Lorry Driver || Dasara Vachindi Video Song || Bala Krishna || Vijaya Shanthi
HTML-код
- Опубликовано: 13 дек 2020
- Lorry Driver Telugu Movie Video Songs - Dasara Vachindayya Video Song,Starring Nandamuri Balakrishna and Vijyashnati Movie Producer Jaya Rama Rao, Directed by B.Gopal Music By Chakravarthy
Кино
దసరా రోజు ఈ పాట వింటున్న వారు వున్నారా 🙏
నటుడు బాలకృష్ణ గారి నటి విజయశాంతి గారి అభినయం వర్ణనాతీతం.
ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ గా ఉంటాయి.ఏన్నిసార్లు విన్నా కొత్త గా ఉంటాయి.డిటియస్ సౌండ్ లో వింటే సూపర్ గా ఉంటుంది
2:32 😅😊😊😊😊😊😊😊😊😅😊😊😊😊😊😊😊😊
సిరివెన్నెల గారు రాసిన పాట
@@kishangoud5594ll😊
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ… హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్
ఓఓఓ ఓ ఓఓ…
రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ
ఈ జోరు పైరు తొక్కలా… చుక్కల్లు చేతుల్లో చిక్కాలా
అమ్మోరి దీవెనలు దక్కేలా… ముమ్మారు చెయ్యెత్తి మొక్కలా
నింగీ నేలా ఉప్పొంగేలా… సంతోషాలే చిందేయ్యాలా
గుళ్ళో దేవుడు సారధి కాగా… లారీ డ్రైవరు ఓనర్ కాడా
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ…
ముచ్చటగా ముందుకురా తొందరాగా ఆ ఆ
పచ్చదనం పంచుకునే పండుగరా.. ఆ ఆ
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ… హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్
ఓఓఓ ఓ ఓఓ…
రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ
వాకిట్ల చీకట్లు తొలిగేలా… చూపుల్లో దీపాలు వెలగాలా
దాగున్న దెయ్యాలు దడిసేలా… తెల్లార్లు తిరనాల్లు జరగాల
మచ్చే లేని జాబిల్లి నేడు… ఇచ్చిందమ్మా చల్లని తోడు
నిన్నా మోన్నటి పేదల పేట… నేడు పున్నమి వెన్నెల తోట
ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ…
బంజరులో బంగారులే పండేనురో
అందరిలో సంబరమే నిండెనురో…
దసరా వచ్చిందయ్యా… సరదా తెచ్చిందయ్యా
దశమి వచ్చిందయ్యా… దశనే మార్చిందయ్యా
జయహో దుర్గాభవానీ… హొయ్
వెయ్యరో పువ్వుల హారాన్నీ… హొయ్
ఓఓఓ ఓ ఓఓ…
రాతిరిలో సూర్యుడిని చూడాలా… ఆ ఆ
జాతరతో స్వాగతమే పాడాలా…ఆ ఆ
Balayya vijayashanthi medham combination mind blowing 👏.
దసరా పండుగ రోజున అందరూ వినే పాట ఇది
Excellent movie, excellent song 👌.
3:19 3:20 3:23
Ma balanna no1 allrounder hero universal no1 Andala balayya okkadj
అనంతపురం జిల్లా కణేకల్ లో మొట్టమొదటి 50 రోజులు సినిమా ఆడిన లారీ డ్రైవర్
Balayya Babu gari hit song in his carrier..👌👏👌👏❤️❤️❤️
సూపర్ ఢూఫర్ సాంగ్ కదాండీ
Choreography chesina vallaki dandam... Vijayashanthi and balaih babu dance suppopppper
I think prabhu deva. As choreographer this might be his first movie.
1991 March 10th class last exam roju chusam.jai balayya babu
1990 Thoofan lo Jaga dheka veerudu Athiloka sundari chusamu....I am not Kapu Caste
1990 December 21st ki Release Sir
@@phanikumar2995 Nari Nari Naduma Murari
Jagadeka Veerudu Athiloka Sundari
Oke Time lo Release Ayyayi Sir
Super song Balayya vijayashanthi medham 👍.
Jai balayya
విజయ దశమి (దసరా) శుభాకాంక్షలు.
ప్రతి దసరాకి సాంగ్ అదుర్స్
Lorry driver's not a job is respansbulty Jai lorry driver's 🤟
Simply superb.
Balakrishna life lo beat movie
Byarvadeep lanti movie fans annaya
Nice song
Balayya vijayasanthi combination super
🎉🎉🎉good song jai bavani
Super song
Super song 😍👌My Favorite couples nd Song 👍👌
Happy దసర
Super
❤Dhasarashubakankshalu
Dasara lo relase ayina Bagavanth kesari movie lo ee song remix cheyavalsindi
Balakrishna image ni ekkuvaga penchesina song
Nbk vijayasanthi iddaru iddare
Super song ❤❤
Happy Dasara balayya 💋💋🌹
Super sweet memory
NICE SONG
Very nice song good 👌👌🌹🌹👌👌🌹🌹👌👌
👌✌
Veryverysupersong
Challa istam mayna song
Good song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹👌👍
Good song from jksm mudiraj snr ntr vrbmni tg
❤
Nbk.❤❤❤❤❤❤🎉🎉🎉🎉
VERY GOOD SONS
Annem Nageswa Ra Reddy
Lorry driver's 🤟
2:45 ❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🚚🚚🚚🚚🚚🚚🚚
Super songe
Telugu
Unnam
😅😮😅
Mental....Kya...hey...think....of.....method.......methods.methotics.....medicines...mathmatics......memorable...moments....memories......medicine.....medicals.....ok....ps..and...pk
Naa chinnappudu chitra lahari lo eppudu ee song ne vesevaaru
O
@@nagaraja4534 please don't 53
@@nagaraja4534po😊
Eduru Bhagudalati Ninu Ami chilu chapadi Adi chatha Edi Etakalam Ninu Elati msg chiladu
.
2w
All are beautiful songs in this movue
Lari driver movie director b gopal 89 mobie
Jai balayya
ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ గా ఉంటాయి.ఏన్నిసార్లు విన్నా కొత్త గా ఉంటాయి.డిటియస్ సౌండ్ లో వింటే సూపర్ గా ఉంటుంది
Super song
Super
Jai balayya
Super song
Super
Super
Super