Relare Rela Singer ROJA RAMANI Video Song | Ododdu Gadikosi Video Song | Amulya Studio

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 1 тыс.

  • @shekarm5970
    @shekarm5970 5 лет назад +41

    తెలంగాణ యాస భాష ను ఈనాటి తరానికి అందిస్తున్న అమూల్య స్టూడియోస్ కి🙏🙏🙏🙏🙏👌👌👌💕💕

  • @ganjaneyulu9115
    @ganjaneyulu9115 5 лет назад +87

    2014 లో తెలంగాణ వచ్చి ఉద్యమం ముగిసాక నాకొక చిన్న సందేహం నా తెలంగాణ పోరాట ఉద్యమం ముగిసి ప్రత్యక రాష్ట్ర కల నెలవేరింది ఇక మీద ఈ కళాకారులంతా ఎం చేస్తారు ఈ ఉద్యమ,జానపద పాటలు మళ్ళీ ఏ వేదిక మీద నుండి పాడతారని సందేహం కానీ నా తెలంగాణ ఆనిముత్యాలు ఈ you tube ని వేదిక చేసుకుని మీరు చూపిస్తున్న ఈ ప్రతిభకు కృతఙ్ఞతలు

  • @karnakarreddypadigela9170
    @karnakarreddypadigela9170 5 лет назад +225

    మీ అమ్మ సేకరణ బాగుంది అమ్మ నువు పాడే విధానం చాల బాగుంది....👌

  • @MaiStudio
    @MaiStudio 5 лет назад +73

    0:22 ఈ టైం లో వచ్చిన మ్యూజిక్ తో మనసు ఒక రకమైన భావం తో పులకరించిపోయింది .....చాల బాగా ఇచ్చారు మ్యూజిక్ ....పాట చాల చాల బాగుంది

  • @bramanjaneyulumudiraj3315
    @bramanjaneyulumudiraj3315 5 лет назад +38

    మా అమ్మకు చాలా ఇష్టమైన పాట ప్రతి రోజు ఈ పాట విన్న తరువాత నిద్ర పోతుంది...

  • @y_prashanth0121
    @y_prashanth0121 5 лет назад +91

    చిన్నపుడు అమ్మవాళ్ళు చెల్లలో పడుతుంటే అర్తమవక విని వదిలేసేవాన్ని నువ్ పడుతుంటే మళ్ళీ గుర్తొస్తుంది.. అది ఈ పాటేనా...
    చాలా చక్కగా పడినవ్... 😍

  • @ssv4fun270
    @ssv4fun270 4 года назад +22

    రోజా గారు మి గొంతు సూపర్
    ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టడం లేదు నాకు
    పాట సూపర్

  • @shankarnaidu2526
    @shankarnaidu2526 5 лет назад +117

    పాలమూరు పుడమి తల్లిల...
    కృష్ణమ్మ అలల సవ్వడిల ....
    గలగల పారే గోదావరి నదిల ....
    నడుమ సాగే దుందుభి వాగు వంక సెలయేరు ప్రవహించేటట్టుగా ఉంది...
    మీ ..గానం ‌
    ఆల్ ది బెస్ట్ రోజా రమణి గారు....

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 5 лет назад +324

    నిజంగా ఈ మధ్య జానపద పాటలు బాగా వస్తున్నాయి అన్ని 99.5% సూపర్ గా ఉంటున్నాయి 💖💖💖💖💖💖💐💐💐💐💐💐💐

    • @bunnybunny5500
      @bunnybunny5500 5 лет назад +1

      9

    • @NareshYadav-ix9bp
      @NareshYadav-ix9bp 5 лет назад +8

      200%
      Baaguntunnay
      Movie songs kanna

    • @saikumargoud1710
      @saikumargoud1710 5 лет назад +2

      5% kuda cheppu bro 👌

    • @kommunaboinaelender1864
      @kommunaboinaelender1864 5 лет назад +1

      @@saikumargoud1710 pp

    • @nithingasikanti
      @nithingasikanti 5 лет назад +1

      ఫోక్ సాంగ్స్ రావడం వలన పాత రోజులలో పాడిన పాటలు...మనం ఈ రూపం లో వినవచ్చు...super and Good luck for new songs

  • @మల్లేష్యాదవ్గంగం

    సూపర్ వాయిస్ రోజారమణి గారు
    సూపర్ జానపదం 🌰💐💐

  • @ramkiejjagiri3384
    @ramkiejjagiri3384 5 лет назад +11

    ఇంత మంచి పాట మాకోసం అందించినందుకు అమూల్య స్టూడియో వారికీ నా శత కోటి వందనాలు 👌👌👌👌🙏🙏🙏

  • @saikumardeshetti9280
    @saikumardeshetti9280 5 лет назад +27

    మన చక్కని పల్లె పాటలు , అడుగంటి పోతున్న సమయంలో ,ఎంతో మంది గొప్ప కళాకారులు మళ్లీ పాత వైభవాన్ని తిస్కొచ్చిన ప్రతి కలకరునికి , మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏

  • @manchalasantosh542
    @manchalasantosh542 5 лет назад +201

    నా తెలంగాణ జానపదాలు మాకు గుండె చప్పుడు లాంటివి,రోజరమణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐🙏

  • @imsriram_3822
    @imsriram_3822 5 лет назад +21

    Chala Rojulunundhi Wait Chestunna E_Song Kosam... Rendu Kanlu Chalthlev Chudadaniki... Vinadaniki. Vinasompuga Undhi... Falk Song Lalo The Best... Song.. Edhi... 😍😍😘😘😘😘😘👌👌👌👌👌👌👌

    • @rojaramanikomari6547
      @rojaramanikomari6547 5 лет назад +4

      Thank you anna thank you

    • @imsriram_3822
      @imsriram_3822 5 лет назад +2

      @@rojaramanikomari6547 Wlcm.. Akka. inka.. Elanti Patalu Padalani Niku.. Elanti Songs Dorkalani A Devunni Korukutunnanu

    • @djdj1466
      @djdj1466 5 лет назад +1

      Same anna nenu chala rojula nunchi wait chesaa

  • @aravindvakiti5180
    @aravindvakiti5180 4 года назад +7

    ఈ పాట వింటుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది చాలా బాగుంది పాట.!

  • @mallepagarameshbabu3476
    @mallepagarameshbabu3476 5 лет назад +10

    చాలా బాగుంది అక్క ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంది.

  • @prasadprasad1731
    @prasadprasad1731 5 лет назад +5

    Superb song rela re rela lo kavya padindhi kadhu appudu haa song mire echarani vinnanu super akka miru superb ...............god bless you

  • @upendrapathepuram2728
    @upendrapathepuram2728 5 лет назад +4

    చాలా బాగుంది సాంగ్స్ మా నాయనమ్మ పాడుతూ ఉంటే సాంగ్ ఇప్పుడు మీరు పాడుతూ మా నాయనమ్మ ను గుర్తు చేసినారు మీ స్మైల్ బాగుంది అండి రోజా రమణి గారు మీ అమ్మకు థాంక్స్ చెబుతున్నా సూపర్ సాంగ్ ఇలాంటి సాంగ్స్ చాలా పాడండి

  • @midhemgudanarsimlu6574
    @midhemgudanarsimlu6574 4 года назад +6

    పాలమూరు వాల్ కష్టజీవులు ఆ కష్టం నుంచి పుట్టిందే ఇంత అద్భుతమైన పాటలు

  • @mangilipellybhavani2932
    @mangilipellybhavani2932 3 года назад +2

    అద్భుతంగా ఉంది పాట మరియు వీడియో... ఎన్నీ సార్లు విన్నా చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది 🙏🙏🙏

  • @mamathareddy4482
    @mamathareddy4482 4 года назад +4

    ‌‌రోజా నీ నవ్వు లో ఈ పాట జీవం పోసుకుంది. ఇంతకన్నా గొప్పగా చెప్పలేక పోతున్న.

  • @tankaremallesh8645
    @tankaremallesh8645 3 года назад +6

    🌹🌹🌹చాలా బాగపాట పడవ్వ్ గొంతు సూపర్ వినడానికి వినసొంపుగా ఉంది 🌹🌹🌹🌹

  • @pradeeppuram9442
    @pradeeppuram9442 5 лет назад +43

    స్వచ్ఛమైన పల్లె పాటలను అందిస్తూన్నందుకు మీకు అభినందనలు.

  • @guddatibalraju6448
    @guddatibalraju6448 5 лет назад +370

    పాలమూరు ముద్దుబిడ్డ పాడిన పల్లెటూరి పాటకు ఓ లైక్ వేసుకోండి..

  • @peddurimallesh903
    @peddurimallesh903 5 лет назад +11

    Roja Ramani your voice excellent..
    and music awesome
    Roja Ramani sister ku oka like vesukomdhi friends....👌👌👌👌👌

  • @naliramesh5389
    @naliramesh5389 4 года назад +1

    ఈ పాట నేను రేలారే రేలలో దరువు 3 విజేత కావ్య పాడినప్పుడు విన్నాను, మళ్ళీ ఇప్పుడు మీ అమూల్య మ్యూజిక్ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చి జానపదాలు అంటే ఇంకా ఇంకా ఆసక్తి పెరిగేలా చేశారు.

  • @bharathrage3988
    @bharathrage3988 3 года назад +8

    బీజేపి మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రోజా రమణి గారు చాలా అద్భుతమైన కళాకారిణి.చాలా మంచి అర్థవంతమైన పాట.Best of luck Roja Ramani Gaaru

  • @uttaravilliramesh5394
    @uttaravilliramesh5394 5 лет назад +6

    Mee super padaru Amma ఇంత బాగా పాడి నదుకు మీకు నా శిరసు వంచి నమస్కారము చేస్తున్న

  • @vempatisudhanapelly7574
    @vempatisudhanapelly7574 5 лет назад +4

    ఇ పాట మా తాత ఎప్పుడు పాడేవరు ఇప్పుడు లేకుంన్న వింటూన్న మీ స్టూడియో వారికి కృతజ్ఞతలు

  • @ashoktalla4441
    @ashoktalla4441 4 года назад +2

    గుండెలకు హత్తుకునేలా ఉంది
    ఈ పాట విన్న తర్వాత మరిన్ని ఇలాంటి పాటలు సేకరించి పాడాలని కోరుకుంటున్నాము

  • @tharimilachinna9959
    @tharimilachinna9959 5 лет назад +5

    మా పాలమూరు బిడ్డ అయినందుకు చాలా సంతోషంగా ఉంది రోజారమణి అక్క జై తెలంగాణ జై పాలమూరు జిల్లా డీకే అరుణ

  • @Rameshyadav-wc4uy
    @Rameshyadav-wc4uy 5 лет назад +1

    Expressions was awesome...rojakkaa... superb...andariki adhi saadhyam kaadhu

  • @sailusakali8124
    @sailusakali8124 5 лет назад +18

    చాల అంద్దముగ వర్నిచినారు సుపర్ పాట చాలచక్కగ పడినావు రొజరమని

  • @chanduyadav1423
    @chanduyadav1423 5 лет назад +13

    నేను ఈ పాట చాలా సార్లు విన్న ఎంత బాగుంది నిజంగా ఆ అక్క వాయిస్ చాలా అద్భుతంగా ఉంది

  • @lingarajuallamla4689
    @lingarajuallamla4689 5 лет назад +71

    రోజరమణి ఫాన్స్ ఒక్క లైక్ వేసుకోండి

  • @sravanthijaipalsravanthija1443
    @sravanthijaipalsravanthija1443 3 года назад

    Haiiiiii..... E song naku challlla estammm 2014 lo ma college looo chala timesss padanuuuuu me voice baundhi super👍

  • @shriramyadav1299
    @shriramyadav1299 5 лет назад +617

    మా పాలమూరు పాటకి ఒక లైక్ కొట్టండి..

  • @mallepagarameshbabu3476
    @mallepagarameshbabu3476 4 года назад +2

    రోజు ఒక్క సారి అయినా వినకపోతే మనసు లో ఏదో వెలితిగా వుంటది నాకు చాల బాగుంది అక్క పాట

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 5 лет назад +14

    రోజారమణి గారు మీరు పాడే పాటలు ఎన్ని సార్లు విన్నా మల్లి ఒక్కసారి వినాలి అనిపించుతుంది.మేడం

  • @shreekanthhhhhhhhhhhhh
    @shreekanthhhhhhhhhhhhh 4 года назад +2

    మా నాన్నమ్మ కు చాలా ఇష్టం అయినా పాట... రోజరమని గారు చాలా చక్కగా పడినరు..

  • @rshankarnaik1855
    @rshankarnaik1855 5 лет назад +4

    Ododdu gadi kosi ..vodu kindhapetti..woah what a lyrics

  • @lingaswamysarimalla2585
    @lingaswamysarimalla2585 5 лет назад +219

    Roja Ramani ke okka like

  • @pendyalaprashanth4459
    @pendyalaprashanth4459 5 лет назад +1

    E pata vintunte entho maduranga vundii... Super music.. Chala baga padaru akka..

  • @sreekanth7901
    @sreekanth7901 5 лет назад +28

    ఈ సాంగ్ కూడా hit అవుతుంది రోజా రమణి గారు

  • @devarajuchepuri2196
    @devarajuchepuri2196 5 лет назад +1

    Intha manchi lyrics rasthunna... writers ki heartful wishes....

  • @saiprasad3763
    @saiprasad3763 5 лет назад +4

    SiS ni voice challa bagundhi nuv Ellanti enkono songs padalani manasupurtiga korukuntuna👍👍

  • @mulkalapallynagesh3704
    @mulkalapallynagesh3704 5 лет назад +2

    అమూల్యమైన అమూల్య వీడియోస్ & సాంగ్స్ సూపర్ రోజరమని తెలంగాణ అచ్చమైన పల్లె జానపద సంగీతం హ్యాట్సాఫ్

  • @bkurmurthy399
    @bkurmurthy399 5 лет назад +8

    సూపర్ రోజామని నిసాంగ్స్ అదుభతమైనవి 👏👏👏

  • @karnakarreddypadigela9170
    @karnakarreddypadigela9170 5 лет назад +1

    పాల దుద్ధహాలు కలిగే ఫై మంద పక్కన నాఒక్క శంకరుడు కలిగే ఇయల రాణి నీల వరుడు...అమ్మయ్య నిజమే నీమో ఇయల రాణి నీల వరుడు.... సెంటసు బాగుంది....సూపర్

  • @pailamsanthosh5435
    @pailamsanthosh5435 5 лет назад +112

    క్లారిటి బాగుంది వాయస్ బాగుంది చెల్లె రోజారమణి

  • @shashivardan7881
    @shashivardan7881 5 лет назад +2

    ఈ పాట కోసం చాలా రోజుల నుండిwait చేస్తున్న song super గ ఉంది love you your voice

  • @parameshn6
    @parameshn6 5 лет назад +6

    After many days I heard this song
    Super song
    Love ur voice Roja Ramani gaaru

  • @Daya-bo9zr
    @Daya-bo9zr 3 года назад +1

    E song nenu 1000 times kantea eakkuvaga vinnanu.. super voice.. 🧡🧡

  • @kumarpottala5235
    @kumarpottala5235 5 лет назад +3

    ఇంత మంచి మన చక్కటి తెలంగాణ పల్లె గుండె చప్పుడూ లాంటి జనపదనికి views లేకపోవడం చాల భాదకరము..సూపర్ song...pichi పిచ్చి songs కి లక్షల్లో views..

  • @pannelasandeepkumar6368
    @pannelasandeepkumar6368 5 лет назад +2

    E pata ki rela re rela Kanna music Chala Baga add chesaru ... super Baga padaru 👍👍👌

  • @venkat5110
    @venkat5110 5 лет назад +37

    బండపల్లి వాల్మీకి బోయాల ముద్దుబిడ్డ జానపదం లో సినిమా మెలోడీ పాటల ఉంది .సూపర్ 👌👌👌

  • @baswarajk773
    @baswarajk773 5 лет назад +1

    Superb voice rojaramani garu. Meeru song paard vidhanam super.

  • @mosinmd5768
    @mosinmd5768 5 лет назад +13

    Who says it is a Melody song hit a like here... Bcaz heart soothing song

  • @harishkumarbanala9475
    @harishkumarbanala9475 5 лет назад +1

    స్వచ్ఛమైన జనపదాలు సేకరించి
    అందిస్తున్న అమూల్య studio కి నా కృతజ్ఞతలు

  • @mudavathseetharam2222
    @mudavathseetharam2222 5 лет назад +6

    E song vintunte enta vinasopuga undo chala super akka 👌👌 👌 voice

  • @nnschanalshyam3757
    @nnschanalshyam3757 5 лет назад +1

    roja ramani garu me voice chala bhagundi andi super editing bro

  • @kodurirajesh6185
    @kodurirajesh6185 5 лет назад +4

    Super melody song. Superga paadinav Roja. Nice music

  • @simhamanjula4600
    @simhamanjula4600 5 лет назад +1

    Jaanapadalu ante paatha palmure... Endukante akkadi kolata paatalu... Boddemma paatalu... Antha vina sompu ga untayi...
    Great work... Congrats to the team.. 9/10

  • @anagaraj2781
    @anagaraj2781 5 лет назад +12

    పాట చాలా చాలా బాగుంది. వాయిస్ మరియు మ్యూజిక్ చాలా బాగుంది. రోజా రమణి వాయిస్ బాగుంది.

  • @saikumargoud1710
    @saikumargoud1710 5 лет назад +1

    ఇంత మంచి పాటలు వినడం చాల బాగుంది..నీకు నా నుంచి పెద్ద వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @ranjithsamala5544
    @ranjithsamala5544 5 лет назад +4

    I don't know why I like this type of lyrics.....
    Song is amazing.......😃😃😃

  • @chirujoyfullessons8861
    @chirujoyfullessons8861 3 года назад +1

    Kalyan gari music ఇ పాటని హిట్ చేసింది.

  • @ravinaidu3978
    @ravinaidu3978 5 лет назад +5

    Wowww must appreciate to director , camera man , music director woowww thanks brother deliverd beautiful song
    Chellamaa all the best from annaya
    From Wanaparthy

  • @danchanalayashwanth816
    @danchanalayashwanth816 5 лет назад +1

    Nenu e song motham nerchukuna Chala Bagundhi padhutunte teloyani happy felling undhi

  • @parameshwarnakka2182
    @parameshwarnakka2182 5 лет назад +4

    రోజా రమణి చాలా మంచి గొంతుక పాట చాలా బాగుంది

  • @janardhanjnr2771
    @janardhanjnr2771 5 лет назад +2

    జానపదపాటలను బ్రతికిస్తున్న మీకు సలాం.

  • @tryadav1008
    @tryadav1008 5 лет назад +14

    ట్రైలర్ చూసి ఎంతమంది ఎదురుచూశారు ఈ పాట కోసం...

  • @kvenkataiah5293
    @kvenkataiah5293 4 года назад

    Super song Kodal papa voice Chala bhagundhi NE voice tho yenno songs padalani korukuntunna 🙏🙏

  • @shyam190377
    @shyam190377 5 лет назад +4

    #Amulya studio team brings Ododdu Gadikosi valuable content message by Roja ramani sings... Awesome...🙏🤝👏👍

  • @malleshkavali1917
    @malleshkavali1917 5 лет назад +1

    Mana aammalu chenulo pani chesukuntu elanti paatalu padutunte baguntunde epudu ela vinadam superga undi thank u.

  • @dlr7882
    @dlr7882 5 лет назад +8

    Song starting lo old woman Suuuper padindi

  • @creativeravi6403
    @creativeravi6403 4 года назад +1

    Mee gonthuki naakante pedda fan undademo ....roja ramani garu ...super

  • @rajacreationstpl
    @rajacreationstpl 5 лет назад +5

    Superb👌👌 sister rojaramani👍👍👏👏👏

  • @naveennagam7208
    @naveennagam7208 5 лет назад +2

    Awesome lyrics bayya ippudu ee lyrics rayalante Oka kamity ne veyyali

  • @jumbidirajender6852
    @jumbidirajender6852 5 лет назад +6

    Song is very very super ra
    Roja ramani
    Meeru palle patalu inka inka Padali ra

  • @chandukommu881
    @chandukommu881 5 лет назад +2

    Tq to amulya studios for collecting nice folk songs for folk song lovers....pakka @MBNR palleturi patalu evi...

  • @naragoninagaraj1703
    @naragoninagaraj1703 5 лет назад +5

    పల్లె పాటలు అద్భుతంగా ఉంటాయి...

  • @msraudiosandvideos7393
    @msraudiosandvideos7393 5 лет назад +1

    Super song roja ramani garu mana palamuru kyathi prapanchaniki telisindi

  • @g.nareshvlogs
    @g.nareshvlogs 5 лет назад +3

    Super song medam 100 time vinnanu vintene vunna 😍😍😍😍😍😍

  • @shreekanthhhhhhhhhhhhh
    @shreekanthhhhhhhhhhhhh 4 года назад +1

    Nenu prathi roju e paata vintanu

  • @sanjeevungurala7911
    @sanjeevungurala7911 5 лет назад +4

    Cool and beautiful song Thank you all of team

  • @kalyanyadav5168
    @kalyanyadav5168 5 лет назад

    Eee song rela re rela lo vachindi chaala bagundi AAA song mali itla vinudu chaala bagundi keep it up gather more for us
    Thank you...

  • @narendrachowdary6894
    @narendrachowdary6894 5 лет назад +7

    Hats Off for Roja Ramani akka voice.

  • @bollampallysharath4761
    @bollampallysharath4761 5 лет назад +2

    మీ పాట వింటే నాకు చాల బాగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అండ్డి

  • @sagarsagar-wp3bq
    @sagarsagar-wp3bq 5 лет назад +6

    Super I love you.. Sounds like you..💖💖💛💛💟💟💝💝💗💗💖💖💜💜👍👍

  • @yellaraodeshaboina6390
    @yellaraodeshaboina6390 5 лет назад +1

    తల్లి నీ ముఖంలో ఉన్న కళ నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెల్లుతుంది...... ఐ లైక్ యు....

  • @mangalapallyyadagiri1730
    @mangalapallyyadagiri1730 5 лет назад +4

    Roja garu song voice amazing sweet ga unadi 👌👌👌👌

  • @rockygoud2809
    @rockygoud2809 5 лет назад +2

    Suuuuuuuuuuperb voice and................ Nice expressions.............. Smily face...... thanq for giving good song with ur miracle voice

  • @ramchowdarygarikapati9242
    @ramchowdarygarikapati9242 5 лет назад +26

    మాత్రృత్వం + దైవత్వం

  • @KumarChowhans
    @KumarChowhans 5 лет назад +2

    ఈ గోంతులో ఏం దాగి ఉంది అసలు......👌👌👌
    Kalyan bro 👍👍👍

  • @mogilianjaneyulu9638
    @mogilianjaneyulu9638 5 лет назад +5

    Super rb akka

  • @vijayrodda1578
    @vijayrodda1578 5 лет назад +1

    Abba chala rojulaku sng chesharu....meru knchm thoraga cheyandi akka songs mee voice superb ga untadhi....inka chala chala song's padali.....

  • @reddypraveen9869
    @reddypraveen9869 5 лет назад +7

    Roja ramani superb....

  • @jeldisampath1525
    @jeldisampath1525 4 года назад

    Roja ramani , Chala Kalam taru vata asalaina palle andalni neelo chusanu , enta kammaga padavu .thank you .

  • @kormanishivashanker7607
    @kormanishivashanker7607 5 лет назад +3

    Sstr super ur voice also song 🙏🙏👍👌👌🙏🙏🙏🙏🙏🙏