తెలంగాణ పై విరుచుకుపడనున్న వాయుగుండం ॥ జూలై 15 నుంచి మొంచెత్తనున్న వర్షాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • అందరికి నమస్కారం, నేను సాయి ప్రణీత్ మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ !!
    ఈ వీడియోని తప్పకుండా చూసి LIKE మరియు SUBSCRIBE చేయండి. మీ మిత్రులకు SHARE చేసి తెలియజేయండి.
    ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఛానల్ కి మీరు కొత్త అయితే నేను సాయి ప్రణీత్ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ పేజీ, యోట్యూబ్ ఛానల్ 2020 లో మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి దాక మరియు రాబోయే కాలంలో నాకు ఒకటే లక్ష్యం. వాతావరణాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖచ్చితత్వంతో, అందరికీ అర్ధం అయ్యే విధంగా అందించడమే లక్ష్యం. రోజు 10 నుంచి 12 గంటల సాఫ్ట్వేర్ ఉధ్యోగం చేసుకుంటూ ప్రజా సేవే లక్ష్యంగా చేస్తున్న కృషి ఇది. వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన కామెంటుని కామెంటు చేయండి, అలాగే తోటి మిత్రులతో ఈ ఛానల్ ని పంచుకోండి. ఉభయ తెలుగు రాష్ట్రాల వాతావరణాన్ని అందరికీ అందించడమే లక్ష్యం.
    2021 లో ఐక్యరాజ్య సమితీలో (UN Habitat) ఒక స్ధానం సంపాదించాను. అలాగే భారత ప్రధానమంత్రి నుంచి అభినందనలు పొందాను. ఇవన్ని ఇంకా ఈ కృషిని పెంచడానికి చాలా తోడ్పడింది. తుఫాను వివరాల నుంచి చిన్న చిన్న వర్షాల వరకు అన్ని ఇక్కడ చెప్తాను. అప్పుడప్పుడు అందరకీ ఉపయోగపడేలాగ స్పెషల్ వీడియోలను తిస్తూ ఉంటాను.
    రుతుపవనాల అప్డేట్ : • జూన్ మూడో వారానికి తెల...
    #trending #andhrapradesh #telangana #hyderabad #vizag #guntur #prakasam #tirupati #vijayawada #kadapa #anantapur #kakinada #viralvideo #trending #telugunews #telugu #telugunewschannel #nellore #warangal #khammam #telugustatesnews #weatherman #andhranews #telangananews #cyclone #tirupati
    #kurnool #rayalaseema #tirumala #hyderabadi #srikakulam #machilipatnam #news #andhrapradesh #hyderabadrains #kadapanews #kurnool #ongole #prakasamnews #siddipet #charminar #hyderabadi #secunderabad #andhrapradeshweatherman #andhrapradeshweather #telanganaweatherman #cyclonesitrang #cyclone #apweatherreport #andhrapradeshweatherman #apweatherman #vizagvlogger #cycloneupdates #cycloneupdate #cycloneremal #cyclone
    Our links:
    Follow us on:
    Facebook:
    / andhraprades​hweatherman
    Twitter:
    / apweatherman96​
    Instagram:
    / andhrapradeshweatherman
    For any Feedback and Queries mail us at:
    andhrapradeshweatherman@gmail.com
    *******Thank you******
    Andhra Pradesh Weatherman Telugu Weather Update and Forecast

Комментарии • 142

  • @andhrapradeshweatherman
    @andhrapradeshweatherman  3 месяца назад +41

    ప్రయాణంలో ఉన్నాను కాబట్టి కొంచం మైక్ తో సరిపెట్టుకోగలరు.❤️

    • @sambasivaraodonthineni2332
      @sambasivaraodonthineni2332 3 месяца назад

      Veelu chusukoni ee week lo vedios cheyyandi

    • @sivanandak-td2ms
      @sivanandak-td2ms 3 месяца назад

      అనంతపురం జిల్లా బెలగుప్ప లో ఎప్పడు

    • @reddypallishankarreddy7203
      @reddypallishankarreddy7203 3 месяца назад +2

      థాంక్యూ సో మచ్ సాయి ప్రణీత్ గారు మీ అప్డేట్ వల్ల చాలామంది రైతులు ముందస్తుగా పంటలు ధాన్యాలు భద్ర పరుచుకుంటారు అత్యంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఇచ్చే అప్డేట్ రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా అవసరం రెండు రాష్ట్రాల ప్రజల కోసం అత్యవసర పరిస్థితుల్లో మీరు ఇచ్చే అప్డేట్ చాలా ముఖ్యం ఇలాగే సాగించాలని కోరుకుంటున్నాను సాయి ప్రణీత్ గారు❤

    • @BashaSk-er6em
      @BashaSk-er6em 3 месяца назад

      Prakasam lo varsham padutndi ga bagane 1 hour nunchi non stop

  • @chowdarypriya416
    @chowdarypriya416 3 месяца назад +6

    Thanks brother busy trip లో ఉన్న మా కోసం టైమ్ కేటాయిస్తూ మెదడు కి పని పెట్టుకుని చేస్తున్నారు మీ సేవకి ఇవే నా వందనాలు🙏🙏🙏

  • @reddypallishankarreddy7203
    @reddypallishankarreddy7203 3 месяца назад +5

    అత్యల్ప వర్షపాతం నమోదయ్యే మా రాయలసీమ జిల్లాల్లో టమాటో సాగు ఎక్కువగానే సాగు చేశారు మీరిచ్చే అప్డేట్ ని చూస్తుంటే టమాటో రేటు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి సాయి ప్రణీత్ గారు❤❤ 12:47

  • @ramurayalaramuchowdary7881
    @ramurayalaramuchowdary7881 3 месяца назад

    అన్న రాత్రి వర్షం కురిపించింది మాకు మీరు చెప్పిన న్యూస్ నేను ఫాలో అవుతున్న ఒక్కటి కూడా మిస్ కాలేదు ❤ అన్న

  • @venkyy644
    @venkyy644 3 месяца назад +7

    నైట్ దుమ్ము రేపింది తిరుపతి జిల్లా వెంకటగిరి లో

  • @raheembasha475
    @raheembasha475 3 месяца назад +3

    చాలా మంచి సందేశం
    సాయి గారు🤝

  • @varalakshmimangavarapu6045
    @varalakshmimangavarapu6045 3 месяца назад

    Anna bagunnara. Meru challaga undali anna thanku. Anna

  • @Charancharyy
    @Charancharyy 3 месяца назад +2

    ఆలూరు ఆదోని సాయంత్రం నుచి వర్షం పడుతూనే ఉంది సాయి అన్న

  • @kirankumar-kv8yj
    @kirankumar-kv8yj 3 месяца назад +1

    THANKS SAI GARU

  • @katnam.c
    @katnam.c 3 месяца назад

    Thank you anna

  • @syamsundharchilukuri1833
    @syamsundharchilukuri1833 3 месяца назад

    Krishna river rainfall Almaty water flow

  • @vijaykumar17169
    @vijaykumar17169 3 месяца назад

    Thank u brother

  • @naveenkoudagani5416
    @naveenkoudagani5416 3 месяца назад

    Anna navu super

  • @jaggavenkay2239
    @jaggavenkay2239 3 месяца назад

    Super bro

  • @gurusankar550
    @gurusankar550 3 месяца назад

    Please cover north side of rain as well.

  • @dthdigital8323
    @dthdigital8323 3 месяца назад +6

    అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తరపున థాంక్స్

  • @srinivassai2731
    @srinivassai2731 3 месяца назад

    Tnq brother

  • @medamsrikanth6469
    @medamsrikanth6469 3 месяца назад

    nandyal district ఆత్మకూరు lo nalamala forest daaggaralo daily rain paduthundhhi anna nuvu chypinattu 🎉🎉🎉

  • @subbaraokanchumati7608
    @subbaraokanchumati7608 3 месяца назад

    Good info

  • @rajareddy6036
    @rajareddy6036 3 месяца назад +3

    గుడ్ ఈవింగ్ బ్రో

  • @umamaheswarjanga3992
    @umamaheswarjanga3992 3 месяца назад +1

    Excellent analaysis

  • @ManikindhiRaghu-kc3gu
    @ManikindhiRaghu-kc3gu 3 месяца назад

    Super, anna

  • @dthdigital8323
    @dthdigital8323 3 месяца назад +7

    ప్రస్తుతం గుత్తి గుంతకల్లు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుంది

  • @thirumaleshnaidu5726
    @thirumaleshnaidu5726 3 месяца назад +2

    Namaste Anna garu

  • @MalleshKondaveni
    @MalleshKondaveni 3 месяца назад +1

    Super anna

  • @pemmanavannurreddy5129
    @pemmanavannurreddy5129 3 месяца назад +2

    సత్యసాయి జిల్లాలో 20 రోజులకు పైగానే అయింది వాన రాలేదు ఏమి చేయాలో అర్థం కాలేదు తాడిమరి మండలం లో పదునే లేదు

    • @Pavi143
      @Pavi143 3 месяца назад

      మీకే కాదు లెండి సత్య సాయి జిల్లాలో ఎక్కడ కూడా లేదు ఏ విలేజ్ సోదరా మీది తడిమర్రి మండలలో

  • @gurunadhamKondaveti
    @gurunadhamKondaveti 3 месяца назад +1

    Good eomprmasen

  • @KoyyadiBhimrao-kp8zg
    @KoyyadiBhimrao-kp8zg 3 месяца назад +1

    Namaste anna

  • @ManikindiVenkatesh-vv1rc
    @ManikindiVenkatesh-vv1rc 3 месяца назад +3

    Hi anna karnool

  • @emmanuelvoicegodwithus1447
    @emmanuelvoicegodwithus1447 3 месяца назад +1

    today good rain in mangalagiri area

  • @ramanarao3016
    @ramanarao3016 3 месяца назад +2

    Rajahmundry లో continuous rain😊

  • @rajnarishetti
    @rajnarishetti 2 месяца назад

    Why ur videos are not coming sir ?

  • @chekuruvenkaiah4481
    @chekuruvenkaiah4481 3 месяца назад +1

    Sai bro nellore lo rain full❤

  • @hareeshhareesh1041
    @hareeshhareesh1041 3 месяца назад +1

    Palanaadu Anna

  • @lmmahaboobbasha6037
    @lmmahaboobbasha6037 3 месяца назад

    Andhra Pradesh kurnool nandyal districts lo midthur village ki 30min rain baga padindi.. 5.30pm

  • @kaleswararao1856
    @kaleswararao1856 3 месяца назад +4

    Kurnool లో full rain....

  • @vvkrishnareddykittu4730
    @vvkrishnareddykittu4730 3 месяца назад +1

    🤝 Anna

  • @Mr.jeevan450
    @Mr.jeevan450 3 месяца назад

    నిజామాబాద్ జిల్లాలో వర్షం పడటం లేదు బ్రో....రోజు వారి రోజు 2 నిమిషాలు చినుకులు పడుతున్నాయి ...నువ్వు చెప్పినట్టే తెలంగాణలో గట్టిగ వర్షం పడాలి😢

  • @ncb176
    @ncb176 3 месяца назад +1

    👍 👌🏻

  • @Sekanna-cm7mo
    @Sekanna-cm7mo 3 месяца назад

    Sekanna 🙏🙏

  • @chintalajiyaru7294
    @chintalajiyaru7294 3 месяца назад +2

    వాయిస్ డిస్టబెన్స్ వస్తుంది అన్న

  • @ejobncareer
    @ejobncareer 3 месяца назад +2

    మధ్య కోస్తాలో రాత్రి నుండి వర్షం

  • @paradesipolaiah3452
    @paradesipolaiah3452 3 месяца назад +3

    నెల్లూరు లో రాత్రి మంచి వర్షం

  • @pvsubbaraju4541
    @pvsubbaraju4541 3 месяца назад +1

    😊

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 3 месяца назад

    👌

  • @TrsreenuTraveller
    @TrsreenuTraveller 3 месяца назад +1

    Kuwait sankar.🌺🙏💐

  • @sivanandak-td2ms
    @sivanandak-td2ms 3 месяца назад

    అనంతపురం జిల్లా కళ్యణ్దుర్గ లో

  • @KuruvaMohan-g4j
    @KuruvaMohan-g4j 3 месяца назад +1

    Krishan river prantalo cheppu amna

  • @JohnwesleyDara
    @JohnwesleyDara 3 месяца назад

    15-7-24.night good rain at my place kakumanu mandal 😅

  • @rathlavathvijayrathod3090
    @rathlavathvijayrathod3090 3 месяца назад +1

    Anna dakshina Telangana varshala gurinchi cheppandi anna

  • @ramachandrareddy5008
    @ramachandrareddy5008 3 месяца назад

    Tq sir

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 3 месяца назад +1

  • @darao2006
    @darao2006 3 месяца назад +1

    ఆడియో చాలా డిస్టర్బ్ గా ఉంది

  • @naralasriramreddy444
    @naralasriramreddy444 3 месяца назад

    సత్తియా సాయీ జిల్లా అన్న

  • @villageprobs
    @villageprobs 3 месяца назад +1

    Nellore district kavali mandal rain is there

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 3 месяца назад +1

    🌧️🌨️🎉👍

  • @javvajivenkatnarayana60
    @javvajivenkatnarayana60 3 месяца назад

    Anna suryapet district mellachervu mandall aria lo gatha 4 5 rojulanundi chiru jallulu paduthunavi ❤❤❤❤🌾🌾🌾🌾🌾🌾🤝🙏🙏🙏

  • @ShaikJaveed-i2h
    @ShaikJaveed-i2h 3 месяца назад +2

    అన్న మైక్ దూరం పెట్టండి

  • @RamuduDama-p5e
    @RamuduDama-p5e 3 месяца назад +1

    సాయి ప్రణతి గారు ఈ సంవత్సరం వర్షాలు మీరు చెప్పిన అప్డేట్ ఈ విధంగా వర్షాలుకురుస్తున్న సార్ 2023సంవత్సరాల కరువు అని చెప్పావు కాదామీరు చెప్పిన విధంగా కరువు వచ్చింది మీ అప్డేట్ 100%

  • @jettigopal9264
    @jettigopal9264 3 месяца назад +1

    Guntakal gurinchi cheppandi

  • @maheshlingampally-w8r
    @maheshlingampally-w8r 3 месяца назад

    Anna yadadri district gurinchi cheppatledhu endhuku anna

  • @dasarimallesh4759
    @dasarimallesh4759 3 месяца назад +1

    Rangareddy distil gurinchi cheppu brother

  • @dthdigital8323
    @dthdigital8323 3 месяца назад +7

    చెట్టు నాటరు మరి వర్షం ఎలా పడుతుంది సిగరెట్ బిడిలు తాగడానకి ఓపిక వుంటుంది చెట్టు నాటడానికి ఓపిక వుండదు

  • @ramurayalaramuchowdary7881
    @ramurayalaramuchowdary7881 3 месяца назад

    మైక్ వినిపించడం లేదు అన్న

  • @VenkatachalapathiChalapath-u3e
    @VenkatachalapathiChalapath-u3e 3 месяца назад +3

    Fast view fast like

  • @K.KRUPASAGAR
    @K.KRUPASAGAR 3 месяца назад

    Maku వర్షాలు Paduthunnayi guntur district REVENDRAPADU.

  • @kavalakuntlasubbaiah3280
    @kavalakuntlasubbaiah3280 3 месяца назад

    Anna Prakasam district donakonda lo varsham pade avakasam undha please reply

  • @nareshkoleti857
    @nareshkoleti857 3 месяца назад

    Hiii nagarjuna sagar gurnchi chapandi

  • @SubramanyamGoud-w5i
    @SubramanyamGoud-w5i 3 месяца назад +2

    అన్న చెప్పిన ప్రత్రి సారి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కంపల్సరీ వర్షం పడుతూనే వుంది మాకు పడలేదు మాకు పడలేదు అంటే అన్న జిల్లాలు చెప్పుతున్నాడు ఏక్కడనో ఒక చోట పడుతుంది కదా

  • @nareshkoleti857
    @nareshkoleti857 3 месяца назад

    Wyra n8 fulll

  • @bajiandra7306
    @bajiandra7306 3 месяца назад +2

    Mike sarigga pettukondi mata clarity ga ledu

  • @Anil-og6kl
    @Anil-og6kl 3 месяца назад +2

    రాఆాఆాఆఆఆ అన్న

  • @Ganesh-oq3ep
    @Ganesh-oq3ep 3 месяца назад

    Mahabubnagar

  • @AshokBotla-n5w
    @AshokBotla-n5w 3 месяца назад +3

    కోదాడలో బాగా పడుతుంది అండి సూర్యాపేట డిస్టిక్

  • @syyadsha761
    @syyadsha761 3 месяца назад

    Anna madanapalli area lo yappudu

  • @srinivasaflowerdecorations9654
    @srinivasaflowerdecorations9654 3 месяца назад

    Vizaglo varsham ledhu anna

  • @hemanth2502
    @hemanth2502 3 месяца назад

    Hai annna Bheemili Cheppu anna padatado ledo

  • @hajarathaiahpatibandla7148
    @hajarathaiahpatibandla7148 3 месяца назад

    Sir bhima river is tributary for krishna

  • @chanduappu2118
    @chanduappu2118 3 месяца назад

    September to November cheppandi Anna rayala Seema ki Ela paduthunnadi varsham

  • @bbaganna5939
    @bbaganna5939 3 месяца назад +1

    అన్నగారు చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాము కానీ సంగారెడ్డి జిల్లా గురించి వెదర్ అప్డేట్స్ తక్కువ చెబుతున్నారు దయచేసి మా జిల్లా గురించి కూడా చెప్పండి

  • @chavidinagaprashanth-yb6qw
    @chavidinagaprashanth-yb6qw 3 месяца назад

    Thanks video అన్న

  • @hanumanthuhanumanthu7373
    @hanumanthuhanumanthu7373 3 месяца назад

    Kurnool adoni lo varshm ledu 20days ieydi anna eappudu varshm unutudi anna Rayallshima lo next video lo chepu anna

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h 3 месяца назад

    కృష్ణానది కి అధిక వరదలు వస్తాయా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా ఉంటాయా చెప్పండి

  • @prasadvenna7702
    @prasadvenna7702 3 месяца назад

    Hi bro

  • @sureshnaidu8484
    @sureshnaidu8484 3 месяца назад +1

    Bogole mandalam Nagulavaram village varsm

  • @GosalaRaghava-y8u
    @GosalaRaghava-y8u 3 месяца назад

    Bro GOA velutunamu 19/07/24 varsh unda chapandi bro

  • @gajavankili1095
    @gajavankili1095 3 месяца назад

    Thank you annagaru

  • @raghureddy8011
    @raghureddy8011 3 месяца назад

    Dharmavaram lo one month nunchi no rain

  • @Ganesh-oq3ep
    @Ganesh-oq3ep 3 месяца назад

    Mahabubnagar Lo Anna

  • @venugopalreddy8623
    @venugopalreddy8623 3 месяца назад

    Brother when we expect monsoon trough rayalaseema region

  • @smallfarmeronline1432
    @smallfarmeronline1432 3 месяца назад

    Adoni area kuda cheppandi brother kurnool lo maadi mantralayam near karntakaa Ballari and telangana gadwala area

  • @rajareddy6036
    @rajareddy6036 3 месяца назад +2

    అనంతపురం డిస్టక్ట్ పుట్లూరు మండలంలో వర్షంబరో

  • @smooth777official8
    @smooth777official8 3 месяца назад +1

    1st కామెంట్

  • @chavidinagaprashanth-yb6qw
    @chavidinagaprashanth-yb6qw 3 месяца назад

    అన్న సిరివెళ్ల లో వాన ఎక్కువ పడింది

  • @LalithaKumariKagitha
    @LalithaKumariKagitha 3 месяца назад

    Hi brother

  • @ntr79269
    @ntr79269 3 месяца назад

    Bapatala district tell brother

  • @k.thimmak.thimmappa1877
    @k.thimmak.thimmappa1877 3 месяца назад

    Anantapur gurinchi cheppu anna

  • @harikrishna-dn7wz
    @harikrishna-dn7wz 3 месяца назад

    Hi anna

  • @gajavankili1095
    @gajavankili1095 3 месяца назад

    Nellur gilla Ela untundi

  • @sreekanthsri116
    @sreekanthsri116 3 месяца назад

    అన్నా దేశంలో కూడా ఈ రాష్ట్రం వర్షం వస్తుంది అన్నా వివరాలు కాకుండ పలానా స్టేట్ లో rain vastudhi ledha cheppandi anna