Jagapathi Babu Nara Rohith Latest Action Thriller Movie | Aatagallu | Darshana Banik |Brahmanandam

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2021
  • Watch #Aatagallu Full Movie.
    Starring: #NaraRohith, #JagapatiBabu, Darshana Banik, Brahmanandam, Subba Raju, Sri Tej, Jeeva, Tulasi, Priya And Among Others
    Story, Screenplay & Direction : Paruchuri Murali
    Producers : Vasireddy Ravindra Nath, Vasireddy Sivaji Prasad, Makkena Ramu and Vadlapudi Jithendra
    Music : Sai Kartheek
    Art: R.K Reddy
    Fights: Sri
    Choreographer: Prem Rakshith
    Editing Marthand K Venkatesh
    DOP: Vijay C Kumar
    Synopsis:
    A movie director Siddharth's (Nara Rohith) wife is killed and he gets arrested on the charges of murder. However, he says he's innocent and public prosecutor Veerendra (Jagapathi Babu) believes his version when his wife's mother narrates their love story. Veerendra proves that Siddharth didn't murder his wife.
    But was Veerendra really right in his conviction? Who really killed Siddharth's wife and why?
    Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com/v/BhavaniDVD
    #BhavaniHDMovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/2N6J8aE

Комментарии • 649

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 2 года назад +102

    అతిగా తాగితే జరిగే అనర్ధాలు ఎలా జరుగుతాయో, జీవితాలు ఎలా నాశనం అవుతాయో చెప్పారు. డైరెక్టర్ ,రోహిత్ అద్భుతంగా నటించాడు

  • @anut8992

    సస్పెన్షన్ అండ్ పోలీసు సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన సినిమాలు సూపర్ గా ఉంటుంది ఉంటాయి❤🎉😅

  • @rasulYSRCP2024
    @rasulYSRCP2024 14 дней назад

    డైరెక్టర్ డైరెక్ట్ చేసింది రాంగ్ స్టేషన్ లోకి ఒక ఊరి తీసే ఖైదీ దగ్గరికి ఒక మనిషి వెళ్లేటప్పుడు మొత్తం చెక్ చేసి పంపిస్తారు హీరో వెపన్ తీసుకెళ్లటం అది డైరెక్టర్ రాంగ్ చేశాడు అనుకుంటా

  • @peddimanohar1109
    @peddimanohar1109 2 года назад +10

    ఇందులో హీరో జగపతిబాబు, విలన్ రోహిత్

  • @kabothularakesh
    @kabothularakesh 2 года назад +42

    ఆత్మ గౌరవం దెబ్బ తినపుడు ఆలోచన విక్షణ మరిచిపోయి ప్రవరిస్తారు.. Best ex మూవీ. సూపర్ ఇందరు

  • @EmmaNgwira-kj7ho
    @EmmaNgwira-kj7ho День назад +4

    watching from malawi😌 plz show m some love

  • @satyanakkaraju9010
    @satyanakkaraju9010 2 года назад +9

    ఫస్ట్ కోర్టులో సీసీటీవీ ఫుటేజ్ లో 3గ్గురే ఉన్నారు అన్న జగపతిబాబు తరవాత కార్పెంటర్ ఎలా వచ్చాడు

  • @nrajukvknagraju6271
    @nrajukvknagraju6271 2 года назад +65

    బావుంది. జగపతిబాబు ముఖ్యపౌత్రధారి గా బాగా చేశారు

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 2 года назад +36

    సినిమా మొదటినుంచి ఎక్కడ తగ్గకుండ తీసారు నైస్ మూవీ .....👏👏👌👌👌👌

  • @abrahamabraham2481

    సినిమా చాలా బాగుంది జగపతిబాబు గారు నారా రోహిత్ గారు చాలా బాగా నటించారు

  • @amarapuraju5917
    @amarapuraju5917 2 года назад +152

    సూపర్ సినిమా 👌👌 నారా రోహిత్ సినిమాలు అంటేనే సూపర్

  • @sivaprasadaware4942
    @sivaprasadaware4942 2 года назад +74

    నారారోహిత్ ఇమేజ్ పోకుండా.... విలన్ లేకుండా.... చక్కగా ఉన్న ఈ సినిమా...రచయిత ప్రశంసలు. రోహిత్ గారూ...జగపతి బాబుగారూ చక్కగా నటించారు.

  • @kmohan9269
    @kmohan9269 2 года назад +84

    మన అహంకారమే మనల్ని నాశనం చేస్తుంది, మంచి సందేశం ఉంది ఈ సినిమాలో

  • @shivadarshanabba3844
    @shivadarshanabba3844 2 года назад +151

    నేను వ్యక్తిగతంగా మహేశ్ బాబు గారి ఫ్యాన్ ని కానీ,

  • @shafee8458
    @shafee8458 Год назад +45

    నారా రోహిత్ సినిమా లు చాలా బాగా వుంటాయి

  • @departmentofpolice6061
    @departmentofpolice6061 2 года назад +34

    Wow

  • @mosdemorg
    @mosdemorg Год назад +41

    ధన మదం, ఇమేజ్ పిచ్చి అనే రెండు మానసిక రుగ్మతలతో బాధపడుతున్న కొందరు సినిమా వాళ్ళు, రాజకీయులు అమానుషంగా ఎలా ప్రవర్తిస్తున్నారో చక్కగా చెప్పిన చిత్రం!

  • @jhansilakshmimaturi3577
    @jhansilakshmimaturi3577 Год назад +8

    Movie super 👌🏻👌🏻👌🏻 interesting and thrilling and sentimental movie 👍🏻👍🏻👍🏻 jagapathi babu gari role fantastic and Rohit also good character 👌🏻👌🏻👌🏻 movie tappakunda chudandi

  • @cameraconcepts5946
    @cameraconcepts5946 2 года назад +36

    నారా రోహిత్ సినిమాలు బాగుంటాయి..

  • @vasanthavihangivasanthavih8474
    @vasanthavihangivasanthavih8474 2 года назад +19

    Really very nice movie. Naara rohith mves nijanga naturalga chala intresting ga untai. I really loved it.