నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా | Nammakamaina Devudavaina | Sis Blessie Wesly
HTML-код
- Опубликовано: 4 фев 2025
- #praiseandworship #johnwesly #blessiewesly #johnweslyministries
Welcome to Praise and Worship RUclips Channel.
In this channel you will find Messages and Songs by Sis Blessie Wesly. Don't forget to Like, Share and Subscribe to this Channel. God bless you!
For prayer: 9000333555, 9000333777
జీవితములో ఉన్నత స్థితికి ఎదగాలంటే? • జీవితములో ఉన్నత స్థితి...
విశ్వాసములో అధివృద్ది పొందాలంటే ఏమి చేయాలి?
• విశ్వాసములో అధివృద్ది...
ఎవరైనా ఉన్నారా? ఎచటైనా ఉన్నారా?
• ఎవరైనా ఉన్నారా? ఎచటైన...
ఈ విధముగా ప్రార్ధిస్తే..... దేవుడు తప్పక జవాబు ఇస్తాడు • ఈ విధముగా ప్రార్ధిస్తే...
సమస్యల నుండి ఇలా బయటపడండి! • సమస్యల నుండి ఇలా బయటప...
దైవజనులు జాన్ వెస్లీ గారు శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు పాడిన పాట
• దైవజనులు జాన్ వెస్లీ గ...
ప్రార్థన గూర్చి అద్భుతముగా వివరించిన Sis Blessie Wesly garu
• ప్రార్థన గూర్చి అద్భుత...
దేవుని చిత్తాన్నిఎలా తెలుసుకోవాలి? • దేవుని చిత్తాన్నిఎలా త...
నీ కుటుంబానికి క్షేమము ఇచ్చే దేవుడు • నీ కుటుంబానికి క్షేమము...
నీ అనుదిన భారములు మోసే దేవుడు • నీ అనుదిన భారములు మోసే...
నలిగిన/ కృంగిన స్థితిలో ఉన్నావా? • నలిగిన/ కృంగిన స్థితిల...
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన||
ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
Praise the lord akka i am from vizag ma studys kosam pray chyandi akka ma family lo vunna situations clear avvali akka plz pray for me akka plz
Praise the lord brother and sister 🙏🏼
Praise the Lord Sister 🙏🙌🙏Na koduku. Kamalesh Cl. Letter koraku Edhuru Chutthunnadu Etuvati Prabulam Lekuda. Cl. Letter Ravali Job lo. Join Avvali mache. Jyanam thelivithetalu Mache. Life. Koraku. Biddalo. Uanna. Sythan. povali Weekly. Charch ki. Ravali. Visavasamlo Balapadali Mata. Veni. Samadhanamga uadali Ani pry. Chayyadi 🙏🙏🙏🙏
Praise the lord akka
Ma Vadina ki health bagoledhu 7th month breathing problem akka please pray for ma Vadina
Hallelujah
Praise the lord madam 🙏🙏🙏 nenu na family rakshana podhali madam plas praise cheyandhe
PRAISE THE LORD AKKA 🙏
Praise the lord sister 🙏 I'm Sunitha from Bangalore. please pray for my son he suffering fever.
God blsuyou
Vandenalu jusush
Praise the Lord akka