వాణ్ణి పీకేసి.. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయండి..! Reddappagari Srinivas Reddy Shocking Speech | Dial

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 541

  • @RJSS0158
    @RJSS0158 12 дней назад +331

    చంద్రబాబు ని ప్రధాని చేసి.... లోకేష్ ని ముఖ్యమంత్రి చేసి కడప రెడ్డమ్మ ని అమెరికా ప్రెసిడెంట్ ని చేయండి

  • @sadarigaja6306
    @sadarigaja6306 12 дней назад +203

    2009 లో ప్రజారాజ్యం వల్ల టీడీపీ ఓడిపోయింది
    2014 లో pawan suport తో టీడీపీ గెలిచింది
    2019 లో జనసేనాని దెబ్బకి టీడీపీ గోరంగా ఓడింది
    2024 జనసేనాని త్యాగం తో టీడీపీ అధికారంలోకి వచ్చింది..... పవన్ కళ్యాణ్ తో games చాలా danger....

  • @prasadnaga6280
    @prasadnaga6280 12 дней назад +188

    1 ఇయర్ బాక్ వరకు టీడీపీ లో జోష్ లేదు
    పవన్ కలిసాక జోష్ వచ్చింది
    విడిపోతే జనసేనకి పొయ్3దేమి లేదు
    టీడీపీ కి లాస్ ఎక్కువ వుంటుంది

  • @KiranKumar-mn7wk
    @KiranKumar-mn7wk 12 дней назад +181

    పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అధికారం లోకి వచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఏదేదో మాట్లాడితే 2029 లో సంకనాకిపోతారు.

    • @Mallikarjun-s5i
      @Mallikarjun-s5i 12 дней назад +5

      you are correct bro, TDP lo munde kusina kokila e srinivas reddy family ki next TDP ticket vundadu idi pakka.maadi kadapa DT eh , last 20 years lo YSR debbaku TDP eroju kuda minimum 2 seats kuda gelavaledu, Pawan support tho mainly youth and ladies TDP ki support cheste 7 vachai kutami ki.idi e TDP lo lokesh batch marichipotunnaru.

    • @NcmvmGxhgk
      @NcmvmGxhgk 12 дней назад

      Cm pavan

    • @englishfrench111
      @englishfrench111 11 дней назад +2

      టిడిపి లేకపోతే, పావలా ఎంఎల్ఏ అవుతాడా😂😂

    • @sreenivasaraoramisetti8886
      @sreenivasaraoramisetti8886 11 дней назад

      S

  • @mallanaidu6376
    @mallanaidu6376 12 дней назад +124

    ఈ రెడ్డిలు అందరు కలిసి TDP ని భూస్థాపితం చేస్తారు అందుకే ఈ నాటకాలు కూటమికి విడగొట్టాలని చూస్తున్నారు వీళ్ల మాటలు నమ్మితే TDP గోవింద jagan batch ready అయింది

    • @vasireddikondalarao6235
      @vasireddikondalarao6235 12 дней назад +5

      Govinda TDP Govinda

    • @urumadlaraju8201
      @urumadlaraju8201 12 дней назад +3

      S

    • @RingRaja-n7e
      @RingRaja-n7e 12 дней назад +2

      జనసేన లో గెల్చిన 20 మంది mla లో 18 మంది చంద్రబాబు వ్యక్తులు & బీజేపీ లో గెల్చిన అందరూ చంద్రబాబు వ్యక్తులే....

    • @MallikarjunYellala-y4g
      @MallikarjunYellala-y4g 12 дней назад

      ​So what MLAs ni lakuntada try cheyani chuddam TDP ki lakune seen ledu,central lo udhav takre MPs vunnaru TDP mp lu toka jadiste​, TDP ki inka kastakalame Pawan ni tokkalani chuste idi matram confirm @@RingRaja-n7e

    • @RingRaja-n7e
      @RingRaja-n7e 12 дней назад

      @MallikarjunYellala-y4g నువ్వు, వైస్సార్సీపీ అని అర్ధం అవ్వుతుంది

  • @polakieswarao3619
    @polakieswarao3619 12 дней назад +172

    ఒరే babu పవర్ స్టార్ లేకపోతె మీరు జీరో

    • @govtjobaspirant8222
      @govtjobaspirant8222 12 дней назад +2

      tdp lekapothe pk less than 0

    • @Samudarpolitical
      @Samudarpolitical 12 дней назад +1

      Mari alantiappaudu current star singal ga yendhuku potiki raledo

    • @vasuborra7656
      @vasuborra7656 12 дней назад +1

      Single poti chesi MLA avvandra 😅😅😅

    • @vasuborra7656
      @vasuborra7656 12 дней назад

      Jaiii jagan. King of Indian polical history 🔥🔥🔥🔥

    • @agraharamkullayappa2744
      @agraharamkullayappa2744 12 дней назад

      అప్పుడే వచ్చా వారా పేటి యమ్ బ్యాబ్ లంజకోడాక

  • @MRB9652
    @MRB9652 12 дней назад +56

    పవన్ కళ్యాణ్ కి సీఎం సీటు ఇవ్వండి
    లోకేష్ కి డిప్యూటీ ఇచ్చుకో
    టీడీపీ నమ్మి మోసపోవద్దు

  • @MaheswariSasthri
    @MaheswariSasthri 12 дней назад +66

    అప్పుడే పచ్చ బ్యాచ్ ఏరు దాటాక తప్ప తెగలేయడం మొదలుపెట్టింది విశ్వాసఘాతకులు జగన్ రెడ్డి కంటే చాలా ప్రమాదకారులు ఈ టిడిపి బ్యాచ్.అయినా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ చచ్చారురా.టిడిపి ఇలానే ప్రవర్తిస్తే 2029లో జగన్ రావడం.టిడిపి భూస్థాపితం అవ్వడం ఖాయం.

  • @AaryaAarya-d6z
    @AaryaAarya-d6z 12 дней назад +43

    Cm ని చేస్తే ఇంకా బాగుంటుంది మీ సంగతి మాకు ముందే తెలుసు పవన్ జాగ్రత్తగా ఉండాలి

  • @durgaraovadlani8494
    @durgaraovadlani8494 12 дней назад +70

    అలాచేయండి మొత్తం సంకనాకి పోతారు

  • @paintingpaper1380
    @paintingpaper1380 12 дней назад +54

    లోకేష్ అన్న ని Cm చెయ్యండి ఎవరు వద్దన్నారు కానీ పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి

  • @AravindKumar-k5g
    @AravindKumar-k5g 12 дней назад +67

    టీడీపీ కి వాళ్లకు అప్పుడే కాళ్ళు నెత్తికెక్కయాయి పవన్ కల్యాణ్ కి తిక్కరేగి బయటకి వచ్చాడో అప్పుడు జగన్ పుంజుకున్టాడు అప్పుడు ఉంటుంది మీకు

    • @prakashreddy8943
      @prakashreddy8943 12 дней назад +1

      Janasena ki antha senu ledhu le bro

    • @AmirBasha-l7i
      @AmirBasha-l7i 12 дней назад

      Rey porapuka nanu ycp abhmanini jevithmlo ycp otu vyanu​@@prakashreddy8943

    • @Hitler321-e3x
      @Hitler321-e3x 12 дней назад

      అంత సీన్ లేదా అవసరం తీరిన తర్వాత తెప్ప తగలటం ముందుంది ముసలి పండగ ​@@prakashreddy8943

    • @Satyatravelvlogs7563
      @Satyatravelvlogs7563 12 дней назад

      Ilantive tagginchukunte baguntdi​@@prakashreddy8943

    • @jakkampudiharibabu3655
      @jakkampudiharibabu3655 12 дней назад +3

      ​@@prakashreddy8943oka saari history chusuko telustundi

  • @srinuk6496
    @srinuk6496 12 дней назад +40

    మీకు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ రా బాబు మీ అమ్మ నుండి మీ నోట్లో నాలుగు లాగా నడిపించే నాయకుడు కాదు కావాల్సింది మిమ్మల్ని బాగా డాష్ చేసేవాడు కావాలి మీకు ఏ ఒక్క నా కొడుకు అయినా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపారు అంటరా జైల్లో ఉంటే ఇవాళ మాత్రం మీకు అన్ని పదవులు కావాలి పవన్ కళ్యాణ్ మాత్రం అవసరం లేదు మీకు దమ్ము ధైర్యం ఉంటే గనక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పక్కన పెట్టి చూడండి అదే రోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు పుట్టగతులు లేకుండా చేస్తాడు అప్పుడు గుర్తొస్తాడు ఈ పవన్ కళ్యాణ్

  • @ashokch3338
    @ashokch3338 12 дней назад +38

    కూటమి విడిపోతుంది ఇలా వాగితే🤪

  • @lakshminag.naraharisetty
    @lakshminag.naraharisetty 12 дней назад +36

    బాబు గారు తన నాయకులతో , తన మీడియా , సోషల్ మీడియా వారితో చిలక పలుకు భలే పాలికిస్తున్నారు కానీ
    ఎందుకు పవన్ కళ్యాణ్ గారు తమ నాయకులుతోఎందుకు ఇలా మాట్లడించ లేక పోతున్నారు.జనసేన నాయకులు కూడా మాట్లాడాలి నిజాయితీ గల వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ ను సిఎం చెయ్యాలని. ప్రజలు కోరుకుంటున్నారు అని . ❤ జై జనసేన. పవన్ సారు ఎప్పుడు దేశ శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు మాత్రమే కాదు. మన పార్టీ శ్రేయస్సు కూడా చూడండి సర్. ఏంటో మా అభిమానం మాది మా ప్రేమ మాది. ఇలా అన్నందుకు తప్పుగా భావించకండి.

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 12 дней назад +28

    నిప్పు పెట్టావ్ ఇక రవ్వలు పైకి లేస్తాయి.

  • @theadivasiwrldkoyagondchen5850
    @theadivasiwrldkoyagondchen5850 12 дней назад +24

    టిడిపి సంకనాకి పోవాలి,పరమ చెత్త పార్టీ ఏదైనా ఉంది అంటే అది టిడిపి పార్టీ నే, పవన్ పుణ్యమా అని అధికారం లోకి వచ్చింది అందులో ఉన్న వాళ్ళు రాక్షసులు కన్నా ఎక్కువే జగన్ కాని పవన్ కాని అధికారం లోకి వస్తె ప్రజలకు మేలు కలుగు తుంది.పవన్ వల్ల వాళ్ళకు దోపిడీ చేయడానికి కుదరడం లేదు అందుకే పవన్ ని పక్కకు పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

  • @SeenaSreenivasulu-le1ww
    @SeenaSreenivasulu-le1ww 12 дней назад +41

    Pavankalyaan ni CM cheyali

  • @naidukondru1900
    @naidukondru1900 12 дней назад +29

    Ok pavan anna cm cheyalli

  • @rambabulaveti7611
    @rambabulaveti7611 12 дней назад +25

    CBN గారు జైల్లో ఉన్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 12 дней назад +4

      Bathroom lo unnaru 😊

    • @kameshn6568
      @kameshn6568 11 дней назад

      Coma stage

    • @gayatrikovi407
      @gayatrikovi407 11 дней назад

      Jail lo Chandra Babu vunnappudu bjp mastar plan to ne Pavan jail ki vachhindi bjp ne cbn ni jail lo pettindi Pavan abhimanam to raledu avakasam kosam vachhadu

    • @reloadedactionclips404
      @reloadedactionclips404 11 дней назад

      @gayatrikovi407 . Mari CBN endi Ala cheppadu.. lokesh delhi enduku paripoyadu

    • @ManojLeo-e4i
      @ManojLeo-e4i 11 дней назад

      ​@@gayatrikovi407సరే పవన్ అవకాశం కోసం వచ్చాడు అనుకుందాం.. మరి టీడీపీ వాళ్లు ఏమైపోయారు?

  • @nagaprasad476
    @nagaprasad476 12 дней назад +7

    చంద్రబాబు చేత కాదు వయసు అయిపోయింది పవన్ కళ్యాణ్ ని సీఎం చేయండి

  • @KevinAnand9494
    @KevinAnand9494 12 дней назад +23

    జగన్ రెడ్డి బ్యాచ్ టీడీపీ లో ఉన్నారు cbn జాగ్రత్త పడాలి లేదు అంటే కష్టం

  • @kengarllaanand9357
    @kengarllaanand9357 12 дней назад +15

    TDP సంకనాకి పోతుంది

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 12 дней назад +13

    2019ని గుర్తు చేసుకుంటే మంచిది. కాపురం ఎలా చేయాలో నేర్చుకోండి

  • @suryaprakashraokandula4986
    @suryaprakashraokandula4986 12 дней назад +9

    వీడ్ని తన్ని తన్ని తరమాలి. పోయినసారి 4 ఏళ్లకు ఇలాచేసి ఇప్పుడు వన్ ఇయర్కే gb.

  • @venkateshmudhirajeliminedu9571
    @venkateshmudhirajeliminedu9571 12 дней назад +6

    సిగ్గు శెరం లేదు పవన్ లేకుంటే నువ్వు ని పార్టీ ఉండేది కొంచెం ఆలోచన చేయాలి

  • @raogaru562
    @raogaru562 12 дней назад +4

    పొగ బెట్టడం మొదలు, కాపు కాయడం తెలుసు కాపులు కి అందరూ ఒకటి ఐతే నే tdp నిలబడింది. బాబు గారిని జైల్లో వేస్తే ఆరోజు వచ్చి ఎందుకు మాటలడలేదు రెడ్డి గారు

  • @manasakaredela7283
    @manasakaredela7283 12 дней назад +4

    జైల్లో వున్నప్పుడు ఏమి పీకార మీ అందరు హయితే పవన్ అన్న cm

  • @nvenuvenun2094
    @nvenuvenun2094 12 дней назад +14

    Tdpki damage conform

  • @KotapatiSubramanyam-w7r
    @KotapatiSubramanyam-w7r 12 дней назад +6

    ఈ మాటలు అన్ని సంకనాకి పోయేదానికి, అది నీ కోరిక కాదు

  • @srinivasprasad1436
    @srinivasprasad1436 12 дней назад +10

    తప్పు తప్పు మాట్లాడి మళ్ళీ క్షమాపణ ఏమిటో

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 11 дней назад +1

    కూటమిలో మెయిన్ రోల్ పవన్కళ్యాణ్ గారిదే... ఆయనే కలవకుంటే ఈ రోజు అధికారం చేపట్టుండేవారు కాదు.. కాబట్టి ముందు ముందు సీఎం పదవి ఇవ్వాల్సొస్తే కూటమిలో... డిసెర్వబుల్ హోనేస్ట్ పర్సన్ ఆయనే. 🙏

  • @nakkaprabudasu7927
    @nakkaprabudasu7927 12 дней назад +4

    మేము ఉండాలి ఆనందుకే ఒక్కడు ఇంట్లో కూర్చున్నాడు చంద్రబాబు గారి తరువాత లేకేష్ గారు ఉండాలి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా

  • @veerpydi7869
    @veerpydi7869 12 дней назад +1

    అయన కరెక్టుగానే చెప్పాడు మనకు లేటుగా ఆర్ధమయ్యింది,
    పవన్కళ్యాణ్ CM అవ్వాలి, లోకేష్ DCM అవ్వాలని అయన ఉద్దేశం.
    అప్పుడు చంద్రబాబు నాయుడు PM అవ్వాలి.

  • @seshumohan3658
    @seshumohan3658 12 дней назад +2

    dy cm ki ani ఎవరికి తెలియదు ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే

  • @mc.malli7381
    @mc.malli7381 12 дней назад +5

    Pawankalyan gari ni cm cheyandi

  • @chandramohan8023
    @chandramohan8023 12 дней назад +7

    ఇప్పుడు DCM ప్రస్తావన ఎందుకొస్తుంది. పవన్ కల్యాణ్ అవినీతి చేసారా? ప్రజలకోసం నిజాయితీగా పని చేసేవారు మీకు నచ్చరేమో. ఇది కూటమి అని మరచిపోయి మాటాడితే ప్రజల్లో నమ్మకం పోతోంది. ఇలాంటి వారిమీద కూటమి ఏక్షన్ తీసుకోవాలి. CBN జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు వీల్లంతా?

    • @rvenkateswararao8868
      @rvenkateswararao8868 12 дней назад +2

      మీ cbn జైల్లో ఉన్నపుడు మీరు అంతా ఎక్కడ ఉన్నా ర్

    • @reddyvlogs7358
      @reddyvlogs7358 12 дней назад +3

      Avunu cbn gaaru charyalu tisukivali

  • @RameshBabu-986
    @RameshBabu-986 12 дней назад +2

    నెక్స్ట్ APCM పవన్ కళ్యాణ్✊ గారుఅవుతారు dptycm లోకేష్✌️అవసరమా రెడ్డి ఇది 😂

  • @polaiahmunelli1963
    @polaiahmunelli1963 12 дней назад +7

    Mundundhi mussalla pandaga cm

  • @naaJeevitham-d2p
    @naaJeevitham-d2p 11 дней назад +1

    11 lakh సబ్స్క్రైబర్లు ఉంచుకుని వీడియో కి పోస్టర్ కి ఏమన్నా సంబంధం ఉందా బ్రో

  • @durgaraoyerramsetty2942
    @durgaraoyerramsetty2942 12 дней назад +4

    Jai janasena ✊✊

  • @dharamveersamala
    @dharamveersamala 12 дней назад +1

    ఒరేయ్ బాబు నీకు తెలుసో తెలీదో...చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పాడు...పవన్ తగ్గి జగన్ వ్యతిరేక ఓట్లు కలుపుదాం.అని ఒక మంచి ఆలోచనతో ముందుకు కూటమి ల వచ్చారు....
    పదవులు కాదు స్వామి.... ప్రజల అభివృద్ధి కావాలి అని అడగండి

  • @karthihemu1242
    @karthihemu1242 12 дней назад +4

    Pawan లేదు ante TDP లేదు

  • @DrV-p2e
    @DrV-p2e 12 дней назад +1

    CBN, గారు,రెడ్డెమ్మ,గారిని,పార్టీలో,వుంచి, శ్రీనివాసరెడ్డి,నీ,బయటకు,పంపండి.వీళ్ళల్లో,కొంతమంది,మీకు,పవన్,గారికి,తగాదా,రావాలని,చూస్తున్నారు.

  • @rvenkateswararao8868
    @rvenkateswararao8868 12 дней назад +5

    నీకు నీ cbn కు పవనే దిక్కు

  • @anjianji7260
    @anjianji7260 12 дней назад +7

    Tdp ki damage

  • @PDTTT
    @PDTTT 12 дней назад +5

    ఎవరో ఒకరే ఉంటేనే డిప్యూటీ సిఎం పోస్ట్ కి వాల్యూ ఉంటది ...

  • @meherrajesh1245
    @meherrajesh1245 11 дней назад

    చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షులు గా, పవన్కళ్యాణ్ సీఎం గా, నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయండి.. చంద్రబాబు గారు విజన్ సెంంట్రల్ కి పనికి వస్తుంది

  • @krishnaprasadnagulapally4528
    @krishnaprasadnagulapally4528 12 дней назад +2

    Pawan given life

  • @ravishankar4024
    @ravishankar4024 12 дней назад +1

    వీడు జగన్ కోవర్ట్ ఏమో cbn కీ పవన్ కీ మధ్య పుల్ల పెట్టాలని చూస్తున్నాడు వీడితో జాగ్రత్త cbn గారు

  • @upendertheegala4684
    @upendertheegala4684 12 дней назад +1

    మీరు ఈ విధంగా వాక్యాలు చేస్తే తెలుగుదేశం పార్టీ రెండు సంవత్సరాల క్రితం ఏంటో తెలుసుకోండి

  • @ravikishore4423
    @ravikishore4423 12 дней назад +1

    Pawan kalyan great leader

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 11 дней назад

    అధికారంలో మీరెవరున్నా ప్రయోజనం చిప్పే.!!!!!!! ప్రజలకు మంచి జరగనప్పుడు ఎవడైనా దండగే .......?

  • @nageshthirumanyam8324
    @nageshthirumanyam8324 12 дней назад +1

    టీడీపీ వాళ్లకు అపుడే తిక్క తలకేకాయే పవన్కళ్యాణ్ బైటకి వచ్చాడో ఎపుడూవుంటది నీకు

  • @sivakumar-om1ne
    @sivakumar-om1ne 12 дней назад

    అవును చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు ఎక్కడ చచ్చావ్ రా బాబు నువ్వు.. నెక్స్ట్ 2029 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకుండా గెలవడం చాలా కష్టం కేంద్రం నుంచి నిధులు కూడా రావడం ఇంకా కష్టం అవుతుంది వితౌట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్. కాబట్టి మాట్లాడేటప్పుడు బుర్ర నాలుక రెండు కంట్రోల్ లో పెట్టుకొని మాట్లాడు

  • @ramanatellaboiena8593
    @ramanatellaboiena8593 12 дней назад

    చంద్రబాబు గారు గొప్ప పరిపాలన దక్షుడు ఆయన్ని అపవిత్రం చేయకండి కృతజ్ఞతలు తో 🥰

  • @kodisrinivasarao7667
    @kodisrinivasarao7667 10 дней назад

    కూటమి లో భాగం గా పవన్ కళ్యాణ్ కి సీఎం 2 ఇయర్స్ ఇవ్వాలి

  • @govindnaidubalivada696
    @govindnaidubalivada696 12 дней назад +1

    Pavan Kalyan garu ni cm cheyyali

  • @saikumarnalla2229
    @saikumarnalla2229 12 дней назад

    పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటది కథ సార్

  • @brahminibammidi9813
    @brahminibammidi9813 10 дней назад

    రెండున్నర సంవత్సరాలు cbn గారిని cm రెండున్నర సంవత్సరం లు pspk గారిని cm చేసి అప్పుడు లోకేష్ గారిని dcm చేస్తే సరిపోతుంది

  • @SantoshDolai-l3t
    @SantoshDolai-l3t 12 дней назад +1

    కడప రెడ్డమ్మ ఎవరు? జైల్లో cbn ఉన్నప్పుడు మీరు ఎక్కడ కి పోయారు?

  • @baburaonelli8739
    @baburaonelli8739 11 дней назад

    Next tdp undadu.....we support pavan kalyan garu 👍👍👍👍

  • @khasimkk8008
    @khasimkk8008 12 дней назад +4

    Drama Babu 🥱🥱🥱

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 12 дней назад +1

    పలికెడిది భాగవతమట,పలికించెడివాడు రామభద్రుడట అని పోతనగారు భాగవతం రచనకు ఉపక్రమించే సమయంలో పలికిన మొదటి మాట.ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిఖార్సయిన నిజం.అర్థం చేసుకోరూ?

  • @r.bhargavasairam9185
    @r.bhargavasairam9185 12 дней назад +1

    Pawan Kalyan Lekapothey
    Tdp eto poyadhi😂

  • @MakthalAnjaneyareddy
    @MakthalAnjaneyareddy 11 дней назад

    Cm పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళ కి బుద్ది లేదు కొందరు కి

  • @sriramulaprashanth7290
    @sriramulaprashanth7290 11 дней назад +1

    వీడు YSRCP కోవర్ట్ లా ఉన్నాడు

  • @sreenivaspulireddy4606
    @sreenivaspulireddy4606 11 дней назад

    C b.n. గారు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని పాడు చెయ్యాలని

  • @kavaleekrishna4431
    @kavaleekrishna4431 12 дней назад +1

    Pawan Kalyan cm

  • @iamking4741
    @iamking4741 12 дней назад +6

    TDP ki poye Kalam vachinidi malli

  • @kurapatigovindarao2380
    @kurapatigovindarao2380 11 дней назад

    1.అలా గనుక మనం ముందుకు వెళ్తే 2029 లో మనం గెలిచే సీట్లు 11. తమ్ముళ్ళూ ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.
    2.జగన్ మీద వ్యతిరేకత, పవన్కళ్యాణ్ మీద అభిమానం కొంత bjp మీద అభిమానం కొంత ఇవన్నీ కలిసి tdp అధికారం లోకి వచ్చింది. స్వతంత్ర్యంగా ఎప్పుడైనా అధికారంలోకి వచ్చిందా 83,85 94 తప్ప

  • @obulsettisanjeeva5066
    @obulsettisanjeeva5066 12 дней назад

    ఆయనను జైల్లో వేయించడానికి నీలాంటి వాళ్ళు చాలు అధికారం వచ్చింది అనుభవించకుండా గొంతెమ్మ కోరికలు బాగా చెబుతున్నారు

  • @KimNorthkorea-AK47
    @KimNorthkorea-AK47 11 дней назад

    Best time for Jagan to seek support of pawan kalyan🎉🎉🎉🎉🎉

  • @KrishG-es6py
    @KrishG-es6py 12 дней назад

    Jai Srinivas Reddy anna, amazing demand🙏🙏🙏 Chandra Babu garu, please promote Lokesh as Deputy CM and Pawan Kalyan as CM. This is the demand and request from lot of AP people.

  • @SrinivasRao-qy6fo
    @SrinivasRao-qy6fo 11 дней назад

    నాయనా ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు
    పరిపాలన సాగుతుంది కదా, కాస్త

  • @eliza1510
    @eliza1510 12 дней назад

    లోకేష్ నుCM,చంద్రబాబు ను PM,దేవాన్ష్ ను Dept CMగా చేయాలి.కడప రెడ్డెమ్మను లోకేష్ కు ఇచ్చి పెళ్ళి చేయాలి

  • @sreenivaspulireddy4606
    @sreenivaspulireddy4606 11 дней назад

    పార్టీ.పతనమై. పోతాది.జాగ్రత్త

  • @ChalivendhulaRaju
    @ChalivendhulaRaju 12 дней назад +2

    ఈటీవీ నాలుగు సిగ్గు రాలేదు రా

  • @jayaramanandam4401
    @jayaramanandam4401 11 дней назад

    CBN గారు జైలో ఉన్నపుడు E రెడ్డి ఎక్కడ కీ పోయిండు కూటమిని? 🤔

  • @vijaybhaskar6219
    @vijaybhaskar6219 11 дней назад

    నువ్వు యేవుడివి రా చెప్పడానికి, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు నువ్వు ఎక్కడున్నావ్ అయ్య, అప్పుడు లేని గొంతు యిప్పుడు లేస్తుంది ఏమి రా

  • @raviadimalla8378
    @raviadimalla8378 11 дней назад

    Naara Lokesh - Deputy CM- Super Idea. 🎉

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 11 дней назад

    చంద్రబాబు కు షాక్ ఎందుకు C. B. N ఇతనితో చెప్పించాడు

  • @upendertheegala4684
    @upendertheegala4684 12 дней назад

    పవన్ అన్న డిప్యూటీ సీఎం తీసేస్తే మీ పార్టీకి నష్టం

  • @gantabadrinadh8013
    @gantabadrinadh8013 12 дней назад

    పవన్ అన్న భిక్ష మీ పార్టీ గెలవాడం

  • @VidayasagarBojja
    @VidayasagarBojja 12 дней назад +2

    Miku siggu raadu ika tdp ki

  • @vijaykumargone190
    @vijaykumargone190 11 дней назад

    కూటమిపవన్ కళ్యాణ్ ఉండడంలో కాస్త తిరుగులేదు టిడిపికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గురించి పవన్ కళ్యాణ్ కు తెలిసినంత వీళ్లకు తెలువది. కాస్త తేడా వస్తే గొడ్డలి బ్యాచ్ రెడీ ఉంటుంది. అసలు వీళ్లంతా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు

  • @powersrinu1126
    @powersrinu1126 12 дней назад

    పవన్ కళ్యాణ్ గారు ఉంటే. వైసిపి టిడిపి వారి రూపాయి ఒప్పంద కరం. చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు ఉప మంత్రిగా ఉంటే వీళ్ళ ఆటలు సాగవు మరీ పవన్ కళ్యాణ్ గారు ఆ పదవిలో ఉంటేనే మీరు. దొంగతనంగా నా రాత్రిపూట చేసుకోవచ్చుగా దంతాలు.. పదవి పక్కన పెడితే... మీకు ఉంటాదిరా అయ్యా.. ఈ 10 సంవత్సరాలు చూశారుగా

  • @konalaprasad807
    @konalaprasad807 12 дней назад +2

    Pavan ni cm chesi lokesh ni dy cm cheyandi sir

  • @M.Sivashankara
    @M.Sivashankara 12 дней назад

    ఈ tdp వాళ్లకి ఎంత మేలు చేసిన పాముకు పాలు పోసిన విష గ్రంధులు కరిగినట్లు ఈ tdp కి ఎంత సాయం చేసిన వెళ్ళ బుద్ధి మారదు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు భవిష్యత్తులో ఒక నమ్మకమైన బిజెపిని మాత్రం తోని నడవండి

  • @mohanacmb9523
    @mohanacmb9523 11 дней назад

    Tdp వాళ్ళు ఇప్పుడే విర్రవీగుతూ ఉంటే.....సంకనాకి పోతారు...జాగ్రత్త

  • @ManiJakki-r5q
    @ManiJakki-r5q 11 дней назад

    సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారి కాలిగోటితో సమానం తలచుకుంటే ఎప్పుడు అవుతాడు సీఎం కానీ అనుభవం గల వ్యక్తులు కావాలని కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలని చూస్తున్నారు మీలాంటి ఎదవ నాయాల వల్ల అది జరగకుండానే పోతుంది పవన్ కళ్యాణ్ లేకపోతే టిడిపి గెలిచారా చెప్పండిరా నాయాల

  • @Kvramana-t9f
    @Kvramana-t9f 12 дней назад +1

    చంద్ర భాబుగారు ముండు పవంగ్ గానీ పక్కకు జరపంగి వాడు పక్కలో బల్లెం మోడీ అనే వెదవ ను కూడా మీరు నమ్మ ద్దు కని టాంపరింగ్ చెయ్యాలి అంటే మోడీ కావాలి తప్పదు మరి

    • @AaryaAarya-d6z
      @AaryaAarya-d6z 12 дней назад +1

      అవును బాబు ని నమ్మటానికి విల్లెదు అని అన్నారు కాని పవన్ సచ్చేవాడిని బ్రతికించాడు లేకపోతె పాపం

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 12 дней назад

    ఓకే కుటుంబమే రావాల్నా అప్పుడు ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది

  • @srireddysatyanarayan9326
    @srireddysatyanarayan9326 10 дней назад

    టిడిపి పార్టీ వాళ్లు నమ్మొద్దు వాడ ఎక్కింది దాకా వాడ మల్లయ్య వాడు దిగిన తర్వాత బోడి మల్లయ్య అంటారు

  • @sivabandi9519
    @sivabandi9519 12 дней назад

    Power Star Pawan kalyan lekapothe Mee TDP party Ekkada untundho 😂😂

  • @ASrinu-q8w
    @ASrinu-q8w 11 дней назад

    నాయుడు గారు జైల్లో వున్నప్పుడు మీరందరు ఎక్కడ వున్నారు

  • @thenanaresh8144
    @thenanaresh8144 12 дней назад +1

    👌💯

  • @Pavankumar-rd5oo
    @Pavankumar-rd5oo 12 дней назад

    Nara lokesh..CM 9f Andhra pradesh.. visionary leader

  • @vpandu5029
    @vpandu5029 12 дней назад +1

    Pavan leka pothe tdp 0. Babujail marichara tdp bros

  • @meherrajesh1245
    @meherrajesh1245 11 дней назад

    ఒరేయ్ సామి పవన్కళ్యాణ్ గారు లేకపోతే ఈ రోజు నువ్య అక్కడ ఈ డైలాగ్ కొట్టేవాడువు కాదు.. గవర్నమెంట్ వచ్చిందంటే అది పవన్కళ్యాణ్ గారు వల్ల... కూటమి లో కుంపటి లా పుల్లలు పెడుతున్నావా..