై tv కు ధన్యవాదములు 🌹🌹

  • @gnggoud9389
    @gnggoud9389 4 года назад +1508

    కొత్త హీరోయిన్ ఎంతమందికి నచ్చింది
    ఒక like వేసుకోండి

  • @chennaboinaravi9648
    @chennaboinaravi9648 4 года назад +307

    సింగర్ శిరీష వాయిస్ నచ్చినా వారు ఒక లైక్ వేసుకోండి

  • @venkateshvenky5332
    @venkateshvenky5332 4 года назад +101

    Lyrics సూపర్
    Dop సూపర్
    Location సూపర్
    Pilla ఇంకా సూపర్
    Sytv.in సూపర్
    Music avarage anna
    Over all nice song
    Waiting for తిన్న తీరం పడితలే 🤘🕺

    • @surichinna2999
      @surichinna2999 4 года назад +3

      అవును చాలా మంది ఈ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు

    • @venumulupoju7586
      @venumulupoju7586 4 года назад

      Nice ..👌

    • @prashanthvoja8018
      @prashanthvoja8018 4 года назад

      As usual lyrics fab 👌👌👌
      Ammai Thop 👌😍

    • @sudhiryadav9104
      @sudhiryadav9104 2 года назад

      Duck

  • @bhavanibhavani9716
    @bhavanibhavani9716 2 года назад +1

    Super expreshan maa

  • @nnarsaiah56
    @nnarsaiah56 4 года назад +89

    మాటల తిరుపతి అన్న పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్క లైక్ వేయండి

  • @Erigitriveni
    @Erigitriveni 4 года назад +23

    మొత్తానికి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు సంతోషం 🙏🙏

  • @MAHI-ik4wo
    @MAHI-ik4wo 4 года назад +353

    శిరీష గారి వాయిస్ కి & కొత్త అమ్మాయి కి ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్

  • @nbixapathi7332
    @nbixapathi7332 10 месяцев назад +1

    Super super ❤ Anna

  • @rameshminitruck
    @rameshminitruck 4 года назад +45

    ఇ పాట నచ్చనీ వారు ఎవరూ ఉండరు పాట చాలా బాగుంది 👌🌹🎻🎷🎺💕super nice song

  • @athmakuranvesh8152
    @athmakuranvesh8152 4 года назад +87

    2020 లో నాకు నచ్చిన సాంగ్ ఇదే చాలా బాగుంది ఇలాంటి పాటలు మాకు ఎన్నో అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @mppsanthaigudajagadevpur1898
    @mppsanthaigudajagadevpur1898 4 года назад +121

    సినిమా పాటలను మరిపిస్తున్న నా తెలంగాణ జానపదాలు.
    ప్రతి ఒకరు సినిమా పాటలు వినటం మరిచిరి.

    • @Rl1234ss
      @Rl1234ss 3 года назад +1

      Yes

    • @n.mmallesh5641
      @n.mmallesh5641 2 года назад

      Good app wakes u is the new one I woican tq morning morning day and night to you and I hope you have fun tonight love 💕 you auwy morning I put your love and all morning I Qther morning I pqs

    • @n.mmallesh5641
      @n.mmallesh5641 2 года назад

      Good app wakes u is the new one I woican tq morning morning day and night to you and I hope you have fun tonight love 💕 you auwy morning I put your love and all morning I Qther morning I pqs

    • @ravipandu404
      @ravipandu404 2 года назад

      @@n.mmallesh5641 l

    • @kommubhavani9230
      @kommubhavani9230 Год назад

      ూీహీ౮ీ౮ాదీ౮ీ౮ీ౮ాగీదీద ఘూగీ౮౮ ఉబదీ౮ీ౮ల ఙూ౯

  • @Chandu-oo4tj
    @Chandu-oo4tj 3 года назад +2

    Tirapathi Anna amanna music Anna midhi.... Verey level anthey.... Nice music bro..... Best of luck

  • @ajay1469
    @ajay1469 4 года назад +857

    " తిన్నా తిరం పడతలే " పూర్తి పాట కోసం ఎంత మంది wait చేస్తున్నారు??

  • @ramanjanr6606
    @ramanjanr6606 4 года назад +415

    Singer శిరీష గారిvaice నచ్చినవాళ్లు
    లైక్ వేసుకోండి

  • @anilyadav-ck7lc
    @anilyadav-ck7lc 4 года назад +60

    Shirisha song super anevallu oka like👍vesukondi

  • @kesavasubrahmanyam7293
    @kesavasubrahmanyam7293 3 года назад +48

    ఎమ్ పాట రా బాబు రోజుకి ఒక్కసారి అయినా వినకపోతే రోజు గడవడం లేదు 👌👌... పల్లె పాటల పండుగ ఇలాగే మంచి మంచి పాటలు అందించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూ 👍...

  • @mrvarma1838
    @mrvarma1838 4 года назад +105

    ఉన్న ఊరు కన్న తల్లి తెలంగాణ జానపదం అంటే ఇలానే ఉంటుంది ఇలాంటి జానపద పాటలు ఇంకెన్నో రావాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ 👍

  • @arunkumarbonagiri9460
    @arunkumarbonagiri9460 4 года назад +22

    Heroine of this song suites very well than other songs heroines
    Keep rocking ..

  • @chakris5756
    @chakris5756 4 года назад +12

    Enti Bhayya aa expressions🥳🥳 killing awesome fasak anthe.....
    No maatal matallev bhayyoooo.....👏👏👏

  • @pushpalathaarige8361
    @pushpalathaarige8361 3 года назад +1

    Super sis I like this song sis

  • @freedomworld2295
    @freedomworld2295 4 года назад +18

    నచ్చినావురో పచ్చ బోటై గుండె నిండ నిండినావురో
    అబ్బా నచ్చినావురో పండుగల్లే రంగులేన్నో నింపినావురో...👌👌👌💃💃💃😍💓

  • @mounikaburgupally4956
    @mounikaburgupally4956 4 года назад +577

    Song vintu comments chadhive valu oka like vesukondi frnds 👍👍👍

  • @velpulanaveen4146
    @velpulanaveen4146 4 года назад +17

    Her dressing style ....sprrrrr....I like it ...maatla Thirupathi aantey minimum untadhi sir

  • @hkvish143
    @hkvish143 3 года назад +1

    Mst

  • @sanaraju897
    @sanaraju897 4 года назад +68

    ఈ సాంగ్ కి ఎన్ని లైక్స్ చేసిన తకువనే డాన్సర్ చాలా బాగా చేశారు.😍👏

  • @mahithegameryt7853
    @mahithegameryt7853 4 года назад +158

    పల్లెటూరి పాటలు నచ్చేవాళ్ళు లైక్ చేయండి ❤️

  • @freedomworld2295
    @freedomworld2295 4 года назад +14

    Awesome Songs
    👌👌👌😍💞💕💖👌👌👌
    { Sy కి Sy ఏ సాటి Sy Tv కి రారేవ్వరు పోటీ }
    మీరు పాడే ప్రతి పాట మనస్సుని హత్తుకునేల పాడుతున్నారు...
    మనసులో ఎంత బాధ ఉన్న మీ పాట వినగానే మనసుకి చాలా చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఎంత బాధనైనా క్షణల్లో మరిచి పోయేలా చేస్తున్నారు. మీరు ఇంకా ఇంకా ఇలాంటి మంచి మంచి పాటలు పాడాలని
    మీకు ఆ దేవుడు🙏 ఎపుడు మంచి చేయాలని , మీ తోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపించాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాం...🙏
    All The Best N GooD Luck To Sy Tv, All The Technicians...😍😍😍

  • @Navi_multi_creations
    @Navi_multi_creations 3 года назад +6

    JD సుమన్ అన్న సై tv CEO అన్న కు నీలి జై భీమ్ లు అన్న అలాగే మ్యూజిక్, కెమెరా, అమ్మాయి యాక్షన్ కీ కోటి లైక్స్ poh... 👍👍👍👏👏👏

  • @arjungonela2136
    @arjungonela2136 4 года назад +6

    గింత మంచి పాటలొస్తే , ఇగ సినిమా పాటల దుకాణం బంద్ .... Tq SyTV 👍

  • @deepsoul8466
    @deepsoul8466 4 года назад +7

    4 months nundi waiting annaiah mana songs Kosam song music dance coriography cast totally 👌👌👌👌👌 Anna

  • @ch.srinivasarao4207
    @ch.srinivasarao4207 4 года назад +45

    నచ్చినా ది రో..,పాట, కన్నుల పండగొలే వుంది సూ డ రో.... చాలా బాగుంది , అందుకే అంటాను సై టీవీ వుండగా సినిమా పాటలే ల దండగ.

  • @durgaprasadbodda6975
    @durgaprasadbodda6975 Год назад +1

    Love from AP

  • @Krushi_Khushi09
    @Krushi_Khushi09 4 года назад +19

    Ammai expressions and her body language excellent.
    Locations, DOP nice.
    Music also good.
    But lyrics should be better.
    Overall good song

  • @Ushmikha
    @Ushmikha 4 года назад +543

    కెమెరామాన్ కు ఒక్క లైక్ వేసుకో 🎥🎥🎥🎧🎧🎧👌👌👌

  • @sotyanakrishna1672
    @sotyanakrishna1672 4 года назад +34

    శిరీష గారూ మీరు పడితే సూపర్ హిట్ అవుతుంది సూపర్ సాంగ్ మీరు కేక మేడమ్

  • @ahafactstelugu
    @ahafactstelugu Год назад +1

    Mem famous heroine ❤💙

  • @SIVA-uq2gu
    @SIVA-uq2gu 4 года назад +56

    Heroin selection ఎంత బాగుందో
    Background selection కూడా అంత బాగుంది

  • @vijayannemina7463
    @vijayannemina7463 4 года назад +26

    Sytv lo first time i seen ....a good dancer...expressions are awsome..dancing style is perfect...thanku for sytv..

  • @maheshnani
    @maheshnani 4 года назад +84

    Mind లో నుండి పొవట్లే ఈ song 😍😍😍👍👍👍

  • @ankajkashyap955
    @ankajkashyap955 3 года назад +9

    Best choreography and best cameraman... It's like wow... Telangana has its power in its slang

  • @kkec7954
    @kkec7954 4 года назад +5

    it is just matter of time for Sirisha will be one of the busiest singers in tollywood.. awesome singing.. lyrics and music enta cheppina takkuve

  • @9tmm906
    @9tmm906 4 года назад +118

    నచ్చినాదిరో ఈ పాట నాకు పిచ్చి పిచ్చిగ నచ్చినాదిరో
    Matla Mark సాంగ్ 😃👌👌👌👌👌👌

  • @donnaga455
    @donnaga455 4 года назад +20

    సూపర్
    బాగుంది తిరుపతి అన్న👌👌
    శిరీష నీ వాయిస్ మాత్రం కేక

  • @JNRajuMusic
    @JNRajuMusic 4 года назад +18

    God bless and our best wishes to folk legend matla Thirupathi.....

  • @rajitharagutla5678
    @rajitharagutla5678 4 года назад +29

    Super song...👌 heroine nachina vallu oka like vesukondi...😍

  • @dineshdubbarajolla2039
    @dineshdubbarajolla2039 4 года назад +8

    Next Folk songs Trending girl 'Honey saarya'
    killing expressions with super DOP 'shiva Velpula'
    Thank you sy.tv for giving this wonderfull song
    Waiting For 'Thinna Thiram badtale' Song

  • @rameshkumar-fl4ws
    @rameshkumar-fl4ws 4 года назад +8

    Thirupathanna ne music ,lyrics super untay anna...all the best bro..

  • @shekaradla210
    @shekaradla210 3 года назад +22

    ఈ పాట చిత్రీకరణ చేసిన మీ టీమ్ సభ్యులకు నా శుభాకాంక్షలు

  • @NazeeRojeena
    @NazeeRojeena 4 года назад +4

    తిరుపతి అన్న మీ పాటలు ఎంతో ఆహ్లాదకరంగా మంచి అనుభూతి కలిగిస్థాయి అన్న ఇలాగే పల్లె పాటలు యావత్ తెలంగాణా ప్రజలకి అందించాలని కోరుకుంటున్న అన్న 🙏🙏🙏😍
    మీ అభిమానీ....

  • @SwapnasCreatives
    @SwapnasCreatives 4 года назад +63

    పాట చాలా భాగా రాశారు, గాయని మరియు Camera man కూడా చాలా బాగా shoot చేసారు.

  • @rameshmadipelly360
    @rameshmadipelly360 4 года назад +7

    సార్య...సూపర్..చాలా ఆక్టివ్ గా & మంచి pasitive mood తో వుంది...

  • @krishnasrinivaschaliganti1413
    @krishnasrinivaschaliganti1413 Год назад +1

    ఈ అమ్మాయి ఈ పాట తరువాత అడుపడటం లేదు, మళ్ళీ ఎవరో ఒక్క ఆకాశం ఇవ్వాలి....లేకపోతే ఈ బ్యూటీ మిస్స్ అవుతాం.....బ్రదర్స్....

  • @titfortat1749
    @titfortat1749 4 года назад +148

    i am north indian from Himachal....i didn't understand single word.... but i love this song.... so beautiful😍😍😍❤....

    • @sureshraj1180
      @sureshraj1180 4 года назад +4

      Flimy gano se folk songs best hai bhai

    • @titfortat1749
      @titfortat1749 4 года назад +12

      @@sureshraj1180 Yes.... bollywood ne culture bhi degrade kiya hai... talent to degrade kar hi diya hai... folk songs and regional songs are much much Better than bollywood songs... and i love this song❤❤❤

    • @jalabhaijalabahai8927
      @jalabhaijalabahai8927 3 года назад

      Hi

    • @Badrith1234
      @Badrith1234 3 года назад +2

      @@titfortat1749 true
      Bloody Bollywood boycott
      They do NOT allow outsiders....
      Nepotism
      Desh KI chootya banake paisa banaare...

    • @titfortat1749
      @titfortat1749 3 года назад

      @@jalabhaijalabahai8927 Hello

  • @ajayns7479
    @ajayns7479 4 года назад +287

    అమ్మాయి సూపర్ ఉందిఅనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి

    • @lankadasarianand8184
      @lankadasarianand8184 4 года назад +2

      Ammayi song super👌

    • @anilkumar-pz2eh
      @anilkumar-pz2eh 4 года назад

      Makeup teste inka super ga vuntadi .

    • @anilkumar-pz2eh
      @anilkumar-pz2eh 4 года назад

      @Siva Rakesh Beauty ni appreciate cheyadam lo kamandhudu ela avtaru ra waste fellow

    • @anilkumar-pz2eh
      @anilkumar-pz2eh 4 года назад

      @Siva Rakesh Em rasav ra ayya .
      Neku beauty ni appreciate cheyadam a kadu rayadam kuda rada .

    • @anilkumar-pz2eh
      @anilkumar-pz2eh 4 года назад

      Ah musalodu evadu ra pic lo arava vedhava .
      Neku ikkada em pani ra labour ga

  • @reddyonly4u
    @reddyonly4u 4 года назад +7

    Great picturisation and excellent song. The actress has nailed it with her solo performance. We Expect moreee of such songs from SyTv. Kudosssss.......

  • @ArunKumar-xv8kc
    @ArunKumar-xv8kc 3 года назад +9

    one love from Rayalaseema(Anantapur) for Shirisha, Saarya and whole team as well good job

  • @prashanthchigurla3437
    @prashanthchigurla3437 4 года назад +31

    She is so beautiful.. excellent dance skill..killing expressions.. definitely she will be nxt big thing in the folk world.. love you dear 😍😍😍

    • @kommubhavani9230
      @kommubhavani9230 2 года назад

      Jhjjgwwwhhgsssbbgssehhwwwwcffjjnfddesqqq jjuyeeeww jbhsw nnsedcffkjjde 😍😋😂🤣

  • @khandresiri4387
    @khandresiri4387 4 года назад +47

    Songs vintu comments chadive Vallu like her

  • @Mahendhra_Sisters
    @Mahendhra_Sisters 4 года назад +25

    Shirisha Song Superb ga Padindi... Honey Expressions Killing

  • @kummariharika9615
    @kummariharika9615 Год назад +1

    Mem famous heroine kadha ❤

  • @swamym381
    @swamym381 4 года назад +219

    దికుమల్లే సినిమా పాటలఎందుకు పల్లె పాటలు అమ్మ మాటలు ఒక్కటే

  • @gopi5260
    @gopi5260 4 года назад +21

    This girl has great future...Keep going Smart Girl.

  • @DNR103
    @DNR103 4 года назад +12

    smart walking style, smart smiling face, upbeat music, very good picturisation, beautiful scenes shown, hats off to the entire team

  • @Rajubhai-wr6go
    @Rajubhai-wr6go 3 года назад

    Super

  • @Forming365
    @Forming365 4 года назад +12

    Super-camera-editing-location-lyric - super -honey

  • @Sridhar_2611
    @Sridhar_2611 4 года назад +5

    నిజంగానే నచ్చింది ఈ పాట sy tv ధన్యవాదాలు

  • @venkatasivalalam8820
    @venkatasivalalam8820 4 года назад +5

    Music 🎶 same as to as gaa vundhi... 😀
    Naa personal feeling Anthay... 👍😘

  • @ashokdokkari1893
    @ashokdokkari1893 3 года назад +5

    Super champesavu fabulous acting

  • @suryajo8645
    @suryajo8645 4 года назад +6

    Best heroine...Best singer...Best cinematography...Best lyricist&music director...!!!!!!!!!

  • @gaddamsanjay4069
    @gaddamsanjay4069 4 года назад +5

    Always shiva videography Suprrrrbbbb 🥰👌

  • @Suryaveeru55
    @Suryaveeru55 4 года назад +6

    How can it possible sir... you're all songs are ultimate, simply superb 🤔🤔🤔

  • @NareshNaresh-es1wh
    @NareshNaresh-es1wh 3 года назад +3

    Wow song Mataram super asalu em music mind blowing but All the best e shooting and cemare man ki 🙏 super asalu Onc's Again All the best

  • @gaddammaheshgoud6762
    @gaddammaheshgoud6762 4 года назад +7

    Ammayi Expressions super & Ammayi kuda 👌🏿👌🏿👌🏿

  • @mvp6988
    @mvp6988 4 года назад +35

    శిరీష గారు ఏ పాట పాడిన సేమ్
    ఏమోయ్ పిల్ల అన్నప్పుడల్లా ఈ పాట లాగే ఉంది 🙄🤔🤔🤔

  • @perkapriyanka
    @perkapriyanka 3 года назад +3

    Wooww... Nice lyric and super song 👌👌

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 3 года назад +3

    Kekooooooooooo........kekaaaaaaaaaaaaaaa

  • @rajashekarmedari6144
    @rajashekarmedari6144 4 года назад +17

    Ammayini tiktok lo chusi gurthu pattina varu like kottandi

  • @rameshrupani3022
    @rameshrupani3022 3 года назад +27

    ఇలాంటి songs only తెలంగాణ కే సాధ్యం

    • @tharunkoneru1099
      @tharunkoneru1099 2 года назад

      గున్న మామిడి song World famous అయ్యింది అది కూడా తెలంగాణ సాంగా అన్నా

    • @anasuyalucky1130
      @anasuyalucky1130 2 года назад

      ..
      Ll

    • @anasuyalucky1130
      @anasuyalucky1130 2 года назад

      ..
      Ll

  • @Siddu-si3nw
    @Siddu-si3nw 4 года назад +8

    dj version kosam antha mandhi waitinggggggggg like kottandiiii........

  • @durgaprasadt5510
    @durgaprasadt5510 3 года назад +9

    పాపా సూపర్ 👌👌👌👌