TV5 Murthy Strong Reaction On Jogi Ramesh Attends TDP Program | Parthasarathy | GouthuSireesha | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 426

  • @keerthigraphics4425
    @keerthigraphics4425 8 часов назад +138

    ముందు ఆ పార్థసారథి నీ పార్టీ లోకి తీసుకోవడమే తప్పు

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 7 часов назад +3

      Minister kuda icharu ga... Jogi kuda tdp lo join avutadu anta

    • @nageshdharani
      @nageshdharani 6 часов назад

      @@keerthigraphics4425 yesss

    • @ShankarDevasani
      @ShankarDevasani 6 часов назад

      Infarmor

    • @Bujji-n3t
      @Bujji-n3t 6 часов назад +1

      మంత్రి పదవి ఇవ్వటం ఇంకా తప్పు 😡

    • @jrambati
      @jrambati 6 часов назад

      Antha ledule , idi anavasara vivadam ​@@KumarK-sf2pt

  • @dhananjayav7084
    @dhananjayav7084 7 часов назад +75

    మూర్తి గారు మీరుచెప్పినది నిజం సర్

  • @AswarthaNarayana-bm2uq
    @AswarthaNarayana-bm2uq 7 часов назад +59

    మూర్తి గారు నాయకులంతా ఒక్కటే, కార్యకర్తలే నాశనం అయిపోతున్నారు

  • @sankararaopodile4152
    @sankararaopodile4152 8 часов назад +123

    ఐదు సంవత్సరాలు తెలుగుదేశం కార్యకర్త నిద్రలేని రాత్రులు గడిపారు

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 часов назад +2

      నిద్రపోవద్దు అని ఎవరైనా చెప్పారా?

    • @harshith6748
      @harshith6748 7 часов назад

      100%

    • @harshith6748
      @harshith6748 7 часов назад

      ఇప్పుడు సైకో గాడికి కి చెప్పు నిద్రపో అని

    • @Vennelanarayanaswamy1971
      @Vennelanarayanaswamy1971 7 часов назад +2

      ఇది నిజం sir కార్యకర్తలు టీడీపీ అభిమానం ప్రజలు చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు ను బాగా చూడాలి sir 👍🕉️

    • @ashokkumarchallapalli8547
      @ashokkumarchallapalli8547 6 часов назад

      ఈమె చేసిన ది క్షమించరాని తప్పు.

  • @Rinking123
    @Rinking123 8 часов назад +49

    ఎంత బాగా చెప్పారు కార్యకర్తల గురించి

  • @chandrasekharraogattem1547
    @chandrasekharraogattem1547 8 часов назад +39

    కార్యక్రమ నిర్వాహకులపై వెంటనే తగిన చర్యలు తీసుకోండి

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 7 часов назад +39

    లోకేష్ గారు మీరు సిరియస్ ఆలోచించాలి అండి ప్రజలకి రాంగ్ మెస్గే వెళ్ళుతుంది అండి🙏

  • @konetidileep6407
    @konetidileep6407 7 часов назад +35

    ఎందుకండీ బాధంతా ఎంత కష్టపడి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఎన్నో కష్టాలు అనుభవించి ప్రభుత్వాన్ని నెలకొల్పి

  • @sasikanthdevabhaktuni7985
    @sasikanthdevabhaktuni7985 8 часов назад +34

    పార్టీలు మారే పార్థ్sసారథి మంత్రి ఇయ్యడం తప్పు

  • @nestham1638
    @nestham1638 7 часов назад +35

    గౌతు శిరీష్ గారు ఏదైనా ప్రోగ్రాం కు వెళ్ళినప్పుడు . ఒక ఎంఎల్ఏ గా ఎవరు వస్తున్నారు అనేది. ప్రోగ్రామ్ కోసం తెలుసుకోవాలి. నాకు తెలియదు అంటే కుదరదు......

  • @Kpsreenivasulu
    @Kpsreenivasulu 6 часов назад +7

    సార్. మీరు ఇలాగే చూస్తూఉంటే మాలాంటివాళ్ల పరిస్థితి ఏంటి సార్ ఇలాగే చేస్తే పార్టీలో ఎవ్వరు ఉండరు సార్ మీరు మీరు ఒక్కటేనా సార్👏👏👏👏

  • @Kpsreenivasulu
    @Kpsreenivasulu 6 часов назад +11

    ఎందుకమ్మా శిరీషమ్మ నీశ్యత్రువులువస్తే నీవు వొప్పుకొంటావా మూర్తి సార్ 100/ కారెక్టుగా చెప్పారు సార్ 👏👏👏👏

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 8 часов назад +42

    నేటి రాజకీయాలకు తగ్గట్టుగా పరిపాలన చేయకపోతే, 2029 లో రాబోయే ఎన్నికలలో ప్రజల ఆగ్రహానికి గురైతే ఈ విజన్లు, ఈ టెక్నాలజీ లు, అభివృద్ధి మంత్రాలూ ఏవి పనిచేయవు 2019 ఫలితాలు రిపీడ్ అవుతాయి జాగ్రత్త మంచి నాయకులారా!?

    • @gilaikrishna3596
      @gilaikrishna3596 6 часов назад +1

      Yes anna

    • @paramjyothimathe7713
      @paramjyothimathe7713 5 часов назад

      నేను చెప్పాలనుకున్న మాటే చెప్పారు, థాంక్స్

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 8 часов назад +21

    ఆ కార్యక్రమానికి జోగి రమేష్ వెళితే, కొలుసు పార్థ సారథి గారు, కొనకళ్ళ నారాయణ గారు ఏమి చేస్తున్నట్లు.? వారి పరీక్ష సహకారం ఉందేమో! అయినా కొలుసు పార్థ సారథి గారు వైసిపి తాను లో ముక్కే కదా!

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 8 часов назад +45

    అవినీతిపరులను, అవినీతిని అంతం చేస్తారని ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ అతి మంచితనం పేరుతో ఇలాంటి చేతకాని పరిపాలన చేస్తున్నారేమిటి మూర్తి గారు, ఇలాగైతే జగనే గొప్ప నాయకుడు అని ప్రజలు గెలిపిస్తే ఈ మంచి నాయకుల పరిస్థితి ఏంటి సార్!

  • @clnarayanayadav8148
    @clnarayanayadav8148 7 часов назад +20

    సీఎం ఏమీ నిర్ణయం తీసుంటారు. చూదాం.

  • @ginnidevi3615
    @ginnidevi3615 8 часов назад +24

    సర్ మీరు చెప్పింది కరెక్ట్ ప్రతీ దగ్గరా అలానే జరుగుతుంది.. ప్లీజ్ cbn సర్ కి pk సర్ కీ తెలియజ్ సర్ మా ఆవేదన.....❤❤

  • @AswarthaNarayana-bm2uq
    @AswarthaNarayana-bm2uq 7 часов назад +23

    దెబ్బలు తినేది మీరు కాదు కదా కార్యకర్తలు

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 7 часов назад

      Anduke Karyakarthalu EE Political leaders ki importance ivvakudadu

  • @nestham1638
    @nestham1638 7 часов назад +14

    క్రిమినల్స్ చరిత్ర ఉన్న వైసీపీ వారిని. తెలుగు దేశం ప్రోగ్రామ్ కు పిలవడం చాలా భాద కరం. ప్రతీ ఎంఎల్ఏ కు PA లు ఉంటారు. వారు ఏమీ చేస్తున్నారు.

  • @RameshSriramaneni
    @RameshSriramaneni 6 часов назад +2

    మన తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కు విలువలు ఇవ్వండి .. మూర్తి గారు ఆవేదన నిజం....

  • @tsra8872
    @tsra8872 7 часов назад +12

    పిలవని పేరంటానికి వచ్చేసాడా వాడు పనిలో పని పోసాని శ్రీ రెడ్డి రాంగోపాల్ వర్మ వీళ్లను కూడా పిలవ వలసింది

  • @RajShekar-gr7cx
    @RajShekar-gr7cx 6 часов назад +3

    మూర్తి గారు చెప్పింది కరెక్ట్

  • @rajeswaranaidu1188
    @rajeswaranaidu1188 7 часов назад +11

    ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే టిడిపి ఎందుకు మౌనంగా ఉన్నారు

  • @goodday5262
    @goodday5262 7 часов назад +10

    అది గౌడ సంఘం మీటింగ్ అయితే పెడన నియోజకవర్గం ప్రస్తుత TDP MLA గౌడ కులస్తుడు అయిన కాగిత కృష్ణ ప్రసాద్ కనిపించటం లేదు కానీ YSRCP నాయకులు ఎందుకు వున్నారు.

  • @Vaasi1971
    @Vaasi1971 8 часов назад +28

    కొంత మంది YCP నుండి TDP లోకి మారినా వారి పూర్వపు వాసనలు పోవటం లేదు.

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 часов назад

      ఏం చేద్దాం అంటావు మరి?

    • @KumarK-sf2pt
      @KumarK-sf2pt 7 часов назад

      @@rankumogudu-ramaswamy Jogi ni kuda join chesukunte saripotundi

  • @vallepunagarajmudiraj7318
    @vallepunagarajmudiraj7318 6 часов назад +2

    సూపర్. మూర్తి గారు తెలంగాణ టీడీపీ గురించి 100%. కరెక్ట్ గా చెప్పారు. 🙏🙏🙏
    జై తెలంగాణ తెలుగు దేశం.

  • @ramaraov41
    @ramaraov41 8 часов назад +14

    అలాంటి వాళ్లుని tdp లోకి తీసికోకూడదు

  • @prasadkvd9546
    @prasadkvd9546 6 часов назад +3

    సీదిరి అప్పలరాజు మీద ఒంటి కాలి మీద లేచే గౌతు శిరీష గారు ఇలాంటి వ్యక్తి పక్కన ఫోటో దిగుతారని ఊహించలేదు..

  • @ramanaiahoruganti1024
    @ramanaiahoruganti1024 6 часов назад +2

    సూపర్ sir

  • @nirmalapaladugu5785
    @nirmalapaladugu5785 7 часов назад +9

    76 ఏళ్ల వయసులో బాబు గారికి వేడి నీరు ఇవ్వలేదు అని నేను వేడి నీరు స్నానం చేయటం మానేసాను 😢

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 часов назад +3

    Yes Murty garu

  • @mgc3211
    @mgc3211 7 часов назад +6

    సిగ్గుమాలిన , నీతి మాలిన చర్య, ఎవడు అసలు జోగి ని ఆహ్వానించింది? వారికి కొంచమైనా బుద్ధి, జ్ఞానం ఏమైనా వుందా?

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 7 часов назад +6

    చేవ చచ్చిన తెలుగు దేశం వాళ్ళు కొడాలి నాని ని, వల్లభనేని ని కూడా పిలువగలరు

  • @vasagiri7292
    @vasagiri7292 7 часов назад +5

    టిడిపి ఏమీ చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారు,చాలా గొప్పగా అభివృద్ధి చేస్తారు అది అందరికీ తెలుసు కానీ కార్యకర్తలను దూరం చేసుకుంటే ముందు ముందు ఇబ్బంది పడతారు

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 7 часов назад +6

    టీడీపీ, జనసేన పార్టీల్లో సగంమంది వైసీపీ నుండి పార్టీ మారి వచ్చిన వారే. MLA, MP, మంత్రులు కూడా చాలా మంది పార్టీ మారి వచ్చిన వారే. వచ్చిన వారిది కాదు తప్పు, అలాంటి వారిని తీసుకున్న రెండు పార్టీల నాయకులది తప్పు. పద్ధతులు మార్చుకొనకపోతే 2029 ఎన్నికల్లో కూటమి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రజలు మీ మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దు 🙏🙏

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 8 часов назад +28

    కార్యకర్తల మనోభావాలకు ఏమాత్రం విలువట్లే ఈ కూటమి ప్రభుత్వం వీలు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు లోకేష్ అండ్ చంద్రబాబు గారు

    • @kcnaidu9033
      @kcnaidu9033 7 часов назад

      That's Babu... Babu pai KCR case pedithe, prajalu poratam cheyyali, Babu ni arrest cheste TDP fight cheyyaali, Bhuvaneshwari ni thidithe TDP vaallu edavaali....padavi kosam Baabu santhi mantram....nammukonna vaalla kosam poraade jagan ekkada...power kosam natinche Baabu ekkada...? Baabu waste fellow

    • @Krishnap484
      @Krishnap484 7 часов назад

      Shame on TDP today … 2019 results will repeat again …

  • @Rao7789p
    @Rao7789p 6 часов назад +5

    పార్ధ సారధి కి మంత్రి పదవి ఇవ్వడం అన్యాయం

  • @cr3976
    @cr3976 7 часов назад +4

    ఎంత బాగా చెప్పారు మూర్తి గారు. ఇదీ పజలను చైతన్య పరచడమంటే

  • @nestham1638
    @nestham1638 7 часов назад +4

    సామాన్యుడు తప్పు చేస్తే పెద్ద పొరపాటు చేసినట్టు రచ్చ చేస్తారు. అదే ఎంఎల్ఏ తప్పు చేస్తే సింపుల్ గా ఏదో తెలియక జరిగింది అని మీడియా లో కవర్ చేస్తారు.

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 7 часов назад +7

    పాపం కొడాలి, వంశీ, పేర్ని, అనిల్ వాళ్ళేం పాపంచేశారు
    పనిలో పనిగా జగన్ ను కూడా పిలిస్తే బాగుండేది 😅

  • @prabhakararao9353
    @prabhakararao9353 8 часов назад +9

    Sir, you are correct

  • @pavel009
    @pavel009 6 часов назад +2

    కులానికి పరిమితం చేయటమేమిటి... అద్భుతమైన మాట మూర్తి గారు....

  • @pendyalasuryachandrarao9751
    @pendyalasuryachandrarao9751 7 часов назад +7

    తెలుగుదేశం పార్టీ ఈసారి ఎందుకో చాలా చాలా దిగజారిపోతుంది ఛీ ఛీ

  • @nallurimallikarjunarao8832
    @nallurimallikarjunarao8832 7 часов назад +2

    మూర్తి గారు హ్యాట్సాఫ్ సార్ మీరు కార్యకర్తల మనోభావాలు పూర్తిగా చదివారు

  • @konetidileep6407
    @konetidileep6407 7 часов назад +3

    సరే అక్క అవన్నీ కాదు ఇక నుంచైనా సరే అలాంటి జరగకుండా చూస్తానని హామీ ఇవ్వండి అలాంటి ఎదవని దూరంగా పెట్టి మన ప్రభుత్వాన్ని మంచి స్థాయికి తీసుకెళ్లేందుకు మీరు ప్రయత్నం చేయండి దయచేసి నమస్కారం

  • @AswarthaNarayana-bm2uq
    @AswarthaNarayana-bm2uq 7 часов назад +4

    మూర్తి గారు 53 రోజులు నేను దీక్ష చేశానండి

  • @vasireddyvenkateswararao6850
    @vasireddyvenkateswararao6850 7 часов назад +3

    Partha sarathi ని పార్టీ లో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి అందలం ఎక్కించిన చంద్రబాబు ఫలితం అనుభవించాల్సిందే , ఇక ఇప్పుడు ప్రజలతో …….

  • @jaibheem9729
    @jaibheem9729 7 часов назад +2

    గోల్డ్ కలరింగ్ బాగా ఇచ్చారు ఇద్దరూ కూడా..కీప్ ఇట్ అప్.....

  • @muralikrishna-i7k
    @muralikrishna-i7k 8 часов назад +5

    All politicians belongs one family

  • @NR-fv7jj
    @NR-fv7jj 6 часов назад +1

    మూర్తి అన్న చాలాబాగా చెప్పారు

  • @muralibongu1531
    @muralibongu1531 6 часов назад +1

    అక్క నువ్వు ఇలానే ఉండాలి ఎందుకంటే నేను pspk fan మావూరు మందస మండలం దున్నవూరు పంచాయతీ మానాయకుకుడు pspk గారు కోసం మావూళ్ళో ఊరంతా ఒకటి నేనొక్కడిని ఒకపక్క ఒక్కడిదిని వున్నను 13ఓట్లు నుండి 170 ఓట్లు తెచ్చాను అదికూడా దెబ్బలకి కత్తులు కట్టు కొని నీకోసం నిలబడ్డవాళ్ళకి మీరుకూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏u

  • @durgaprasad2891
    @durgaprasad2891 7 часов назад +1

    మూర్తిగారు ఒక్కసారి ఆలోచించండి పిలవని పేరెంటానికి ఎవ్వరు రారు కావాలనే జోగిని పిలిచారు. జోగికి తెలియదా పిలవకుండా వస్తే ఏమిజరుగుతుందో. పిలిస్తేనే. జోగి వచ్చాడు

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 7 часов назад +2

    ప్రభుత్వం కూటమి దే, పాలన మాత్రం వైసిపి దే.( నరసింహ సినిమా లో రజనీ కాంత్ డైలాగ్: పెళ్లి కొడుకు ఇతనే, కానీ ఇతను వేసుకున్న కోటు మాత్రం నాది కాదు.(2) పెళ్లి కొడుకు ఇతనే.కాని ఇతను పెట్టుకున్న రిస్ట్ వాచి గురించి నన్ను అడగవద్దు: అలా వుంది పార్థ సారథి గారి స్టేట్ మెంట్ ( ప్రకటన,/వివరణ)

  • @nestham1638
    @nestham1638 7 часов назад +2

    వైసీపీ వారు వచ్చిన ప్రోగ్రాం కు వస్తే. ఎంఎల్ఏ గా బ్యాన్ చేయాలి.

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 6 часов назад +1

    జోగి రమేష్ ని క్షమించ వద్దు నారా లోకేష్ అన్న

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 часов назад +1

    Yes that is Murty. Yes sir

  • @hemanthkumark970
    @hemanthkumark970 7 часов назад +2

    నిజంగా ఫీలవుతున్నాం..
    పార్థసారథిని చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్యకాదా
    అక్కడ వీడికన్నా మొగోడు లేడా...

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 7 часов назад +3

    రమేష్ గారి పేరు ఉంటే మీరందరూ ఎట్లా పాల్గొన్నారు

  • @skkhadar1131
    @skkhadar1131 7 часов назад +2

    ఏందుకుమ్మ బాధ మికు తెలియకుండా ఏమిజరగదు మికు ఓటు వేసిన టిడిపి కార్యకర్తల ది తప్పు

  • @ktulasi4380
    @ktulasi4380 7 часов назад +5

    ముందు పార్థసారథి మంత్రి పదవి పీకేస్తే సరిపోతుంది

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 часов назад +1

    What you said Murty garu it is right

  • @satyasaistptl23
    @satyasaistptl23 7 часов назад +1

    Yes sir నేను ఏడ్చాను

  • @karuturiratnaji8663
    @karuturiratnaji8663 7 часов назад +4

    2024 పార్టీ గెలుపులో భాగస్వాములు కాని బీద, R. కృష్ణయ్య, సాన సతీష్ లాంటి వాళ్లకు పెద్ద పదవులిచ్చి గౌరవిస్తున్నారు

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 6 часов назад

    మూర్తి గారు మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 6 часов назад +1

    జోగి రమేష్ ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవద్దు వద్దు వద్దు

  • @sivasriramulu9693
    @sivasriramulu9693 7 часов назад +1

    ఇప్పటికీ సర్దార్ గౌతులక్షన్నగారంటే ఇప్పటికీ తెలియని వారంటూ లేరు సార్ మూర్తి గారు

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 8 часов назад +4

    Aha murthygaru meetu meeru supar 👌🙏

  • @konetidileep6407
    @konetidileep6407 7 часов назад +2

    శిరీష అక్క నువ్వు జాగ్రత్తగా అన్ని పాటిస్తారు కదా మరి అన్ని ఆలోచించి చేస్తారు కదా ఇలాంటి చిన్న దానికి ఎందుకు మీరు అనవసరంగా మాట పాడడం

  • @rangarao4414
    @rangarao4414 6 часов назад +1

    Super

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 часов назад +1

    You are Murty garu 🙏🙏

  • @sekharmiriyala7441
    @sekharmiriyala7441 6 часов назад +1

    PARDA SARADHI VALUES leni Person

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 6 часов назад

    కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే లకు గట్టిగ వార్నింగ్ ఇవ్వాలి లేకుంటే ఇన్వెస్టగేషన్ చేసి పార్టీలనుండి వెంటనే సస్పెండ్ చెయ్యాలి ✌️💪🇮🇳🥰🙏👏 జై టీడీపీ కూటమి

  • @anandrao7009
    @anandrao7009 6 часов назад

    What you said is correct
    It will be definitely face consequence

  • @charankumar7377
    @charankumar7377 7 часов назад

    ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు అయితే ఇకమీదట రాజకీయనాయకులకు భుజాలకి ఎత్తుకొని ఊరేగరు...
    ఎందుకంటే వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో నలిగిపోయేది జీవితాన్ని పోగొట్టుకునేది even ప్రాణాలు పోగొట్టుకునేది మాత్రం సామాన్య కార్యకర్తలు😔😔😔😔

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 6 часов назад

    ఛీఛీ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @janajana7350
    @janajana7350 7 часов назад +1

    You are correct sir

  • @NewjeansandjeansTailor
    @NewjeansandjeansTailor 6 часов назад

    చంద్రబాబు నాయుడు గారి,నీ ❤
    అసెంబ్లీలో అవమానించిన అప్పుడు.
    ఒక తెలుగుదేశం సైనికుడిగా..❤
    రక్తం మరిగి పోయింది..
    చంద్రన్న ముఖంలో చిరునవ్వు చూడాలనుకున్నాను..
    ఒక సైకో లా తయారయ్యాను..
    మా సైకిల్ ఓటు వేస్తే..నె.
    అభివృద్ధి అనే నినాదం చేసేవాని..🎉
    అలాగే వైసిపి కి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించే వాణి..
    అందుకే..🎉🎉
    అందుకే చంద్రన్న చిరునవ్వు చూశాను..🎉🎉🎉
    వైసిపి ముఖంలో. ఏడుపు చూసాను..
    అదె తెలుగుదేశం ..🎉
    సైనికులకు ఉన్న పట్టుదల..❤❤
    జై తెలుగుదేశం..❤❤
    మన తెలుగుదేశం..🎉🎉

  • @Kvrao1951Kuchipudi
    @Kvrao1951Kuchipudi 5 часов назад

    మూర్తి గారు మీరు చెప్పింది ముమ్మా
    టికి నిజం.మీరు చేసిన సూచనలు ఈ
    ప్రభుత్వనికి కనువిప్పు కావలి.ఆ మంత్రి గారిని తప్పించి కష్ట కాలంలో
    మీ పార్టీలో ఉండి MLA అయినవారి ని మంత్రి వర్గంలో కి తిసుకొండి.ఈ చర్య అందరికి హెచ్చరిక గా ఉంటుంది.

  • @thirumalayadav6469
    @thirumalayadav6469 6 часов назад

    సార్ వీళ్లు చెప్పే నిజాలు చాలా పద్ధతిగా ఉంటాయి సార్

  • @ShankarDevasani
    @ShankarDevasani 6 часов назад

    Informor, mla garu

  • @durgaprasad2891
    @durgaprasad2891 7 часов назад

    ముందునుండి వున్న కరకర్తలు ఎక్కడివరు అక్కడేవున్నారు. వలసలు వచ్చేవారికి పడవలు ఏమిటి ఇది తెలియచేయండి ఉమ్మడి ప్రభుత్వనికి 🙏🏻🙏🏻

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 7 часов назад

    చంద్రబాబు కు పోలీసుల మీద పట్టులేదు. ఉద్యోగుల మీద పట్టులేదు. పార్టీ నాయకుల మీద పట్టులేదు. 2029 నీ చూసుకోకుండా 2047 గురించి ఆలోచన చేస్తే ఏమీ ప్రయోజనం?

  • @garapatiharibabu3890
    @garapatiharibabu3890 6 часов назад

    మొన్నటివరకు ఒక అనుమానం ఉండేది వైసీపీ నాయకులని జగన్ కావాలనే టీడీపీ లోకి పంపుతున్నాడు అని కానీ ఇప్పుడు జరుగుతున్న వి చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది...

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah 7 часов назад +2

    డబ్బులు బాగా తీసుకొని ఎక్సట్రాలు

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 6 часов назад

    కొలుసు పార్థసారధి గారికి మినిస్టర్ పదవి ఇవ్వటం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం కరెక్ట్ కాదు

  • @srinivaskandula8304
    @srinivaskandula8304 6 часов назад

    Sireeshani nammachu pardhasaradini nammoddu

  • @mandakapusivaiah5833
    @mandakapusivaiah5833 6 часов назад

    Remove parthasaradhi and sireesha from the party. No excuses.

  • @rajakumarpp5
    @rajakumarpp5 6 часов назад

    Ycp నుంచి చివరలో వచ్చిన వాళ్లు మాత్రం స్వార్ధపరులు మాత్రమే....అనవసరంగా తీసుకున్నారు...

  • @subbarayudumalapati5986
    @subbarayudumalapati5986 6 часов назад

    వాళ్లు ఇద్దరు నీ పార్టీ లో నించి తీసి వేయాలి లేకుంటే మీరు కూడా ఔట్ సీబీన్ లోకేష్

  • @hemanthkumark970
    @hemanthkumark970 7 часов назад +1

    వాడికి మంత్రిపదవి ఇచ్చినందుకు అనుభవించండి...

  • @chalasanisubbarao4808
    @chalasanisubbarao4808 6 часов назад

    If lokesh garu is serious then take action on Sarathi.

  • @yalijalayadaiah6610
    @yalijalayadaiah6610 6 часов назад

    మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కాదని వైసీపీ నుంచి వచ్చిన వాడికి మంత్రి పదవి ఇచ్చే యాదవ సామాజిక వర్గానికి వేయాలనుకుంటే పాటలు చాలామంది ఉన్నారు కదా

  • @SitamahalakshmiAduri
    @SitamahalakshmiAduri 7 часов назад

    ప్రతీ 5 సంవత్సరాలకు పార్టీ మారే పార్థ సారథి గారిని పార్టీలో చేర్చుకోవడం తప్పు. మంత్రి పదవి ఇవ్వడం మరీ తప్పు. ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ /వైసిపి పక్షమే.
    గౌతు లచ్చన్న గారి సభకు ప్రతి పక్షంలో ఉన్నవారు రాకూడదా? అధికార పక్షం వారే రావాలా? ఇదేం సంప్రదాయం. రాజకీయాలు వేరు. ఇలాంటి సభలు వేరు. కొత్త స్పీకర్ ను తన సింహాసనంలో కూర్చో పెట్టేటప్పుడు అధికార ప్రతిపక్ష నేత లు వెడతారుకదా?

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 6 часов назад

    Pardha Saradi resign his minister

  • @SriSeyashRam
    @SriSeyashRam 6 часов назад

    e vishyam lo Jagan mohan reddy is very, very fair; he rejects this type of politics and he will keep everything under control, Unless CBN and Nara Lokesh Take proper action. This party will collapse.
    We are so worried; we can't leave the party but are not getting digested by this type of issue.

  • @mosaramakrishna7776
    @mosaramakrishna7776 8 часов назад +3

    Pla suspend them mainly pardasaradhi

  • @konetidileep6407
    @konetidileep6407 7 часов назад +1

    ఏమి స్వారీ అన్న అంతా అయ్యాక

  • @mpadmareddypadmareddy
    @mpadmareddypadmareddy 8 часов назад +2

    T D P KISIGHU LEADU

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 6 часов назад

    Murty garu is it right

  • @yalijalayadaiah6610
    @yalijalayadaiah6610 6 часов назад

    అసలు పార్థసారథి గాని మంత్రి పదవి పీకేయండి వాడు కూడా పాత కాంగ్రెస్ కదా