3 ఏండ్లుగా పొగాకు సాగు చేస్తున్న | Tobacco Cultivation | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • గత మూడు సంవత్సరాలుగా పొగాకు సాగు చేస్తున్న రైతు శివాజి చౌడయ్య గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ గంటూరు జిల్లా ప్రస్తుత పలనాడు జిల్లాలోని నూజెండ్ల మండలంలోని చింతలచెరువు గ్రామంలో ఈ రైతు పొగాకు పండిస్తున్నారు. పంట కోసం చేసే ఖర్చు, వచ్చే దిగుబడి, పండించే విధానం, మార్కెటింగ్ విధానం వంటి వివరాలన్నీ తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 3 ఏండ్లుగా పొగాకు సాగు చేస్తున్న | Tobacco Cultivation | రైతు బడి
    #RythuBadi #TobaccoCultivation #పొగాకుసాగు

Комментарии • 85

  • @ramutirumalasetty460
    @ramutirumalasetty460 Год назад +57

    దుక్కి 2000
    గొర్రు(2సార్లు) 1400
    అచ్చు 700
    ట్యాంకర్1500
    నారు 3000
    కూలీలకు 2500
    అంతర కృషి కి 5000
    మందు కట్టలు పై మందులు 10000
    కలుపుకి 3000
    క్వింటా ఆకు కొట్టి గుచ్చటానికి 8 నుండి 10 మంది పడతారు.present 350 కూలి .
    ఒక ఎకరానికి 10 క్వింటాలు ఐతే ఎలా ఐన సరే 30000 నుండి 35000 అవుతుంది .మొత్తం తక్కువలో తక్కువ
    ఐనా 50000అవుతుంది.క్వింటా సగటున 10000 రేటు పడిన 100000 వస్తుంది .అది కూడా వాటర్ ఉండాలి. వర్షాదారితం ఐతే అంత దిగుబడి ఉండదు.10 సంవత్సరాలు నుండి వేస్తున్న

    • @sureahkumar9314
      @sureahkumar9314 Год назад

      Anna mee number ivvandi. Call chestha

    • @boreddynagalaxmi9987
      @boreddynagalaxmi9987 Год назад

      అన్నా మాది కడప జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డి పల్లె నేను వెయ్యాలి అనుకుంటూ నాను ఎక్కడ అమ్మాలి

    • @hanumareddyhundreddy8280
      @hanumareddyhundreddy8280 Год назад +2

      బ్రో..పొగాకు...మొక్కలు..బాగా ఎత్తు పెరగడానికి. ఏ మందులు వాడాలి... చెప్పండి

    • @user-gj8qx9yp9y
      @user-gj8qx9yp9y 11 месяцев назад

      Hi anna mi number esthara

    • @user-hu1gv1oq2g
      @user-hu1gv1oq2g 6 месяцев назад

      ​@@hanumareddyhundreddy8280 28-28-0వెయ్యండి ఒక ఎకరానికి రెండు కట్టలు. ఎత్తు పెరుగుతుంది
      సూపర్ కట్టలు వెయ్యండి ఆకు బాగా పొడవు వస్తుంది

  • @lakshmanbikki5972
    @lakshmanbikki5972 Год назад +4

    Podili mandalam salakanuthala village lo sumaru 2000 hector s lo sagu chestharu e pogaku kadu cigarette thayaru chese pogaku miru a village ki velthe inka manchi information vasthundi ,e village ap lone akkuvga pandinche village

  • @user-qg1hv5yf7s
    @user-qg1hv5yf7s День назад +1

    Sprymandhuperucheppandi

  • @gajjalasatyanarayanareddy3159
    @gajjalasatyanarayanareddy3159 Год назад +3

    అన్న మాది ప్రక్కన అల్లిభాయి పాలెం గ్రామం మీరు మా గ్రామ వస్తే మీకు మంచి వివరాలు ఇస్తాము 15 సంవత్సరాల నుంచీ పండిస్తాము

    • @anuboinaphaneendrakrishna8252
      @anuboinaphaneendrakrishna8252 Год назад +1

      పొగకు kaadalu kavali. Mee cell no.

    • @darlingnani8782
      @darlingnani8782 Год назад

      Madi zaddavari palem bro

    • @sureahkumar9314
      @sureahkumar9314 Год назад

      Anna mee number ivvandi.

    • @hanumareddyhundreddy8280
      @hanumareddyhundreddy8280 Год назад

      బ్రో.... 15సంత్సరకాలంగా అనుభవం అణారు కదా...పొగాకు మొక్కలు బాగా..ఎత్తు పెరగడానికి.. ఏ మందులు వేయాలి..చెప్పు

    • @muralikrishna8774
      @muralikrishna8774 Месяц назад

      Number please Anna iam intrest toboco sagu

  • @ushaswarnasunkari9270
    @ushaswarnasunkari9270 Год назад +9

    కంది పంట మన దేశంలో సరిపడా వుండదు ... బైట దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం...పొగాకు లాంటివి వేసి లాభాల కోసం చూడకుండా ఆకలి చావులు లేకుండా వుండేలా కంది లేక ఉపయోగపడే పంటలు వేస్తే మేలు అని నా అభిప్రాయం....
    Save soil 🙏
    Learn permaculture 🙏
    Jai shree Krishna 🙏

  • @ratnamrv6944
    @ratnamrv6944 Год назад

    Good information about Vinukonda Burley

  • @shadrakdavuluri2480
    @shadrakdavuluri2480 Месяц назад

    Super🎉🎉🎉

  • @yandrapatikalyan4359
    @yandrapatikalyan4359 3 месяца назад +1

    బలమైన నేలలో ఖచ్చితంగా 15 క్వింటాలు వస్తుంది. యాభై వేలు ఖర్చు. లక్ష ఆధాయం. అయతే ప్రత్యేక శ్రద్ద వహించాలి.

  • @mohanchetipelli9481
    @mohanchetipelli9481 Год назад

    Meeru chepe vidanam bagundi

  • @ugandharpitta3318
    @ugandharpitta3318 Год назад +1

    Super explanation

  • @g.skumar5000
    @g.skumar5000 Месяц назад

    Maa area iythey 18 tonnes per acer vasthadhi in time iythey but labour rates land rental rates too much ga unaee
    This year 40k per acer for tobacco
    Present rate 16k undhi tobacco

  • @rajkumarreddy9539
    @rajkumarreddy9539 Год назад +4

    Anna thanks for information 💐💐💐

  • @veereshnaidu2875
    @veereshnaidu2875 Год назад +32

    హాయ్ అన్న మేము పొగాకు వేషం ఇది కాదు దీనిలోని చిన్న పొగాకు పెట్టు బడి తక్కువ లాభం ఎక్కువ 18000 to 20000 క్వింటాల్ తెంపి కుట్టేటప్పుడు రిస్క్ ఎక్కువ

    • @harishkrishna6239
      @harishkrishna6239 Год назад +1

      Mokka veraity emiti andi

    • @veereshnaidu2875
      @veereshnaidu2875 Год назад +3

      @@harishkrishna6239 అన్న మొక్క వెరైటీ తెలియదు కానీ అది పెట్టే విధానం సాలుకు సలుకు గ్యాప్ 1.5ఫీట్ మొక్కకు మొక్కకు గ్యాప్ 1ఇంచు మాది TS గద్వాల్ జిల్లా గట్టు మండలం

    • @harishkrishna6239
      @harishkrishna6239 Год назад

      @@veereshnaidu2875 ok thanks anna

    • @ismartsree9888
      @ismartsree9888 Год назад

      Ghattu mandalam lo e ooru Anna

    • @veereshnaidu2875
      @veereshnaidu2875 Год назад

      @@ismartsree9888 బస్సపురం తుమ్మలచేర్ ప్రక్కన

  • @sathyanag786.rrbrodhers4
    @sathyanag786.rrbrodhers4 Год назад +1

    midthur mandalamlo pogaku chala vestharu mavurulo

  • @sarithakondepati8681
    @sarithakondepati8681 4 месяца назад

    Anna varsham lo sagam andina tadulu tadiste emanna ayidha reply evvara

  • @chandramouli6052
    @chandramouli6052 Год назад

    Good

  • @saigopi-foryou4513
    @saigopi-foryou4513 Год назад +9

    అన్న గారు పోగాకు పండించటానికి ప్రబుత్య పరిమిషన్ అవసరం ఉంటుందా. అన్న వివరించండి.

    • @srinuvasulukuruva7516
      @srinuvasulukuruva7516 Год назад +2

      ప్రభుత్వం పర్మిషన్ ఏం అవసరం లేదు

    • @madhujozzz2218
      @madhujozzz2218 Год назад +1

      kavali license undali

    • @aaronirony
      @aaronirony Месяц назад

      Ammadaniki licence kavali

  • @subbualladi4379
    @subbualladi4379 Год назад +3

    పొగాకు ఎన్ని రకాలు ఉన్నాయి.. అక్కడ వేలాడదీసిన. పొగాకు పేరేమిటి.... బార్నీళ్లు పెట్టిన పొగాకు ని ఏమంటారు.. డిమాండ్ దేనికి ఎక్కువగా ఉంటుంది.. పొగాకు సాగు అంటే ప్రకాశం జిల్లా. లో ఎక్కువగా సాగు చేస్తారు..

    • @adusumallisekhar2186
      @adusumallisekhar2186 Год назад

      ఇది బార్లీ పొగాకు, ఇది నీడలో ఎండ పెడతారు, ఇది సిగరెట్ తయారీకి వెళ్తుంది. ఐటీసీ,GPA కంపెనీ లు రైతులకు సపోర్ట్ చేసి వాళ్ళే కొంటారు.
      బ్యార్ని అంటే మంట పైన పొగాకు నీ కాలుస్తారు, ప్రకాశం జిల్లా ఒంగోలు వైపు ఎక్కువ ఉంటుంది. అది చుట్ట, సిగారికి తయారీకి వెళ్తుంది.

    • @vardhinenikishore5667
      @vardhinenikishore5667 6 месяцев назад

      ​@@adusumallisekhar2186 Correct information bayya

    • @vardhinenikishore5667
      @vardhinenikishore5667 6 месяцев назад

      ​@@adusumallisekhar2186madi praksam district Ongole side

  • @secondmystatusvideo
    @secondmystatusvideo Год назад +2

    Ravulapalem sri devi cigars wholesale

  • @sairam-vf1kh
    @sairam-vf1kh Год назад

    Hi brother gasagasala farming gurinchi vedio cheyandi brother

  • @harinderdedha19
    @harinderdedha19 Год назад +1

    Anna cigarette tabbacco da sakta ho aap from delhi

  • @madhudasari4457
    @madhudasari4457 Год назад +1

    అన్న రాగి పంట విధానం కావాలి🙂

  • @anjiyadav4787
    @anjiyadav4787 Год назад

    Good video

  • @VenkatBhumana
    @VenkatBhumana Год назад +1

    Anna... Ma hometown ki near ah uru..

  • @mahamoodpasha2649
    @mahamoodpasha2649 Год назад +1

    First comment first view

  • @uhamutaka6527
    @uhamutaka6527 7 месяцев назад

    Bro naku vithanalu kavali bro

  • @gaddalashankar8166
    @gaddalashankar8166 Год назад +1

    🇮🇳

  • @thanigundalaanilreddy4399
    @thanigundalaanilreddy4399 Год назад +1

    Idi chuttapogaku not sigarette pogaku

  • @KtvijayalakshmiVijji
    @KtvijayalakshmiVijji Месяц назад

    Pogaku injurious to health ani adds istharu but enduku pandisthunnaru government enduku permission isthundi

  • @BTheja-zn8hp
    @BTheja-zn8hp Год назад

    Ammana permission thiskovala government nundi panta vesay mundhu?

  • @racchabandateluguchannel7423
    @racchabandateluguchannel7423 Год назад +1

    సార్,అలాగే,ఆంధ్ర,తిరగండి,కొత్త,కొత్త,పంట,లు,కన్పిస్తాయి,

  • @tyay3390
    @tyay3390 Год назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @uhamutaka6527
    @uhamutaka6527 7 месяцев назад

    Bro naku vithanalu kavali bro evare dhagara ayina unte phone number unte petandi bro

  • @kittugaming_yt2709
    @kittugaming_yt2709 Год назад

    పొలం కౌలు లెక్కకు రాలేదు.

  • @chitrajeevam
    @chitrajeevam Год назад

    Where is the adress

  • @sathyanag786.rrbrodhers4
    @sathyanag786.rrbrodhers4 Год назад

    poga pogaku, needa pogaku vestharu

  • @copyfactvideos197
    @copyfactvideos197 Год назад

    😂😂😎

  • @lifeoflonelyness1010
    @lifeoflonelyness1010 10 месяцев назад +1

    Bro naki oka 100 kg kavalli me number pattai yavarana unta

  • @soorasaidulu897
    @soorasaidulu897 Год назад

    Good