Neti taram annamayya garu grmlbk prasad guruvu gaari padha padmamulaku paadhabhi vandhanamulu.meeru unna eetaramulo meemu janmichinadhuku mee madhura gaathramu. Maa soubhagyamu. Ome sri venkatesaya namaha
Om Srinivasaya Namaha🙏🙏🙏 beautiful Keerthana; With beautiful Sahithyamu; Adbhutamaina Gaanamu Dhanyavadamulu🙏 Sri Bhuleela Lola Sri Venkatesaya Namaha🙏🙏🙏
కీర్తన చాలా బాగుంది గురువు గారు... చిన్న సందేహం... తొలిగే శీలం త్రిపురం లో అనే దానికి అర్ధం తెలుపగలరు... కీర్తన అంతా అర్థమైంది ఆ ఒక్క లైన్ అర్థం కాలేదు ... నేను అన్నమాచార్య కీర్తనలు నేర్పిస్తాను నా పిల్లలకి అర్థం చెప్పాలి కదా అందుకే అడిగాను అన్యదా భావించవద్దు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు ...🙏🙏🎉🎉🎉
శ్రీ భూ లీల లోల చిత్రము నీ లీల...
శ్రీ వితరణ జయశీల శ్రీనివాస యదు భా..లా...
జలిగే నీలో వేదాలే విరివీదున నిలసి విరసిల్లె
కౌగిలి మెరిసే భూదేవి.......
పసి బాలుడు ఉరిసే నిను కొలిచి...
భువిలో దివిలో పాదాలే..
పర రాజుల తలలు ధరలోయే
రాక్షస మధనం రమణీయం.
ఇల గోకుల కథనం కమనీయం..
తొలిగే శీలం త్రిపురంలో ..
దశరూపములలరే లోకం లో.
కలిలో వెలసినతొలిదేవా
పద్మావతి వలచిన పరమాత్మా...
గురువు గారి పాట ఎప్పటిలాగే మా మనసుల్లో అమృతధార కురిపించింది ధన్య వాదాలు గురువు గారు 🙏🙏🙏
Neti taram annamayya garu grmlbk prasad guruvu gaari padha padmamulaku paadhabhi vandhanamulu.meeru unna eetaramulo meemu janmichinadhuku mee madhura gaathramu. Maa soubhagyamu. Ome sri venkatesaya namaha
ధన్యవాదాలు గురువు గారు మా జన్మ ధన్యం 🙏🏵️
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మంగళా శాసనాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు 🙏💐😊
ఓం నమో వెంకటేశాయ 🙏
Om namo Lakshmi venkatesaya namah
Guruvu garu tamari maro tallapaka annamaiah gari
Om Srinivasaya Namaha🙏🙏🙏 beautiful Keerthana; With beautiful Sahithyamu; Adbhutamaina Gaanamu Dhanyavadamulu🙏 Sri Bhuleela Lola Sri Venkatesaya Namaha🙏🙏🙏
Jai srimannrayana ❤
గోవింద గోవింద గోవింద
Guruvu gariki namaskaramulu
Guruvu gariki vandhanalu
మీ గానం మధురం జన్మ చరితార్థం
, పాట బాగుంది గురువు గారు 🙏🙏
అద్భుతమైన కీర్తన మరియు గాత్రం 👏🤗
Excellent rendition namaste 🙏
దయచేసి లిరిక్ పెట్టండి
🎉 me padapadamalku namaskarm
Mahanubhavulu sir meeru
Guruvu gari padapadmamulaku na namaskaramulu
జై శ్రీమన్నారాయణ 🙏
Yennalaku yennalaku malli e sumadhuramaina pata vinnanu... One of the best lyrics.. Devine voice of young garimella balakrishnaprasad 🙏
Jai Sriman Narayana🙏
Please give lyries
Guruvgaru lirics plz Andi chala baagaapaaderu Andi Mee voice Naaku God voice Andi🙏
Om namo narayana 🙏
Gurudeva
అద్భుతమైన సంగీతం...
Excellent 👏👏👌🏼🙏🙏🙏
🙏🙏💐💐🌷🌷🙏🙏
కీర్తన చాలా బాగుంది గురువు గారు... చిన్న సందేహం... తొలిగే శీలం త్రిపురం లో అనే దానికి అర్ధం తెలుపగలరు... కీర్తన అంతా అర్థమైంది ఆ ఒక్క లైన్ అర్థం కాలేదు ... నేను అన్నమాచార్య కీర్తనలు నేర్పిస్తాను నా పిల్లలకి అర్థం చెప్పాలి కదా అందుకే అడిగాను అన్యదా భావించవద్దు.
Naa dhasam hindhu dhasam iam indian my god srinivasudu sridhavi budhavi
Lyricks please
🙏🙏🙏🙏
🙏💐🙏🌷🙏🌻🙏🌼🙏🌸🙏🌺
🎉🎉🎉🎉🎉
English lyric's hou can learn
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏