Комментарии •

  • @phani.r9926
    @phani.r9926 4 года назад +312

    పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మంచి వల్లే. అవి తేడా గా ఉన్నప్పుడు కరెక్టు గా ఉండేవాడే మంచోడు.
    Excellent dailouge👏👏👏

  • @anjankumarpadigahindu4181
    @anjankumarpadigahindu4181 3 года назад +259

    జీవితం మీద విరక్తి పుట్టినవాళ్ళు ఈ సినిమా చూడండి...మనిషి జీవితం లో ఎప్పుడు ఎక్కడ ఎలా మలుపుతిరుగుతుందో తెలీదు... కానీ మనం చేసే ఒక మంచి మనల్ని ఎదో ఒక సమయంలో మనల్ని కాపాడుతుంది...అదే ఒక గొప్ప మనిషిగా ఎదిగే అవకాశం వస్తుంది...

  • @ravikumargoud2029
    @ravikumargoud2029 3 года назад +290

    ఇలాంటి సినిమాలు ఎందుకు పబ్లిక్ సిటీ చేయారొ తెలియదు. నా దృష్టిలో ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ

    • @JABILIRaj
      @JABILIRaj 3 года назад +2

      రాజమౌళి తీయాల్సిందే మళ్లీ ఈ మూవీ ని

    • @laddubhai5298
      @laddubhai5298 3 года назад +2

      Romantic sinlu Lev kada anduku dabal mennig lu Lev anduku

    • @mahendharijankar273
      @mahendharijankar273 2 года назад

      Hii

    • @PrimeTvSanthoshNetha
      @PrimeTvSanthoshNetha 2 года назад +1

      మనకు సెక్స్ సినిమాలు కావాలి...
      ఎదుటి వారిని హేళన గా చేసే సినిమాలు కావాలి....

    • @vimaleswara2483
      @vimaleswara2483 2 года назад

      Problem entante bro publicity correct ga cheyyaledemo Ee rojullo cinima anedi release ki munde janala attention draw cheyyali appudu kanuka cinima bagunte 1st show ke jananiki ekkestundi appudinka maximum hit ayipoyinatte maree time balekapote tappa mouth publicity to cinima jananiki reach ayi hit avadam chala rare ipoyindi.

  • @Sumandj657
    @Sumandj657 3 года назад +95

    ట్రైన్ లో వచ్చే బ్రా సీన్ కోసం ఈ సినిమా చూసాను, కానీ ఇంత గొప్ప సినిమా చూసేటప్పుడు ఆడవాళ్లు వేసుకొనే లోపలి బట్టల గురించి ఆలోచించి చూసినందుకు సిగ్గుపడుతున్నాను.
    🙏🙏🙏🙏🙏
    Climax చూసేటప్పుడు కంట్లోనుంచి కన్నీళ్ళు వాటంతటవే బయటకి వచ్చేసాయ్.....

    • @ramalakshmi6956
      @ramalakshmi6956 3 года назад +3

      Very good arthm chesukondhukuu

    • @Gv_yadav_186
      @Gv_yadav_186 3 года назад +3

      Bro inka 10 likes kattalani undi bro ni comment ki

    • @Sumandj657
      @Sumandj657 3 года назад

      @@ramalakshmi6956 thank you for your comment

    • @Sumandj657
      @Sumandj657 3 года назад

      @@Gv_yadav_186 really bro
      Awesome movie

  • @sadhviteja1937
    @sadhviteja1937 4 года назад +110

    ఇంతా మంచి సినిమా థియేటర్ కీ వెళ్లి చూడలేదు అనీ బాధపడ్తున్నాను....
    తిపురామిసం ట్రైలర్ చుస్తే క్రింద ఈ సినిమా వీడియో వస్తే చూసాను...
    చాలా బాగుంది అప్పటిలో ఒక్కడువుండేవాడు సినిమా....
    All the Best విష్ణు గారు for your next ఫిల్మ్ తిప్పరా మీసం 👍👍

  • @kranthipara4173
    @kranthipara4173 3 года назад +344

    నిజంగా ఇలాంటి మంచి సినిమా (అప్పట్లో ఒకటి ఉన్నదని)మనందరికీ తెలియదు 👌👏👏👏

  • @tgshotgaming1365
    @tgshotgaming1365 6 месяцев назад +37

    Instagram lo video s chusi movie chustunnavalu enthamandhi 👍

  • @kamalabhi4538
    @kamalabhi4538 3 года назад +49

    This movie director is a gem ,and he is going to rock with pspk

  • @rajeshvassthav5535
    @rajeshvassthav5535 4 года назад +125

    డైరెక్టర్ సాగర్ కే చంద్ర గారికి హాట్సాఫ్ ఇలాంటి సినిమాలను 🎬 ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @jointherevolution5148
    @jointherevolution5148 5 лет назад +1171

    ఒక్కసారి కాదు లక్షల సార్లు లైక్ కొట్టాలని వుంది....what a movie...

  • @IpsitharaorVCreationsmyvideoyo
    @IpsitharaorVCreationsmyvideoyo 3 года назад +13

    Excellent movie..నిజంగా ఇటువంటి సినిమాకి ఎన్ని అవార్డులు ఇచ్చినా సరిపోవు...🙏🙏🙏🙏

  • @SSubbu5346
    @SSubbu5346 3 года назад +69

    ఇన్నాళ్ళు ఎందుకు చూడలేకపోయాను అని బాధ పడుతున్నా చాలా బాగుంది..దయచేసి ఫ్యామిలీ bacgrownd తో కాకుండా ఇలాంటి మంచి సినిమాలని కూడా ఆదరించండి..

    • @clustner1645
      @clustner1645 2 года назад

      Waste movie

    • @SSubbu5346
      @SSubbu5346 2 года назад +2

      @@clustner1645 ho miku brain chala Baga panichesthundi.

  • @kjanardhan2296
    @kjanardhan2296 5 лет назад +1624

    మనకు అర్జున్ రెడ్డి సినిమాలే నచ్చుతాయి కదా.ఇంత మంచి సినిమా వచ్చిన్నట్లు కూడా చాలా మంది సినిమా లవర్స్ కు తెలియదు.

  • @anandjars8375
    @anandjars8375 5 лет назад +339

    ప్రతి పాత్ర కి ప్రాధాన్యత ఉంది, మంచి బలం ఉన్న కథ.. పాత్రల మధ్య సంఘర్షణను చాలా బాగా తెరకెక్కించారు దర్శకుడు.. totally very good movie.

  • @ridewithYANkEE
    @ridewithYANkEE 3 года назад +679

    Feeling Shame on myself for missing this movie in theater.. One of the best movie I ever watched.. 🥺🥺

  • @nagasheshaiahg9250
    @nagasheshaiahg9250 3 года назад +9

    సినిమా చాలా బాగుంది...ప్రతి మూవీ లవర్ చూడాల్సినది... జీవితపు మలుపులు గొప్ప అనుభూతిని కలిగిస్తాయి..

  • @kollaveerabhadram5194
    @kollaveerabhadram5194 4 года назад +63

    ఇటువంటి సినిమా నా లైఫ్ లో ఒక మెమొరబుల్ నిజంగా ప్రతి పాత్రకి జీవం పోశారు ఈ సినిమాలో చూస్తున్నంత సేపు నా కంటిలో నీరు అబ్బా ఈ సినిమా చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మీకు కూడా ఒక మంచి సినిమా చూసాము అన్న భావన కలుగుతుంది🙏🙏🙏

  • @saketsreedhar5159
    @saketsreedhar5159 6 лет назад +102

    nara rohit...movies...very different....he is some thing special in tollywood...like a gem...

  • @gousebashashaik2470
    @gousebashashaik2470 3 года назад +90

    3 years తర్వాత ఈరోజే చూసాను ఈ సినిమా. శ్రీవిష్ణు underrated talented. మిస్ అయ్యాను

    • @maheshg4025
      @maheshg4025 2 года назад +2

      Yes iam seeing just same feeling

  • @iplupdates7463
    @iplupdates7463 Год назад +6

    Super movie
    E movie uvndhani challa mandhiki telugu
    Confirm ga Preethi okaru chudavallasina movie
    Challa bagundhi manchi movie

  • @chetankumar6145
    @chetankumar6145 6 лет назад +618

    Siggu padutunna ie movie ne RUclips lo chusinandhuku. ...movie ne theater lo chusivundali but excellent movie. .

  • @kapiliansiri3819
    @kapiliansiri3819 5 лет назад +7

    ఇదిరా బాబు సినిమా అంటే ,నేటి తరం యువత తప్పకుండా చూడవలసిన సినిమా, ప్రతిఒక్కరు ఎదో ఒకటి నేర్చుకుంటారు.Srivishnu excellent action,best of luck Rohith

  • @crazyteja339
    @crazyteja339 2 года назад +20

    Im feeling so embarrassed for missing such a wonderful movie.. This is one the finest movie i have ever watched till now.
    This movie will be listed under my favourite movies.. Movie mixed with reality.. Hats Off to every Character...
    Loved this movie in all aspects...

  • @BalaWithTrue
    @BalaWithTrue 3 года назад +10

    అన్నలు మీ కామెంట్స్ చూస్తుంటే సినిమా ఏ లెవెల్ లో ఉందొ అర్థం అవుతుంది నారా రోహిత్ గారు గుడ్ యాక్టర్ ❤

  • @friendsforlife3996
    @friendsforlife3996 4 года назад +66

    I watched this movie in theatre because of trailer and promotions,my friends first lo Chinna movie yela untundo annaru kani chusina tarvatha one of the best movies in this decade annaru

  • @JOSHCREATIONS
    @JOSHCREATIONS 4 года назад +41

    2 nd part is interesting.... And climax is emotional....🙏 Climax made me cry , last part logics is 👌.....

  • @deeperdeeper7882
    @deeperdeeper7882 3 года назад +30

    It’s a movie worth the Oscar. Everytime I watch it, it makes me feel like I am watching it d first time, n what a great movie!! Contemporary things of that time mixed with human emotions.. great story, screenplay, acting, direction n what not.. in d final scene, srivishnu (I think that’s his name.. his acting speaks what’s about name though) was like.. woww.. nice movie

  • @helloyatrika_chalomarika
    @helloyatrika_chalomarika 3 года назад +20

    Mad mad what a climax man😭...kudos to the Director 👌

  • @Prathap_ArjunReddy
    @Prathap_ArjunReddy 6 лет назад +22

    We must appreciate NARA ROHIT,for his amazing characterization and SRI VISHNU you are beauty super acting especially in emotional seens👌👌👌.Both are acted very very great

  • @lohithaurkrishna8676
    @lohithaurkrishna8676 6 лет назад +45

    If you're here to check positive comments to watch this movie or not....please don't waste time anymore, go for it... Probably the best movie❤️❤️loved it totally!

  • @anjibabu9991
    @anjibabu9991 3 года назад +22

    Pk movie production 12 ...
    Sekhar chandra movie teaser chusina taravata enta mandi e movie chustunaru ❤️❤️
    Happy Dussehra guyssss

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 2 года назад +6

    Naaga shourya and sree Vishnu ఒకేలా వుంటారు నేను ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతాను

  • @maheshvamaravalli6335
    @maheshvamaravalli6335 6 лет назад +108

    last 10 minutes tears rolled in my eyes. I am out of control.
    Thanks for the great experience
    This movie deserves much more than it achieved.
    Screenplay👌👌👌
    Director nailed it
    Now I am feeling very disappointed that I didn't watched in the theatre

  • @santhipathipati5231
    @santhipathipati5231 5 лет назад +439

    Director... sagar k Chandra ku oka like vesukondi

    • @BeingPSPK
      @BeingPSPK 3 года назад +6

      Antha baga thisadu kabatte next movie pawan kalyan tho bro ❤️

    • @SantoshSantosh-bw2yv
      @SantoshSantosh-bw2yv 3 года назад

      This is the best movie in telugu industry

  • @naveenkumarnaveen206
    @naveenkumarnaveen206 3 года назад +13

    Denamma ilanti cinema tesina sagar k chandra enduku inni years silent ga unnaru asalu climax matram no words 🙏🙏❤❤❤

  • @shabareeshkumarsampangi7241
    @shabareeshkumarsampangi7241 3 года назад +13

    Climax lo last 10min . Bgm assom asalu goosebumps and kallaki neellu vacchayi 👏👏👏👏👏👌👌👌👌👌👌

  • @asifahmadkhadim1239
    @asifahmadkhadim1239 6 лет назад +21

    Salute to the story writer...and no word to Xpress feeling about the climax

  • @-kannadiga3711
    @-kannadiga3711 5 лет назад +50

    watched in theatre and i was almost in tears at the climax. Hatss off Sri Vishnu for his convincing acting

  • @SrivanthiSingarisrivaant-xl9gn
    @SrivanthiSingarisrivaant-xl9gn 3 месяца назад +3

    మంచి తొందరగా చేరదు.చెడు తొందరగా చేరుతుంది. ఈ సినిమా కూడా అంతే. సూపర్ మూవీ

  • @rameshdhonakanti
    @rameshdhonakanti 2 месяца назад +1

    What a movie శ్రీ విష్ణు అండ్ నారా రోహిత్ గారి ఆక్టింగ్ కి 🙏🙏 భీమ్ల నాయక్ చూశాకే తెలిసింది సాగర్ చంద్ర అనే గొప్ప డైరెక్టర్ ఉన్నాడు అని,గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూశాక ఎంత గొప్పగా ఉంధి ❤

  • @saikumar-kk3yj
    @saikumar-kk3yj 6 лет назад +288

    మన తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో చిత్రాలు వస్తాయి.
    కానీ మనసుకు నచ్చే చిత్రాలు మాత్రం అరుదుగా వస్తాయి,అందులో మనకు నచ్చే చిత్రాలు ఇంకా అరుదు,ఆ వరుసలో ఈ
    (అప్పట్లో ఒకడుండేవాడు)👌👌
    చిత్రం ముందుంటుందని నా అభిప్రాయం కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ని టూరింగ్ టాకీస్ లో చూడలేకపోయాను చాలా రోజులకి ఓ మంచి సినిమా ని చూసానన్న మనస్త్రుప్తి ఇలాంటి మంచి చిత్రాలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే
    అందరూ చూడండి.
    మనకు మనసుకి నచ్చే సినిమా ఇది.
    Writen By
    సాయి

  • @dumasok
    @dumasok 6 лет назад +18

    I watched this movie with my wife today, in Pennsylvania. Time worth the watch. A very good job by all the actors. Nice script, taut direction, and an excellent execution. Thank you for sharing this on this platform!

  • @lakshmigiduturi5519
    @lakshmigiduturi5519 3 года назад +15

    1:44:10 music touches heart.. sri Vishnu anna.. such an down to earth actor and nara rohit anna and satya dev anna also most underrated actors.. best movie 🔥

  • @AnilKumar-yz9lb
    @AnilKumar-yz9lb 3 года назад +22

    Nara Rohit movies chala special ga untai. Mostly story oriented movies but not on heroism and overaction 👍👍👏

  • @venkyvictory3470
    @venkyvictory3470 5 лет назад +11

    Super movie... inni rojullo e movie touch avvanandhuku feeling guilty. Last 10mins movie heart touching asal chusi edavani vallu asal evaru undaru. Inka sree vishnu and rohit movies selections super. Mental madilo is my one of favourite movie. RUclips lo e movie pettinandhuku chala thanks..🙏🙏

  • @tharunyadav2292
    @tharunyadav2292 5 лет назад +22

    No words......
    Masterpiece of Telugu industry....
    A big thank u for making this film... 🙏🙏
    Should have watched it on theatres 😭...
    One of the greatest movies of all time....

  • @srinivasantd1053
    @srinivasantd1053 Год назад +2

    నిజంగా ఇలాంటి మంచి సినిమా after a long time I am seeing at the age of 62now. Good film and best movie I ever watched..

  • @saikumar-ys6ng
    @saikumar-ys6ng 3 года назад +22

    I never heard of this movie but what an emotion what a climax😞😞😭.hats off to the entire team, really amazing movie. No words to express, but there is always a second chance in life 👍

    • @yerrakrishnarao8041
      @yerrakrishnarao8041 10 месяцев назад

      Diamonds are rare, thankyou for standing as ambassador of humanity

  • @ijjadasaikiran9743
    @ijjadasaikiran9743 5 лет назад +242

    ఇలాంటి ముావీస్ ఎందుకు ఫ్లప్ అవుతాయే తెలియదు..ముావీ మాత్రం సుాపర్
    Super Direction, Climax super.. Super Movie,Nice concept

  • @rameshchandra8878
    @rameshchandra8878 4 года назад +375

    మూవీ లో లవ్ ఫామిలీ కులం మతం క్రికెట్ ఫ్యాక్షన్ పోలిస్ నక్సలిజం ...అన్నీ ఉన్నాయి ..బట్ ఇలాంటి మూవీస్ వొందలో 10 మందికే నచ్చుతాయి అందుకె ప్లాప్ అయింది ..

    • @naguteja8633
      @naguteja8633 4 года назад +19

      Flop kadhu hit ayyindhi movie

    • @KumarB819
      @KumarB819 4 года назад +16

      Chusina valla andarikii nachutundii....kanii chusevallu takkuva vuntaru

    • @alifrom6764
      @alifrom6764 4 года назад +5

      Flop ani nuvvu anukunte saripodu
      Choosina andariki anipinchaali

    • @somanathmadu8721
      @somanathmadu8721 3 года назад +5

      @@krishnafacts7603 movie ki actually 21cr collection vachindi kani tarvatha release aina pedda cinemala valla evariki teliyaledu. Actual ga cinema hit.

    • @bhaskarthuvvara1590
      @bhaskarthuvvara1590 3 года назад +1

      క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ సరిపోలేదు

  • @travelingeducationmotivati7317
    @travelingeducationmotivati7317 Год назад +12

    A pure heart touching film. Super story

  • @JeanieAngel7
    @JeanieAngel7 3 года назад +20

    This movie has me crying 😢
    Heart & Soul touching ❣️

  • @deekshithreddy6663
    @deekshithreddy6663 6 лет назад +30

    This happens when Perfect script meets great acting . Vishnu is the key for the film With the likes of rohit and brahmaji , climax is out of the level ❤️🙏🏻

  • @ksrd3200
    @ksrd3200 6 лет назад +25

    Theatre lo vachinapudu aa cinema kuda chustaraaa ani anadam
    ila youtube lo chusi wow ilanti movies inka ravali antaru
    theesevallaki encouragement how
    Theatre lo chustene ga more more vachedi movies
    Just saying friendly nature 🤝

  • @simhadrivelpuri4158
    @simhadrivelpuri4158 Год назад

    నిత్య ఉండి ఉంటే ఇంకా emotion add అయ్యేది...అంటే family happy...anyway tearfully and heartfully...nice one

  • @MrSureshmakinidi
    @MrSureshmakinidi 2 года назад +2

    Masterpiece... 🙏🙏🙏🙏🙏👌👌👍👍 chala rojula taravata naa kallanta kanneelu vacchai... 😥
    Thanks a lot admin for sharing this untold Telugu movie...

  • @madhugullapalli7220
    @madhugullapalli7220 5 лет назад +90

    Sorry sir intha goppa movie ni theater lo chudalekpoya..best filimes aandaru ravalantaru vasthe avaru chudaruuu...best climax...top screenplay hats off...background music excellent...tears in my eyes

  • @36.k.n.santosh7
    @36.k.n.santosh7 4 года назад +113

    I didn't get sleep whole night after watching this movieee..... So emotional nd heart touchinng as well as Inspiringgg 🥺💓

  • @sonrivera313
    @sonrivera313 3 года назад +5

    Thank you so much for the " english subtitle " Quality film..Love it! Heart warming. Kudos to all. Philippine fan here.

  • @knowledgeoftalk4171
    @knowledgeoftalk4171 4 месяца назад +2

    Emundi raa Babu Assalu movie 🔥🔥 Climax lo aithe edipinchesharu....💫♾️

  • @pavansingaraju282
    @pavansingaraju282 6 лет назад +12

    One of the amazing movies of Telugu Cinema.Underatted,might not had been noticed at the time of release but will surely win hearts now....

  • @kishorekumarreddy4770
    @kishorekumarreddy4770 6 лет назад +63

    Wonderful movie..it's now one of my favorites. I really don't understand how could people ignore such an extraordinary movie. TASTELESS and senseless people. whoever disliked this movie just because of the jealous that their favorite hero wasn't the part of this GREAT movie...NARA RO"HIT" always HITS the heart of sensible people. thanks to the director SAGAR CHANDRA.

    • @telugutricks887
      @telugutricks887 6 лет назад

      Reddy Kishorekumar Nara rohith is good actor and is choosing story's very carefully hurt touching story's

    • @marrykumari3239
      @marrykumari3239 11 месяцев назад

      👌👌👌👌💐

  • @PradeepThakur-fq7xu
    @PradeepThakur-fq7xu 3 года назад +18

    Movie ithe kirak 🔥🔥🔥🔥 intha manchi movie miss kakandi movie

  • @raikurshetty9312
    @raikurshetty9312 Год назад +2

    Feel ashamed of myself for thinking that story based movies happened only in old generation.... films are going to have a positive impact on public especially youth and children's when people STOP encouraging double meaning dialogues and vulgarity and some star kids non sense stuff named as movies and START watching and encouraging movies like this.
    This is a movie which must run minimum for 365 days in theatres. Seriously don't understand how come I am watching this so late.
    Excellent cast
    Fabulous story
    Extraordinary acting by each and everyone

  • @raghusunkara7077
    @raghusunkara7077 4 года назад +20

    90s mode lo terrifc screenplay and writing. Hats off to director!!

  • @eplusvideos5936
    @eplusvideos5936 6 лет назад +140

    Mana TFI dhowrbagyam ra idi...Inthamanchi cinima ni flop cinima chesukunnam..
    Inni rojula nunchi e cinima chudakunda vunnanduku felt very upset...
    Hats off to all the cast n crew...🙏🙏

    • @jagadeeshyadav7987
      @jagadeeshyadav7987 5 лет назад

      Nilanti vali movie release aynapdu chudkunda ipudu chustay elanay flap avtayi

    • @Naveen76910
      @Naveen76910 4 года назад +1

      Movie flop kaaledhu... Success ayindhi bro

    • @makkiboala8051
      @makkiboala8051 3 года назад

      We learned/trained to hate other heroes movies and so missing to watch many good movies.

  • @Nayana_3786
    @Nayana_3786 2 года назад

    నిజంగా ఇంత మంచి మూవీ క్లైమాక్స్ చాలా బాగుంది, no words to express really it's a wonderful movie

  • @hemraj_96
    @hemraj_96 3 года назад +18

    Congratulations to this director to get the chance work with powerstar🔥

  • @naveenkumargajula9374
    @naveenkumargajula9374 5 лет назад +436

    Idhe movie Tamil lo teesi telugu lo dub chesthe super hit ayyedhi mana vallaku mana tallent nachhadu kadha

    • @balus6458
      @balus6458 4 года назад +16

      Correct gaaa cheppevu bhaiaa

    • @avalaharishankar5805
      @avalaharishankar5805 4 года назад +3

      Avuna... ye cinima ga dub chesaru bro..

    • @naguteja8633
      @naguteja8633 4 года назад +7

      E movie hit ayyindhi anna eluru 35 day chusanu nenu

    • @jagadishkorukonda8669
      @jagadishkorukonda8669 4 года назад +5

      Tamil moives always ultimate bro.....valla moives subject kavali....makeup kaadu

    • @kareembabunawazbasha1181
      @kareembabunawazbasha1181 4 года назад +2

      @@avalaharishankar5805 bro e cinema dub cheyya leda.🤔🤔

  • @vsvs3897
    @vsvs3897 4 года назад +72

    who are watching this movie in lockdown??
    really heart touching movie..superb

    • @deepika_578
      @deepika_578 3 года назад

      2 wave lockdown 😅

    • @jaanu75
      @jaanu75 Месяц назад

      Now watching enti story Mir Chpka chustanu waiting

  • @shashireddy8957
    @shashireddy8957 Год назад +4

    This movie really bought me a tears in my eyes.such a wonderful concept and hat's off entire team ❤️❤️mind blowing performance.i loved it 👏👏👏

  • @upendrapotnuru2066
    @upendrapotnuru2066 3 года назад +11

    Wonderful movie...👌👌
    Climax maatram...కన్నీళ్ళే..

  • @harikrishnamaradani4463
    @harikrishnamaradani4463 6 лет назад +12

    Great Human Values Shown in this Movie. Perfect Blend of Emotions and Conflict in the Life.

  • @jay9328
    @jay9328 6 лет назад +29

    superb movie exlent screenplay I watched 5 times in theatres, sri Vishnu sir u r acting osm👌.
    No doubt sir Vishnu going to be next mass maharaja 😃.
    Keep it up sir☺

  • @varrunkumaar
    @varrunkumaar 3 года назад +2

    Oka nijam entamte... Andaru Telugu lo manchi movies raavatledu ani edustaru.... Etuvanti manchi movie vaste chudaru.....
    Excellent movie.... Nara Rohith, Brahmaji, Sri Vishnu and all other artists performance is excellent. 👍👍👍

  • @manyamrevanth2000
    @manyamrevanth2000 3 года назад +4

    ఇంత మంచి Movie ని ఎలా ఒదిలేశారు చూడకుండా నిజంగా superb movie 👌👌👌👌👌👍👍❤❤❤❤❤

  • @krithikveer3355
    @krithikveer3355 6 лет назад +47

    Kummudu srivishnu.He deserves an award for this movie.Nara Rohit also did very well.Director handled the subject very well.Really nice movie.

  • @bebethbuer5278
    @bebethbuer5278 6 лет назад +5

    I love the twist of the story, I remember Millimeter in the "Three Idiots" movie. When Pia, Farhan and Raju in search for Ranchu, the first person they asked was millimeter. He delivered same feeling, and my tears starting to fall. This is why I loved Bollywood movies, because they didn't just made it for us to watch. But to always remember every relationship that it made to life. Kudos!!!!! Thank you!

  • @devilontheway792
    @devilontheway792 3 года назад +145

    Who is here after Pspk and sagar k Chandra movie Confirmed 😍😍😎😎

    • @vivekakarapu5601
      @vivekakarapu5601 3 года назад +10

      Ee comment ... Nene pedudam anukunna 😅😅

    • @harishharsha729
      @harishharsha729 3 года назад +8

      Motham movie chusesanu asalu e director satha yenti ani mamolga ledhu movie extraordinary

    • @sachinsachin2894
      @sachinsachin2894 3 года назад +12

      Chusara ra anti peoples....apatlalo okadu undevadu movie thisadu hit ayana theaters dorakale ayana chala mandiki e movie thelidu sagar Chandra k director ni evaru guruthu pataru ayana chance echaru pawan kalyan garu.....kothavalani background lekunda talent untey chance ichey eka ayeka hero pawan kalyan garu.....endukey pawan sir miru antey padi satharu janalu......jai janasena jai hind...( Naku e director telsu apatlo okadu undeyvadu movie tho....so e director ah leka vere Sagar unada ani chusa bro)

    • @ramchandra-ng2vl
      @ramchandra-ng2vl 3 года назад +2

      Nen anduke vacha

    • @devilontheway792
      @devilontheway792 3 года назад +2

      @@sachinsachin2894 that is Pawan Kalyan bro nenu kuda net lo chusi e director ani vaccha cmt petta

  • @manideepmatam8934
    @manideepmatam8934 2 года назад +2

    Wonderful film Sree Vishnu garu inka Nara Rohith gari story selection eh chaala different ga untundi superb performance

  • @muhammedabdul9039
    @muhammedabdul9039 6 лет назад +119

    Tears in my eyes..fabulous story

  • @ram1112233
    @ram1112233 5 лет назад +7

    Guys All the movie production team,
    Not sure it is legally uploaded movie or not but I watched it here.
    Thaanks a million. I live in UK I gave up watching Telugu movies long ago for obvious reasons.
    Used to read Telugu news papers which was my habit from the age of 12 but I gave it up. you can easily guess why.
    What a movie this is, I was spell bound for the entire movie.
    Nothing more or nothing less than required.
    Visnu killed it. He has a great future.
    Gonna watch it few more times

  • @korrapatibaburao6452
    @korrapatibaburao6452 3 года назад +2

    Super...Duper movie...అన్ని ట్విస్టులే... సూపర్ డైరెక్టర్...అండ్ కాస్టింగ్....l love this movie so much

  • @rajashekarp6876
    @rajashekarp6876 8 месяцев назад +1

    One of my best movie I have seen
    Enni sarlu chusano e movie telidu
    Last 30min superb too much emotion

  • @srisukantar2797
    @srisukantar2797 6 лет назад +192

    శ్రీ విష్ణు నటన బాగుంది అతని గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @yogeshchandra4798
    @yogeshchandra4798 6 лет назад +31

    Probably one of the best movies I have watched... Especially the last 15 min was awesome... Hat's off to the director and actors

  • @BalaSiva1994
    @BalaSiva1994 3 года назад +11

    Claimax last seen BGM is created very very sentiment & feeling so much emotional

  • @parashuuyankappabandivadda9617
    @parashuuyankappabandivadda9617 3 года назад +9

    It's very precious film for me..... Love towards cricket never end❤️❤️❤️❤️❤️

  • @butchiharish5804
    @butchiharish5804 4 года назад +15

    Every movie lovers should watch this....
    Literally tears out of the eyes 😭

  • @KESHANNAGARI
    @KESHANNAGARI 6 лет назад +6

    Watched this movie on release date itself no one was in theatre only people were there. This movie has really given me a boost up. Awesome movie hats off to director to create such beautiful characters.

  • @catch_me_ifucan
    @catch_me_ifucan 8 месяцев назад +4

    How did I miss this movie all these days. Loved it❤

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 Год назад +1

    Really heart touching movie especially last ten minutes.

  • @BalReddyMosali
    @BalReddyMosali 5 лет назад +11

    Excellent Movie 🏏🚔⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
    తెలుగు సినిమా ఇండ్ట్రీలో ఆ చెత్త నలుగురు వెదవలు వున్నని రోజులు ఇలాంటి సినిమాలు పబ్లిక్ దగ్గరకు చేరవు వాళ్ళు చెరనివ్వరు.
    ఆ లాఫుట్ గాల్లు ఎంత చెత్త సినిమా తీసిన బ్లాక్ బస్టర్ అయెల పబ్లిసిటీ చేసుకుంటారు.

  • @vishnukumars9082
    @vishnukumars9082 6 лет назад +5

    Fabulous movie it should be a mile stone in TFI. Direction, screenplay, bgm is fantastic, sree vishnu acting is very natural and all other actors did their best. Climax is at it peaks, one of the best climax, I have ever seen. Felt very emotional, tears in my eyes.

  • @ashishsree6188
    @ashishsree6188 3 года назад +1

    What A Wonderful Movie.... excellent..no words ....,👌👌👌👌👌👌👌

  • @shivabhainani
    @shivabhainani 2 года назад +3

    Directed by sagar k Chandra bhemla nayak😍😍😍cinima sir cinima anthey

  • @007bishop2
    @007bishop2 6 лет назад +106

    THIS WAS AMAZING!! BEAUTIFULLY DIRECTED AND EXECUTED. SHREE VISHNU HAS PROVED HIS CAPABILITY AND NARA ROHITH, ONCE AGAIN, PROVES HIS TASTE IN MOVIES. JUST LOVED IT! I AM STILL NOT ABLE TO DIGEST THE FACT THAT THIS MOVIE DIDN'T HIT MANY THEATERS. I AM FROM KARNATAKA AND I JUST LOVE ANDHRA, BUT THIS IS FOR THE VERY FIRST TIME THAT TELUGU PEOPLE HAVE DISAPPOINTED ME BY NOT MAKING THIS AN INDUSTRIAL HIT. ANYWAYS, JUST LOVED THE DIRECTION, ACTING, EXECUTION, BGM AND THE CHOICE OF ACTORS. ACTORS LIKE CHIRANJEEVI, RAM CHARAN, JR NTR, ETC (NO MATTER HOW GOOD THEY ARE) WOULDN'T FIT INTO NARA ROHITH AND SHREE VISHNU'S ROLE!

  • @AnandDesai-pf3sz
    @AnandDesai-pf3sz 6 лет назад +5

    Excellent Movie! perfect screenplay, story, direction, acting and casting. Every character made their contribution 100%. Must watch

  • @gopirkooriginals3706
    @gopirkooriginals3706 3 месяца назад +6

    2024 chusevallu

  • @ramcheran6370
    @ramcheran6370 2 года назад +3

    Wow what a emotional movie hatsup to director...and Rohit Sri Vishnu and entire team I'm big fan of megastar chirangeevi gaaru