లడ్డు పై రచ్చ .. పవిత్రమా ..? అపవిత్రమా ..? | Tirumala Srivari Laddu Prasadam Controversy

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • #thirupathi #thirupathiladdu #thirumalaladdu #thirumalaladduissue #latestnews #news #4sidestvteluguprime
    లడ్డు పై రచ్చ .. పవిత్రమా ..? అపవిత్రమా ..? | Tirumala Srivari Laddu Prasadam Controversy
    తాజా వార్తల కోసం : foursidestv.com/
    For More Latest Political and News Updates :
    ►Subscribe to 4Sides TV: / @4sidestvtelugu
    ►Follow us on Instagram: / 4sidestvtelugu
    ►Like us on Facebook: / 4sidestvtelugu
    ►Follow us on Twitter: / 4sidestvtelugu

Комментарии • 8

  • @vuppalapatichowdary4609
    @vuppalapatichowdary4609 19 часов назад +1

    Good discussion 😊

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 День назад +1

    VHP ఏమి చేస్తుందో, ఎవరిని ఆదుకుంటుందో , ఏమి హిందూ ధర్మ పరిరక్షణ చేస్తుందో, వేచి చూద్దాం..

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 День назад +1

    There is no time, date stamp..(CFTRI Not verified)
    Let us not make viral..... We will get update..... ( Might be from Anti-Hindu opposition's efforts to create Chaos & confusion in the community)... We should not immediately react for such (might be fake) postings... *Om Namo Venkateshaaya*

    • @krias6839
      @krias6839 15 часов назад

      ycp dorralani inka tdp dorralneee iddarnee nammalemu...maaku cbi meedha nammakam ledhu ycp jaganee 36 cases thewruguthandu ...ivvanee vaddu maa hindu temples memu chusukuntamu mahaa prabhuu🙏🙏🙏😢😢...

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 День назад +1

    Don't believe this type of letter sir....
    ల్యాబ్ FSL నంబర్ లేదు, నెయ్యి కల్తీ అంటే నమ్మే వారేమో, ఏకంగా జంతువులు కొవ్వు అన్నారు...
    లెటర్ లో చూపినట్లు అన్ని రకాల కొవ్వులు కొనాలంటేనే చాలా ఖర్చుతో కూడిన పని, దాని కంటే నెయ్యి చాలా చవకగా అందుతుంది..
    మార్చ్ నెల 2023 తేన తిరుపతి దేవస్థానం వారు, సుమారు 30 నుంచి 40లారీల నెయ్యి తిప్పి పంపారు, కారణం, ట్యాంక్ లో తగింత వేడి మెంటైన్ చేయలేదు అని...
    కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకండి...
    జూన్ లో రిపోర్ట్ ఇది అంటే, కూటమి ప్రభుత్వంలో బయట పడింది...
    అలా అయితే సప్లై ఇచ్చిన రాజస్థాన్ కంపెనీ దగ్గర నుంచి తిరుపతి ల్యాబ్ టెక్నీషియాన్స్ మరియు కొన్ని వందల మంది సిబ్బంది పైన కేసులు ఇప్పటికే పెట్టాలి....