హాయ్ సార్ మీ వీడియోస్ లో చూస్తున్నది మీ టాలెంట్ అని చిన్న మాటతో ముగింపు ఇవ్వకూడదు. మీది జ్ఞానం.పురాణాలను అర్ధం చేసుకొని వాటిని ఇప్పటి వారికి అర్ధం అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా 28 min ఎలా గడిచిందో కూడా తెలియకుండా చెప్పటం రియల్లీ గ్రేట్. మీ లాంటి వారితో బిగ్ ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తే మన పురాణాలను ఇంకా ఎక్కువ ప్రణాళిక బద్దంగా వెబ్ సిరీస్ చెయ్యొచ్చు.తెలియని ఎంతోమందికి మన పురాణాల గొప్పతనం విశిష్టత తెలుసుకొనే అవకాశమే కాకుండా వారు జీవితంలో ఏమి సాదించాలి అని తెలుస్తుంది.
మీరు చెప్పిన ఈ 30 నిమిషాలు మేమంతా కాక బూషిండి వలె మల్టీ వెర్స్ లో ట్రావెల్ చేసినట్టు అనిపించింది. Excellent screen play. బాల రాముణ్ణి చాలా బాగా చూపించారు. ఈ కథ విష్ణు పురాణం లోనిదా? లేక శివ పురాణం లోనిద? మీ ఛానల్ ఇంగ్లీష్ అండ్ హిందీ లో కూడా ఉంటే చాలా బాగుండేది. మన ఇండియన్ viewers కోసం subtitles ఉంటే ఈ జ్ఞానం అందరికీ చేరు తుందండి. ఎంతో సమయాన్ని. మీరు వెచ్చిస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు.
మన ధర్మం గురించి నేటి కాలంలో నీకన్న బాగా ఎవరు వివరించలేరేమో , చాలా సంతోషంగా ఉంది మన ధర్మం మన దేవుళ్ళ గురించి చెబుతుంటే , నిజంగా వేరే బ్రహ్మాండాలు చూసినట్టు వుంది, ఈ సృష్టిలో అంతు చిక్కని ఇంకా ఎన్ని రహస్యాలు వున్నాయో, హిందువు అయినందుకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలు..
ఈ video చూసి.... నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు... ఆనందంతో ఆ బాల రామున్ని కన్నుల నిండా చూసాను.మీ videos చూసిన నా జన్మ ధన్యం... రాముడు, రామాయణం నా ప్రాణం.brother మీకు నా🙏🙏🙏
అదిరిపోయింది ...మాట దానికి తగ్గ రూపసృజనాత్మక అద్భుతం.. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఒక్కొకరిది ఒక్కో పంథా అన్న నీది ఆధ్యాత్మిక జాగృతికి ఆల0బనగా నిలిచే ఆకర్షిత పంథా.. హోరుగాలిలా కలియుగ జీవుల అజ్ఞాన చీకటి హృదయాలను తరిమి తరిమి కొట్టు ఆధ్యాత్మిక జ్యోతిని వాళ్ళ హృదయాలలో వాళ్లే వెలిగించుకునేల నీ ప్రయత్నాన్ని ఇలానే ఉడుముపట్టు పట్టు...
విన్నది కొంచమే ఐన మనసుకి ఎంతో ఆనందం కలిగింది ... మరి next ఎపిసోడ్ లో ఇంకొంచం చెపుతాను అన్నారు ... అది కూడా విన్నాక మనసు ఇంకెంత హాయిని అనుభవిస్తుందో .... శ్రీరామ ...
అన్న, ఎన్నో కొత్త విషయాలు చెపుతున్నారు. ప్రతి నెల వీడియో లు వచ్చేలా చూడండి. మీ వల్ల భారత దేశం గొప్పతనం తెలుస్తుంది. మీరు ఒక నిఘటువు లా నాకు అనిపిస్తున్నారు. God bless you.
ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక చరిత్ర గురించి కొత్త కొత్త విషయాలు చెప్తూ, చాలా ఆశ్చర్యపరుస్తున్నారు బ్రదర్. మీకు చాలా అంటే చాలా అభినందనలు..... Your great...👏👏👏👏👏👏👏👏👏👏👏💐
eedhi first yoga vasishtam lo vinna chala bavuntundi. Meeru dini gurinchi chala Baga chepparu bro. Ituvanti videos marinni cheyalani korukuntunna👏🏻👏🏻👍🏻
Kakabhushunda maharshi chesina kriya yogam gurinchi cheppandi… ee prasthutha kaalaaniki kavalasindi yogam… adi sriramudu kuda chesaru… aa raamude chesina kriya yogam vishyam chepthe lokanni yoga margam vaipu nadipina vaaru avtharu… hope you add this in your next content 👍🏻😊
జైశ్రీరామ్ జై హనుమాన్ నమస్తే జానకిరామ్ గారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అండి దయచేసి ఇలాంటి వీడియోలు చాలా లేట్ అవుతుంది బాగానే ఉంది కాకుండా దగ్గరగా ఉండే వీడియోలు సమాజానికి పనికి వచ్చే వీడియోలు ముఖ్యంగా హిందువులకు ఉపయోగపడే వీడియోలు షార్ట్ వీడియోస్ దయచేసి పంపించండి
What a great narration..👌 మీరు చెప్తున్నంత సేపు అసలు మా మనసు ఆ బ్రహ్మాండాలు అన్ని కాకిభూషన్డు తో పాటు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. Such a wonderful vedio..🙏.
Janki Ram garu, this the best episode from your channel. Ram garu, Really I am saying from my heart. I don't know your age, but u r my guru, my master, bcoz, u blessed with great talent, meeku naa thala vanchi namaskaranchu vunanuu. My god Ayyappa always bless you.
అద్భుతం జానకి రామ్ గారు, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంది , ఈ వీడియో కి మీరు పడిన శ్రమ తెలుస్తుంది , వెంటనే ఇంకో వీడియో వస్తే బాగుండు అని ఉంది కానీ అందులో శ్రమ అర్ధం అయ్యి ఎదురు చూసే ఓపికని ఇస్తుంది .
Since childhood I only heard lord sri krishna childhood stories. For the first time I am hearing lord sri Rama’s childhood. I really felt god is giving us this great opportunity to experience his childhood. Feeling blessed 😇. Thank you Janaki Ram garu🙏
నేను ఎంతైతే తెలుసుకున్ననో అది మహా భాగ్యం బాలరామూడు కాకభుషుండు కలిసిన సమయంలో మరియు అతని వరం అడుగు విధానం అనందసాగరంలో నన్ను ముంచ్చేత్తయి,మనకు తెలీదు మనం చూడలేదు అందువల్ల అది లేదు అనడానికి లేదు,మనకు అర్హత వచ్చిన సమయాన పొందగలం ,లేని యెడల పొడదేము ...పొందనంత మాత్రాన కనపించనిది ఎది లేదు అని కాదు ,రామ 🙇♂️, you did a great job , నీకు వచ్చే ప్రతి రూపాయికి న్యాయం కన్న చాలా మంది ప్రజలకు నివుచదివి తేలుసుకున్న జ్ఞానాన్ని చాలా మందికి చేరేలా చేశావ్ ,అదియే నీ మోక్షానికి దారి, జై శ్రీ రామ్ 🙏,ఒక జ్ఞానికి అన్నీ తెలిసి కూడా ఇతరులు పొందేల అతను అనుభూతి చెందేలా చేసేవాడే భగవంతుడు అన్న సత్యాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు 🙏
The first 4 minutes of intro was absolutely stunning janakiram....nothing less than an epic movie....hats off to your work, especially syncing the song with your title card...excellent creative choice 👍👏👌
Wow. ....! జానకీ రామ్ గారు, మీ వీడియో చూస్తున్నసేపు ఏదో యూనివర్స్ లో ఉన్నమేమో అనిపించింది, మీరూ క్రియేట్ చేసిన ఆ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ Sir. దయచేసి ఇలాంటి వీడియోస్ మాత్రం మీరూ ఎప్పుడు ఆపవద్దు please. 🙏
మీరు నండూరి శ్రీనివాస్ లాంటి వారు మీ జ్ఞానాన్ని RUclips ద్వారా మాకు తెలియచేస్తుండటం అది ఈ తెలుగు గడ్డ చేసుకున్న పుణ్యం. ఎవరికి ఈ అదృష్టం ఉండదేమో ఈ దేశంలో, తెలుగు వాడిని అయినందుకు మీ విశ్లేషణ విని మనసు పులకించి ఆ లోకాలకు ప్రయాణించింది. జై శ్రీ రాం.
ఈ ఎపిసోడ్ మాత్రం అద్భుతం, రోమాంచకం! కాకభుషుంది తో పాటు మేము కూడా ఆ లోకాలు చూస్తున్న అనుభూతి, అత్యంత సుందరుడైన బాల రాముణ్ణి చూసిన అనుభూతి పొందాను. ధన్యోస్మి 🙏 జై శ్రీ రామ
Beautifully explained! Thank you andi. I have read kaakabhusundi ramayana, there is one thing that’s missed out. When kaakabhusundi asked Bala Sri Rama, “My beloved god, why do you follow me. You are not god it seems, how can god cry when I’m running away from you.” Sri Rama answered, “it is my unwavering love unto you, I cry for my loved ones when I feel separation and they go away. Please don’t leave me, I love you” so this tells us even god has so much love, can your little or big love be compared to the lord of love? 🤗 God sheds tears for you, do not ever forget that.
పరమశివుడు అమ్మవారికి జరిగిన కదా వివరించుతున్నప్పుడు మీరు, దేవి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ఆ ఆ విషయాలన్నీ నీకు తెలుసు అని వివరించారు మీరు ఇక్కడ ఆత్మహత్య అనే పదం కాకుండా అవతారం చాలించావు అని చెప్పి ఉంటే బాగుండేది, ఎందుకంటే మన దగ్గర ఉన్న కొంత మేధావులు మిడిమిడి జ్ఞానంతో ఆత్మహత్య చేసుకోవడం చాలా పాపం కదా అలాంటిది అమ్మవారు ఆత్మహత్య చేసుకోవడమేంటి అని ప్రశ్నిస్తారు 🙏
Jananki ram garu hats up your explanation & videos nice pictures super theme Pls make a devathalu timings Morning rime lo 3- 4:30 Reasons and etc knowledge pls
Visual treat la undi andi....entha time Aina parledu....we want this type of quality content... thank you so much for your time and efforts in bringing your vision to life......
Your content is absolutely amazing! I've been hooked since day one, and your use of images and footage is unparalleled. Your creativity and narration set you apart from other RUclipsrs. As a fellow content creator on Instagram, I know the satisfaction of positive feedback. Keep up the fantastic work-it's truly appreciated!
హాయ్ సార్ మీ వీడియోస్ లో చూస్తున్నది మీ టాలెంట్ అని చిన్న మాటతో ముగింపు ఇవ్వకూడదు. మీది జ్ఞానం.పురాణాలను అర్ధం చేసుకొని వాటిని ఇప్పటి వారికి అర్ధం అయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా 28 min ఎలా గడిచిందో కూడా తెలియకుండా చెప్పటం రియల్లీ గ్రేట్. మీ లాంటి వారితో బిగ్ ప్రొడ్యూసర్స్ వర్క్ చేస్తే మన పురాణాలను ఇంకా ఎక్కువ ప్రణాళిక బద్దంగా వెబ్ సిరీస్ చెయ్యొచ్చు.తెలియని ఎంతోమందికి మన పురాణాల గొప్పతనం విశిష్టత తెలుసుకొనే అవకాశమే కాకుండా వారు జీవితంలో ఏమి సాదించాలి అని తెలుస్తుంది.
Thank you so much I'm ready to work for a feature film
@@JanakiRamCosmicTube all the best Anna
@@JanakiRamCosmicTubeon which topic ?
@@JanakiRamCosmicTubeanna you do videos in English also
@@JanakiRamCosmicTube Wow Congratulations ......Good to hear that...All the very best.
మీరు చెప్పిన ఈ 30 నిమిషాలు మేమంతా కాక బూషిండి వలె మల్టీ వెర్స్ లో ట్రావెల్ చేసినట్టు అనిపించింది. Excellent screen play. బాల రాముణ్ణి చాలా బాగా చూపించారు. ఈ కథ విష్ణు పురాణం లోనిదా? లేక శివ పురాణం లోనిద? మీ ఛానల్ ఇంగ్లీష్ అండ్ హిందీ లో కూడా ఉంటే చాలా బాగుండేది. మన ఇండియన్ viewers కోసం subtitles ఉంటే ఈ జ్ఞానం అందరికీ చేరు తుందండి. ఎంతో సమయాన్ని. మీరు వెచ్చిస్తున్నారు. చాలా ధన్యవాదాలు మీకు.
Wonder
Pppppppppppp
Yogavashitamlo bhushandundi prastavana vundi
DD
Avunu puranamlonidi
చెవిలో అమృతం పోసినట్టు వుంది. ఈ రామ కథ వింటుంటే. నీకు ఎల్లప్పుడూ రుణపడి వుంటా అన్నా. జై శ్రీ రామ్
వింటుంటేనే కళ్ళు బైర్లుకమ్మాయి సామి...మీరు దొరకడం మా అదృష్టం మేము చేసుకున్న పుణ్యం సోదరా...
మన ధర్మం గురించి నేటి కాలంలో నీకన్న బాగా ఎవరు వివరించలేరేమో ,
చాలా సంతోషంగా ఉంది మన ధర్మం మన దేవుళ్ళ గురించి చెబుతుంటే ,
నిజంగా వేరే బ్రహ్మాండాలు చూసినట్టు వుంది,
ఈ సృష్టిలో అంతు చిక్కని ఇంకా ఎన్ని రహస్యాలు వున్నాయో,
హిందువు అయినందుకు చాలా గర్వంగా ఉంది.
ధన్యవాదాలు..
అద్భుతం..ఈ generation కి అర్ధం అయ్యేలా చెప్పారు. మీకు ఆ పరమాత్మ దీవెనలు ఉన్నాయి. హనుమంతుని చిత్రం చాలా బాగా గీశారు.
మీరు ఇలా చెప్పుకుంటూ పోతు ఉంటే మన పురాణ ఇతిహాసలు అన్ని ఇప్పుడే చదవలని అనిపిస్తుంది. మీ శ్రమకు అనేక కృతజ్ఞతలు జయ శ్రీరామ
ఈ video చూసి.... నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు... ఆనందంతో ఆ బాల రామున్ని కన్నుల నిండా చూసాను.మీ videos చూసిన నా జన్మ ధన్యం... రాముడు, రామాయణం నా ప్రాణం.brother మీకు నా🙏🙏🙏
మాటలు లేవు మిత్రమా అద్భుతమైన దృశ్య శ్రవణానందమైన లఘు చిత్ర రాజము 🙏
శ్రీ సీతారామచంద్ర కటాక్ష సిద్ధిరస్తు
అదిరిపోయింది ...మాట దానికి తగ్గ రూపసృజనాత్మక అద్భుతం.. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఒక్కొకరిది ఒక్కో పంథా అన్న నీది ఆధ్యాత్మిక జాగృతికి ఆల0బనగా నిలిచే ఆకర్షిత పంథా.. హోరుగాలిలా కలియుగ జీవుల అజ్ఞాన చీకటి హృదయాలను తరిమి తరిమి కొట్టు ఆధ్యాత్మిక జ్యోతిని వాళ్ళ హృదయాలలో వాళ్లే వెలిగించుకునేల నీ ప్రయత్నాన్ని ఇలానే ఉడుముపట్టు పట్టు...
విన్నది కొంచమే ఐన మనసుకి ఎంతో ఆనందం కలిగింది ... మరి next ఎపిసోడ్ లో ఇంకొంచం చెపుతాను అన్నారు ... అది కూడా విన్నాక మనసు ఇంకెంత హాయిని అనుభవిస్తుందో .... శ్రీరామ ...
అన్న, ఎన్నో కొత్త విషయాలు చెపుతున్నారు. ప్రతి నెల వీడియో లు వచ్చేలా చూడండి. మీ వల్ల భారత దేశం గొప్పతనం తెలుస్తుంది. మీరు ఒక నిఘటువు లా నాకు అనిపిస్తున్నారు. God bless you.
ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక చరిత్ర గురించి కొత్త కొత్త విషయాలు చెప్తూ, చాలా ఆశ్చర్యపరుస్తున్నారు బ్రదర్. మీకు చాలా అంటే చాలా అభినందనలు..... Your great...👏👏👏👏👏👏👏👏👏👏👏💐
ఇంత చిన్న వయసులో ఇన్ని పురాణాలు ఎలా అధ్యయనం చేసారో వూహించుకుంటే చాలా అబ్బురంగా వుంది...ఇలాంటి మారెన్నో వీడియోలు మీరు చెయ్యాలి
1400 old religions and 3000 old religions vs infinite time line religion proud to be a part of this Dharm
జానకిరామ్ గారు మీ వివరణ అద్భుతః జై శ్రీరామ్.🙏🙏🙏🌹🌹🌹
eedhi first yoga vasishtam lo vinna chala bavuntundi. Meeru dini gurinchi chala Baga chepparu bro. Ituvanti videos marinni cheyalani korukuntunna👏🏻👏🏻👍🏻
👌❤
Kadha kaadu. Ghaadha anandi
@@sriramarrow8570 sorry andi edho flow lo anna
Kakabhushunda maharshi chesina kriya yogam gurinchi cheppandi… ee prasthutha kaalaaniki kavalasindi yogam… adi sriramudu kuda chesaru… aa raamude chesina kriya yogam vishyam chepthe lokanni yoga margam vaipu nadipina vaaru avtharu… hope you add this in your next content 👍🏻😊
జానకిరామ్ గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే...అద్భుతం మీ వివరణ
🙏🏼 20:59 🙏🏼 రోమాలు నిక్కబొడుచుఉన్నాయి 🙇హరే కృష్ణ హరే కృష్ణ,
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ,
రామ రామ హరే హరే😊
బుజ్జీ రామయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. . ఏదో అద్భుతం చూస్తున్నట్టు అనిపించింది జై శ్రీ రామ్
జైశ్రీరామ్ జై హనుమాన్ నమస్తే జానకిరామ్ గారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అండి దయచేసి ఇలాంటి వీడియోలు చాలా లేట్ అవుతుంది బాగానే ఉంది కాకుండా దగ్గరగా ఉండే వీడియోలు సమాజానికి పనికి వచ్చే వీడియోలు ముఖ్యంగా హిందువులకు ఉపయోగపడే వీడియోలు షార్ట్ వీడియోస్ దయచేసి పంపించండి
జానకి రామ్ గారు, చాలా అద్భుతంగా చెప్పారు..
What a great narration..👌
మీరు చెప్తున్నంత సేపు అసలు మా మనసు ఆ బ్రహ్మాండాలు అన్ని కాకిభూషన్డు తో పాటు తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది.
Such a wonderful vedio..🙏.
Janki Ram garu, this the best episode from your channel. Ram garu, Really I am saying from my heart. I don't know your age, but u r my guru, my master, bcoz, u blessed with great talent, meeku naa thala vanchi namaskaranchu vunanuu. My god Ayyappa always bless you.
అద్భుతం జానకి రామ్ గారు, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లాగా ఉంది , ఈ వీడియో కి మీరు పడిన శ్రమ తెలుస్తుంది , వెంటనే ఇంకో వీడియో వస్తే బాగుండు అని ఉంది కానీ అందులో శ్రమ అర్ధం అయ్యి ఎదురు చూసే ఓపికని ఇస్తుంది .
అన్న రెండొ పార్ట్ కోసం వెయిటింగ్.... చాలా సంతోషం అన్న
Excellent Video Editing Bro Hara Hara Mahadeva Jai Srimannarayana 🙏
Since childhood I only heard lord sri krishna childhood stories. For the first time I am hearing lord sri Rama’s childhood. I really felt god is giving us this great opportunity to experience his childhood. Feeling blessed 😇. Thank you Janaki Ram garu🙏
నేను ఎంతైతే తెలుసుకున్ననో అది మహా భాగ్యం బాలరామూడు కాకభుషుండు కలిసిన సమయంలో మరియు అతని వరం అడుగు విధానం అనందసాగరంలో నన్ను ముంచ్చేత్తయి,మనకు తెలీదు మనం చూడలేదు అందువల్ల అది లేదు అనడానికి లేదు,మనకు అర్హత వచ్చిన సమయాన పొందగలం ,లేని యెడల పొడదేము ...పొందనంత మాత్రాన కనపించనిది ఎది లేదు అని కాదు ,రామ 🙇♂️, you did a great job , నీకు వచ్చే ప్రతి రూపాయికి న్యాయం కన్న చాలా మంది ప్రజలకు నివుచదివి తేలుసుకున్న జ్ఞానాన్ని చాలా మందికి చేరేలా చేశావ్ ,అదియే నీ మోక్షానికి దారి, జై శ్రీ రామ్ 🙏,ఒక జ్ఞానికి అన్నీ తెలిసి కూడా ఇతరులు పొందేల అతను అనుభూతి చెందేలా చేసేవాడే భగవంతుడు అన్న సత్యాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు 🙏
Meeru e generation ki oka varam stay blessed
తమ్ముడూ నువ్వు కేక,
బొమ్మలు కూడా బాగున్నాయి
చాలా బాగా చెప్తున్నావు
The first 4 minutes of intro was absolutely stunning janakiram....nothing less than an epic movie....hats off to your work, especially syncing the song with your title card...excellent creative choice 👍👏👌
Janikiramgaru కాక భూసిండు విషయం యోగ వాషిస్టం లో ఉంది. అందులో మల్టీ యూనివర్స్ గూర్చి ఉంది
Hai janaki Raam bro
I'm big fan of your videos
Entire my family watching your video's
మి రీసెర్చ్ చాలా అద్బుతం గా ఉంది ధర్మ రక్షణ చాలా అవసరం ఇలా చెప్పే వాళ్ళు కావాలి మన హిందువులకి పూర్తిగా ఎం తెలియదు, తెలియక నూనె రాసుకుంటున్నరు.
Nijanga time travel cheyyinchaaru. Your articulation and explanation is outstanding. Very heart touching. Waiting for next episode. Jai Sri Ram.
Janaki Ram - nee research chaala detailed ga vuntundhi...very proud of our history!
అన్న నీ వీడియోస్ చూస్తే నిజంగా మైండ్ అంతా ఎదో తెలియని ప్రశాంతత. Waiting for next episodes
మీ research కి 🙏🙏🙏💐💐
ఇలాగే మీరు మరీన్ని Video చెయ్యాలని ఆ పరమాత్మను స్మరిస్తున్నాను,
😮Swamy veerabhadruni entry is spine chilling🙏🙏🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🛕🛕🛕🙏🙏
Anna, extraordinary mind blowing video and explanation.
Jai SithaRam
Wow. ....! జానకీ రామ్ గారు,
మీ వీడియో చూస్తున్నసేపు ఏదో యూనివర్స్ లో ఉన్నమేమో అనిపించింది, మీరూ క్రియేట్ చేసిన ఆ స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ Sir. దయచేసి ఇలాంటి వీడియోస్ మాత్రం మీరూ ఎప్పుడు ఆపవద్దు please. 🙏
నేను చూసిన గొప్ప వీడియోలలో ఒకటి 👍🙏🙏
ధన్యవాదములు అండీ 🙏
Thanks for bringing this...జానకిరామ్ అన్నయ్య యోగ వాసిస్టం లో లీలోపాఖ్యనం కూడా చెప్పండి🙏
Baabooii,,leelopaakhyanamaa 😯
Excellent explanation. జై శ్రీరామ్
జై జానకిరామన్న🕉️🇮🇳🔱🦁💖🙏🙏🙏
అద్భుతం జానకిరామ్
After long time watching and fan of your videos
మీరు నండూరి శ్రీనివాస్ లాంటి వారు మీ జ్ఞానాన్ని RUclips ద్వారా మాకు తెలియచేస్తుండటం అది ఈ తెలుగు గడ్డ చేసుకున్న పుణ్యం. ఎవరికి ఈ అదృష్టం ఉండదేమో ఈ దేశంలో, తెలుగు వాడిని అయినందుకు మీ విశ్లేషణ విని మనసు పులకించి ఆ లోకాలకు ప్రయాణించింది. జై శ్రీ రాం.
Finally 🔥🔥🔥❤
Deeni kosame enno months nunchi waiting Anna
ఈ ఎపిసోడ్ మాత్రం అద్భుతం, రోమాంచకం! కాకభుషుంది తో పాటు మేము కూడా ఆ లోకాలు చూస్తున్న అనుభూతి, అత్యంత సుందరుడైన బాల రాముణ్ణి చూసిన అనుభూతి పొందాను. ధన్యోస్మి 🙏 జై శ్రీ రామ
Eagerly waiting for the next video.. please make it fast 🙏
Jai shri Ram 🚩
""జైశ్రీరాం"" అద్భుతమైన విశ్లేషణ అన్నా.
I felt very blessed and very pleasant listening to Lord Rama's childhood pastimes with Kakabhushundi. Thank you very much, dear friend.
హర హర మహాదేవ శంభో శంకర
Ram anna! The way you explains our puranas..! Goosebumpsss🔥💥
Excellent Anna garu Visuals చాలా అద్భుతాముగా ఉన్నవి నీజంగా శివుడు ఈలాగే ఉంటాడా అనిపిండిది అద్భుతామ్ మీకు చాల చాలా ధన్యవాదములు
Enni sarlu chusina malli malli chudali vinali anettu undi episode.. Hatsoff Bro🙏🙏
Your graphics are excellent, more than Rajamouli films. Nice explanation
బ్రదర్ ఇంతకు ముందు యుగాలలో కాలంలో వెనక్కి ట్రావెల్ చేసింది కాకుండా, కాలచక్రాన్నే వెనక్కి తిప్పిన సంఘటన ఏమైనా ఉందా
ఉంటే ఒక వీడియో చేయండి బ్రదర్
అద్భుతంగా వివరించారు....ధన్యవాదాలు జానకిరామ్ గారు..
మీ నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాము
Sree mathreya namaha shivaaya guravey namaha om namonarayanaya om namobhagavathe vasudevaya 🌺🙏 Rama laxman janaki jai boloo hanumanuki jai 🌺🌺🌺🌺🌺🙏🏻
అద్భుతమైన విడియో సర్! మీరు ఈ విడియో లని హిందీ, ఇంగ్లీష్ లా సబ్ టైటిల్స్ తో పెడితే చాలా మందికి చేర్తుంది!
Beautifully explained! Thank you andi. I have read kaakabhusundi ramayana, there is one thing that’s missed out. When kaakabhusundi asked Bala Sri Rama, “My beloved god, why do you follow me. You are not god it seems, how can god cry when I’m running away from you.” Sri Rama answered, “it is my unwavering love unto you, I cry for my loved ones when I feel separation and they go away. Please don’t leave me, I love you” so this tells us even god has so much love, can your little or big love be compared to the lord of love? 🤗 God sheds tears for you, do not ever forget that.
పరమశివుడు అమ్మవారికి జరిగిన కదా వివరించుతున్నప్పుడు మీరు, దేవి నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు ఆ ఆ విషయాలన్నీ నీకు తెలుసు అని వివరించారు మీరు ఇక్కడ ఆత్మహత్య అనే పదం కాకుండా అవతారం చాలించావు అని చెప్పి ఉంటే బాగుండేది, ఎందుకంటే మన దగ్గర ఉన్న కొంత మేధావులు మిడిమిడి జ్ఞానంతో ఆత్మహత్య చేసుకోవడం చాలా పాపం కదా అలాంటిది అమ్మవారు ఆత్మహత్య చేసుకోవడమేంటి అని ప్రశ్నిస్తారు 🙏
జై శ్రీరామ్ ❤🙏 జానకి💕💕రామ్ గారు
చాలా బాగుంది వీడియో 🙂
Skip chesi mee vedios chudalem bro..
Meru swayam ga skip cheymana evaru cheyleru.,.
Wonderful analysis...
Chala Baga nachindi
Kudos for your hard work...❤
The picturization and background voice with bgm so amazing...❤
❤❤❤❤
శ్రీ రామ రూప వర్ణన అధ్బుతం
What a beautiful person u r, really i love u r research and devotional experience, god give more and more blessings 🙏🙏🙏
మనకు సూర్యడు ఉన్నంటే వేరే గ్రహలు పైన వేరొక సూర్యడు ఉన్నాడు
What an amazing episode 💫🔥.. waiting for next episode.. Jai Sree Ram 🙏
మీ జ్ఞానం తో చంపేలా ఉన్నారు మిత్రమా.....❤❤❤❤❤🙏🙏🙏🙏👌👌👌👌👌💪💪💪💪💪
After long time I heard the language (words )with out English word pure..... telugu wow it's some thing like.......❤❤❤❤❤
స్క్రీన్ ప్లే ఫోటోలు చాలా కలర్ ఫుల్ గా చాలా అద్భుతంగా ఉన్నాయి జానకిరామ్ గారు మీకు ఆ శ్రీరాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
When I was 7 yrs old, my grandfather explained this story, romasha maharshi etc..😊😊I was lucky that my grandfather have knowledge and patience..
అన్న మీరు మమ్మల్ని వేరే లోకం లోకి తీసుకెళ్లారు... విజువల్ వండర్ అన్న 🙏🙏🙏❤️💙💙🙏🙏
మేము సమయానికి ప్రయాణించాము మరియు సమయానికి వచ్చాము ⌚⏰
⌛ ⏳
కాకభూషుండి కథ వల్లన 🙏మేము సంతృప్తి చెందాము
ఎన్నో విషయాలు తెలుసుకున్నాము
జాకీరామ్ రెండు ఎపిసోడ్ లు చాలా చాలా బాగున్నాయి
Jananki ram garu hats up your explanation & videos nice pictures super theme
Pls make a devathalu timings
Morning rime lo 3- 4:30
Reasons and etc knowledge pls
Pureeeeeee hindu
Pure passians
Puree bhakti
Pure dedication 🎉🎉🎉🎉🎉
Visuals and the narration and music everything is extraordinary.....
జయ శ్రీరామ... సత్యా మేవా జయతే...ధన్య వాదములు మిత్రమా...🌺🙏Tq
జానకిరామ్ అన్న జ్ఞానానికి 🙏.
జై శ్రీరామ్ 🚩
అన్న నువ్వు Comics type book's chey అన్న. చిన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగ పడతాయి
what an marvelous explanation bro. Keep it up
Thanks!
Best video i have seen in whole RUclips until now ❤❤. Please make it in English for everyone!! Noone should miss this one 🙏🙏🙏
Thank you so much. Please share with your friends and family members
@@JanakiRamCosmicTubeplease do vedio about ROMASHA maharshi please please please janakiram gaaru
Janaki raam.. మీ గ్రాఫిక్స్ అద్భుతం.. మీ ప్రెసెంటేషన్ awesome
🙏🙏🙏జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏
ఇప్పుడు మనం చూస్తున్న కాంతి అంతా టైమ్ ట్రావెల్ లో భాగమే
Visual treat la undi andi....entha time Aina parledu....we want this type of quality content... thank you so much for your time and efforts in bringing your vision to life......
ఈ భాగం మీరు పెట్టిన చిత్రాలు చాలా చాలా అద్భుతంగా వున్నాయి, ఇతిహాసం చాలా బాగా వివరించారు🙏
Your content is absolutely amazing! I've been hooked since day one, and your use of images and footage is unparalleled. Your creativity and narration set you apart from other RUclipsrs. As a fellow content creator on Instagram, I know the satisfaction of positive feedback. Keep up the fantastic work-it's truly appreciated!
చాలా అద్భుతంగా చెప్పావు సోదరా❤
ఇలాంటి అత్యంత విలువైన విషయాలు తెల్పడం వల్ల మీరు, తెలుసుకోవడం వల్ల మేము ఎంతో అదృష్టవంతులం 🙏
Mind blowing, hands-off Anna for ur research 😮😮😮😮 and so much information to take it
బ్రహ్మ వైవర్త పురాణం గోలోకం ధామ రాధా కృష్ణ ప్రేమకథ 12:56