బామ్మ గారా మజాకా | చివరిలో ఏం చేశారో చూడండి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
HTML-код
- Опубликовано: 4 окт 2024
- బామ్మ గారా మజాకా | చివరిలో ఏం చేశారో చూడండి || Anchor Sridevi || Helping Sridevi || MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping
God bless you Sreedevi gaaru
Sridevi garu 1 kg rice 25 rs. You are doing immense sevice to poor people. May God bless you and give you more strength to help poor people. I watch all your videos and have not missed a single one. Blessings to you
Thanks akka I am watching every video of you ,it is an emotion ❤️
God bless you Sridevi gru
హయ్శ్రీ దేవి ఎలాఉనావు బంగారు తల్లి.👌👌👍నువ్వుబావుండాలి.భగవంతుడు.నిన్నుచల్లగా.చూడాలి
శ్రీదేవి అక్కగారు మీకు ఎన్ని కామెంట్లు పెట్టిన మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు🙏
🙏🙏🙏🙏
Iioooo
Bamma garu super Bala husaruga vunnavu Ni degara chala nerchukovali Kathi lanti Technics vunnai 👌💐🙏🏻
Allah bless you sri Devi garu
Ur great sridevi akka ❤❤❤❤❤
Sridevi akka meeru chala bagundali god bless you akka
హాయ్ శ్రీదేవి అక్క మా ఊరు విజయనగరం జిల్లా సాలూరు మా వీధి గాడి వీధి మా పక్కన కర్రీ ఉంది అక్కడ ఒక ముసలమ్మ ఉంది అక్క వీలైతే ఆవిడకు ఒక సాయం చెయ్యండి ఆవిడకి ఎవరూ లేరు
హాయ్ అక్క మా వీధి పక్కన కర్రీ వీధి ఉంది అక్కడ ఒక ముసలమ్మ తనిఖీ ఎవరూ లేరు ఒకసారి పెన్షన్ కూడా లేదు ఆ ముసలమ్మకు ఏదైనా సహాయం కోసం ఎదురు చూస్తున్న నాకు ఆ ముసలమ్మ ఇంటి పేరు తెలియదు మీరు ఓకే అంటే అవి డీటెయిల్స్ కనుక్కొని మీకు మెసేజ్ పెడతాను నా పేరు గుల్లి పల్లి మీనా
Great Sister God bless you 🙏
Good.. i appreciate your social work..God bless you
God bless you Akka
Akka nuvvu super nuvvu appudu happy ga vudali ❤❤
Great sridevi sis ❤ God bless you
అమ్మ తల్లి నువ్వు నిజంగ నువ్వు గ్రేట్ రా తల్లి. Hatoff రా అప్పదం ఆడవు, మోసాన్ని సహించావు. ఒక మిలిటరీ మాన్ గా నిన్ను అప్రేషట్ చేస్తున్నామురా. థాంక్యూ ఫర్ your సిన్సియర్ సర్వీస్. మోసగాళ్లకు కరెక్టుగా సమాధానం చెప్పుతావు నిజాయతీ గా చేస్తావు కూడాను. థాంక్స్ రా తల్లి. నేను మిలిటరీ నుండి రిటైర్ అయ్యి 20 ఇయర్స్ అవుతున్నది కానీ నీ లాంటి అమ్మాయిని చూడ లేదు రా.
Sundar K Chennai ah {Retired}
Hyderabad
👏🙏
Maa vizag Sridevi Gaaru ante aa matram comedy untadiley 🎉🎉🎉🎉
God bless you sister me brother 🎉🎉🎉
Kg 25 akka ni manasu chala machidhi god bless you
మేడం నమస్తే 👍👌❤️🙏
God bless you akkaa....
Good Evening Madam Sri Devi Garu You Are Very Good For Poor Peaples Helping Nechar
GOD BLESS YOU SISTER
God bless you sister
* ఎంతోమంది తిండి లేక వసతి లేక రోడ్లమీద తిరుగుతున్నారు.. వాళ్ళని ఆదుకో తల్లి..
She is doing so much
Danyavadamulu medam devudu meku me kutubaniki goppa asirvadamulu dayachestaru
Good morning ama శ్రీదేవి గారు
Nice akka
Super akka
Tq for social sarvice akkayya namaste 🙏 💖 💕 ❤️
God bless you sridevi akka
Love u akka....nuvvu ilage happy ga undu
*good morning ma God bless you ma*
Jai sridevi garu
Hii. M ,Sridevi. Garu. 🎉🎉
మీరు సూపర్ అమ్మ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఇది ధాన్యం అంటే వడ్లు లేదా వేరే గింజలను కొలిచే ఒక పరిమాణము (a small measuring vessel) ఇది ఒకొక ప్రాంతం లో ఒక తీరుగా వాడుకలో ఉంటుంది . కుంచం , గిద్ద, సేరు , సోల, తవ్వ అలాగా .
God bless you Talli🙏🙏🙏🙏🙏
Nuvu great akka
God bless you talli 🙏🙏🙏🙏
God bless you sridevi gasru
Super
నమస్తే అక్క""""and 🎉🙏🏾
Really meru great akka..
మీతో ఒక్కరోజు అయినా క్లిసి అలా సేవ చేయాలని ఉంది...కిలో 25ఆర్పీఎస్ పడుతున్నయ్😂😂
Praise the lord sister 🙏🙏🙏
Good amma
God bless you Amma
❤hi akka 🤠
Great
God bless you Sri Devi garu
God bless you ma
Bamma garu me navvu chala bagundi 👌👌🙏🙏bamma garu kunchudu ante 4kg s kadaa bamma garu 👍 sridevi garu meeru yeppudu navvuthu happy ga healti ga vundali take care your health God bless you 🙏🙏🙏😘💞
Nijam ga nenu mee fan ayyipoyanandi Sridevi garu.,
Meeru Great madam 👍👍👍
Hi 👋 akka God bless you 🙏🙏🙏
Good vedio 🙏😊
Good morning maaa 🙏🙏🙏🙏🙏🙏🙏
Gûd morning 🌅 mam
ఇంత కన్నా అవసరం వున్న వాళ్ళు చాలా మంది వున్నారు. ఈవిడని చూస్తే ఆ నవ్వు చూస్తే మరీ అంత దీన స్థితిలో లేదు
God bless you sreedevi akka 🙏
Om Shanthi 🙏
God bless you talli ❤
Good morning sridevi maam
Akka miru great
Great madam
Good morning akka 🙏🙏🙏
సూపర్ అక్క నువ్వు గుడ్ జాబ్
Good morning aka
జై సద్గురు 🙏🙏🙏
Shri devi Chala mani chestavanu amma
God bless you Sister 🙏❤
Excellent social services sister
Supprmadam
Sridevi garu ❤🤝👍
God bless you sridevi
Hi akka
Praise the lord akka
God bless you devi
❤❤❤😂😂😂😊😊😊miru great God bless you 🙏🙏🙏
ఆవిడకు అన్నయ్యలు ఉన్నారు... ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళు వచ్చి పోతూ ఉంటారు. పెన్షన్ వస్తుంది. మరి ఎవరు లేరని ఎందుకు అంటుంది.
అన్నయ్యలు ముసలి వాల్లునవుతారు కదండీ , వాళ్ల పిల్లలు వాళ్ల నే చూడటం గొప్ప , ఆడపిల్లలు ఉంటారు కొందరు వాళ్ళు పేదరికంలో ఇంకా కొందరు ఎత్తుకుపొదం ఎదైన ఉంటే అనుకుంటారు , ఇంకా పెన్షన్ ఇస్తున్నారు కానీ ఏమ్ లా భం పెన్షన్ ఇస్తూ ఒక వైపు ఎది కొనాలన్నా అంతకు డబుల్ చేసేస్తున్నారు , ఇప్పుడు పెన్షన్ 3000 ఇస్తే 6 వేలు అవుతుంది అలాంటి పరిస్తితి
Andalucia unna avari family valley kuli chesyvallu ameku em help chest Arun...bp sugar Laki function saripotadi cheppandi
Avunu. Eemeni ఎందుకు enchukunnaru antha ibbandulu paduthunnatlu ga ఏమిలేదు
👌👌👌
Hi akka ma village name zarugumalli mandal zarugumalli Ongole dagara vaka babu ke Amma Nana laru tanu handicapd wheelchair lo vutadu please help me
E comment ki reply ivvandi madam
Sredevi garu 👍🙏🙏🙏🙏
God bless you madam ❤❤❤❤❤
Supre👌👌👌👌👌👌👌👌
🙏🙏🙏👍👍
నువ్వు సూపర్ తల్లి
Hi Sridevi' 😇👈👌🍫🍫🍫
👏🙏
Akka super
Akka super❤🙏🙏
Chelli sridevamma 1 kg 25 rs rice. Meeru chrsthunna సేవకు meeku yentha helping nature యెక్కువ God meeku ivvalani God nu korukumtunnanu. God bless u chelli. Take care ur health
🙏🙏🙏👌👌👌👍👍👍
❤❤❤❤❤❤❤
👌👌👌🙏🙏
Madam. Verry. Verry. Good. Madam
👍😍
Meeru Baga prasanlu vestaru
అమ్మ శ్రీదేవి గారు వయసులో నాకంటే చిన్నవారైన మీరు ఎంతో మనసు గల దయగల తల్లి నీ జీవితంలో ఎటువంటి బీదవారికి సహాయం చేస్తూ కలకాలం వేయి సంవత్సరాలు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీకు పాదాభివందనాలు తెలుపుతున్నాను తల్లి