BJP Madhavilatha Emotional : వెక్కి వెక్కి ఏడ్చిన మాధవీలత | Madhavilatha VS Asaduddin Owaisi | BIGTV
HTML-код
- Опубликовано: 13 май 2024
- #Madhavilatha #MadhavilathaVSAsaduddinOwaisi
BJP Madhavilatha Emotional : వెక్కి వెక్కి ఏడ్చిన మాధవీలత | Madhavilatha VS Asaduddin Owaisi | BIGTV
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive.com/
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.
ఆమె గెలిచినా, గెలవకపోయిన పర్వాలేదు.
కానీ ఇప్పటి వరకూ ఓల్డ్ సిటీలో ఇంత ధైర్యంగా ముందుకు వచ్చిన ఒక్కగానొక్క మహిళా మూర్తి మాధవీ లత గారు.
నైతికంగా విజయం ఆవిడదే.
రెండు నెలల పాటు ఓవైసీకి ముచ్చెమటలు పట్టించిన ధీర వనిత ఆమె.
శ్రీ మాత్రే నమః
Ante nuvvu Raja Singh, kishan Reddy, bandi Sanjay , aravind ansary waste antu nava indirect ga
U r right.
Ne kantey waste ayithey kadhu
@@vamshikrishna.m2575 nuvvu noru muyu
ఔను కానీ కచ్చితంగా గెలవాలి
అమ్మగారికి అందరం సపోర్ట్ గా ఉండాలి కచ్చితంగా తెలంగాణ ప్రజలారా
If she stand from Secenderabad. People of Secenderabad may give her vote. But in hyderabad hindus also get benifit from mim.
She is from Andhra, Locals only support Owaisi.
నువ్వు ఆడదానీగా ఉన్నావా
Jeans T shirt eskundaa? Cheera kattukoni unna vallani aadavaallane antarakka@@anithasharaf1233
@@anithasharaf1233nuvu matram 6 ganive
మాధవి లత గారి ధైర్య సాహసాలు ప్రశంసనీయం వారికి తోడుగా నిలిచి ధర్మాన్ని రక్షించాలి
Avadra edu
ఎవర్రా టైటిల్ పెట్టింది వెక్కి వెక్కి ఏడుస్తుంది అని
అమ్మవారు మీ దైర్యం చాలా గొప్పది. ఆ శక్తి స్వరూపం ఐన అమ్మ ఎల్లవేళలా మీకు తోడు అయి ఉంది అమ్మ..
ఏ అమ్మ😂😂😂😂😂
She stand on wrong seat. If she stand in other seat people may give vote. But on this seat hindus also get benefit from mim.
@@syedsamdani6129 Give me one reason why you should vote for Amma
పాపం అవిడ ప్రశ్నలకు Big TV silent
@@prakashmalyala3632 because of she stand on BJP ticket. Many bhakts support and they give vote.
మా మాధవి లత గారు ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి భయం అనేది లేదు
Bjp other sushma swaraj
డ్యాన్సింగ్ లక్ష్మి బాయి, రాణి బురదమా దేవి😂🤣😂🤣😂🤣
Abbbaa cha old city is not her cup of tea..she needs to fold her long tail😅
ఏం తంబనీల్ పెట్టావురా దరిద్రుడ
She is from Andhra, Locals only support Owaisi.
Min మొత్తం గుండాల రాజ్యమే... ఒక్క వీర ధీర వనిత మాధవీలత గారికి అభినందనలు
🎉🎉🎉🎉
చంపదానికి వారెవ్వరు? చావ దానికి మీరెవ్వరు? అంతా ఆదిశక్తి నవధురగ మాత మీ వెన్నంటే ఉంటుంది. ధైర్యంగా ముందుకు మీ ప్రయాణము సాగించండీ! జై శ్రీ మాత్రే నమః.
మీ దైర్యం మెచ్చలె అమ్మ నీకు వందనాలు
She is crying to get sympathy.
thuraka asura vinasanam
Thuraka ruled 400 years. Then also india become golden bird. In 75 years begging vote in the name of religion.
😄😄😄😄😄
కరెక్ట్ గా మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు
ఏం మాట్లాడింది అమ్మ
@@prakashmalyala3632నీకు ఎందుకు ప్రతి కామెంట్ కి వెటకారం
@@rohitmahesh864 అమ్మ డైలాగ్స్ చూస్తే ఎవరికైనా,ఇలానే అనిపిస్తుంది...
Real mam you are worth to be chief minister of Telangana 🚩🚩🚩🚩🚩
400 వందల మంది వచ్చిన భయం పడలేదు అంటే అమ్మ మీ గుడ్డే ధెర్యం గొప్పది అమ్మ జై శ్రీ రామ్ 🙏🙏🙏
🎉🎉🎉
బ్రదర్స్ కి ఇద్దరికీ ఉచ్చా ఉచ్చా పడ్డది ఇద్దరు అన్నదమ్ములకు నెల రోజులు నిద్ర లేకుండా చేసినవ్ హ్యాట్సాఫ్ మాధవి లతా అక్క
Aa ucchha nee madane posinru anukunta 😂😂😂😂😂
@@asmatabassum8846nuvvochhi naakinav kadharaa😂😂😂😂😂
Ee saari madam gelavaali first aa Yasar Araafath gaanikuntadi.
ఈమె ముఖం చూసి ఎవడైనా ఓట్ వేస్తాడా??
@@prakashmalyala3632 Neelaantollu veyyarule....vere matastula sankalu naake vallu unnantha varaku....endukuvestaroo eme mokham choosi otlu...
అమ్మ మీకు పాదాభివందనం తల్లి మీ దేర్యానికి 🙏🙏🙏జై శ్రీరామ్
ధైర్యానికి😂😂😂😂
She is from Andhra, Locals only support Owaisi.
Jai Madhavi Latha mam
@@parthasarathir2990 ఎందుకు జై
ఇదంతా ఊహించిందే. దీనికెప్పుడు అంతం? దేశం నలుమూలల్లా ఇలాంటి మాఫియా వాళ్ళెక్కువే. ఇలాంటి మాఫియాలకు యేగిగారే సరియైన మందు. ఈ ఆరాచకం నశించాలి.మీ ధైర్యానికి ధన్యవాదాలు.
యోగి గాడు జిహెచ్ఎంసి ఎన్నికల్లో హైదరాబాద్ వచ్చి చార్మినార్ ముందు ప్రచారం చేసి ఒక్కటి అంటే ఒక్క వెంట్రుక పీక లేక పోయాడు అన్న సంగతి తెలుసుకో.
yogi kadu neecha bhogi vadu manasica roogi vedhava yogi
@@mohammedabdulrasheed3383 e sari central lo BJP vachaka chudu em pikuthadho telusthadhi
యోగికి వచ్చి మీకు వెంట్రుకలు పీకాక ముందే ఓవైసీ బ్రదర్స్ మీకు పీకేసారని వాళ్ళు తప్ప మీరు డెవలప్ కాలేదని ఐన మీరు ఓవైసీ బ్రోస్ నీ నమ్ముతున్నంతకాలం మీకు మీరే వాళ్ళతో గొరిగించు కుంటారని యోగిజి చెప్పినా అర్థం చేసుకోరు మత పిచ్ఛతో ఉన్నంతకాలం మీకు అర్థం కాదు@@mohammedabdulrasheed3383
BJP zindabad
కాంగ్రెస్ హీన చరిత్ర తెలుసుకో రాక్షస జాతికి చెందినవారు వీళ్లంతా. కాంగ్రెస్ దేశానికి ఎప్పటికైనా ప్రమాదమే
అమ్మా మీలాంటి మహిళ శక్తి తోనే పాత బస్తీ హిందువు లని కాపాడేది
హిందూవులు మాత్రమే భారతీయుల???? 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
O జాన్సీ లక్ష్మి భాయ్ అమ్మ మీరు 🙏🙏🙏మీ కళ్ళు మొక్కన పనికి రారు కొందరు సెక్కులర్ హిందువులు పనికిమాలిన హిందువులు 🙏🙏
ముసుగు ఆడవాళ్ళను,ఆధార్ కార్డు లను చెక్ చేయించి వారి ఫోటోను కూడా తీసి అప్పుడు వేలికి ఇంకు పెట్టీ బూత్ లోపలికి పంపాలి. Madam,last moment chaalaa ముఖ్యం.మీరు ముందు ఎంత రచారం చేసినా వారి మెథడ్స్ వారికి ఉంది. అక్కడ లోకల్ పోలీసులు ఉండకూడదు. సెంటర్ నుండి స్టేట్ govt ki order ఇప్పించి బూత్ లను కంట్రోల్ లోకి CRP తెచ్చుకోవాలి. మీరు ఎంత ప్రయాసపడిన లాభం లేదు. చివరి క్షణం ముఖ్యం.మీ వాలంటీర్లు అన్నీ చోట్ల మనుషులను కదిలించాలి
పోలింగ్ మార్లా జరగాలి. దీన్ని మాధవి లత గారికి చెరవేయండి.
Speak about the development and plan such a you should develop the place then you need not shout automatically people will vote for you
Anthaga doubt unte starting nundi strict ga roules and regulation pettali kada
పెంటలో రాయి వేయడం అంటే ఇదే మరి , ధైర్యంగా ఉండండి మాధవి లత గారు , వాళ్ళు మారారు , యెగి బాబా నే వాళ్ళకి సరియైన మొగుడు 🙏
మనం ఎవడికి భయపడేది లేదు కొడుకులన ఉరికించి కొట్టుడే
ఎవరు గాజులు తొడిగి లేరు నీకే ఉన్నాయి చేతులు కాల్లు
Rara chuskundham
Dramalu shuru ayindi ee madam di ...
Anta dhairyam ledu manaki ....noru musukoni kurchudame ...lekapote RUclips lo comments pettudan ante
chusava bro,okka comment ku 3 members against ga reply ante mana country lo hinduvulaku protection ledhu,ame annadhi MIM party vala gurinchi malli madhya lo e half knowledge endhuku vaccharo ardham kadhu.....
జర్నలిస్టులు అయినంత మాత్రాన ఈ దేశపౌరులుగా ఆలో చించరా
అని మాధవీలత గారడిగిన మాటకు జవాబున్నదా? అందరూ
ఆలోచించాలి.
కాప్షన్ వెక్కి వెక్కి ఏడ్చింది
మాధవీలత అని పెట్టాడు.
పచ్చి అబద్ధాన్ని ఇంత నిర్లజ్జగా
బాహాటంగా చెబుతున్నానంటే
మీడియా ఇంతకు దిగ జారిందో
తెలుస్తుంది.
Channel promotion and for views kosam title pettaru.She is very dynamic lady
జర్నలిస్ట్ లకి ఇజ్జత్ ఉండదు
Stupid media goes insane in reporting...
Villu బీజేపీ మిద adustaru వెక్కి వెక్కి 😢
Journalist bodakavgadni first cheputho kottali
రాణి రుద్రమ దేవి.. ఝాన్సీ లక్ష్మీబాయి..భయమెరుగని ధీర వనితలు లాగా మీరు ముందుకెళ్ళండి మాధవి లత గారు...
ఏమి కాదు mdm మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ కంటిన్యూ చెయండి కొద్దీ రోజుల్లో నయం అయిపోద్ది 👍👍💐💐💐💐 తొందరగా కోలుకుని ఈ బాష ఈ వేషం తీసేసి మాములు మనిషిగా మారాలని కోరుకుంటున్నాం 💐💐💐
అమ్మ మీ ధైర్యం అభినందనీయం .. మా అందరి సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది... భగవంతుడు మీకు ఆయుఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ.... మీకు విజయం సిద్ధిస్తుంది...
మీకు దండం మేడం 🙏🙏🙏సెల్యూట్ జై శ్రీరామ్
హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం లో ఉన్న అన్ని ఎన్నికల పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ పెట్టాలని 100% ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో రాజ్యాంగ బద్ధంగా స్వస్తిక్ గుర్తు కి బదులు బాల్ పెన్ను తో టిక్కు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అయినా దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర హైకోర్టు సమర్ధించడం పై సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. పైగా దేశ ద్రోహానికి పాల్పడుతున్న రాజకీయ పార్టీల నేతలు కి సుప్రీంకోర్టు హైకోర్టు లు బెయిల్ మంజూరు కావడం వల్ల భారతీయులలో న్యాయవ్యవస్థ పై ఉన్న నమ్మకం, గౌరవం ఎలా ఉంటుందిఅంటూ 100% భారతదేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ప్రజాస్వామ్యా న్ని కాపాడాలని భారత రాజ్యాంగాన్ని భారత న్యాయవ్యవస్థ ను భారత దేశ చట్టాలను ఉల్లంఘించే వారిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో నే కఠిన చర్యలు తీసుకోకుండా ఉంటే తరువాత ప్రజా ప్రతినిధులు దేశాన్ని రాష్ట్రాలను సర్వ నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. భారత రాజ్యాంగ వ్యవస్థలు ఎన్నికల సంఘం తో కలిసి కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుతున్న ప్రజలు ఆకాంక్ష.
1% kuda prajalu repoling cheyalani demand chestaleru hyd lo....enduku false comments rastunnav...neeku cheppara evaraina repoling cheyalani....nuvvu okkadive Mee intlo malla vote esuko
Yogi ji like person has to become CM of TS .
Mari UP lo nuvvu ayitava CM
అమ్మ మీరు దుర్గా స్వరూపం. శతృవు తోక ముడవడమే తరువాయి.
సూపర్ అమ్మ
Finally someone is exposing the reality of voting in Hyderabad. Waiting for EC decision....
ధవిలత గారు ఉన్నది ఉన్నట్టు, నీతి - నిజాయితి గా మాట్లాడడంలో దిట్ట.
జై మాధవిలత గారు.
జై బిజెపి.
జై శ్రీరాం.
Salute Madam for your courage❤ No words, proud🙏
Madhavi Latha is fire brand, she will make opponents cry.
All ready miru gelisinatte
😅
ఇన్ని అరాచ కాలు జరుగు తుంటే ఎలక్షన్ కమిటీ ఏమి పీకుతున్నట్టు తీసేస్తే పోలే
ఈ యాంకర్ కే బుర్ర లేదు... అడగాల్సిన వారిని ప్రశ్న అడుగు....తప్పా.......
ఎవడో ఎదో అడుగుతాడు వీల్లేదు తప్పా......
చాలా బాగా పోటీ ఇచ్చారు.....మాధవి లత...
Don't worry amma Madhavi Latha garu God is with you.
yes God with her, and I am God
Which god
Islam-free Bhaarat.
Samrat kadiyam free Bharat
Jhi madhavi latha garu
Nijamga she is great
ఆ చదువుకున్న. రౌడీ. ఒవైసి గాడికి ఒక అల్ బిండింగ్ వార్నింగ్ నోటీసు ఇప్పించండి ఆ దెబ్బకు కిక్కురు మానకుండా వాసి యింతో నుంచి బయటికి కూడా రాదు.
నోరు జాగ్రత్తరోయ్ రెండు సార్లు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత అన్న సంగతి మరచి పోకు అది కూడా మోడీ గాని చేతులమీదుగా.
Noru jagratha, Modi గారు గారు గారు
నీ నోరు జాగ్రత్త రో ...మోడీ గారి గురించి తప్పుగా వాగితే నీ నాలుక తో పాటు నిన్ను నిలువుగా .....🔱🔱🔱🔱🔱 హర హర మహాదేవ @@mohammedabdulrasheed3383
ఇటువంటి గల్లీ రౌడీ గాళ్ళకు 'విరాటపర్వం 'తీర్పు కరక్ట.no other better option
@@mohammedabdulrasheed3383evadu Asad gada...
Wonderful Amma..... You have stood for justice. Satyameva jayate
ఎవరైనా గాని మాస్కు తీసి ఓటు వేయాలి మాధవి లత గారు కరెక్ట్ చేశారు మాధవి లత గారు ఎక్స్లెంట్
అమ్మా మీరు కచ్చితంగా గెలుస్తారు, bychance ఏదైనా త్యాడ ఐతే మాత్రం re election కి apeal చేయండి🙏
You won already.
మేడం సూపర్ గా చెప్పుతున్నావు
అమ్మ మీ దైర్యం కు భగవంతుని ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి
BJP baga ఫోకస్ అయ్యింది లెండి ఏదయినా మీ రంత ప్రజలలో ఫోకస్ అవ్వాలనే ఆలోచనే తప్ప పేదొడికే సహాయం చేయాలనే అలోచానెట్లేదు కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఉన్న దేశం లో ఇంకా ఇప్పుడూ మొదలు పెడుతున్నారు. మరో మణిపూర్ అవ్వలన ఈ పార్టీలు కాదమ్మా కావాల్సింది ప్రతిసారీ ముస్లిం, హిందూ అనే ప్రస్తావనలు అపండి. అంత పదవుల అరటలు తప్ప మరో ఆలోచనలు లేని తెలంగాణ రాష్ట్రం అయ్యింది. పదవులకోసం ప్రజల్లో కులా మతాల ఆలోచనలు కల్పించే ప్రయత్నం చేయకండి
Veellaki Muslims Target champeyali anthe veellaki , paripalana avasaram ledu emee virinchi hospital lo laksh lu dochukuntu prasnalu tisukuntu unnaru ina eme devatha
kothha party pettu bro,eppudu unna party lu anni langa party he le
ఆ టైటిల్ ఏందీ రా బై వెక్కి వెక్కి ఏడవటం ఏంది ABCD న్యూస్
Super amma hatsoff to you thalli
Akka great
Jay Shri ram Jay BJP Jay Madhavi Latha Akka 🌹🙏🏹🔱🕉️
ఆమె ఎక్కడ ఏడ్చింది రా హౌలేగా
6:00 దింపింది జర్నలిస్టు కీ
superb questioning... MIM and muslims are different.. well said.. 👏👏
వీళ్ళకి.. హిందువులు.. అంటే ఏమిటో చూపాలి.. రోజులు వస్తున్నాయి. హిందువులు మీదా దాడి చేస్తే.. చుట్టూ ఉన్నా 5కిలోమీటరు పరిధిలో ఉన్న.. అన్య మతస్తులను ఏ షరతు లేకుండా.. లోపల పడేయాలి.. అప్పుడు.. అందరూ సమాధానం జైల్లో చెప్పుకోవాలి.. అలా అన్నీ సార్లు జైలు పాలు అవ్వడం.. వాళ్ళ లో వాళ్ళే.. గుంపులు పోవాలా? వద్ద.. ఇక్కడ ఉండాల.. పారిపోవాల? అనీ వార్కే ఒక క్లారిటీ వస్తుంది... మన హిందూ నాయకులు.. గుండాలు పెట్టీ ప్రత్యర్థి మీద దాడి చెపిస్తున్నారు.. కానీ మన మతం నాశనము చేస్తున్న వారిమీద ఏమి పీకలేని చవాటల? అదే నా మన దమ్మూ.
Meeru meeru kottukuntarra Babu
RESPECTED MADAM CHY SOW MAADHAVI LATA GARU, GOD IS WITH YOU TO SAVE ALWAYS, NEVER FEAR, MY BLESSINGS TO YOU, L N MATOORY A SENIOR CITIZEN 84YRS
రేవంత్ రెడ్డి గారు సమాధానం కావాలి
👏👏madhav9 garu
For your dare n determination 👏👏
గెలుపోటములు పక్కన పెడితే మొదటిసారి వానికి వెన్నులో వణుకు పుట్టించారు కానీ మీకు పార్టీ పెద్దల మద్దతు ఎక్కువగా లభించలేదు అనేది నా అభిప్రాయం నైతికంగా మీరే విజయం సాధించారు జైశ్రీరామ్
Super medam challa manchiga buddi cheparu 🎉🎉🎉🎉🎉
Police lu bajana batch ga maraaru, em kapadatharu veellu
You won the election already. What a brave mother you are 🙏🙏🙏
Meeru oka Jhansi Lakshmi Bai, Rani Rudrama Devi , Meetho Motham support ga unnam 😊😊😊
మేడమ్ మీరు గెలిచినా ఓడినా మీ పోరాటం ముందు మేము అందరం 🙏🙏🙏🙏🙏🙏 👍👍👍
Hinuvulu anthaa okkatigaa vundaali... Kaani mana vaallalo konthamandi a sence ledu...
So, mee lanti Great personalities e problem ki solution chudaali madam🙏🙏🙏🙏🙏
You have already won the hearts of people.June 4th results are immaterial to you.❤❤😊❤
Amma you win that's it jai bjp jai Madhavi Latha jai modi ji
Noprablam don't worry your great jai madavi ji 100%win ❤
Waiting for results
సూపర్ అమ్మ మీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు మీకు ఆ తల్లి ఇంకా శక్తి ఇవ్వాలని మీరు ఇలాంటి దాంట్లో ఇంకా ముందు వెళ్లాలని యూనివర్సిటీ కోరుకుంటున్నాం అమ్మ ధన్యవాదాలు
అమ్మ మీలో ఉన్న ధైర్యానికి మీకు ధన్యవాదాలు మీరు చక్కగా ఇంకా ధైర్యంగా చాకచక్యంగా ముందుకు వెళ్తారు వెళ్లాలని అమ్మవారిని కోరుకుంటున్నాను
Fake matalu simpathi kosam
Fake matalu nuvve
Yes mtam langa matalu
Burkhe ke sahara hi chor chamari ka jeet... Is bar usko bhi hiladiya..
మీరు ఆడవాల్లను గౌరవిస్తున్నారా మూసుకొని ఉండు.ఎచ్చలు ముండా.నీది చాలా ఓవరాక్షన్.పండగలు చేసుకోవద్దని ఎవరు చెప్పలేదు.మతాలను రెచ్చగొట్టేది ఎవరు.
Nuvvu nuvve artham ayyindi
Pandi eppatiki pande.
Dani buddi maradani prove ayyindi.
మరి.. మన హిందువులు.. ఏమి చేస్తున్నారు రా? వాళ్లు ఏమి చేస్తున్నారు.. ఇంకా ధైర్యం ఆడబిడ్డ చేస్తుంటే.. సపోర్ట్ చేయలేరా?.. చవడం హిందువుల వంతా,, మరీ సైన్యం సపోర్ట్ తీసుకోవా.. ప్రభుత్వం.. ఎందుకూ రాదు.
మాధవిలత గారు మిమ్ములను ముస్లిం లు ఏమి చేయలేరు.
భయపడే అవసరం అంతకన్నా లేదు.
జై బిజెపి.
జై శ్రీరాం.
రూన్సీలక్ష్మి బామ్ మాధవి లత క జైజై జె
ప్రజా సేవకు ఇంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న మాధవి లత గారిని అందరూ ప్రోత్సహించాలి.
అధర్మం నశించాలి ధర్మానికి విజయం కలగాలి ధర్మం వైపు కృష్ణుడు ఒక్కడుంటే చాలు ధర్మం గెలిచి తీరుతుంది మాధవి లత గారు మోడీ గారు తప్పకుండా గెలుస్తారు విజయం మనదే జైహింద్ జై భారత్ జైశ్రీరామ్ జై హనుమాన్
Jai shree ram Jai BJP Jai madhavi ath amma victory Super Super
Wonderful madam
భారత దేశంలో ఉంటూ భారత రాజ్యాంగాన్ని గౌరవించని పాటించని ఎవ్వరైనా దేశం విడిచి పోండి. జై హింద్.
ఈ మీడియా వాళ్ళు వ్యూవర్స్ కోసం టైటిల్ ఎన్ని అబద్దాలైనా రాస్తారు..చెప్తారు.ఆమె వీర వనిత..ఆమె ఏడవడం ఏంటయ్యా? ధర్మం రక్షించడానికి వచ్చిన ధర్మదేవత.అంత ధైర్యం ఇంత వరకు ఏ మొగవాడు కూడా చూపలేదు.ధర్మం, న్యాయం,సత్యాలకే గుండె ధైర్యం ఎక్కువ ఉంటుంది.అవినీతి ఎప్పటికైనా ఇలాంటి వారి వల్ల వెనకడుగు వేయాల్సిందే కదా🙏👌💐
hyderabad is only for MIM and owaisi sahib is the only perfect person for hyderabad.
To loot Public facilities at free of cost paying no taxes that is his political agenda, now we will fight against your dadagiri, and challenge for the change. We will stop all amenities as we are paying the same for them
We r hindus. We follow hinduism. What ever party we belong.
మీ ధైర్యానికి పాదాభివందనాలు తల్లి.
అమ్మ మీరు శక్తి స్వరూపిణి మీకు భోళా శంకరుని మరియు అమ్మ వారి ఆశీర్వాదం ఎప్పటికి ఉంటాయి నీతిగా నిజాయితీ గా ఉంటూ సేవ చేయండి గాడ్ బ్లేస్ యూ
Jai Durga Mata ....
మీ కూడా ఉండే *" రాజా సింగ్ "* ఎక్కడ... ఆయన అభిమానులు మీ కూడ లేరా...!!?? ఒంటరిగా ఎందుకెళ్ళారు...!!?? 😂
India needs such candidate like Madhavi Latha Garu. She will win. Advanced congratulations to smt. Madhavi Latha Garu🎉💐🎁 for winning there electrons.
ఖచ్చితంగా రీపోలింగ్ ఎరగాలి కచ్చితంగా మాస్కులు తీసి మోకాలు చూపించే ఓట్లు వేయాలి
Jay Madhavi Latha
Jai Madhvi Lata ji Jai Parashakti Mata
సినిమాలో అద్భుతంగా రాణించగలవు ట్రై చేయండి అక్క
కరెంటు బిల్లులే కట్టరు అక్కడ. అంటే అర్దం చేసుకోవాలి. చట్టాలు ఎలా ఉంటాయో
Madhvi hargayi get well soon next time Nepal se election ladle ok 😂😂😂😂😂
Miku dandam ra దూత
She has already won the hearts of the people.June 4th results are immaterial to her.
Madam we are with you
U r a very strong lady. I'm with u.
ప్లీజ్ ఫస్ట్ టైటిల్ కరెక్ట్ గా పెట్టండి దరిద్రంగా పెట్టకండి ప్రతి ఒక్కళ్ళు
Jay BJP
Hijab teeyamani meru check cheyatam thappu kadu amma.kaavalane Mim vallu mimmalni edipustunnaru.okkare poraadutunnaru amma.e video ki title ki elanti sambandham ledu.madhavi Latha garu chala dare ga maatladutunnaru.great amma.
Hijab itself is not mandatory in Quran stop this rubbish you !