పెట్రోల్ బండి కొనాలా కరెంటు బండి కొనాలా నిజాలు మాట్లాడుకుందాం రండి | Electric vs Petrol Vehicle

Поделиться
HTML-код
  • Опубликовано: 28 июл 2022
  • #expecting1000likes #electricvspetrol #neeluarts #relaxntmedia
    మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    11 నెలల క్రితం వీడియో 1:
    • Nr carbon Antidote వేయ...
    11 నెలల క్రితం వీడియో 2:
    • 25 Days తర్వాత 1500Km ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY
    Teja moto Vlogs
    • NR Carbon Antidote నిజ...
    👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
    • Nr Carbon Antidote REA...
    👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
    • Does it increases Mile...
    👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
    • Tested twice, ఇంక చాలు...
    👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
    • నా బైక్ కి ఇంజక్షన్ చే...
    👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
    • NR Carbon Antidote నిజ...
    NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
    WHATSAPP NUMBER : 8367050304
    on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
    మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
    NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
    1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
    2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
    3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
    4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
    5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
    6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
    NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
    1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
    2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
    3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
    4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
    5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
    NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
    1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
    2) మంచిగా మైలేజ్ వస్తుంది
    3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
    4) వాహన పికప్ బాగానే ఉంటుంది
    5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
    6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
    NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
    1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
    2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
    NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
    1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
    ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
    2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
    3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
    4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు
  • Авто/МотоАвто/Мото

Комментарии • 401

  • @kothwallavanyamychannel6290
    @kothwallavanyamychannel6290 2 года назад +67

    బ్యాటరీ వాహనాలు ఇంకా చాలా అభివృద్ధి చెందాలి నాకు తెలిసి 25 26 కల్లా పూర్తిస్థాయి ఎలక్ట్రానికల్ వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి పెట్రోల్ వాహనాల ఎక్కడపడితే అక్కడ బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లో కూడా అప్పుడు వస్తాయి
    ఏదేమైనా పెట్రోల్ వాహనాలు తగ్గించడం ఎలక్ట్రానికల్ బ్యాటరీ వాహనాలు అభివృద్ధి చెందడం ఎంతో మేలు చేస్తుంది

  • @akkemvenkatesh421
    @akkemvenkatesh421 11 месяцев назад +23

    అర్జెంట్ అవసరాలకు వెళ్లాలి అప్పుడు పెట్రోల్ బండి అవసరం ఈ వీడియో అంతా విన్నాక పెట్రోల్ బండి బెస్ట్ జస్ట్ శాంపిల్ ఒక ఫ్రెండ్ దగ్గరికి 25 కిలోమీటర్స్ అనుకోండి వెళ్లడానికి రావడానికి కలిపి ఆ రోజుతో ఈ బండి సర్వీస్ అయిపోతుంది మధ్యలో మన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాలేకపోయినా వంట సరుకులు అవసరాల కోసమో వెళ్లాలనుకున్నా అత్యవసర కి అవసరమైన బండి పెట్రోల్ ది బెస్ట్❤

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 Год назад +5

    ఎండకు ఎండకూడదు
    వానలో తడవకూడదు
    అంటే మనదేశంలో కుదురుతుందా...ఎక్కువమంది ఓపెన్ ప్లేస్ లొనే బండి పార్క్ చేస్తారు కదా...

  • @edukondalukarra6607
    @edukondalukarra6607 Год назад +4

    బాగా చెప్పారు బ్రదర్ ఒక్ వేళ ఎలక్ట్రిక్ బైక్ కొంటె బ్యాటరీ పేలుతున్నాయి కదా ఏ కంపెనీ ఎలక్ట్రిక్‌ బైక్ సురక్షితం దయ చేసి సమాధానం ఇవ్వగలరు

  • @prashanth4038
    @prashanth4038 2 года назад +34

    మోరల్..
    పెట్రోల్ బండి ఉంటే ఎలక్ట్రిక్ బండి అవసరం లేదు...
    ఒకవేళ
    ఎలక్ట్రిక్ బండి ఉంటే పెట్రోల్ బండి తప్పకుండా ఉండాలి.

  • @anandg8596
    @anandg8596 2 года назад +72

    నిజంగా రెండు రకాల bikes మధ్య తేడాలు బాగా చెప్పారు ఆన్నా ❤️

  • @jannebalaram1912
    @jannebalaram1912 2 года назад +20

    Petrol bike maintenance + service cost extra anna. 37000 12 service chestamu. For each service 1000 ayena 12,000 extra anna.

  • @beesettivenkatarao2911
    @beesettivenkatarao2911 Год назад +6

    చాలా బాగా రెండు బైక్స్ మధ్య తేడా చెప్పారు అన్న ఏ బైక్ తీసుకోవాలి అన్నది విషయం మనదే

  • @prakashreddykolli2226
    @prakashreddykolli2226 5 месяцев назад +5

    Epluto electric bike konnanu. Problem vachindi 4months Pattindi.service chala problem. Petrol best.my openion

  • @brlreddy9473
    @brlreddy9473 2 года назад +55

    Electric bikes China లాంటి దేశాలలో చాలా ఎక్కువగా వాడుతున్నారు.
    ఎందుకంటే వారికి 120km range and minimum 2 years battery warranty ఉన్న బైకులు అత్యధిక ధర పెట్టి కొన్నా ₹50k దాటదు .
    అంతేకాకుండా అడుగడుగునా charging points ఉంటాయి.
    కానీ అదే బండి మనదేశంలో ₹120k ఉంది.
    పైగా కంపెనీలు పాపం ఎంతో నష్టాలను భరిస్తూ వాటిని తయారు చేస్తున్నారు కాబట్టి వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు.

  • @givinerishi4407
    @givinerishi4407 Год назад +10

    పెట్రోల్ వెహికల్ అయితే ప్రతి లీటర్ పెట్రోల్ వెనకప్రభుత్వానికి ఓ యాభై రూపాయలు మిగులుతాయి Ev అయితే ఏమి మిగలవు

    • @staripl312
      @staripl312 3 месяца назад +1

      Migilina niku evvaru le avinithi jaruguthundhi

    • @masampallylingaswamy8069
      @masampallylingaswamy8069 16 дней назад +1

      Konni rojula tarvata ev unnavallaki electricity charges penchutadi govt

  • @user-qu9sp2lq7o
    @user-qu9sp2lq7o 7 месяцев назад +3

    బాగుంది...మీ విశ్లేషణ బాగుంది....మీ స్వరం బాగుంది.
    ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు చెప్పవలసి ఉండె.....అదేమిటంటే.
    ....అతి తక్కువ దూరం... వారానికి మూడు అంతకంటే తక్కువ రోజులు తిరిగే వారికి విద్యుత్ బండి లాభదాయకం కాదు.
    ఇంకో విషయం...మీ మాటల్లో..
    on and average అంటున్నారు.
    on an average అనాలి.
    ఇప్పటి నుండి సవరించుకొండి.

  • @veerababumendru4926
    @veerababumendru4926 2 года назад +43

    Sir
    రెండు వాటికి మధ్య తేడాలను బానేచెప్పేరు
    కాని
    పర్యావరణం మూడు సంవత్సరాలలో ఎంత సేవ్ అవుతుందో కూడా చెప్పితే బాగుండును

    • @vickyrjy9960
      @vickyrjy9960 Год назад +2

      @Raja true.. influencers shud mention this

    • @vickyrjy9960
      @vickyrjy9960 Год назад +1

      @Raja yes brother... those "Go electric Go Green" Guys.. need to watch these...
      ruclips.net/video/G67i_Z8ukD4/видео.html
      ruclips.net/video/RFHvq-8np1o/видео.html

    • @user-dm5ou9mf1x
      @user-dm5ou9mf1x Год назад +1

      Baga chepparu amdi

    • @vkrm2000
      @vkrm2000 Год назад

      మరొక విషయం యాక్టివా 5 ఏళ్ళు దాటిన బండో 30 మైలేజ్ కూడా రాదు..
      Electric is best..

    • @shivagummadidala
      @shivagummadidala 7 месяцев назад

      This is ignorable

  • @MuraliDR149
    @MuraliDR149 Год назад +9

    You have given right advices. It's better petrol at this moment. For short distances about 50 or60 daily travel it is much better,if it is standard one. It also creates non polluted atmosphere.

  • @Enlightned_Mindset_07
    @Enlightned_Mindset_07 Год назад +5

    Naaku konni questions unnay please give answers bro
    1. What about pollution releasing by petrol vehicle?
    2. You didn't explain about engine oil cost and service charges for bike ( 350 to 1000 rupees in cities)?
    3. Petrol bike lu kooda intial stage lo ekkuva petrol bunk lu and service center latho ne business start chesaya?
    4. Electric vehicles ippude mellaga devolope avuthunnay, so meeru ila Electric vehicles ni degrade chesthu petrol vehicles ni pogadatam naaku nachaledhu, naake kaadhu naa laga nature ni love chese and nature ni pollute chese vehicles ni evaru support. Mari meeru endhuku ila support chesthunnaro explanation ivvandi?
    5. Petrol engine bore ki vachina or petrol vehicles release chese carbondoixide valla manushulaki manchindha?
    6. Petrol vehicles lo over speed povachu annaru, ala over speed povatam valla accidents avvava?
    7. Petrol valla entha pollution anedi kooda explanation ivvandi?
    8. Devoloped countries like the USA, Europe, China etc... vallantha endhuku electric busses use chesthunnaro adhi kooda explain cheyandi?

  • @rajeshkumarkandula1641
    @rajeshkumarkandula1641 2 года назад +9

    Ev లో కంపెనీ వాళ్ళు చెప్పేది
    100కిలోమీటర్ రేంజ్ వచ్చే బండి 1000 ఛార్జింగ్ సైకిల్స్ అంటే లక్ష కిలోమీటర్స్ వరకురవచ్చు
    కనీసం 70000km అనుకున్న
    పెట్రో తో చూస్తే 70000×2 rs=1,40,000 అవుతుంది
    అలాంటప్పుడు 50000 అయిన బ్యాటరీ కొత్తది కొంటే 90000 మనకి మిగులుతాయి
    కానీ మీరు 35000km ki లెక్కేసరు
    కచ్చితంగా బ్యాటరీ లైఫ్ ఎన్ని కిలోమీటర్లు లెక్కేస్కోవచ్చు చెప్పండి

    • @srikanthmandugula9176
      @srikanthmandugula9176 2 года назад

      3 ers

    • @srinivasmannem77
      @srinivasmannem77 5 месяцев назад

      కరెక్టుగా చెప్పావు బ్రో నేను apmere magnus ex గత 2సంవత్సరాలు గా వాడుతున్న 13000 kms తిరిగాను చాలా బావుంది ఇలాంటి మైంటైనన్స్ లేదు.5ఇయర్స్ బాటరీ వరరెంటీ వుంది. సో నాకు ఎలక్ట్రిక్ బావుంటుందనిపిస్తుంది.100kms రేంజ్ ఇస్తుంది. నేను లోకల్లో వాడతాను.

  • @hariproddatur3711
    @hariproddatur3711 Год назад +2

    మీరు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ బైక్‌ల మధ్య తేడాను బాగా వివరించారు.

  • @sureshbabuediga9748
    @sureshbabuediga9748 2 года назад +6

    Very good explanation, Thank you Sir.

  • @brg12385
    @brg12385 Год назад +2

    రెండు తేడాలు చాలా బాగా వివించారు..ధన్యవాదాలు

  • @shankarkalamata7649
    @shankarkalamata7649 2 года назад +5

    పెట్రోల్ వెహికల్ 2000 కిలోమీటర్లు సర్వీసింగ్ గురించి అయ్యే కాస్ట్ కూడా యాడ్ చేయాలి

  • @bikeloverganesh9282
    @bikeloverganesh9282 2 года назад +31

    ఈ రోజుల్లో పల్లెటూరు వారికీ వద్దు
    (EV BIKES )
    THANKS అన్న 😍😍😍😍

  • @dileepkumar-g
    @dileepkumar-g 2 года назад +4

    Naku telisinanta varaku Petrol Vehicle's eyy best Anipistundi Brother 👍🏻 mi review vina tarvata

  • @manisaikarinki1069
    @manisaikarinki1069 2 года назад +7

    Na openion kuda same Anna nenu anukunnadge chepparu daily 30 kms thirige vallaki electric scooters panichesthayi ayna present unna electric scooters ni startup company scooters anni basic scooters inko 5 to 10 yrs lo oka perfect electric scooters vasthayi appudu matrame petrol bikes tho compare cheyagalam eppudu matram just need kosam teskovali kani petrol bike tho compare chesey antha level ki electric scooters technology ledhu

  • @SKJBASHA
    @SKJBASHA Год назад

    Very good explain thanq verymuch

  • @meesalapavan5236
    @meesalapavan5236 Год назад

    Tedalu matram baga chepparu anna
    Vunnadhi unnattu tq for the informative information anna love from vizag

  • @vasanthkumar-tr1wl
    @vasanthkumar-tr1wl Год назад

    Nice baga explain chesaru yedyna maintenance battey untundi

  • @nageswararao6189
    @nageswararao6189 2 года назад +2

    Excellent explanation 👌

  • @venkataramana892
    @venkataramana892 2 года назад +1

    Thank you good advise

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 Год назад +1

    Super Bro Correct ga Analysis Chesaru Thank You Very Much Brother

  • @arjunallu3873
    @arjunallu3873 2 года назад +1

    Chala baga chepparu petrol na bike Karchu yekkuve vachindhi anna

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Год назад

    ✌Two in one oste Baguntundi Thanku🇮🇳 so much

  • @madenabasha9482
    @madenabasha9482 2 года назад +1

    సూపర్ explanation

  • @nagarajuraju3305
    @nagarajuraju3305 2 года назад +6

    2018 hf deluxe today still 43000 kilometres 4 years na ku 16000 karchu pataa I hope petrol bike is best🏍️🏍️🏍️🏍️

  • @raghuramamurthy7308
    @raghuramamurthy7308 11 месяцев назад

    Thank you.
    Very good information

  • @suryat4499
    @suryat4499 2 года назад +4

    Petrol vehicle is best. I have TVS Jupiter 125. It is very good.
    Electric vehicles lo speed ga velte Battery to patu motor kuda damage iyye chance vundi.
    So speed ga velle variki Petrol vehicles are best.

  • @msg9093
    @msg9093 Год назад +3

    Very valuable information bro. I think petrol bike is the best option and for local user's electric bike can be used..?

  • @srinivasaraonagineni856
    @srinivasaraonagineni856 Год назад +1

    మొత్తానికి నిజాలు చెప్పారు

  • @BIBHAVLOGS3271
    @BIBHAVLOGS3271 2 года назад +2

    Brother petrol vehicle best Enduku ante long rides ki einka time savings atundi but kasta kharchu eaku atundi but problems taku service kuda petrol bandi sariga cheste engine super ga nadistundi

  • @pedapalliyesu9659
    @pedapalliyesu9659 2 года назад

    Exlent bhaga chepparu..anna...

  • @TearfulNight
    @TearfulNight 2 года назад +5

    50k for battery aa omg .. nenu bike antha use cheyanu bro .. use cheyakundane battery dobestadi elano 4-5 yrs ki .. inka vuttine 50k pettukovali .. naalativadiki petrol bike aa best emo

  • @rakeshstalin959
    @rakeshstalin959 2 года назад

    Clean and clear explanation bro

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 2 года назад +5

    Local lo tirgadanki best i think daily 30 kms ante daily anna daily 70 rs save itadi but pelutunnay ade bayam

  • @gangadharmora3619
    @gangadharmora3619 5 месяцев назад +1

    Meeru cheppina lekka aithe prastutaniki petrol vehicle is best
    And charging stations levu kabbati
    Ev vehicles tention to nadapali

  • @itzsatishchand
    @itzsatishchand Год назад

    మీ వీడియో బాగా నచ్చింది ...అందుకే మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను .. మీరు ఐతే అందరికీ తెలియచేస్తారు ఉన్నది ఉన్నట్టు

  • @prasadnvk
    @prasadnvk Год назад +1

    ఏదైనా సరైన పద్ధతిలో కంపేర్ చేయాలి. పెట్రోల్ బండి రిపేర్ల ఖర్చుల లెక్క ఎక్కడ?

  • @prasanth7532
    @prasanth7532 2 года назад +9

    Bro, బాగానే చెప్పారు కానీ EV కి battery cost 50k వేసినప్పుడు పెట్రోలు బండి కి మాత్రం బోర్ charges మాత్రమే వేయడం తప్పు. EV Battery 50k వేశారు కాబట్టి petrol బండి కీ engine cost ఒక 60k వేస్తే perfect గా balance అవుతుంది. అలాగే పెట్రోలు బండి ki engine oil ఖర్చు add చేయడం మర్చిపోయారు.
    Battery complaints ఉంటే repair చేసి ఇస్తామని showroom వాళ్లు చెప్పారు. Defective batteries వరకూ మార్చుకొంటూ ఒక 2k to 3k లో చేసుకోవచ్చు.కాబట్టి 50k ఖచ్చితంగా కొత్త battery కి పెట్టాలని లేదు.

    • @neeluartsautomobile
      @neeluartsautomobile  2 года назад +1

      Ok done ✅

    • @rvtelugu8797
      @rvtelugu8797 Год назад +3

      నేను జొమాటో రైడర్ ని, రోజు 180 కిమీ వెల్తాను. naku నెలకు 13,300/- పెట్రోల్, ఆయిల్ ఖర్చు అవుతుంది. అదే EV కి అయితే 5,300/- (Rental EV), Range 120km, Top speed 50kmh, charge time 5 Hrs.

    • @ajayjadejavisuals
      @ajayjadejavisuals Год назад

      @@rvtelugu8797 ekkada bro

    • @user-dm5ou9mf1x
      @user-dm5ou9mf1x Год назад +1

      Baga chepparu

    • @raviyaddanapudi7840
      @raviyaddanapudi7840 Год назад +1

      మీరు ఒక్కరే నిజం చెప్పారు

  • @puneethanagavarapu1650
    @puneethanagavarapu1650 Год назад +1

    Budget electric bike yedi best andi, mee explained chala bagundi

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Год назад +2

    Two in one Electric & Petrol good and Emergency time use

  • @yugraok
    @yugraok 2 года назад +1

    Excellent information brother

  • @surisettyrahulnaidu
    @surisettyrahulnaidu 2 года назад

    Bro
    Same Epluto Scooty undi Red Colour Bro
    Daniki Dynomo petti running lo ne charging aayyatatlu chayadam aavvuthada ?

  • @nikhilkumarreddy8
    @nikhilkumarreddy8 2 года назад +1

    Nice comparison bro 👍

  • @rktulasi1434
    @rktulasi1434 Год назад

    I have used ampere reo scooty since 4 years good 👍👍👍

  • @nareshgoud5513
    @nareshgoud5513 Год назад

    Super explanation chesaru👌 3000 likes vochai bro

  • @knmalleshwararao
    @knmalleshwararao 9 месяцев назад

    Best video brother thank you soo much ❤

  • @nagkrishna8311
    @nagkrishna8311 2 года назад

    My father used e byk yash docile for past 10 years right now he use sahara evols i prefer e byk

  • @AvinashchowdaryChallagun-dr9ci

    Nice bro I have changed mi opinion i will continue with my petrole bike

  • @ntrntrvenky-ol8se
    @ntrntrvenky-ol8se Год назад

    Super ga చెప్పారండీ అన్న

  • @regulanagendra409
    @regulanagendra409 2 года назад

    Nice analysis.. good

  • @trinadharaod211
    @trinadharaod211 Год назад +1

    Super sir nice.. Explain

  • @srikarmedi
    @srikarmedi Год назад +5

    Very Good Presentation bro.. this video helped in understanding the pros and cons and helped in making an informed decision to choose the bike as per my regular need.. 👍👍

  • @sundararaoatluri9138
    @sundararaoatluri9138 2 года назад

    Very good comparison

  • @vamsikrishnavaddeboina4385
    @vamsikrishnavaddeboina4385 2 года назад +1

    Hero glamour Full bore with crack entha avudhi change cheste
    Hero spares parts genuinety ni find cheyadaniki app unda
    Em em parts estaru

  • @kanakadurga7203
    @kanakadurga7203 4 месяца назад +1

    Ladies ki oka manchi scooty ni suggest cheyyandi petrole or EV....

  • @narsimhach817
    @narsimhach817 Год назад

    Really Nice message bro 🙏🙏🙏🙏🙏🤠👍👍🤠

  • @vamsisunny6113
    @vamsisunny6113 2 года назад +4

    Anna nenu battery scooty lo Dailey 10 km tirugutanu Naku ola S1 pro scooter ok na ???

  • @thisisshareef4355
    @thisisshareef4355 Год назад +1

    పోల్యుషన్ గురించి ఒక మాట కుడా చెప్తే బాగుండేది bro.....
    మన వంతు బాధ్యతగా, కొంతైనా కాలుష్యం తగ్గించాలి అనే బాధ్యతగా ఆలోచించే వారు..ev నే ప్రెఫర్ చేస్తారు.

  • @rajukadimi4925
    @rajukadimi4925 4 месяца назад +1

    Prasent EV konali maku avasaram best company name and model cheppagalaraaa? Nenu daily 20+20km journey chesta please send your suggestion tq...

  • @masterstudioksrp702
    @masterstudioksrp702 2 года назад

    సూపర్. చెప్పారు...

  • @ravikumar-pn7sd
    @ravikumar-pn7sd День назад +1

    బాగా చెప్పారు

  • @VijayKumar-nl4li
    @VijayKumar-nl4li Год назад

    Well said thanks

  • @muralimohan4256
    @muralimohan4256 2 года назад

    Nice information bro Good 👏👏👏

  • @meesalapavan5236
    @meesalapavan5236 Год назад

    Anna nenu ayithe tvs iqube s ni book chedham ani anukuntunna i loved it nenu rojuki average ga 80 km tirugutha anna nenu matram I qube s ne vadudhamanukuntunna

  • @uddantisri9206
    @uddantisri9206 6 месяцев назад

    పెట్రోల్ బైక్ కి ప్రతి 2000km కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ కి ఛార్జ్ అవుతుంది కదా

  • @bhojaiks901
    @bhojaiks901 Год назад

    Due to non availability of onboard charger. I have kept TVs i-qube in my house

  • @deviprasad5482
    @deviprasad5482 Год назад

    Good information. I think petrol vehicles are 100% better..

  • @ramakrishnanandi5473
    @ramakrishnanandi5473 2 года назад

    Anna nenu roju 50km up and down chestha kakapote roju 100kg kirana Shop lode cary chesta naku current bandi sute avutunda oka Vela current bandi teesukunte summer lo lode veste battery
    Vediki Pelutunda.

  • @sureshmudragada5853
    @sureshmudragada5853 2 года назад

    Nice information bro 👍👍

  • @NikhilAkhirala
    @NikhilAkhirala 2 года назад +2

    Video chusaka naku artam indi entante battery eppudanna dobacchu ani nd oka 20k kosamo 30k kosamo kakrutti padi pelipoye bandlanu i mean electric bikes ni konadaani i understand

  • @Komarraju360
    @Komarraju360 2 года назад +1

    Simple One ki petrol scooter ki compersion చెప్పగలరు

  • @nvmreddypadala4363
    @nvmreddypadala4363 Год назад

    Thank you Brother

  • @jaganmohini1059
    @jaganmohini1059 Год назад

    CNG vehicle ki petrol vehicle cost comparison chayandi.

  • @dwaramsri
    @dwaramsri Год назад +2

    Electric Vehicles r good for Cities because of charging infra & parts availability

  • @chandumobiles857
    @chandumobiles857 7 месяцев назад

    Super explain bro what is the best scooty in petrol bro

  • @dwaramsri
    @dwaramsri Год назад

    If we want to use EV for long distance travel we need charging infra on highways

  • @nageshkunchala3086
    @nageshkunchala3086 2 года назад

    Super bro good explanation petrol is the best

  • @voiceofjanasainik
    @voiceofjanasainik Год назад +1

    Q-11. Petrol Bunk lo pure petrol fill chesthunnara?
    Q-12. 100 rupees ki petrol correct ga paduthunnara?

  • @girishkumar6585
    @girishkumar6585 Год назад +1

    36000 kms varaku engine oil marcavalacina pani leda bro.. Add 7000 more to petrol bike for engine oil

  • @venkataramana892
    @venkataramana892 Год назад

    Good advice

  • @name0987654321
    @name0987654321 Год назад

    Good information brother

  • @sivakumargoru3678
    @sivakumargoru3678 2 года назад

    meeru cheppina logic correct kani electric vehicle ki range 150km vunte petrol vehicle electric vehicle almost same!

  • @rajeshmareedu141
    @rajeshmareedu141 Год назад

    Bro.....battery avg life enni Kms veltundhi....?? Pls tell me

  • @playlikechinna1814
    @playlikechinna1814 Год назад

    Nice comparison Anna

  • @anilkore7972
    @anilkore7972 Год назад

    Great review❣️👍👍👍👍👍👍

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 Год назад

    Good explanation

  • @SrinivasP179
    @SrinivasP179 2 года назад

    Best comparison

  • @gangadharmora3619
    @gangadharmora3619 5 месяцев назад +1

    Good information

  • @venkateswararaopanchikatla4222

    After ur valuable information in need an electric bike

  • @raweerawee6948
    @raweerawee6948 2 года назад +2

    Super bro 💐💐💐👌👍

  • @MGMVILLAGEBOYS96
    @MGMVILLAGEBOYS96 9 месяцев назад

    5 years lo maximum 30000km drive chesanu anna bike mileage 65+ more 50000 karchu ayyayi anna all maintenance ki ❤

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 Год назад

    Chala Baga chepparu Electric bike unna oka petrole bike complesari undali Ani kani petrole bike unte Electric Akkarledhu