Couple Fights | Latest Motivational Videos 2020 | Personality Development | Yandamoori Veerendranath

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Couple Fights. In Today's Yandamoori Antharmukham, Shri. Yandamoori Veerendranath Garu explains the fights couple's have in their life. For more Latest Motivational Videos, Personality Development & Life Hacks stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
    #CoupleFights #MotivationalVideos #PersonalityDevelopment
    Click Here To Watch
    Conviction Or Conquest - • Conviction Or Conquest...
    How To Overcome Fear? - • How To Overcome Fear? ...
    How to face EXAMS - • How to face EXAMS | Ho...
    50 Principles To Improve Your Concentration - • 50 Principles To Impro...
    At What Age You Should Become Successful? - • At What Age You Should...
    Also, follow me on
    Facebook - / yandamooriveerendranat...
    Twitter - / yveerendranath
  • РазвлеченияРазвлечения

Комментарии • 262

  • @gouthamisridevi1632
    @gouthamisridevi1632 4 года назад +81

    మంచి విషయం చెప్పారు సార్, కానీ జీవితంలో మనసు ను బాధ పెడుతూ ఉండే మనిషి తో ఎక్కువ కాలం బ్రతకటం చాల కష్టం, మార్పు లేని జీవితం గమ్యం లేని ప్రయానం సార్

  • @srinivasmanchiryala2448
    @srinivasmanchiryala2448 3 года назад +65

    నేనూ ఇదే పరిస్థితి అనుభవిస్తున్న
    ప్రేమ లేదు పిల్లలు కోసం జీవిస్తున్నాం

  • @sriramastrovision1988
    @sriramastrovision1988 3 года назад +6

    ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చేసే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 года назад +42

    మావారు మీరు చెప్పినట్టే తను సంపాదిస్తున్నారు కాబట్టి తనమాటే నెగ్గాలి అనేరకం...ఆయన జీతం ఎంతోకూడా ఎప్పుడూ చెప్పలేదు...పెళ్ళై 32 ఏళ్లు ఐనా అంతే మార్పు లేదు

    • @VA_Vlogs5021
      @VA_Vlogs5021 3 года назад +2

      Me husband ki value ivandi public nd me family lo kuda appudu me husband change chesukovachu. Leda meru konchem oopikatho prema chupinchandi

    • @premilarani7309
      @premilarani7309 3 года назад +7

      32 ఏళ్ళు 52 ఏళ్ళు ఐనా ఇలాంటి వాళ్ళు మారరు.ఆడవాళ్ళంటే చులకన భావం వీళ్ళకి .కాని కొంతమంది చాలా బాగా జాగ్రత్త చేస్తారు మగవాళ్ళు .అలా అయితే ఆడవాళ్ళు ఫీలవనక్కరలేదు .లేకుంటే మాత్రం ఇలాంటిమగవాళ్ళకా అస్సలు మర్యాద ఇవ్వాలనిపించదు. భార్య చనిపోయిన తరువాతే కూర్చుని ఏడుస్తారు వీళ్ళు.ఇది ఎన్నో కుటుంబాల్లో జరుగుతుంది

    • @hymachinni1170
      @hymachinni1170 3 года назад +2

      @@premilarani7309 ilaanti vallu bharya chanipoinaa yedavaru.

    • @varunvarnika5854
      @varunvarnika5854 3 года назад +1

      hai gowri garu nenu konni adavalla bhalagurinchi video s chusthunta appudu comment chusthunta meru naku 2 ,3 comments lo chusanu chala bhadanu anubavisthunattunnaru chala feel avuthu comment pettaru chala mandhi alane unnam lendi ee jevitham inthe ani saripettukuni anni bhadalu vadilesi prasantamga undandi

    • @priyakrishna551
      @priyakrishna551 3 года назад +1

      @@varunvarnika5854 vadileyaleke kadhandi enni prblms 😭

  • @farhathkhan4951
    @farhathkhan4951 3 года назад +12

    these type of topics should be included in schools colleges universitiws

  • @sreenathmondem5610
    @sreenathmondem5610 Год назад +2

    వ్యక్తిత్వం ఉన్నవారు తర్క వాదులు ,వ్యక్తిత్వంలేనివారు తర్కరహితులు-సూపర్ సర్

  • @sri5786
    @sri5786 2 года назад +8

    ఎంత సర్డుకుపొయిన ఎన్ని సంవత్సరాలు గడిచిన భర్త భార్య బిడ్డ ల మీద ప్రేమ లేకుండా ఉంటె ఏం చేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నా జీవితం లో జరిగినది జరుగుతున్నది నాకు పెళ్ళి జరిగిన 1 సంవత్సరం లో నె నా బాబు పుట్టాడు నేను కడుపులో ఒక బిడ్డ తో ఉన్నాను అన్న జాలి కుడా లేకుండా నా మీద లేనిపోనివి నా భర్త కి చెప్పీ నన్ను నా భర్త నుండి చాల దూరం చెసారు నా కొడుకు కడుపులో ఉన్న ప్రతి రోజు ఏడుస్తూనే ఉన్నాను ఎలాగో బాబు పుట్టాడు చాల అందంగా ముద్దుగా నేను ఆపరేషను చేయించుకొని బెడ్ మీద ఉంటె మమ్మల్నీ పలకరించలేదు అని మా వారికి చెప్పారు మా అత్తగారు అప్పుడు మళ్లీ గొడవ బిడ్డ పుట్టిన 3 వ రోజు నేను ఎంత ఎడ్చానొ భగవంతుడికే తెలుసు అలాగే నా కొడుక్కి ప్రతి చిన్న శుభకార్యం చేయాలన్న గొడవే అలాగే ఏడుస్తూ నా బిడ్డ ని చూసుకుంటూ ఉండే దాన్ని ఊరికే ఎ కారణం లేకుండా నన్ను పుట్టింటికి పంపేసి కనీసం తన రక్తం పంచుకు పుట్టిన తన కొడుకు తను తాళి కట్టిన భార్య ఉన్నారో చచ్చారొ కుడా పట్టించుకోలేదు ఒక్కసారి కూడా బాబు ఎలా ఉన్నాడు పాలు తగాడా బోర్ల పడుతున్నాడ అడుగులు వేస్తూన్నాడా కుడా తండ్రి గా ఏ రోజు అడగలేదు బాబు కి మొదటి పుట్టిన రోజు నా తల్లితండ్రులు జరిపారు అప్పుడు కుడా వాడి తండ్రి లేడు అలాగే నేను ఇప్పటికి నా బిడ్డ కోసం మాత్రమే బతుకుటున్నాను కలిసి లేరా అంటే ఉన్నాం కలిసే ఉన్నాం మనుషులు కలిసి మనసులు విడిగా ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు వాళ్ల తమ్ముడికి బాబు పుట్టాడు ఇప్పుడు ఆ బాబు ని ఎట్టుకొని దింపకుండ 5 నిమిషాల కి ఒక్కసారి ఏం చేస్తున్నాడు నిద్ర పోయాడా లేచాడ పాలు తగాడా అని ముద్దు చేస్తూంటె నేను నా బిడ్డ పురిటి మంచం మీద ఎందుకు చావలేదు అని బాధ గా ఉంది అప్పుడు గొడవలు అయ్యాయి ఇప్పుడు బగుంటున్నరు మా కూతురు అల్లుడు అనుకునే నా తల్లి తండ్రులు కి నేను నిజం చెప్పలేను అందుకే నా బాద ఎవరికి చెప్పుకోలేక మీకు చెప్పుకుంటున్న ఫ్రెండ్స్ మీకు ఇదంతా సోదీల అనిపిస్తే నన్ను క్షమించండి 🙏🙏🙏

    • @funnyvideos-ge6ls
      @funnyvideos-ge6ls 2 года назад

      😭

    • @sujatha106
      @sujatha106 7 месяцев назад

      😢

    • @mmahalakshmi3456
      @mmahalakshmi3456 4 месяца назад

      .ఇంత కన్నా ఘోర కష్టాలు పడుతూన్నాను. పుట్టింటి వాళ్ళ వల్ల, అత్తింటి వాళ్లవల్ల, ఇంకా పిల్లల వల్ల ఎన్ని అవమానాలు పడుతున్న. కానీ ధైర్యంగా భ్రతకాలి. దైవాన్ని నమ్ముకోవాలి. అంతకన్నా ఏమి చెయ్యలేక పోతున్న. ధైర్యంగా ఉండండి. Please

    • @sandy369
      @sandy369 23 дня назад

      Dhairyam ga undandi, cheppadam easy ne pade vaallaki thelusthundi.
      Veelaithe Soundarya lahari paaraayana cheyandi..

  • @koteswarmodem1499
    @koteswarmodem1499 3 года назад +4

    మీరు వివరించే విధంగా బాగుంది సర్....

  • @sreenathmondem5610
    @sreenathmondem5610 Год назад +2

    విధేయత ప్రేమకాదు .
    విదేయతంటే భయపడే సేవ.
    ప్రేమంటే తన సొంత అభిప్రాయాలను వదులుకోకుండా , ప్రతి ఒక్క చిన్న విషయానికీ తన PARTNAR పైన మాత్రమే ఆధారపడే సేవ.

  • @javeriya8066
    @javeriya8066 4 года назад +25

    Thank you so much sir 🙏 please more videos on this topics

  • @chinnamsanthoshkumar3555
    @chinnamsanthoshkumar3555 4 года назад +7

    చాలా మంచి గా వివరించారు సార్

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 года назад +5

    ఎదుటి మనిషికి మంచి చెప్పినా ఆ మనిషి ఆచరించడం పోతే నష్టపోయేది విని పాటించని మనిషే‌.

    • @sreenathmondem5610
      @sreenathmondem5610 Год назад

      ఆ వినని మనిషి బయటి మనిషైతే పర్లేదు కానీ అదే ఇంట్లో మనిషైతే తనతోపాటు ఆ ఇల్లు కూడానాశనం అయిపోతుంది కదా సోదరా క్రమ క్రమంగా ,,,,,,,.

  • @ajithaprasad682
    @ajithaprasad682 3 года назад +8

    Sir how to control my emotions and fighting mentality with my husband

  • @bunnyarya3979
    @bunnyarya3979 2 года назад +1

    చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు 🙏🙏

  • @lowkyachandaka9677
    @lowkyachandaka9677 3 года назад +3

    🙏... ilanti moral support family members nunchi vasthe pillalu divorce varku vellaru sir. Ur video is needed to all young generation sir... 🙏

  • @haripriya6402
    @haripriya6402 3 года назад +1

    YANDAMOORI VEERENDRANATH
    PRAVACHANALU PRASANGAALU
    YANTHA GOPPAGA VUNNAYOO
    VERY KNOWLEDGEABLE
    PRACTICLE

  • @umat3636
    @umat3636 3 года назад +7

    డబ్బులు కాకుండా వంటసిమాగ్రి మాత్రమే తెచ్చి పెట్టేవారు కూడా ఉన్నారు

  • @radhikabarla891
    @radhikabarla891 3 года назад +3

    Maa kapuram chala వరకు పిల్లల కోసమే నడుస్తున్నది, ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి, 28 years marriage lifelo ఒక్కసారి కూడా నన్ను happy gaa ఉంచటానికి చూడలేదు. నా వైపు నుండి అన్ని కావాలి, తను మాత్రం కొంత ammount మాత్రమే ఇచ్చి సంసారం గడుపు అంటాడు ఎలా

  • @adhiraabhimanyu1421
    @adhiraabhimanyu1421 3 года назад +3

    10years prema tharwatha ma pelli jarigindi.. Every day oka kottha vishayam gurinchi matladthuntam.. Chinna chinna vishayallo mem compromise avuthu chaaaalaaaa happy ga untam... Na kastanni thanu.. Thana kastanni nen artham chesukuntanu...naku e video baga nacchindi...thank you sir 🙏🙏😊

  • @lakshmisadhanala7921
    @lakshmisadhanala7921 4 года назад +6

    Sir plz do videos on how working women should balance her both personal nd homelife nd b/w how wife nd husband share the family loads nd responsibilities

  • @itsourheaven2814
    @itsourheaven2814 2 года назад +5

    Self respect pogottukovadame Marriage sir.. Wife side adigevaru lekapoina unna adagakapoina inka anthe sangatulu wife ni hus mood swings batti anni rakaluga hurt chesthene untadu simple ga cheppali ante banisa brathuku.. Same problem husbands kuda face chestharu ladies matrame kadhu magavallu kuda badhutule..

  • @hifriends3607
    @hifriends3607 6 месяцев назад +1

    సమస్యలు ☀
    ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.
    భార్య ని ఎంత సంతోషముగా చూసుకుంటాడో వారి జీవితం అంతా సంతోషముగా ఉంటుంది🙏
    మనల్ని నమ్మి ☀
    మన ఇంటికి వచ్చి
    మన వంశాభివృద్ధి కోసం
    జీవితమంతా భర్త. పిల్లల సంతోషము కోసం
    తను కష్టపడుతు
    తన జీవితంలో ఎన్నో కోల్పోతుంది ☀
    వీలైనంత వరకు భార్య ని సంతోషము గా చూసుకోవాలి 🙏

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 4 месяца назад

    Practical examples as you said exactly correct TQ sir

  • @challapallisita3270
    @challapallisita3270 3 года назад +1

    Chala bagundi kondaru face chestuna problems thank you sir.

  • @bbsjyothi512
    @bbsjyothi512 3 года назад +3

    Nice one Sir.How to change if such people are there in our life.Please explain this.

  • @grskumar2023
    @grskumar2023 3 месяца назад

    Even Quick Fix also Caunt fix the broken hearts .

  • @BhaskaraRaju-sg3pp
    @BhaskaraRaju-sg3pp 5 месяцев назад

    Meeru chepena topic100% correct,GVR Bhaskara Raju, Visakhapatnam

  • @vb3732
    @vb3732 4 года назад +29

    Extraordinary video, thank you so much sir.

  • @quantum5224
    @quantum5224 2 года назад

    Sir I think you are talking out of the universe

  • @umat3636
    @umat3636 3 года назад +1

    Hatsoff. Guruji

  • @sivaparvathisunkara675
    @sivaparvathisunkara675 3 года назад +1

    Super sir. Chala baga chepparu.🙏🙏🙏

  • @ravindermerugu751
    @ravindermerugu751 4 года назад +2

    We respect you always Sir

  • @crekha6211
    @crekha6211 2 года назад

    Chala correct ga chepparu sir naa Jeevitamlo ilane undi

  • @tvsrao3387
    @tvsrao3387 2 года назад

    వివాహం బంధం ఒక విడదీయరాని అనుబంధం అని భారతీయ సమాజంలో నరనరాల్లో జీర్ణించుకుపోయిన అనుభూతి మీలాంటి వాళ్ళ రాతలు, ఉపన్యాసాలతో బలహీనపడి, నేటికి దాని బలం అస్సలు లేకుండా పోయింది. ఒకరితో ఒకరు ఎంత విభేదించుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఆమె నా బార్య, అతను నా భర్త అనే భావంతో, ఆమెకు నేను, నాకు ఆమె... ఆ తర్వాతే అమ్మైనా, నాన్నైనా, పిల్లలైనా ఎవరైనా అన్న భావన చివరి శ్వాస వరుకూ ఉండేది. మీరంతా సమాజాన్ని ఉద్ధరించబోతున్నామనుకుంటూ రాసి, ఉపన్యసించి, భారతీయ సమాజాన్ని నేటి స్థితికి తీసుకొచ్చారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదన్న ఇంగితాన్ని కోల్పోవడం దురదృష్టకరం.

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 4 года назад +5

    Thank you sir

  • @apsuteluguvlogs7388
    @apsuteluguvlogs7388 4 года назад +1

    Chala clear ga cheptunnaru

  • @nirmalanehemiah6732
    @nirmalanehemiah6732 3 года назад +1

    Chala baga chepparu sir

  • @rameshb4774
    @rameshb4774 3 года назад +1

    Thank you sir, good information it is use full to all families including me

  • @economicseschool
    @economicseschool 4 года назад +1

    Sir, your way of talking is super.

  • @punvithareddy7961
    @punvithareddy7961 3 года назад +5

    కొద్దిమంది పెళ్ళాలు కరోనా కంటే డేంజర్.

    • @varunvarnika5854
      @varunvarnika5854 3 года назад +1

      kodhi mandhi mogullu kuda anthakanna danger

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 3 года назад +3

    భార్యలతో అవమానం ఎదుర్కొంటున్న భర్తలు సొసైటీలో చాలా మందే ఉన్నారు.కానీ దురదృష్టం కొద్దీ వాళ్ళు బయటకు చెప్పుకోలేరు.ఇక రిటైర్మెంట్ అయిన పెన్షన్ లేని వాళ్ళ బాధ వర్ణనాతీతం

  • @Motivationalstories360
    @Motivationalstories360 6 месяцев назад +1

    రఇద్దరి మనసులు చాలా గొడవల తరువాత, బలంగా బలపడతాయి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 3 года назад +1

    బాగా చెప్పారు సర్...

  • @hs-wz3zt
    @hs-wz3zt 3 года назад +1

    U exactly pinned today's relations sir

  • @sunithajaini2451
    @sunithajaini2451 3 года назад +1

    You are 100% correct sir

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад

    GURUVUGARU. ....YOUR ANALYSIS VERY GOOD SIR.

  • @sreepradhahamsika8504
    @sreepradhahamsika8504 2 года назад

    Correct gaa chepparu sir

  • @anujapappu5049
    @anujapappu5049 2 года назад

    Thank you 😌 so much sir 🙏your topics good Naku Pelli ayaka na barta to godavalu t
    Rakudadu kalisi melisi undali

  • @maheshrapireddi4779
    @maheshrapireddi4779 4 года назад +8

    Sir b. Ed chesi atleast malli study daggaraki vellakunda 8 years chala love chestu 2 kids but my husband vere ammyini love chesadu sir

  • @kranthikumarmudide3643
    @kranthikumarmudide3643 4 года назад +2

    Thank you so much sir🙏

  • @RN-er7mz
    @RN-er7mz 4 года назад +6

    1st view, this is and this will be the most recommendation video for the todays marriage system

  • @VA_Vlogs5021
    @VA_Vlogs5021 3 года назад

    Right or wrong alochinchi idharu kuda chinna or pedha matter aina discuss chesukoni decision tisukunte baguntadi. Anthe kani individual ga alochinchi ego ki vellakudadhu

  • @rrajani1462
    @rrajani1462 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌 i like ur books and words andi. U are correct. I read ur books, when i was sad, after that i got confidence and strength.

  • @hemasavagana8166
    @hemasavagana8166 3 года назад

    Tqqqqq sir Manchi visayam chepparu

  • @reddybujji4945
    @reddybujji4945 2 года назад

    👌👌👌👌👌 challa Bagga chepar sir

  • @suneelkumardumpala6412
    @suneelkumardumpala6412 Год назад

    At 3:47 it's true, super 👌😅

  • @promaxroblox2447
    @promaxroblox2447 4 года назад +3

    Thank you sir...

  • @ramchandramurthi9785
    @ramchandramurthi9785 5 месяцев назад

    Thankyou.sir

  • @geethanjalietikala1745
    @geethanjalietikala1745 3 года назад

    Todays generatio is running,exactlyyy crrect sir

  • @karumanchilimadhavi7091
    @karumanchilimadhavi7091 3 года назад

    Very good suggestions for family.

  • @navyavysyaraju4856
    @navyavysyaraju4856 4 года назад +30

    Sir wife entha compromise avthunna bhartha nenu ilane vuntanu maranu ante emi cheyyali? And bharya leninti nunchi vachindani thanaki support chryyakapothe ela thanatho vundalo cheppandi adi kuda love marriage lo ivanni problems vunte...😭😭😭

    • @leelamadhurikodali8369
      @leelamadhurikodali8369 4 года назад +6

      Navya garu
      Earnings and age vunna varaku compromise avaru

    • @navyavysyaraju4856
      @navyavysyaraju4856 4 года назад +3

      @@leelamadhurikodali8369 anthe antara?alantappudu ela vundalandi vallatho?

    • @MahaLakshmi-xc7be
      @MahaLakshmi-xc7be 4 года назад

      Pillalni chusukuni brathikeyadame oka banisala..

    • @navyavysyaraju4856
      @navyavysyaraju4856 4 года назад +3

      @@MahaLakshmi-xc7be Chala varaku Ade jaruguthundandi...

    • @varunvarnika5854
      @varunvarnika5854 4 года назад

      @@navyavysyaraju4856 pillalini chusthu valla kosam alochisthu anni vadilesi prasantham undataniki try cheyandi

  • @keziarani5332
    @keziarani5332 4 года назад +1

    Sir you have read human beings more than books. Haven't you ?good video sir.

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 4 года назад +1

    One of the best video

  • @shanthishraws2788
    @shanthishraws2788 2 года назад

    Idhantha abaddham guruvu garu.. prapancham lo nijamyina premedhyina untea adhi bidda meedha thalli ki undea prema Thanu mathramea swardham lekunda premanisthundhi migilina anni bhandhalu edhoka chinnapati swardhannyina kaligea untayi..🙏🙏

  • @sravann1114
    @sravann1114 4 года назад +6

    Sir business classes cheppandi...pls
    I'm very passionate about business

  • @srinivasantd1053
    @srinivasantd1053 2 года назад

    Very good and useful information sir.🚩🙏🤘🤘🙏🚩

  • @sionpentecostministriesapi7603
    @sionpentecostministriesapi7603 2 года назад

    Thank you sir, very good message

  • @nagamanirongali3258
    @nagamanirongali3258 2 года назад

    Thank you Sir 🙏🙏🙏

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 года назад

    ఎవరైనా ఎదుటి మనిషి కీ తమ కు ఉన్న అనుభవం తో ఏదైనా చెప్పినప్పుడు విని పాటిస్తే ఎదుటి మనిషికే మంచిది.

  • @radhikarebba6030
    @radhikarebba6030 3 года назад

    Thanks for giving valueble information

  • @kishorenvl522
    @kishorenvl522 3 года назад +1

    Lockdown special

  • @rangamjyothi5325
    @rangamjyothi5325 3 года назад +2

    Theliyaka oka chinna mata ani sorry chepi adukuni, adchi bathimalina thank matladakunda unte m cheyali anni rojulu ela adusthu undali

  • @sharadhaboddupalli9870
    @sharadhaboddupalli9870 4 года назад +1

    🙏🙏🙏great information sir for couples

  • @sujithamuthyam2802
    @sujithamuthyam2802 3 года назад

    Thank you so much sir... Valuable words

  • @PersisCh-hw8pg
    @PersisCh-hw8pg 3 года назад

    Thank-you Sir for your valuable vedios

  • @rashmisridhar2407
    @rashmisridhar2407 3 года назад +1

    Very useful video sir. Ma abaye 10 years sir vadu ame chypena venadu cha mondega thayaru avuthunadu pls amyna chapande sir

  • @gandhimatcha4612
    @gandhimatcha4612 4 года назад

    Sir Meeku Dhanyavadalu.

  • @mathsmantramastervinay7038
    @mathsmantramastervinay7038 3 года назад

    Good evening Uncle

  • @a.v.s.srinivasu6349
    @a.v.s.srinivasu6349 4 года назад +3

    when will be the next part of this couple fights sir.............. waiting sir

  • @manigrace5670
    @manigrace5670 4 года назад

    Thank you so.much for dis video

  • @786shaik8
    @786shaik8 3 года назад

    super ga chepparu sir

  • @divyavc5406
    @divyavc5406 4 года назад +1

    Nice video sir. .

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy 3 года назад

    Stress control explain and lonelylife is best

  • @kavitharapolu624
    @kavitharapolu624 3 года назад

    Very nice video sir......

  • @konankiguruvardhana2438
    @konankiguruvardhana2438 3 года назад

    Super sirtankyou

  • @kishananem
    @kishananem 4 года назад +5

    Meetho counselling kavali andi. Ela kavali..

  • @srinupadi9400
    @srinupadi9400 3 года назад

    Thanku sir good video

  • @pinipedhanalaxmi6949
    @pinipedhanalaxmi6949 2 года назад

    Correct sir

  • @venkateswararao9260
    @venkateswararao9260 2 года назад

    Good

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg 3 года назад

    TQ so much sir.....I am lucky person sir

    • @Sasi838
      @Sasi838 5 месяцев назад

      Elaa Umagaaru meeru lucky

  • @krrishmedavala9688
    @krrishmedavala9688 4 года назад +1

    👌

  • @venkateswararao9260
    @venkateswararao9260 2 года назад

    Pl do vedio how to face situation of loss of job

  • @bridevibes3050
    @bridevibes3050 4 года назад

    Tq uncle ee topic gurinchi yeduruchustunna yeppati nundo🙏🙏🙏🙏

  • @hamsavahini1848
    @hamsavahini1848 4 года назад

    Excellent andi... Waiting for continuation...

  • @a.v.s.srinivasu6349
    @a.v.s.srinivasu6349 4 года назад +2

    Good video sir, When will be next video (PART2)

  • @geethanjalietikala1745
    @geethanjalietikala1745 3 года назад

    Exactlyyyy sir

  • @padmajateeda4961
    @padmajateeda4961 3 года назад

    Yes

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 4 года назад

    Fact sir...

  • @leelamadhurikodali8369
    @leelamadhurikodali8369 4 года назад

    Excellentt sir

  • @meenarao4180
    @meenarao4180 5 месяцев назад

    You have not discussed about working ladies husbands and egos.