సింగర్ గంగ తో రైటర్ రాంబాబు || PAATAMMATHONE PRANAM NAAKU CHADHUVULAMMARA NEW FOLK SONG 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 256

  • @balagamtventertainment
    @balagamtventertainment 4 года назад +32

    అద్బుతమైన పాట రాసి పాడిన రాంబాబుకు.. పాటను తన యూట్యూబ్​ చానెల్​ ద్వారా వెలుగులోకి తెచ్చిన గంగకు అభినందనలు

  • @rajumudraboina1942
    @rajumudraboina1942 4 года назад +22

    సూపర్..తమ్ముడు..
    నీ పాటతో అందరి కళ్ళలో కన్నీళ్లు తెప్పించావ్..

  • @rajendravasake6901
    @rajendravasake6901 4 года назад +27

    సహోదరి గంగ, సహోదరుడు రాంబాబు గారికి శుభాకాంక్షలు, వందనాలు...
    పేద మధ్యతరగతి కుటుంబ జీవన గతులలో జరిగిన, జరుగుతున్న పరిస్థితిని కనులకు అద్దినట్టుగా, హృదయం కన్నీటి సంద్రనా ఇదే లా పాటను రాశారు... నిజంగా మీకు శతకోటివందనాలు...🙏🙏🙏🙏🙏

    • @laxminarayanareddypeta5665
      @laxminarayanareddypeta5665 4 года назад

      అద్భుతం,అనిర్వచనీయం, ఆధ్యంతం ఎన్ని మార్లు ఎన్ని అక్షరాల పదాలతో పొగిడిన తనివితీరని పల్లె జానపదం నుంచి ఉద్భవించిన ఈ సాహితీ గీతాన్ని వింటుంటే మనస్సు ఆనందంతో,నా రెండు అశ్రువుల్లో ఆనందపు బిందువులు జాలువారుతున్నవి.తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని,కుటుంబం యొక్క స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్టు రూపకల్పన గావించిన వారికి మరియు ప్రాణం పెట్టి పాడిన జానపద సాహితీ కళాకారునికి నా కన్నీటి బిందువులతో పాదాభిషేకం చేస్తున్నాను.ప్రస్తుతం ఉన్న ఈ నవసమాజంలో ఉన్న ప్రతి యువతి,యువకులు ఈ పాటని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మనస్సుఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుకుంటున్నా...
      ఇట్లు
      లక్మి నారాయణ. 👏👏
      {💐💐👍👌💐💐}

    • @chinthanippusrilatha6381
      @chinthanippusrilatha6381 Год назад

      0

    • @chinthanippusrilatha6381
      @chinthanippusrilatha6381 Год назад

      Ppp

  • @srinivasyadav1967
    @srinivasyadav1967 4 года назад +41

    అందమైన తెల్లని కాగితం మీద మరొ అందమైన పదాలు వ్రాసి పాడిన పాట వింటే మాకే కన్నీలు వచాయి... Rambabu and Ganga thanks for introduce this song

    • @narlakondabalamalesh4525
      @narlakondabalamalesh4525 4 года назад

      Reply to your company is to inform the sender immediately and delete this for a new one is a good time and I have to be able and willing to all the day and I

    • @manikondamahendra7343
      @manikondamahendra7343 Год назад

      Akka mi patalu naaku moral support ga untai please akka mi mobile number cheppavaa naaku ni dagara training thisukovali undhi please reply

  • @mahendharsongs3252
    @mahendharsongs3252 4 года назад +47

    సూపర్,, రాంబాబు ని gole ని రీచ్ కావాలని కోరుకుంటూ ,, ని పాట మాట బహుజనుల గొంతు గా పని చెయ్యాలి.. ఎందుకంటే ని పడ్డా కష్టాలే బహుజన బిడ్డలందరు పడుతున్నారు కాబట్టి వాటిని ఎత్తి చూపే పాట ,,వాళ్లకు మహనీయుల చరిత్ర తెలియజేశాలా వుంటాలని కోరుకుంటూ.. మీ సావిత్రి భాయి పూలె పాట సూపర్,, పూర్ణ పైన రాసిన పాట ఇంకా సూపర్...జై భీం బ్రదర్.. జై భీం గంగక్కా

    • @kolugurisiddharth225
      @kolugurisiddharth225 4 года назад

      bgxcznCnxvdgaquoad5g7eigffks1 h wdgpaojgsalgdaolggiwggkdohd6 రాష్ట్ర 5అగ్8

  • @madhavaraoarika
    @madhavaraoarika 2 года назад +1

    మంచి interview నీ నేను విన్నాను rambabu గారి పాటలు వింటుంటాను అవి సత్యాలు , అందరి జీవితాలు గుర్తుకు తెస్తాయి

  • @kamasrinivas3069
    @kamasrinivas3069 4 года назад +8

    ముందుగా ఇంత గొప్ప వ్యక్తి ని పరిచయం చేసిన మీకు నమస్కారం గంగగారు అలాగే రాంబాబు మీ జీవితంలో చూసినటువంటి అనుభవించిన వాటితో పాట వ్రాశారు కాని మీరు చాలా మేదస్సు కలిగిన వ్యక్తి మీకు అభిమానిగా మారిపోయాను మీరు ఇలాంటి పాటలు రాస్తు చాలా గొప్ప స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటన్నాను జైభీమ్

  • @jaihanumajaijai2500
    @jaihanumajaijai2500 4 года назад +22

    సూపర్..మీ లాంటివారికి ఇంకా ఆదరణ లభించాలి..అప్పుడే ఉత్తమ టాలెంట్ బయటకాస్తుంది

  • @gangadharkotla1392
    @gangadharkotla1392 4 года назад +15

    Super duper brother ee patamatone nenu chaduvulammaraa...nenu dadapu 200 times vinna brother...
    I am Ramesh Yadav wanaparthy..

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +1

    ఇలాంటి పాటలు మరెన్నో రాయాలి పాడాలి అని మనసారా కోరుకుంటున్నాను అన్న. ఈ పాటలోని అర్థాలు సాక్ష్యాత్తు జీవితం లో నిజాలు విటినీ కలిపి ఒక పాటగా మార్చిన నీకు మనసారా ధన్యవాదాలు ఏమీచ్ఛిన తీర్చుకోలేము తల్లి తండ్రుల ఋణం

  • @venkatesh97008
    @venkatesh97008 4 года назад +4

    Heartouching lyrics...rambabu,ganga..super...prathi life ki..touch avuthundi..

  • @mohankanugula5475
    @mohankanugula5475 4 года назад +2

    Super Rambabu. Thammudu. .. Ni.Gonthu..paade vidhanam. Same. Gidhe Ramnarasaiah... Laga undhi.. R u.. Great.. Singar&writer.. Thammudu... Ninnu naaku.. Parichayam chesina chelle.. Ganga ki. Na. Dhanyavadalu👌

  • @NaveenKumar-rp5yw
    @NaveenKumar-rp5yw 4 года назад +8

    అన్న ఒక పాటతో జనాల హృదయాలలో కంటతడి పెట్టిచ్చిన రాంబాబు అన్న 9:53sec ఈ సమయంలో మరొకసారి అందరి హృదయాలను ఆకట్టుకున్నావ్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmiinternet2486
    @laxmiinternet2486 4 года назад +8

    song vintunte Heart guchukuntundi superb nice

  • @bunnyumapathy2604
    @bunnyumapathy2604 4 года назад +6

    గంగా అక్క తమ్ముడు కళ్యాణ్ అన్నా రామ్ బాబు మీకు ధన్యవాదాలు తెలుపుతూన్నా..

  • @dhanunjaygoud
    @dhanunjaygoud 4 года назад +3

    రాంబాబు నీ పాట ఒక్కటే కాదు
    ఈ ఇంటర్వ్యూ లో ప్రతి ఒక్క సన్నివేశం గ్రామీణ నిరుపేద కుటుంభం నుండి వచ్చిన ప్రతి ఒక్కరి గుండెలను కదిలిస్తున్నాయి, ఎందుకంటే అక్కడినుండే వచ్చి మేము కూడా వాటిని ఎదుర్కొని అనుభవించాము గనుక
    "చిరిగిన అంగీ, లాగులేసుకొని బాల్యమంత గడిపినా
    బస్త సంచిల బుక్కులేసుకొని బడికి నేను వోయినా" ఈ లైన్లలో గడిచిన బాల్యం కల్లముందు కనిపిస్తుంది రాంబాబు
    కాని రాంబాబు నువ్వు ఎంత సైలెంట్గా, అమయకంగా కనిపిస్తావో వాటిన్నింటికీ ఆపొజిట్ గా నీ టాలెంట్ ఉంది, పరిపుష్టమైన సబ్జెక్ట్ ఉంది నీలో
    నిజంగా నువు గ్రేట్ రాంబాబు ఎందుకంటే నువు ఫలితం ఆశించకుండా కష్టపడుతూనే ఉన్నావు, ఏదో ఒకరోజు టైమ్ వస్తుంది అని, ఆ టైమ్ ఈరోజు వచ్చింది నీకు
    Hatsaf Rambabu

  • @kalikotaprabhakar8885
    @kalikotaprabhakar8885 4 года назад +12

    సూపర్ గంగా అక్క గారు మీరు కొన్ని గొడవలు ఎదుర్కొంటు కూడా ఈ తమ్ముడి గురుంచి ఆలోచించిన నీకు వందనం ని పాదాలకి వందనం...
    ఇంకా నిన్ను ఎవడు ఎమ్ చేయలేడు అక్క

  • @pillimounika7601
    @pillimounika7601 4 года назад +1

    గంగ అక్క నేను నచిన్నపుడే రెలారే లో నీ పాటలు అంటే నాకు చాలా estam అప్పుడే నీ పాట కోసం రెలరే program చూసేదాన్ని అక్క మీరంటే నాకు చాలా estam

  • @mohanangothu3576
    @mohanangothu3576 4 года назад +1

    Qnews vandhanalu

  • @bskumar7397
    @bskumar7397 4 года назад +1

    అన్న నీ మాటలు నీ పాటలు వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు అన్న

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 4 года назад +22

    అన్నా... అక్క .. మీకు నిండు. వందనాలు..

  • @venkateshpeddi6646
    @venkateshpeddi6646 4 года назад +14

    చాలా బాగుంది నువ్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న

  • @ASHWIK1022
    @ASHWIK1022 4 года назад +4

    Great singer brother.
    Q music media ku TanKs

  • @chadrikishan3064
    @chadrikishan3064 4 года назад +1

    Rambabu you are superb.....natural song and natural voice.do your best and reach your goal....ALL THE BEST

  • @adityapurma3977
    @adityapurma3977 4 года назад +2

    Ganga nuvvu great ee !
    I like your passion, simplicity, teguva, nyayam cheyyalanna tapana !
    Keep going, don’t look back !!
    -Aditya Reddy

  • @balajik.j.6195
    @balajik.j.6195 4 года назад

    Very impressive interview indeed! It's really heartbreaking to see such talented youth, inspite of being intellectuals, are without jobs, that too even after getting a seperate state.
    Hats off to both Ganga & Rambabu for their talent.... Rambabu's song based on his real life is simply awesome, virtually piercing through the heart.
    "Failures are stepping stones for success" is the popular saying in English and it's all the more true but no encouragement for the new generation youth.
    I am 72 yrs old, but much impressed by your talents. God bless you!

  • @mswamy2161
    @mswamy2161 4 года назад +2

    Ganga akka rambabu spiritual song nice interview tqqq

  • @AnilKumar-ry9qc
    @AnilKumar-ry9qc 4 года назад +6

    Brother Super♥️👈👌👌✌✌
    God bless you👈👌👌👌✌✌🔱✔🌷🗣

  • @bommineniashokreddy2990
    @bommineniashokreddy2990 Год назад

    అన్నా మీ పాటకు సగం ప్రాణం సంగీతమే 💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @sonu.rk.panchal8377
    @sonu.rk.panchal8377 4 года назад +5

    Superrrrrr anna.ninnu entha ga pogidina thakkuve . I'm proud of you.

  • @mariyalavijayalakshmi9334
    @mariyalavijayalakshmi9334 4 года назад +1

    Very heartful interview.Thanks a lot.

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 4 года назад +8

    Super duper interview 👌🏻👌🏻👌🏻🤩💞

  • @oggumohan-ts8cd
    @oggumohan-ts8cd 4 года назад +5

    Supper akka miku na hrudhayapurvakanga na namaskralu

  • @arunbobbili4399
    @arunbobbili4399 4 года назад +14

    Ganga akka NV super mi Amma songs recording chesi pettu

  • @dr.bhukyaramunaik943
    @dr.bhukyaramunaik943 4 года назад +1

    Super song brother ramababu. Form Dr.RAM NAIK

  • @jkrishnakumarkrishjkrishna4910
    @jkrishnakumarkrishjkrishna4910 4 года назад +7

    అక్క ఇంకా అన్నతో చాలా పాటలు పడించలి అక్క please akka please

  • @saiduluchirumarthy2583
    @saiduluchirumarthy2583 4 года назад +10

    Very good interview 👍

  • @deekshaNGKL
    @deekshaNGKL 4 года назад +2

    Akka 👌👌👌👌oka singernu bataku thisharu mee lanti vallu telanganalo unanduku memandaram garvanga undi mee studio dara chala mandi kalakarulanu bayataku thiyali akka manchi manusunna manisivi akka

  • @sreenuvastharre5298
    @sreenuvastharre5298 4 года назад +6

    Nijangane brother Panilonundi kastallonundi pata puttuthadhani gooda anjanna garu kuda chepparu best of luck brother

  • @praneethyadav2036
    @praneethyadav2036 4 года назад +4

    ఇతను రాంబాబు కాదు రంగమ్మ మొగుడు సూపర్ గాపాటలు రాస్తున్నవ్ మా తెలంగాణలో మరో ఏపురి సోమన్న

    • @kommuswami4088
      @kommuswami4088 4 года назад +1

      చాలా బగపడవ్ అన్న.నేను బాగా ఎడ్చిన ప్రతిరోజూ రాత్రపూట నీ పాట విన్నకే పడుకుంటాను అన్న.అక్క

    • @amarendarp7589
      @amarendarp7589 4 года назад

      Super rambabu Annaya

  • @polepakaparashuramulu6202
    @polepakaparashuramulu6202 4 года назад +5

    Anna garu miru Chala Baga rasinav padinav miru manchi position ki ravalani korukuntunna Novo e patatho goponi Ani anukoku proud feel Kali enka kastapadu anna

  • @srisailamchigulla4563
    @srisailamchigulla4563 4 года назад +8

    Ganga akka and rambabu anna greate

  • @bhaskarchinthala9324
    @bhaskarchinthala9324 4 года назад +4

    Super Anna jai swearo✊bheem

  • @iamindianilovemyindia2181
    @iamindianilovemyindia2181 4 года назад +51

    అన్న నా..బాల్యము కూడా ఇలాగే గడిచింది...వేసుకున్న చెడ్డికి రెండు చిల్లులు...పెంటపై దొరికిన.. పాత చెప్పులను కోసి..మన కాళ్ళకు..తయారు చేసుకొని..బడికి వెళ్ళేది...

  • @benagiriprahllad3400
    @benagiriprahllad3400 4 года назад +2

    Happy feeling so many difficulties facing in life nd struggle for life keep it up

  • @bichunayakofficial3297
    @bichunayakofficial3297 3 года назад

    excellent song annaya all best to you annaya for your education as well as your singing.i hope you deffinently reach your goal💐💐💐💐💐👌👌👌👌💐💐💐

  • @beeramvenkatreddy2249
    @beeramvenkatreddy2249 4 года назад +45

    MANGLI KANTEA NV GRAEAT GANGAKKA GODBLESS YOU

  • @praveenedelli3586
    @praveenedelli3586 4 года назад +4

    Anna baaga raasi padinav paata.👌Ga undhi song

  • @NaveenKumar-rp5yw
    @NaveenKumar-rp5yw 4 года назад +4

    మరొక పాట రాంబాబు అన్న నోటా గంగక్క మనకు పరిచయం చేయబోతున్నది అని నేను అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ చూసాక 35:07అక్క అడిగిన విధానాన్నిబట్టి

  • @polapoddisuguna7973
    @polapoddisuguna7973 4 года назад +4

    Rambabu song lyrics super100%

  • @sonuchinnu8227
    @sonuchinnu8227 4 года назад +3

    Thanks your ankerajmeant Ganga akka thanks Anna

  • @chintamvenkataramireddy9767
    @chintamvenkataramireddy9767 3 года назад

    Rama Babu gaaru mee gathramu amazing you will go long way in your life.

  • @santhoshbethu5302
    @santhoshbethu5302 4 года назад +3

    We are waiting for another song, both combination

  • @anvitham7352
    @anvitham7352 Год назад

    Chala Chala bagundhi Akka.similar GA Oka story undhi Akka,rayadaniki radhu .baga connect aindhi song

  • @chandrasekharreddya6781
    @chandrasekharreddya6781 4 года назад +5

    Rambabu and Gangamma great job..

  • @prashanthpalle6476
    @prashanthpalle6476 4 года назад +2

    Swero praveen kumar sir la edagali bro,manchi song rasukunnav, song kuda baga padav, akka itanu rasukunna anni songs padinchu studio lo all the best, inta manchi talent person nu aa devudu munduku pampindu

  • @jkrishnakumarkrishjkrishna4910
    @jkrishnakumarkrishjkrishna4910 4 года назад +8

    అగమైపోవొదు రాంబాబు అనే పాట పడించు అక్క please

  • @gantaganesh1427
    @gantaganesh1427 4 года назад +3

    Good both of you all the best

  • @venkatesh97008
    @venkatesh97008 4 года назад +5

    Ganga garu..mattilo..manikyanni veliki theesaru...salute..

  • @chiluverubikshapathi8334
    @chiluverubikshapathi8334 2 года назад

    Chala Goppa songs Good Ming Niko🙏🙏🙏🙏🙏🙏annaya

  • @jkrishnakumarkrishjkrishna4910
    @jkrishnakumarkrishjkrishna4910 4 года назад +13

    ఆగమైపోవొద్దు రాంబాబు అనే పాట పడించు అక్క please

  • @అస్కెరవిఛానెల్

    అవును brother.. భూమి పోవడం అంటే తల్లీదండ్రులు పోయినట్టు ఉంటుంది
    పశువులను అమ్మితే పిల్లలు అమ్మినట్టు ఉంటాది

    • @bhanudon1234
      @bhanudon1234 4 года назад

      super comment bro

    • @gangarela7879
      @gangarela7879 4 года назад +1

      Avunu thammudu 🙏🏼🙏🏼😭😭😭

  • @tataraokommabathula8611
    @tataraokommabathula8611 4 года назад +2

    Super Rambabu.

  • @srinivasoddeti1419
    @srinivasoddeti1419 4 года назад +1

    Super interiew brother and ganga garu

  • @m.venkatpavani7838
    @m.venkatpavani7838 4 года назад +9

    కేమెరామేన్ గంగతో రాంబాబు
    సింగర్ గంగతో రైటర్ రాంబాబు

  • @ammaprasanth4987
    @ammaprasanth4987 4 года назад +1

    Pradanth gaga super 👌⛪💯👌 Zheeradad sangareddy district 👌👍

  • @t.sathishmudhiraj8321
    @t.sathishmudhiraj8321 4 года назад +2

    Super Ganga akka. Rambabu Anna nuvu enka goppa patalu padalani. Korukuntunna

  • @vijaykumarvijaykumar1257
    @vijaykumarvijaykumar1257 2 года назад

    Sister Ganga Akka and brothear rambabu ku God 🙌 bless you

  • @shekharnalla9948
    @shekharnalla9948 2 года назад

    Super rambabanna 👌🙏andaru neela alosinchali pratiokkaru amma nana la kosam

  • @ganeshanuganti5629
    @ganeshanuganti5629 4 года назад +11

    Eelanti videos ki anduku మిలియన్లు views anduku ravo naku ardam Kadu ....oka hero ki fever vachidani ani video pedithe mileon views vasthay🔥🔥🔥

  • @khasimkhasim199
    @khasimkhasim199 4 года назад

    Rambabu ana elanti patalu yeno maryeno padali. Ana god bless you. Ana 🌹🌹🥀🥀🌷🌷

  • @bhoopipashuvula1887
    @bhoopipashuvula1887 4 года назад +1

    Jai bheem anna gaaru super annaya miru padina pata chala super annaya thank you annaya miru chala super ga padinaaru

  • @madammounika2717
    @madammounika2717 4 года назад +4

    Anna Ni motivation ma jevitham lone undhi Anna mana MDL cls family s inthe Anna

  • @m.shyamkumar6911
    @m.shyamkumar6911 2 года назад

    Anna mi patalaki nenu peda verabimanini... Miku kuda. All the best in your future అన్న

  • @SA-vo7mt
    @SA-vo7mt 4 года назад +3

    Super akka 💐💐💐💐

  • @vardhan853
    @vardhan853 3 года назад

    Super Akka super lyrics and singer rambabu sir

  • @smart_swag123
    @smart_swag123 4 года назад +2

    Super interview

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 4 года назад +3

    Super ram babu and Ganga akka

  • @appstore6305
    @appstore6305 4 года назад +6

    Super Anna 👌👌👌👌💐💐💐

  • @ravigaddala9793
    @ravigaddala9793 4 года назад +4

    Super anna akka jai beem

  • @nayannani8735
    @nayannani8735 4 года назад +8

    Annna super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polapoddisuguna7973
    @polapoddisuguna7973 4 года назад +8

    Ganga garu hatsap

  • @manoharkusa5100
    @manoharkusa5100 4 года назад +1

    Super song Anna. 🌷👌🌹

  • @maheshambadipelly9657
    @maheshambadipelly9657 4 года назад +1

    చదువు గురించి ఒక పాట రాయండి అన్న
    అ పాట తొ
    విద్యార్థులకు స్పూర్తి నివలి

  • @janagamsheakergoud3608
    @janagamsheakergoud3608 4 года назад +1

    Super brother👌👌🌼🌼

  • @guntisrinivas6402
    @guntisrinivas6402 4 года назад +1

    Anna mi pata enno manussulanu kadilinchindi super anna

  • @ramjiprudhvi6164
    @ramjiprudhvi6164 3 года назад

    Madam Chala RESPECTE GA matladutunnaru

  • @baskarpolkampolkam3265
    @baskarpolkampolkam3265 4 года назад +2

    Thanks Ganga best of luck Rambabu

  • @katravathsrinunayak5997
    @katravathsrinunayak5997 4 года назад +1

    NYC song rambabu

  • @chindamkarunakarpatel2058
    @chindamkarunakarpatel2058 4 года назад +2

    Super song

  • @NPTVTelugu
    @NPTVTelugu 4 года назад +4

    Medam... Rambabu anna phone number eatara plzzzz

  • @gundeboinakishore4391
    @gundeboinakishore4391 4 года назад +3

    Super 👌👌👌👌

  • @d.yadagirigoud1977
    @d.yadagirigoud1977 4 года назад +1

    Nice bro...best of luck

  • @akhilkumar1039
    @akhilkumar1039 4 года назад +2

    Deffinetly you will getting govt job brother

  • @chendub9866
    @chendub9866 4 года назад +2

    Super good 👌

  • @srikanthyadav5881
    @srikanthyadav5881 4 года назад

    ఈపాటరాశిన అన్నకు నాపాదాభి వందనాలు🙏🙏🙏😢😢

  • @polapoddisuguna7973
    @polapoddisuguna7973 4 года назад +6

    Amma ni hospital lo baga chuyinchu memu kuda chinnatanam lo nilage kastalu anubavincham mi number send cheyu tammudu

  • @kommagallayadaiah1486
    @kommagallayadaiah1486 4 года назад +2

    Good interview Ganga akka

  • @amalaanilnara279
    @amalaanilnara279 4 года назад +1

    Nice song 👌

  • @kommuupender7716
    @kommuupender7716 4 года назад +1

    Good song