If you like this content and to help me in spreading the glory of Sanatana Dharma and our culture, please like, share and subscribe. Drop your valuable suggestions in comments. Your support helps us create more videos like this. Thank you 🙏🙏
చిన్న కరెక్షన్. ఒక కల్పం = 4.32 బిలియన్ సంవత్సరాలు . ఇక్కడ తప్పు దొర్లినట్టు ఉన్నది. మిలియన్ లాగా చెప్పారు. 4.32 మిలియన్ సంవత్సరాలు = ఒక మహాయుగం (4 యుగాలు) . కలియుగం = 432,000 సంవత్సరాలు ద్వాపర = 2 * 432000 త్రేతా = 3 * 432000 కృత/సత్య = 4 * 432000 మహయుగం/ చాతుర్యుగం = (4+3+2+1)*432000 = 4,320,000 (4.32 మిలియన్ సంవత్సరాలు) ప్రస్తుతం 28 వ మహాయుగమ్ లోని కలియుగం లో ఉన్నాము (ప్రధమ పాదం లో = 432000/4 = 108,000 సంవత్సరాలు) 71 మహాయుగాలు = ఒక మన్వంతరం. ప్రస్తుతం ఏడవ మన్వంతరం లో ఉన్నాము (వైవస్వత మంతరం) 14 మన్వంతరాలు = ఒక కల్పం = బ్రహ్మ కి ఒక పగలు (12 గంటలు). ఇంకొక కల్ప వ్యవధి బ్రహ్మకు రాత్రి. ఇంతా జేసి బ్రహ్మ కి ఒక రోజు = 4.32 బిలియన్ *2= 8.34 బిలియన్ సంవత్సరాలు ప్రస్తుతం మనం వున్న కల్పం (శ్వేత వరాహ కల్పం) సంకల్పం లో ద్వితీయ పరార్ధే అంటారు. బ్రహ్మ 100 ఏళ్ల లో, రెండవ 50 నడుస్తోంది అని అర్థం.
Meeru ee video lo oka deggara 11 sarlu ramayanam and 16 sarlu mahabharatam choosaru adi vivida phalitalu toh ani annarau Vividha phalitalu ante? Eppudu ramudu gelavaledana ardam leka maredaina? Akkada ardam kedu
@@BharatiyaSamskruthiprati sari ramudu ravanudini champadam jargutunda, okesari jargindi adi sanka sanandula shapam valla ravanudu puttadu, atadni champadanki ramavataram ante kada
ఇంతవరకు వినని విషయం వినిపించిన మీకు ధన్యవాదాలు
వేంకట నరసింహశర్మ గారూ, వీడియో చూసినందుకు ధన్యవాదములు. 🙏 మన ఛానల్ లోని తత్తిమ్మా ఆసక్తికరమైన వీడియోలు కూడా చూడగలరు. 😊
If you like this content and to help me in spreading the glory of Sanatana Dharma and our culture, please like, share and subscribe. Drop your valuable suggestions in comments. Your support helps us create more videos like this. Thank you 🙏🙏
Chala simple ga baga chepparu
Thanks
జై శ్రీరామ్.. మంచి విషయాలు చెప్పారు.. ఇది నేను JanakiRam cosmetics channel లో చూశా.. 🚩🚩🚩
Thanks for watching🙏🙏
Same nenu chusanu
@@shalinirachitha-zj4rz Jai shree Ram..🚩🚩🚩
Good story..
చాల బాగా చెప్పారు మీ కంఠస్వరం చాల బాగుంది
చాలా థాంక్స్ అండి 🙏🙏🙏
Really pleased to hear such rare epic🙏🙏🙏
Thank you so much for your words 🙏🙏🙏
Thankyou for sharing valuable information. Jai Sri Ram
Thanks for watching 🙏🙏🙏
అమ్మా చాలా బాగుంది శుభం సంతోషం
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Shree Ram
చిన్న కరెక్షన్. ఒక కల్పం = 4.32 బిలియన్ సంవత్సరాలు . ఇక్కడ తప్పు దొర్లినట్టు ఉన్నది. మిలియన్ లాగా చెప్పారు. 4.32 మిలియన్ సంవత్సరాలు = ఒక మహాయుగం (4 యుగాలు) .
కలియుగం = 432,000 సంవత్సరాలు
ద్వాపర = 2 * 432000
త్రేతా = 3 * 432000
కృత/సత్య = 4 * 432000
మహయుగం/ చాతుర్యుగం = (4+3+2+1)*432000 = 4,320,000 (4.32 మిలియన్ సంవత్సరాలు)
ప్రస్తుతం 28 వ మహాయుగమ్ లోని కలియుగం లో ఉన్నాము (ప్రధమ పాదం లో = 432000/4 = 108,000 సంవత్సరాలు)
71 మహాయుగాలు = ఒక మన్వంతరం.
ప్రస్తుతం ఏడవ మన్వంతరం లో ఉన్నాము (వైవస్వత మంతరం)
14 మన్వంతరాలు = ఒక కల్పం = బ్రహ్మ కి ఒక పగలు (12 గంటలు). ఇంకొక కల్ప వ్యవధి బ్రహ్మకు రాత్రి. ఇంతా జేసి బ్రహ్మ కి ఒక రోజు = 4.32 బిలియన్ *2= 8.34 బిలియన్ సంవత్సరాలు
ప్రస్తుతం మనం వున్న కల్పం (శ్వేత వరాహ కల్పం)
సంకల్పం లో ద్వితీయ పరార్ధే అంటారు. బ్రహ్మ 100 ఏళ్ల లో, రెండవ 50 నడుస్తోంది అని అర్థం.
Thanks for watching 🙏🙏🙏
@sreyobhilashi3404 గారు , మీకు నమస్సులు .
మీరిచ్చిన సమాచారం అత్యంత విలువైనది . ..🙏
Jai shree Ram 🚩
Thank you ❤️
Very well said 🙏
Thanks for watching 🙏
Thank you andi
Thanks for watching 🙏🙏🙏🙏
New information about our eethihasum.
If possible make more videos on kakabhushundi.
Thanku very much for video making in Telugu.
Thank you so much sathish gaaru for your comment. Sure👍. It's my pleasure. 🙏🙏🙏🙏🙏🙏. Please subscribe. More interesting content is on the way. 🙂🙂
👏👏👏👏👏
Thank you so much for this 🙏🙏🙏🙏🙏jai sri ram
Glad you liked it Prashanthi. Thanks for watching.🙏 Jai sriram
Super madam
Thanks for watching.
Jaishreeram
జై శ్రీ రామ్
nice work and keep it going.🎉
Thank you so much for your words. Please visit the channel once. You will really appreciate it. 🙏
Supper
Thank you so much
👍🏻🙏🇮🇳🚩🚩
He is the first time traveller
Yes. 🙏
🙏🙏🙏
ఇది ఏ పురాణంలో ఉంది అమ్మా?
ఈ వీడియో 0:28 దగ్గర నుంచి చూడండి. 🙏🙏👍👍
@@BharatiyaSamskruthi 🙏🙏🙏
JanakiRam cosmetics channel lo kooda choodandee .. 5 days back pettaadu.. 🚩🚩🚩
@@Saikishorprapancham Yes bro
Madam garu kakabhushandu janma vuruthantham correct kadhu emo...
Meeru ee video lo oka deggara 11 sarlu ramayanam and 16 sarlu mahabharatam choosaru adi vivida phalitalu toh ani annarau
Vividha phalitalu ante?
Eppudu ramudu gelavaledana ardam leka maredaina?
Akkada ardam kedu
ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఆయా ప్రాంతాల పేర్లు, పాత్రలు, కొన్ని సంఘటనలు కొద్దిగా మారతాయి అంతే 🙏🙏🙏.
@@BharatiyaSamskruthiprati sari ramudu ravanudini champadam jargutunda, okesari jargindi adi sanka sanandula shapam valla ravanudu puttadu, atadni champadanki ramavataram ante kada
🙏