ఆర్థిక రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు సమర్ధన || Why the Supreme Court upheld the EWS Quota? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024

Комментарии • 221

  • @hazrathvali2684
    @hazrathvali2684 Год назад +11

    Hats off to your knowledge and explanation sir

    • @bnr7686
      @bnr7686 Год назад

      Ndhuku Muslims ki vodha reservation ews lo

  • @ganeshg9813
    @ganeshg9813 Год назад +11

    ఇది అన్యాయం ముఖ్యంగా బీసీ లకు

  • @srilasya9462
    @srilasya9462 Год назад +2

    బీసీ కులం కు చెందిన ఒక ఐఏఎస్ అధికారి కుటుంబ సభ్యులు, లేదా ఒక బీసీ మంత్రి కుటుంబ సభ్యులు, సోషియల్ మరియు ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాకపోయినా. కేవలం కులం ఆధారంగా రిజర్వేషన్లకు అర్హులు అయినపుడు, కేవలం ఆగ్రకులాల పేదలు మాత్రమే పది శాతం ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ లకు అర్హులు అనడంలో తప్పేముంది.

  • @jannychalla7783
    @jannychalla7783 Год назад +10

    మూడు లక్షల సంపాదించే ఎమ్మెల్యే కూడా ఎస్సీ ఎస్టీ క్యాటగిరి లో ఉన్నారు సార్ వాళ్లకు గౌరవం లేదా వాళ్లను వివక్ష చూపిస్తున్నారా

    • @rameshnekuri7988
      @rameshnekuri7988 Год назад +1

      అవును ఈ దేశం కుల గజి దేశం ఐఏఎస్ గంధం చంద్రుడు వివక్షను అనుభవించారు కొప్పుల ఈశ్వర్ తెలంగాణ మంత్రి కూడా కుల వివక్షత ఎదురైంది
      కొంచెం ప్రాక్టికల్ లైఫ్ లో కి రా బ్రో

  • @talkofprasad2738
    @talkofprasad2738 Год назад +27

    7% population vaariki 10percent reservations, but 52 % population unnavaatiki 28 percentage reservations. Grate

    • @courtrajender8584
      @courtrajender8584 Год назад

      27%ఉంది

    • @Bharatht.365
      @Bharatht.365 Год назад

      Reservations in india croseed more than 50 percent. Megilana 48% lo peda lo pedalu vundala vundara vallu addukini tinala?

    • @kikum3067
      @kikum3067 Год назад +3

      What to do, 52% people do not know how to fight and come to power

    • @Bharatht.365
      @Bharatht.365 Год назад

      @@kikum3067 boss 99% of people dont know how to fight and come to power. Only 1% are coming to power. What is the use of reservation when a party gives to a rich man rather than a poor man. They are fooling us.only rich will be in power wether its bcs, or ocs.

    • @crisvamc83
      @crisvamc83 Год назад +2

      General category only 7%????
      Please show proof

  • @psrinivasaraorao8764
    @psrinivasaraorao8764 Год назад +9

    Professor sab what an excellent analysis and explanation about constitution and politics reservation system . Your extemporaneous is very good 👍

  • @Dr.mukundamvanga
    @Dr.mukundamvanga Год назад +5

    ఎక్కువ నష్టపోయేది నిరుపేద మరియు దిగువమద్యతరుగతి OBC మరియు SC వాళ్ళు మాత్రమే. SC , ST వాళ్ళకి జనాభాకు కాస్త సరిపడే reservations వున్నాయి. OBC lo డబ్బులు వున్నవాళ్ళు OBC reservation మరియు 40% general category ni అనుభవిస్తారు. ఈ EWS రిజర్వేషన్ వల్ల పేద అగ్రవర్ణాలు మరియు డబ్బున్న అగ్రవర్ణాల మొత్తం మంది బాగుపడుతారు. మొత్తంగా reservation యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అపహస్యం చేస్తున్నారు.

    • @mbbharat1724
      @mbbharat1724 Год назад +1

      Hi Uncle, I'm OC my family earning is 10+lakh per Annum but I'm jobless and unemployed
      Even still I'm not able to make use of it because I finished education and for job it's not applicable as I'm single and depend on my Father income that also adds same to my younger brother's case .

    • @bskm5322
      @bskm5322 Год назад

      Dr r u joe?

    • @Dr.mukundamvanga
      @Dr.mukundamvanga Год назад

      @@mbbharat1724 we should always try to be in top 50% of people. Don't compare with the people who are getting reservation. Moreover, there is equal and/or better opportunities in private sector than government sector. The main requirement in private sector is one has to prove their talent to earn better/grow up and also there is no chance getting bribe and can't enjoy without doing anything.

  • @udaykumar-zc4tq
    @udaykumar-zc4tq Год назад +1

    Excellent analysis sir

  • @bhimaraju5707
    @bhimaraju5707 Год назад

    Respected నాగేశ్వర్ గారు!
    మీ విశ్లేషణలు నేను ఎప్పటినుంచో ఫాలో అవుతున్న మీ అభిమానిని. మీరు పెట్టే ప్రతి అంశం చాలా లోతుగా సోదాహరణంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పెట్టిన EWS రిజర్వేషన్ కూడా చాలా చక్కని విశ్లేషణ చేశారు.
    దామాషా ప్రకారం గా వెళ్లినప్పుడు తెలంగాణలో గిరిజనులకు కెసిఆర్ పెంపు ఇవ్వడం కూడా తప్పే. అంతేకాకుండా గిరిజనులలో ఇప్పటికే భూమిపుత్రులైన వాస్తవ గిరిజనులను ఈ లంబాడ అనేటటువంటి గిరిజనులు అనగదొక్కేస్తున్నారు. దీని వల్ల భూమిపుత్రులకు చాలా అన్యాయం జరుగుతోంది. వీరిలో వర్గీకరణ లేకుండా అన్ని లంబాడ వాళ్లే పొందుతూ పోవడం ఉన్న ఆరు శాతం చాలదని రాజకీయ పబ్బం కోసం దానిని పెంచడం జరిగినప్పటికీ మీరు ఈ మధ్య టిఆర్ఎస్ ని అసలు ఏమి విమర్శించకుండా తప్పించుకుంటున్నారని, తప్పుకుంటున్నారని నా సమక్షంలోనే చాలామంది అనడం నాకు బాధ కలిగించింది. కనుక మీరు ఈ దిశగా కూడా ఆలోచించగలరు.

  • @sidsiddhus
    @sidsiddhus Год назад +16

    ఈ తీర్పు పై కూడా ఎక్కువ మంది సభ్యులున్న బెంచ్ కు మళ్లీ వెళ్ళే అవకాశం వుంది...

    • @KSR_Oney
      @KSR_Oney Год назад

      EWS చట్టబద్ధత కోసం ఏర్పాటయినా ధర్మాసనం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది ముందు చర్చించాల్సిన విషయం.?
      15 శాతం జనాభా ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఉండడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి.?
      50 నుండి 60 శాతం జనాభా ఉన్న BC లకు 27 శాతం రిజర్వేషన్, 15 శాతం జనాభా లో ఉన్న 10 శాతం పేదవారు ఉన్న అగ్రకులం వారికి 10 శాతం రిజర్వేషన్ ఉండడంను ఏ విధంగా అర్థం చేసుకోవాలి.? నష్టపోయేది ఎవరు? లాభపడేది ఎవరు? దీని గురించి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.?

  • @rajinbest4637
    @rajinbest4637 Год назад +1

    Great Observation and explanation of Facts and Truths so far sir..
    ఆఖరికి కోర్టులను కూడా రాజకీయాలు శాసిస్తున్నాయి..

  • @kranthit7194
    @kranthit7194 Год назад +7

    Example:100 jobs తీసుకోని explain చేయండి sir. Bc లకు జరిగే అన్యాయం తెలుస్తుంది.

  • @VK-vb6wv
    @VK-vb6wv Год назад +3

    I support ews reservation, I request centrall government to increase obc reservation from 27 to 45%.

    • @9963589175
      @9963589175 Год назад

      I request just to implement 50% just on economical basis

    • @bskm5322
      @bskm5322 Год назад

      S

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Год назад +1

    సమాజిక కుల వివక్ష ఎదుర్కున్న వారికే రిజర్వేషన్ . గానీ ఆర్థిక అసమానతల కోసం కాదు. అలా పేదల పరంగా చూస్తే SC, ST, BC, mainoty లలో కూడా పేదలు 80?% ఉన్నారు.

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 Год назад +5

    రిజర్వేషన్లను నిరుగార్చే ఎత్తుగడాలో భాగమే ఈ EWS పంచాయితీ, ఎందుకంటే రిజర్వేషన్స్ total గా తీసేసి మనుగడ సాధించే పార్టీలు ఈ దేశంలో లేవు. BJP ఎజెండా లో భాగమే కాబట్టి ఇలా చేస్తేనన్న కొంతవరకు రిజర్వేషన్స్ ని బలహీన పర్చవచ్చు & అగ్రకుల ఓటు సాధించోంచు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!!! ఇలాగే ఇంకా BJP ని ఉపేక్షిస్తే దేశానికే ప్రమాదం. రిజర్వేషన్స్ ని వ్యతిరేకించే వారు, కులాన్ని కూడా వ్యతిరేకించండి, కులం కావాలి కానీ రిజర్వేషన్స్ ఉండొద్దా!!!

    • @crisvamc83
      @crisvamc83 Год назад +2

      50% reservation quota is not distributed
      Separate EWS OC Quota is created
      ఎలా నీరు గారరింది??

    • @PRAVEEN-KUMAR_M-298
      @PRAVEEN-KUMAR_M-298 Год назад +1

      @@crisvamc83 How? Is it possible!! Let me explain, if you have 100rps, there are 3 persons(u&other 2), you will give 50rps to person1 and another 50rps remaining than if you will give 10rps to person2. where it is come from?. How it is created?
      2nd possible : if you have 110 rps but you show only 100rps than you say i have 100rps only, in this case, you give 10rps to person2 but person1 loss this 10rps bcz you didn't show that 10rps, and you say i created 10rps. Where you created? nothing!!! So I understood this only, if you have more than this understanding. can you explain?

    • @crisvamc83
      @crisvamc83 Год назад +2

      @@PRAVEEN-KUMAR_M-298 ప్రస్తుతం ఉన్న 50%(SC, ST, OBC) కోటాకు భంగం కలగకుండా వేరుగా 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల పాత పద్ధతి నీరు గారదు.
      మీ కామెంట్ విషయానికి వస్తే... EWS నిబంధనలు కఠినంగా రూపొందించుకోవాలి

    • @PRAVEEN-KUMAR_M-298
      @PRAVEEN-KUMAR_M-298 Год назад +1

      @@crisvamc83 పాత పద్ధతికి భంగం కలగకుండా 10% extra ఎలా సాధ్యం చెప్పండి. ఇంకోటి అర్ధం చేస్కోండి మీరు Sc, st, bc 50% పక్కన పెడితే. మిగిలిన 50% లో కూడా వారు పోటీ పడతారు, ఒకవేళ ఈ 50% లోంచి 10% తీస్తారనుకుంటే, మిగిలిన 40% లోనే పోటీ పడాల్సి ఉంటది, అంటే 10% పోటీ పడే అవకాశం పోయినట్టే కదా!!!

    • @crisvamc83
      @crisvamc83 Год назад +2

      @@PRAVEEN-KUMAR_M-298 ఔను. ఇంతకాలం 50% లో అందరూ పోటీ పడ్డారు. 50% {SC, ST, OBC} లకు ప్రత్యేకంగా అంకితం చేశారు.
      పూర్వం 50% వదులుకున్నారు.
      ప్రస్తుతం 60% వదులుకోవాలి.
      హిందూ అగ్రవర్ణ పేదలతో పాటు ముస్లిం, సిఖ్, క్రిస్టియన్, పార్సీ పేదలకు ఈ పథకం ఉపయోగం!!

  • @kkr7882
    @kkr7882 Год назад +3

    Caste discrimination will not eradicate by UCs, hence reservation in public and private sectors in all fields should be given, for equal opportunities as per thier population

  • @abvoiceofthepeople3401
    @abvoiceofthepeople3401 Год назад +18

    బిసి ప్రధాన మంత్రి అని చెప్పుకుంటున్న మోడీ సార్ అగ్ర పేదల రిజర్వేషన్ ఉన్న ప్రేమ, బిసి ప్రధాని బిసి లకు 52 శాతం రిజ్వేషన్లను కల్పించడం తో పాటు చట్ట సభలో బిసి లకు రావాల్సిన సీట్లు ఎందుకు కల్పించడం లేదు. అంటే మోడీ దొంగ బిసి, బిసి పేరు చెప్పి బిసి లను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా బిసి లు నిజం గ్రహించాలి.

    • @mbbharat1724
      @mbbharat1724 Год назад

      Modi BC ప్రదనా desa ప్రధాన చెప్పుడి బాబు ' 🤔

    • @abvoiceofthepeople3401
      @abvoiceofthepeople3401 Год назад +3

      @@mbbharat1724 నీవే చెప్పాలి బాబు. 10 శాతం జనాభా ఉన్న వారికి పది శాతం రిజ్వేషన్లు ఎలా ఇస్తారు. 52 శాతం బిసి లకు 27 శాతం ఎలా ఇస్తారు. మోడీ తను ముఖ్య మంత్రి అయిన తరువాత తన కులాని బిసి జాబితాలో కలుపుకున్నారు. అదే నేను అనేది బిసి అని చెప్పుకునే మోడీ బిసి లకు ఏమి చేస్తున్నారు. పది శాతం జనాభా ఉన్న అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ ఏమిటి, వారిలో మూడు శాతం కు మించి పేదలు లేరని అనేక సర్వేలు చెబుతుంటే, పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటి ఆలోచించాలి.

    • @locallocal7283
      @locallocal7283 Год назад

      @@abvoiceofthepeople3401 tell me name of the survey

    • @ravikumarraviravikumarravi8315
      @ravikumarraviravikumarravi8315 Год назад

      S

    • @glnarasimha3508
      @glnarasimha3508 Год назад +1

      ఎవరి జనాభా ప్రకారం వారికి ఇస్తే 100% రిజర్వేషన్లు అమలు కావాలి

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Год назад +3

    SC,ST,OBC,OC reservation ఇచ్చిన తరువాత రిజర్వేషన్ కి అర్థంలేదు.OC లు ఎక్కడ వివక్షత ఎదుర్కుంటున్నారు ,సామాజికంగా సాంస్కృతికంగా ఆధిపత్యం కొనసాగిస్తూ రిజర్వేషన్ పొందడం అన్యాయం.నీట్ లో all ఇండియా కోటా లో EWS కటాఫ్ 606 OBC cut-off. 648 ఇదెక్కడి న్యాయం .15 percent కూడా లేని వారికి 10 percent ఇవ్వడం న్యాయం కాదు. దొడ్డిదారిన మనువాద ఆధిక్యతను తిరిగి నేలకొల్పే చర్య.జనాభా ప్రాతపదికన రిజర్వేషన్ ఇస్తే కరెక్ట్.లేకపోతే దుర్మార్గం

    • @crisvamc83
      @crisvamc83 Год назад +2

      15% Hindu OC & Muslims 15% &
      Sikh+Jain+Buddhist+Christians 10%
      40% population falls under EWS

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Год назад

      Bc sc st kakunda milgilina population antha ews more than 32% vunnaru telusukoni comment cheyu Edo notiki vachindi matladam kadu miku 70 years nundi reservation tisukuntunnaru appudu thappu anipinchaleda miku ias ips children kuda bc sc st reservation use chesukuntunnaru villu kuda poor people ha

    • @udayakanthreddy8435
      @udayakanthreddy8435 Год назад

      Mana desaniki pm , general valu ayite domination,aadipathyam antaru. Modi ayite, danini emi analo.
      Ayete andarki open cut off pedite, nyam jarigidi.

  • @gouripeddisreenadh5221
    @gouripeddisreenadh5221 Год назад +4

    Super Analysis sir

  • @vinodtony5295
    @vinodtony5295 Год назад

    The Best Analysis

  • @pandurangaraonaraparaju2704
    @pandurangaraonaraparaju2704 Год назад +2

    అసలు రిజర్వేషన్లు అవసరమా? రాజ్యాంగాన్ని రచించినపుడు రిజర్వేషన్లు 10 సంవత్సరాల కు సమీక్షించుకుని నెమ్మదిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నారు. నిజానికి మన నాయకులు ఆపని చేయకుండా రాజకీయం కోసం అసలు రిజర్వేషన్ల ఉద్దేశ్యం నీరుకార్చారు. 1. పన్నెండవ తరగతి వరకు నిర్బంధ విద్య మరియు విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే జరిపించడం. 2. ఆ తరువాత వృత్తి విద్యలు ఉచితంగా ఏర్పాటు చేయాలి. 3. 12 వ తరగతి లేదా వృత్తి విద్య చదివినవారికి ప్రభుత్వం కనీసం 5 సంవత్సరాల పని హక్కు లేక కుటుంబ అవసరానికి సరిపడ నిరుద్యోగ భృతి కల్పించాలి. 4. ఉన్నత విద్య ప్రయివేటు రంగంలో కూడా వుండవచ్చు కానీ ఫీజు నియంత్రణ ప్రభుత్వం చేతిలో వుండాలి, ఉన్నత విద్య చదవడానికి వయసుతో నిమిత్తం వుండకూడదు. 5. అందరికీ ఉచిత వైద్యం లేదా కుటుంబం మొత్తానికి వైద్య ఖర్చులకు భీమా ప్రభుత్వం కల్పించాలి. 6. ఎటువంటి ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీల్లో కుల, మత ప్రస్తావనలు వుండకూడదు. నిమ్నకులాలయినా అగ్ర కులాలయినా కులాన్ని బహిరంగంగా ప్రదర్శించినా కులం పేరుతో గుర్తించినా వివక్ష చూపినా కఠినంగా శిక్షించాలి.
    ఇవన్నీ చిత్తశుద్ధి తో చేయగలిగితే కుల వివక్ష అంతరించి సమానత్వం మరియు అందరికీ అభివృద్ధి సాధ్యం అని నా అభిప్రాయం

  • @srinuc2785
    @srinuc2785 Год назад +3

    Hi friends don't worry about reservation.
    now a days prevate organisations and private institutions doing perform well. Modi successfully doing privatisation remaining government organisations also.
    Reservation Will be remain only in administrative and ruling sector & IIIT MBBS and other high level education will be a problem.
    Only one percent of jobs reservation will be applied.
    This is unnecessary worry

    • @crisvamc83
      @crisvamc83 Год назад

      Medical colleges also increased in Modi era. One college for every district.
      One IIT for every state.

  • @ramkrishna6765
    @ramkrishna6765 Год назад +1

    10% reservation for ews is very high most of the states in india.....for example in competitive exams ews cutoff is less than st,sc,obc cutoff .........I think they are not profer study on before giving ews reservation......5% is enough for ews .....but they give 10% this may unjustice for remaining castes ...... recently rrb results some boards ews cutoff is very less when compared to st sc obc cutoff is this justified ???? For example in my village population ews:1% bc-85% sc-15% but reservation given to ews-10 bc-d(7%) some districts in ap ews population is very low but they got high % of reservation so they got jobs with less marks

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 Год назад +4

    Is there any wrong in it? As you said the cast basis reservations is also unconditional. Then how they continue?
    If a person gets a job in reservation quota how he becomes back ward compared to non reservation caste people. Who asked 50% ceiling. Let it be 95% reserved. Let the remine 5 % alloted to FC only. They fight for that only.

  • @prakashchandra3052
    @prakashchandra3052 Год назад

    Genuine analysis sir

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Год назад +2

    Wonderful analysis sir.

  • @balakrishnachavali1347
    @balakrishnachavali1347 Год назад

    Excellent analysis

  • @kummarikuntlakrishnaprasad9637
    @kummarikuntlakrishnaprasad9637 Год назад +2

    Excellent sir...
    Very good clarification ..different directions

  • @Dr.mukundamvanga
    @Dr.mukundamvanga Год назад +13

    EWS రిజర్వేషన్ వల్ల ఒకే మార్కులు మరియు ఒకే ఆర్థిక స్తోమత వున్న ఇద్దరు OBC and OC స్నేహితులలో OC అతనికి JOB( or seat) వస్తుంది ,OBC అతనికి రాదు.

    • @devk1606
      @devk1606 Год назад

      Inthaku munupu rojulalo jaruguthundi kuda ade kada

    • @sampathreddychalla2080
      @sampathreddychalla2080 Год назад +4

      1000 crores unna BC ki 35 marks tho job ravachu 90 marks ki vachi 4 acres land unte job radu mari Edenti

    • @sampathreddychalla2080
      @sampathreddychalla2080 Год назад

      OC ga putti adukuthunna parvaledu reservation undoddu

    • @Dr.mukundamvanga
      @Dr.mukundamvanga Год назад +1

      @@sampathreddychalla2080 I am not against to EWS. But దానికి ఒక కరెక్ట్ ప్రాతిపదిక వుండాలి. Prof. నాగేశ్వర్ సిర్ చెప్పినట్లు , తెలంగాణా లో OC candidates 10-15% but వాళ్ళకి 10% reservation ista annappudu. But 50-54% vunna OBC లకు 27% అనేది కరెక్టేనా?

    • @Dr.mukundamvanga
      @Dr.mukundamvanga Год назад +2

      @@sampathreddychalla2080 మరీ ముప్పై అయిదు మార్కులతో job తెచ్చుకునే అంత దీన స్థితిలో వున్నారా మీ దృష్టిలో OBC ప్రజలు. మరీ అంత చులకనగ మాట్లాడ కూడదు.

  • @vlnraokondamudi2249
    @vlnraokondamudi2249 Год назад +2

    Creamy layer in reserved categories too should be addressed Sir,,

  • @rammacha1016
    @rammacha1016 Год назад +16

    సార్ ఒక 5 రోజుల క్రితం UGC NET results విడుదల చేశారు అందులో OBC cutoff కన్న EWS cutoff తక్కువగా ఉన్నాయి ఆ రిజల్ట్స్ ను పరిశీలిస్తే తెలుస్తుంది అగ్రకుల పెదలం అని చెప్పి open లో ఉన్న వాటిని ఎలా కొట్టేస్తున్నరో. మీరు కూడా ఒక్కసారి results పరిశీలించండి కావాలంటే.

    • @kbrtech8430
      @kbrtech8430 Год назад +1

      Reservation is necessary

    • @KSR_Oney
      @KSR_Oney Год назад +1

      EWS చట్టబద్ధత కోసం ఏర్పాటయినా ధర్మాసనం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది ముందు చర్చించాల్సిన విషయం.?
      15 శాతం జనాభా ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ ఉండడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి.?
      50 నుండి 60 శాతం జనాభా ఉన్న BC లకు 27 శాతం రిజర్వేషన్, 15 శాతం జనాభా లో ఉన్న 10 శాతం పేదవారు ఉన్న అగ్రకులం వారికి 10 శాతం రిజర్వేషన్ ఉండడంను ఏ విధంగా అర్థం చేసుకోవాలి.? నష్టపోయేది ఎవరు? లాభపడేది ఎవరు? దీని గురించి దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.?

    • @MS-sf5hj
      @MS-sf5hj Год назад +2

      Motham reservations tisesste best antara ite?

    • @devk1606
      @devk1606 Год назад +1

      Akkada meekante takkuva vundi Ani baada tappa vallaki nyayam jaruguthundi Ani maatram ledhu meeku

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Год назад

      Reservation tisesi talent unnodiki jobs ivvamanandi adi chetha kadu ews mida enduku edustunnav ews reservation ichi 2 years aindi anthe but miru 70 years nundi reservation free ga anubavistunnaru

  • @ashoknedunoori6829
    @ashoknedunoori6829 Год назад +8

    The same 10% reservations can be implemented within SC/ST/OBC depending upon their income criteria of Rs 8 laks per annum. So that poorest among poor in these Reservation category will be benifitted.

  • @rameshbabu513
    @rameshbabu513 Год назад

    Wonderful analysis .........

  • @jannychalla7783
    @jannychalla7783 Год назад +7

    సార్ ఇది 35 మార్కులకు సీటు వచ్చినోడు 90 మార్కులకు సీటు రాకుండా మధ్యలో ఉన్న రిజర్వేషన్ సార్

  • @sivanagaraju6359
    @sivanagaraju6359 Год назад +3

    Entire land re survey linked with Aadhaar and regeneration in India
    All business transaction throw bank account
    Gold selling and buying throw Aadhaar number

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 Год назад +2

    Sir, please convey your valid opinion as it is need of the hour to revamp the system of reservation..expecting a good video on it being a versatile person like you sir..pl set aside the traditional outlook and give a novel outlook for path for reservation..tq sir

  • @vasantabaskar1123
    @vasantabaskar1123 Год назад +3

    హోమోసెక్సువల్స్ కి కూడా రిజర్వేషన్ కావాల్సిందే.......

  • @yadagirichegondi2501
    @yadagirichegondi2501 Год назад +2

    Your God sir

  • @veeraprathap4664
    @veeraprathap4664 Год назад +2

    Super analysis Sir

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 Год назад +6

    తమిళనాడు రిజర్వేషన్ గురించి ఒక వీడియో చేయగలరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి విజ్ఞప్తి

  • @kumaravasireddy
    @kumaravasireddy Год назад

    Social position also varies with space and time. Obc in one state becomes sc or st in other states

  • @santhosh6017
    @santhosh6017 Год назад +6

    I support EWS reservation and also it is required to increase reservation to OBC by adjusting reservation of SC and ST

  • @babur6560
    @babur6560 Год назад

    Sir, you mean to employees got jobs with reservation should not pay income tax?

  • @gangarajeshwar1466
    @gangarajeshwar1466 Год назад +1

    Thatha gout jab fadhar gout job koduku job ede na meru matldedhi OC lo beda valu lera chepandi sir

  • @harshavardhan189
    @harshavardhan189 Год назад

    Other option is to exclude people who became financially strong by taking government jobs and studying in premium colleges by taking reservation and give it to poor people from OC. That way we can still keep it under 50% and remove that additional 10%.

  • @burugulaswamy3746
    @burugulaswamy3746 Год назад +1

    How is it Sir.
    Those under sc, st, bc ate covered under their quota.so they are excluded .
    Poor under sc bc,sc,st have to get in their quota.
    So you mean to say now ,all beneficiaries of sc,st,bc, quota are rich people .Please show the statics sir.
    Rather I say ,the poorer class of sc,st, bc,only should be entitled for that quota. The rich of sc,st,bc should come to general quota only. ,No.
    After 75 years of independence where are they forced to not study even though they have money.
    In all urban areas the rich are studying in best colleges , whether ,sc ,or,st,or ,bc. And the poor are studying in 3rd class institutions.
    So E B C quota should be disallowed for them.

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Год назад

      Sc st bc people enjoying reservation from 75 years please remove all reservations and give only ews reservation ias ips children also using sc st reservation

  • @prakshkotte6205
    @prakshkotte6205 Год назад

    Sir,for sc st income limit only 2lakhs but Esw reservations income limit 8 lakshs. Is it correct sir?

  • @kishor22
    @kishor22 Год назад +3

    EWS lo Muslims kuda vastaru swamy

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 Год назад

    Why need extra 10% , includes those category in any of the existing BC/OBC/SC/ST reservations, include those Oc's in the above category, they get reservations and also caste discrimination will reduce and possibility of equality.

  • @edlakomuraiah5508
    @edlakomuraiah5508 Год назад +4

    3% vunna agravarnalaku10% resurvetion Ela istaru

    • @crisvamc83
      @crisvamc83 Год назад

      Prove it

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Год назад

      Siggu undara em matludutunnav kadupuki Annam tintunnava em tintunnav asalu ews ante ento telusra niku ews ante bc sc st kakunda milgilina vallu ante 25% vunnaru 3% antunnav poi samagra kutumba survey chudu Edo notiki vachindi matladam kadu em chaduvukunnav 10 th aina pass ainava
      Neet cut off
      Oc 550
      Ews 548
      Bc 500
      Sc 450
      St 400
      Evariki benfit vundi reservation valla mike kada

    • @udayakanthreddy8435
      @udayakanthreddy8435 Год назад

      General lo pedalu kanapadaremole

  • @babur6560
    @babur6560 Год назад

    As courts are giving as per constitution, and this amendment also done to constitution only which is valid for Judgement

  • @courtrajender8584
    @courtrajender8584 Год назад +3

    మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇది
    సరైన judgment కాదు...
    ఆర్టికల్ 14 వైలెట్ అయితుంది...

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Год назад

    Shri Nageswar garu,
    50% cap is old thinking.It is outdated.Still intellectuals are sticking on to that.They are not coming out of that box. Population is increasing.It is closely nearing 150 croers. If it is calculated on pro rata population basis at this stage 50% caping should be changed as they are contributing more to our national exchequer in the form of direct or indirect taxes. We have take into consideration this significant point. Accordingly reservation policy also be suited.Since decades this 50% caping is chanting like worn out tape
    recoder. Much more prudence is essential here.A reasonable & elaborate debate is essential for logical conclusion to meet both ends instead of opposing the judgement straightly.

  • @9963589175
    @9963589175 Год назад +2

    Ekada ews ki against ga matlade medhavulake oka request .... First ... Obc or sc or st la lo mee kante mundhu generation thesukoni unte .....alante families ki reservations varthincha kuda poradandi ra babu ... Oka sc st obc collector or mla or mp pillalu kuda reservation tesukuntunaru ...just because of then..... Really eligible guys in sc st obc are not getting benefit of reservation. ..... Ekada tappu ni sari cheyali ..... First dhani meedha poradandi ra swamy

    • @kishor22
      @kishor22 Год назад

      Sc st lo cremy layer pedithe vaallu andaru bagupadataru

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Год назад

    No challenge on reservation system for St scs etc one thing drawback is a person enjoying a good position his family goes on enjoying while poor persons in the same caste not able to pickup reservation chances

  • @kumaravasireddy
    @kumaravasireddy Год назад

    Where's did u get these percentage numbers

  • @jayaraomukiri3205
    @jayaraomukiri3205 Год назад +2

    Thank you to have known that 69% reservation of T.N state had been put in ninth scheduled of constitution by your vedio only. Hitherto ,I don't know how the reservation of 69% is being continued in Tamilnadu .So,please make a vedio on the procedure of including mater in ninth scheduled.

    • @crisvamc83
      @crisvamc83 Год назад

      Assembly 2/3rd majority voting I think

  • @charankumar3994
    @charankumar3994 Год назад

    Mirannadi bagundi, cast manam choose chesukunnadi kadu oka kutumbam lo puttadam valla aapadichadam alantidi oka above avg student collector avvalanukunte avvagalada OC lo enno addankulu. Mari idi kuda samana avakasalu ivvakapovadam vallane kada idi vivaksha kada professor garu.

  • @edlakomuraiah5508
    @edlakomuraiah5508 Год назад +2

    Andariki 200000 in come vunte oc laku 800000 in come limit ante ela

  • @burugulaswamy3746
    @burugulaswamy3746 Год назад +1

    There are 12.69 percentage muslim population in telangana as per 2011 census .And christians comprise 1.2 percent.
    How are you saying tha 90 percent of telangana are s t ,and s .c. And b.c. Total .
    And so only 10 percent quota for rest means all others will get.

  • @pandaiahvoore8897
    @pandaiahvoore8897 Год назад +1

    సర్, మీరు అసలు రిజర్వేషన్స్ ఏ కొలమానం లో ఇవ్వాలో చెప్పండి.

  • @ravindray1682
    @ravindray1682 Год назад

    Land criteria lekunda 8 lakshs below income vallaki EWS certificate issue chestham ani one year nundi antune vunaru,,but sachivalayam,mesevs centers lo old formate lo land criteria thone issue chesthunaru,,even government released GO number 73

  • @babykamala5350
    @babykamala5350 Год назад +1

    Chaalaa mandhi SC ST lu atlane below poverty lo unnaru sir... Chaaala poor gane vundi poyaaru ..reservation vadhu ane varu blindness tho unnaaru

  • @yadagirichegondi2501
    @yadagirichegondi2501 Год назад +5

    Oc party bjp

  • @RAJASEKHARReddycalm
    @RAJASEKHARReddycalm Год назад

    All caste reservations should be removed. Reservation should be on financial basis .

  • @saikrishna-gu7em
    @saikrishna-gu7em Год назад +1

    70% population bc sc st vunnaru migatha vallu 30% vunnaru ews ante bc sc st kakunda milgilina vallu 30% vunte siggu lekunda 10% ani cheptunnav em chaduvukunnav ra nv Telangana samagra kutumba survey lone only oc 22% vunnaru ews ante Inka muslims loni khans muglas patans ila chala caste vallu vastaru Buddha jains ila category vallu vastaru ews loki

  • @veeruavamish8245
    @veeruavamish8245 Год назад

    Software jobs, private jobs are correct..no reservations in that..only talent matters..Dhammu unnodu job thechukuntadu..thanks to private organizations..

  • @suryasrinivas226
    @suryasrinivas226 Год назад +3

    సార్. మన రాజ్యాంగంలో ఎక్కడైనా అగ్రకులము అని ఉన్నదా?. రిజర్వేషన్ పొందని వాళ్ల అందరికీ దీనిలో అవకాశం ఉంది కద. కేవలం oc ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?

  • @saireddyashanolla6974
    @saireddyashanolla6974 Год назад

    Independent nundi reservation undi
    Ippudu arthikanga improve ie untarukada sir.

  • @chalkaholicasmr6823
    @chalkaholicasmr6823 Год назад +1

    Economically weaker sections need monetary help. Not reservation

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 Год назад

    8 lakhs package = 60k take home per month, is equal to a senior software engineer position, how is economic backward..... There is no sense in this point... 🤣🤣🤣🤣🤣🤣

  • @Harsh-rf9k
    @Harsh-rf9k Год назад

    Sir, miru 55 years anukunta.
    Ippudu telanganalo ocla midane vivaksha ekkuvundi.
    Oclake reservations ivvali first irrespective of poverty

  • @sandeepkiran4732
    @sandeepkiran4732 Год назад

    Mee analysi kosam waiting. You always raise objections on ews cKota. Mari bc caste lo financialgaastrong vunnavallaki reservation theseyochukada valla aatma gouravam perigindhi kada. Mari oc caste lo poor categories valla sangathenti? Ippudu vundaa reservations lo everything going smooth a Mari? Ikkada bc lani disrespect cheyyali ani kaadu my intention. We need to study all situations properly. Data needs to be pulled out for all castes then who are real poor and less recognized anedhi theeluthundhi. Meeru antunaaru sarigaa chadavakunda benefits claim chesthunaaru ani the same applicable to all Mari is that possible?

  • @manojbharadwaj8524
    @manojbharadwaj8524 Год назад

    Verdict is a verdict ✌✌💯

  • @kalyanidivakar
    @kalyanidivakar Год назад

    Who is decideded great caste and lower caste. In that case, why men are more in number in all aspects of societal power than women. Then where is socia justice except political point of views. Every body uses everything for political purposes.

  • @ashokmadarapu8757
    @ashokmadarapu8757 Год назад +3

    Telangana lo 21.5% oc lu unnaru. 10% ani enduku wrong information istunnaru

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 месяца назад

    OC pedhalanu develop chesukuntunnaaru.OC prabhuthwaalu.BC,SC,ST pedhalanu down chesthunnaaru.This is against the constitution.

  • @prasadsam123
    @prasadsam123 Год назад

    Transferency won't be there. Who comes under EWC?What are the guidelines?equality without justice is useless. It's the game of giving rearvations to rich directly.there is a chance of misusing the law . First conduct survey before you fix 10℅ reservations.

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Год назад +3

    It's time to cancel all other bases for reservations and implement reservations based on economic backwardness.

  • @sravanthivanthi5809
    @sravanthivanthi5809 Год назад

    correct ga implement chesthey e reservation manchidey.even iam bc i support for this reservation.8 lakhs huge margine.min 3 lakhs vuntey it would be the best thing who are really poor in oc .

    • @mbbharat1724
      @mbbharat1724 Год назад

      I'm OC my family earning is 10+lakh per Annum but I'm jobless and unemployed
      Even still I'm not able to make use of it because I finished education and for job it's not applicable as I'm single and depend on my Father income that also adds same to my younger brother's case .

  • @arvasantha7628
    @arvasantha7628 Год назад

    సర్ ఎవరు ఎంతో వాల కంత

  • @nagendrakumar1268
    @nagendrakumar1268 Год назад

    Sir there are many SC ST OBC people earning high income but still availing reservations.... Hw fair can it be ? Don't you think reservations are only uplifting backward people and not being exploited by them...?

  • @kkbussa
    @kkbussa Год назад

    Since 70 years the reservations are continuing, sir do you think that still our society is not in equality stage. If not then this reservation system is completely failed else why we need to continue without review the system.

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 Год назад

    రోగమ్ వున్నవాడికె మందు అవసరమ్

  • @yadagirichegondi2501
    @yadagirichegondi2501 Год назад +3

    BJP Warest gornament

  • @yelugurivenkatesh6788
    @yelugurivenkatesh6788 Год назад

    Bc's has to struggle for equal share of reservations

  • @prasadsam123
    @prasadsam123 Год назад

    Give reservations based on population. That's the only solution because the percentage of unreserved is less compared to the percentage of reservation given to them. And it is purely violating basic structure of Indian Constitution. It's a foolish thing

  • @sadanandamcheeli1383
    @sadanandamcheeli1383 Год назад

    Asalu agra varnala varu minority lo unnaru kanuka variki reservation ichi
    Migatha vanni sc, st, BC lu open lo petti jobs selection committee ni Anni kulala varu anaga dadapu vandamandi medavulanu pettali nijamga knowledge unnavariki jobs ivvali education complete government lo undali ippatiparisthi ki sc, st, BC laku unnantha telivi agra varnala variki ledu adi proof kuda ayindi Anni pedda posts lo vare undi
    75 years lo peddaga sadinchindi emi
    Ledu technology antha aruvu thechii
    Nadapadame example cars indulo ingine costly adi videshaladi body manam chestham ante body India di ingine Japan vadiki pothundi prathi
    Technology lo mana paristhithi inthe
    Manavallu manchi education manaku
    Ivvaru variki bayam ekkuva anduke maname variki reservation ichi mana
    Deshanni kapadukovali

  • @bonkurimaharaj3590
    @bonkurimaharaj3590 Год назад +1

    Jai bheem Sir

  • @crisvamc83
    @crisvamc83 Год назад

    What about Muslims??
    Only some muslim categories are in BC E that too in AP & TS only.
    Rest of muslims are covered in EWS!!!

  • @ravinderreddyreddy5997
    @ravinderreddyreddy5997 Год назад +1

    Sir... మీ ఉదేశ్యం లో పేదలకు ews రిజర్వేషన్లు వద్దా

  • @democracypublications668
    @democracypublications668 Год назад

    Jobs lo eivi ఉండకూడదు
    Education lo reservations undali

  • @therandomthings6933
    @therandomthings6933 Год назад +1

    Sir, you cleverly ignored to mention all the parties including BJP, Congress, TRS, TDP and ysrcp(from Telugu states) supported the bill for 8 lac, 10% and economically backward general castes. What kind of biased analysis from you???

  • @kumaravasireddy
    @kumaravasireddy Год назад

    When the Constitution itself is written by dalit, why reservation is needed to them?

  • @edlakomuraiah5508
    @edlakomuraiah5508 Год назад +1

    3% vunna vallakku 10,% reservation ivvada emiti

  • @tarakaramasrinivasraovella159
    @tarakaramasrinivasraovella159 Год назад

    Mr .Nag mlc kaledu ikapai kadu.kabatti o.c lu vote cheyaledu Mr. Nag ki.Adhey frustration.Sir deeniki mandhu ledu

  • @bhanuprasad3386
    @bhanuprasad3386 Год назад +1

    Supar sir Kani inka 100 years kuda SC/St lake reservations undali others andharu talent unna kuda adukku thinali idhi india ki yentha varaku manchi chesthadho mire cheppali Ayna prof Nageshwar sir Lanti vallu country growth ki me lanti vallu kavali asamarthulu adhikaram lo unte samardhulu Pathanamypovali 🤦‍♂️🤦‍♂️

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 Год назад

    Is there any Survey or Analysis available for OC's that how many are living under economically backward, still no data available right, how it make sense of giving reservations with out any survey data available.... Comedy..... 🤣🤣🤣

  • @venkataraosiripurapu3612
    @venkataraosiripurapu3612 Год назад

    of c

  • @arvasantha7628
    @arvasantha7628 Год назад

    మరెంతో వారికంత