పడ్కల్ వీరులు | Gurujala Amarula Jadalevani Song | Telangana Janapada Songs | Vishnu Audios & Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 12

  • @santhoshMalugu
    @santhoshMalugu 3 месяца назад +1

    🚩🍃సూపర్ అక్క సాంగ్ 😍🍃🌳

  • @salvadianji7095
    @salvadianji7095 2 месяца назад

    Super songs

  • @Srinudargoni
    @Srinudargoni 3 месяца назад

    ❤❤

  • @jalpathathikothuri1525
    @jalpathathikothuri1525 3 месяца назад +1

    Super song ❤

  • @RajuAvula-lw8wu
    @RajuAvula-lw8wu 3 месяца назад +1

    ✊✊🚩🚩🚩🚩

  • @sailualakunta5320
    @sailualakunta5320 3 месяца назад

    Super

  • @samadevendarreddy7015
    @samadevendarreddy7015 3 месяца назад

    Johar gurujala amarulaku

  • @RamaGollapalli
    @RamaGollapalli 3 месяца назад

    Johar johar

  • @salvadianji7095
    @salvadianji7095 2 месяца назад

    Lal salam

  • @Shivakanthgorre
    @Shivakanthgorre 2 месяца назад +1

    ఆకాశపందిట్లో తారాలేవని
    గురజాల అమరుల జాడలేవని.
    కొమ్మలానడిగమే జాబిల్లి, కొండాలనడిగమే...
    సిరి మువ్వలనడిగమే, మువ్వల నాదలానడిగమే
    ||ఆకాశ పందిట్లో ||
    పొద్దుపొడుపుల్లోన పొడిచి వస్తారా,
    చీకటి బ్రతుకుల్లోన వెలుగునైరా..
    కోకిలమ్మ పాట రాగమైనరా,
    పాలపిట్ట కాలి గజ్జలైనరా...
    కమ్మని కలగంటిమే జాబిల్లి, కలలు చేదిరి పోయేనే..
    అమరుల రూపు మాయంజేసిరే,
    పేదోళ్ల గుండె గాయమాయేనే
    ||ఆకాశ పందిట్లో ||
    రామచిలుక పలుకు తీపిలున్నారో,
    పావురాల జంట ప్రేమలున్నారో
    కొండగాలి ఆట, పాటలున్నారో,
    కోతలు కోసే కొడవలైన్నారో..
    సెలయేర్ల నడిగమే జాబిల్లి, సెలిమేర్ల నడిగమే..
    పారేటి గోదారినడిగమే జాబిల్లి, అలలనడిగమే...
    ||ఆకాశ పందిట్లో ||
    హోలీ పండుగ నాడు రంగులైన్నారో
    పోరు పల్లెల్లోన పండుగైన్నారో
    రైతన్న చేనులో పంటలైన్నారో
    రాడికల్లా జెండ నెత్తురైన్నారో
    ముబ్బుల్నే రమ్మంటివో జాబిల్లి, మాట్లాడి పొమ్మంటివా
    మెరిసేటి మెరుపుల్లె రమ్మంటివా,
    మేఘాల గజ్జలై రమ్మంటివా
    ||ఆకాశ పందిట్లో ||
    నాట్యమాడే నెమలిపించమైనరో,
    నాగేటి సాళ్ళల్లో మొలకలైనరా
    సీతకొకచిలుక అందమైనరో,
    తుమ్మెదమ్మా పోరు గీతమైనరో
    చినుకై కురిసినరా జాబిల్లి, వరదలై పొంగేనే
    చల్లని పిల్లగాలై వచ్చిరె, మా గుండె వీణలై పలికెనే
    ||ఆకాశ పందిట్లో ||
    పచ్చని అడవిలో పక్షులైనరా,
    పరుపు బండ మీద పవలించినరా
    అడవిలో ఎర్రని మల్లెలైనరో
    ఎర్ర మల్లెల్లోని మధురమైనరో
    ఒకసారి రమ్మంటవా జాబిల్లి, వద్దన్నా పొమ్మంటవా
    మా గుండె చప్పుడుతో గుడికడదమే
    వీరుల్ని గుండెకత్తుకుంటామే....
    ||ఆకాశ పందిట్లో ||
    జాబిల్లి తోడుగా జాతరోస్తామని,
    గంగమ్మ తోడుగా పొంగివస్తామని
    భూమన్న, ధర్మన్న నందు జారిన
    శ్రీనన్న మాతో బాస జేసిండే
    నువ్వన్నా జెప్పరాదే జాబిల్లి, జడన్నా చూపరాదే
    మా కంటి కాన్నీరు తుడ్వరాదే
    మా వెంట నువ్వన్నా తోడురావే
    ||ఆకాశ పందిట్లో ||
    మార్వాలేము వీర పోరాట చెరిత
    మాసిపోదు అమర నెత్తుతి గాధ
    భూమి ఆకాశము నిలిచి ఉంటుంది
    మీ త్యాగ ఫలితం కెరటమౌతుంది
    జోహారు జోహారులే
    వీరులకు కన్నీటి జోహారులే
    గురుజాల వీరులకందిచవే
    మా వేడి నెత్తుటి జోహారులే

  • @mittachinababu606
    @mittachinababu606 3 месяца назад

    ఈ కామ్రేడ్లు ఎప్పుడు అమరులైనరూ

  • @velpulamallesh3369
    @velpulamallesh3369 3 месяца назад

    Super song