Akka monna comment chesinanu kadha kotha ga tiffin shop start chesthunamu ani, iron dosa bar pennumu tesukunamu, bar stove kuda, ela seasoning chesyali pls reply
నేను ఒక వీడియో చూశాను మా వారి చేతులు నల్లగా ఉంటాయి డ్రెస్ సెన్స్ బావుండదు అని ఒక కామెంట్స్ రా సరే నేను చూశాను కానీ మీరు భగవద్గీతలో చెప్పిన శ్లోకం అంత తెలుగు కూడా మాట్లాడని వాళ్ళు ఆ శ్లోకంలో ఎంత అర్థం చెప్పారు ముందు అది నేర్చుకోండి ఫస్ట్ బట్టలు చేతులు ఎలా ఉన్నాయి అవి కాదు అంత తెలివిగా ఎంత చక్కగా చెప్పాడో ఆయన
Meeru chese anni curries laganey idi kuda chala baga vachindi cheste
ఇప్పుడే subscribe చేసా నేను భోజన ప్రియుడ్ని,మీరు ఎప్పుడూ ఆనందంగా ఇలానే ఉండాలని ఆ వేంకటేశ్వర స్వామిని కోరుకుంటాను.❤👍
TQ Andi
అన్న మీరు చేసిన వంటలు అంటే నా కు చాలా బాగా నచ్చింది
Tq
చాలా బాగా వివరించారు ధన్య వాదాలు
Supper annayya ...😊
Classic preparation
అరటికాయ తో కొత్త recipe నేర్చుకున్నాను, thank you
Chala chala bagundhi amma fry❤❤❤❤
Cheppe vidhanam chala baguntondi. Opikaga, vivaramga chebutunnaru. Vantalu kuda anthe baguntunnayi.
Super 👌
Super Uncle garu😋😋😋
Reddy garu super andi👌
TQ
Chala bagundi brother. Meeru chesevi anni vantalu chala baguntayi.
Annaya puri carry chesanu super Tq 🙏Annaya
Super sir
Ee roju nenu try chesanu chala Baga gundhi అన్నా
Super Akka and Bava
Super
అరటికాయ ఫ్రై నచ్చింది బావగారి స్టయిల్ లో.నేను ఇప్పటివరకు తినలేదు.tq బావగారు
TQ annaya
Poori curry recipe 👌👌👌👌Kajupakodi recipe cheyandi
ruclips.net/video/-a6at61vIzc/видео.html
Anantapur style aaku kura dosa choopinchandi.out side crispy ga inside fluffy ga untundi
ధన్యవాదాలు 👍😊😊😊
Upma chupinchandi
First
41 th like & superb uncle garu..
Mettati dosa recipe cheppandi.
గురువుగారు దోశ బ్రౌన్ కలర్ అండ్ మంచి వాసన హోటల్ నుచ్చి మంచి masala వాసన వస్తుంది ఎలా చెప్పండి
Okay andi
Rice cooker lekapote modata ela udikinchukovali andi aratikaya
Hi if you know drumsticks fry, mix with groundnuts power please I want to know that recipe it's very famous in andhra
Akka dosa karam vedio pettu akka
Okay andi
నేను మీ లాగానే చేస్తాను కానీ నాకు గిన్నెకు అంటుకు పోతున్నాయి టిప్ చెప్పండి ప్లీజ్ అన్నయ్య
Non stick వాడండి
Akka monna comment chesinanu kadha kotha ga tiffin shop start chesthunamu ani, iron dosa bar pennumu tesukunamu, bar stove kuda, ela seasoning chesyali pls reply
Mee hands baaga hard ayyai andi..so glouse vesukuni cutting and cooking chesthe further ga inka damage avakunda undatamae kaakunda skin smooth avuthundi..Ila cheppanani yemi anukorugaa..nenu manchi opinion thonae cheppanu..chinna suggestion anukondi..by the way curry simply superb 👌
Okay andi thanks for sajishon
@@katasaniMadhaviSuggestion
Vadina peru question bank aa anna
Super🎉
👌annaya
మా టీచర్ గారి చిన్న తప్పు కూడా ఊరుకోరు ( ఎండు మిరపకాయ)😂😅
నేను ఒక వీడియో చూశాను మా వారి చేతులు నల్లగా ఉంటాయి డ్రెస్ సెన్స్ బావుండదు అని ఒక కామెంట్స్ రా సరే నేను చూశాను కానీ మీరు భగవద్గీతలో చెప్పిన శ్లోకం అంత తెలుగు కూడా మాట్లాడని వాళ్ళు ఆ శ్లోకంలో ఎంత అర్థం చెప్పారు ముందు అది నేర్చుకోండి ఫస్ట్ బట్టలు చేతులు ఎలా ఉన్నాయి అవి కాదు అంత తెలివిగా ఎంత చక్కగా చెప్పాడో ఆయన
Maa husband Bsc chadhivaru... Govt job kuda chesaru.time antare adhi bagoledu andhukey Ila...maa athayya army lo doctor ..
వేపుడు కి తిరగమూత వేయకూడదు
మీకు నచ్చకపోతే వేసుకోకండి. వాళ్ళు వాళ్ళ recipies చెప్తున్నారు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు.
Talimpu veyali andi.Talimpu vestene fry curries taste chala baguntai
Super