కుక్కర్ ఉంటే చాలు చపాతీలు పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 851

  • @navyas0177
    @navyas0177 4 месяца назад +36

    Nenu try chesanu chala baga vachhay tq good information

  • @krishnaveer6878
    @krishnaveer6878 4 месяца назад +93

    ఆకాశం చూపించి నేలకు నాకించినట్టు..
    ఇంత మందిని వెర్రోళ్ళని చేశారా మీరు చాలా great అండి ధన్యవాదములు🎉🎉

  • @SwapnaLatha-x5t
    @SwapnaLatha-x5t 26 дней назад +10

    మీ టిప్ కి ధన్యవాదాలు ఆనందం తో నేను మీకు ఒక టిప్ ఇస్తున్నాను త్వరగా మీరు ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరడం మంచిది

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 4 месяца назад +255

    చపాతీలు మామూలుగా కాకుండా కొత్తగా చేసి అందరికీ పిచ్చిలేసేలా కుక్కర్ తో చేయొచ్చని టైటిల్ పెట్టారు
    మీకు ఓ నమస్కారం తల్లి....!
    అలాగే ఇంకా ఏవైనా ఈజీగా చపాతీలు పండించే చెట్టు ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా..!
    చపాతీలు చేయడం ఎందుకు ...దండగా.!
    చెట్టు వద్దకు వెళ్ళి తెంపుకోని తింటాము....😊

    • @vasavilatha8768
      @vasavilatha8768 4 месяца назад +3

      😂

    • @kumariveda2070
      @kumariveda2070 4 месяца назад +13

      టైటిల్ ఒకటి అబద్ధం ఇలాంటి అబద్ధాలు చెప్పకండి

    • @prabhavathi846
      @prabhavathi846 4 месяца назад +2

      😂

    • @GSRani235
      @GSRani235 4 месяца назад +3

      Chapathi la chettu 😂

    • @MemeWave-ow2co
      @MemeWave-ow2co 4 месяца назад

      😂😂😂😂

  • @godavarthisatish3964
    @godavarthisatish3964 10 дней назад +2

    ennallluu........amypoyaru..........worlds best tips
    never before.........thanks for idea.....
    my suggestion to viewers please switch on the stove & sit on the above RED flame

  • @ynirmala2419
    @ynirmala2419 4 месяца назад +151

    నేను అనుకున్న చపాతీ లు అన్ని రెఢీ చేసి కుక్కర్ లొ స్లిమ్ లో పెట్టి కుక్ చేస్తే చపాతీ లు వస్తాయి అనుకున్న

  • @hymavatiperavali4314
    @hymavatiperavali4314 2 месяца назад +3

    చక్కలుచేసుకోవడానికిఈట్రిక్,చాలాబాగుంది.చాలాధన్యవాదములు

  • @aparnavennu7985
    @aparnavennu7985 4 месяца назад +2

    Thank you mam,I will definitely try
    😊

  • @meerameera4874
    @meerameera4874 3 месяца назад +2

    Thanq its working

  • @Mounika_123_h6y
    @Mounika_123_h6y 4 месяца назад +84

    వీడియో ఏమో గాని కామెంట్లు నవ్వు ఆపుకోలేక పోయాను నేను కుక్కర్ చూసి చపాతి చూసి ఏంటా సింపుల్ ప్రాసెస్ అని గబగబా యూస్ చేశాను కానీ కింద కామెంట్లు చుస్తే నెక్స్ట్ లెవెల్ బాబోయ్ 😂😂😂😂😂😂😂

  • @locharlasivaprasad1046
    @locharlasivaprasad1046 4 месяца назад +131

    కుక్కర్ ద్వారా చపాతీ, పూరి అంటే అందరూ వీడియో చూస్తారని లైక్ లు కోసం మోసం

  • @kishoreganpisetty620
    @kishoreganpisetty620 2 месяца назад +4

    Meeko dhandam🙏🙏🙏

  • @shivkumaran2622
    @shivkumaran2622 4 месяца назад +1

    God bless you madam

  • @cvenkateswarlujlbotany7376
    @cvenkateswarlujlbotany7376 Месяц назад +1

    చపాతి పిండి కంటే మీ చేతులు గులాబి రేకుల్లాగా చాల సాఫ్ట్ గా సున్నితంగా కనిపిస్తున్నాయి

  • @SangeethaDeshineni
    @SangeethaDeshineni 4 месяца назад +112

    చేసింది ఒక చపాతి కాల్చింది వేరే చపాతి కరెక్ట్ గా గమనించిన వాళ్ళు ఎంతమంది పిండితో తల్చిన చపాతీలు కాలుస్తుంది

    • @prabhukumarpresents5277
      @prabhukumarpresents5277 4 месяца назад +3

      అవును

    • @anithanarsing7998
      @anithanarsing7998 4 месяца назад +2

      Avunu

    • @Alliswell22083
      @Alliswell22083 4 месяца назад +2

      Yes crct

    • @kommaayansh9052
      @kommaayansh9052 4 месяца назад +1

      S

    • @narasimhakasibhotla
      @narasimhakasibhotla 4 месяца назад +3

      మీరు చెప్పింది కరెక్టే. ఆవిడ పళ్ళెంతో ఒత్తిన చపాతీ, పెనం మీద కాల్చిన చపాతీ వేరేగా కనపడుతున్నాయి.

  • @psuryam2624
    @psuryam2624 4 месяца назад +4

    అసలు మామూలుగా లేదమ్మా సూపర్ 🙏🙏🙏

  • @jesusthepreeminent
    @jesusthepreeminent 3 месяца назад +1

    Great video

  • @ksrinivas3300
    @ksrinivas3300 Месяц назад

    Too good 👍

  • @shanmukhgamerandforest5824
    @shanmukhgamerandforest5824 4 месяца назад +9

    అన్ని చపాతీలు ఒకేసారి cucker లో ఎలా అయిపోతాయో చూడాలనుకుని వీడియో open చేశా. పర్లేదు మెత్తగా కావాలనుకొనే వారికి చాలా ఉపయోగం. వీడియో మేకింగ్ చేసేవాళ్ళ తెలివి తేటలు ఇవి

  • @harshamohana8665
    @harshamohana8665 4 месяца назад +361

    నా తల్లే... నిన్ను కాదు నిన్ను super అని comment పెడుతున్నారే వాళ్ళని అనాలి

    • @Chi_chore773
      @Chi_chore773 4 месяца назад +17

      Kada 🤦🤦😂

    • @mouryapatelvideos331
      @mouryapatelvideos331 4 месяца назад +17

      Kada nenu adhe anukuntunnanu.

    • @venkattriveni429
      @venkattriveni429 4 месяца назад +3

      😂

    • @Sridevi-u9y
      @Sridevi-u9y 4 месяца назад +11

      Opinion andaridi same undavu. Meku nachithe try cheyandi. Nachaka pothe cheya kandi. Comments enduku okasari norru slip ayaka words back thesukoleru.

    • @vijayamadhavi2731
      @vijayamadhavi2731 4 месяца назад +3

      Haha same thought vachindi😂😂😂

  • @manoramapatro7668
    @manoramapatro7668 4 месяца назад +1

    Very, very, nice. 😊❤

  • @ramaraojamiramarao4576
    @ramaraojamiramarao4576 4 месяца назад +52

    నీ మొఖం లాగ ఉన్నాయి ఇలాంటి దరిద్రమైన ఆలోచన ఎలా వస్తాయి అమ్మ

    • @jesusthepreeminent
      @jesusthepreeminent 3 месяца назад +5

      Its a useful video. Why so cruel words for nice video.

    • @samsirbio
      @samsirbio 2 месяца назад +2

      దరిద్రులకు, దరిద్రమైన మాటలే వస్తాయి

    • @aliyatarannum9971
      @aliyatarannum9971 17 дней назад

      😢😅😅🎉

  • @ShantiMellimi
    @ShantiMellimi 4 месяца назад

    Very nice 💖...

  • @MahendraRao-to3fq
    @MahendraRao-to3fq 4 месяца назад +27

    విరుద్ధమైన పద్ధతిలో వంటలు చేస్తున్నారు ఇది ఆరోగ్యానికి హానికరం చేస్తుంది

  • @harishreya7936
    @harishreya7936 4 месяца назад +7

    ఇలాంటి దిక్కుమాలిన చపాతీ l nenu ఎక్కడ చూడలేదు

  • @gangiredlavenkataramanarao4198
    @gangiredlavenkataramanarao4198 4 месяца назад +37

    మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఆక్ పాక్ కరివేపాకు లా ఉంది! దీని తర్వాత కుండలో పూరీలు ఎలా చేయాలో కూడా పెట్టు!!

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 4 месяца назад +8

    ఏదో కధ గుర్తుకొస్తుంది.

  • @shakunthalazptc7450
    @shakunthalazptc7450 4 месяца назад

    Excellent sister

  • @venkatamutyamvaranasi6085
    @venkatamutyamvaranasi6085 29 дней назад

    Very good

  • @lottirajudev6771
    @lottirajudev6771 4 месяца назад +4

    Innovati chapathi . Good job 👍👍👍👌👌👌👌.

  • @Divyasri-r2z
    @Divyasri-r2z 2 месяца назад

    Evaru emi anna meeru pattinchukovaddhu nijam ga chala baga vachindi😊

  • @sweejadairies8668
    @sweejadairies8668 4 месяца назад +100

    పరమానందయ్య శిష్యుల కడ లాగ ఉంది సూది తాటి మొద్దుకు గుచ్చి మోసుకెళ్లినట్లు🤣🤣🤣🤣🤣

  • @akmnbv
    @akmnbv 4 месяца назад +1

    Very nice good ❤

  • @shivachethala8567
    @shivachethala8567 4 месяца назад +2

    Chaaaaaalaaaaa baga cheparu
    Inko sari ilanti videos pettaro striking vestham

  • @narasimhakasibhotla
    @narasimhakasibhotla 4 месяца назад +79

    840K వ్యూస్, ఇంత మందిని వెర్రి వాళ్ళను చేసిన మీరు సూపర్ అండి.

    • @srikakulampalleruchulu
      @srikakulampalleruchulu  4 месяца назад +1

      క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు క్రితమే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు 20 years క్రితమే ఇలా చేసేవారమ్మా ఇది కొత్త టెక్నిక్ కాదు పాత టెక్నిక్ అమ్మమ్మల టెక్నిక్

    • @narasimhakasibhotla
      @narasimhakasibhotla 4 месяца назад

      @@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు & పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయచ్చు" ఈ హెడింగ్ చూసి నేను అనుకున్నది ఏమిటంటే చపాతీలు కుక్కర్ లో చేసేయచ్చా & ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూశానండి. ఈ హెడ్డింగ్ చాలా భ్రమ కలిగించేదిగా ఉంది. చేతులు పెట్టకుండా అన్నారు ముందు పిండి గరిటతో చేత్తోనే కదా కలిపారు, తరవాత కుక్కర్ లో వేసి తిప్పుతూ ఉండాలి అది అన్నిటి కన్నా పెద్ద పని కాదా, ఉండలు చేత్తోనే కదా చేసారు, చపాతీ కర్రతో వత్త లేదు కానీ పళ్ళెంతో నొక్కాలిగా. ఎలా అయ్యింది చెయ్యి ఉపయోగించకుండా!! పరమానందయ్య శిష్యుల కథ దబ్బనం పట్టుకుని రమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చినట్టు ఉంది ఈ తయారీ విధానం. మీ ఛానెల్ కి మళ్ళీ రాను & బ్లాక్ చేస్తున్నా.

    • @narasimhakasibhotla
      @narasimhakasibhotla 4 месяца назад

      @@srikakulampalleruchulu "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపు కంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.

    • @Ramu-dh2sp
      @Ramu-dh2sp 4 месяца назад +6

      ​@@srikakulampalleruchulu
      ఇది నిజమే అయితే నిజంగా అధ్బుతం👌👌👌...బ్యాచ్ లెర్స్ కి పని తగ్గుతుంది. కానీ 🤔మీరు వత్తిన చపాతీ ఒకటి...కాల్చిన చపాతీ ఇంకోటి... డౌట్ క్లియర్ చేయండి మేడం...ప్లీజ్

    • @narasimhakasibhotla
      @narasimhakasibhotla 4 месяца назад

      ​@@Ramu-dh2sp "కుక్కర్ ఉంటే చాలు చపాతీలు, పూరీలు ఎన్ని అయినా చేతులు పెట్టకుండా చేయవచ్చు" ఈ భ్రమ కలిగించే టైటిల్ చూసి చేతులు పెట్టకుండా చపాతీలు ఎలా చేసేస్తారా అని మీ వీడియో చూసా. గిన్నెలో కలపడం, మళ్లీ కుక్కర్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండడం ఏమైనా చిన్న పనా. ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది కదా! ఉండలు చేత్తోనే కదా చేసారు, పళ్ళెంతో వత్తారు. ఎక్కడ చేతులు పెట్ట(ఉపయోగించ)కుండా చపాతీలు చేసారు. మీ పద్ధతిలో ఒకసారి బదులు రెండు సార్లు కలపాలి. ఇలాంటి చెత్త టైటిల్స్ పెట్టకుండా ఉంటే మీ ఛానెల్ కే మంచిది. పరమానందయ్య శిష్యుల కథలా ఉంది దబ్బణం తెమ్మంటే దూలానికి గుచ్చి తెచ్చారట అలా ఉంది మీ తయారీ విధానం.

  • @chandrakantharecipes1706
    @chandrakantharecipes1706 4 месяца назад +2

    I too joined just now 🎁✅like✅👍 Excellent 👌😊

  • @Vaheedha-g9r
    @Vaheedha-g9r 4 месяца назад +1

    Niku vandhanam amma niku vandhanalu amma

  • @vidyavati9454
    @vidyavati9454 4 месяца назад +1

    Amazing tip❤

  • @Himawari-k8s
    @Himawari-k8s 4 месяца назад

    Good 👍

  • @swarnalathamurali1079
    @swarnalathamurali1079 4 месяца назад +2

    Excellent idea 👌🏻🙏🏻😋

  • @Swamisudhir2430gmail.ComSwami
    @Swamisudhir2430gmail.ComSwami 2 месяца назад +1

    వేస్ట్ కామెట్స్ ఏం మీరు పట్టించుకోవద్దు.....
    మంచి టిప్ చెప్పేరు
    tq tq soo mach 👌👌👌🙏

  • @gorlisubhashini1105
    @gorlisubhashini1105 4 месяца назад +1

    Wow super

  • @SyamSundar_16
    @SyamSundar_16 4 месяца назад +9

    మోసపు thumbnails తో ఈ యూట్యూబ్ కంటెంట్ creators viewers ని బాగా attract చేస్తున్నారు.wrong thumbnails పెడితే యూట్యూబ్ అమౌంట్ కట్ చేయాలి అప్పుడు కానీ తిక్క కుదరదు

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 4 месяца назад

    🌹🌷🥀🌾🍃🌴. Nice 💯 Message 👌👍👏. Sister 🙏💕

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 4 месяца назад +17

    OMG my hands and back are already relaxed .thank you sweetie for this new technique .❤❤❤❤❤❤❤

  • @srinivasulukonda7012
    @srinivasulukonda7012 4 месяца назад

    Very easy to make.Thanks.

  • @jayachitti
    @jayachitti 4 месяца назад +2

    I will try

  • @YellapuAnnapurana
    @YellapuAnnapurana 4 месяца назад +2

    Tq so much

  • @cherryjoy9182
    @cherryjoy9182 4 месяца назад

    Excellent works

  • @balachandra4002
    @balachandra4002 4 месяца назад

    I will try it

  • @syamalakumari705
    @syamalakumari705 4 месяца назад +13

    Process lenghty but chetulato pressure petti vattalenapudu useful. Ma mother try chesaru chala softga vachayi tq

    • @manju7568
      @manju7568 4 месяца назад

      Thank you for your review. I will also try

  • @madhu7078
    @madhu7078 4 месяца назад +7

    looks easy... will try this... thanks for sharing and a big god bless

  • @kvenkateswarlukuruva4723
    @kvenkateswarlukuruva4723 4 месяца назад

    Super mam😅

  • @javanarenu5414
    @javanarenu5414 4 месяца назад

    Nice first time chustuna ❤

  • @kotlalaxmi4599
    @kotlalaxmi4599 4 месяца назад

    Tq u madam super

  • @althafbasha74
    @althafbasha74 4 месяца назад +1

    Madam, Meeru Super. Best chapati cooking chupincharu.
    Nenu ee type fallow ayye na wife Kanna best Ani chupista.

  • @padamakillaka5342
    @padamakillaka5342 Месяц назад

    tip kothaga undi tq nenu trie chestanu

  • @LEENATALKS28
    @LEENATALKS28 4 месяца назад +1

    Wow super ❤

  • @padmavathikitchen7077
    @padmavathikitchen7077 4 месяца назад +6

    Variety ga vunnadi.I will try.tq.
    Harekrishna 🙏

  • @hyduday
    @hyduday 4 месяца назад +4

    Amma thalli idem chapati

  • @sharadaganta4967
    @sharadaganta4967 4 месяца назад +2

    Very very good idea mam👌👏👍

    • @chukkaharitha6409
      @chukkaharitha6409 4 месяца назад +2

      Inkeppudu ilantivi cheppakandi dhayachesi mottham antha vest ayyindhi

    • @sharadaganta4967
      @sharadaganta4967 4 месяца назад

      @@chukkaharitha6409 అవునా 🤔

  • @colonypoornaindian488
    @colonypoornaindian488 4 месяца назад +1

    Mi hands beautiful,,mi cooking super medam

  • @sheaikkhalirunisabegum3070
    @sheaikkhalirunisabegum3070 4 месяца назад +1

    Super 🎉

  • @mnmnmn0097
    @mnmnmn0097 4 месяца назад +2

    ❤❤wowwwwwww.thankyouuuu maa

  • @deviejhansirao4077
    @deviejhansirao4077 2 месяца назад

    ఆహా ఇంకా ఏదో easy గా చేసేసే పని ఏమో డైరెక్ట్ గా కుకర్ లో పెట్టేసి అని ఆ thumbnail చూసి వీడియో లోకి వచ్చాను ఆహా అమ్మ super తల్లి మాతా 🙏🙏🙏🙏
    ముక్కు ఎక్కడ అంటే ఊరు అంతా తిప్పి ముక్కు చూపించాడు అట అలాగా...
    ఆహా పళ్ళు రాలేగొట్టు కోవాలి అంటే ఇంత easy నా..
    Lag కె లాగు చొక్కా తొడిగి నట్టు ఉంది.
    ఏమి వీడియో ఏమి explanation ఏమి coocking... మతి పోయి దిమ్మ తిరిగి mind blok ఐపోవాల్సిందే...
    అమ్మ మీరు super అదేదో సినిమాలో శ్రీలక్మి తన కవితలు వంటలు తో బ్రహ్మి ని పిచ్చి peeks కి ఎక్కించేస్తుంది అలా మీరు మరో శ్రీలక్మి గారు అన్నమాట... తల్లి ఉంటాను మళ్ళీ మీ channel వైపు కూడా చూడను బాబోయ్...అమ్మమ్మగారు ఎందుకు ఇంత కష్ట పడుతున్నారు అసలు...
    చపాతీలు ఇలా చేసుకోవాలా???? ఇలా కూడా చేసుకువచ్చా???? లేక ఇలాగే చేసుకువాలా????
    ఛీ నేను అసలు చపాతీలే చెయ్యను ఇంకా...
    నన్ను ఆపకండి పారిపోతాను రేయ్...

  • @katoorisowmyasri
    @katoorisowmyasri 4 месяца назад +40

    Superb nenu try chesa maa pillala chala enjoy chesaruu

  • @rajisurisetti9005
    @rajisurisetti9005 4 месяца назад

    Super idea madam Tq so much

  • @ranidhulipudi1716
    @ranidhulipudi1716 4 месяца назад

    Thanks ending very nice pic

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 месяца назад +1

    చేసిచూస్తా

  • @mohan.v5291
    @mohan.v5291 4 месяца назад

    Bagundi. 👍

  • @raninagaraj3047
    @raninagaraj3047 4 месяца назад

    Excellent

  • @KatthiSaloman-uc6kx
    @KatthiSaloman-uc6kx 3 месяца назад

    Meeru international chef andi meeku chala coments vachayi super 😂😂😂😂😂correct ఇలాంటి chapathilu nenu thina ledhu

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 4 месяца назад +1

    ధన్యవాదాలు...

  • @anjiveera5136
    @anjiveera5136 4 месяца назад

    Niko dandam Thalli🙏

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 4 месяца назад

    super super❤❤❤❤

  • @KlakshmiprasannaKomaragiri
    @KlakshmiprasannaKomaragiri 4 месяца назад

    Nice tip

  • @madhurik2894
    @madhurik2894 4 месяца назад

    Oh i will try,,,,

  • @laruvoth3270
    @laruvoth3270 3 месяца назад

    Very decisive title.

  • @kanchibotlaramkumar5022
    @kanchibotlaramkumar5022 4 месяца назад +1

    Super amma

  • @maheshjavaji7219
    @maheshjavaji7219 4 месяца назад +7

    Enni kathalu pade badhulu simple ga Appudu chese paddhati best

  • @umasingaperumal5609
    @umasingaperumal5609 4 месяца назад +5

    Very nice explanation super madam. I will try madam. 👏👌👆

  • @shyamsundher2341
    @shyamsundher2341 4 месяца назад +32

    చేతులు పెట్టకుండా అని టైటిల్ పెట్టినారు పిండి ముద్దను చేతులతోనే కదా ఒత్తి నారు కాళ్ళతో కాదుకదా😅😅

    • @narasimhakasibhotla
      @narasimhakasibhotla 4 месяца назад

      @@shyamsundher2341 వేడి చేసేటప్పుడు తిప్పుతూ ఉండాలి కదా అంతే కాదు పళ్ళెం పైన పెట్టి కాళ్ళతో నొక్కితే చేతులు పెట్టకర్లేదు 😂😂

    • @సీతారామమూర్తి-Bhyri
      @సీతారామమూర్తి-Bhyri 4 месяца назад

      ​@@narasimhakasibhotlaనీ పూక్

  • @jaishrivanapalli358
    @jaishrivanapalli358 4 месяца назад +1

    Thank you so much madam
    For uploading such a nice video it is very helpful and easy to do chapati very easily with shape❤❤❤
    Once again thank you madam

  • @suryanagamaniachanta3154
    @suryanagamaniachanta3154 4 месяца назад

    Good idea

  • @narasimhareddy5864
    @narasimhareddy5864 4 месяца назад +27

    మీరు కొత్తగా చూపించాను అని భావిస్తే సంతోషమే కాని సమయమ్ vruda

  • @bathulabhargavi3825
    @bathulabhargavi3825 4 месяца назад +1

    బాగుంది ట్రై చెయ్యండి

  • @venkateshv9514
    @venkateshv9514 4 месяца назад +3

    One patient Escaped from😊😊 Erragadda Mental hospital

  • @rameshveerapaneni7848
    @rameshveerapaneni7848 4 месяца назад +1

    కొత్త గానే వుందిగా. .తయారీ..వంట
    కళా కారులు జయహొ..

  • @swapna9011
    @swapna9011 4 месяца назад

    Super idea mam

  • @Meghnacreativethoughts
    @Meghnacreativethoughts 4 месяца назад +7

    Time taking process. Nenu 10 mints lo chesta

  • @sujathakummari3290
    @sujathakummari3290 4 месяца назад

    super ❤

  • @b.a.anuradha4275
    @b.a.anuradha4275 4 месяца назад +10

    Chala Baga chesi chupinchinaru

  • @umamaha158
    @umamaha158 4 месяца назад

    Will try mam tku 👌🏻

  • @tanumaruthi7465
    @tanumaruthi7465 18 часов назад

    దాని బదులు విడిగా చేసుకుంటేనే త్వరగా అయిపోయింది ఇలా చేస్తే చాలా టైం పడుతుంది చాలా గిన్నెలు వస్తాయి

  • @sriram6458
    @sriram6458 4 месяца назад

    E vedio Naku chala use aiendi but comments is very funny 😂😂

  • @sriprajna188
    @sriprajna188 4 месяца назад +10

    Its waste of time...in the normal process we can do more....

  • @joshnatechsgtsuper6allroun171
    @joshnatechsgtsuper6allroun171 4 месяца назад

    Very nice chala bagunni

  • @prameelavangalapudi7792
    @prameelavangalapudi7792 4 месяца назад +1

    Woooow❤ great idea

  • @Mani-ip3kc
    @Mani-ip3kc 4 месяца назад

    Super ❤❤

  • @Klaxmi-d5u
    @Klaxmi-d5u 4 месяца назад +8

    చాలా బాగా చెప్పారు... చాలా బాగా చేసారు.. nice❤❤