బింబిసారుడు నిధి ఇక్కడేదాచాడా!.
HTML-код
- Опубликовано: 3 мар 2024
- బింబిసారుని నిధి రహస్యం అహోబిలం పరిసర ప్రాంతాల్లో ఉన్న #నవనరసింహ క్షేత్రాలు అందరికీ తెలిసినవి అయితే ఇక్కడే ఒక శైవ క్షేత్రం ఉంది. దాని పేరు ఉల్లెడఉమామహేశ్వరం. కార్తీక మాసంలో మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉన్నాయి క్షేత్రం చాలా మహిమాన్వితం గలది. చెంచులక్ష్మి నరసింహస్వామి లా వివాహం జరిగిన ప్రదేశం ఇదే. ఇక్కడ ఉన్న ఉల్లెడ పేటులో మూడు గుహలు ఉన్నాయి. ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహ, నరసింహస్వామి గుహ, అశ్వద్ధామ గృహ. అశ్వద్ధామ ఇప్పటికీ ఈ గుహలో తపస్సు చేస్తున్నాడు అని భక్తుల నమ్మకం. ఈ ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహనే వజ్రాల కొండా అని కూడా అంటారు. బింబిసారుడు తన దండయాత్రల ద్వారా తీసుకువచ్చిన ధనాన్ని మొత్తం ఈ గుహలోనే దాచాడు అని స్థానికుల నమ్మకం. ఈ ఉల్లెడ గుహ గిద్దలూరు ఘాట్లో ఉన్న సర్వనరసింహస్వామి టెంపుల్ వరకు ఉందని, వర్షాకాలంలో ఇక్కడ ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయని వర్షాకాలంలో ఎక్కువగా ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతూ ఉంటుంది.
ruclips.net/user/results?searc...
profile.php?...
/ srinivas_ontariyatrikudu
nallamala forest temples,temples in nallamala forest,hidden temples in nallamala forest,nallamala temples,srisailam temple,secret temple in nallamalaforest,nallamala forest shiva temple,ahobilam,ahobilam narasimha temple,ahobilam narasimha swamy,ahobilam nava narasimha,bimbisara,ulleda,ulleda uma maheswara swamy,ulleda cave,ulleda temple,ulleda umamaheswara swamy temple,ulleda umamahesearam,#ulleda #umaamaheswara #swami #temple #allagada,ontari yatrikudu
🌺🙏ఓం నమశ్శివాయ 🙏🌺
మీకూ మీ కుటుంబ సభ్యులకు 🙏💐
మీ టీo అందరికీ 🙏💐
🙏మహాశివరాత్రి శుభాకాoక్షలు అన్న 🙏💐
thanq madam. happy shivaratri
Memu vellaleni, choodaleni pradesaalu choopistunnaru 🙏
Thank you very much for the videos Sir. You and your team are very adventurous and highly motivated. Media should recognize you and your team Sir.
సార్ మీరు సూపర్ సార్ ఎంతో కష్టపడే అడవిలో ట్రాకింగ్ చేస్తున్నారు
thanq brother
Super bro 🎉🎉🎉🎉🎉
Super adventurous
Super ga vundi video highlights..
Srinivas garu how are you doing. Video chala bagundi. AA thick forest Aa guhalu superb. Meetho paatu okasari ravalani undi. Naaku nature ante chala chala ishtam.. okay tkcr sir. Bye. Video enjoy chesamu.
Anna srinivas anna phone number pettu msg
sure madam me comments anni chaduvutaanu. instagram lo massage cheyandi
sure brother
Super cave
Super video bro
GOOD EVENING
Om namashivaya
ఓం నమ: శివాయ.. 🙏🙏
Memu college tarapu అహోబిలం కి వెళ్ళాము
Bro ur videos r adventurous and informative 🎉🎉🎉
Chala bagundi srinivas garu gutthikonda bilal lo kuda gabbilalu ilane untayi, Swarnamani garu ,reddygaru,vedadri garu,suresh garu ela unnaru vedio chala baga vachindi stala.puranam kuda
thanq madam. andaru bagunnaru
నమస్తే శ్రీనివాస్ అన్న,🙏
namaste brother
Color full vache laga cheyandi editing
Allredy watching 15,years back
Vamsi. Sar. Me. Batchlo. Jaion. Iyara
అశ్వద్ధామ హతహ కుంజరహ
Editing chesetappudu color penchandi
Rudravaram. Nunchi. Dari. Uanda
Wr r u Srinivas garu evng srisailam vastunnanu meet avvalani undi address send cheiyandi
Nadi vijayawada brother
ನಾನು.ಬರುವೆ.ಮೇಡಮ್.ನೀಮನೂ.ನೋಡಿರೆ.ಎಂಷ್ಟು.ಪುಣ್ಯ.ಮಾಡಿದ್ರೂ.ಮೇಡಮ್.
Aswaddama katha oka kattu katha
Vamsy budget Traveller voice over❤❤❤❤❤❤❤❤❤❤
Super adventurous
Memu college tarapu అహోబిలం కి వెళ్ళాము
great Madam enjoy