గురువు గారి పాద పద్మాలకు అనంత కోటి నమస్సుమాంజలిలు. గురు దేవా ఇంట్లో చిన్న బొటన వేలంత రాతి లింగం వుంది. నమక చమకాలతో నీటితో అభిషేకము చేయవచ్చా. ఆడవాళ్ళు కూడా చేయవచ్చా. గురువు గారు శూద్రులు పెద్ద లకి మాంసం, మందు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. వాళ్ళు బతికున్నప్పుడు తిన్నారు అందుకే వాళ్ళకి ఇష్టమని పెట్టాలి అని పెడుతున్నారు. గురు దేవా నేను ప్యూర్ వెజిటేరియన్ ని కానీ వండి పెట్టాల్సి వస్తుంది. మామూలుగా వారానికి రెండుసార్లు, నేను ఏకాదశి ఉపవాసం వున్న రోజు వండను. కృష్ణాయ వాసుదేవాయ ప్రణత క్లేశనాశాయ గోవిందాయ కర, చరణ కృత వాక్,కాయజం, కర్మజం, శ్రవణ నయనజం వా మానసంవాపరాదం విహితం విహితం వా సర్వమేతత్ క్షమస్వ శ్లోకం అనుకుంటూ వండి పెడతాను. శ్రీహరి చరణం శరణం మమ.
Guruvu garigariki namaskaramlu
గురు దేవో భవ
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు..
Sri gurubhyo namaha 🌺 🙏🙏🙏
గురుగారు. మీతో..మాట్లాడాలి..ఎలా
జై గురుదేవ్ 🙏🙏🙏
Om sri gurubhyo namaha 🙏🚩🕉️
గురువు గారి పాద పద్మాలకు అనంత కోటి నమస్సుమాంజలిలు.
గురు దేవా
ఇంట్లో చిన్న బొటన వేలంత
రాతి లింగం వుంది.
నమక చమకాలతో
నీటితో అభిషేకము చేయవచ్చా.
ఆడవాళ్ళు
కూడా చేయవచ్చా.
గురువు గారు
శూద్రులు
పెద్ద లకి మాంసం, మందు
కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.
వాళ్ళు బతికున్నప్పుడు తిన్నారు
అందుకే వాళ్ళకి ఇష్టమని
పెట్టాలి అని పెడుతున్నారు.
గురు దేవా
నేను ప్యూర్ వెజిటేరియన్ ని
కానీ వండి పెట్టాల్సి వస్తుంది.
మామూలుగా వారానికి రెండుసార్లు,
నేను ఏకాదశి ఉపవాసం వున్న రోజు వండను.
కృష్ణాయ వాసుదేవాయ
ప్రణత క్లేశనాశాయ గోవిందాయ
కర, చరణ కృత
వాక్,కాయజం, కర్మజం,
శ్రవణ నయనజం వా మానసంవాపరాదం
విహితం విహితం వా సర్వమేతత్ క్షమస్వ
శ్లోకం అనుకుంటూ వండి పెడతాను.
శ్రీహరి చరణం శరణం మమ.
గురువు గారి కి శతకొటీ వందనాలు అక్టోబర్ లో ధర సందేహాలు తేదీ చెపుతారా
DD Yadagiri Telangana Channel October 16th 2022 Timings: 9:00 A.M to 10:00 A.M
🙏🙏