దాదాపు ఒకటిన్నర దశాబ్దం గా ట్రయల్స్ కే రాని కేసులు ఇక తీర్పు లెప్పుడోస్తాయి, ఎలా ఊహించగలం, అసలు కేసులు ఎందుకు డిలే ఎందుకు అవుతున్నాయో అడిగే వాళ్ళు లేరు చెప్పే వాళ్ళు లేరు.ఇది మన అసమర్థత కాక మరేమిటి చెప్పండి VK గారు.
ఒక వ్యక్తిపై వందకుపైగా కేసులుంటే నేరస్తుడిగా అదీ ఆర్ధిక నేరస్తుడిగా నిరూపితమయ్యే అవకాశాలు ఎక్కువ ఐనా సరే ఎన్నికలలో పోటీచేసీ అపరిమిత ఆధికారం చేజిక్కింఛుకునే అవకాశం కల్పించిన రాజ్యాంగం పనికిమాలినదే. ఇదంతా జరిగాక నిరంకుశ విధ్వంస పాలనపై అధికార దుర్వినియోగం వ్యవస్థలను బ్రష్టుపట్టించటంపై కోర్టుకు వెళితే న్యాయవ్యవస్థ కళ్ళు థెరవక ప్రజలను రాష్ట్రాన్నీ అధోగతి పాలు చేసిన న్యాయవ్యవస్థకు కళంకం.
జగన్ గారు వయసు మీరి పోవాల్సిందే తప్ప ఈ కోర్టులు, చట్టాలు అతన్ని ఏమి చేయలేవు అది స్పష్టంగా తెలిసిపోతుంది, వ్యవస్థలు సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పనికివస్తాయి. దౌర్భాగ్య మేమంటే ఇలాంటి వ్యవస్థలో ఏమి చేయలేని అసమర్తులుగా ప్రజలు మిగిలి పోయి బ్రతికి వుండడమే. పేరుకు ప్రజాస్వామ్యంమే కానీ ఇక్కడ ప్రజల అభిప్రాయానికి విలువ లేదు.
The most powerful thing is money in this country
Olny money 💰💰💰💰 is powerful sir
Sir Supreme court high court lawyers Evareke . Artham kaaka
Eatu. Potundi Ee desham .Enduku. Ee court's.
Time pass bataani
Great man of a India😅😅😅
దాదాపు ఒకటిన్నర దశాబ్దం గా ట్రయల్స్ కే రాని కేసులు ఇక తీర్పు లెప్పుడోస్తాయి, ఎలా ఊహించగలం, అసలు కేసులు ఎందుకు డిలే ఎందుకు అవుతున్నాయో అడిగే వాళ్ళు లేరు చెప్పే వాళ్ళు లేరు.ఇది మన అసమర్థత కాక మరేమిటి చెప్పండి VK గారు.
పైన గాడ్ ఫాదర్ ఉన్నాడు గా /2047"అయినా వస్తాయి ఏమో చూదాం
మార్చాలి మన చట్టాలు కూడా మార్చాలి పనికిరాని చట్టాలు ఎవడికి భయం ఉంది చట్టం అంటే ఎవరికన్నా భయం ఉందా
ఒక వ్యక్తిపై వందకుపైగా కేసులుంటే నేరస్తుడిగా అదీ ఆర్ధిక నేరస్తుడిగా నిరూపితమయ్యే అవకాశాలు ఎక్కువ ఐనా సరే ఎన్నికలలో పోటీచేసీ అపరిమిత ఆధికారం చేజిక్కింఛుకునే అవకాశం కల్పించిన రాజ్యాంగం పనికిమాలినదే. ఇదంతా జరిగాక నిరంకుశ విధ్వంస పాలనపై అధికార దుర్వినియోగం వ్యవస్థలను బ్రష్టుపట్టించటంపై కోర్టుకు వెళితే న్యాయవ్యవస్థ కళ్ళు థెరవక ప్రజలను రాష్ట్రాన్నీ అధోగతి పాలు చేసిన న్యాయవ్యవస్థకు కళంకం.
మోడీ మహత్యం
సార్100%కరెక్ట్ 🙏🙏🙏🙏🙏
జగన్ గారు వయసు మీరి పోవాల్సిందే తప్ప ఈ కోర్టులు, చట్టాలు అతన్ని ఏమి చేయలేవు అది స్పష్టంగా తెలిసిపోతుంది, వ్యవస్థలు సామాన్యులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పనికివస్తాయి. దౌర్భాగ్య మేమంటే ఇలాంటి వ్యవస్థలో ఏమి చేయలేని అసమర్తులుగా ప్రజలు మిగిలి పోయి బ్రతికి వుండడమే. పేరుకు ప్రజాస్వామ్యంమే కానీ ఇక్కడ ప్రజల అభిప్రాయానికి విలువ లేదు.
Mee vision lo pettukondi
Vk sir,2047 ki ekkuva criminal caselunte pm. Cm other ministries that is our constitution bharat mahan
సముద్రం లోతు కొలవొచ్చు, అగ్నిపర్వతం వేడి కొలవొచ్చు, సూర్య చంద్రుల దూరం కొలవొచ్చు. జగన్ కేసుల అంతు తేలదు
తీయండి సార్ పనికిరాని చట్టాలు పనికిరాని న్యాయస్థానాలు మన భారతదేశంలోని అరబ్ కంట్రీలో చట్టాలు చూడండి ఎలా ఉన్నాయో
Nothing but modiji asirwad amitsah krupa
జగన్ బయట ఎందుకు వున్నాడో,కేంద్ర మంత్రి షా,pm మోది,ఉన్నత న్యాయస్థానం,E D,CBI , చీఫ్ లు ,వ్యవస్థలో గిఫ్టులు పనిచేసీనంత కాలం జగన్ తీర్పు లానేవుంటది.
2027 VARAKU KONCHAMU GAP, ENNI ADS AINE VESUKOVOCHU, AA TARVATA UNTADI NAA SAAMI RANGA APPATI NUNDI UNTADI NEE TASSA DEEYA,ASALU CINEMA START, HONESTLY.
Are chemcha channel , no one useless channel