రెండు రకాల పొగాకు పండిస్తున్న | Tobacco Farming

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2024
  • రెండు రకాల పొగాకు సాగు చేస్తున్న రైతు బోయపాటి బాలు గారి అనుభవం ఈ వీడియోలో వివరించారు. కర్నూలు జిల్లా గార్గేయపురం గ్రామంలో ఈ రైతు పొగాకు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : రెండు రకాల పొగాకు పండిస్తున్న | Tobacco Farming
    #RythuBadi #పొగాకుసాగు #tobaccofarming
  • РазвлеченияРазвлечения

Комментарии • 37

  • @thirumalprasad6962
    @thirumalprasad6962 6 месяцев назад +8

    అన్న మధి తెలంగాణ జనగాం జిల్లా raghunathapalli మండల్ vi Gabbeta ragavapur,kurchapalli lo కూడా పొగాకు పండిస్తారు ఈసారి రేట్ బాగుంది 100కేజీ ల కు 16000వుంది రైతుల్లు 😊😊😊😊 happy

  • @mamamemesra
    @mamamemesra 6 месяцев назад +1

    Hi anna good video once again

  • @MassChavali
    @MassChavali 6 месяцев назад +1

    My first like broo 🎉

  • @user-ev3jo7fo4v
    @user-ev3jo7fo4v 6 месяцев назад

    Good job

  • @mohankrishna2669
    @mohankrishna2669 6 месяцев назад +2

    Rajender bro made Prakasam district explain tobacco process in my district

  • @varikutikoteswararao2004
    @varikutikoteswararao2004 4 месяца назад

    Anna our village in Ap prakasam(dist)
    Kuruchedu (mandala)
    West gangavaram(village)
    Here 99%people harvested they were very talented farmers
    Once visit you may got a technique

  • @BigulActionGroup
    @BigulActionGroup 6 месяцев назад

    Moru super bro

  • @chandubogireddy7683
    @chandubogireddy7683 4 месяца назад +1

    Anna Nellore district lo tobaco gurinchi video chai anna

  • @TuG_RaM
    @TuG_RaM 6 месяцев назад

    ❤❤

  • @DRafimovielover143
    @DRafimovielover143 6 месяцев назад +2

    Anna madi pakana nandikotkur anna ❤

  • @kannaanil2329
    @kannaanil2329 6 месяцев назад

    1st comment ❤

  • @brlreddy9473
    @brlreddy9473 6 месяцев назад

    ❤❤❤❤❤

  • @padakantisaikumar7955
    @padakantisaikumar7955 6 месяцев назад

    drogan fruit gurunchi oka video cheyandi

  • @pavankingofficial1092
    @pavankingofficial1092 6 месяцев назад +1

    My village

  • @uhamutaka6527
    @uhamutaka6527 5 месяцев назад

    Anna pogaku vithanalu kavali bro ekkada dorukuthayi

  • @vardhinenikishore5667
    @vardhinenikishore5667 6 месяцев назад +1

    Hi Rajendra Anna Prakasam district ra Anna tobacco crop ekvuga pandistaru Ekada Inko different formatlo chestaru epudu season meku experience avtadi

  • @SeetharamireddyMaddasani
    @SeetharamireddyMaddasani 10 дней назад

    పొగాకు విత్తనాలు ఒక కేజీ ఎన్ని అడుగుల్లో పోయాలి

  • @ddktalkies9637
    @ddktalkies9637 4 месяца назад

    Anna tobacco farming ki permission tesukovala

  • @user-qm9ws6ct3x
    @user-qm9ws6ct3x 6 месяцев назад +1

    Hii hello brother naki 70rojulo pande panta Kavali

  • @bhaskarreddy2964
    @bhaskarreddy2964 6 месяцев назад

    Hi

  • @reddemsitha1729
    @reddemsitha1729 2 месяца назад +1

    Today Market 30500/-quinta

  • @kalyanmarella6967
    @kalyanmarella6967 6 месяцев назад

    Information correct ga ledu ee farmer daggara. come to prakasam district any village near kondepi or nellore district chaudaripalem for proper information on tobacco .. time to visit February is best .. tobacco curing will be at peak this time and farms will be good

  • @gopinathsanthi5086
    @gopinathsanthi5086 14 дней назад

    ఫార్మర్స్ నెంబర్ ప్లీజ్, ఇవ్వండి,

  • @madhureddy7643
    @madhureddy7643 6 месяцев назад +10

    పొగాకు, ఆల్కహాల్ గరించి దయచేసి ప్రమోటు చేయకండి. చాలా దేశాలలో సిగరేట్లను బాన్ చేస్తున్నారు. ఈ రెండుమన యువతను తప్పుదారిన, తరువాత వారి అనాోగ్యముకు కారణం కాగలవు.

    • @vemareddygudibandi9102
      @vemareddygudibandi9102 6 месяцев назад +5

      Farmer kosam vedio thappuledu.

    • @harshaharsha2981
      @harshaharsha2981 6 месяцев назад +4

      మీరు చెప్పే మాట బాగుంది అలాగయితే ముందు సిగరెట్ పన్ పరక్ కంపెనీలు చాలా విచ్చల వీడి గా అమ్మేస్తున్నారు

    • @sivarama6702
      @sivarama6702 5 месяцев назад +5

      ప్రస్తుతం పొగాకు సాగు తప్ప ఆంధ్ర లో లాభం వచ్చే పంట ఒక్కటి కూడా లేదు...

    • @chinnareddy2709
      @chinnareddy2709 5 месяцев назад

      Nuv chudaku bro eelanti videos
      Chediporhavu

    • @reddemsitha1729
      @reddemsitha1729 2 месяца назад

      మరి మాకు వున్న జీవన ఆధార ప్రాధాన్య పంట ఇది ఒక్కటే బ్రో, అది కూడా licence బేసిక్ మీద ఆధారం, ఒక లైసెన్స్ ku 37.5 Quinta మాత్రమే, మీరు కూడా మా లాంటి రైతులని అర్థం చేసుకోండి, ప్రకాశం జిల్లా, పొదిలి

  • @Nageswara628yadav
    @Nageswara628yadav 6 месяцев назад +1

    Good job