ఆదాముకు ముందు 2 లక్షల సంవాస్సరాల చరిత్ర | Pastor K. Kiran Paul | Moksha Margham

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 166

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 2 дня назад

    మీ ద్వారా దేవుని గూర్చిన జ్ఞానం ఎంతో నేర్చుకుంటుంది క్రైస్తవ లోకం

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 2 дня назад

    అన్నయ్య దేవుడు ఇంకా మీకు నూతన అభిషేకం అనుగ్రహించి బహు బలం గా మిమ్మును వాడుకొనును గాక ఆమెన్

  • @prasannakumar3792
    @prasannakumar3792 Месяц назад

    Praise the Lord Sir 🙏🙏🙏

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 2 дня назад

    నేర్చుకున్న వారు ధన్యులు, నేర్చికో లేకపోతే అన్యులు

  • @victorpaulpamulavenkatarao3312
    @victorpaulpamulavenkatarao3312 2 дня назад

    అన్న praise ది లార్డ్

  • @rajuhoratti3018
    @rajuhoratti3018 Год назад +5

    Praise that lord Anna e prashna naku chalarojulanundi naku vastundi kani eppudu naku chala vivarana dorikindi amen. 🙏🙏🙏

  • @rpurnalatha9239
    @rpurnalatha9239 2 года назад +10

    వందనాలు బ్రదర్ 🙏. మిమ్మల్ని బట్టి దేవునికే మహిమా ప్రభావములు చెల్లిం చుచున్నాను. మీ కొరకు ప్రార్ధించుచున్నాను. దేవుని కొరకు ఇంకా ఇంకా ఇంకా బలంగా మీరు వాడబడాలని. ఆమేన్!.

  • @rambabum6490
    @rambabum6490 3 месяца назад +1

    Praise lord Brother చాలా తెలియని విషయాలు చాలా చాలా చక్కగా చెబుతున్నారు Praise lord Brother.

  • @wcmsatya6739
    @wcmsatya6739 Год назад +1

    Devgan ke Mahima kalugunugaka

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 года назад +15

    Jeremiah(యిర్మీయా) 4:23,24,25,26
    23.నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
    24.​పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి.
    25.నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షు లన్నియు ఎగిరిపోయియుండెను.
    26.​నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 Год назад +1

    God bless you brother ❤

  • @anitham1507
    @anitham1507 2 года назад +3

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @solomonsomidi472
    @solomonsomidi472 2 года назад +2

    Praise the lord. God bless you brother Naku e roju me dwara e daut clear aindhi. Devuniki mahima kalugunu gakaa Amen

  • @Coravent-hi9tn
    @Coravent-hi9tn 3 месяца назад

    Praise the Lord brother 🙏 chala manchei sandeaham mana devune namanekei mahema kalugunu gaaka amen 🙏 🙌 devudu enka heachuga vadukonunu gaaka amen

  • @TejaMannen-ej8zd
    @TejaMannen-ej8zd Год назад +1

    Praise the lord 🙏 bro

  • @GURUGURU-ex4kv
    @GURUGURU-ex4kv Год назад +1

    🙏🙏🙏

  • @munnirajkumar617
    @munnirajkumar617 Год назад +1

    Praise the lord brother

  • @JOJO.00700
    @JOJO.00700 2 года назад +1

    Very scientific. Haleluya. Praise the Lord brother. Meeru goppa daiva janulu. Praise the Lord brother

  • @JOJO.00700
    @JOJO.00700 2 года назад +2

    Brother the fallen Angel's are the dinosaurs. Haleluya.

  • @narsimhamadumadakala5651
    @narsimhamadumadakala5651 4 месяца назад

    ఆమేన్ అయ్యగారు 🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @sylvi737
    @sylvi737 3 года назад +13

    Sir we need more and more information like this... this is soo helpful while atheists argue with us... your msg is a kind of answer from God as am praying for...

  • @sureshgodavarthi6270
    @sureshgodavarthi6270 6 лет назад +7

    దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్

    • @rufus6711
      @rufus6711 5 лет назад

      ruclips.net/video/K83mLZGotu8/видео.html

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 года назад +8

    మిత్రులారా ఈ అమూల్యమైన సందేశమును షేర్ *SHARE* చేసి దైవాశీర్వాదాలు పొందండి.

  • @lakshmilakshi2696
    @lakshmilakshi2696 4 года назад +2

    Mana yassayya ke mahima kalugunu gaka amen. Annayya prise the Lord. Yassayya meeku thoduga undunu gaka amen amen amen amen

  • @johnlilly7594
    @johnlilly7594 4 года назад +6

    My god so so so powerful

  • @vemurijani5892
    @vemurijani5892 2 года назад +1

    Price the lord Annaya 🙏🏼🙏🏻🛐

  • @marymary3659
    @marymary3659 3 года назад +2

    Good knowledge

  • @joshuayeshua9388
    @joshuayeshua9388 4 месяца назад

    Praise the lord annaya God bless you

  • @HayathMurath-dn9jy
    @HayathMurath-dn9jy Год назад

    Cutic teacher

  • @laxmanreddynallamilli7759
    @laxmanreddynallamilli7759 9 месяцев назад +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @symansymans4661
    @symansymans4661 3 года назад +2

    Super brother chala baga artham Aithadi meru chepte

  • @ramya29
    @ramya29 6 лет назад +5

    Prise the Lord

  • @swarupagarnepudi1036
    @swarupagarnepudi1036 3 месяца назад

    Praise the lord brother and pray for my friend's and family members

  • @veeravenkata8216
    @veeravenkata8216 2 года назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ok

  • @JOJO.00700
    @JOJO.00700 2 года назад +1

    Praise the Lord brother. Ippudu naaku ardamaoyyindi . Haleluya brother.
    India lo putti manamu yee pichchi hindoo mathamu moolanga thappudu dova lo vunnamu

  • @KavithaKavi-m6x
    @KavithaKavi-m6x 10 месяцев назад

    Thank you so much brother

  • @Samuel-yd1zu
    @Samuel-yd1zu 4 года назад +3

    Good mesg

  • @suvarthaguraf7261
    @suvarthaguraf7261 3 месяца назад

    🎉🎉m

  • @RahulRaj-uf3pj
    @RahulRaj-uf3pj 4 года назад +2

    Amen Amen Amen 🙏🏻

  • @venigallasirisha8987
    @venigallasirisha8987 4 года назад +3

    Super message anna

  • @alphaomega7526
    @alphaomega7526 5 лет назад +4

    Praise the lord

    • @sanjaykumardasari3230
      @sanjaykumardasari3230 4 года назад +1

      Its a wrong teaching. There is no evidance of this message from the bible.. so please don't get deviated

  • @philliphbabukalangi3983
    @philliphbabukalangi3983 2 года назад +2

    ఎక్కువగా ఊహాలలోనికి వెళ్ళుట మంచిదికాదు

  • @karasalaajaysupermusicyouh7025
    @karasalaajaysupermusicyouh7025 4 года назад +2

    Praise the lord annaiah prayer request annaiah ardhika samasyalu Lo vunna annaiah prayer request annaiah 🙏🙏🙏

    • @johnventrapatijohn9711
      @johnventrapatijohn9711 3 года назад

      జంతువులు మనుషులు గ మారేర ?
      పరలోక నికి వెళ్ళి న మనుషులు వారి ని చూస్తేర ?
      ప్రభు వారిని వెంటబెట్టుకొని వస్తేడ రెండో వ రాకడలొ?
      వారి లొ పరిశుద్ధులు ఉన్నారు కదా?.బ్రదర్ ఇటీవల మీరు చేస్తున్న ప్రసంగాలు వింట్టునాన్న
      జన్మ పాపము అవగాహనా సదస్సు 5గంటలు విన్నాను
      కొన్ని సమాధానాలు నాదగ్గర ఉన్నాయి ?
      కిరణ్ పాల్ గారు జన్మపాపము ను
      గూర్చి మీరు ఇక్కా చెప్పాగలరు
      అర్ధం చేసుకోగలను మీరు నిదానంగా ఉన్నారు
      ప్రతి సారి ఒక్క సమాధానమే చెప్పారు
      బ్రదర్ చక్కని పలకరింపు మీది
      వాక్య అనుభవం లో చిన్న వాడిని
      మీరు వాక్యాలు పట్ల మంచి పట్టు
      ఆసక్తి పరిశుద్ధ ఆత్మ నడిపింపు
      గురి చేరతారు జాగ్రత్తగా ఉండండి
      స్వేచ్ఛ ఉన్న ఇలోకం లో స్వభావం జాగ్రత్త సహోదర బై👏🤝👍

  • @tharungillela1426
    @tharungillela1426 4 месяца назад

  • @hemabestha8927
    @hemabestha8927 4 года назад +2

    Good message brother..

  • @YerrannaK-lg2ww
    @YerrannaK-lg2ww 4 года назад +26

    Sorry brother first vini wrong anukunna ippudu ardhamaidhi Praise the lord

  • @wcmsomu2621
    @wcmsomu2621 3 года назад +3

    *Jeremiah 4 : 23*
    *Jeremiah 4 : 24*
    *Jeremiah 4 : 25*
    *Jeremiah 4 : 26*

  • @Kshobharani
    @Kshobharani 3 года назад +1

    Ending song was excellent

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Devadi devudu aina shivuni rakshana prapanchamlo bunna jivarashiki rakshana vuntundani korukundaam

  • @JOJO.00700
    @JOJO.00700 2 года назад +1

    Praise the Lord brother. Bible is very clear. Humanity is described. Science is not always correct . They said earth is centre . Then sun is centre . Then galaxies are center . All foolish brother .
    Bible is the truth . And the truth will set you free . Our Lord is Yehova. And Jesus Christ is our Saviour.

  • @wisdomofjesuschrist2023
    @wisdomofjesuschrist2023 5 лет назад +14

    ఈ సందేశం పూర్తిగా వాక్య విరుద్ధం

    • @karunakarmerugu3769
      @karunakarmerugu3769 5 лет назад +1

      Satya viroodamina boodalu chala ruchiga untaaee

    • @wisdomofjesuschrist2023
      @wisdomofjesuschrist2023 4 года назад +4

      @kumar kumar ...ఈ లోక సంబందంగా ఎవరు ఆలోచిస్తున్నారో అర్ధం అవుతుంది... ఎలా వాక్య విరుద్ధమో ప్రశ్నించకుండా.... మీరు నా గురించి మాట్లాడుతున్నారంటే....ఆ దైవం మీకు సర్వసత్యం.. గ్రహించే మనస్సు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను... ఆమేన్

    • @hopeindia4294
      @hopeindia4294 4 года назад +2

      Avna 😀 miku artham avvakapote
      Viruddam anesthara

    • @hopeindia4294
      @hopeindia4294 4 года назад +1

      @@karunakarmerugu3769
      Sathyanni asathyam anataniki mundu okasaari yadarthamga alochinchandi

    • @wisdomofjesuschrist2023
      @wisdomofjesuschrist2023 4 года назад +1

      @@hopeindia4294...అయ్యో

  • @sesharatnamponnala6022
    @sesharatnamponnala6022 4 года назад +4

    Nice msg Anna

    • @sanjaykumardasari3230
      @sanjaykumardasari3230 4 года назад +1

      Brother idi abaddhapu bodha.. bible.. ala.. cheppatledhu...deeni nunchi dooramga undandi brother

  • @Kick718
    @Kick718 5 лет назад +5

    . Anna super ur masage

    • @hopeindia4294
      @hopeindia4294 3 года назад +1

      ruclips.net/video/ODA1og-IH1Y/видео.html

  • @sravath2204
    @sravath2204 5 лет назад +18

    sir please make more videos like this type of messages to improve knowledge thank you so much for making

  • @RameshBabu-sz8lh
    @RameshBabu-sz8lh 3 года назад +3

    ✝️👏🤲😭

  • @ivanboss1092
    @ivanboss1092 6 лет назад +5

    Thank you brother

  • @paulataka7660
    @paulataka7660 5 лет назад +20

    సైంటిస్ట్ లు చెప్పినవన్ని చరిత్ర గా భావించి మీరు మోసపోయినట్టున్నారు బ్రదర్
    యిర్మీయా యెషయా గ్రంధాలు
    ఆయా పట్టణాల తీర్పు ను గూర్చి చెప్పబడినది గదా మీరు చెప్పిన వాటికి బైబిల్ ఆధారాలు లేవు
    కార్బన్ డేటింగ్ పరిపూర్ణమైన సత్యం కాదు అది సృష్టి పుట్టి లక్షల సంవత్సరాలు అంటుంది మరలా అదే
    10వేల సంవత్సరాలు లోపు అంటుంది మీరు దాన్ని ఆధారంగా మాట్లాడారు మరలా ఆలోచించండి

    • @shivak5382
      @shivak5382 4 года назад +1

      Earth age is 6000 years only, brother, according to the Holy Bible. Nenu poorthi ga nammuthunnanu. I am a Christian.

    • @kbchennaiah5333
      @kbchennaiah5333 4 года назад +1

      Kiranpaul, brother,Bible, evidence,is, exactly, hundred,persent,is,currect.praisethe,Lord, brother, thank you.

  • @Mari-iu5sl
    @Mari-iu5sl 2 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jeevanjeevan5642
    @jeevanjeevan5642 4 года назад +4

    Nice knowledge brother bible nundi...ilantvi inka cheyandi brother

  • @SrinivasReddy-ie1ke
    @SrinivasReddy-ie1ke 3 месяца назад

    Kayeenu barya Avaru

  • @narayanarebbavarapu9473
    @narayanarebbavarapu9473 3 года назад +2

    ప్లీజ్ కరెక్ట్ వాక్యమును చూపించ గలరు

  • @pandugaadupandu2269
    @pandugaadupandu2269 3 года назад +10

    అంటే రెండు సార్లు దేవుడు సృష్టి చేశాడు....
    పాల్ గారు జ్ఞానం మోకాళ్ళే

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 3 года назад +2

      నేను చదివాను ఈయన చెప్పేది తప్పు ఈ ఒక్క బోధ

  • @Taoshalem
    @Taoshalem 2 года назад +1

    యిర్మియ 4:26 లొ ఇక్కడ "నేను " అంటే ఎవరు?

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Cherithralu

  • @losulaashokvardhan6818
    @losulaashokvardhan6818 6 месяцев назад

    Praise the lord Sir రాముడు ,కృష్ణుడు,శివుడు,పార్వతి వీరు ఎవరు ? మీకు వీలయితే కొంచెం చెప్పండి

  • @sujithbiblelessons1312
    @sujithbiblelessons1312 3 года назад

    అపొస్తలలు కార్యములు 17 అధ్యాయము పరిశీలించగలరు

  • @amarttech5340
    @amarttech5340 3 года назад

    Share this to shiva shakthi

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Kotha abbaddam

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Ramayanam mahabharat undani oppukuntunaru

  • @alladibabu4140
    @alladibabu4140 4 года назад +3

    బ్రదర్! ద్వితీయ 29:29 ప్రకారం బైబిల్ లో ఎక్కడా లేనిది బైబిల్ కి జోడించి భోదించవచ్చా! అలా బోదిస్తే అది బైబిల్ బోద కాదుకదా!

    • @nukalamahesh1989
      @nukalamahesh1989 3 года назад

      యీ ర్మియ లో ఉన్న ప్రకారం చెప్తున్నాడు బ్రో.అది తప్పు కాదుగా

  • @estherglory7916
    @estherglory7916 4 месяца назад

    Jeremiah 4 refers to end times. Not to the beginning of creation that is described in Genesis

  • @psudhakar4856
    @psudhakar4856 Год назад

    Devuniki Fallen Angels Ki Yuddam Jariginadi Anduke Bhumi Nirakaramugamarinadi

  • @wcmsomu2621
    @wcmsomu2621 4 года назад +3

    *MESSAGE NO : 453*

  • @mekalagopi2549
    @mekalagopi2549 4 года назад

    ఓ మేథావీ నీకేదండం

  • @Taoshalem
    @Taoshalem 2 года назад +1

    Adharalevandi?
    Adharalu chupinchandi?

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Anni abaddale

  • @dpsongs7415
    @dpsongs7415 Год назад +1

    అరే...ఈ అయ్యగారు మరో కొత్త విషయం చెప్పారు...
    సృష్టి ఒకసారి కాదు రెండు సార్లు జరిగింది అని....
    మరో అయ్యగారు ఇంకో కొత్త
    సంగతి చెపుతాడు...
    ఎవరు ఎప్పుడు ఏమి చెప్పినా
    చప్పట్లు కొడుతూ....కేరింతలు
    కొడుతూ భజనలు చేద్దాము
    ఎందుకంటే...మనకు బుర్రలలో
    మెదడు ఉంటేనే కదా !!!!
    ఎవడు ఏమి చెప్పినా తలలాదిస్తూ ' ఆమెన్ ' అని చేపుదాం....🤭🤭🤭🤭

  • @KavithaKavi-m6x
    @KavithaKavi-m6x 10 месяцев назад

    Brothers , వందనాలు, కయీను కు మరియు షేతునకు సంతానము ఎవరి వలన కలిగినది పరిశుద్ధ గ్రంథములో నుంచి వివరించండి బ్రదర్.

  • @kovurusubramanyam8328
    @kovurusubramanyam8328 4 года назад

    యుగాలు వున్నాయనెగా ఇదె హిందూ ధర్మం తెలుసుకో Bro kiran

  • @nivedithamandru5232
    @nivedithamandru5232 Год назад +1

    అంతే.,....దేవుడు మీ అందరికీ స్వేచ్ఛ నిచ్చాడు ఎవడిష్టం వచ్చినట్లు వాడు చెప్పడమే.మరి ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని ఎందుకు చెప్పినట్లు, (కొంతకాలం తర్వాత అని ఎక్కడా లేదు)కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే మరి ఇంతలోనే వేరే సృష్టి ఎక్కడనుండి వచ్చింది.భూమి అగ్ని తో ఎప్పుడు దహించబడింది.

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Anni mathalu hindhuisam lo kalavavalsinde

  • @johnalone8976
    @johnalone8976 4 года назад +2

    Sons of God I think

  • @SwapnilJayanth
    @SwapnilJayanth 4 месяца назад

    Mee valana Eme opoyogama ledo e deshayaniki atha dhari dhara

  • @VijayKumar-zb3fb
    @VijayKumar-zb3fb 5 лет назад +3

    Inks ekkadina ematalu unnaya sar plea refarens

  • @bodapatijames1996
    @bodapatijames1996 5 лет назад +1

    Anna meeru ichina vivaranaku thaginanni reference lu ichi unte bagundedhi.kevalam meeru ichina okka reference ki meeru ichina vivarananu... aneka vachanaala aadhaaram lekunda okka vachanam tho ela nammali anna.
    James from samalkot
    Jesus christ disciple gospel school.praise the Lord anna.

  • @nukalamahesh1989
    @nukalamahesh1989 3 года назад +1

    బ్రో మీ బోధ బాగుంటుంది.కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం తప్పు.కరుణాకర్ గారి లాగే మధ్యలో ఒక వచనం తీసుకొని దేవుడు చెడ్డవాడు,నర హంతకుడు అన్నట్టు.భూమి నిరకరము గానీ శూన్యం గానూ ఉండును అనే మాట తీసుకొని ఇది సృష్టి సమయంలో ఉన్న మాటల కు లింక్ చేయకండి.అది కరెక్ట్ ఇది కరెక్ట్ కానీ ఈ వాక్యం ఇప్పుడున్న యెరూషలేము ఆ ప్రజల గురించే అని తెలుస్తుంది.అన్యులు చదివినట్టు కాకుండా యి ర్మీయ 4 అధ్యాయం మొత్తం చదివి చూడండి బ్రో.🙏🙏🙏🙏

  • @tabithagariki4331
    @tabithagariki4331 4 месяца назад +1

    బైబిల్ ఎక్కువుగా చదివితే, చివరికి మీలాగే తయారు అవుతారేమో. మీరే చక్కటి ఉదాహరణ.

  • @godismykingyoutubechannel9445
    @godismykingyoutubechannel9445 3 года назад +3

    ఈ సందేశం అంతా అబద్ధం.. బైబిల్ ప్రకారం తప్పు బోధ చేశారు.... వచనాలను అపార్థం చేసుకొన్నారు

  • @Cristgospelministries
    @Cristgospelministries 9 месяцев назад

    ఇర్మియా గ్రంధం చెప్పేది జరగబోవు యుగాంతం అయి ఉండవచ్చు కదా

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Bible 6000 years

  • @dasarichinna3839
    @dasarichinna3839 6 месяцев назад

    అన్న మరి వేలుగు 4వ రోజు చేసాడు కదా మరి వాళ్ళకి కూడా దేవుడు వెలుగు ఎవున్నాడా

  • @mollurajesh7070
    @mollurajesh7070 4 года назад

    Sir Please answer

  • @venkatasubramanyasastryjos8988
    @venkatasubramanyasastryjos8988 3 года назад +1

    Dear Pastor garu.. your coding this Para on Irmiya 4 25&26.. But this is wrong example.. dear all pls read this entire Irmiya then you understand.. by whom to whom this cotes are saying.. Thank you

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 года назад

    Ela thiruguthunnaraa

  • @manirajukote2012
    @manirajukote2012 4 года назад +5

    Brother nefilulu ante yevaru

    • @wcmsomu2621
      @wcmsomu2621 3 года назад +1

      ruclips.net/video/Y9RoZGLpQlU/видео.html
      *అంశం : నెఫీలియుల పితామహులలెవరు ?*

  • @ckmandiramma30
    @ckmandiramma30 4 месяца назад

    Yacxulu యక్చుల్ అనే వారు ఉండేవారు అనిఅంటారు

  • @narayanarebbavarapu9473
    @narayanarebbavarapu9473 3 года назад +5

    బ్రదర్.. క్షమించండి ఇర్మియ 4: 23 వాక్యం యాహోయకిము సమయం నాటి యూదా రాజ్యం మరియు యెరూషలేము పట్టణాల లోని అప్పటి ఇజ్రాయెల్ గూర్చి చెబుతున్నాయి గాని రెండు లక్షల సంత్సరకాలం నాటి గురించి కాదు..

    • @anandammallela3721
      @anandammallela3721 3 года назад

      Correct.

    • @bollipogupethuru7668
      @bollipogupethuru7668 2 года назад +1

      Sahodaruda ..!ejrayelu kaalamlo bhumi niraakaramga undha..! Parvatamulu kampinchuchu kondalu kaduluchu narudu leka poyena..!cheppu,oka naati kalanni darshana reethiga chusti palukuthunna mataki brather. Devunike Mahima kalugunu gaka..!amen.

    • @VoiceOfTrueChristian
      @VoiceOfTrueChristian 6 месяцев назад +1

      Correct brother.. కొనసాగింపుగా 5 వ అధ్యాయం చదివితే అర్థం అవుతుంది. యెరూషలేము వీధులు గురించి మాట్లాడుతున్నారు

  • @sujithbiblelessons1312
    @sujithbiblelessons1312 3 года назад +1

    మీకు అసలు బైబిల్ తెలీదు

  • @giriraju8628
    @giriraju8628 3 года назад

    చరిత్ర బైబిల్ బట్టి చెప్పాలి గానీ ఆపదm