Full Episode - 02 || మట్టి పాటలు || SSCDIGITAL
HTML-код
- Опубликовано: 12 сен 2024
- #SSC matti patalu || SSCDigital || #మట్టి పాటలు Full Episode - 01 || #vimalakkasongs
#sscdigital
#mattipatalusscdigital
#mattipatalufolksongs
#teluguoriginalfolksingers
Full Episode - 01 ➜ • Full Episode - 01 || మ...
Appulodu intikosthe ➜ • Appulodu Intikosthe ||...
Bala dongala bayamata ➜ • Bala dongala bayamata ...
Emi doro emi doro rajanna ➜ • Emi doro emi doro raja...
Pora ni kompaku thekunte nike cha ➜ • Pora Ni kompaku Thekun...
Matti palle vasana ➜ • Video
Intenuka Gaddivamu Porada ➜ • Intenuka Gaddivamu Por...
పంటపొలాలకే పరిమితమైన పల్లె పడుచుల గొంతులను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. మట్టి వాసనల మకరందాన్ని వినోద భరితంగ అందించడం కోసం నిర్మించిన చక్కని కార్యక్రమం. నోటి మాటలతో పాటలుగ అల్లుకున్న పాటలే ఈ మట్టి పాటలు.. అమ్మమ్మలు, నానమ్మలు. తాతయ్యల నాలుకల మీద నాట్య మాడుతు వంశ పారంపర్యంగ వస్తున్న సంప్రదాయానికి పురుడు పోసేందుకు ఈ వేదిక సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లోని తెలుగు పల్లె లోగిల్లలోని.. మట్టి పరిమళాలను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్ధ్యేశం.సంగీత సరిగమలు అవసరం లేదు. అనుభవం అంతకంటే అవసరం లేదు. చేను చెలకల్లో.. చెట్టు మీద కోయిలమ్మల కమ్మని కంఠంతో పాటలు పాడే అమ్మలక్కలను పరిచయం చేయడమే మా లక్ష్యం.
Contact No : 9705809845 , 9705809846
Super program
super editing and graphics....
సూపర్ ప్రోగ్రామ్ బాలన్న, అమ్మలందరు చాలా బాగా పాడుతున్నారు
Super akkal ammal 👌👌
Anna e program continue cheyandi prati vurilo elanti pedda manushulu vunnaru andarini invite chesi padinchandi
సూపర్ ప్రోగ్రాం
E program mavuri lo pettandi Akka palle patalu challa baga padatharu
ఈ ప్రోగ్రాం కంటిన్యూ చెయ్యండి మావిలేజ్కి రండి ప్లీజ్ జిల్లా కామారెడ్డి మండలం సదాశివనగర్ ఊరు తిర్మన్ పల్లి.
Super
Super👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Super program all the best
Super 👍👍👍👌👌
Super songs anna
అమ్మలందరు చాలా బాగా పాడుతుర్రు.... మస్తు సంబురం
Supar 👏👏
Super amma
సూపర్
నిజంగా మట్టి పాటలు
Hi vimal akka super songs
Super program 👌👌
Supar
సూపర్ ప్రోగ్రాం అన్నా ఇలాగే కొనసాగించండి ..వేరే వేరే గ్రామాలలో కి కూడా వెళ్లాండి అన్నా.. అల్ ది బెస్ట్ 👍🌹🌹
Anna music valla voice ni dominate chesthundi music knchm thaginchandi Anna
Srinivas
mn
అన్నా సూపర్ ప్రోగ్రాం కానీ కోరసు మంచిగా లేదు
Super
అమ్మలందరు చాలా బాగా పాడుతుర్రు.... మస్తు సంబురం
Super
Super