అసలు NEET వివాదం ఏమిటి? మోడీ గ్యారంటీ ఎక్కడ? || What is the NEET controversy all about? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    అసలు NEET వివాదం ఏమిటి? మోడీ గ్యారంటీ ఎక్కడ? || What is the NEET controversy all about? ||
    Aspirants seek NEET re-examination citing flaws in the process
    While the NTA has refused to budge, candidates cited specific concerns that they allege ‘severely compromises the fairness and integrity of the examination process’
    Citing widespread irregularities in how the National Eligibility Cum Entrance Test (NEET) 2024 for admission into medical colleges was conducted, aspirants on Thursday wrote to the National Testing Agency (NTA) and the Central government, requesting a re-examination.
    The issues that aspirants sought to address involved the alleged NEET paper leak incident in Bihar, alleged hidden grace marks, illogically high scores, an unexpected number of full scores, and very high cut-off scores. Over 2,000 persons have signed the petition for re-examination. “We, the undersigned students and concerned citizens of India, are writing to bring to your immediate attention the serious irregularities and discrepancies observed in the recently conducted NEET examination. Our future and the integrity of the education system are at stake, and we cannot remain silent about these issues,” the letter stated.
    www.thehindu.c...

Комментарии • 297

  • @vislavathmadhu305
    @vislavathmadhu305 4 месяца назад +68

    బండి సంజయ్ . అరవింద్ .dk Aruna ప్రపంచ మేధావి రఘు నందన. ఎక్కడ దాక్కున్నారు ఇంటర్ రిజల్ట్స్ అప్పుడు వాళ్ళ గోల . చదువు రాని pm పరీక్షలు రాయని pm ఒక పిల్లలు లేని ఒక మూర్ఖ ప్రధానికి ఇవి ఎలా తెలుస్తాయి. ఎపుడు పరీక్షలు రాయని పీఎం పరీక్ష పే చర్చ అంటాడు ఇది మన దౌర్భాగ్యం సార్

    • @manneamarendar4336
      @manneamarendar4336 3 месяца назад +2

      ఇపుడు ఎప్పుడో వాలకి కనబడవు అన్నా వాలకి వేరెవి మాత్రమే కనడతాయ్

    • @bongusivaprasad1902
      @bongusivaprasad1902 3 месяца назад

      అంతేగా అంతేగా

  • @KoushikReddy-gz5hz
    @KoushikReddy-gz5hz 4 месяца назад +28

    thank you sir for supporting neet aspirants 🙏🙏🙏🙏

  • @johnprasannakumarsajja
    @johnprasannakumarsajja 4 месяца назад +46

    అనుభవించు రాజా..జై గోడీ

  • @fakruddin3735
    @fakruddin3735 4 месяца назад +45

    చదుకున్నోడు పీఎం అయితే చదువు విలువ తెలుస్తుంది

    • @VenkatReddy-gf2xc
      @VenkatReddy-gf2xc 4 месяца назад

      Abcd raka poina jobs kavalantaru kada

    • @fakruddin3735
      @fakruddin3735 3 месяца назад +2

      @@VenkatReddy-gf2xc donation batch

    • @vikramnanda6558
      @vikramnanda6558 3 месяца назад

      ఇప్పుడన్నా... Tea మాస్టర్...
      Next సన్నాసి అయితే 😂😂😂

  • @Prasad_cb
    @Prasad_cb 4 месяца назад +61

    చదువుకోని మోడీ ప్రధాని కావటం వల్ల వ్యాపారం తప్ప, చదువు విలువ తెలియదు !!! ఇండియాలో ఎడ్యుకేషన్ బాగుండాలంటే దళారీ, వ్యాపారి అయిన మోడీని ఇంటికి పంపాలి !!!

  • @fakruddin3735
    @fakruddin3735 4 месяца назад +44

    ఇప్పుడు బత్తాయులు neet స్కామ్ మీద పోరాటం చేసి వాళ్లంతా దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్, చైనా ఏజెంట్ అంటారేమో

  • @agnipaulraj
    @agnipaulraj 4 месяца назад +44

    కనీసం ఇంగ్లీష్ మాట్లాడటం 'చేతకాని ప్రధాన మంత్రి' పాలన లో చదువులు ఇలాగే సంక నాకి పోతాయ్....

    • @vinyrmjik9924
      @vinyrmjik9924 4 месяца назад +1

    • @sushanthreddy9659
      @sushanthreddy9659 4 месяца назад +1

      What bro modi ki English vachu kada bagane matladutadu

    • @vinyrmjik9924
      @vinyrmjik9924 4 месяца назад +1

      @@sushanthreddy9659 tele translator

    • @Charakondaabhishek
      @Charakondaabhishek 4 месяца назад +3

      He speaks what teleprompter says. He can't speak single sentence in english

  • @ashokbbollojiashok1974
    @ashokbbollojiashok1974 4 месяца назад +43

    ఈ సంఘటనతో బీజేపీ, మోడీ పైన వున్నా గౌరవం చాల తగ్గిపోయింధి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతింటే, NDA కచ్చితంగా పడిపోతుంది.

  • @manideepak6820
    @manideepak6820 4 месяца назад +37

    Ippudu a 24 lakh students anduru kuda desa drohulu antaru emo teliyadhu

  • @2fffgg
    @2fffgg 4 месяца назад +83

    దేశం కోసం ధర్మం కోసం ఈ లికులు .జై మోడీ.

  • @TeluguInformativeGallery
    @TeluguInformativeGallery 4 месяца назад +78

    అదే ఒకవేళ కాంగ్రెస్ రూలింగ్ లో ఉండి ఉంటే ఇంకేముంది మీ పిల్లల జీవితాలు బద్నామ్ అయిపోయాయి అని whatsapp యూనివర్సిటీలో bjp IT సెల్లో గోల గోల చేసేవారు

  • @rajunaik3386
    @rajunaik3386 4 месяца назад +20

    కుహనా మేధావులు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు.
    Dr. జయప్రకాష్ నారాయణ గారు ఎలా స్పందిస్తారో ఈ ఇష్యులో ఎందుకు నోరువిప్పడంలేదు

    • @chandrasekhar3857
      @chandrasekhar3857 4 месяца назад

      ఆయన మళ్ళీ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, కళ్ళజోడు, సెల్ ఫోన్ అంటాడు

  • @ravigoud929
    @ravigoud929 4 месяца назад +73

    మన మోడీ sir
    ఏమి చేసినా ధరమ్మ్ కోసం దేశమ్ కోసం sir మీకు తెలవదు

    • @Paatonaa
      @Paatonaa 4 месяца назад

      Sadukunava uncle nuvvu?

    • @Pavankumr18
      @Pavankumr18 3 месяца назад +1

      ​@@Paatonaasarcastic ga cheptunnadu bro

    • @manneamarendar4336
      @manneamarendar4336 3 месяца назад

      ​@@Paatonaa meeru sadukunara thata garu...😂😂😂

  • @శ్రీనుగౌడ్
    @శ్రీనుగౌడ్ 4 месяца назад +26

    ఏ బీజేపీ వాళ్లకు కావాల్సింది చదువుల గోల కాదు మతాల గోల కావాలి, మతాలను అడ్డం పెట్టుకొని గెలవాలి

    • @cIndia9
      @cIndia9 4 месяца назад

      కుల రాజకీయాలు, మత రాఖకీయాలు మతం కోసం దేశాన్నైనా ముక్కలు చేయడం కాంగ్రెస్ నీచత్వం . ముస్లింల కోసం మూడుముక్కలు చేసి ఆనందంచిన కాంగ్రెస్ మరియు దాని అనుయాయులు. అందరూ సమానం అనేది బజప నినాదం. కాదు హిందువులు ద్వితియ స్థాయి పౌరులు అని అందులోనూ వారు కులాలుగా విడిపోయి ఒకరిపైన మరొకరు ద్వేషం పెంచుకుని దేశం కంటే కులమే గొప్ప అనేలా తయారు చేయటం కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టుల నినాదం. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను ముస్లింలు అదికశాతం అయ్యాక ప్రత్యేక దేశాలుగా ముక్కలు చేసి అక్కడ మతరాజ్యాలు స్తాపించింది కాంగ్రెస్. మిగిలిన బారతదేశాన్ని కూడా మతరాజ్యంగా మార్చి ఎజెండా పూర్తి చేయాలని కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టుల ఆరాటం, పాపం బజప కేమో స్వదేశ భక్తి ఆ రెండు దేశవిచ్చిన్నకార శక్తుల కుట్రలకు అడ్డంగావుంది . తట్టుకోలేక పోతున్నారు.

  • @kakiletidanielpaul4396
    @kakiletidanielpaul4396 4 месяца назад +16

    మత పిచ్చితో ప్రజలను పరిపాలించి తప్పుదోవ పట్టిస్తున్నారు కొన్ని మత రాజ్యాలన్నీ కూడా ప్రాథమిక హక్కులు లేకుండా ప్రజలను హింసిస్తున్నాడు సంకుచిత ధోరణితో నడిపిస్తున్నాయి దేశంలో మత భావన కుల భావన లేకుండా ప్రజలను పరిపాలించాలి డెవలప్ అయిన ఏ కంట్రీ కూడా మత పిచ్చి లేకుండా పరిపాలిస్తున్నారు

  • @CHITRAMNARESH0123
    @CHITRAMNARESH0123 4 месяца назад +29

    చదువు రాని వాడు ప్రధాని అయితే.. చదువుకున్నవాడి పరిస్థితే అదొగతే

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 4 месяца назад +8

    Excellent sir infact waiting for this video from. few. days

  • @vissu6355
    @vissu6355 4 месяца назад +142

    మోడీని, యోగిని గెలిపించారు కదా అనుభవించండి.

    • @MyKondalarao
      @MyKondalarao 4 месяца назад

      Congress నీ గెలిపిస్తే ఇలాంటివి జరగవా? Useless fellow...

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 4 месяца назад +6

      ఎక్కడ upలో రాహుల్ &అఖిలేష్ లనుకదా గెలిపించింది.

    • @mastalks2580
      @mastalks2580 4 месяца назад +16

      Up assembly bjp undhi ra half knowledge ga

    • @bhagyaminumula4498
      @bhagyaminumula4498 4 месяца назад +2

      Asalu modi em chestharu papam

    • @vj5696
      @vj5696 4 месяца назад +20

      @@bhagyaminumula4498 modi is worst pm, till now he didnt respond on any serious issue, he will take credit on good things

  • @shaikmdabdulgaffar7590
    @shaikmdabdulgaffar7590 4 месяца назад +13

    NEET 2024 paper leak ఒక్కటేకాదు.NTA అక్రమాలకు నిలయం.NTAలో అనేక సంవత్సరాలుగా ఎక్కువ మార్కులు వచ్చే విద్యార్థుల OMR sheetలను tampering చేసి,మార్పు చేసి Marks scam కు పాల్పడుతున్నారు.ఆర్ధిక నేరం ఇక్కడ జరుగుతున్నది.విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు.విచారణ జరిపి వీరిపై చర్యలు తీసుకోవాలి.లేకపోతే Neet2024ను రద్దు చేసి ,తిరిగి నిర్వహించాలి.

  • @varunrani1773
    @varunrani1773 4 месяца назад +6

    దేశం కోసం ధర్మం కోసం చేశారు సార్.
    పిల్లల భవిష్యత్తు గురించి మాకు అవసరం లేదు సార్.
    ప్రజల మధ్యలో విభేదాలు సృష్టించడం మా పని.

  • @muthuresidencesr692
    @muthuresidencesr692 4 месяца назад +15

    NEET పేపర్ leak 100% జరిగింది.... చివరకు Re- NEET conduct chestaru....

  • @hitohavefun
    @hitohavefun 4 месяца назад +30

    Surprisingly, bhakts are not active oncommenta

  • @suneelamandiga6356
    @suneelamandiga6356 4 месяца назад +6

    I like your analysis on this issue sir

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 4 месяца назад +4

    ఏ ఎగ్జామ్ లో నైనా లేట్ అయితే అదనం సమయం ఇస్తారుగాని, మార్కులు కలుపుతారా! ఇది మొదటిసారి, పైగా నీట్ లాంటి ఎగ్జామ్ లో ఇలా మార్కులు కలపడం నమ్మశక్యంగా లేదు.

  • @pyparameshwar7341
    @pyparameshwar7341 4 месяца назад +70

    వాడు కేరళ స్టోరీ, కాశ్మీరీ ఫైల్స్ సినిమా గురుంచి మాట్లాడతాడు కాని ఇలాంటివి మాట్లాడాడు చదువు విలువ తెలిస్తే కదా చాయ్ అమ్ముకునే వాడు ప్రధాన మంత్రి అయితే ఇలాగే ఉంటది. కనీసం పిల్లలు ఉంటే అయిన తెలిసేది మా కష్టం మా బాధ సంవత్సరాల మా కష్టం నిరుగారి పోయే ల చేసే పాలకులను ఉరి తీయాలి. ఎంతసేపు రాముడు, ముస్లింలు, గుడులు, హిందూ రాష్ట్ర అంటూ సన్నాసుల దేశంగా మార్చే ప్రయత్నం తప్ప ఏది చాతకాదు.

    • @vj5696
      @vj5696 4 месяца назад +5

      no vote for bjp

    • @nijamnippu7610
      @nijamnippu7610 4 месяца назад +2

      ఇంక ఎక్కడ ? ఇప్పటికే వేసేశారు ,ఇంక అయిదేళ్ళు నరకమే

    • @manneamarendar4336
      @manneamarendar4336 3 месяца назад

      ​@@nijamnippu7610correct 💯 Anna edi

    • @srinivasgoud7775
      @srinivasgoud7775 3 месяца назад +1

      రాజకీయంగా బిజెపిని దెబ్బతీయాలని ఆడుతున్న కాంగ్రెస్ నాటకం ఇది ఈ నాటకంలో విద్యార్థులు బలి చేయకండి ప్లీజ్ నో రీ నీట్

    • @srinivasgoud7775
      @srinivasgoud7775 3 месяца назад

      సార్ మీరు చెప్పింది నిజమే కానీ ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కన్నే రీనెట్ పెట్టండి అప్పుడు తెలిసింది విద్యార్థుల టాలెంట్ ఏందో కానీ ఎవరో చేసిన తప్పుకు మొత్తం విద్యార్థులు బలి చేయడం సరికాదు దయచేసి ఆలోచించండి ప్లీజ్

  • @reddyyodhin1238
    @reddyyodhin1238 4 месяца назад +38

    100 per neet exam proud jarigindhi
    Modi govt anthe
    No law

  • @nareshboddu7145
    @nareshboddu7145 4 месяца назад +7

    ఇండియాలో పశువులకు మరియు హిందూ దేవాలయాలకు ఏమైనా జరిగితే చెప్పండి ప్రధానమంత్రి గారు మరియు కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందిస్తుంది కానీ విద్యార్థులకు ఏమి అయినా వారు స్పందించరు పశువులకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది సార్

  • @rajkancharana8926
    @rajkancharana8926 4 месяца назад +6

    ఇది జాతీయ వాదానికి వ్యతిరేకం....కాబట్టి NEET examకి అడ్వాన్స్ fee కట్టి attempt చేసిన వారందరికీ మళ్ళీ NEET exam ఉచితంగా conduct చేయాలి. లేకపోతే పరువు పోతుంది.

  • @babjanpatan6926
    @babjanpatan6926 4 месяца назад +4

    ధృవ్ రాఠి వీడియోలు చూడండి క్లారిటీ గ తెలుస్తోంది

  • @ramanatv9091
    @ramanatv9091 4 месяца назад +9

    Neet students కి న్యాయం జరుగా లి

  • @alwaysraj9591
    @alwaysraj9591 4 месяца назад +10

    Please do video about continusly train accidents occur from past five years

  • @raghupathireddy1828
    @raghupathireddy1828 4 месяца назад +12

    ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఏం చేస్తే భగుంటాధి చెప్పండి.

    • @ttagore1552
      @ttagore1552 4 месяца назад

      చదువు సంస్కారం లేని మూర్ఖుడి మోడీ నీ రాజీనామా చేయూత మాత్రమే.

  • @Saitalks023
    @Saitalks023 4 месяца назад +8

    ఇది ట్రైలర్ మాత్రమే😂

  • @vikaskaila3552
    @vikaskaila3552 4 месяца назад +2

    My own brother poured his heart and soul into NEET for five long years(lnter+3 long-terms). Even after scoring 600 marks, he still can't get into a government medical college. It's heartbreaking to see his dreams shattered and so many others are suffering the same fate because of this broken system. 💔

  • @karunkumarsiriseti3552
    @karunkumarsiriseti3552 4 месяца назад +11

    వైద్య విద్య ప్రక్షాళన కోసమే NMC నీ తీసుకొచ్చారు....మరి దాని సమక్షంలోనే NTA అవకతవకలు ఉంటే... వాళ్ళు పర్యవేక్షించే వాటిలో ఇంకెన్ని ఉన్నాయో...నిజం పెరుమాల్లకేరుక...

  • @Hdhdndjjdhdj
    @Hdhdndjjdhdj 4 месяца назад +17

    Modi chooses criminals and criminals do. These things. This is beauty of Modi.

  • @vrpavankumar2867
    @vrpavankumar2867 4 месяца назад +4

    NEET -2024 EXAM disappointed Lakhs of Students and their ambitions. Arrests made in Gujarat and Bihar for Exam Paper leaks. Sad state of affairs . God help us.

  • @ravibaratam
    @ravibaratam 4 месяца назад +1

    Thank you sir ... for raising the issue 👍
    PM Modi should react & need to take action.
    Neither action on NTA nor ministry.
    No action on railway accidents also.
    In India it is only possible like this....
    Where we are going....
    SC not having time to take the issue on priority 😢

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 4 месяца назад +6

    2014 నుంచి ఈరోజు వరకు మన భారత దేశ పాలకులు ఎలాంటి విధానాలను అనుభవిస్తున్నారు దేశ సంపదను ప్రైవేట్ వారికి దోచుపెడుతున్నాడు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు అందుకే మేధావులందరూ విదేశాలకు వలస పోతున్నారు మన దేశంలో మీరేది ఆఖరికి చట్ట వెధవలు చెత్త పాలన చెత్త నాయకులు అలాంటి చెత్త నాయకులు పాలనలో మనం బతుకుతున్నాం

  • @harireddy4691
    @harireddy4691 4 месяца назад +1

    Sir, while hearing your analysis boiling blood even though I am not a neet aspirant or parent. It is blunder of central government. But people give preference for religion rather than needs.

  • @maricharlasimhachalam7877
    @maricharlasimhachalam7877 4 месяца назад +5

    Good analysis

  • @ynginfo
    @ynginfo 4 месяца назад +9

    Modi no response on Manipur incident and neet exam leak

  • @shivadarling5555
    @shivadarling5555 4 месяца назад +2

    Thank you so much for your analysis sir 🙏🙏

  • @YOUKK100
    @YOUKK100 4 месяца назад +4

    In 2024 election .... People of Bharat have won... By voting to have a strong opposition

  • @ravidhanavath1364
    @ravidhanavath1364 4 месяца назад +6

    Sir not only NEET even Staff Selection commission exam kuda full ga leak avuthunai

  • @vikramnanda6558
    @vikramnanda6558 3 месяца назад +2

    NEET.... Files
    Movie తీయాలి...!!!

  • @laxmaiahnalla7095
    @laxmaiahnalla7095 4 месяца назад +2

    వెలిగిపోతోంది దేశం 😭

  • @subbusworld5669
    @subbusworld5669 3 месяца назад +2

    Bro, not only NEET, in election also NDA manipulated

  • @geethacharytupurani3775
    @geethacharytupurani3775 4 месяца назад +5

    TSPSC paper leak lo CM nu blame chesina media, political leaders and analyst vedhavalu, NEET paper leak lo PM resign cheyyali antulerante veellanta chetta vedhavalu Ani arthamouthundi.

  • @rkpydi
    @rkpydi 3 месяца назад +1

    వ్యాపం కేసుకి ఇది మరో పెద్ద రూపం అనుకోవాలా...

  • @hrishikesh2006
    @hrishikesh2006 4 месяца назад +1

    దేశంలో అన్ని వ్యవస్థలు అవినీతి లో కూరుకుపోయాయి
    నాయకులు అందులో అన్ని పార్టీల వారు వున్నారు

  • @vinyrmjik9924
    @vinyrmjik9924 4 месяца назад +4

    NTA =NEVER TRUST AGAIN

  • @SeetharamanjaneyuluKota
    @SeetharamanjaneyuluKota 4 месяца назад +8

    It is shame

  • @SV-fk2rd
    @SV-fk2rd 4 месяца назад +2

    జుమ్లా గ్యారంటీ

  • @ynginfo
    @ynginfo 4 месяца назад +7

    Neet exam lo neatness ledu

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 3 месяца назад +1

    Neet leekage meeda movie chese director kosam waiting ikkada. Prajalandariki teliyali. E govt. Vyphalyam

  • @nikhilshahvuppala9081
    @nikhilshahvuppala9081 4 месяца назад +6

    Governments Eg BJP TRS are making people to lose confidence on examination system....what is point of studying?...
    Great MAHA BHARAT

  • @littlebrainlittlebrain526
    @littlebrainlittlebrain526 4 месяца назад +7

    Desham kosam dharman kosam NEET leak chesthe tappenti😂😂. Maaku only hindu muslim matrame important.asalu medicines enduku quality doctors enduku maaku guruvulu saadhuvulu unnaru rogalu vaste ma sanatana Dharma parirakshakulu rogalu nayam chestaru. Jai desha bhaktulu

  • @TR._.181
    @TR._.181 4 месяца назад +7

    Asalu India lo education minister last 10 years lo
    Smrithi irani ( inter fail)
    Ramesh pokhreal
    Darmendra Pradhan
    Okkaniki sadvu radhu
    English matladatam radhu
    Veellu education ministers
    Em daridram ra babu India ki

  • @shaikabdulhaq8358
    @shaikabdulhaq8358 3 месяца назад

    Excellent ga chepparu sir

  • @ravivinjamuri3916
    @ravivinjamuri3916 4 месяца назад +1

    Excellent sir

  • @ravindranathareddyyarrapur3618
    @ravindranathareddyyarrapur3618 4 месяца назад +3

    To be conducted by states individual.

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 4 месяца назад +5

    Sir when wasin PhD, there all Gujarat Bihar Jharkhand boys are preparing Central exams for writing money deals every year from last 10 years. After BJP comes into power Modi Amithsha utterly doing so much nonsense

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 3 месяца назад +1

    Professor, RUclipsr and a journalist is also helpless… can’t you write letter to Jap Nadda who visited you.. and make video on his response

  • @SateeshKumar-jd8mu
    @SateeshKumar-jd8mu 3 месяца назад

    దేశం ఒక నియంత్రత్వ విధానం లో వెళ్తుంది అంటానికి ఉదాహరణ మొన్న ఎలక్షన్ కమిషన్ ను చేతుల్లోకి తీసుకోవడం ఎలక్షన్ కమీషనర్ లను సుప్రీమ్ కోర్ట్ జడ్జి కూడా ఎలక్టడ్ మెంబెర్స్ లో ఒకరు కానీ బీజేపీ తీసింది సుప్రీమ్ కోర్ట్ జడ్జి అంటే నే ఎలక్షన్ లో కూడా వాళ్ళు అవినీతి చేసుకోవడానికి వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు, నీట్ ఎగ్జామ్స్ తెచ్చిందే బీజేపీ అంటే అవినీతి జరిగిదే బీజేపీ హయం లో, బీజేపీ రాష్ట్రాలలో పాలిత ప్రాంతాలలో క్లియర్ గా అర్ధం అవుతుంది, త్రు కోచింగ్ సెంటర్స్ ద్వారా పక్క ప్రణాళిక తో చేశారు, రైతులకు కనీస మద్దతు ధర చట్టం ఉండదు, ed, cbi, it లను రాజ్యాంగం సంస్థలను వాడుకుంటుంది ప్రతిపక్షం మీద, అవినీతి పరులు వాళ్ళ పార్టీ లోకి వస్తే వాషింగ్ పౌడర్ నిర్మా, చైనా అరుణాచల ప్రదేశ్ లో అక్రమ్మగా అక్రమిస్తే మాట్లాడదు, పెట్రోల్, డీజిల్ రేట్స్ పెంచడం, gst పరిధిలో కు రావు ఎందుకుంటే privatisation ఎజెండా, అధిక ధరలు వీపరిత నిరుద్యోగం అన్ని పబ్లిక్ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం, అగ్నివీర్ స్కీం తేవడం కూడా privatisation నే

  • @harikrishnadandu1156
    @harikrishnadandu1156 3 месяца назад

    That's why we need Educated PM like MANMOHAN SINGH and Narasimha Rao....so please vote educated perosn

  • @sameerm38
    @sameerm38 4 месяца назад +1

    ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు 56 ఇంచిలు 56 మిల్లి మీటర్లు అవుతాయి మన సుప్రీమ్ లీడర్ వి

  • @cryvell2109
    @cryvell2109 4 месяца назад +5

    Modi gari guarantee , signal lights daggara hawkers amme items ki guarantee expect cheyyatamu pkate

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 4 месяца назад +2

    Fack certificate గాళ్ళ అధికారం మౌనం గానే ఉంటుంది... వాళ్లకి సదువు value ఎలా తెలుస్తుంది... ఎవడైనా మెంటలోడు వాడి మనుసులో మాట మనకి చెబుతాడు.. జనం మాటవినడు... 🤔🤔🤔

  • @kk-tw3df
    @kk-tw3df 4 месяца назад +4

    ee exam cancell cheyali ilantivi vadilesthe bjp ke loss...brijbushan issue valla chaala seats poyayi...modi silent ga unte next assembly elections lo kooda anthe...please nitish kumar unna arrest cheyali...

  • @haranathg532
    @haranathg532 3 месяца назад +2

    It is Modi guarantee 3.0

  • @srikanthnadakuduru351
    @srikanthnadakuduru351 4 месяца назад

    What could be probable solutions to this issue?

  • @kamakshammareddy3991
    @kamakshammareddy3991 4 месяца назад +1

    We need re neet sir

  • @kalyankumar2507
    @kalyankumar2507 3 месяца назад +1

    2029 lo chupistham ra bjp ni dhimpi padestham

  • @saisd80
    @saisd80 4 месяца назад +5

    Sir please do video on Rushikonda palace and luxury he spent with peoples money. Is that ethically correct?

  • @vsang1648
    @vsang1648 4 месяца назад +1

    This organised anarchy should go, if we tolerate this anarchy that would be the biggest sin towards faith/god

  • @vengaiahmendragutti7641
    @vengaiahmendragutti7641 4 месяца назад

    Neet Exam marala nirvahinchali. Appude andari nyayam jarugutundi

  • @TheJaganmohanc
    @TheJaganmohanc 3 месяца назад

    Education should be nationalised and run by govt

  • @panduparvathi1234
    @panduparvathi1234 4 месяца назад

    Vyaparalu chese varu yevaro thamariki baga thelusu professor garu

  • @kbraaz201
    @kbraaz201 4 месяца назад

    My daughter she scored 990 in inter after taking coaching also she got 450 score.. out of 720..but how 67 students they will get 720 score..it's very bad.....and 2024 neet exam completely failed.

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 4 месяца назад +2

    ప్రధాన మంత్రి answer కావాలీ

  • @johnprasannakumarsajja
    @johnprasannakumarsajja 4 месяца назад +2

    అనుభవించు రాజా

  • @hidingcitizen5781
    @hidingcitizen5781 4 месяца назад

    Next time Modi will say all 24 lakh students will 720 marks in NEET and other national level exams ..

  • @kumarpavan4178
    @kumarpavan4178 4 месяца назад +1

    where bandi sanjay amit shah
    p m statement

  • @neelaharish9034
    @neelaharish9034 4 месяца назад +7

    హిట్లర్ అరాచకాలు చేసి జర్మనీ దేశ ప్రజలకు యూధులను బూచిగా చూయించి నియంత పాలన చేశాడు చివరికి స్టాలిన్ దెబ్బకు ఓటమి అంగీకరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.మోదీ కూడా అదే విధానం అవలంబించడం గమనార్హం. నయా హిట్లర్ నరేంద్ర మోదీ 🫵

  • @ashokR098
    @ashokR098 4 месяца назад +1

    Anduke kada Raghunandan and rajasingh medak issue tho divert chesthunnaru 😂

  • @sudhakarb4548
    @sudhakarb4548 4 месяца назад +1

    What is the qualification of this minister? Kindly mention it if you have known.

  • @arunkumar-wt1ys
    @arunkumar-wt1ys 4 месяца назад +2

    Fake degree unna vallaki chaduvu value em telustundi....

  • @sensibleenergy
    @sensibleenergy 4 месяца назад +2

    ప్రపంచంలోనే అతి నీచమైన పార్టి బీజేపి

  • @haranathg532
    @haranathg532 3 месяца назад

    Nothing wrong to do bussiness with education
    * Example I front of you in AP & TG

  • @pradeep7611
    @pradeep7611 4 месяца назад

    We want educated PM

  • @vanithay2694
    @vanithay2694 3 месяца назад

    This cannot be taken immediate decision as you said ineligible people will become drs.
    What is your suggestion in this matter?
    People can suggest what has to be done rather than making modi as a mistake.
    Please suggest sir what will you do in this situation if you are a PM.

  • @kalpanabs8070
    @kalpanabs8070 3 месяца назад

    More govt institute should be opened local should be given preference than other people as they take degree and flee away abroad without serving the people who pay tax for their education some conditions should be laid

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 4 месяца назад

    Leaked paper was sold at thirty to thirty two lac rupees, and not fifty lacs to one crore.

  • @babjiyarramasu9764
    @babjiyarramasu9764 3 месяца назад

    Please reject AIQ this year only

  • @panduparvathi1234
    @panduparvathi1234 4 месяца назад

    What about khata kat promise.Mr.Chaineswar

  • @padigelaashok1542
    @padigelaashok1542 4 месяца назад

    Neet paper leak 100% jarigindi 24 laks students ku malli pettali Sir

  • @sangasrinu
    @sangasrinu 4 месяца назад +3

    జై శ్రీరామ్ అంటే సరిపోతుంది కదా

  • @mendhikarshankar8262
    @mendhikarshankar8262 3 месяца назад

    NEET Examination is Poorly mafiya daminated. This is BJP Leaders double satargy.

  • @mohammedmujahid1086
    @mohammedmujahid1086 4 месяца назад

    నీట్ ఫై పూర్తి ఇండిపెండెంట్ విచారణ జరగాలి, నిజాలు బయటికి రావాలి...ప్రభుత్వం దీన్ని కప్పి పూచే ప్రయాతనమ్ చేస్తుంది కేవలం సుప్రీమ్ కోర్ట్ చొరవతో నీట్ వివాదం విషయాలు బయటికి వస్తున్నాయి గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వవ పనితీరు ఇలాగే ఉంది..మోడీ ఇమేజ్ దెబ్బ తింటుంది అని కప్పి పుచ్చే ప్రయతం వద్దు ..ఇది లక్షల విద్యార్థుల భవిషత్తు వాళ్ళతో ఆటలు ఆడకూడదు. విచారణ చరపాలి నిజం ప్రజలకు తెలియాలి ప్రూవ్ అయితే కఠినంగా శిక్షించి మోడీ గారు అవినతి రహిత నినాదాన్ని నిలబెట్టుకోవాలి. పరీక్షలో అవకతవకలు బైటపడిన NTA కు ముందే క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ ఎందుకు ఈ కప్పిపుచ్చే ప్రయత్నామ్ ?