Carona తర్వాత తర్వాత పట్టుచీర లో డాన్స్ వేస్తుంటే రెండు సంవత్సరాల తర్వాత బ్యాండ్ మోగుతుంటే హ్యాపీ గా ఉంది పెళ్లి సందడి మళ్లీ కరుణకు ముందు కాలం గుర్తొచ్చి హాయిగా ఉంది👌👌❤❤
ఆ song మనసు పెట్టి వింటే dance కంటే ఎమోషనల్ గా చాలా ఏడుపు వచ్చేస్తుంది sir. తల్లిదండ్రులు, అన్నా తమ్ముడి దగ్గర, తాత అవ్వ దగ్గర పెరిగిన జీవితమంతా తన భర్త కి వివరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ సాగిన అమ్మాయి జీవితం పెళ్ళి తర్వాత కూడా అలా ఉండేలా భర్త చూ lస్తే ఎంత బావుండును.
ఆ చెల్లి చేసింది సూపర్ ఎవడు ఏమి అనుకున్నా ఆచెల్లి తన ఆనందాన్ని చూపించింది బుర్రలేని వారు ఎన్ని విధాలుగా అర్థం చేసుకున్నా ఏమి బాదపడవద్ద చెల్లి సూపర్ చెల్లి
హరిశ్రీయ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఎలాంటి కల్మషం లేని అమ్మాయి అయి ఉంటుంది...అందుకే అంత ఓపెన్ గా తనలోని ఇష్టాన్ని ఇలా తన డాన్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసింది... సూపర్ అమ్మాయి నువ్వు... పెళ్లి కొడుకు అదృష్టవంతుడే ఇక. బేసిక్ గా పాటలో లిరిక్స్ చాలా బావుంటాయి, కానీ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ కు పూర్తి న్యాయం చేయలేదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి పెళ్లికూతురు ఆ పాటకు నూటికి నూరు శాతం న్యాయం చేసిందని చెప్పొచ్చు. మొదట్లో పెళ్ళికొడుకుని కూడా స్టెప్పులు వేయమని ఎవరో అంటే, ఆ అబ్బాయి స్టెప్పులు వేయబోతే, ఆ అమ్మాయి వద్దు అని వారించి నా మనసులో ఉన్న భావాన్ని నన్ను మాత్రమే వ్యక్తపరచనివ్వండి అంటూ అతన్ని వారించింది. తర్వాత కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు అనుకుంటా వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేయబోతే సున్నితంగా వెనక్కి పంపించి ఆ అబ్బాయి మీద తనకున్న ప్రేమను ఆ పాటకు డాన్స్ రూపంలో తెలియజేసింది. ఏమైనా ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నందుకు గర్వాంగాను, సంతోషంగా కూడా ఉంది. అ అమ్మాయి వైవాహిక జీవితం పిల్లపాపలతో, సుఖసంతోషాలతో ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలని, ఆ పైవాడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ 💐💐🎊🎊🎊
అవును ప్రతి భర్త , అత్త గారు కూడా అమ్మాయిని అర్థం చేసుకుని , అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళను వదిలేసి అత్తగారి వంశాభి వృద్ధికి , భర్తకు తోడుగా వుండ డానికి వస్తుంది కాబట్టి ఆఅమ్మాయిని జాగ్రత్తగా చూసు కోవాలి , కానీ లేని పోని తప్పులు చూసి బాధ పెట్టొద్దు...
పూలే కాదు.....రాళ్లు కూడా పడతాయి సర్.....ఏదైనా స్వీకరించగలగాలి....లోకో భిన్నరుచి అన్నారు....ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ల భావాలు ఇలా కామెంట్స్ రూపం లో చూపిస్తూ వుంటారు....ఇది కూడా ఒక రకమైన మానసిక జబ్బే....వాటి గురించి ఆలోచించడం అనవసరం సర్....చూసే దృష్టి కోణం లో ఉంటుంది
I showed that video to my son and told him he needs to find a girl like her, who will come with you dancing happily like that. Should thank her that she shared her happiness with the world
your declaration exellent Sir! నీ లాంటి వాళ్ళు సమాజాని అవసరం! నీ Way లో, నీ వంతు బాధ్యత గా చెబుతున్నారు! మీకు శతకోటివందనాలు!!! ఇదే... ఇదే... దేశభక్తి కూడా అని అంటారు!! Tq Sir
మంచిగా explain చేసారండి. నెగటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు వుంటారు,వాళ్ల మానసిక జబ్బు వదిలెయ్యండి .మీరు అన్ని మంచి వీడియోస్ ఇస్తారు.వాళ్ళను పట్టించుకోవడం అనవసరం సర్.
Well explained about the meaning of song and occasion of dance of the bride and bride groom with this.Most of the people enjoyed by seeing this beautiful video .Thank you sir
నేను ఈ విషయం పైన మిమ్మల్ని వీడియో చెయ్యమని అడుగుదము అనుకున్న సార్ థాంక్స్ చేసినందుకు మంచి చెడు ఆలోచించే శక్తి కోల్పోతునన్నారు కొందరు ఎవరో చెప్తే మంచి చెడు తెలుసుకునే స్థాయికి దిగజరిపోతున్నారు జనాలు
My 8yrs daughter is now fan of this song and her dance every day she watches the song and the moment she saw the song she asked me and my wife that she wants me and my wife should also dance like this happily . I was really mesmerized with her dance and i liked the song a lot the expressions she has shown in that song hats off. people who talk negative about this song i only can that they cant take anything positively or they dont want to take anything in a happy note.
Your excellent identification and narration of this timeless telugu folk classic is universal and indicates your broad minded maturity of our cultural linguistic heritage.
The bridegroom happily understood the meaning of song. Lifelong all bridegrooms should follow suit and unmarried too, to make womankind live fearlessly. Wonderful she got the idea of dancing at the opportune time. All the best.
ప్రతి ఒక్కరికీ జీవితంలో సమస్యలుంటాయి. అయితే ఏడుస్తూ కూర్చోవాలా. ఎదుటి వారి సంతోషాలు చూస్తుంటే కాసేపైనా మన బాధలు మరిచిపోతాము. పెళ్లి కూతురు సంతోషంగా కాబోయే భర్తముందు డాన్స్ చేస్తే దాన్ని చూసి సంతోషించకుండా తప్పు పడితే వారి మానసిక పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు. మన బాధలు మరిచిపోయేందుకు కామెడీ సినిమాలు, చానెల్స్ చూస్తాము కదా. ఇదీ అంతే. చూసి హాయిగా ఎంజాయ్ చెయ్యండి.
ఏదో ఆ పాట పుణ్యమా అని మీ మోము పై అలా దరహాసం చూశామో లేదో.....అప్పుడే మిమ్మల్ని భాధపెట్టారు...మళ్ళీ సీరియస్ గా వుంటున్నారు...మీ బాధ,ఆక్రోషం అర్థం అవుతుంది సర్
I'm happy anna ee song chusinappudu prati aada pillaa I laagey tana marriage lo happy ga undaalani koorukuntunna tana happiness ni tana dance lo cheyppindi tana Barta ki kottadayya claaps ee ammaiye ki 👏👏👏👏👏
పాటకు తగ్గ అభినయం,పెళ్ళి కూతురు తన కుటుంబ నేపధ్యం గురించి,భవిష్యత్ గురించి కలలుకంటూ చేసిన డాన్స్. ఇలాంటి కూతుర్లే మనకు కావాలి. అసభ్యతకు తావులేని అందాల పాట.పాటకు తగిన అభినయం
Vallu samaja seva chestaru brother 😀😀anduke feel ayyinattunnaru Me video choostunte ma kuturu choosi super ma nenu kuda ela chesta ani navvesindi me video choosaka ma intlo andaram aa song mottam choosamu chala santhosham vesindi brother asalu song meaning super
అసలు జీవితమంటేనే నవరసాలు ముఖ్యంగా సంతోషం దుఃఖం రాజsome ఆశ్చర్యం ఇలా9 ఫీలింగ్స్ ఉంటాయి ఎన్నోఉన్న ఆ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఎలా అంటే ముక్కు ఉన్నంతసేపు జలుబు ఉంటూనే ఉంటది ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ వచ్చే టి వి కవు గా అయినా వరుడు అంగీకరించక మీకెందుకు కుళ్ళు మీ తాలూకు వాళ్ళ వీడియోలు ఇంత పాపులర్ కాలేద నా
Yes, she danced like a peacock 🦚. We have to appreciate her attitude towards her husband and kith and kin. No need to find fault with her innocent expressions. She doesn't want to attract others. She just danced for husband only. Even she doesn't face camera.
Every coin has two sides same way people's thinking is like two sides of the coin. Ignore all negative comments and keep on moving while leading a happy life
ధాన్యం పండుతుంది. దానిలో కూడా కొన్ని పొల్లి గింజలు ఉంటాయి. అలాంటపుడు రైతు చాటలో ధాన్యాన్ని పోసి పొల్లుగింజలను ఎగురవేసి ధాన్యాన్ని మాత్రమే తీసుకొంటాడు. అదే విధముగా మీరు చేసిన వీడియో లో కామెంట్లను చేసిన వారిని పొల్లు గింజల వలె ఎగురవేయండి? వారి మాటలను తీసుకోకండి? బ్రదర్. మీరు చేసిన వీడియోలో మంచి కామెంట్లనే ధాన్యపు గింజలను తీసుకోండి? మీరు ఎపుడూ కూడా ఇటువంటి మంచి వీడియోలు చేయండి. ధన్యవాదములండి.
Carona తర్వాత తర్వాత పట్టుచీర లో డాన్స్ వేస్తుంటే రెండు సంవత్సరాల తర్వాత బ్యాండ్ మోగుతుంటే హ్యాపీ గా ఉంది పెళ్లి సందడి మళ్లీ కరుణకు ముందు కాలం గుర్తొచ్చి హాయిగా ఉంది👌👌❤❤
ఆ song మనసు పెట్టి వింటే dance కంటే ఎమోషనల్ గా చాలా ఏడుపు వచ్చేస్తుంది sir. తల్లిదండ్రులు, అన్నా తమ్ముడి దగ్గర, తాత అవ్వ దగ్గర పెరిగిన జీవితమంతా తన భర్త కి వివరిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ సాగిన అమ్మాయి జీవితం పెళ్ళి తర్వాత కూడా అలా ఉండేలా భర్త చూ lస్తే ఎంత బావుండును.
Exactly same feeling
Baagaa cheppramma.
Exactly madam....
ఆ చెల్లి చేసింది సూపర్ ఎవడు ఏమి అనుకున్నా ఆచెల్లి తన ఆనందాన్ని చూపించింది బుర్రలేని వారు ఎన్ని విధాలుగా అర్థం చేసుకున్నా ఏమి బాదపడవద్ద చెల్లి సూపర్ చెల్లి
Super sister
హరిశ్రీయ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, కానీ ఎలాంటి కల్మషం లేని అమ్మాయి అయి ఉంటుంది...అందుకే అంత ఓపెన్ గా తనలోని ఇష్టాన్ని ఇలా తన డాన్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేసింది...
సూపర్ అమ్మాయి నువ్వు...
పెళ్లి కొడుకు అదృష్టవంతుడే ఇక.
బేసిక్ గా పాటలో లిరిక్స్ చాలా బావుంటాయి, కానీ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ కు పూర్తి న్యాయం చేయలేదని చెప్పొచ్చు.
కానీ ఇక్కడ ఈ అమ్మాయి పెళ్లికూతురు ఆ పాటకు నూటికి నూరు శాతం న్యాయం చేసిందని చెప్పొచ్చు.
మొదట్లో పెళ్ళికొడుకుని కూడా స్టెప్పులు వేయమని ఎవరో అంటే, ఆ అబ్బాయి స్టెప్పులు వేయబోతే, ఆ అమ్మాయి వద్దు అని వారించి నా మనసులో ఉన్న భావాన్ని నన్ను మాత్రమే వ్యక్తపరచనివ్వండి అంటూ అతన్ని వారించింది. తర్వాత కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు అనుకుంటా వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేయబోతే సున్నితంగా వెనక్కి పంపించి ఆ అబ్బాయి మీద తనకున్న ప్రేమను ఆ పాటకు డాన్స్ రూపంలో తెలియజేసింది.
ఏమైనా ఇలాంటి కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నందుకు గర్వాంగాను, సంతోషంగా కూడా ఉంది.
అ అమ్మాయి వైవాహిక జీవితం పిల్లపాపలతో, సుఖసంతోషాలతో ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలని, ఆ పైవాడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ 💐💐🎊🎊🎊
చాలా బాగా వివరించారు మీరు చెప్పిన విధానం సూపర్ ఆ అమ్మాయి డాన్స్ సూపర్ ఆ సందర్భంలో ఆ డాన్స్ రిలవెంట్ గా ఉంది
జనాలకు ఎప్పుడూ ఏడుస్తూ బ్రతకాలి అని చూస్తారు కొందరు. ఆ పెళ్లి కూతురు సంతోషంగా ఉంది .అది చాలు
Super perform akka god bless you 💜
దేశం లో సమస్యలు తరువాత....అలా comments చేసే వాళ్ళు ముందు వల్ల ఇంట్లో సమస్యలు చూసి పరిష్కరించుకుంటే బాగుంటుంది
Well said 👌👌👌🙏
@@kamalakarradapaka1485 😊🙏
బియ్యం లో మెరికలు ఉంటాయి,అలాగే అక్కడక్కడ తప్పులు వెతికే వాళ్లు వుంటారు,పట్టించు కోవద్దు,పెళ్లి కూతురు చేసిన డాన్స్,పాట చూడముచ్చటగా ఉంది👏👏👏👍 brother
పెళ్లయి కొన్ని ఏళ్ళ తర్వాత మనస్పర్థలు వచ్చి, విడి పోవలనుకంటున్న వాళ్ళు
ఆ చెల్లే హావ భావాలు చూడండి
మారిపోతారు
కలిసిపోతారు
చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా..నాకుతురు అయితే బాగుండును..అనుకున్నా..
అబ్బాయిలూ మీరు మారాలి భార్యను తల్లితండ్రులు ఎంత ప్రేమ గా పెంచారో అలా చూడడానికి ట్రై చేస్తే ఈ ప్రపంచం వేరే గా ఉంటుంది
అవును ప్రతి భర్త , అత్త గారు కూడా అమ్మాయిని అర్థం చేసుకుని , అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళను వదిలేసి అత్తగారి వంశాభి వృద్ధికి , భర్తకు తోడుగా వుండ డానికి వస్తుంది కాబట్టి ఆఅమ్మాయిని జాగ్రత్తగా చూసు కోవాలి , కానీ లేని పోని తప్పులు చూసి బాధ పెట్టొద్దు...
పూలే కాదు.....రాళ్లు కూడా పడతాయి సర్.....ఏదైనా స్వీకరించగలగాలి....లోకో భిన్నరుచి అన్నారు....ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాళ్ల భావాలు ఇలా కామెంట్స్ రూపం లో చూపిస్తూ వుంటారు....ఇది కూడా ఒక రకమైన మానసిక జబ్బే....వాటి గురించి ఆలోచించడం అనవసరం సర్....చూసే దృష్టి కోణం లో ఉంటుంది
I showed that video to my son and told him he needs to find a girl like her, who will come with you dancing happily like that. Should thank her that she shared her happiness with the world
Super explanation sir. Bullet bandi song writer laxman gariki danyavadalu ma telangana adabiddala tarapuna
your declaration exellent Sir! నీ లాంటి వాళ్ళు సమాజాని అవసరం! నీ Way లో, నీ వంతు బాధ్యత గా చెబుతున్నారు! మీకు శతకోటివందనాలు!!! ఇదే... ఇదే... దేశభక్తి కూడా అని అంటారు!! Tq Sir
0
Superb pelli kuturu dance adhirindi chala bagundi Sai Sreya excellent
మంచిగా explain చేసారండి. నెగటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఎప్పుడు వుంటారు,వాళ్ల మానసిక జబ్బు వదిలెయ్యండి .మీరు అన్ని మంచి వీడియోస్ ఇస్తారు.వాళ్ళను పట్టించుకోవడం అనవసరం సర్.
Well explained about the meaning of song and occasion of dance of the bride and bride groom with this.Most of the people enjoyed by seeing this beautiful video .Thank you sir
ఆ కపుల్స్ గురించి చెప్తూ చేసిన వీడియో లో మీలో కనిపించిన వళ్ళు పులకరించే సంతోషం, ఈ వీడియో టైం లో మీరు పడిన మనోవేదన మీమోములో కనిపిస్తున్నది.
Chala baga chesavu sai Sravanthi
నేను ఈ విషయం పైన మిమ్మల్ని వీడియో చెయ్యమని అడుగుదము అనుకున్న సార్ థాంక్స్ చేసినందుకు మంచి చెడు ఆలోచించే శక్తి కోల్పోతునన్నారు కొందరు ఎవరో చెప్తే మంచి చెడు తెలుసుకునే స్థాయికి దిగజరిపోతున్నారు జనాలు
My 8yrs daughter is now fan of this song and her dance every day she watches the song and the moment she saw the song she asked me and my wife that she wants me and my wife should also dance like this happily .
I was really mesmerized with her dance and i liked the song a lot the expressions she has shown in that song hats off. people who talk negative about this song i only can that they cant take anything positively or they dont want to take anything in a happy note.
Your excellent identification and narration of this timeless telugu folk classic is universal and indicates your broad minded maturity of our cultural linguistic heritage.
Excellent song dance of bride is awesome Wish all the best married couple 💑❤💙
చాలా చక్కగా విశ్లేషణ చేసారు ధన్యవాదాలు 👍
Good message
The bridegroom happily understood the meaning of song. Lifelong all bridegrooms should follow suit and unmarried too, to make womankind live fearlessly. Wonderful she got the idea of dancing at the opportune time. All the best.
Super chala bagachepparu
ప్రతి ఒక్కరికీ జీవితంలో సమస్యలుంటాయి. అయితే ఏడుస్తూ కూర్చోవాలా. ఎదుటి వారి సంతోషాలు చూస్తుంటే కాసేపైనా మన బాధలు మరిచిపోతాము. పెళ్లి కూతురు సంతోషంగా కాబోయే భర్తముందు డాన్స్ చేస్తే దాన్ని చూసి సంతోషించకుండా తప్పు పడితే వారి మానసిక పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు. మన బాధలు మరిచిపోయేందుకు కామెడీ సినిమాలు, చానెల్స్ చూస్తాము కదా. ఇదీ అంతే. చూసి హాయిగా ఎంజాయ్ చెయ్యండి.
ఏదో ఆ పాట పుణ్యమా అని మీ మోము పై అలా దరహాసం చూశామో లేదో.....అప్పుడే మిమ్మల్ని భాధపెట్టారు...మళ్ళీ సీరియస్ గా వుంటున్నారు...మీ బాధ,ఆక్రోషం అర్థం అవుతుంది సర్
Nothing wrong in dancing. Outstanding performance. She did good work
Video super sir
Good brother
సాంగ్ రైటర్ ఐస్ గ్రేట్
I'm happy anna ee song chusinappudu prati aada pillaa I laagey tana marriage lo happy ga undaalani koorukuntunna tana happiness ni tana dance lo cheyppindi tana Barta ki kottadayya claaps ee ammaiye ki 👏👏👏👏👏
Super baga chiparu
Super chepparu annaya 👍
Very nice words Namaste sir
👌👌👌👌👌good explanation.
Yes
పాటకు తగ్గ అభినయం,పెళ్ళి కూతురు తన కుటుంబ నేపధ్యం గురించి,భవిష్యత్ గురించి కలలుకంటూ చేసిన డాన్స్. ఇలాంటి కూతుర్లే మనకు కావాలి. అసభ్యతకు తావులేని అందాల పాట.పాటకు తగిన అభినయం
BABUNUVVU super GodblessyouAmma.
Well said & nice explanation
Mi explanation chala bagundhi sar very nice
in telugu history this is great dance,and song nobody search mistakes in this issue, crore thanks to aakula sai sreeya, and ashok
Excellent super chala baaga explain chesaru. Entha manchi artham vunna pasta. Video choosina vallandharu baaga asvadincharu kabatte malli, malli choosers.
Well explained sir
🕉🕉🛕🛕🚩🚩🚩🚩🚩💯👌✌AMMA BHARATA MATHA VINAVAMMA GUNDELA MOTHA. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹SUPER ANALYSIS. ⚘⚘⚘⚘⚘⚘⚘JAI SITARAMA. RADHE RADHE. BHARAT MATHA KI JAI. JAI HIND. SUPER NICE VEDEO.🤝🤝🤝🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Pellikuthuru bullettu bandi ki chesina dance. Chala atbhutham aa ammayi aa paataloo leenamayi dance vesindi writer Laxman singer mohana isgreat in 2021
Namaste sir your explain method is very very very very nice sir God bless to you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No problem, she expresse her desire and happiness of marriage life
Nice review on song
Really,grate,sister
Supar 👌👌
Good speech thanks you sir
Good sir
Sir meeru matlade paddati maku picha picha ga nachindi 😂🙏🙏🙏
బాగా చెప్పారు,
Excellent dance
Super
Vallu samaja seva chestaru brother 😀😀anduke feel ayyinattunnaru
Me video choostunte ma kuturu choosi super ma nenu kuda ela chesta ani navvesindi me video choosaka ma intlo andaram aa song mottam choosamu chala santhosham vesindi brother asalu song meaning super
అసలు జీవితమంటేనే నవరసాలు ముఖ్యంగా సంతోషం దుఃఖం రాజsome ఆశ్చర్యం ఇలా9 ఫీలింగ్స్ ఉంటాయి ఎన్నోఉన్న ఆ సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి
ఎలా అంటే ముక్కు ఉన్నంతసేపు జలుబు ఉంటూనే ఉంటది ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ వచ్చే టి వి కవు గా అయినా వరుడు అంగీకరించక మీకెందుకు కుళ్ళు
మీ తాలూకు వాళ్ళ వీడియోలు ఇంత పాపులర్ కాలేద నా
👌👌👌🍒🍓🍒🍊🍎🦋
Nice
Super sir
Right
1 like
Yes 💯 correct sir
Pellikuturu dance baga chesidi naku nachindi. Kontha mandini manam pattinchukokudadu.
Mee clarification awesome bhayya.....I like your vedios..
Her dance is very inspiration to all to enjoy it , immature persons may comment irrelevently , but the comments are useless one
Sir, entha happy ayyamu, aa ammayi dance chusi.
Enni saarlu chusinaa inkaa chudalanipisthundhi.
Mana pillalu lagaa unpinchi.kaani
Kontha mandhi negative comments chusthunte.
Aa santhoshani, vaaru aswadinchalekapiyaaru.
Sir, meerentha chepinaa
konthamandhi, murkhulan
Ranjipacheyalemu.
Balechepparu
రైటర్ గ్రేట్..
Meeru cheppindhi 100/ correct sir
Mee video chusaka sai shriya dance
Nenu chusanu chala chala baaguntundhi
స్సలేగంలు కొందరుంటారు సిర్ వేస్తుగాల్ పట్టించుకోవద్దు ఈ అమ్మాయికి చాల ఆత్సప్
Yes.. Sir.. You are right sir.. 🙏
Yes, she danced like a peacock 🦚.
We have to appreciate her attitude towards her husband and kith and kin.
No need to find fault with her innocent expressions. She doesn't want to attract others. She just danced for husband only. Even she doesn't face camera.
YES
Sir Meru 💯 correct chepparandi janlaku endulonai thapulu vethukutharandi
Avunu andi
👌👌👌
Positive ga leru janalu nagative mottam
Every coin has two sides same way people's thinking is like two sides of the coin. Ignore all negative comments and keep on moving while leading a happy life
Yes...You are correct sir
Exactly
👍👍
Baga cheapparu etuvanti vallu vuntaru vallani patinchukokudadhu.
Yes 100% right
Manam cheyyam, vere vallu chesina oppukom. Very conserved. Chusinata sepu santhosham ga anipinchindi.
Family,sister
You are right 👍
Chala baagaa chepparu sir nijamga entho mandhiki theliyali eeh vishayam family support unte okka ammayi edhaina sadhisthundi
మీరు బాధ పడవద్దు.ఇలాంటి కామెంట్స్ మామూలే.ఇవన్నీ పట్టించుకుంటే ముందుకెళ్ళలేము.సంతోషకరమైన సందర్భాలను కూడా ఆoదరు చూడాలి కదా .
Manchi lo kuda tappu vedhakadam kondari ki alavatu sir
Bad ga comments pete valani Afghanisthan ki tourism package free ga ichi, business class tickets kuda book chesi pampiyali, in any video.
😀 👍
Yes good comment brother
🤣🤣
😀😀😀
అది చాలా మంచి వీడియో. వదిలేయండి
Paata lo vunna guballimpuni aaswadhinchadam chetakani janaalu
Meru chepinde 100% correct ande
Happy ga undevallanu chushete kondharu thattukoleru anna
ధాన్యం పండుతుంది. దానిలో కూడా కొన్ని పొల్లి గింజలు ఉంటాయి. అలాంటపుడు రైతు చాటలో ధాన్యాన్ని పోసి పొల్లుగింజలను ఎగురవేసి ధాన్యాన్ని మాత్రమే తీసుకొంటాడు. అదే విధముగా మీరు చేసిన వీడియో లో కామెంట్లను చేసిన వారిని పొల్లు గింజల వలె ఎగురవేయండి? వారి మాటలను తీసుకోకండి? బ్రదర్. మీరు చేసిన వీడియోలో మంచి కామెంట్లనే ధాన్యపు గింజలను తీసుకోండి? మీరు ఎపుడూ కూడా ఇటువంటి మంచి వీడియోలు చేయండి. ధన్యవాదములండి.
చక్కగా చెప్పారు 👍
Yes sir