#Indireswaram
HTML-код
- Опубликовано: 5 окт 2024
- దట్టమైన నల్లమల అడవిలో మరో అద్భుతమైన గుడి ఇందిరేశ్వరం
/ @ontariyatrikudu
www.facebook.c...
/ srinivas_ontari_yatrikudu
#indireswaramwaterfall #indireswaramtemple ontariyatrikudu #mahasivaraththiri2023 ,indreswaram,indireswaram secret temple in nallamala,temples in nallamala forest,mystery of nallamala forest,ista kameswari temple,kadalivanam yatra telugu,kadalivanam yatra,nekkanti village,palutla videos,srisailam videos
కాల గర్భంలో లో జీర్ణమవుతున్న....నల్ల మల అందాలు ను.....శిలాజాలు గా మారబోతున్న శిలా శిల్పాలను....వాటి ఉనికి ని సంగ్రహించి..మీ వ్యయ ప్రయాసల ను జోడించి, ఈ నల్లమల ప్రకృతి అందాల విందును మాకు అందిస్తున్నందుకు..మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు.
Heart touching words bro
Chala thanks bro ...
Super
🙏🙏🙏🙏🙏🙏
Om.namo.sri.endiraswaraya.nm.amaha
చాల రహస్యాలు చూపిస్తున్నారు. శుభోదయం గుంటూరు
నమస్తే అన్న 🙏
🙏🌹 ఇందిరేశ్వర స్వామి 🌹🙏
నల్లమల అడవి అంటే
అద్భుతమైన దేవాలయాలతో
నిండిన అక్షయపాత్ర 🙏
చూసిన కొద్ది దేవాలయాలు
బయట పడుతూనే ఉంటాయి 🙏
ఇలాంటి రహస్యాలు మీలాంటి
కారణజన్ముల వల్ల 🙏
చూసే అదృష్టం మాకు ఉండడం వల్ల
ఇలాంటి అద్భుత మైన ఆలయాలు
బయటపడుతూ ఉంటాయి అది
మీ అభిమానుల అదృష్టంగా
భావించాలి 🙏
ధన్యవాదములు అన్న 🙏
thanq madam మీ లాంటి అభిమానులుండటం నా అదృష్టం
కొద్దిగ location పంపించగలరా వీటిని అభివృధి చేయడానికి అవసరమైన చర్యలు ఎలా అనేది ఆలోచించ వచ్చు
@@rkrishmnagorla98 thanks you sir that temple is under my family because my mother's family is running that in mahashivratri time thanks for thinking about development.
Madam Indiraswram swami Kadu
Gupta mallikarjuna swami name
@@sarathchandraambadasu7358 Namaste... If this temple is under your family, you definitely know about the history of the temple, Could you share the details and location of this temple? Thank you in advance.
కాల్వ బుగ్గ టెంపుల్ వెరీ ఫేమస్ కల్వబుగ్గ లో కూడా bhramaramba mallikarjun temple very famous lord parusharama tapasu chesina place kurnool nuchi Just 40km nandyala bus akki kalva bugga ante sakkaga temple ki vadda diputaru road ante meeru. Digina vadda pedda nandi utundi road evatala temple utundi okasari vachi podi chinna pati konaseemanu talipisundi akkandi nuchi Kommu cheruvu Anjaneya Swamy Temple very powerful temple kalva bugga nunchi just 5km untundi
Superb... nice video
Nice awesome video srinivas garu
Yes bro a nandi kothadi pathadi me ru outside painted nandi chusaru kada that one pathadi
చాలా మంచి వీడియో చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అన్న. 🙏🙏
Waiting Sir...
Good video
నల‌్లమల‌్లలో ఎన‌్ని దేవాలాయాలు మరుగున పడ‌్డాయొ అధ‌్బుతం మీ పరిశోధన,మరిన‌్ని నల‌్లమలలో వీడియోలు రావాలని ఆశిస్తూన‌్నాను
Super Sir guptamaheswara Swami antaaru.inka 2km kondapaina Maro temple chala baavundi.
Indrudu , eshwarudi kosam aa place lo thapasu chesindhuku indireshwaram ani Peru vachindhi
Yakkada undi srisailam or other place
atmakuru
Gudimetla temple lagane undi😊
Super video
Excellent thammudu, All d best in your walks of life... stay blessed. 🙏🕉🙌
అద్బుతం మీరు చూయించిన విగ్రహం శితలి మాత .nagarkurnool
nice temple chupinchavu very good bro
👌🙏🙏👌 super annaya
శ్రీశైలం కి నేను 25 to 30 టైమ్స్ వెళ్లిన అనుకుంట, కానీ శ్రీశైలం లో చూడాల్సిన ప్రదేశాలు ఇన్ని ఉన్నాయా?? అని మీ వీడియోస్ చూస్తనే తెలుస్తుంది. అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న 🙏
ఇంకో రిక్వెస్ట్ intrst వుండె వెళ్లే వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి, జీప్ కి డబ్బులు, మన వెంట వొచ్చే గైడ్స్ కి డబ్బులు ఎంత, వాళ్ళని ఎలా కలుసుకోవాలి,లాంటివి కూడా చెపితే మా లాంటి వాళ్ళకి సహాయం చేసున్నట్టు వుంటది అన్న 🙏
This temple name is CHINNA GUMITHAM - SRI GUPTHA MAHESWARASWAMY TEMPLE SWAYAMBU GAA VELISHAADU SWAMY
Good video anna
🕉️🕉️🕉️🕉️Har har Mahadeva ji.🌿🌺🌼🙏🌻🙏🙏🙏🙏🌻🙏🌹🌺🌿
Godbless you
Giri Hi
Chala bagundi bro. Mimu ravochchu na
Adress chepandi
permission తీసుకోవాలి
🙏..ఓం నమః శివాయః🌸
Om namah shivaya
ఈ ప్లేస్ ని చిన్న గుమితం అంటారు ఆలా కాస్త దూరం వెళితే పెద్ద గుమితం వస్తుంది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది టెంపుల్ చూపించినదుకు చాలా 🤝🤝
Ela cherukovali plz cheppandi
@@ASP2249 కర్నూలు మారియు నంద్యాల అక్కడ నుండి ఆత్మకూరు కి బస్ లు ఉంటాయి ఆత్మకూరు నుండి ఇండైరెశ్వరం కి ఆటోలు ఉంటాయి ఇండైరెశ్వరం కి వెళితే అక్కడనుండి ఎవరన్నా చెపుతారు ఆ గుడికి ప్లేస్
Om namashivaya
ఎలా వెళ్లాలి ఎక్కడికి వెళ్ళాలి తెలియజేయగలరు
Hi Anna
thanks for your daring videos, great work. one suggestion if you dont mind, sometimes keep natures sounds. (bird/animals/water flow ) etc
sure bro
Bro almost nallamala forest motham chusarunukuntunna. Correcte kadha?
ఎంత చూసినా ఇంకొకటి వుంటుంది brother
Please guide me how to go, route please sir
Edevasthanamperu gumitham enka 3k.m pothe paigumitham undi
Meeru poi kooda clean cheyyechhukadhaa sodharaa
Nenu Kuda Meetha Vasta Anya please
రండి brother
Indira means mahalaxmi,I think mahalaxmi ప్రతిష్టిత లింగం
ఓం నమశివాయ ధన్యవాదములు 🙏🙏
ఆ దేవుని పేరు వీరభద్ర స్వామి
Super