వందనాలు బ్రదర్ 🙏. దేవుని ఉద్దేశములను మీ ద్వారా బయలు పరుస్తూన్నాడనిపిస్తుంది. దేవుని దీవెనలు మెండుగా మీపై ఉంచాలని దేవున్ని ప్రార్ధన చే స్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక! ఆమేన్!!
ఏసుక్రీస్తు బహుశా ఈ పేరు వినబడని ప్రాంతం అంటూ ఉండదేమో ఈ భూమిమీద మానవజాతి ఉంటే చాలు అక్కడ ఏసుప్రభు పేరు వినబడుతుంది కరుణామయుడు శాంతి మయుడు దయామయుడు అలాగే ఈయనకు ఉన్న మరో రెండు విశిష్టమైన లక్షణాలు శక పురుషుడు మరియు మరణాన్ని గెలిచినవాడు శకపురుషుడు అనగా కాలానికి అధిపతి కాలానికి మధ్యవర్తి అని ఈ బిరుదు శకపురుషుడు అని బిరుదు ఇంతకుముందు ఎవరికీ ఇవ్వలేదు ఇకముందు కూడా ఇవ్వరు అదేనండి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అలాగే ఈ రోజు డిసెంబర్ 25 12వ నెల 2019 దీని అర్థం యేసుక్రీస్తు ప్రభువు పుట్టి 25 రోజుల 12 నెలల 2019 సంవత్సరాలు అయింది అని దాని అర్థం రెండవ అత్యంత విశిష్టమైన లక్షణం ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి ఏసుప్రభువు di మాత్రమే ఎందుకంటే మరణాన్ని గెలిచిన ఏకైక వీరుడు ఆయన ఒక్కడు మాత్రమే ఈ ప్రపంచాన్ని నాలుగు మహా సామ్రాజ్యాlu పరిపాలించారు మాదిya పారశీక గ్రీకు రోమన్ సామ్రాజ్యాలు పరిపాలించాయి అవన్నీ యుద్ధాలు చేసి సంపాదించిన మహాసామ్రాజ్యం అందుకే చరిత్రలో కలిసిపోయాయి కానీ ఏసుక్రీస్తు సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం ఆయన మాట వింటే చాలు మారిపోతారు ప్రపంచంలో అత్యంత కుruరులు కఠిన చట్టాలు కలిగిన రోమన్ సామ్రాజ్యం క్రీస్తుని ఆపాలని క్రీస్తును ప్రపంచ అర్థం కాకుండా నాశనం చేయాలని చూశారు చివరకు రోమన్ సామ్రాజ్యం కూడా క్రీస్తు సామ్రాజ్యం అయిపోయింది నిన్ను కుడి చెంప మీద కొడితే వారికి ఎడమ చెంప కూడా చూపించు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు నీ మిత్రులని కాదు నీ శత్రువులను ప్రేమించuవారి కోసం ప్రార్ధించు తనను చంపిన వారిని సైతం క్షమించ గుణం అందుకే ప్రపంచం ఒకటో శతాబ్దంలో నివ్వెరపోయింది బైబిలే చట్టంగా ఏసుక్రీస్తు చక్రవర్తిగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఈయన ప్రపంచం నేటికీ విస్తరిస్తూ విస్తరిస్తూనే ఉంటుంది ఆయన మాటలు విన్న ప్రతి వాడు మారిపోతాడు బైబిల్ విశిష్టత జాన్ గూటెన్బర్గ్ మొట్టమొదట printing mission కనుగొన్న తర్వాత మొట్టమొదటి ముద్రించిన పుస్తకం ప్రపంచంలో బైబిల్ ప్రపంచంలో అత్యధికులు చదివే గ్రంథం ప్రపంచంలో అత్యధిక భాషలలోకి తర్జుమా చేయబడిన గ్రంథం ప్రపంచంలో అత్యధికులు ఎక్కువగా రోజు చదివే పట్టించే గ్రంథం కొన్ని కోట్ల బైబిల్ lu ఉచితంగా ప్రపంచ వ్యాప్తంగా పంచుతున్న సరే ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం బైబిల్ పైన చెప్పిన రికార్డులను ఇప్పటివరకు ఏ పుస్తకం కూడా అధిగమించ లేదు కొంతమంది ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు మాత్రమే అని అంటుంటారు పాపం అమాయకులు వారికి తెలియదు కదా కానీ క్రైస్తవులకు తెలుసు యేసుక్రీస్తు సృష్టికర్త అని అందుకే బైబిల్లో ఆదియందు ఇన్ ద బిగినింగ్ ani స్టార్ట్ అవుతది మనసు అయినా బైబిల్ గ్రంధాన్ని విశ్వవ్యాప్తం చేయడానికే బ్రిటిష్ వారికి ప్రపంచం మీద ఆధిపత్యం ఇచ్చి ప్రపంచ పిల్లలందరి చేతిలో తన గ్రంథాన్ని ఉండేటట్లుగా ప్రపంచదేశాలన్నీ బ్రిటీషు వారి చేతిలో నుంచి ప్రతి వారికి స్వాతంత్ర్యం లభించింది అది బ్రిటిష్ వారి ఘనత కాదు రవి అస్తమించని సామ్రాజ్యం బలము కాదు దేవుని గ్రంథం ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో కి వెళ్లాలని జరిగిన సంఘటన అందుకే ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నా మహా సామ్రాజ్యం క్రీస్తు మహా సామ్రాజ్యం దీనికి అంతం లేదు ఏసుక్రీస్తు ఆయన జన్మదినం కంటే మరణ దినం కోసమే తెలుసుకోమని చెప్పాడు ఎందుకంటే క్రీస్తు మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు అని చెప్పమన్నాడు అదే సువార్త గాస్పల్ Gospel ఇదే వార్త క్రైస్తవులు అందరూ చెబుతారు one &Only శకపురుషుడు ప్రభువుల ప్రభువు మరణాన్ని గెలిచిన ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
డియర్ రెస్పెక్టబుల్ పాస్టర్ థాంక్స్ గివెన్ మోస్ట్ వాంటెడ్ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్. ఇండియా హిస్టరీ లో ఆర్యులు ఇండియా కి వచ్చి క్రీస్తు పూర్వము 500సం||ములు అయిందనినీ, ఆర్యుల కంటే ముందుగడ్ ద్రావిడులు దాదాపు క్రీ.పూ.500సం||ములు వచ్చియున్నారు అని చెప్పబడింది .అంటే ద్రావిడులు వచ్చిన తరువాతే ఆర్వులు వచ్చారు గనుక ద్రావిడులు వచ్చి సుమారు క్రీస్తు పూర్వము 1000సం||ములుగా చేప్పబడితే మీరు క్రీ.పూ.2000సం||ములు ద్రావిడులువచ్చారని చెప్పారు. మెల్కిషేదక్కు షాలేమురాజు ఆత్మ సంబందమై వాడా ? భౌతిక సంబందమైన వాడా మీ దృష్టిలో ? మీరు దేవుని కుమారుల ద్వారా కయ్యీను టెక్నాలజీ తెలిసికొన్నారని ఓఫిర్ గారివలే చెప్పబోయారు నిజమేగదా .
నోవహు పిల్లలు కనక ముందు నుంచి ఓడ కట్టటం స్టార్ట్ chesaremo అన్న...just doubt anna oda kattatam పిల్లలు పుట్టాక కట్టారు అని ఎక్కడా లేదు కదా బ్రదర్ ప్లీజ్ brother komchem explain చేస్తారని ఆశిస్తున్నాను thankq brother praise the lord...
Genesis 5:32 And Noah was five hundred years old: and Noah begat Shem, Ham, and Japheth. నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. Genesis 6:18 But with thee will I establish my covenant; and thou shalt come into the ark, thou, and thy sons, and thy wife, and thy sons' wives with thee. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. Genesis 7:11 In the six hundredth year of Noah's life, in the second month, the seventeenth day of the month, the same day were all the fountains of the great deep broken up, and the windows of heaven were opened. నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఓడ కట్టకముందే పిల్లలు ఉన్నారు బ్రదర్ Praise the lord🙏
నేను మీ సమానత్వం video ఒకటి చూసా మీకేమైనా సిగ్గు గా వుందా అన్నయ్య ఇంతవరకు హైందవగ్రంథలను దూషిస్తూ మతమార్పి డి లు చేశారు ఇప్పుడు అందరు సమానత్వ భావన లోకి రావలంటున్నారు ఏది మీ సమానత్వం వేదాలు హైందవ గ్రంథాల ను వక్రీకరించి చివరకు ఏసుక్రీస్తు నిజ దేవుడిని బైబిల్ మాత్రమే దైవగ్రంధమని బోదిస్తారు ఇదేన మీ సమానత్వం ఎన్నో సంవత్సరాల క్రితం హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆది శంకరాచార్యులు లాంటి మహనుభావులు వచ్చారు హైందవ సోదరులు కన్నేర్రజేసె సమయం దగ్గర లోనే. వుంది
Devudu ninnu choose samayam vasthundi,mee prakaram devudante Mee laage pelli chesukoni pillalu kani taruvastha vadulesi odi peyeda?1 or 2 not 16000ladies kaama icchalaki ida devudu?devudu ante parishuddathvam
*Revelations 1 : 1*
*Psalms 25 : 14*
*Psalms 119 : 18*
*Ephesians 1 : 8*
*1 Peter 4 : 7*
*Genesis 5 : 32*
*Genesis 7 : 6*
*Genesis 5 : 5*
*Ephesians 3 : 8*
*Ephesians 3 : 9*
*Ephesians 3 : 10*
*MESSAGE NO : 354*
మిత్రులారా ఈ విలువైన సందేశాన్ని షేర్ *SHARE* చేయడం ద్వారా దైవ దీవెనలు పొందండి.
వందనాలు బ్రదర్ 🙏. దేవుని ఉద్దేశములను మీ ద్వారా బయలు పరుస్తూన్నాడనిపిస్తుంది. దేవుని దీవెనలు మెండుగా మీపై ఉంచాలని దేవున్ని ప్రార్ధన చే స్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక! ఆమేన్!!
God bless you🙏👏👏👏👏👏 anna
Manchi message
Super sir guraadamulu telpinanduku🙏🙏👌👌
Wonder full ga negallu chebuthunaru thamudu god bless you nana 🙌🙌👏👏🥰🔥✍️👌😘
Thanks for you brother you are getting good jab about jesus God. Excellent explanation message about Bible..
🙏🙏🙏🙏🙏👌👌👌
❤🙏🙏🙏❤
Psalm 25:14
Genesis 5:32
Genesis7:6
Aunu God bless you
🙏🙏🙏👍
Praise the Lord anna mimmalni devudu Sampurna gynamu tho divinchi unnadu devuniki mahima ganatha prabhvamulu kalugunu gaka.
Wonderful message sir
ప్రభువు నామమున అందరికీ వందనాలు 🙏 🙏 🙏Sanjiva Rani from West vipparu 🙏
Amen🙏🙏amen
Wow praise the lord brother chala clearga చెప్పారు thanku so much
🙏🙌💐
దేవుడు తన భక్తులకు రహస్యాలను భయలు పరుస్తాడు 6500
🙏🙏🙏
Annaya good, message
Super annayya 👍👍👍🙏❤️
సృష్టిలో భూమి ముందా సూర్యుడు ముందా ఇది నన్ను ఒక అన్యుడు అడిగిన ప్రశ్న బ్రదర్
సూర్యుడు brother ఎందుకంటె దీపం ఉండగానే యిల్లు సరిపెట్టుకోవాలి అంటారు
No mudati bhoomi
@prasannakumartadimalla7063 ఆదికాండము 1 అధ్యాయం చదదవండి
సోదరుడు భూమి నీ ముందే సృష్టిచారు దేవుడు
దేవుడు ముందుగా భూమిని, ఆకాశమును సృష్టించాడు... రాత్రిని, పగలును వేరుపరచడానికి సూర్యుడు, చంద్రుడుని సృష్టించాడు.. 🙏🏻🙏🏻
Nijame maya vallu cheppinadhe nammuthunamu kami memu chadhavadam ledhu Adam chysukovadamledhu
Praise the lord 🙏
sazzad Chowdhury and good
Spr
Good msg brother prise the Lord tanq
Kattu banisalu
Chala manchi message
Ji
Praise the lord brother amen
8:55 correct ga cheppaaru anna
Hi anna prise the lord
సవ్
Nakuthuru life style auta koraku peryer cheyandi brother 🙏🙏🙏
Adi Hanok Kattina Pyramid
ఏసుక్రీస్తు బహుశా ఈ పేరు వినబడని ప్రాంతం అంటూ ఉండదేమో ఈ భూమిమీద మానవజాతి ఉంటే చాలు అక్కడ ఏసుప్రభు పేరు వినబడుతుంది కరుణామయుడు శాంతి మయుడు దయామయుడు అలాగే ఈయనకు ఉన్న మరో రెండు విశిష్టమైన లక్షణాలు శక పురుషుడు మరియు మరణాన్ని గెలిచినవాడు శకపురుషుడు అనగా కాలానికి అధిపతి కాలానికి మధ్యవర్తి అని ఈ బిరుదు శకపురుషుడు అని బిరుదు ఇంతకుముందు ఎవరికీ ఇవ్వలేదు ఇకముందు కూడా ఇవ్వరు అదేనండి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అలాగే ఈ రోజు డిసెంబర్ 25 12వ నెల 2019 దీని అర్థం యేసుక్రీస్తు ప్రభువు పుట్టి 25 రోజుల 12 నెలల 2019 సంవత్సరాలు అయింది అని దాని అర్థం
రెండవ అత్యంత విశిష్టమైన లక్షణం ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి ఏసుప్రభువు di మాత్రమే ఎందుకంటే మరణాన్ని గెలిచిన ఏకైక వీరుడు ఆయన ఒక్కడు మాత్రమే
ఈ ప్రపంచాన్ని నాలుగు మహా సామ్రాజ్యాlu పరిపాలించారు మాదిya పారశీక గ్రీకు రోమన్ సామ్రాజ్యాలు పరిపాలించాయి అవన్నీ యుద్ధాలు చేసి సంపాదించిన మహాసామ్రాజ్యం అందుకే చరిత్రలో కలిసిపోయాయి
కానీ ఏసుక్రీస్తు సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం ఆయన మాట వింటే చాలు మారిపోతారు ప్రపంచంలో అత్యంత కుruరులు కఠిన చట్టాలు కలిగిన రోమన్ సామ్రాజ్యం క్రీస్తుని ఆపాలని క్రీస్తును ప్రపంచ అర్థం కాకుండా నాశనం చేయాలని చూశారు చివరకు రోమన్ సామ్రాజ్యం కూడా క్రీస్తు సామ్రాజ్యం అయిపోయింది
నిన్ను కుడి చెంప మీద కొడితే వారికి ఎడమ చెంప కూడా చూపించు
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు
నీ మిత్రులని కాదు నీ శత్రువులను ప్రేమించuవారి కోసం ప్రార్ధించు
తనను చంపిన వారిని సైతం క్షమించ గుణం అందుకే ప్రపంచం ఒకటో శతాబ్దంలో నివ్వెరపోయింది
బైబిలే చట్టంగా ఏసుక్రీస్తు చక్రవర్తిగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఈయన ప్రపంచం నేటికీ విస్తరిస్తూ విస్తరిస్తూనే ఉంటుంది ఆయన మాటలు విన్న ప్రతి వాడు మారిపోతాడు
బైబిల్ విశిష్టత
జాన్ గూటెన్బర్గ్ మొట్టమొదట printing mission కనుగొన్న తర్వాత మొట్టమొదటి ముద్రించిన పుస్తకం
ప్రపంచంలో బైబిల్
ప్రపంచంలో అత్యధికులు చదివే గ్రంథం
ప్రపంచంలో అత్యధిక భాషలలోకి తర్జుమా చేయబడిన గ్రంథం
ప్రపంచంలో అత్యధికులు ఎక్కువగా రోజు చదివే పట్టించే గ్రంథం
కొన్ని కోట్ల బైబిల్ lu ఉచితంగా ప్రపంచ వ్యాప్తంగా పంచుతున్న సరే ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం బైబిల్
పైన చెప్పిన రికార్డులను ఇప్పటివరకు ఏ పుస్తకం కూడా అధిగమించ లేదు
కొంతమంది ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు మాత్రమే అని అంటుంటారు పాపం అమాయకులు వారికి తెలియదు కదా కానీ క్రైస్తవులకు తెలుసు యేసుక్రీస్తు సృష్టికర్త అని
అందుకే బైబిల్లో ఆదియందు ఇన్ ద బిగినింగ్ ani స్టార్ట్ అవుతది
మనసు అయినా బైబిల్ గ్రంధాన్ని విశ్వవ్యాప్తం చేయడానికే బ్రిటిష్ వారికి ప్రపంచం మీద ఆధిపత్యం ఇచ్చి ప్రపంచ పిల్లలందరి చేతిలో తన గ్రంథాన్ని ఉండేటట్లుగా ప్రపంచదేశాలన్నీ బ్రిటీషు వారి చేతిలో నుంచి ప్రతి వారికి స్వాతంత్ర్యం లభించింది
అది బ్రిటిష్ వారి ఘనత కాదు రవి అస్తమించని సామ్రాజ్యం బలము కాదు దేవుని గ్రంథం ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో కి వెళ్లాలని జరిగిన సంఘటన
అందుకే ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నా మహా సామ్రాజ్యం క్రీస్తు మహా సామ్రాజ్యం దీనికి అంతం లేదు
ఏసుక్రీస్తు ఆయన జన్మదినం కంటే మరణ దినం కోసమే తెలుసుకోమని చెప్పాడు ఎందుకంటే క్రీస్తు మన పాపముల కోసం మరణించి తిరిగి లేచాడు అని చెప్పమన్నాడు అదే సువార్త గాస్పల్ Gospel ఇదే వార్త క్రైస్తవులు అందరూ చెబుతారు
one &Only శకపురుషుడు ప్రభువుల ప్రభువు మరణాన్ని గెలిచిన
ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
ఆర్యులు భారతదేశం వచ్చేటప్పటికి క్రీస్తు పూర్వం 1500 లో ప్రయాణిస్తూ 1000 సం" సింథునది దాటారు
ఆదాము తరువాత సంతాన ఎలా జరిగింది ఇంతరా స్త్రీ లు ఎలా వచ్చాడు చెప్పండి బ్రదర్
డియర్ రెస్పెక్టబుల్ పాస్టర్ థాంక్స్ గివెన్ మోస్ట్ వాంటెడ్ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్. ఇండియా హిస్టరీ లో ఆర్యులు ఇండియా కి వచ్చి క్రీస్తు పూర్వము 500సం||ములు అయిందనినీ, ఆర్యుల కంటే ముందుగడ్ ద్రావిడులు దాదాపు క్రీ.పూ.500సం||ములు వచ్చియున్నారు అని చెప్పబడింది .అంటే ద్రావిడులు వచ్చిన తరువాతే ఆర్వులు వచ్చారు గనుక ద్రావిడులు వచ్చి సుమారు క్రీస్తు పూర్వము 1000సం||ములుగా చేప్పబడితే మీరు క్రీ.పూ.2000సం||ములు ద్రావిడులువచ్చారని చెప్పారు.
మెల్కిషేదక్కు షాలేమురాజు ఆత్మ
సంబందమై వాడా ? భౌతిక సంబందమైన వాడా మీ దృష్టిలో ? మీరు దేవుని కుమారుల ద్వారా కయ్యీను టెక్నాలజీ తెలిసికొన్నారని ఓఫిర్ గారివలే చెప్పబోయారు నిజమేగదా .
*MESSAGE NO : 354*
Brother next భాగం ఉందా ఈ ఎపిసోడ్
ruclips.net/video/Oap1QaBmLYg/видео.html
Praise the Lord sister
రెండవ భాగం సిస్టర్
నోవహు పిల్లలు కనక ముందు నుంచి ఓడ కట్టటం స్టార్ట్ chesaremo అన్న...just doubt anna oda kattatam పిల్లలు పుట్టాక కట్టారు అని ఎక్కడా లేదు కదా బ్రదర్ ప్లీజ్ brother komchem explain చేస్తారని ఆశిస్తున్నాను thankq brother praise the lord...
Genesis 5:32
And Noah was five hundred years old: and Noah begat Shem, Ham, and Japheth.
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
Genesis 6:18
But with thee will I establish my covenant; and thou shalt come into the ark, thou, and thy sons, and thy wife, and thy sons' wives with thee.
అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను.
Genesis 7:11
In the six hundredth year of Noah's life, in the second month, the seventeenth day of the month, the same day were all the fountains of the great deep broken up, and the windows of heaven were opened.
నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
ఓడ కట్టకముందే పిల్లలు ఉన్నారు బ్రదర్
Praise the lord🙏
అసలు కావాల్సిన మెసేజ్ వదిలి పెట్టబడుతుంది అన్న ప్లీజ్
Pyramids was build 2550-2449 BC sir not 3700bc
మీ రహస్య జీవితం ఏంటో అర్థం కావడంలేదు.
Paralokam pin no and phone no ivvagalara . Pillakaya kadu sullakaya
P
Brother by the time noah is 500 he had 3 sons
Count years and see
Idantha Ranjith Ophir bodha kada brother...Are you a desciple of Ophir..
సైన్స్ సూర్యుడు ముందు అంటున్నది అన్నాడు
Yes right brother
నేను మీ సమానత్వం video ఒకటి చూసా మీకేమైనా సిగ్గు గా వుందా అన్నయ్య ఇంతవరకు హైందవగ్రంథలను దూషిస్తూ మతమార్పి డి లు చేశారు
ఇప్పుడు అందరు సమానత్వ భావన లోకి రావలంటున్నారు
ఏది మీ సమానత్వం వేదాలు హైందవ గ్రంథాల ను వక్రీకరించి చివరకు ఏసుక్రీస్తు నిజ దేవుడిని బైబిల్ మాత్రమే దైవగ్రంధమని బోదిస్తారు ఇదేన మీ సమానత్వం
ఎన్నో సంవత్సరాల క్రితం హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆది శంకరాచార్యులు లాంటి మహనుభావులు
వచ్చారు హైందవ సోదరులు కన్నేర్రజేసె
సమయం దగ్గర లోనే. వుంది
బైబిల్ కి హైదవగ్రదాలుకు సంబందం లేదు
Devudu ninnu choose samayam vasthundi,mee prakaram devudante Mee laage pelli chesukoni pillalu kani taruvastha vadulesi odi peyeda?1 or 2 not 16000ladies kaama icchalaki ida devudu?devudu ante parishuddathvam
Brother stop criticising God servants. You are only concentrating on criticism
యావెండి సోది చేపకండి
Nuvu vinaku😅😂
బ్రదర్ వడనములు
Kiranpaul anna namaskaram meeku praise the Lord I want your number I have a lots of doubts about God please give me your number
🙏🙏🙏🙏