mutyalamma talli ,ముత్యాలమ్మ పూజారి గంగరాజు బ్యాడ్ టైమ్ మోదులైనది.

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 280

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 3 года назад +47

    అమ్మవారు చాలా గొప్ప మహిమగల తల్లి మీకు నచ్చితే వెళ్ళండి నచ్చకపోతే వెళ్లకండి ఆ పూజారి సాదాసీదా మనిషి రా బాబు పూజారి నీ నమ్మకండి ముత్యాలమ్మ అమ్మవారి నీ నమ్మండి @

  • @nagaranga7862
    @nagaranga7862 2 года назад +14

    మాకైతె మంచి పనినెరవేరింది జైముత్యాలగంగరాజు స్వామి జై

    • @ankedhanu590
      @ankedhanu590  2 года назад +1

      నేను మిమ్మల్ని అక్కడికి పోవద్దని చెప్పలేదు కదా అక్కడ జరుగుతుండేది మోసం అని చెప్తున్నాను అది తెలియకుండా నా కోరిక నెరవేరింది నేను పోతా అంటే నిన్ను పోవద్దని అడ్డ కట్టేసి వాళ్ళు ఎవరూ ఉండరు నువ్వు టైప్ చేసే పరిస్థితిలో వుండావంటే నువ్వు ఎడ్యుకేషన్ పర్సన్ అని ఉంటావని నాకు తెలుసు అయినా కూడా ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నందుకు నీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను.

  • @boyaviswanath4871
    @boyaviswanath4871 5 месяцев назад

    సూపర్ సంగ్

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 года назад +5

    ఈ ఆది నారాయణ కూడా ఈ మధ్య కాలంలో గొర్రె ఐనాడోమేనని అనుమానం వచ్చింది పక్కనో డు పక్కా పాస్టర్ గాడేమోనని అనుమానం కూడా కలుగుతోంది
    దశమ బాగాల క్రైస్తవ పాస్టర్ బాద ఉంటుంది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా గ్రహించి వెంటనే మేలుకోండి లేదంటే క్రైస్తవ దేశం చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్త

  • @k.karthik4922
    @k.karthik4922 3 года назад +6

    ఓం శ్రీ శ్రీ శ్రీ నసనకోట ముత్యాలమ్మ తల్లి దేవతానే నమో నమహ

  • @narsaiahkalleda9642
    @narsaiahkalleda9642 3 года назад +9

    ఎంతో మందికి బాగు అవుచున్నది నోరు ముసుకోండి

    • @sathishv3454
      @sathishv3454 3 года назад

      ఏం బాగా బాగైన వారు ఎవరు అయ్యింది ఎక్కడ చెప్పడం లేదు కేవలం గంగరాజు మనసులు మాత్రం చెబుతున్నారు

  • @shashanknaru4998
    @shashanknaru4998 3 года назад +24

    నువ్వు మాములుగా చెపితే వినవు. నీ కర్మ నీవు అనుభవించు.

    • @chandunaveen8249
      @chandunaveen8249 3 года назад

      9652880955

    • @sathishv3454
      @sathishv3454 3 года назад

      అంటే ఇదంతా మహిమ అంటారు ఇంతవరకు నిజంగా నమ్ముతున్నారు మహిమను ఉండే భగవంతుడు డబ్బుని ఆశించరు

  • @achyuthsagar1727
    @achyuthsagar1727 3 года назад +2

    Bhajana paata chala baagundi

  • @thrishaize
    @thrishaize 3 года назад +15

    పూజారి నీ చూస్తే వీరికి అసూయ కలిగింది కావచ్చు, అందుకే ఇలా ఆపనిందలు వేస్తున్నారు.
    వీరికి పాపం పండింది

    • @indhumahi2651
      @indhumahi2651 3 года назад

      Correctga chepparu andi

    • @drivinglover9091
      @drivinglover9091 3 года назад

      Yes bro

    • @sathishv3454
      @sathishv3454 3 года назад

      ఎక్కడ కరెక్టు అమ్మవారు ఉండడం పుర పూజారి మోసాలు

  • @chittulururadhakrishnamoor7907
    @chittulururadhakrishnamoor7907 3 года назад +7

    This is a holy and powerful place. I visited this place and I am benefited. Please do not put wrong information. If you can create such vibrant and powerful place on earth like this, please create another one.

    • @swarnasri9798
      @swarnasri9798 3 года назад

      May I know the benifits, u are believing God are that person? Just I am asking

  • @vikyvolgs16
    @vikyvolgs16 3 года назад +1

    Song super ga padavu anna

  • @kothakotavenkatesh7531
    @kothakotavenkatesh7531 3 года назад +12

    ముత్యాలమ్మ తల్లి నాకు చాలా ఇష్టం

  • @manigemanju1195
    @manigemanju1195 Год назад

    🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏

  • @rajashekarsharma1230
    @rajashekarsharma1230 Год назад

    Namakam unte chalu amma vari meedha. Amma rakshistundhi 🙏🏾

  • @kanagandlasunil4857
    @kanagandlasunil4857 3 года назад +19

    అన్న మీరు నమ్మకపోతే అక్కడికి వెళ్లిన వారి వద్దకు వెళ్లి వారికి మంచి జరిగిందా లేదా అని తెలుసుకో వారు చెప్పే విడియో స్ పెట్టు అంత మంది వెళ్తున్నారు కధ వారిని నువ్వు అడిగి తెలుసుకో విడియో స్ పెట్టు ok

    • @sathishv3454
      @sathishv3454 3 года назад

      నిజాలు ఎవరన్నా నిరూపిస్తున్న అప్పుడు mahima అంటున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు ఇది ఒక ఫేక్ అమ్మవారు ఒక శరీరం లోకి రావడం ఒక ఫేక్ అమ్మవారు అంటూ వస్తే ఎవరు తట్టుకోలేరు

    • @nagaranga7862
      @nagaranga7862 2 года назад

      అన్నా మిమ్మల్ని రమ్నని ఆయన పిలచలేదుకదన్న ఆయనగురించి ఈవిదంగ మాట్లాడడం ఎంతవరకు న్యాయఅన్నా

  • @bagipalleturiammayi579
    @bagipalleturiammayi579 3 года назад +7

    Good annaya good information annnaya

    • @lingareddy7929
      @lingareddy7929 3 года назад

      Evaru amma nuvvu

    • @ramlaxmanramlaxman5147
      @ramlaxmanramlaxman5147 3 года назад +2

      Spr

    • @Viswanadh.Y
      @Viswanadh.Y 3 года назад +1

      సిగ్గు లేదా మీకు అమ్మవారు గురుంచి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 3 года назад +2

    Jai muthyalamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🤲🤲🤲🤲🤲🤲🤲☝️☝️☝️☝️☝️☝️☝️☝️👈

  • @narayanarao7796
    @narayanarao7796 3 года назад +5

    Gangaraju venakala pedda Gang vunnadi.varu Gangaraju nu mundubetti demudunu business chestunnru . Prajalara Nizam telesokandi . Video pettina athanu nizalanu prajalaku correct ga expose cheyuchunnadu . Heartly congratulations . For your effort.

  • @rbicreations811
    @rbicreations811 3 года назад +1

    Vedu Mana hindhvu kadu anduke ela chestunnadu a thalli ni evaru apaleru elanti dhusha pracharam ni kaddistundi. Jai muthylamma thalli nammakam unte nammandi lekunte matladskandi ok a thalli shapani ki guri kavadu pls........Jai muthylamma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @plakshmipathibabuplpbabu7925
    @plakshmipathibabuplpbabu7925 3 года назад +1

    Gangaraju is One Man Show

  • @sivamadhavi340
    @sivamadhavi340 3 года назад +20

    నీ వీడియో లో నిజం లేదు రా, నువూ కానీ స్టాప్ చేయకపోతే పరువు నష్టం కేసు వేస్తే పోయి చిప్పకుడు తింటావ్

    • @krangaswamy6284
      @krangaswamy6284 3 года назад

      Kesu veste atane gelusthadu

    • @sathishv3454
      @sathishv3454 3 года назад

      కరెక్ట్ అని మీరు గవర్నమెంట్ నిరూపించ కుంటే మీరు చిప్పకూడు మీరు తింటారు త్వరలో జిల్లా పోలీసు వారు వస్తారు నిజం నిజాలు బయటికి అవే వస్తాయి . మీరే తెలివిగా క్రెడిట్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియోలుప్రజలు డబ్బులు ఒక్కొక్కరిదీ ఒక్కొక్క తెలివి పోగొట్టుకుంటూ వేచి చూద్దాం ఉన్నారు

    • @srinivasuluone6634
      @srinivasuluone6634 3 года назад

      Case veyra badko yevaru chippa kudu tintaro chuddam reply evvu ra avuley
      Devudu peru cheppi mosam chestu Malli mammalini bayapedatav ra kojja badko

  • @sawasawa8483
    @sawasawa8483 Год назад

    Jaimuthyalammathalikijai

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 3 года назад +1

    Yes miru cheppindi nijame ,enduku ante naku vosthadu devudu mallanna ,Yellamma ,kani vallu vochinapudu vere untadhi kani mamulu time ammavaru ani matladatam thappu

  • @mahishiva1556
    @mahishiva1556 Год назад

    Siggu Leda ammavarigurichi ela cheppadam

  • @shivanandini2603
    @shivanandini2603 3 года назад +7

    హలో బ్రదర్ ఆ పూజారి నిజంగా చెపుతున్నారా అబద్ధం చెప్తున్నాడా అని కాదు అక్కడికి వెళ్ళిన ప్రతి భక్తుల సమస్యలు తీరాయా లేదా నిజంగా ముత్యాలమ్మ తల్లి ఉంది నీ ఫేక్ న్యూస్ చాలించు నీకు ఎందుకు అంత బాధ నీకు భక్తి అనే అనేది ఉంటే నువ్వు కూడా ఒకసారి వెళ్లి ఆ తల్లిని దర్శించుకుని రా అంతే కానీ ఇలా మీడియా లు పెట్టకు దయచేసి 🙏

  • @dmaddileti4973
    @dmaddileti4973 3 года назад +4

    మీరు చెప్పేది అబద్దం అమ్మను నమ్మండి

  • @laxminarayana7369
    @laxminarayana7369 3 года назад +43

    అసలు మీకు ఏం కావాలి అన్న.అమ్మ ఉందో లేదో మాకు నమ్మకం ఉంది. వెళ్తాం.మీకు అవసరమా.

    • @praja2628
      @praja2628 3 года назад

      Meeru mararu ra

    • @nareshgnaresh1739
      @nareshgnaresh1739 3 года назад +2

      Hakada kobare kaya anta telsa bro

    • @sathishv3454
      @sathishv3454 3 года назад +3

      అమ్మవారు ఉండడం సత్యం అమ్మవారు ఆయన అమాయకులకు చేస్తున్న మోసాన్ని చెప్తున్నారు మూర్ఖులు ఆలోచించండి సమస్యను డబ్బుగా చేసుకోవడం

    • @srinivasuluone6634
      @srinivasuluone6634 3 года назад

      Ammavari daggara ki vellu Daniki yevaru kadu Anadam ledhu Amma gari Peru cheppi mosam chestara neku yenta estanu annaru ra jaffa

    • @srinivasuluone6634
      @srinivasuluone6634 3 года назад

      @GAME BOY SHIVA YT mutyalamma talli is nijam but akkada anta abaddam

  • @shashibale2173
    @shashibale2173 3 года назад +6

    Mutyala gangaraju ayya em swardam chusukovadam ledhu enduku e vethirekapu matalu antha mutyalamma chusukuntundi jai mutyalamma thalli

  • @cherukuravi5045
    @cherukuravi5045 3 года назад +11

    జై ముత్యాలమ్మ తల్లి 🙏
    అమ్మ ఎక్కడ ఉన్నా అమ్మే. కానీ ఈ గంగరాజు డబ్బులు తీసుకోకుండా ఉండటం
    మంచిదే.
    ఇది ప్రజలను రప్పించడానికి ముందుగా చేస్తున్న పెట్టుబడి.
    ఇది ఒక గంగరాజు కాదు కొందరు యువకులు యువతులు అందరూ చేస్తున్న పెట్టుబడి ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమని చెప్పారో 29.3.2021 ఉ 11నుండి 12గం వరకు వీడియోలు పెట్టమనండి అప్పుడు తెలుస్తుంది గంగరాజు నిజస్వరూపం ఇందులో అమ్మవారిని నమ్మరాదు అని కాదు అర్థం. ఇలాంటి గంగరాజుల్ని నమ్మరాదు. అమ్మవారు ఆవాహణం అయిన వారు ఎవరూ దుర్బాషలాడరు .అక్కడ ఒకతను మైకు పట్టుకుని అందరూ కూసోండి అమ్మవారు అందరినీ పేరు పేరున పిలుస్తారు
    అని చెప్పి కొందరినే పిలుస్తారు. అప్పుడు నేను ప్రత్యేకంగా వీడియో తీయడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఒప్పుకోలేదు ఎందుకు అని నేను అడిగి అమ్మవారి ఆలయం ముందు వరుసలో నిలబడి మాపేరు పిలవలేదు అని అడిగాను అందుకు గంగరాజు ఇదిగో మీనాన్న కుచూస్తున్నాను అని నాకు నచ్చజెప్పి ఒక పెద్దాయనను ప్రాదేయపడ్డాడు ఆవీడియో పెట్టమనండి ఈ కామెంట్స్ చేసేవారు. ఇదిగో మళ్ళీ డేట్ టైమ్ 29.3.21ఉ11నుండి12 వరకు.లేదంటే మీరు ప్రత్యేకంగా వెళ్ళి చూడండి.

    • @sathishv3454
      @sathishv3454 3 года назад +1

      ఇందులో మీరు గంగరాజు మోసం అనేది క్లారిటీగా రాయలేదు ప్రజలను మేలు కలపండి

    • @cherukuravi5045
      @cherukuravi5045 Год назад

      @@sathishv3454 /100/మోసం మోసం మోసం bro

    • @ankedhanu590
      @ankedhanu590  Год назад

      అవును అన్న మోసం

  • @venkateshboya4920
    @venkateshboya4920 3 года назад +5

    Super

  • @ankekaveri8060
    @ankekaveri8060 3 года назад +1

    దేవుడు ఆవాహన కావాలంటే పెద్ద ర్వుషులద్వారనే కాలేదు.మన బతుకు జీవితంలో అనేక తప్పులు చేస్తాము.అలాంటి వాలకు దేవుడు ఆవాహన కాదు

  • @pulajaswanth4691
    @pulajaswanth4691 3 года назад +1

    Jai muthalamma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @teja7048
    @teja7048 3 года назад +2

    Thappu chesina oppu chesina ammavare chusukuntaru yedhoka rupamlo aethe amma unnaru devullaki yevaru ye pani chesina pooja chesina amma peru cheppukuni dabbulu thinna devuni vishayallallo manam yedhuru cheppakudadhu...... Soo miru jagrathaga undandi...... Recent ga eddaru lawyersni champesaru akrama sthalamlo devuniki gudi kattarani villu eddharu addu cheppi case vesarani enka yedho naku thelisinamtha varaku......soory sorry thappuga cheppi unte

    • @L99783
      @L99783 3 года назад +1

      Yes u r right master.. ఆ ముత్యాలమ్మ తల్లే చూసుకోవాలి.. ఆ తల్లీ తలుచుకుంటేనే ఇక ఏదైనా సాధ్యం..

  • @sujithareddy4595
    @sujithareddy4595 3 года назад +8

    Ganga raju swami gurinchi ne kenduku . Musokoni undaka

  • @ashokgoud3146
    @ashokgoud3146 3 года назад +5

    మీకు ఏమి ఇబ్బంది అవుతుంది సార్ అతనికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక పోతున్నారా, ఒకవేళ మీరు చెప్పేది నిజమే అనుకున్న ప్రజలు ఎక్కడ మోస పోతున్నారు అంత ఫ్రీ ,మీ మాటల్లో అర్థం అవుతుంది గ్యాంగ్ లా ఏర్పడింది గంగరాజు కాదు మీరు అని, కర్మ బాబు మీకు వెల్లలనిపిస్థె వెళ్ళండి లేదా ఊరుకోండి , కాని ఇలా నిందలు మొపద్ధు , ఇదే ప్రశ్న పెద్ద పెద్ద వాళ్లు చేస్తే అడిగే ధైర్యం ఉందా , ఊరుకోండి సార్ (అంత చధివి లైక్ కొట్టుకు pls. ఏదో ఒకటి ప్రజలకు మంచి జరుగుతుంది

  • @chilamkursushma
    @chilamkursushma 3 года назад +2

    Baga chepparu impress

  • @goutamchillale6918
    @goutamchillale6918 2 года назад +1

    Hope I will be recovered from illness

    • @ankedhanu590
      @ankedhanu590  2 года назад

      If your health is not good, go to the doctor and show it. Don't spoil your health by trusting such people

  • @PrabhuKalyandurgamlvlog
    @PrabhuKalyandurgamlvlog 3 года назад +3

    Good bro

  • @jashvta_7456
    @jashvta_7456 3 года назад +4

    Jai muthyalam🙏

  • @VinayKumar-dz4ne
    @VinayKumar-dz4ne 3 года назад +1

    Nijam

  • @gangasurendravelpula2348
    @gangasurendravelpula2348 3 года назад +6

    Mee ku chala ebbamdhiga undhi bro akkadi veltundedi mutyalamma talli ni chusi potunnaru ante kani miru cheppe danini batti chuste ayanaku manchi Peru vastumdhe ani nee edupu ayana meeto dabbulu tesukuntunnnara endhuku e edupu

  • @sivanagaraju.
    @sivanagaraju. 3 года назад +15

    నువ్వు అనుకున్నది సాధించగలరు అన్న నమ్మకం నాకు ఉంది

    • @maheswaraomahewarao7171
      @maheswaraomahewarao7171 3 года назад +2

      నీవు చెప్పినది ఇది నిజం కాదని అనలేం కానీ నీ భక్తాదులు ప్రతి ఒక భక్తుడు కూడా నిజా నిజాలు తెలుసుకోవడం మంచిది ఈ రోజులలో చాలామంది పురోహితులు మాయ గారడీ చేస్తున్నారు కనుక భక్తులందరూ దయచేసి గమనించి నిజమా కాదా అని తెలుసుకోగలరు కోరుకుంటున్నాను మీ అందరి పట్ల దైవానుగ్రహము ఉంటుందని కోరుకుంటున్నాను

    • @maheswaraomahewarao7171
      @maheswaraomahewarao7171 3 года назад +2

      నీవు పాడిన పాట చాలా బాగుంది బాబాయ్

    • @ramlaxmanramlaxman5147
      @ramlaxmanramlaxman5147 3 года назад +1

      Spr

  • @mlakshmannaik897
    @mlakshmannaik897 3 года назад +3

    ముత్యాలమ్మ

  • @hanumanthhanumanth6136
    @hanumanthhanumanth6136 3 года назад +1

    hii.anna

  • @rajinipriya2830
    @rajinipriya2830 3 года назад +5

    Amma nuvu nejanga unta thali na samasayllu ani thirchu thali appudu nenu namuthanu thali

  • @subbu903
    @subbu903 3 года назад +7

    Asalu mee problum enti.... Endhuku ila chestunnaru..idhi kevalam ganga raju swamy meedha paga... Last 6 years nunchi ganga raju swami ki amma vastundhi appudu meerantha eminaru... Mee bad time already started...

  • @billahanu8388
    @billahanu8388 3 года назад +1

    Anna praju amayakalu kadu jarigite kada akkadiki vachedi adi kakunda chaddavallakega inkokatente akkadiki vaci chuste tappuledu kada memu nammalo nammakudado ani

  • @rangasaho3956
    @rangasaho3956 3 года назад

    Me eddaru ke em kavali

  • @tdp23
    @tdp23 3 года назад +2

    కామెంట్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంది ఇక్కడ కామెంట్ చేయగలుగుతున్నాము అంటే మనందరం ఎంతో కొంత చదువుకున్న వాళ్ళం ఏ కదా? మనమే ఇలా ఆలోచిస్తుంటే ఇంకా అక్షర జ్ఞానం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ముత్యాలమ్మ తల్లి ని అందరం నమ్ముదాం మోసాన్ని నమ్మకండి అనేగా చెప్పేది
    చూడండి anke dhanu garu గారు ఈ విషయం నేను పది రోజుల క్రితమే చెప్పాను కావాలంటే చూడండి
    ruclips.net/video/NRZcDaoMh6Y/видео.html
    వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు పైగా శాపాలు పెడుతున్నారు ముత్యాలమ్మ తల్లి ఉందనే కదా అందరం నమ్ముతున్నాం . ఆ అమ్మ ఉన్నప్పుడు మీరు ఇచ్చే శాపాల సంగతి ఆవిడ చూసుకో దా

    • @ankedhanu590
      @ankedhanu590  3 года назад +1

      వీళ్ళు కొద్ది రోజులకు మారుతారు ఎందుకంటే వాళ్ళు మైండ్ వాస్ చేశారు sir

  • @basavarajraj1765
    @basavarajraj1765 Год назад

    Address pls send me

  • @surisuresh794
    @surisuresh794 3 года назад

    Jai mutyalamma swami prasannam 🙏

  • @mahishiva1556
    @mahishiva1556 Год назад

    Pujari alanti vadaithe nenem cheppaka mudhe ammavaru na manasulo mata ela chepputundi.meki ayana ante padadu anduke edanta

    • @ankedhanu590
      @ankedhanu590  Год назад

      అది అంతా fake అని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు కొత్తగా videos కూడా వాళ్ళు పెట్టలేదు చూడండి. వాళ్ళు నాతో videos పెట్టం ఇప్పుడు నుండి అని మాట్లాడిన call recorder s ఉన్నాయి .ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు అంతే

  • @manjunathmanju-mq3xj
    @manjunathmanju-mq3xj 3 года назад +1

    jai muttyalamma

  • @sravanthiduddela5022
    @sravanthiduddela5022 3 года назад +2

    Gangaraju is not fake it's true🙏🙏🙏🙏🙏🙏 why you trolling

  • @majarisivakumar4095
    @majarisivakumar4095 3 года назад

    Anna RUclips chanel kosam anna ayana chestundeedi memu poyamu mananaki pachivatam vachintee yemi bagakaledu anna naber send mee anna inka chala cheppali

    • @honeyrani9870
      @honeyrani9870 3 года назад

      Hi anna miru okasari ILLLALU ANDHALU Channel akka tho matladandi akka ilanti topics mida chala baga chestaru...

  • @sawasawa8483
    @sawasawa8483 Год назад

    Jai

  • @ganakingrugendra2449
    @ganakingrugendra2449 Год назад +1

    Orey papi nuvu ni kutumbamu dhikuleni varu avtharu appudu nuvvu muthyalamma kadiki vachi Amma kalu Amma nenu ni patukonanu thali nuvu na thapu maninchu Ani yedusthvu gaka

    • @ankedhanu590
      @ankedhanu590  Год назад

      Neelanti vallu unte elàti vallau unnaru

  • @lovelygurrappa3067
    @lovelygurrappa3067 3 года назад +2

    Anna Apu Em matladuthunnav

  • @chandrappam2801
    @chandrappam2801 3 года назад +1

    Bhaktulaku manchi jarugutudi ani prajale munduku vachi cheptunnaru

  • @gangadhar975
    @gangadhar975 3 года назад +2

    అన్న అయన పదీ మందీకీ సహయం చెస్తన్నరు వేయిలమంది చుస్తున్నరు ఐననే నమ్మదంటున్నవు సరే నిన్ను ఏల నమ్మలి మరీ.

  • @sharfoddin233
    @sharfoddin233 3 года назад +1

    Akkafiki bajanaku mimalni ravadandi antunaru anduku meru Ela choputunaru

  • @shobharanielugeti9381
    @shobharanielugeti9381 3 года назад +2

    👌

  • @bathulakumar8311
    @bathulakumar8311 3 года назад +1

    ఇంకా నీ ఇష్టం అమ్మా సూసు కున్నటుంది

  • @reddyyugandharmandem6544
    @reddyyugandharmandem6544 3 года назад +1

    Ela andhariki nayam avuthunnay adhi cheppandi

  • @jittaharikrishnajanapada
    @jittaharikrishnajanapada 3 года назад

    అమ్మ ..ఉంది

  • @sharfoddin233
    @sharfoddin233 3 года назад +1

    Meru bajanaku pothey janalu ekkuvaga vastunaru meku dabulu baga vastay ani chustunaru Kani muthyalama thalli nee lanti valanu ranivadam ledu

  • @sreenusuper4098
    @sreenusuper4098 3 года назад +1

    Ethanu famous avudamani ela cheystunnadu

  • @sujithareddy4595
    @sujithareddy4595 3 года назад +9

    Bad time modalindhi ganga raju swamiki kadu . Neku adi telusuko mundu

  • @ravindardasu6242
    @ravindardasu6242 2 года назад +1

    Amma.naa.kodukuki..manchi.navu.kari.dora.kali.amma.neku.shatha.koti.vandanaalu.

  • @sivanagaraju.
    @sivanagaraju. 3 года назад +3

    నిమ్మకాయ మహిమ గురించి మీ అభిప్రాయం a video lo chudandi

    • @durgashivaram4724
      @durgashivaram4724 3 года назад +1

      కింది చేతిలో ముందుగానే నిమ్మకాయ🍋 ఉంది. తర్వాత కొద్ది సేపు తర్వాత పై చేతిలో వేపాకు తీసుకున్నాడు.

  • @thirumanoorvenkatalalitha4164
    @thirumanoorvenkatalalitha4164 3 года назад

    Babu meerevaro kani okari meeda adavakandi andaru meela aalo chisth alayalalo poojarulu undaru devatha vigrahalu mathrame untadi ammavari paiprajalaku nammakam undi poojari thappu chesthe ammavaru sikshistadi okavela neelo ammavari meeda nammakamunte neevu poojarini sikshinchamai koruko ayana thappuchesthe ammavaru sikshisthadi neevu thappu chesthunnavo leka poojari thappu chesthunnaro andari papapunyalu paina chithra gupthuni chittalo untadi aa sikshanundi papam chesinavaru avaru thappinchu ko leru thelisinda neevu nasthikudilavunnavi anduke ammavarne vimarshisthunnav poojarini choosi vorvalekapothunnava.

  • @kattarhindu5579
    @kattarhindu5579 3 года назад

    🚩💪🚩🚩🚩🙏

  • @ramu.sattisuparramu7538
    @ramu.sattisuparramu7538 3 года назад +3

    Anna nuvvu cheppedi kharekt anna

  • @bheemaraju9147
    @bheemaraju9147 3 года назад +1

    Thappu undhi nedi

  • @anilmorisetty3613
    @anilmorisetty3613 3 года назад

    Meru enta mottukunna akkada jarigedi jaruguddi ammavarni nammi vastunnam mememi laxalu kotlu karchu pettatlegaaa

  • @raajunandhini6799
    @raajunandhini6799 3 года назад +7

    అబధమైతే రోగాలు ఎలా తగ్గుతున్నాయి

    • @L99783
      @L99783 3 года назад

      Hi Master.. meeru cheppinattugane konthamandhiki problems thagguthuntay.. aithe.. oka chettu'ni nammukoni.. inni varalu ani pettukoni.. aa chettu chuttoo.. thiriginavariki kuda chala problems thaggayi.. adhi oka dhyva shakthi meedha nammakam'tho oka sankalpam'tho chesinappudu.. vari yokka sankalpa shakthi'ki & vari prayatnaniki dhyva shakthi sahayam chesthundhi.. atuvanti samayalalo vari samasyalu thagginchabaduthay.. andhuke dhyva shakthi vishwamanthata vuntundhi.. but manushula manasthvalu eppudu elaa vuntayo cheppalem... andhuke saxiga vuntoo.. gamanisthoo vundatam valana mathrame, veelainantha ekkuvaga sathyalanu thelusukovachhu..

    • @sathishv3454
      @sathishv3454 3 года назад

      రోగాలు తగ్గినట్లు పూజారి మనసులు చెప్పుకుంటున్నారు అక్కడ కొంతమంది చెబుతున్నారే తప్ప అక్కడకు వచ్చిన వారు ఎవరు చెప్పడం లేదు

  • @gangabavani8135
    @gangabavani8135 3 года назад +4

    Gangaraju swami ki kadhu bad time modhalaindedhi ,neeku start aindhi ra bad time ,jai muthyalamma thalli🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @navyabai9165
    @navyabai9165 3 года назад +1

    100 mandilo 10 mandi happy ga undi bratukutunnaru meeku avasarama, nuvu gorre bidalaga unnav chustunte.

  • @ggpurnima7280
    @ggpurnima7280 3 года назад +2

    Athani kastalaki Ammavare Dari chupistundi

  • @sanjutalks606
    @sanjutalks606 3 года назад +3

    Akkada mansihini nammi vellaledu.. ammavarini nammi velthunnaaru..merendhuju a pujari medha paddaru..🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @mahendarmandadi275
    @mahendarmandadi275 3 года назад +3

    Interview chesina atanu neku enni money ichadu enti

  • @arunagudeseearuna4247
    @arunagudeseearuna4247 3 года назад +1

    Mutyalamma Talli w money urgent car urgent ka qawwali please give me 10,000

  • @SRITECH_VLOGS9
    @SRITECH_VLOGS9 3 года назад +19

    నీకు పోయేకాలం వచ్చింది కానీ నేను ఆ తల్లిని వేడుకుంటున్న ఇలాంటి చెత్త నాకొడుకుల్ని క్షమించు తల్లి . నువ్వు కానీ ఈసారి అమ్మవారు గురుంచి చెడుగా వీడియో చేశావనుకో నీకు ఎలా ఉంటాదో చూస్తావ్ . తమ్ముడు నువ్వు ముందు ఏమి చేస్తున్నావో తెలుసుకో

    • @sathishv3454
      @sathishv3454 3 года назад +1

      నీకు ఎంత వరకు తెలుసు బ్రదర్ అమాయక ప్రజలు అక్కడ వేల రూపాయలు అమ్మవారు పేరుతో మోసాలు ఇది గొప్ప అనుకుంటున్నారా మ్యాజిక్ అయితే కరోనాకు మందు అల్లాడుతున్న ఉన్నాయి కదా చెప్పమనండి మీ గంగరాజు కి

  • @mathangirenuka7256
    @mathangirenuka7256 3 года назад +1

    Amma varu money adagatleduga.panulu jarigina vallu kanukalu estaru .andaru evatledu.

  • @palthyanagaraju4944
    @palthyanagaraju4944 3 года назад +4

    పోయే టైం వచ్చింది నీకు

  • @ramlaxmanramlaxman5147
    @ramlaxmanramlaxman5147 3 года назад +2

    Spr

  • @mlakshmannaik897
    @mlakshmannaik897 3 года назад +1

    నికు

  • @devaNayak-ed1hh
    @devaNayak-ed1hh 3 месяца назад

    Niku em ayina pits vasthunaya madyalo gap esthunavu

  • @KrishnaRoyal
    @KrishnaRoyal 3 года назад

    Neku namakam laykutay valadam manay anthagani
    Naynu 8years nunche vaylthuna ame anukuna ani jaruguthunae Nadi Anantapur
    Nevu subscribers kosam elanti videos paytaku bro

    • @KrishnaRoyal
      @KrishnaRoyal 3 года назад

      facebook.com/yuva.krishna.969

  • @chandrappam2801
    @chandrappam2801 3 года назад +1

    Anna meeku amma vaari daggariki velle intrest lekapothe Gangaraaju gaarini yemina ante vurukune paristiti ledu

  • @omeeswaraasuallaiahnamaha
    @omeeswaraasuallaiahnamaha 3 года назад +4

    Ayanaku peruvachindani mee edupu.

  • @pandugoud887
    @pandugoud887 2 года назад +1

    ఏమన్నా మీరందరూ ఏమనుకుంటున్నారు అతనిమీద ఎందుకలా నిందలు చేస్తున్నారు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ ఒకళ్ళని నిందల పాలు చేస్తున్నారు ప్లీజ్ చెప్పాడు తినండి వద్దు atapi కట్టకండి ఓకేనా

  • @balajipasupuleti3909
    @balajipasupuleti3909 3 года назад

    Mari problems ala Solve chestundi thalli chapu broo

    • @ankedhanu590
      @ankedhanu590  3 года назад +1

      ఒక్క కరోనా రోగిని దగ్గరకు పిలుసుకొని బాగుచేయలేదు ఎందుకు ఆలోచన చేయండి.వాళ్ళు వీడియోలో కారోనో వచ్చినవాళ్లు ఇక్కడికి రండి అని పెట్టమనండి

    • @sharfoddin233
      @sharfoddin233 3 года назад +1

      Niku karona vasthey ra bagchestundi talli ok na

  • @sreenusuper4098
    @sreenusuper4098 3 года назад +1

    Vallu lakshalu Ami tisukovadam lady ga

  • @abiramrms6574
    @abiramrms6574 3 года назад

    Meeru media ni pilavalishindhi meeku varu emiavutharu vallu meeku emiavutharu endhuku meeru ila matladuthunnaru muthyalamma kosama chesthunnara ledha dabbukosam chesthunnara artham kaledhu amma nuve kapadali thalli

  • @sanyasiraotamansna6036
    @sanyasiraotamansna6036 3 года назад

    Nijam nilakada mida telustundi nammakaaniki sakti undi

  • @blackmambaytgaming7642
    @blackmambaytgaming7642 3 года назад +1

    Vadu devatha peru chupukoni mosam chesthunadu

  • @meravanaga4963
    @meravanaga4963 3 года назад +1

    Nuvu aakadiki velli proof chuyichu aapudu andaru namutharu

  • @lingareddy7929
    @lingareddy7929 3 года назад +3

    Meru fake news chepparu ante bagundadhu

  • @k.r.chowdary2665
    @k.r.chowdary2665 3 года назад

    Emandi meku nachakapote miruvallagurinchivadilipettu nivuammamedainnipatalupadutunnavu kaniokarini TappugaanukovdduKanimikunammakamu uñtenepojalu Chesuko lekuntemanesukunikurcho kaniokrimidanidaluveyadam Chalatappu Broikanayailantivediopettavadduplease