this situation is exactly in our telangana jai komati reddy venkat reddy jai congress jai rahul gandhi okka sari telangana lo congress ki avakasham evvali
రాజకీయ నాయకుల అవినీతి అక్రమాల వలన అభివృద్ధికి నోచుకోలేక పోతున్నాము కానీ దేశం లో ఎక్కడా లేని విధంగా ఒక భాష వారిని రెండుగా చీల్చి నంత మాత్రాన సామాన్యులకు కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ,ఇది కేవలం రాజకీయ దుర్మార్గుల divide and rule కుయుక్తులు మాత్రమే అని ఇప్పటికైనా తెలంగాణ సోదర సోదరీమణులు గుర్తించ గలిగితే సంతోషం....
Vammo endhi nee Dammu Mallanna, ee Bhoomi aa thirugubatu Bhoomi...🙏🙏🙏 Okka Community leader laga kakunda, Manchi leader laga yedhagaali Ani, manasu purthi ga korukuntu.....
ఇచ్చిన హామీలు నెరవేర్చక మల్ల వోట్ వేయకండి వేస్తే ఆంధ్రాకి పోతది అని అంటున్నావు..సిగ్గు ఉండాలి రా..ktr హరీష్ రావు.జాబ్స్ లేవు ఏమి లేవు ఔట్ సోర్సింగ్ జాబ్స్ గారంటి లేదు..ఎవరికి echinav రా బెడ్ రూమ్స్.. మల్ల సిగ్గు లేకుండా వాళ్ళకి ఓట్లు వేయకండి ఆంధ్ర కి పోతావి.అని అంటున్నావు..అరేయ్ మల్ల మీ trs కి వోట్ వేసేది..చదువుకొని అజ్ఞాని మాత్రమే వేస్తారు
ktr ప్రతి ఒక్క సభలో మహా కూటమి కి వోట్ వేయకండి వేస్తే చంద్రబాబు కి పోతది అని అంటుండు కదా. దేనికి పోతది రా. ఆంటే telanagana లో మీకు తప్ప ఎవరికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు అన్నమాట.మీరే మాకు దిక్కు అన్నమాట.. చంద్రబాబు ఎందకు పాలిస్తాడు రా ktr.
ఇప్పుడున్న రాజకీయ నాయకులు అధికారం కోసం ఉచిత పథకాల పేరిట డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు... అభివృద్ధి కుంటుబడి పోతున్నది.. తద్వారా దేశం అభవృద్ధి ఆగిపోతుంది ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి... ఓట్ల కోసం డబ్బుకు ఉచిత పథకాల కోసం కక్కుర్తి పడకుండా దేశ భవష్యత్తు కోసం అభివృద్ధి కోసం పాటు పడే వారిని ఎన్నుకోండి... షార్ట్ ఫిల్మ్ బాగుంది ఇప్పుడు జరుగతున్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు
Sreehari TT lkhqeaqjkf the 6 yyy yyy Hu Hu credit credit from CT CT CT FR the Dr FRt by by be he my HE is popup popup pop-up window or tab in the your a 6 kmm.
ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భారతదేశం ఇంకా వెనకబడి ఉంది ఇలాంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి
Etla action chesukuntu untara telangalo emina marpu thesthara
Frost manam marali bro
ఇదే నిజమైన బంగారు తెలంగాణా, ప్రజలు ఎప్పటికైనా kcr చేసే మోసాన్ని గ్రహించాలి.
Baathala poosety means
Matala pothugadu ani
5fc
ఎన్ని video's తీసిన telangana ప్రజలకి సోయి లేదు సిగ్గు లేదు
Don't slip tongue
Exctly
Moosuko beyond saley
Nuvu eeh Chatha q news channel
Correct Anna
ఇది తీసినోళ్లు గ్రేట్ రా బుజ్జి...
ruclips.net/video/Hesf1WsERqg/видео.html
Teenmar mallanna
మా ఆంధ్ర లో కూడా ఇలాంటి series లు 60-40 పార్టీ లపై తియ్యాలి.
@@karunakarkaruna2683 ఎ
సూపర్ ,తెలంగాణ లో జరుగుతున్న మోసం ఇదే మల్లన్న ,
ఏం కొట్టావన్నా ఫస్ట్ బాల్ లోనే సిక్సర్ 🤷
Director avadoooo kani.... direction matram erga dhishadu....... mind blowing direction 👏👏👏👌👌👌👌👌👌
It's none other than mallanna see 8:56
అవును అన్న...
Mallanna
bro Bathala Poshetty meaning entidhi?
@@mahendermahe8655 panulu vundavu...utha mataale vuntai
తెలంగాణలో జరుగుతున్న వాస్తవం చూపించారు మల్లన్న గారు.
Thanks mallanna gaaru this is the xerox of KCR FAMILY AND CO.
తెలంగాణ మొత్తం ప్రజానీకానికి ఈ ఎపిసోడ్ గురించి తెలపాలి .
అన్న సూపర్ గా తీశారు
ప్రజలు అనుకున్నది అనుకున్నటు గా ఉంది
ఏక్స్లంట అన్నా ఇంకా ఇంకా మున్ముందు వీడు చేసే మోసాలగురించి ప్రజలకు ఈ విధంగా అర్థం ఐఏఠతూ తీయాలి అని కోరుకుంటున్న
ప్రజలలో మీకు దొరుకుతున్న ఆదరణ చూస్తుంటే ఆశ్శర్యంగా ఉంది. నాయకులను ప్రజలు నిలబెట్టి అడుగుతుంటే ప్రజాస్వామ్యం మీద ఆశ కలుగుతుంది.
Correct ga cheppav bro
Great
@@pidugurallaroopa2546 hi drlng.. Wr r u fromm
బాతాల పోశెట్టి జీవిత చరిత్ర చుపిస్తునారు , అన్నగారు
సూపర్ మల్లన్న కరెక్ట్ టైంల ని ఛానల్ని విడుదల చేసినవే. సూపర్ డైరెక్షన్ anna
పోరాడు మంచిగా సూట్ అయ్యింది. .సూపర్ వీడియో
ఏం జెప్పినవన్నా దింపినవ్ మన తెలంగాణ పోసెట్టి దొర ఏసాల్ని
What is patala posetty please tell me
గొప్పలు చెప్పేవాడు అని meaning
Corrective
డైరెక్టర్ ఎవరో కానీ.. ఒక్కసారి జెప్పుండ్రి అన్నా.. కాళ్ళు మొక్కాలి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
this situation is exactly in our telangana
jai komati reddy venkat reddy jai congress jai rahul gandhi okka sari telangana lo congress ki avakasham evvali
Ur profile pic super #parvathi#
Trs and both are bewarse.
Miru maranantha varaku india maradu ra jaffa gallarra
Anna suuuupppper
Mallana superb, ప్రతి తెలంగాణ బిడ్ద చైతన్యం కావలి
assalu needhi telangana ne na
Nuvvu chaitanya vantudu kakapote daaniki Memu EMI chestam
కోటర్ గుర్తుకే మన ఓట్
నేడు జరుగుతున్న పరిస్థితిని ... కళ్ళకు కట్టినట్లు చూపించారు ...
ధన్యవాదాలు ....
మారాల్సింది నాయకులు కాదు ప్రజలు మారాలి , ఇంకా ఎన్నాళ్లు ఈ బాంచందొర బతుకులు, ప్రజాల్లో మార్పు రావాలి తెలంగాణ బాగుపడాలి
బాతాల ఇగ నీపని ఐపొయింది పో.. సూపర్ సూపర్ అన్నగారు
రాజకీయ నాయకుల అవినీతి అక్రమాల వలన అభివృద్ధికి నోచుకోలేక పోతున్నాము కానీ దేశం లో ఎక్కడా లేని విధంగా ఒక భాష వారిని రెండుగా చీల్చి నంత మాత్రాన సామాన్యులకు కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ,ఇది కేవలం రాజకీయ దుర్మార్గుల divide and rule కుయుక్తులు మాత్రమే అని ఇప్పటికైనా తెలంగాణ సోదర సోదరీమణులు గుర్తించ గలిగితే సంతోషం....
KCR carecter 1000%
Character spelling radhu nv character gurinchi matladthunnava
@@kckrish0169 mari nee character endi raa chillarga.
@@omkarv2479 N😅😅.......character gurinchi nv matladthunnava😂.....#carecter
@@kckrish0169 mi lanti valu support chesthunaru kabate kcr ki aadu arupu ledhu , Telangana ochindi 1500 mandi pillalu chanipothe
రాచకొండ అన్న కూడా బాగా acting చేశాడు.... మధ్య మధ్య లో పంచ్ లు కూడా వేశాడు
అన్న మస్త్ ఉంది ఇ కెసిఆర్ రాజ్యం పోవాలే next episode ఎప్పుడు అన్న....మాకు రైతుల కోసం పోరాడే నాయకుడు ఉండు ...జై జీవన్ రెడ్డి... జై కాంగ్రెస్
😂
వజరపుకొత్తూరు
Vammo endhi nee Dammu Mallanna, ee Bhoomi aa thirugubatu Bhoomi...🙏🙏🙏
Okka Community leader laga kakunda, Manchi leader laga yedhagaali Ani, manasu purthi ga korukuntu.....
ఇచ్చిన హామీలు నెరవేర్చక మల్ల వోట్ వేయకండి వేస్తే ఆంధ్రాకి పోతది అని అంటున్నావు..సిగ్గు ఉండాలి రా..ktr హరీష్ రావు.జాబ్స్ లేవు ఏమి లేవు ఔట్ సోర్సింగ్ జాబ్స్ గారంటి లేదు..ఎవరికి echinav రా బెడ్ రూమ్స్.. మల్ల సిగ్గు లేకుండా వాళ్ళకి ఓట్లు వేయకండి ఆంధ్ర కి పోతావి.అని అంటున్నావు..అరేయ్ మల్ల మీ trs కి వోట్ వేసేది..చదువుకొని అజ్ఞాని మాత్రమే వేస్తారు
అదే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి DSC 3టైమ్స్ వేసాడు
@@vinodchary7891 avna bayya mari telanganalo enni jobs tisuntadantav chadukunnava leka chaduvu radhaa prathi chaduvu rani dhadhammma job gurinchi matladame
bro maro nirudhyoga udhyamam chedham
@@Ashokjadav1901 superb bro
తెలంగాణ ప్రజల్లో చైతన్యం రావాలి కనీసం ఇప్పుడన్న మేల్కొనండి....మల్లన్నకు అండగా నిలబాడండి🙏🏻
Video supero annaya
మల్లన్న మీరు చాలా సూపర్ గా చూపించారు మన దొర గారి ను మల్లన్న మీకు వందనం
కోటర్ గుర్తు కే మన ఓటు.జై తెలంగాణ
పోశెట్టి గా బాగా ఒదిగి పోయాడు మన కోటరూ సారు😀😀😀😀😀😀
అన్న నీకోసం మా ప్రాణాలు కూడా మేము లెక్క చేయం నువ్వే నా దేశాన్ని కాపాడాలి
సూపర్ మల్లన్న ,,,,నువ్ నిజంగా సూపర్ అన్నా👌👌👌👌👌👌👌👌
వారే వావ్ సూపర్ వీడియో ఈ వీడియో తిసినా ప్రతి ఒక్కరికి హృదయ పూర్వ కా నమస్కారం❤❤ KCR dam dam
నిజంగా జరిగింది జరిగినట్టు తీసినారు చాల బాగుంది
Correct cheppanu
సూపర్ అన్న నిజం
Hatts off to the director.....100%facts about kcr
Suliga jai telengana best cm in india
@@srikanthav6741 sulli ga ...evadu ra best cm
@@srikanthav6741 lafoot gha evvadra best cm mee thagubothu kcr thatha naa ra🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@@srikanthav6741 erripooooka
Dabulu kotar తీసుకోకుండా ఓటు వేయండి ప్రజాస్వామ్యం నీ కాపాడండి కరెక్ట్ నాయకుని అనుకోండి plz plz🙏🙏🙏🙏
Super mallanna ee series Ni election aypoidhaka continue cheyandi...
KCR STORY COPY AND PASTE SUPER MESSAGE NICE BRO
Super mallanna I'm waiting next episode challa interesting unndi naa sopport nekki
Supeeeer
KCR ప్రజలను ఎంత మోసం చేశా డో clear గా చూపించారు .... నిజంగా మీరు గ్రేట్🙏🙏🙏
100% true......
కేసీఆర్ కుంటుబము జిరాక్స్ కాపీ జై మల్లన్న
Soooooper Jai mallanna
This Director better then movie directors
Super super super
ఓ వీడియోస్ అబ్బా సూపర్ గా ఉంది మళ్లీ మళ్లీ చూడాలనిపించే కెసిఆర్ వీడియో
Supper anna
2020 who watched...
Super Anna o mallanna, I like it, enka prajala ku theliya cheyali,, great job good work,.....
రియల్ గా చూపించరు ఉన్నది ఉన్నట్టు
Super👌👌
Super mallanna ela ina kontamandi telusukuntaru
ktr ప్రతి ఒక్క సభలో మహా కూటమి కి వోట్ వేయకండి వేస్తే చంద్రబాబు కి పోతది అని అంటుండు కదా. దేనికి పోతది రా. ఆంటే telanagana లో మీకు తప్ప ఎవరికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు అన్నమాట.మీరే మాకు దిక్కు అన్నమాట.. చంద్రబాబు ఎందకు పాలిస్తాడు రా ktr.
పేరు మర్చి comments పెట్టడం కాదు....
any way superb
Gudhala thantha bosidi
😂😂😂😂😂😂😂
Babugdu pedha doganakodukura vani asthimotham singarporeloundhira
Super దమ్మున్న news ఛానెల్
తెలంగాణలో తాగుడు..... మాంసం తినుడు ఒక కార్యక్రమం(అలవాటు) గా ఉంటు వస్తుంది..... పండుగ సందర్భంలో కుడా
Meedevooru bayya
@@praveenprakash4076 ఎందుకు అన్న ....... KCR పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నావ అనడానిక...... మేము ఏ పండుగ చెసిన కల్లు + మంసం ఉంటుంది....
Avunu...
చాలా చక్కగా వివరించారు
Ultimate video..... super
super Bro
Superb short film...👌👌👌👌👍👍👍
Super chala realistic ga undi... prajalalo ipatikina marpu ravali ...
మల్లన్న నిన్ను ముఖ్యమంత్రి గా చూడాలని ఉంది. దయచేసి MLA గా పోటిచెయ్యి.
Mallannaku evaru vote vestaru Mallanna Dubbulu panchadukadha andhuke
Eppude prakalu chaitanya manthulu aite appude development untadhi
O My god kcr mida Gajwel nundi mallanna poticheyali.. Mallanna nuvvu great... Iam waiting Next episode
ఇప్పుడున్న రాజకీయ నాయకులు అధికారం కోసం ఉచిత పథకాల పేరిట డబ్బు విచ్చల విడిగా ఖర్చు చేస్తున్నారు... అభివృద్ధి కుంటుబడి పోతున్నది.. తద్వారా దేశం అభవృద్ధి ఆగిపోతుంది ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి... ఓట్ల కోసం డబ్బుకు ఉచిత పథకాల కోసం కక్కుర్తి పడకుండా దేశ భవష్యత్తు కోసం అభివృద్ధి కోసం పాటు పడే వారిని ఎన్నుకోండి... షార్ట్ ఫిల్మ్ బాగుంది ఇప్పుడు జరుగతున్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు
Super
Ee comments pettina vallu kuda chivariki kcr ke vestharu 😭
Are yemi talatippudu..emi acting super brother.. Enthostadi kharchu. Ha..ha..ha..oka seesa antha. Super..super.
Okka negative comment pettaledhu chala bagundhi... Kaani samasya vacchinappudu gonthetthe annaki andaga undali andharu... Prashninche gonthu moogabovaddhu 💪💪💪💪💪
Baga intresting undi...
Super bro reyal telangana lo super super,,....bro
Superb bro
మల్లన్న చాలా మంచి వీడియో చేసారు.
God bless you మల్లన్న 🙏🙏🙏
Excellent direction but be care full ... Opposition anti people
భేతాల పోశెట్టి
భేతాలుడు అంటే మాయమశ్చింద్ర చేసేవాడు
మల్లన్న గ్రేట్
Super anna.... Facts chupettav.....don't vote for trs pls.......
Baathala Poshetty Acting
Was Awsome 👌👌👌👌
What about commenters irrespective of this videos atlast kcr won.
మల్లన్న సూపరే మన దొర కథ
Best short film. Best suited in lead role. Great editing too..
ప్రజాచైతన్యం చూస్తుంటే ....వావ్
Fake I hate this video
Sreehari TT lkhqeaqjkf the 6 yyy yyy Hu Hu credit credit from CT CT CT FR the Dr FRt by by be he my HE is popup popup pop-up window or tab in the your a 6 kmm.
Batala poshetti mallanna manchi Peru pettinavanna👌👌😂😂
అన్న మల్ల ఎప్పుడు నెక్స్ట్ ఎపిసోడు ....
Coming Friday
Wating anna
అన్నిచెప్తరు మళ్లీ దొరికే ఓట్ వేస్తారు...మరి ఎపుడు రా మనం మారేది????
Upasarpanch anchor chesthundu ga 10tv lo
malanna super nikosam memunnam ekadikaina ready vidi bathuku bayata pedadam
Are mallanna super cheppinav dongodi story keep it up I'm from raichur hari
Super tisinav Anna film
కార్ తీసివేసి కోటర్ గుర్తు భలేగా పెట్టారు మల్లన్న
KCR character ento correct ga choupincharu bro
Acting lo kcr ni mincham bro
Super anna 100% కరెక్ట్
Waiting next ......👍
నిజంగా భతల పోషెట్టి సూపర్ , తెలంగాణ లో కరెక్ట్ ఇలాగే ఉంటుంది భతాల పోసెట్టిని నమ్మింనందుకు
Supper acting KCR 2.
😀👍 ఎవరూ తీసారో గానీ సూపర్ గా ఉంది డైరెక్షన్ actor's కూడ xlent చేశారు