Smriti and Anshuman Singh's Parents: తప్పు ఎవరిది? అటు నీచపు కామెంట్ పెట్టినోడిపై ఛీ అనిపించే నిజాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • #smirtisingh #anshumansingh #manjusingh #agif #uttarpradesh #forbetterap #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews

Комментарии • 12

  • @Nature8lm
    @Nature8lm Месяц назад +10

    ఈ అత్త కోడళ్ల మధ్య అసూయ ,ద్వేషం, గొడవలు మన దేశంలో ఎప్పటికీ ఉండేవే కానీ ఎవరికీ ఎటువంటి నష్టం, అన్యాయం జరగకుండా చాలా చక్కగా సెటిల్ చేశారు ఆర్మీ పెద్దలు అంతే చాలు చాలా సంతోషం ఇంకా ఆమె మరో పెళ్లి చేసుకుంటుదా లేదా జీవితాంతం ఇతని ప్రేమ జ్ఞాపకాలతో ఒంటరిగా ఉంటుందా అనేది ఆమె ఇష్టం ఏది ఏమైనా ఆమె మీద ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని అదే విధంగా ఆమె యొక్క జీవితం తనకి ఇష్టమైన రంగంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఎదురు కాకుండా సాఫిగా ముందుకు సాగాలని కోరుకుందం

  • @AjayakhilReddaboina
    @AjayakhilReddaboina Месяц назад +6

    వీర మరణం పొందిన జవాన్ కు పాదభీవందనం 🙏🙏 😥😥 నీ కష్టం పగ వారికి కూడా రాకూడదు నీవు దైర్యం గా ఉండమ్మా 👍 నీకు మంచి రోజులూ రావాలని అదేవుడిని వేడుకుంటూన్నా 🙏💐 God bless you 👍👍

  • @manjuladevi360
    @manjuladevi360 Месяц назад +1

    మనుషులూ మారాలి.మనసు నొచ్చుకునేల వుండోద్దు.🙏

  • @sriramaruna9354
    @sriramaruna9354 Месяц назад +1

    Money matter lo abhandalu create chesina varu evaro ippudu solve ayyindi ani conclusion vachela chesaru . Society ki noti dhoola enduko

  • @kanakamahalaxmi88
    @kanakamahalaxmi88 Месяц назад +1

    ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్ అనేది 40 లాక్స్ అది పిల్లల గనక ఉంటే తల్లిదండ్రులకి 10 లాక్స్ ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికి 10 లాక్స్ ఒకరికి 10 లాక్స్ భార్యకి 10 లాక్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ముంబై నుంచి వస్తుంది అది చనిపోయిన సంవత్సరానికి రావచ్చు లేకపోతే 9 నెలలకు రావచ్చు అవే కాకుండా AP found కూడా తల్లితండ్రులకు షేరింగ్ ఉంటుంది అది ఆమె ఇవ్వనవసరం లేదు ఆర్మీ వాళ్లే డైరెక్ట్ గా తల్లితండ్రులు ఎకౌంట్లోకి పంపిస్తారు

  • @nanceywesley550
    @nanceywesley550 Месяц назад +3

    I am new subscriber ❤ sir from pondy

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 Месяц назад

    హాయ్ సార్ 💐💐💐

  • @suryajanardhan5792
    @suryajanardhan5792 Месяц назад

    SP gaaru naaku vishayam doubt, ippudu smriti second marriage chesukunte wife ga thanaku vache benefits vasthaayaa