జోగితో రాసుకుంటే... | Big News Debate with Murthy | Jogi Ramesh | TDP | Sireesha | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024
  • జోగితో రాసుకుంటే... | Big News Debate with Murthy | Jogi Ramesh | TDP | Sireesha | TV5 News
    #tv5news #bignewswithmurthy
    Watch TV5 News LIVE : www.youtube.co...
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 47

  • @AcharyaChanakya.V
    @AcharyaChanakya.V 2 часа назад +2

    గురుమూర్తి కి రామారావు రాముడు, చంద్రబాబు దేవుడు , జోగి రమేష్ ఆత్మబంధువు. సుద్దపూసలు కార్యకర్తలు స్పందిస్తేనే, వివరణ ఇస్తారు, లేకపోతే కార్యక్రమానికి వెళ్లిన సుద్దపూసలు అందరూ కూడా రాసుకుంటారు, పూసుకుంటారు, మూతులు కూడా నాకు కుంటారు.

  • @DakkataChinnareddy
    @DakkataChinnareddy 2 часа назад +4

    సరైన సమయంలో సరైన నిర్ణయం తీసు కోకపోతే పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది ఈ మంత్రి పార్టీకి అవసరమా ఆయన తెలియకుండా ఇంత జరిగిందా లోకేష్ గారు నిర్ణయం మీది చంద్రయ్య కి జరిగింది మాకు జరగదని తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 часа назад +4

    అతనిని ఇంకా మంత్రివర్గం లో ,ఆమెను పార్టీ లోనూ కొనసాగించడం దర్మమే నా చంద్రబాబు నాయుడు గారు

  • @kasturimallikarjunanaidu1174
    @kasturimallikarjunanaidu1174 3 часа назад +3

    ముఖ్యమంత్రి గారు పార్థసారధి గారు కి తెలియకుండా జోగిరమేష్ అక్కడికి వచ్చాడా మూర్తి గారు సీఎం చర్యలు తీస్కోంటే ఇంకేసారి ప్రతి వక్కరు జగ్రత్త పడతారు సీఎం గారు

  • @jagannadhdivakaruni4776
    @jagannadhdivakaruni4776 2 часа назад +2

    అసలు కొలుసు పార్థ సారధిని టీడీపీలో చేర్చుకొని టికెట్ ఇచ్చి మంత్రిని చేయడమే సిగ్గు చేటు. కేవలం జోగి రమేష్ మాత్రమే కాదు, కొలుసు పార్థ సారథి CBN గారిని ఎన్ని సార్లు ఎంత నీచంగా మాట్లాడారో బాబు గారు, లోకేష్, టీడీపీ పెద్దలు మర్చి పోయినా ప్రజలు మరచి పోలేదు. వీళ్ళే కాదు ప్రజల నాడి చూసి ఆఖరి సంవత్సరం తమ స్వంత అవసరం, లాభం చూసుకుని వైసీపీని వదలి టీడీపీలో చేరిన వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి పదవులు కట్టబెట్టి టీడీపీ కార్యకర్తలను, అభిమానులను స్వయాన బాబు గారే కుళ్ళ పొడిచారు. అసరాన్నిబట్టి నాయకులు తమ వైఖరిని మార్చుకున్నా వైసిపి నుంచి వచ్చిన నేతలు కూసిన కారు కూతలు, వీడియోలు నేటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Not only TDP but also Janasena and BJP. అంతా ఒక్కటే. కార్యకర్తలు, అభిమానులు పిచ్చివాళ్లు.😢

  • @Sivareddy-lq2nh
    @Sivareddy-lq2nh 2 часа назад +1

    Sireesha rajinamacheyali

  • @Sivareddy-lq2nh
    @Sivareddy-lq2nh 2 часа назад +1

    Gurumurthi rajinamacheyali

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna7614 2 часа назад +1

    The MLA both TDP partgasarathi and goutu sirisha should resign immediatly

  • @mahendramakkina4192
    @mahendramakkina4192 3 часа назад +2

    Chala simple ga escape auvthunnaru leaders

  • @kasturimallikarjunanaidu1174
    @kasturimallikarjunanaidu1174 3 часа назад +1

    తప్పు మొత్తం మంత్రి గారిది

  • @kasturimallikarjunanaidu1174
    @kasturimallikarjunanaidu1174 3 часа назад +1

    లోకల్ mla కి మంత్రి కి అన్ని తెలుసు మూర్తి గారుతెలియదునీ డ్రామాలు ఆడుతున్నాను

  • @nagasubbaraokolla6273
    @nagasubbaraokolla6273 3 часа назад +2

    మూర్తి గారు సామెత ఉంది మీది తెనాలి మాది తెనాలి మధ్యలో టిడిపి కార్యకర్తలు నలిగిపోయారు కష్టపడిన వాళ్లకి పదవులు లేవు

  • @mahendramakkina4192
    @mahendramakkina4192 3 часа назад +1

    Tdp be aware

  • @mahendramakkina4192
    @mahendramakkina4192 3 часа назад +1

    Tdp should be aware of this issue

  • @chaparalaravi
    @chaparalaravi 3 часа назад +1

    అసలు వీడిని నమ్మ మని చెప్పింది ఎవడురా బాబూ????

  • @yasodhaboosara2499
    @yasodhaboosara2499 3 часа назад +1

    Pardha saradhj , నీ డ్రామలని ఎవరూ నమ్మరు.. సి యమ్ నమ్ముతారు.
    ఇక టి డి పి కు దబిడి దిబిడే.. నేను ఓటెయ్యను .
    .

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 3 часа назад +1

    Jogi TDP lo vaste TDP jole pattistadu

  • @kasturimallikarjunanaidu1174
    @kasturimallikarjunanaidu1174 3 часа назад

    మంత్రి పైన cbn గారు చర్యలు తీసుకోవాలి మూర్తి గారు

  • @mahendramakkina4192
    @mahendramakkina4192 3 часа назад

    Ycp reached there target...good job ycp ....shame on you tdp leaders who attended this meeting

  • @jayasd523
    @jayasd523 3 часа назад

    ఇదేం పరిస్తితి

  • @HonestWorldDetails
    @HonestWorldDetails 2 часа назад

    They know definitely that jogi coming 😂

  • @mahendramakkina4192
    @mahendramakkina4192 3 часа назад

    Ycp game plan chala bagundhi sir

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram 3 часа назад

    Rayal gariki na vandhanamulu

  • @VikramTumati
    @VikramTumati 4 часа назад +1

    Sir to create differences among kutami parties this is a strategy by YSR party... CBN and Pavan kalyani ji please be alert and be smart

  • @Sivareddy-lq2nh
    @Sivareddy-lq2nh 2 часа назад

    Darunam

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 часа назад

    JAI TDP JAI CBN GARU

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram 2 часа назад +1

    Nayakula prameyamuthone jogigadu vachadu vadu ravadaniki karakudaina vadini kootami nundi veliveyali

  • @mahendramakkina4192
    @mahendramakkina4192 3 часа назад

    Tdp leaders meku koncham manasakshi untye me leader ni tittina vadu vachina meeting lo meku ela undalanukunnarru

  • @SriDharmasasthaHariharapuram
    @SriDharmasasthaHariharapuram 3 часа назад

    Saradai garini manthiri padavi ni tholaginchina

  • @jadhubejjam8178
    @jadhubejjam8178 3 часа назад

    Jai janasena jai pk and cbn

  • @sivaiahpenuothula4784
    @sivaiahpenuothula4784 2 часа назад +1

    Parda saradhi emi patitu kadu penamulur u niojaka vargamlo entha avi neti chesodo pavan vasthe chupistha

  • @mahendramakkina4192
    @mahendramakkina4192 3 часа назад

    Sardar lachanna is a public property ....

  • @MystandMyvoice
    @MystandMyvoice 2 часа назад

    Emi prove chesthunnaru ?? Prajalu verrivaalla??jagratta

  • @sivavani7948
    @sivavani7948 2 часа назад

    thappu. nuvvu lechi raavaalsindhe. thappu chesaav shrisha. vichakshana ledhaa neeku.MLA gaa vunnav visha sarpam pakkana yelaa koorchunnaav.

  • @kuchimanchiradhakrishna7614
    @kuchimanchiradhakrishna7614 2 часа назад

    Todays politics all politicians are same either TDP or YSRCP or Congress same they dont have any morals or character

  • @sivaiahpenuothula4784
    @sivaiahpenuothula4784 2 часа назад

    Asalu gowthu lachanna vigraham avishkaraniki nuvvu kuda vellakudadu ayana free dom fighter nuvvu aviniti pardu vi

  • @raviakkala5625
    @raviakkala5625 4 часа назад +1

    Edi mamulu vishayam kadu parda saradhi ycp covert la unadu enquiry veyali

    • @gangadhar5828
      @gangadhar5828 3 часа назад

      Correct 😂 topic ni divert cestunnaru