పల్లవి కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందక అభయము నొందితిని నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి లో ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా " చరణం 3 : అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వ సత్యము లో నడిపితివి (2) సంపూర్ణ పరచి జ్వేష్టుల తో ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
పల్లవి కరుణాసాగర యేసయ్యా కనుపాపగా నను కాచితివి ఉన్నతమైన ప్రేమ తో మనసున మహిమగా నిలిచితివి (2) చరణం 1 : మరణపు లోయలో దిగులు చెందక అభయము నొందితిని నిన్ను చూచి (2) దాహము తీర్చిన జీవ నది జీవ మార్గము చుపితివి (2) " కరుణా " చరణం 2 : యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమ తో నింపితివి (2) ఒదిగితిని నీ కౌగిలి లో ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా " చరణం 3 : అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వ సత్యము లో నడిపితివి (2) సంపూర్ణ పరచి జ్వేష్టుల తో ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
Praise the lord ayyagaru vandanalayya stotram amen amen amen amen 🙏🙏🙏🙏🛐🛐🛐🛐✝️✝️✝️✝️👏👏👏👏🙌🙌🙌🙌👑👑👑👑👌👌👌👌🌹🌹🌹🌹
Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa
పల్లవి
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)
చరణం 1 :
మరణపు లోయలో దిగులు చెందక
అభయము నొందితిని నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2)
" కరుణా "
చరణం 2 :
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2)
" కరుణా "
చరణం 3 :
అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2)
" కరుణా "
Vandanalu.annagru
❤
Supar song
Manasuki chaala prasamthamga vundi ayyagaru Mee pata vintunte
🙏🙏🙏🙏🙏
Odhigithini ni kaugililo odharchitivi vaakyamutho 🙌🙌
Praise the Lord🙏
Anna 💐🙏🏻 praise the lord 🙏🏻 Aman 🙏🏻 hallelujah 🙌🏻🙏🏻⛪🙏🏻
AMEN 🙏 PRAISE THE LORD ANNA 🙏 SUPER SONG👍👍👍👍👍👍👍❤
Amen amen amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa yesayyaa NAA Thandri parishuddathma Deevaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaa karunaa sagaraaa naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Mee premanu mee krupaa nu elaaa varninchagalamayyaaa parishuddathma Deevaa parishuddathma Deevaa parishuddathma Deevaa mee chithamee maa andhari patlaa neraverchabadunu gaakaaa neraverunu gakaaaa neraverunu gakaaaa maa andhari meedhaa meekee sarvadhikaram esthunnanu yyaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu Mee padhala mundhu naa sirassu vanchii namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa namaskaristhunnanyyaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee manassu lo undhanathaa maa andhari patlaa neraverchabadunu gaakaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee rajyamu vachunu gakaaaaaaa ayyaaaaa anni visayamulo Mee sevakulakuu mee prajalandhari ki thodugaa nindugaa Mee krupaa mee parishuddathma thodugaa nindugaa unchadayyaaa dayaaa tho mamulanu ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi ksheminchandi yyaaaaaaaaaaaaa mee rajyamu lo Mee yedutaaa memu anthaaa nilabadathamu anni gurthu verigi meeku estamugaa memanthaa ee lokamulo jivinchunatlu Mee krupa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri Yuga yugamulu Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa naa Thandri❤❤❤❤❤❤❤❤❤❤❤❤ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord Ayyagaruu 🙌 🙏 Hallelujah Hallelujah 🙌 🙏 Devuniki Mahima Ghanatha Sthotram kalugunuu gaa kaaa Amen 🙌 🙏 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏
యేసయ్యా నీ కరుణా కటాక్షములు నా పైన నా కుటుంబం పై నిత్యము నిలుచుండాలి ఆమెన్
Praise the God🙏
Devuniki stotram hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🕊️🙏🙏🙏 hallelujah 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 thankyou lord ✝️🙏🙏
Glory to God 🙌
Karunagalayesuke.mahima.👍
❤🎉 korapati Ratna Babu
Praise the lord bro may god bless you
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 uncle
keybord playing outstanding
Praise the lord anna
🙏🙏🙏🙏🙏🙏 Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 abraham anna
Yesaiah nannu karnichava Thandri Yesaiah Yesaiah Yesaiah 🛐🙏🙇♂️
Praise to God🙏
God bless you brother
Marvellous 🎉❤
JESUS❤️❤️❤️
Sunil keys anna ❤
పల్లవి
కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)
చరణం 1 :
మరణపు లోయలో దిగులు చెందక
అభయము నొందితిని నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
చరణం 2 :
యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
చరణం 3 :
అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
Voice osmmmmmmm anna❤❤❤❤❤❤
Yessaya krupa karuna my family pai vundunugaaka amen
Heart touching song anna❤❤❤❤❤❤❤❤❤❤❤
Devudu mimmunu deevichunu gaaka
Amen
❤❤❤
Praise the lord
Amen 🙏🙏🙏🙏
Hossana
Amen
Excellent 👌👌👌👌👌
Amen, dhevunike mahima. వందనాలు సార్.నాకోసం ప్రేయర్ చేయండి సార్ .నా లైఫ్,అస్సలు బాగాలేదు సార్,ప్లీస్.నాకోసం, ప్రేయర్ చేయండి సార్.నెల్లూర్
😭😭😭😭😭👏👏👏👏🙌🙌
❤❤❤❤❤❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍😍😍😍
Amen😢😢🎉
యేసయ్య ....... కరుణ 😢😢సాగర కనికరించి కాపాడు జీవితం అంతా నాశనం అయింది తండ్రి😢
ఎప్పుడైతే మీరూ అడిగారో అప్పుడే దేవుడు పైనా ద్వారలు తెరిచారు amen 🙏
dont get afraid trust on lord .
I surely pray for u
God with you Amen...
@@AascharyaKarudu5673 TQ Anna
🙏🙏🙏👏👏👏😢
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
AMEN 🙏 PRAISE THE LORD ANNA 🙏 SUPER SONG👍👍👍👍👍👍👍❤
Praise the Lord🙏
JESUS❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen😢😢🎉🎉❤
Amen
Praise the Lord🙏
Praise the Lord❤