How To Live With People You Don't Like? | Latest Motivational Videos 2019 | Yandamoori Veerendranath

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • How To Live With People You Don't Like? In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu explains about how it feels living with the people we do not like. He also explains how to handle such difficult people and be happy. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
    #MotivationalVideos #PersonalityDevelopment #DifficultPeople
    Click Here To Watch
    Neekosam Short Film :
    • Neekosam Short Film | ...
    Great Memories Of My Life :
    • Great Memories Of My L...
    Say No To HIP SLIP :
    • Say No To HIP SLIP | L...
    Know What Is Important :
    • Know What Is Important...
    Best Memory Of My Life :
    • Best Memory Of My Life...
    Also, follow me on
    Facebook - / yandamooriveerendranat...
    Twitter - / yveerendranath

Комментарии • 1,4 тыс.

  • @santhukumar3701
    @santhukumar3701 4 года назад +160

    మిగతావన్నీ మనం మార్చుకోవచ్చు..but... చెత్త భార్య లేదా భర్త తో lifelong వుండటం చాలా చాలా కష్టం...

  • @annapurnavutukuri5310
    @annapurnavutukuri5310 4 года назад +470

    ఇతరులతో సమస్యలు వస్తే వారికి దురమయ్యి గొడవలు తగ్గించుకోవచ్చు,కానీ భర్తతోనే సమస్య అయితే....సర్దుకుపోవడం,ఎదురు మాట్లాడకుండా ఉండడం అనేది ఎన్నాళ్ళు చేయగలం,ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు మౌనంగా ఉండగలరు చెప్పండి.మాటలతో మార్చుకోవాలనుకున్నా మన మాటలు వారిని మార్చలేనప్పుడు ఏంటి సొల్యూషన్.ప్రేమకి,మాటకి,దెబ్బలాటకి ఇలా దేనికీ మారారు కొందరు,ఎందుకంటే మేము మగవాళ్ళం,దానిమాట వినేదేంటీ అని ఇగో కొందరికి.అందరూ మగవాళ్ళు చెడ్డవాళ్ళు అనట్లేదు,కొందరు..చాలామంది జీవితాలు అయోమయంలో ఉన్నాయి సర్.బైటికి చెప్పలేరు,అంతే.పరువు,సమాజం కోసం చాలామంది నటిస్తూ జీవిస్తున్నారు.నమ్మండి.(ఆడ,మగ ఇద్దరూ).ఉద్యోగం చేసేదగ్గర నచ్చకపోతే మార్చుకోవచ్చు,లైఫ్ పార్టనర్ ని అలా మార్చెయ్యలేముగా భారతీయ సాంప్రదాయంలో పెరిగి.

    • @vvlgoudvijaya8901
      @vvlgoudvijaya8901 4 года назад +28

      Correct ga chepparu andi

    • @kummis9945
      @kummis9945 4 года назад +35

      Same problem sister

    • @gouthamisridevi1632
      @gouthamisridevi1632 4 года назад +24

      Same problem sister

    • @elpulahema3603
      @elpulahema3603 4 года назад +32

      Madhi luv mrg Andi.kani na lifelo vilan ma ayana.startinglo bane vunnam ippudu godavalu srushtistunnadu thanu vadhu anukoni mavalla daggariki vellagalanu Kani premani champukoleka pothunna kalisi brataka leka pothunna 😢😢

    • @myplaylistn4764
      @myplaylistn4764 4 года назад +13

      Same problem sister, pls give me reply sir

  • @veereshkumar1437
    @veereshkumar1437 4 года назад +228

    సర్దుకుపొయె 🙁😒 ఉన్నా..దాన్ని‌.చేతకానితనంగా గుర్తించి అవహేళన చెస్తారు 😰😰. మనకు.అప్పుడు..వచ్చే కడుపు..మంట 😣😠 మాటల్లో చెప్పలేనంతా.వస్తుంది.

    • @subrahmanyam006
      @subrahmanyam006 3 года назад +8

      S right... Lopala cheyalsinavi anni silentga sadistlaaga chesesi bayataku manalani arustunnaru ani cheptaru.. Chettanakodukulu

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 3 года назад +7

      అవును సర్దుకుఫోదాం సంఘం లో గవరవంగా బ్రతుకుదాం అని అన్నిటికి తల దించుకొని ఉందాము అనే వాళ్ళను అసమర్థులుగా చేతగాని వారిగా చూస్తున్నారు మిత్రమా.

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад +4

      @@subrahmanyam006 chaalaa varaku dooram pettadam eee better brooo alaanti vaallani

    • @archanaeega131
      @archanaeega131 2 года назад +6

      @@subrahmanyam006 ma atta alaney chestaru, chala kastam ga undi tanato undatam, nenu enta adjust aina no use

    • @uttaraup4210
      @uttaraup4210 Год назад +1

      Kopam vasthe ladies
      Vichshna vundadu

  • @Masterarts
    @Masterarts 4 года назад +310

    కోట్లు కుమ్మరించిన కానీ మనసు మార్చుకోలేని వాళ్ళతో వాదించి మన మనస్సు పాడుచేసుకోవడం అనవసరం😑

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 3 года назад +9

      Correct.
      వాళ్ళను మార్చలేము waste.
      మానసికం గా దూరం అవడం తప్ప.

    • @lakshmip1465
      @lakshmip1465 3 года назад +2

      Correct

    • @djrajucreations6939
      @djrajucreations6939 3 года назад +2

      నమస్తే సార్ నా పేరు కమలపాడు రమాదేవి అంటారు మీరు తల్లిదండ్రుల గురించి ఇంత వివరంగా చెప్తుంటే మా పిల్లలకి బాగా అర్థం చేసుకోవాలి అనుకుంటున్నా సార్ చెప్పినందుకు మీకు

    • @happyraj85
      @happyraj85 2 года назад

      Try to avoid their words don't keep it in ur mind, it will destroy your mind and peace

    • @ashwinikodem6829
      @ashwinikodem6829 2 года назад

      🙏🏼

  • @vhgaddam
    @vhgaddam 4 года назад +89

    మీ వీడియో పూర్తిగా చూసాక అర్థమైంది ఏంటంటే మీరూ ఏంచేయలేరని... మౌనం వహించటం మాత్రమే దీనికి పరిష్కారం... కాలం మాత్రమే పరిష్కరిస్తుంది ఏ సమస్యనైనా...

    • @rajusn4107
      @rajusn4107 4 года назад

      Hi huly

    • @durgamahalakshmidevi5799
      @durgamahalakshmidevi5799 3 года назад

      Yes

    • @hanumap6374
      @hanumap6374 3 года назад

      Exactly

    • @rahul-id6zo
      @rahul-id6zo 3 года назад +2

      Dooram gaa pettadameee anti muttanattu undatameee annitiki pariskaram

    • @durgak9122
      @durgak9122 2 года назад +3

      @@rahul-id6zo Bayata వాళ్ళని దూరంగా ఉంచచ్చు భర్త ని

  • @muthubangaramravula9003
    @muthubangaramravula9003 4 года назад +66

    నేను చాలా ట్రై చేశాను,చేస్తున్నాను.కని నో యూజ్ సర్. మూర్ఖుని మనస్సును మర్చలేక పోతున్నా.
    ఆ ప్రయత్నం లు చేసి చేసి న దగ్గర ఓపిక చచ్చిపోయింది.
    కానీ ఆ నరకంలో వుండాలి తప్పట్లేదు సార్.

  • @Uvjunnupaapa
    @Uvjunnupaapa 4 года назад +352

    పరిస్తితి బట్టి వాళ్లు మారుతూ వుంటారు... కానీ మనకు అలా నటించడం రాదు అంతే.....

  • @parampara9602
    @parampara9602 4 года назад +845

    గడికో రకంగా మారిపోయే వ్యక్తిత్వం ఉండే జనాల మధ్య ఉన్నప్పుడు ,అన్ని సవ్యంగా ఉండాలి అనే వ్యక్తి ఎప్పుడు ఓడిపోతాడు

  • @sunithasrinivasuhome
    @sunithasrinivasuhome 3 года назад +9

    మా అత్తగారు నన్ను ఎంతో ఇష్టపడి తన కోడలుగా చేసుకున్నారు కానీ పెళ్లయిన అప్పటి నుంచే నాకు నరకం చూపించారు 10 సంవత్సరాలుగా బయట ఉంటున్నాను కనిపిస్తే చాలా ప్రేమ ఉన్నట్టు గా మాట్లాడుతున్నారు కలిసి ఉంటే చాలా ద్వేషం చూపిస్తున్నారు, ఇలాంటి వాళ్ళను ఏమంటారు ఎలా డీల్ చేయాలి బయట ఉంటే అద్దె కట్టుకోలేని పరిస్థితి కానీ ప్రశాంతంగా ఉంది సొంత ఇంట్లోకి వెళ్లి పోదామంటే అత్తగారు పోరు ఆడపడుచు ఆడపడుచు ఇంకా రెచ్చగొడుతుంది చాలా ఆవేదన కి గురవుతున్నాను సార్

    • @Manasavishnu4499
      @Manasavishnu4499 2 месяца назад

      Same.mana lanti ladies chala Mandi unnaru

    • @pubgcatto6834
      @pubgcatto6834 16 дней назад

      Manalanti vallu chal a unnaru na paristi ante same problem 😢😢

  • @virlankivijaykumar1666
    @virlankivijaykumar1666 4 года назад +26

    Good analysis sir. కాని ఎదుటి వాడు చెడ్డ వాడు అయినప్పుడు, వాడి బలం చూసి అందరూ వాడి వైపు ఉన్నప్పుడు, మంచిని కోరుకునే మీరు ఎలా కలవటం?

  • @satthipadma5221
    @satthipadma5221 2 года назад +27

    మొత్తానికి నాకు అర్థమయ్యింది ఏంటంటే , మనమే సర్దుకుని , నోరుమూసుకుని ఉండాలి .

    • @vivekananda8421
      @vivekananda8421 2 года назад +3

      Anthega...anthega..

    • @haribabu3140
      @haribabu3140 2 года назад +1

      Em cheyali medam

    • @satthipadma5221
      @satthipadma5221 2 года назад

      @@haribabu3140 ఏం చేయలేము అని చెప్పారు కదా యండమూరి గారు

    • @Kavyasrinivaas
      @Kavyasrinivaas 7 месяцев назад

      😂 me comment chudagane alochanalo unna nenu 😂

  • @investinyourself2852
    @investinyourself2852 3 года назад +18

    True sir .. There is no point in trying to change the other person; It’s far more productive to focus on your own behavior because you can control it..

  • @priyasro770
    @priyasro770 4 года назад +18

    Yes sir, ఆలోచిస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది మీలాంటి వారు భాదల్లో ఉన్న మాలాంటి వారికి దేవుడు ఇచ్చిన వరం 👏👏

    • @santhuj7406
      @santhuj7406 4 года назад

      Sir nenu mi class atent ayanu
      Good msg echaru sir

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 6 месяцев назад +1

    కరెక్ట్ చెప్పారు సార్ ,బయటి వ్యక్తులతో అంటే దూరం ఉండవచ్చు కాని కట్టుకున్న భార్య పొద్దున్నె లేస్తే గొణుగుతూ ఉంటే ఆబాద వర్ణణాతీతం

  • @krishnakumari687
    @krishnakumari687 4 года назад +106

    పెద్ద వృత్తం గీసుకొని ఆహ్వానిస్తూ ఉంటే కొంతమందికి చులకన అవుతున్నాం తప్ప ప్రయోజనం ఉండటం లేదు.

  • @Nikeshpenumalli
    @Nikeshpenumalli 4 года назад +33

    Everyone is different !! Accept the way they are , which means accept the differences in personalities ...Simple !! You will be Fine and Happy !!

    • @beena-xx1rj
      @beena-xx1rj 3 года назад +4

      Cheppinantha easy kaadu cheyadam

    • @beena-xx1rj
      @beena-xx1rj 3 года назад

      @@asr220 avnu torture

  • @salmasalma1158
    @salmasalma1158 4 года назад +170

    అత్త ఆడ పడుచులతో సమస్య అయితే ఎలాగో భరించి ఉండొచ్చు. కానీ కట్టుకున్న భర్తే సమస్య అయితే ఏమి చేయాలి గురువు గారు.

    • @niharikabujji7055
      @niharikabujji7055 4 года назад +14

      Na position kuda same last 5years nundi baristuna

    • @srinugoud4857
      @srinugoud4857 4 года назад +5

      Naadi seame problem. Kakapothe. Nadi revourse na waife nu. 6 years nundi

    • @gmaruthiprasad1
      @gmaruthiprasad1 4 года назад +12

      Divorce ivvandi mee value telisina roju tirigi vastaru ..rakapote sontanga batakatam nerchukodi...chinna life ni vaste chesukokandi.

    • @Deva-gz8gh
      @Deva-gz8gh 4 года назад +8

      Nenu 18 years nundi bharistunnanu

    • @sravanreddy6375
      @sravanreddy6375 4 года назад +5

      Nenu kuda..
      Marchadani try chesaa.. Avale
      Nenu maranu aina anthe.. Change ledu..

  • @umamadhusudhan1912
    @umamadhusudhan1912 3 года назад +5

    True sir.. I am facing this... With fake words... fake smiles... fake relations... I tried to over come this but....

  • @monasamudrala483
    @monasamudrala483 3 года назад +18

    మీ పుస్తకం విజయానికి 5మెట్లు చదివి నేను చాలా మారాను ఇది సత్యం 🙏🙏

    • @narsimhasingareni3294
      @narsimhasingareni3294 3 месяца назад

      కాస్త జాగ్రత్త సార్, విరి పుస్తకాలు చదివి నేను జైలు కు వెళ్లాను. ముఖ్యం గా పట్టాభి రామ్ పుస్తకాలు నా జీవితాన్ని పాడుచేశాయ్.

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 2 года назад

    ఆశ్చర్యం గా ఉంది యండమూరి వీరేంద్రనాథ్ గారు . మీ మీద కామెంట్స్ చూస్తుంటే. మీరు చెప్పే విషయాలు బాగలేకనా సరికాదనా లేక మీ పూర్వాశ్రమం గురించి వాళ్ళూ వీళ్ళు చెప్పిన విషయాల గురించి నిజమో అబద్ధమో తేల్చుకోలేక ప్రి జుడిస్ అయ్యి అంటున్నారో అని పిస్తోంది

  • @lathaallada8194
    @lathaallada8194 4 года назад +257

    అత్తగారితో problem ఐతే, మామగారు attagari మాటే నమ్ముతాడు

    • @savitri7311
      @savitri7311 4 года назад +75

      HAHAHA...VAAALLLU ANTAAA OKATE ANDI...MANAME ..PARAAYI
      VAALLAM😯😯😯😯😯😯😯😯

    • @SanjusweetyEluru
      @SanjusweetyEluru 4 года назад +4

      S

    • @vijayakumari8357
      @vijayakumari8357 4 года назад +5

      Latha Allada Yas sister your correct ga cheparandi Sister

    • @savitri7311
      @savitri7311 4 года назад +8

      @@vijayakumari8357 Thank u..sis...nenu alaaage baadhalu...paddaanu😯😯😯😯😯😯😯😯😯

    • @snehateja7940
      @snehateja7940 4 года назад +1

      Nijameeee.......

  • @naturesfriend4836
    @naturesfriend4836 3 года назад +2

    చెప్పిన ప్రతి point విన్నపుడు.. నా life lo జరుగుతున్న విషయం లానే ఉందే అనిపించింది... కానీ సొల్యూషన్ మాత్రం అంత easy ga అంతు చిక్కడం లేదు sir.. total vedio chusaka okka vishyam matram clear ga ardamaindi...# Try cheyyali ani... I will definitely try to clear my issue sir... Hopefully this time I may get positive result.. tq sir for ur valuable words,🙏🙏🙏

  • @dvreddy4689
    @dvreddy4689 4 года назад +4

    మీరు చేపినట్లు తప్పక కొన్ని కారణాలతో కలసి ఉండాలిసి వస్తుంది
    కానీ ఏప్పటికైనా మారతారు అనుకోవడం ఉత్త కల్ల మా తల్లి తండ్రి తో కలసి ఉంటూ ఉన్నాను
    కానీ వాళ్ళ బుద్ది మారటం లేదు కుక్క తోక వంకర లాగా ఏం చేస్తాం లోకానికి కలిసి ఉంటున్నట్లు నటించాలా
    నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని స్టోరీ పెట్టుకుంటారు
    లోకానికి మా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పలేము కదా
    ఆ వీక్ నెస్ తో వాళ్ళు అలా బిహేవ్ చేస్తూనే ఉంటారు జీవితాంతము

  • @geethugeethika134
    @geethugeethika134 4 года назад +1

    మీరు చెప్పాలి అనుకున్నా విషయాన్ని చాలా బాగా వర్ణించారు. తప్పక ఈ విషయం నా జీవితానికి అప్లై చేయటానికి ప్రయత్నిస్తా అండి .

  • @mamathamamatha3141
    @mamathamamatha3141 3 года назад +7

    లైఫ్ లో మూర్ఖులు దొరికితే చాలా కష్టం సార్

  • @narsimhasingareni3294
    @narsimhasingareni3294 3 месяца назад

    👍 నా ప్రస్తుతం మీరు చెప్పిన మాటలు నా జీవితంలో అక్షరం పొల్లు పోకుండా జరుగుతున్నాయి.

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 года назад +3

    This video is very very use full to us. Our heartly salutes to yandamoori gaaru. Many thanks to present

  • @mallikajahan7253
    @mallikajahan7253 2 года назад +1

    Avunu sir 100/correct ,nenu life partner tho chala ibbandi paduthunna, nenu 8th class nundi mee Novels chaduvuthunna im a big fan

  • @manchiryalasandhyarani7346
    @manchiryalasandhyarani7346 4 года назад +14

    నేను ఇదే పరిస్థితి లో వున్నాను లైఫ్ నరక గా ఉంది నా మీద నాకే నమ్మకం పోయింది

  • @alluarjun588
    @alluarjun588 3 года назад +1

    ధన్యవాదాలు సార్ మాకు ఎన్నో మంచి మంచి సలహాలు సూచనలు ఇస్తున్నారు💐💐🙏

  • @rambabumugada8266
    @rambabumugada8266 4 года назад +94

    Husband thone problem vuntey yem cheyali sir.life long athanni satisfie chestu brathakalem kadha

    • @santosh34556
      @santosh34556 4 года назад +7

      Optimistic ga undali. After one two year if they still don't understand then better leave them

    • @dn761
      @dn761 4 года назад +12

      Rambabu mugada husband tho ne problm unte sardukupoi undalsina pani ledu ala unte life long alaane undipotham.. nijamga preminchaleni bharta oka ammai life lo lekapothe aaa bharya life chala narakam
      Laa untundi.. nijamga pelli ante enni kalalu kantam but bharthe sariga lekapothe vadilesi strong bathakadame correct

    • @ammreddy007
      @ammreddy007 4 года назад +4

      Divorce plz..

    • @dn761
      @dn761 4 года назад +1

      Rupa Vani how???

    • @sarithareddykusam2138
      @sarithareddykusam2138 4 года назад +6

      Kada but society adavalani chinachupu chusthadhi okavela vadilesthe

  • @kandulanagendrababu5741
    @kandulanagendrababu5741 4 года назад

    జైహింద్ ,నమస్తే సార్. చాలా కాలంగా నన్ను వేధిస్తున్న ప్రశ్న కు ఈ వీడియో ద్వారా మంచి వివరణ ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ,నా పాదాభివందనాలు.

  • @eatplaythink
    @eatplaythink 4 года назад +7

    Accepting the karma and serving our job with devotion is the best way to bear with such people. Learn to develop kindness towards everyone and see the difference.

  • @quantum5224
    @quantum5224 2 года назад

    What a great person. I can listen to you forever and every second of my life without getting bored; I didn't have a single person like you in my life. May be that's why God has send you even it is virtual I feel like you are a umbrella on the hottest day, or like a fire in the coldest day. God bless you.

  • @kranthipara4173
    @kranthipara4173 4 года назад +203

    పడని వాళ్ళు అంటే సమాజం, కులం, కంటే ఇంట్లో వాళ్లే తయారయ్యారు ఏమి చెయ్యాలి,

    • @vigneshempala7996
      @vigneshempala7996 4 года назад +7

      Exactly mee too facing this problem...

    • @ravindhar6593
      @ravindhar6593 4 года назад +5

      Same problem nadhi kuda

    • @hosannaskitchenandvlogs7575
      @hosannaskitchenandvlogs7575 4 года назад

      Joke

    • @susheelas6487
      @susheelas6487 4 года назад

      People of aged or any ages mind set should be changed regarding dowry, goodness, understand the situation first.

    • @shanthisetty3137
      @shanthisetty3137 4 года назад +7

      Avunu ekkado undaru intlone athagaru aadapaduchula rupamlo vuntaru entha adjust ina artham chesukovatledhu pls prashanthanga vundela cheppandi chala badhaga vundi.

  • @kashettyram32700
    @kashettyram32700 7 месяцев назад

    జీవితం అంతా ఇలాంటి పరిస్థితులలో సర్దుపోవడమే జరుగుతుంది. చేసేదేముందీ సర్.

  • @dnfury5303
    @dnfury5303 4 года назад +8

    I am suffering like this problames from my husband, anty, this so useful vedio to me

  • @sumathibandili5201
    @sumathibandili5201 3 года назад +1

    Guruvugaru meeru cheppe mantalu vinteNaku chala intrest vastundi

  • @aarya9366
    @aarya9366 4 года назад +10

    U r correct sir .... living with those people is really hell 😨😨

  • @usha975
    @usha975 3 года назад +1

    Thank you sir for good tips
    Nowadays many are suffering
    At home, society, in office
    Administration. What you
    Told correct we should follow.
    God bless you

  • @susheelas6487
    @susheelas6487 4 года назад +16

    Tried tried and my patience died sir virendra garu being an advocate I suffered this 5 years of marriage life

    • @TWB084
      @TWB084 4 года назад

      Be brave

    • @Always_smiles_
      @Always_smiles_ 4 года назад

      Iam also

    • @ranzzithkumorvlogs3893
      @ranzzithkumorvlogs3893 4 года назад +9

      That is the power of marriage madam. After marriage before marriage ani chusukunte.... manishi chanipoina taruvatha thana aathma thana dead body ni chusinatte anipisthadi. Sachina body loki polemu. Aathma rupam lo chesedi em leka goshinchukuntu gallo thiragadame... malli inko janma teesukune varaki chikatlo, anantham lo elagaithe aathma paristhithi untado... same unsuccessful marriage life alane untadi. Poni next janma aina manaki anukulanga untunda ani athma ki doubt vasthe ade aathma maro janma teesukovadaniki bayapadi give up ichesthadi. Kani devudu urukodu kada juttu pattukuni maree thosesthadu inko life loki... emo cheppalem next janma golden ga kuda undochu. Ani ankuntu brathikeyadam thappa end lo yandamuri gari ardam kuda ade.... i m just 28 ee video chuse mundu life oka answer dorukuthadi ani chusa ardam aindi entante musukoni undatam thappa chesedi em ledani...
      Edo frustration lo chetha polikalatho ee comment rasanu i m sorry

    • @mekathotisanthipriya3213
      @mekathotisanthipriya3213 4 года назад +3

      @@ranzzithkumorvlogs3893 it's true.bt self respect champukolemu kadha

    • @Vidyullathadaurin
      @Vidyullathadaurin 4 года назад +4

      @@ranzzithkumorvlogs3893 super analogies super explanation, I underwent such harrassment n pain, everyone tries to give hope saying people change, time heals, these things never happen, if you swallow insult n try to be normal, they increase dosage of insult, their aim itself is to make you feel useless, inferior!

  • @veereshkumar1437
    @veereshkumar1437 4 года назад +1

    లాస్ట్‌ లొ చెప్పిన పాయింట్.. అతను ఒక చిన్న వృత్తం.గీసుకొని నన్ను తోసేశాడు..నేను ఒక పెద్ద వృత్తం గీసుకొని అతన్ని.లోపలికి రమ్మని ఆహ్వానించాను..అనేదాని అర్థం పెద్ద మనసు చేసుకొని సర్దుకుపొమ్మని.కదా గురువు గారు

  • @PriyaRao-lj3sg
    @PriyaRao-lj3sg 4 года назад +5

    Nachani vyakthitho manaku saripadakapothe....Aa vyakthitho saadhyamayinantha mounm, Dooram maintain cheyadam uthamam....I am following this to keep my mind soo peaceful....Try to Avoid the things that costs Ur peace of mind

  • @gayatrikrishnamadduri3540
    @gayatrikrishnamadduri3540 2 года назад +2

    S exactly 💯 👏 aa baadha padey vallakey teylustundi..narakam ...jivitaantam...

  • @mslakshmi3074
    @mslakshmi3074 4 года назад +54

    Yes, exactly more people facing this issue in the offices

  • @g.ramesh980ramesh4
    @g.ramesh980ramesh4 3 года назад +2

    Excellent ga chepparu sir.....miru great sir.......

  • @vijayareddy5526
    @vijayareddy5526 4 года назад +10

    A dominant sister in law who never ceases to create trouble differences highly egoistic selfish and jealous can never be changed so such environment becomes nothing short of hell

  • @rajanimalla1448
    @rajanimalla1448 4 года назад +1

    Meeru chala correct ga cheppeyru sir....
    Thank u so much....
    Nenu kuda chala stress lo unna sir....
    Naku chala e use full e vedio.....

  • @MadhubabuPoda
    @MadhubabuPoda 4 года назад +4

    Best solution is be honest and try to discuss with open heart about both positive and negative of that person and explain clearly how much comfort you are feeling with that person positives and at the same time how much horrible life you are having with negatives.

    • @Vidyullathadaurin
      @Vidyullathadaurin 4 года назад +2

      I was harrassed by someone in my family that I cannot avoid her, I tried 6 years to impress and then to be positive and then to ignore, and then to be hopeful, nothing changed as i was swallowing all the insults she kept increasing the dosage to bring me to breaking point, finally you know what worked, I stopped talking and started giving a smile as a reply, for question, or a statement, or anything she likes to say,
      Like one day she asked if I'm in touch with my brother, to cause some pain, because my bro disconnected me as I dint support his divorce, 4 years ago. Since then we dont talk.
      I just smiled
      she underwent shock with such change in me, she could not digest, but I can say that nuisance has stopped significantly.

    • @satthipadma5221
      @satthipadma5221 2 года назад

      ఎన్ని చెప్పినా , తన తప్పు తెలుసుకోలేరు ఇలాంటివాళ్ళు. భార్యకే తన గొప్పతనం అర్థం కావడం లేదు అంటారు.తనతప్పు లేనప్పుడు తను మారాల్సిన అవసరమే లేదు అంటారు. తన భార్యమీద ప్రేమ ఉండి, ఆమె బాధ అతనికి బాద కలిగిస్తే, కారణం తెలుసుకుని మార్చుకోవాలి అనుకుంటారు. అది లేనప్పుడు ఎందుకు మారతారు?

  • @durgabalina6395
    @durgabalina6395 4 года назад +1

    Sir namastey, my husband is a big fan of you sir,since from his student life .he is a ex-servicemen. and he always taught us good moral values, in directly your novels effected on him. And I also like vennello adapilla in my intermediate. From that time 1997 I also became big favourite of u. One time we want to talk with you sir. We share your videos and impact programmes to our friends and family members.Thanking you sir.

  • @radhikag8884
    @radhikag8884 4 года назад +7

    Sir excellent. Really this is the problem every where. But some people are so adamant, they are not interested to change, even we explain clearly about the drawback.

  • @sharuramavath7900
    @sharuramavath7900 3 года назад

    Sir meeru cheputhunte na valla badha padda vallatho,nenu marchukunta sir vallatho frndly undTaniki try chesta sir success ayithe 😀
    Tq sir e salaha echinanduku

  • @ramyab.n.6915
    @ramyab.n.6915 4 года назад +153

    Talli matavini baryanu himsinche barta vunnapudu asalu kudaradu

    • @lavanyakalleda7116
      @lavanyakalleda7116 4 года назад +7

      Bagaa cheppav ra ramya

    • @indu7952
      @indu7952 4 года назад +6

      Chala time pattochu ... Kani try cheyandi... Mee ayanaki valla mom istam aithe.... Meeru mee athaya gari tho kalavadaniki try cheyandi. First lo vetakaramga matladina ... Meeru navvuthu untu... Opika ga aa gap close cheyandi ...

    • @kusumapriyankakusumapriyan242
      @kusumapriyankakusumapriyan242 4 года назад +24

      @@savlogs-personalitydevelop6631 manam entha opikka smile tho unna vallu manatho bane untarandi BT cheyalsina panulu ala side nundi chesthune untaru vallu change avvadam chala kastam

    • @AashuthoAmma
      @AashuthoAmma 4 года назад +17

      Enta baga unna kuda variki nachinattu chestene ok..ledante malli start avutay prblms..

    • @ramyab.n.6915
      @ramyab.n.6915 4 года назад

      @@kusumapriyankakusumapriyan242 true

  • @sumathibandili5201
    @sumathibandili5201 3 года назад +1

    Lifelo meeru cheppinattu stress anedi ee panikimalla valla valana vastundi emi chestam devuni dayavallana brathukutunnam anthe intlovalla kanna bayata valla valana vastundi ra babu thala noppi thanku sir ,thanku so much ur motivation

  • @ashipikusum7325
    @ashipikusum7325 4 года назад +5

    కూతురు్న్నీ తల్లి తల్లిని కూతురు ప్రేమగా చూసెవారు కానీ ఈమధ్య పడటం లేదు కూతురూ ఇంకా పెళ్ళి అవ్వలెదు చదువుతుంది అప్పు డు తల్లి ఏమ్ చేయాలి please sir చెప్పండి

  • @RR-gp1pq
    @RR-gp1pq 3 года назад

    Neekamte 1000 times maa h better. Pure gold. Nuvvu nakili vedava.

  • @sreenivasmurthychitta696
    @sreenivasmurthychitta696 4 года назад +34

    I failed with them by the above said techniques. It is more difficult than your words .pls develop another ways in the next video .

    • @drrameshshrink
      @drrameshshrink 4 года назад +2

      Every person has in Nature a Dependency. This is the reason for Beliefs & Tamasic gunas which transforms to Rajo guna. So, Buddha said work on urself to giveup such dependency which is cause of both Ego OR EVEN EMOTIONAL SUFFERING in the vulnerable ones, instead of blindly taking support on opportunistic beliefs on God blindly or depending & trusting anyone as only a blind Support.(Emotional support is different and may be useful). Gods work is to supply needed situations to increase ones strength and not satisfy you, WHICH IS SUPERSTITION IN HINDU CULTURE.
      This is SHUNYA PHILOSOPHY of Buddha, which helps in both Acceptance (Inclusiveness) and if unavoidable, to emotionally keep distance (Upeksha) instead of reacting badly. Because the one who feels suffering can only try to work on himself, not the problem creator at any time, and hence can develop Maitri & karuna too with good people. Trust in Karma and leave on his/her fate.

    • @sreenivasmurthychitta696
      @sreenivasmurthychitta696 4 года назад

      Ultimately we meet philosophy of our own or Buddha 's and others.

  • @meena.ayitham1512
    @meena.ayitham1512 Год назад

    Thanq so much sir ...half pain tagginattluga vundi mee video chusaka...

  • @pappupager4832
    @pappupager4832 3 года назад +15

    Marriage is a daily war with whom you love🙄🙏.

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 3 года назад

    Correct ga Chala Baga chepparu guruvugaru twenty five years maa mirage kalamlo 11 years Narakani anubhavinchanu orchukunnanu aa devudu bhatapadesaru still eppatiki dooram nunchi bhada kaligisthunnaru Kutumbaka sabhyulu eppudu moun ga undadam neerchukunnanu correct kada theliyadam ledu. Kani badakaluguthundi enthakalam bharinchali.

  • @Sandy-tk4hm
    @Sandy-tk4hm 4 года назад +3

    Yes especially in this lockdown time we are stuck with this people and believe it’s the hardest time and you will be depressed and wants to give up your life.

  • @lakshmibetha887
    @lakshmibetha887 4 года назад +3

    Yes sir. It's very painfull when living with unlike people's in life

  • @naveenkumar2730
    @naveenkumar2730 4 года назад +24

    It starts from 04:28

  • @SrinivasuluMandapati
    @SrinivasuluMandapati 6 месяцев назад +1

    100 % Correct Sir.

  • @indirapriyadarsini.u250
    @indirapriyadarsini.u250 4 года назад +7

    Thankyou for your valuable message sir

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 4 года назад

    Meeru chappindi chala bagundi,konthamandi selfish fellows ki emi chappina venaru ,na experience idi, mee books chadivanu,motivational speeches vinnanu.maranamrudangam character anusha fan nenu ,namstey.

  • @Obbineninarean
    @Obbineninarean 4 года назад +17

    More of all problems are started with EGO and also solved with EGO (Empathi,Good behavier,Obedient)

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 года назад +1

    🙏బాదితులుఅందరికి ఒక సలహా .🙏 మనం మన ఇంట్లోనే లేదా అవరణలో..ఒక గది మనకోసం ప్రేత్యేకంగ నిర్మించు కొండి అందులోనే ఉండే విధంగా అలవాటు చేసుకోండి..మనం తప్ప ఇతరుల కు అందులో రాకుండా సాధ్యం అవుతుందా చూడండి. కాలేదు అనుకోండి. జీవితం కూడా అంతే.. కుటుంబం సంసారం కూడా అంతే..అన్ని ఆటు పొట్లను ఎదుర్కొని జీవించడం లోనే విజయం సాధించాలి. ముందు చూపు ఉండాలి.❤️(సలీం.. నల్లగొండ)❤️

    • @aagouthami6637
      @aagouthami6637 Год назад

      బ్రదర్ నీతో మాట్లాడాలి ప్లీజ్

  • @narendarb2854
    @narendarb2854 4 года назад +3

    Accept such people wholeheartedly, don't expect anything. Then everything will be resolved.

  • @dr.alnindialaxminarayana1533
    @dr.alnindialaxminarayana1533 3 года назад +1

    Sir meeru chepindhi 100% correct
    aina maa husband nannu dhagaraku cheraniyadu paiga unnaleni emsalanni peduthunadu ma marriage aie 30 years meru kalisi unnadi chala chala thakuva dhini anti solution🙏chepandi plz

  • @vallakatlaraghu9335
    @vallakatlaraghu9335 4 года назад +7

    Yes sir rahasyalu best friend ayina kuda share chesukovadu nenu experience chesa taravata realize ayina

  • @kamalarajyam7179
    @kamalarajyam7179 4 года назад +2

    Theliyani vishyalu nu chala baaga chepparu sir,Thank you so much sir.

  • @tipsandtricks2913
    @tipsandtricks2913 4 года назад +22

    Enta orpu unna enta Prema unna murkulato vadinste Mana meda manake namnakam potundi

  • @lalithadevi3965
    @lalithadevi3965 Год назад

    Sir namaste. Meeru cheppinavi nija jeevitham lo jaragaalante chala kashtam manchi vaallu kalasi undaalanikune vaallu Anni thagginchukuni undaalsi vastundhi alaa unna vaalla thappu thelusu kovadam ledhu Anni kolpoyi migilipovaalsi vastundhi manchivaallu thank you sir

  • @padmasrinallala6438
    @padmasrinallala6438 4 года назад +32

    Husband problem iethy pillala kosam bathukuthu andulo mana life happy GA undyla chukovadam better

    • @myjourny5346
      @myjourny5346 4 года назад

      U r right

    • @Abhinav-zy8gv
      @Abhinav-zy8gv 4 года назад +1

      Pillalni kuda valla vaipu tippukuni talle chaddadi ani pillalaki kuda nerpistunaru vallato undadaniki time kuda evaru vallatho ela bratakalandi

  • @rishialahari6347
    @rishialahari6347 3 года назад +2

    Now days manchitanam antai chethakani tanam sir i am sufferer so many times in this type of behaving

  • @sukanyamanur5887
    @sukanyamanur5887 4 года назад +47

    The same facing with husband past 25 years
    No solutions at all
    Easy to suggest others , difficult to suffer isn't it sir

    • @susheelas6487
      @susheelas6487 4 года назад +7

      Husband's support their parents only they never change in life, one should live with adjusting

    • @revathipiradi
      @revathipiradi 4 года назад +5

      me too i am suffering from last 5 years its irritating. they will all ways support parents they never support wife. That stupid mother in law never unstd in that same situation her daughter is there means wt she will do. Her daughter is safe sooo they will touched another girl. when they will unstd that girl also like her daughter

    • @legendofrealm9630
      @legendofrealm9630 4 года назад

      my whatsapp number

    • @loveubrother9108
      @loveubrother9108 4 года назад

      Nothing to worry. All is well

    • @radhikarebba3953
      @radhikarebba3953 4 года назад +1

      I agree with u right

  • @balasheshu8252
    @balasheshu8252 5 месяцев назад

    Annitiki pariskaaram
    Lost lo meeru cheppina
    Circle 99% work chestadhi , But Circle ela vadalo konchem clear ga cheppi vunte inka bagundedi sir

  • @i6793
    @i6793 4 года назад +5

    Itharulaku anandhanni panchuthu thanu anandhanni pondhuthu comfortable life brathukuthu prapancham lo maruthunna paristhithulaku anugunanga oka vyakthi samajam lo yela brathakalo cheppataniki best example verendranath sir

  • @sathyavathiankem1705
    @sathyavathiankem1705 6 месяцев назад

    నా డ్యూటీ నేను చేసుకోవటానికి...నేను లైఫ్ లాంగ్ fight చేస్తూనే ఉన్నాను ....ఎందుకంటే ఉద్దేశ్య పూర్వకం గా ఇబ్బంది పెట్టే వాళ్ళు... సం స్థ ల్లో ఎప్పుడూ ఉంటారు....డ్యూటీ కి న్యాయం చెయ్యాలంటే స్ట్రాంగ్ గా ఉండాల్సిందే....వర్క్ కరెక్ట్ గా చెసిన కొలది....ఆత్మ సంతృప్తి కలుగుతుంది.....విశ్వ శక్తి మనకు తోడు గా ఉంటుంది....

  • @venubabukethineni8710
    @venubabukethineni8710 4 года назад +4

    Sir today class very useful 🙏🙏🙏🙏🙏🙏

  • @putturnareshnaresh7512
    @putturnareshnaresh7512 3 года назад

    నమసై సార్ చాల మంచి ఆదరణ కలిగించే వీడియో చేశారు ధన్యవాదములు

  • @bhavanarayanavelvadapu8278
    @bhavanarayanavelvadapu8278 4 года назад +51

    చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.

  • @saradhamakkalla7790
    @saradhamakkalla7790 2 года назад

    మోరల్ వాల్యూస్ లేని వల్లను యన్నటికీ మార్చలేము సార్. వీళ్ళను మార్చే ప్రయతం లో మన ఉనికి కోల్పోతం

  • @arun4bharathi
    @arun4bharathi 4 года назад +5

    Sir 1000 present correct....

  • @kamalsekhargovindarajula6829
    @kamalsekhargovindarajula6829 4 года назад +1

    Super sir prathi okkaru think chesi acharisthe samasyalu ok avuthai

  • @ramareddyamanaganti6989
    @ramareddyamanaganti6989 4 года назад +6

    Yes sir... Perfect 💯✨

  • @akhilmani3502
    @akhilmani3502 4 года назад

    First time chusthunnanu sir mee video ni,nenu try chesi chusthanu,success aithe nenu happy,useful video sir

  • @janakivanam9802
    @janakivanam9802 4 года назад +9

    బాస్ తో ఎలా ఉండాలో బాగా చెప్పారు..చివరికి అడ్జస్ట్ అవాలి..అంతకు మించిన మార్గం లేదు...

    • @MadhubabuPoda
      @MadhubabuPoda 4 года назад

      No need bro, if we discuss clearly about the problems then we can build better environment.

  • @moodashivabhavi1135
    @moodashivabhavi1135 3 года назад +1

    Namaskaram sir nenu mba chesanu nenu kaduputo undaga ma intlo vallu chala torcher chesaru maa atthama 8va nelalo mottanike tindi pettaka room lo vesindi result baabuki autism vacchindi mentalga effect ayyadu 9 years nundi depressionlo unnanu chacchipovalanipistundi every second torcher anubavistunna

  • @vishnukanth2373
    @vishnukanth2373 4 года назад +9

    Sir do a video about social media misuse issues like over using what's up, face book, cellphone etc

  • @maheshrapireddi4779
    @maheshrapireddi4779 4 года назад +1

    Namaste sir nen chala garvapadutunnanu sir

  • @rampragna126
    @rampragna126 4 года назад +6

    Sir, I m into major marriage relationship problems, we wanted to take counseling, please help me in getting the appointment with you, please reply.

  • @CituTelangana
    @CituTelangana 2 года назад

    ma attagaru kuda inthe, kani nene mellaga marchukunnanu, eppudu ame nenu intlo lekapothe houselo bore koduthundi antaru. kani Vopika pattali. kodithe, thidithe evaru mata vinaru, mellaga ardhamaiyyela cheppali. Sir mee speaches Super and inspiring every one. v anthe vijayam veerendranath. Namasthe

  • @manchiryalasandhyarani7346
    @manchiryalasandhyarani7346 4 года назад +28

    అత్త పొరు భరించలేక పోతున్న
    న భర్త ఏ గొడవ అయిన నాదే తప్పు అంటాడు దాన్ని అలా వధులుంచి కోవాలి

  • @emrchannel5331
    @emrchannel5331 4 года назад

    Chala matured n practical speech. Mee way of presenting fresh ga vundhi superb. Subject inkonchem cheppina baavuntundhi. Wonderful time naku ee video...👌👌👌👌👌

  • @rajakumarkarnakanti4954
    @rajakumarkarnakanti4954 4 года назад +3

    చాలా మంచి సందేశం అందించారు గురువు గారు నమస్కారం

  • @tejasai2178
    @tejasai2178 4 года назад +1

    Namaste sir, meeru regular ga videos cheyandi sir,mee videos chaala baguntai , very useful

  • @parepallisujana4904
    @parepallisujana4904 4 года назад +98

    Very useful for every one, valuable one

    • @YandamooriVeerendranath
      @YandamooriVeerendranath  4 года назад +5

      Thank you

    • @manchiryalasandhyarani7346
      @manchiryalasandhyarani7346 4 года назад +12

      నా భర్త మా అత్త కి చాలా భయపడతాడు నను కనీసం గుడికి కూడా తీసుకు వెళ్ళాడు మా జీవితాలు టీవీ అయితే మా అత్త రిమోట్ కంట్రోల్ చేస్తుంది నేను పీజీ చదివాను జీవితంలో నెగ్గా లేకపోతున్న...జాబ్ చేద్దామంటే పిల్లలు చిన్నగా వున్నారు

    • @shankar5771
      @shankar5771 4 года назад +6

      Start loving your aunty instead of yours husband...all will be ok soon.

    • @shankar5771
      @shankar5771 4 года назад

      @@manchiryalasandhyarani7346 Start loving your aunty...all will be fine

    • @fakruddinshaik198
      @fakruddinshaik198 4 года назад +7

      really its work, do atha bhajana

  • @bhanu2410
    @bhanu2410 4 года назад +1

    E problem home,office ekkadaina untundi thnq sir, we will follow what did u say..1.dhairyamga undali.
    2.gifts esthu undali
    3.writing letter or ph call for what is the reason.
    Evanni chesina marakapothe sir