జయ జయహే తెలంగాణ! Full song ఇదే వింటే పునకాలె!! జై తెలంగాణ జై జై తెలంగాణ

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024

Комментарии • 8

  • @user-qp3ve9uj5b
    @user-qp3ve9uj5b 2 месяца назад +5

    super song super music jai telangaana jai jai telangaana

  • @krishna_model_
    @krishna_model_ Месяц назад +2

    దీని మీద పాత సాంగ్ సూపర్ గా ఉంది

  • @venkateshwarluchalla3764
    @venkateshwarluchalla3764 Месяц назад +3

    Pathapata good

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 2 месяца назад +1

    ప్రజాకవి అందెశ్రీ గారికి అభివాదములు 10 టీవీలో మీ చర్చ చూసిన తరువాత మళ్లీ జయ తెలంగాణ పాత కొత్త సంగీతాల పాటలు విన్నా. తొలుత మీకు ప్రణామాలు. మీ అంతరంగం అభినందనీయం మీ ఆవేశం , ఆందోళన సమర్థనీయం అని నా అభిప్రాయం. రెండు బాణీల గీతాలు అద్భుతం. వాటిలో మీ పదాల కవిత్వంమనే ప్రాణం ఉండటం ప్రధాన అంశం. ఎవరు ఎలా పాడినా అది గుండె లోతుల్లోంచి వచ్చిన జనవాణి. అది జీవనది. అయితే గతం ది ఉద్యమ ఉరకలు వేయిస్తున్నట్లు ఉంది ఇప్పటిది ఆ ఉద్యమ ఉరకలను నదీమతల్లి వడిలో చేర్చి అఖండమై అంతా ఆనందంగా ఆస్వాదించేలా ఉంది. గీతమై అలలారిస్తోంది. తమరి ఈ జన జీవన కవిత్వం అనంతం. అజరామరం. ప్రణామాలు.

  • @gmrchanneljalalpur2025
    @gmrchanneljalalpur2025 2 месяца назад +7

    పాత పాట నే బాగుంది దీనికంటే

    • @NageshSrirangapuram
      @NageshSrirangapuram  2 месяца назад +2

      Avunu anna manadhi eam untadi cheppu
      Antha rajakiyam chesthunnaru
      Atla

  • @user-rr9gj9vs1q
    @user-rr9gj9vs1q 22 дня назад +1

    Rajanna movie pata copy