మీ పిల్లలు ఎక్కడ చదువుతారు బ్రదర్ స్థానిక సంస్థలలో పోటీ చేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఓకే మీ పిల్లలు ముందుగా ప్రైవేట్ స్కూల్ నుంచి వదిలి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి
*☝️Super sir 👌 JAIBHIM 🙏🇮🇳✊ పొరపాటున అయినా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అందరు మనుషులుగా మారాలని అంబేద్కర్ గారు కోరుకున్న మాట నిజం. ఒకవేళ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో ఆచరించి ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. కులమతాల మూర్ఖత్వంతో దేశాన్ని ప్రజలను విస్మరిస్తూ దేశంలో పాలన సాగిస్తున్నారు. ఇంకా రాజ్యాంగం రక్షణ ప్రజాస్వామ్యం అంటూనే అందరికి భాగస్వామ్యం ఉండాలి అనటం లేదు. మారాలి అందరూ పోరాడాలి ఆత్మగౌరవంతో నిలబడాలి అప్పుడే సమానత్వం సాధ్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😀🇮🇳*
మల్లన్న గారు బీసీ, బీసీ, మా బీసీ అంటున్నారు. మా sc, st, మైనారిటీ అందరం ఓట్లు ఏసి గెలిపించినము. మీరు దైర్యం వంతులు అనుకున్నాము. ఇప్పుడు అదే విధంగా ఉన్నాము. అందరికోసం మాట్లాడండి కానీ ఇందులో కులం ఫీలింగ్ చేయకండి. కాంగ్రెస్ గుర్తు మీద గెపించి, నిండించకండి. అలా అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీచేసిన, గెలిచి మాట్లాడాలి. నేను మీకు తప్పు పట్టడం లేదు. అలా అని గుర్తు చేస్తున్న.
కలెక్టర్ కాడ నుంచి కలెక్టర్ బైక్ ఆన్ చేయాలి అటెండర్ అబ్బాయి దాకా ప్రభుత్వ బడిలో చదువుతే బాగుంటది మల్లన్న చెప్పింది చాలా బాగుంది ఇది మా అందరికీ ఆదర్శ విషయం
ప్రైవేటుబడిటీచరు చదువేచెబుతడు ,గవర్నమెంట్ బడిటీచరునుచదువుచెప్పనివ్వరు గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతిపనినివారేచెయ్యాలి ప్రభూత్వానికిఅవసరమైనప్రతి సర్వే వాల్లేచెయ్యాలిచదువెక్కడచెప్పేది ఇప్పుడు,కొత్తగా తిండిలెక్కలు,గిన్నెల, బాత్రూములలెక్కలుచెప్పాలి ,చదువుచెప్పేదిఎక్కడు
చిన్న పిల్లల సున్నితంగా ఉంటారు వారినిదగ్గరుకుతీసుకొని స్నేహపూర్వకంగా,చదువుచెప్పాలి,చదివించాలి,రాయించాలి,ఆరాసినది,కరెక్టుగాచెక్చేసి,మరాలాసవరించి,చెప్పేందుకు,టీచర్లకుటైంఉందా,గవర్నమెంట్ కు,ప్రతిసర్వేకువారేకావాలి,ఇప్పుడుబాత్రూంలలెక్కలు,గిన్నెలలెక్కలు,తిండిలెక్కలునిత్యంఇవేసరిపోయే,ఇంకచదువెక్కడచెప్పేది,ప్రైవేటుటీచరుకుచదువుచెప్పడమేవాల్లపని వేరుపనులు,బాధ్యతలు ఉండవు,
ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పటికీ కూడా బీసీలు బీసీలు అనే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని మాట్లాడితే బాగుంటది నవీన్ గారు ఏదేమైనప్పటికీ మీ ప్రసంగం గొప్పది ప్రశ్నించే గొంతుక గా ఎప్పుడు మీరు ఈ సొసైటీలో మిగిలిపోతారు యువ నాయకుడు ఆల్ ది బెస్ట్
Finally he opened up. We need such people who speak for the sake of common man. But shame that no one did during TRS governement. Irrespective of Party or governments, Common man should unite and question governments !!
అందరూ పెద్ద మనుషులే కానీ పెద్ద మనసు ఉన్న వాళ్ళు కారు అలా అయితే బీసీలు ఇంత వెనుకబడి లో ఉండరు ఎన్ని రోజులు ఉన్నా బిచ్చమెత్తుకుని బతకడమే మా పని మల్లన్న నువ్వు ఆగకు మల్ల మల్ల అంట నే ఉండు
సార్ మీరు ఏదైతే నువ్వు మాట్లాడారో చాలా బాగుంది సార్ స్కూల్లో స్కావెంజర్ల గురించి మాట్లాడిన సార్ నీకు చాలా చాలా ధన్యవాదాలు సర్కావెంజర్ అనే పేరు అయితే మీరు పెట్టారు ఇప్పుడు స్కూల్లో పనిచేయడానికి వెళ్తే స్కావెంజర్ అని పేరు లేదు చేయడానికి వీలు కాదు పోస్ట్ లేదు అని అంటారు
లాంగ్వేజ్ techair పెటండి అనీ స్కూల్ కి బేసిక్ తెలుగు వస్తుంది అనీ parmary స్కూల్ సింగల్ techair ఉనారు parmary స్కూల్ ok techair ఎలా అనీ సబ్జెక్టు ఎలా ఎక్సప్లయిన్ చేస్తరు
మల్లన్న లాంటి శాసన సభ్యుని శాసనమండలి సభ్యుని ఎన్నుకోండి మల్లన్న ఏ పద్ధతిలో అణగారిన కులాల గురించి మాట్లాడుతుండో మిగతా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మాట్లాడాలని విజ్ఞప్తి
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మరియు ప్రజాప్రతినిధుల పిల్లలను మొదటగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. అప్పుడే ప్రజలందరికీ ప్రభుత్వ పాఠశాలల మీద భరోసా వస్తుంది
ఒక్కడు నైనా చదివించాలి ❤
@@samba369super anna gaaru
బాగుంది సూపర్ చెప్పావు అన్న గారు
MLA children's first
Yes
ప్రభుత్వం జాబ్స్ వారు గవర్నమెంట్ స్కూల్ లో చదివించాలి లేకుంటే గవర్నమెంట్ జాబ్స్ తీసి వేయాలి 🙏🙏🙏🙏
మల్లన్న గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ 👍
Correct correct information
నిండు మనసుతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు zptc లు ఎంపీటీసీలు సర్పంచులు మీ పిల్లల్ని ముందు గవర్నమెంట్ బడి లో చేర్పించండి
అసెంబ్లీకి శాసనమండలికి తేడా తెలియని స్థితిలో మీడియా ఛానల్ ఉన్నాయ్
హాడ్సాఫ్ మల్లన్న ❤
🙏🙏💯✔️
1నుండి 10th వరకు గవర్నమెంట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకే గోవేర్నమేంట్ జాబ్ కి అరుహులు అని చట్టం తేవాలి
1 nundi 10 varake yenduku ?
గ్రేట్ స్పీచ్ మల్లన్న గారు
విద్య వైద్యం మీద మాట్లాడే నైతిక హక్కు ప్రతి ఒక్క సభ్యుడు కి ఉండాలే.
మెజార్టీ teaching ఎంప్లాయిస్ ఎవరు వున్నారు? Teachers మీద students, కి parents కి భరోసా ఎందుకు లేదో మీరే చెప్పాలి...
మీ పిల్లలు ఎక్కడ చదువుతారు బ్రదర్ స్థానిక సంస్థలలో పోటీ చేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఓకే మీ పిల్లలు ముందుగా ప్రైవేట్ స్కూల్ నుంచి వదిలి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి
Govt హాస్టల్ చెక్ చేయండి Sir
Supar mallanna
రాష్ట్రంలో, ఈ ప్రైవేట్ స్కూలు ఉండొద్దు👍 అప్పుడు కరెక్టు 👍 పొలిటిషన్ అందరూ ఇలా చేస్తే సరిపోతుంది. ఓన్లీ జీవో మాత్రం రాదు !
Great speach మల్లన్న 👌🏻👌🏻👌🏻
True information from the bottom of the heart said by Mallanna....too good 👍
Mallanna, excellent 👌👍
మల్లన్న మాట్లాడిన ప్రతి మాట వాస్తవం
ఇప్పటికైనా ప్రభుత్వం అలోచించి నిర్ణయం తీసుకోవాలి
మంచి స్పీచ్
Super speech 👏👏
Super annaya
Mallana garu nijalu matladuthuntte manduthunnattundhi okkokkadiki😂
మలన్న పెద్దా పిలాల గురించి చాలా బాగా మాట్లాడినవు 🙏🙏🙏🙏
*☝️Super sir 👌 JAIBHIM 🙏🇮🇳✊ పొరపాటున అయినా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అందరు మనుషులుగా మారాలని అంబేద్కర్ గారు కోరుకున్న మాట నిజం. ఒకవేళ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో ఆచరించి ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. కులమతాల మూర్ఖత్వంతో దేశాన్ని ప్రజలను విస్మరిస్తూ దేశంలో పాలన సాగిస్తున్నారు. ఇంకా రాజ్యాంగం రక్షణ ప్రజాస్వామ్యం అంటూనే అందరికి భాగస్వామ్యం ఉండాలి అనటం లేదు. మారాలి అందరూ పోరాడాలి ఆత్మగౌరవంతో నిలబడాలి అప్పుడే సమానత్వం సాధ్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😀🇮🇳*
Superb mallanna 🙏🏻🙏🏻
Very good suggestion
Nice question mallanna garu
Excellent speech
పిల్లల్ని బిచ్చగల్లగా అని పోలిస్తే మంచి స్పీచ హా బ్రదర్
Jai. Malna🎉🎉🎉🎉
మల్లన్న గారు బీసీ, బీసీ, మా బీసీ అంటున్నారు. మా sc, st, మైనారిటీ అందరం ఓట్లు ఏసి గెలిపించినము. మీరు దైర్యం వంతులు అనుకున్నాము. ఇప్పుడు అదే విధంగా ఉన్నాము.
అందరికోసం మాట్లాడండి కానీ ఇందులో కులం ఫీలింగ్ చేయకండి. కాంగ్రెస్ గుర్తు మీద గెపించి, నిండించకండి. అలా అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీచేసిన, గెలిచి మాట్లాడాలి. నేను మీకు తప్పు పట్టడం లేదు. అలా అని గుర్తు చేస్తున్న.
Superr anna
సూపర్
గిన్నాళ్ళకు మంచి సబ్జెక్టు మాట్లడినారు,మల్లేష్.
❤
Jai mallanna🎉
Good Questions mallanna. ❤❤
Super speech sir
నువ్ మాట్లాడుతున్నావ్ నిజమే కానీ రేవంత్ కు భజన చేయకు..
💯✔️💪💪
Speaker laughing at Mallanna request this is the way our governance what Mallanna said is right
మల్లన్న గారు దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చెడివించండి
"సభా సమయాన్ని 60 శాతం ఉన్న బీసీ ప్రతినిధులకు మినిమం 50% అన్న కేటాయించాలి" ఎక్స్ల్లెంట్ వర్డ్ మల్లన్న గారు
Super Mallanna swamy ayyappa super niku salam
👍👍👍👍👍
Treatment in Private Hospitals, Education in Private schools, Jobs in Private sectors. Nobody intrust in Government.
All govt emplyes and mla mp valla pillalani govt school lo chadavalani rool ravali appativaraki edi maradu
కలెక్టర్ కాడ నుంచి కలెక్టర్ బైక్ ఆన్ చేయాలి అటెండర్ అబ్బాయి దాకా ప్రభుత్వ బడిలో చదువుతే బాగుంటది మల్లన్న చెప్పింది చాలా బాగుంది ఇది మా అందరికీ ఆదర్శ విషయం
మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ..
Super 💯💯💯💯💯💯💯✍️✍️✍️✍️✍️✍️✍️👍👍👍👍
👍👍👍👏👏👏👏అన్న🙏🙏🙏🙏
For the first time I liked your speech brother mallanna for raising the question about the poor people
❤❤మల్లన్న గారు మీరు చాలా చాలా బాగా వివరించారు మాటలాడినారు❤❤
ప్రైవేటుబడిటీచరు చదువేచెబుతడు ,గవర్నమెంట్ బడిటీచరునుచదువుచెప్పనివ్వరు గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతిపనినివారేచెయ్యాలి ప్రభూత్వానికిఅవసరమైనప్రతి సర్వే వాల్లేచెయ్యాలిచదువెక్కడచెప్పేది ఇప్పుడు,కొత్తగా తిండిలెక్కలు,గిన్నెల, బాత్రూములలెక్కలుచెప్పాలి ,చదువుచెప్పేదిఎక్కడు
Each టీచర్, lecturers are getting monthly salary approximetly 50k to 1lakh above per month...
👍👍👍👌👌
Super mallanna
అత్యున్నత విద్య, వైద్యం , ఉచితంగా ఇవ్వండి
Excellent speech sir ❤❤❤❤❤ super sir 👍
Good mallnna 🎉
Super mallana good speech
Super
Peda ప్రజలకోసం పోరాడే వాడు నీతివంతుడు నీలా రాజకీయం కోసం కుల రాజకీయాలు చేస్తున్నావ్
Anaa super
ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అన్న
అన్న నమస్తే సూపర్
Supar malanna❤
Suparsir,teeinmar,mallanna❤❤❤
నవీన్ నీవు mlc, మా దౌర్భాగ్యం
Neku em gudha nopi ra
Yes anna
సూపర్ 🙏స్కూల్
చిన్న పిల్లల సున్నితంగా ఉంటారు వారినిదగ్గరుకుతీసుకొని స్నేహపూర్వకంగా,చదువుచెప్పాలి,చదివించాలి,రాయించాలి,ఆరాసినది,కరెక్టుగాచెక్చేసి,మరాలాసవరించి,చెప్పేందుకు,టీచర్లకుటైంఉందా,గవర్నమెంట్ కు,ప్రతిసర్వేకువారేకావాలి,ఇప్పుడుబాత్రూంలలెక్కలు,గిన్నెలలెక్కలు,తిండిలెక్కలునిత్యంఇవేసరిపోయే,ఇంకచదువెక్కడచెప్పేది,ప్రైవేటుటీచరుకుచదువుచెప్పడమేవాల్లపని వేరుపనులు,బాధ్యతలు ఉండవు,
Supar Malla
ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పటికీ కూడా
బీసీలు బీసీలు అనే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని మాట్లాడితే బాగుంటది నవీన్ గారు
ఏదేమైనప్పటికీ మీ ప్రసంగం గొప్పది
ప్రశ్నించే గొంతుక గా ఎప్పుడు మీరు ఈ సొసైటీలో మిగిలిపోతారు యువ నాయకుడు ఆల్ ది బెస్ట్
Good
Super mallana
Super mallanna Garu
Very good good mallanna speach
👍👍👌👌👌🙏Anna
Finally he opened up. We need such people who speak for the sake of common man. But shame that no one did during TRS governement. Irrespective of Party or governments, Common man should unite and question governments !!
Nijam sir meeru chepindhi great sir meeru
అందరూ పెద్ద మనుషులే కానీ పెద్ద మనసు ఉన్న వాళ్ళు కారు అలా అయితే బీసీలు ఇంత వెనుకబడి లో ఉండరు ఎన్ని రోజులు ఉన్నా బిచ్చమెత్తుకుని బతకడమే మా పని మల్లన్న నువ్వు ఆగకు మల్ల మల్ల అంట నే ఉండు
Superb anna
ఈ ఎగువ సభ నే పనికి రానిది అవసరం లేదు దీని వల్ల ప్రజలకు ప్రజా ధనం లూటీ కొరకు మాత్రమే!
Super Anna garu👌👍🙏💐
Govt failed
సార్ మీరు ఏదైతే నువ్వు మాట్లాడారో చాలా బాగుంది సార్ స్కూల్లో స్కావెంజర్ల గురించి మాట్లాడిన సార్ నీకు చాలా చాలా ధన్యవాదాలు సర్కావెంజర్ అనే పేరు అయితే మీరు పెట్టారు ఇప్పుడు స్కూల్లో పనిచేయడానికి వెళ్తే స్కావెంజర్ అని పేరు లేదు చేయడానికి వీలు కాదు పోస్ట్ లేదు అని అంటారు
మల్లన్న చెప్పింది 100% నిజం శాసన సభ్యులు కూడా శాసనసభలో మల్లన్న మాట్లాడినట్టు బీసీల గురించి మాట్లాడాలి
లాంగ్వేజ్ techair పెటండి అనీ స్కూల్ కి బేసిక్ తెలుగు వస్తుంది అనీ parmary స్కూల్ సింగల్ techair ఉనారు parmary స్కూల్ ok techair ఎలా అనీ సబ్జెక్టు ఎలా ఎక్సప్లయిన్ చేస్తరు
Very very thanks anna
అనీ ఎంపీటీసీ సర్పంచ్ జడ్పీటీసీ mla పిల్లలు govt స్కూల్ లో jion చేయాలి తమిళనాడు లో చుండండి
ప్రభుత్వం లో ఉన్న ప్రతి ఒకరి పిల్లలు ప్రభుత్వ బడిలో చదవలి లేకపోతే వారికీ వచ్చే జితం అప్పండి
నాయొక్క ఆలోచన ఒక్కటే ప్రతి స్టూడెంట్ 3ఇయర్స్ govt స్కూల్స్ లో చదవాలి అనే నిబంధన
సూపర్ annaya 🔥
Fire 🔥 brand
మల్లన్న లాంటి శాసన సభ్యుని శాసనమండలి సభ్యుని ఎన్నుకోండి మల్లన్న ఏ పద్ధతిలో అణగారిన కులాల గురించి మాట్లాడుతుండో మిగతా శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మాట్లాడాలని విజ్ఞప్తి
Superb speech
ఎం మాట్లడినవ్ అన్నా సూపర్ ...
మల్లన్న చెప్పిందే నిజం మిగతా వాళ్ళు ఆ రకంగా వదలడం మంచిది కాదు
మల్లన్న దయచేసి గొంగడి కింద కూర్చొని వెంట్రుకలు రావొద్దు అని అనొద్దు అన్నా
Great speech annagaru
గవర్నమెంట్ కాలేజీ ఓపెన్ కావాలి డిగ్రీ కాలేజీ లు open కావాలి
Supper Bro