పెళ్లి ఏముంది ఎలాగో అలాగ అమ్మాయి మేడలో తాళికడితే అయిపోతుంది. కానీ అనుకూలవతి అయిన భార్య లేదా భర్త దొరికి సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు 🤣🤣 సో పెళ్లి అవ్వడం ముఖ్యం కాదు ఎంత అన్యోన్యంగా ఉన్నారన్నది ముఖ్యం.
ఏది ఏమైనా..." పెళ్ళి" అనేది ఒక లాటరీ...అది వారి వారి అదృష్ట దురదృష్ట మీద ఆధారపడి వుంటుంది...యెన్ని చూసినా... ఏమీ చూడక పోయినా...it depends on their fate... అంతే...యే కొద్ది మందో అదృష్టవంతులు...
జాతకాలు అంటూ కూర్చుంటే పెళ్లి కాదు, ఈ లోపున షష్ఠి పూర్తి అవుతుంది. మనుషులు వారి మనసులు ముఖ్యం. ఎందుకంటే నేను 100% జాతకాలను నమ్మి తప్పు చేశాను. తరువాత ఎన్నో విషయాలు పండితులనుండి తెలిసికొని రియలైజ్ అయ్యాను. దయచేసి పూర్తి జాతకాలు మీద ఆధారపడ వద్దు.
జాతకాలు చూసి, అవి,ఇవి చూసి మూర్త బలాలని చూసి, అన్ని రకాలుగా ఆలోచించి, పెద్దల కుదిర్చిన పెళ్లిల్లే విడాకులకి దారి తీస్తున్నాయి.నమ్మకంతో ముడిపడిన ప్రేమ పెళ్లి ల్లు పెటాకులైనవి కోకొల్లలు. ఆదునిక పోకడలు మితిమీరిన స్థాయి కి చేరుకున్నాయి. విద్వంసకర హేతువాదికరణ కూడా వ్యక్తుల వ్యక్తిత్వం అనాకారితనంగా మార్చే స్థాయి దిగులు చెందే అంశం.
జాతకాలు కలవాలి అండ్ దంపతులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి 100% జాతకాన్ని నమ్ముకోవడం మంచిది కాదు 50% జాతకం 50% మన ప్రయత్నం ఉండాలి అప్పుడే ఏదయినా సక్సస్ అవుతుంది అంతే గానే ఈ రోజు నువ్వు పట్టిందల్లా బంగారమే అని ఎవరో చెబితే వెళ్లి మట్టిని పట్టుకుంటే ఆ మట్టి బంగారం ఐపోతుందా సో మనం చదువుకున్నాం విజ్ఞత తో ఆలోచించాలి జ్యోతిష్యం తప్పు కాదు అలాగని దాని మీదే డిపెండ్ అవడం తప్పు తప్పు మాట్లాడితే క్షమించండి 🙏
మన జీవిత గమనాన్ని మన జాతకం నిర్దేశిస్తుంది. దానితో పాటూ మానవ ప్రయత్నం తోడైతే జీవితం సుఖమయం అవుతుంది. మన చిన్నప్పటినుంచి మనకు ఎంతోమంది తారసపడతారు. కానీ అందులో కొందరు మాత్రమే మన జీవిత చరమాంకం వరకు ప్రాణ మిత్రులుగా వుంటారు. ఇంకొందరు స్నేహితులు అవుతారు. మరి కొందరు తెలిసిన వారు అవుతారు. కొంతమంది జోలికి అసలు వెళ్ళము. వాళ్ళని అప్పుడే వదిలేస్తాం. ఎందుకంటే వారితో, వారి మాటతో మనకు అంతగా పొసగదు. కానీ వారు వేరే వారికి ప్రాణ మిత్రులు అవ్వొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రాణ మిత్రుల జాతకం మీ జాతకం తో బాగా కలవ వచ్చు. అందుకే వారి మాటలు మీకు, మీ మాటలు వారు అర్థం చేసుకొని హాయిగా ఉంటారు. ఒకసారి వివరంగా చెక్ చేసుకోవచ్చు. ఇక స్నేహితులు, ఇతరుల జాతకాలు, మీ జాతకం తో మధ్యస్థం గా కలవవచ్చు. అందుకే వారు మీకు కలిసినపుడు మీకు కావల్సిన సహాయం వారు, వారికి కావలసిన సహాయం మీరు చేసుకుంటూ స్నేహం చెడకుండా చూసుకుంటారు కానీ, ప్రాణ స్నేహితులు లాగా ఫ్రీ గా ఉండలేరు. ఇక మిగిలిన మీతో పొసగని వారితో కలిస్తే అనవసరమైన కలతలు, గొడవలు తప్ప ఏమీ ఉండదు. అంటే ఒకరితో మన పరిచయం కూడా గ్రహ ప్రభావం చేత మన జాతకం వలన కలుగుతుంది తద్వారా సులభంగా ఒకళ్ళ మనసులు మరొకరు అర్థం చేసుకో గలుగుతారు. అలాంటిది జీవిత భాగస్వామి విషయంలో జాతకాలు 100% ప్రముఖ పాత్ర వహిస్తుంది. జాతకం పక్కాగా కలిస్తేనే ఒకరినొకరు అర్థం చేసుకో గలుగుతారు. లేకపోతే జీవితాంతం కొట్టుకుంటూ నే ఉంటారు. మానవ ప్రయత్నం ఎంత చేసినా, అక్కడ ఇద్దరి మధ్య అసంబద్ధమైన ముడి పడి పోయింది. తప్పదు. అనుభవించాల్సిందే. ఈ భూమి మీద ప్రతి జీవికి పుట్టిన దగ్గరినుంచి మరణించే వరకు ఆ జీవి మీద గ్రహ ప్రభావం ఉండి తీరుతుంది. ఎక్కడో ఉన్న చంద్రుని వలన ఈ భూమి మీద సముద్రం ఆటు పోట్లకు గురి అవ్వడం లేదా. అది గ్రహ ప్రభావమే గా. ఇక మన చదువులు అంటారా, ఈ చదువులు డబ్బు సంపాదించడానికి మాత్రమే పనికి వస్తది. విజ్ఞానం వేరు, ఇప్పటి చదువులు వేరు. విజ్ఞానం వైజ్ఞానిక అంశాలతో ముడి పడి ఉన్నది. అలాంటి అంశాలు మన గ్రంధాలు, వేదాలలో కో కొల్లలు. వాటిని ఇంగ్లీషు వాడు ఎత్తుకు పోయి మనకు పాఠాలు చెప్తున్నాడు. అందులో జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక వైజ్ఞానిక గ్రంధం. దాన్ని ఔపోసన పట్టి దానిలోని మర్మం తెలుసుకుంటే ఎన్నో ప్రయోగాలు చెయ్యొచ్చు. అలానే పాక శాస్త్రం, వైమానిక శాస్త్రం, ఇంకా చాలా ఉన్నాయి. ముందు వీటిని కనీసం నేర్చుకుంటే, ఇప్పుడు చదివే చదువులు ఎందుకు చదువుతున్నా మో అర్థం అవుతుంది. ఈ రోజుల్లో అన్నీ ముక్కున పెట్టే చదువులే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో ఎంతమందికి మన భారతదేశ చరిత్ర తెలుసు. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే, మన పూర్వీకుల గురించి తెలుసుకుంటే మనకి. ఒక తెలియని ఉద్వేగం, దేశం మీద భక్తి కలుగుతాయి. ఎప్పుడైనా ఆయా ప్రదేశాలకు వెళ్ళినపుడు అప్పుడు చెక్కిన శిల్పాలు, కట్టడాలు చూసినప్పుడు వాటి చరిత్ర మన కళ్ళ ముందు కదులుతుంటే ఎంత ఉద్విగ్నత ని అనుభవిస్తాము మో మాటల్లో చెప్పలేము. అది తెలియకపోతే అదొక పాత రాతి కట్టడం అయిపోయి సెల్ ఫోన్లలో తలకాయలు దూరుస్తాం. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. అన్నీ చదివి తెలుసుకోవాలి అనే ఆత్రుత ఉండాలి. అంతే గాని ముక్కున చదివి వడిలెయ్యకుడదు. రెండు సంఖ్యలు కలిపితే కూడిక విలువ వస్తుంది అని మన మైండ్ లో ఉండి పోయింది. అది మన జీవితంలో చాలా చోట్ల ఉపయోగ పడుతుంది, అనుభవిస్తున్నాం. అదే ఇంజినీరింగ్ లో ఒక పెద్ద సమీకరణం (ఫార్ములా) ఎందుకు చేస్తున్నాం దానివల్ల మన జీవితంలో ఏమైనా ఉపయోగం ఉన్నదా లేదా అని ఆలోచించారా. లేక మార్కుల కోసం ముక్కున వేసుకుంటున్న రా. అలా అయితే ఎందుకు మన చదువులు. తప్పైతే క్షమించగలరు.🙏
Sir ma jatakalu kalva ledu paiga arrenged marriage pelliki mundu andaru bayapettaru kani Pelli chesukuni happy ga vunnam okarini okaram respectful ga vuntam naku papa kuda vundi chaala happy ga vunnam.pelli ayyaka vidipovadam vidipokapovadam mana chetullo vuntundi jatakam kaadu ani ardam ayyindi
@@keerthimannem7367 cheppandi Keerthi garu ma jatakalu kalava ledu kani ma life bagundi ippudu ma wife ki second delivery time kuda vachhindi happy ga vunnam memu
@@keerthimannem7367 nenu hinduvu ne devudini kudaa nammutunnanu kani manishi rase jatakalu nammnu jatakalu anevi marriage lu chedakottadaniki oka reason matrame it's not correct .manam okarini Pelli chesukovalni devudu nirnayiste e jatakalu em chestayandi devuduni nammandi Pelli chesukunnaka okariki inkokaru respect ichhukuni prema ga vundandi mimmalni edi vidadeeya ledu ante idhi me kosam matrame cheppatam ledu Genaralize chesi cheptunna
It indicates that there is some mistake occurred. May be date of birth or time of birth were varied. Time factor, date and place of birth factor are most important. This also one type of science. When you add dilute sodium hydroxide to indicator added dilute hydrochloric acid the nuetralisation reaction appears. If you add some other solution the reaction will not appear. Dilution is also have some calculation. Then only the nuetralisation will occur at some calculated addition. Similarly the alignment of horoscope will be seen. This is my personal opinion.
nenu 150% jathakalu pakkaga chusi chesukunna, full probs, happy time ee ledu. Final my verdict love marriage is best. Atleast u will get some happy momeries.
Naku oka doubt andi...ma tata lu generation lo,, valla dob ala thelusthai..vallu hospital lo puttaledu... mostly home delivery la...a date lu gurthu petukoleni vallu kuda unaru..mari vallaki a jathakallu chusi pellilu chesaru...vallu enduku divorce lu thiskuntunaru.....
Moon and moon's strength is important as moon is manah karaka. Then minimum 18 points indicates a smooth marriage life. Then planets dasas are to be taken for calculation to have comfortable life. This is my personal opinion.
Money vuntey, avida ki 4pillalu,6mandi mogullu,12mandi boyfriends vunna no problem abbayi ki Mogudu ki same qualities assalu maghadu kakapoyina no problem Ammayi ki
Dhaya cheysi meru Ela cheypadam padathi kadu Andi.... jathakalu correct ga vundi pelli ayyakka...chala problem face cheysaru... adhay manasulu kalisaka...pelli cheysi chudandi happy ga vuntaru
Manchi question vesaru. Meku marriage ayyi undadu. Manasulu kalavatam ante okari balaheenatalani okari bharinchadam andi. Ide mana bhaarateeya samskruti lo goppatanam. I wrote what I felt and what I got to know for the past 10years of my married life. Hope u understood my answer
It is predefined activity at the time of birth, believing right jyotisyam is good (forecast), jyothisyam can not stop marriage, only knowing God's knowledge ( gita,bible, kuran) can do favour.
Mana hindu marriages almost anni marriages jathakalu chuse chestaru. Kani ala chesina marriages kuda tarvata fail avutunnai. Iddaru manushulu kalisundadaniki kalavalsindi jathakaalu kaadu. Okari mida okariki nammakam, Prema undali. Avi unnappudu jathakalatho pani ledu. Prati samsaramlo kasta sukaalu common ee Chinna Chinna godavalu kuda common ee. Kani vaatini ela handle chestunnam anedanimidane vaalla samsaralu depend ayyuntai. 100% jathakaalu kalisinanta matrana aa couple ye godavalu lekunda 100 yrs batukutarani kaadu. Alage jathakaalu assalu kalavalani couple next marriage ina next day ne vidipotaru ani kuda kaadu.
Sir ee sastra lu anni first nundi levu. Konni castes vachhayi tarvatha andulonchi kontha mandi raasina books ivi. Andulo anni correct kavu guru garu.konnisaarlu jatakala perutho chala lifes spoil ithunnai ippatike
వేలకు వేలు సంబావనలు పోసి నూటికి నూరుశాతం జాతకాలు ఫుల్ల్ గా కలసిన వారి వైవాహిక జీవితాలు అన్ని విధాల సక్రమంగా కొనసాగుతాయని గ్యారంటీ ఏమైనా ఉందా!? నిత్యం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అర్థం కావడం లేదా ఆ శాస్త్రాలలో ఉన్న పస ఎంత అనేది!?
@@sujithsujith123 ante first engagement ayyaka pelli muhurthaalu pettadaniki vellinapudu chusaru, but 30yrs back cancel chesukune avakasham maaku oorlaku ledu, adrushtam naku ledu, ee jaathakalu kalavaledu annadi 2 or 3 yrs tharuvatha thelisindi, ma parents mida kopam vachhindi alaaga chaalaa orchukunna
Adavalaki 5 Dava thanam ante pasupu kukuma ani antaru alaga 7 va thanam ante Santanam ani antaru..... Ala 1 to enni tannalu adaavalaki unnai Ani chepagaluru ani ... 🙂🙂🙂
పుట్టిన తేది సరిగా వ్రాసుకోని వారి పరిస్థితి ఏంటి?........ అటువంటి పరిస్థితుల్లో వారి పేరును బట్టి నక్షత్రాలు నిర్ణయించి , ముహూర్తం నిర్ణయించి వివాహం చేస్తున్నారు. ఆ వివాహాలు నిలబడటం లేదా?..... మరి అలాంటి సందర్భాల్లో ఏది నమ్మాలి......... శాస్త్రం అందరికీ ఒకే తీరుగా ఉండాలి...... అప్పుడే అది శాస్త్రం.... జరుగబోయే అనర్థాన్ని చెప్పినపుడు అది జరుగకుంటే లేదా మంచి జరుగుతుందని చెప్పినా చెడు జరిగితే ఆ శాస్త్రం లో సప్రమాణత ఎంత?......ఈ భ్రమలో పడిపోయి ఇబ్బందులు పడుతున్నవారి పరిస్థితి ఏంటి? ......
ok sir, previously except brahmins no caste will see the jathakalu.sir.jathakalu correctena.if they are correct i have seen one marriage daghter of an astrologer which ends as divorce within one year,
Ma forefathers nunchi ipati daka ma father valla daka memu a jaathakam chudale, memu brahmins.. Its not in caste or jathakam.. Its in gut feel life long undagaltam ane oka namakam ravali undali kanisam marriage aiyina taruvata okari opinions ki okalu respect istu unte a jathakam and caste chudakarledu
🕉️✝️☪️ ||జై పంచముఖ హనుమాన్9441864526📳((మీ ముఖ గమలికల బట్టి,హస్త రేకల బట్టి జ్యోతిష్యం చెప్పబడును)) {{గురువు గారు దుర్గా శివ రాజ్ గారు జ్యోతిష్యం చెప్తారు}} ((సమస్యలు లేని వారెవ్వరు ఉండరు)) ఆడవారికి:-1.వివాహ విషయం(కుజ దోషం) 2.సంతానలేకపోవటం. (సంతానం మరణించటం) 3.భర్తతో సఖ్యత లేకపోవటం 4.సంసార పరమైన సంతోషం లేకపోవటం 5. స్త్రీ జాతకంలో శని, నాగ దోషాలు మగవారికి:-1.ఉద్యోగం,వ్యాపారంలో సమస్యలు 2. వివాహం,సంతానం 3.విదేశీయానం, ఆయుర్దాయం 4.శత్రు ప్రయోగాలు 5. స్త్రీ వశీకరణం 6.ఆస్తి తగాదాలు 7. కోర్టు, రాజకీయ, ఆస్తి సమస్యలు (( ప్రత్యేకముగా స్త్రీ పురుష వశీకరణ సమస్యలు )) ((దుబాయ్, కువైట్, మరియు ఇతర దేశాల వెళ్లి ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్నార అయితే ఇక చింతించకండి 100% శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా చేయబడును)) మొదలైన సమస్యలు ఉన్నవారు తక్షణ పరిష్కారం కోసం కాల్ చేయండి 👇👇 👉 [📳9441864526📳💪🇮🇳✊ దయచేసి సరదా కోసం, టైంపాస్ కోసం ఫోన్ చేయకండి ఇదంతా మీ మంచి కోసమే 🙏 ||సర్వేజనా సుఖినోభవంతు||9441864526
If suppose jathakalu set iyay ani pelli cheskunte aa abbai ki bad habits n bad character unte is that ok?? Ledu ee jathakalu, character lu, qualifications, jobs chuskuntu kurchunte malli pelli inka kaledha ani adugutharu
Jathakalu bagunnappudu mari katnam yendhuku , properties yenduku, big career job yendhuku chusthunnaru mari, only jathakam chusi pelli cheyyochu kadha , If human accept that is good otherwise that is bad so it is full of waste panchayathi
Naku pelli 33 years avtundhi nadhi rakshasa ganam ma avidadhi devatha ganam maku 12 points e vachay jatakam after marriage Naku Jubilee hills lo 3 bhk flat madhapur lo 120 sq yards site sampadinchanu don't give silly statements
Don't go for marriage bro bcz Kannada super star punith sir love mrrg they r very understandable couple bt their horoscope is not suitable unfortunately he died. Not in every case bt jathakam also played a crucial role in life
అందుకు అందుకేనేమో ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి వీళ్ళు చెప్పడం వలన అది బాగాలేదు ఇది బాలేదు ఆ చక్రం బాగోలేదు ఈ రాశి బాలేదు లాస్ట్ కి కొంతమంది ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ పెళ్లిళ్లు కాకుండా ఆగిపోయినారు 30 ఏళ్లు 35 ఏళ్లు 40,50, చివరకు తల్లిదండ్రులే చనిపోతున్నారు వీళ్ళు పెళ్ళిలో కావడం లేదు
How they tell like that oka vela jathakalu chusi pelli Cheste Antha manche jarigiddi ani nammakamenti veellevaru Ee vidhanam right ani cheppataniki veeri daggara vunna scientific adharalu kani experienced adharalu kani Emi unnai elanti varini encourage cheyakandi india venakki vellataniki meere karanam
asalu jathakalu kalavtam entra mee bondha? 2 manushulu life long kalisi vundataniki kavalsindhi mutual respect, trust, honesty, sincerity, maturity, financial stability ani chala vuntayi, kevalam jathakala perutho manushulanu ela vidagottali, bhayapetti dabbulu ela dochukovali edhe kada ra mee buisiness. World lo chala deshallo chala mandhi life long hpy ga vunde couples vunnaru,vallu jathakalu chusi pelli chesukuntunara??? 21st century lo kuda e murkhtvam entra???
Nevu cheppindi 100% thappu prema pelli ye jathakam evaru lekunda gudilo pelli ye nakshatram ye balamu ye balagamu iddari preema pelli evaru vedadestharu ye graha kutami vedadesthundi ye varugulu yekkadivi evi purvakalamulo andaru yela pelli chesukunnaro meeku theliyada manchiga kudi unna dampathulni evaru veru cheyyaleru
పెళ్లికి ముఖ్యం జాతకాలు కాదు, మనసులు కలవాలి. మనుషులుగా మారాలి. ఇక వారి జీవితాలకు ఎదురేఉండదు.
@@jaihind7385 మనసుకి మరోపేరే బుద్ధి. tq
Chandrudu vachi meeku cheppada
Baga chepparu
@@SsmultiInfo అవునా సరే
@@SsmultiInfo మీకు మ్యారేజ్ అయిందా
రెండు జాతకములు కలిసిన సరే తాళి కట్టే ముహూర్తము పైన ఆధారపడి ఇరువురి యొక్క జీవితం కలిసి ఉంటుంది
జాతకం కూడా మనం అనుభవించాల్సిన ఖర్మ నీ బట్టి కలుస్తాయి
True
పెళ్లి ఏముంది ఎలాగో అలాగ అమ్మాయి మేడలో తాళికడితే అయిపోతుంది. కానీ అనుకూలవతి అయిన భార్య లేదా భర్త
దొరికి సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు 🤣🤣 సో పెళ్లి అవ్వడం ముఖ్యం కాదు ఎంత అన్యోన్యంగా ఉన్నారన్నది ముఖ్యం.
ఏది ఏమైనా..." పెళ్ళి" అనేది ఒక లాటరీ...అది వారి వారి అదృష్ట దురదృష్ట మీద ఆధారపడి వుంటుంది...యెన్ని చూసినా... ఏమీ చూడక పోయినా...it depends on their fate... అంతే...యే కొద్ది మందో అదృష్టవంతులు...
కరెక్ట్ గా చెప్పారు తలరాత ని మించి ఏదీ లేదు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహాలు చేయాలి అనుకున్నా మన తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అట్లాగే జరిగిది
Yes
@@lakshmijaggarapu1603 eppudu pelli anedhi dyva nirnayamena e ammai pelli e abbai thone jaragalani rasi petti untadha
@@vaaninchythanya1chythanya95 yes.....!!!
Idi carrect
జాతకాలు అంటూ కూర్చుంటే పెళ్లి కాదు, ఈ లోపున షష్ఠి పూర్తి అవుతుంది. మనుషులు వారి మనసులు ముఖ్యం. ఎందుకంటే నేను 100% జాతకాలను నమ్మి తప్పు చేశాను. తరువాత ఎన్నో విషయాలు పండితులనుండి తెలిసికొని రియలైజ్ అయ్యాను. దయచేసి పూర్తి జాతకాలు మీద ఆధారపడ వద్దు.
Emaindi koddiga vivaranga cheppandi maku use avuthundi
Nijam ga na
అ మనసును నడిపించేవాడు భగవంతుడు. మన చేతులలో అంత ఉంది అనుకుంటాం
Iddari matalA kutami kaliste chlu jathakalu kutami kante manusulu kalavatam mukymu
@@nageswararaokemisetti8121Manasulu kalisina Pell illy Nola Ada I konni
జాతకాలు చూసి, అవి,ఇవి చూసి మూర్త బలాలని చూసి, అన్ని రకాలుగా ఆలోచించి, పెద్దల కుదిర్చిన పెళ్లిల్లే విడాకులకి దారి తీస్తున్నాయి.నమ్మకంతో ముడిపడిన ప్రేమ పెళ్లి ల్లు పెటాకులైనవి కోకొల్లలు. ఆదునిక పోకడలు మితిమీరిన స్థాయి కి చేరుకున్నాయి. విద్వంసకర హేతువాదికరణ కూడా వ్యక్తుల వ్యక్తిత్వం అనాకారితనంగా మార్చే స్థాయి దిగులు చెందే అంశం.
Adi kathitam ga jatakalu kalavakapodam valla,variki ala jaragalani rasi petti undatam valla jarigibadi ayi untundi
Pelli ithe indi kada bro విడిపోవడం వల్ల personal kada matter
@@srividyasrividya9640 అంతేగా
జాతకాలు కలవాలి అండ్ దంపతులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి 100% జాతకాన్ని నమ్ముకోవడం మంచిది కాదు 50% జాతకం 50% మన ప్రయత్నం ఉండాలి అప్పుడే ఏదయినా సక్సస్ అవుతుంది అంతే గానే
ఈ రోజు నువ్వు పట్టిందల్లా బంగారమే అని ఎవరో చెబితే వెళ్లి మట్టిని పట్టుకుంటే ఆ మట్టి బంగారం ఐపోతుందా
సో మనం చదువుకున్నాం విజ్ఞత తో ఆలోచించాలి జ్యోతిష్యం తప్పు కాదు అలాగని దాని మీదే డిపెండ్ అవడం తప్పు
తప్పు మాట్లాడితే క్షమించండి 🙏
Well said bro...
మన జీవిత గమనాన్ని మన జాతకం నిర్దేశిస్తుంది. దానితో పాటూ మానవ ప్రయత్నం తోడైతే జీవితం సుఖమయం అవుతుంది.
మన చిన్నప్పటినుంచి మనకు ఎంతోమంది తారసపడతారు. కానీ అందులో కొందరు మాత్రమే మన జీవిత చరమాంకం వరకు ప్రాణ మిత్రులుగా వుంటారు. ఇంకొందరు స్నేహితులు అవుతారు. మరి కొందరు తెలిసిన వారు అవుతారు. కొంతమంది జోలికి అసలు వెళ్ళము. వాళ్ళని అప్పుడే వదిలేస్తాం. ఎందుకంటే వారితో, వారి మాటతో మనకు అంతగా పొసగదు. కానీ వారు వేరే వారికి ప్రాణ మిత్రులు అవ్వొచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ ప్రాణ మిత్రుల జాతకం మీ జాతకం తో బాగా కలవ వచ్చు. అందుకే వారి మాటలు మీకు, మీ మాటలు వారు అర్థం చేసుకొని హాయిగా ఉంటారు. ఒకసారి వివరంగా చెక్ చేసుకోవచ్చు. ఇక స్నేహితులు, ఇతరుల జాతకాలు, మీ జాతకం తో మధ్యస్థం గా కలవవచ్చు. అందుకే వారు మీకు కలిసినపుడు మీకు కావల్సిన సహాయం వారు, వారికి కావలసిన సహాయం మీరు చేసుకుంటూ స్నేహం చెడకుండా చూసుకుంటారు కానీ, ప్రాణ స్నేహితులు లాగా ఫ్రీ గా ఉండలేరు. ఇక మిగిలిన మీతో పొసగని వారితో కలిస్తే అనవసరమైన కలతలు, గొడవలు తప్ప ఏమీ ఉండదు.
అంటే ఒకరితో మన పరిచయం కూడా గ్రహ ప్రభావం చేత మన జాతకం వలన కలుగుతుంది తద్వారా సులభంగా ఒకళ్ళ మనసులు మరొకరు అర్థం చేసుకో గలుగుతారు.
అలాంటిది జీవిత భాగస్వామి విషయంలో జాతకాలు 100% ప్రముఖ పాత్ర వహిస్తుంది. జాతకం పక్కాగా కలిస్తేనే ఒకరినొకరు అర్థం చేసుకో గలుగుతారు. లేకపోతే జీవితాంతం కొట్టుకుంటూ నే ఉంటారు. మానవ ప్రయత్నం ఎంత చేసినా, అక్కడ ఇద్దరి మధ్య అసంబద్ధమైన ముడి పడి పోయింది. తప్పదు. అనుభవించాల్సిందే.
ఈ భూమి మీద ప్రతి జీవికి పుట్టిన దగ్గరినుంచి మరణించే వరకు ఆ జీవి మీద గ్రహ ప్రభావం ఉండి తీరుతుంది.
ఎక్కడో ఉన్న చంద్రుని వలన ఈ భూమి మీద సముద్రం ఆటు పోట్లకు గురి అవ్వడం లేదా. అది గ్రహ ప్రభావమే గా.
ఇక మన చదువులు అంటారా, ఈ చదువులు డబ్బు సంపాదించడానికి మాత్రమే పనికి వస్తది. విజ్ఞానం వేరు, ఇప్పటి చదువులు వేరు. విజ్ఞానం వైజ్ఞానిక అంశాలతో ముడి పడి ఉన్నది. అలాంటి అంశాలు మన గ్రంధాలు, వేదాలలో కో కొల్లలు. వాటిని ఇంగ్లీషు వాడు ఎత్తుకు పోయి మనకు పాఠాలు చెప్తున్నాడు. అందులో జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక వైజ్ఞానిక గ్రంధం. దాన్ని ఔపోసన పట్టి దానిలోని మర్మం తెలుసుకుంటే ఎన్నో ప్రయోగాలు చెయ్యొచ్చు. అలానే పాక శాస్త్రం, వైమానిక శాస్త్రం, ఇంకా చాలా ఉన్నాయి. ముందు వీటిని కనీసం నేర్చుకుంటే, ఇప్పుడు చదివే చదువులు ఎందుకు చదువుతున్నా మో అర్థం అవుతుంది. ఈ రోజుల్లో అన్నీ ముక్కున పెట్టే చదువులే. ఇప్పుడు చదువుకున్న వాళ్ళలో ఎంతమందికి మన భారతదేశ చరిత్ర తెలుసు. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే, మన పూర్వీకుల గురించి తెలుసుకుంటే మనకి. ఒక తెలియని ఉద్వేగం, దేశం మీద భక్తి కలుగుతాయి. ఎప్పుడైనా ఆయా ప్రదేశాలకు వెళ్ళినపుడు అప్పుడు చెక్కిన శిల్పాలు, కట్టడాలు చూసినప్పుడు వాటి చరిత్ర మన కళ్ళ ముందు కదులుతుంటే ఎంత ఉద్విగ్నత ని అనుభవిస్తాము మో మాటల్లో చెప్పలేము. అది తెలియకపోతే అదొక పాత రాతి కట్టడం అయిపోయి సెల్ ఫోన్లలో తలకాయలు దూరుస్తాం. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. అన్నీ చదివి తెలుసుకోవాలి అనే ఆత్రుత ఉండాలి. అంతే గాని ముక్కున చదివి వడిలెయ్యకుడదు.
రెండు సంఖ్యలు కలిపితే కూడిక విలువ వస్తుంది అని మన మైండ్ లో ఉండి పోయింది. అది మన జీవితంలో చాలా చోట్ల ఉపయోగ పడుతుంది, అనుభవిస్తున్నాం. అదే ఇంజినీరింగ్ లో ఒక పెద్ద సమీకరణం (ఫార్ములా) ఎందుకు చేస్తున్నాం దానివల్ల మన జీవితంలో ఏమైనా ఉపయోగం ఉన్నదా లేదా అని ఆలోచించారా. లేక మార్కుల కోసం ముక్కున వేసుకుంటున్న రా. అలా అయితే ఎందుకు మన చదువులు.
తప్పైతే క్షమించగలరు.🙏
యెస్ జాతకాన్ని నమ్మాలి కాని పూర్తిగా కాదు
బాగా చెప్పారు బ్రదర్
H
Supper
Pelli ki mental machurity
Mukhyam.
Chinnathanam lo andariki mental
Mechurity vundadu.
Mental mechurity vachesariki
Swantha abhiprayalu tho.
Mondi thanam, aham bhavam vasthunnayi. Understanding mukhyam.
Pedda valla pempakam lone
Adi vuntundi.emina
Domination lekunda understanding
Ga vuntene pellillu success avuthai.
జాతకాలు చూడడం గత 30 సంవత్సరాలనుండి మాత్రమే ఉంది అంతకు ముందు బ్రాహ్మణులు మాత్రమే పాటించే వారు.
U r right sir
Nice Guruvu garu chala bagaa cheparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu meeru achu sr.ntr la unnarandi..thanks for ur information🙏
Maku jathakalu kalavaledu... names tho kalisai ante cheskunam..bt now phasing many problems...vati nundi ela baita padali ani alochanalo unna...
Sir ma jatakalu kalva ledu paiga arrenged marriage pelliki mundu andaru bayapettaru kani Pelli chesukuni happy ga vunnam okarini okaram respectful ga vuntam naku papa kuda vundi chaala happy ga vunnam.pelli ayyaka vidipovadam vidipokapovadam mana chetullo vuntundi jatakam kaadu ani ardam ayyindi
Thanku
Meetho okasari matladali,number pettandi pls
@@keerthimannem7367 cheppandi Keerthi garu ma jatakalu kalava ledu kani ma life bagundi ippudu ma wife ki second delivery time kuda vachhindi happy ga vunnam memu
@@keerthimannem7367 nenu hinduvu ne devudini kudaa nammutunnanu kani manishi rase jatakalu nammnu jatakalu anevi marriage lu chedakottadaniki oka reason matrame it's not correct .manam okarini Pelli chesukovalni devudu nirnayiste e jatakalu em chestayandi devuduni nammandi Pelli chesukunnaka okariki inkokaru respect ichhukuni prema ga vundandi mimmalni edi vidadeeya ledu ante idhi me kosam matrame cheppatam ledu Genaralize chesi cheptunna
Send me number
Jathakalu sudakun ma vivaham sesaru bagunnamu eppudu ma pillalaku suthunnam
Jathakam kalisthe better.. okavela istapadithe.. iddaru as jathaka lopalani batti devuni poojalu.. ikadiki ikari support ga undatam.. epatikapudu jathakam baagoledhu ani gurthu chesukuntu vaalani vaalu sardhi cheppukotam chesukunte better.. epatikaina.. pelli chesukovalante rendu Kutumbaalu kaavali.. chesukunna pelli nilabadali ante vaala iddariki okarante okariki swardham undali... thanu naa vaadu nenu endhuku vadhulokvali ani aame.. thanu naadhi nenu endhuku vadhulokovali ani athanu.. anukovali..
Chala baga chepparu
Jathakalu baga kalisi 100 percent perfect ani cheppina pellillu divorce ayyayi.
Adhi chuse vallanu batti vastundi jatakam chuse prati vokkaru 100 percent vastadi ani kadu
జాతకాలు బాగానే ఉన్నా మంచి ముహూర్తంలో వివాహం జరగకపోయినా సమస్యలు వస్తాయి.
నిశ్చయించిన సుముహూర్తం ప్రకారం జరగక పోయినా సమస్యలు వస్తాయి
@@SsmultiInfo మేడమ్ మాంగల్య దోషం వుంటే చనిపోతారు అనేది నిజమా
It indicates that there is some mistake occurred. May be date of birth or time of birth were varied. Time factor, date and place of birth factor are most important. This also one type of science. When you add dilute sodium hydroxide to indicator added dilute hydrochloric acid the nuetralisation reaction appears. If you add some other solution the reaction will not appear. Dilution is also have some calculation. Then only the nuetralisation will occur at some calculated addition. Similarly the alignment of horoscope will be seen. This is my personal opinion.
Nijamgane jatakalu kalistene pelling cheyali nenu study chesina vallalo naku telisindi
Jathakalu chusi pellichesukunnavallu vidakalu ivvakunda bathukutharani miri rasivvagalara swamysaru....
జీవితానికి అర్థం తెలుసుకోనంత కాలం
ఆడవారి జాతకాలని నిర్ణయించేది మగాళ్ళే
వారి బ్రతుకులతో ఆడుకునేది మాగాళ్ళే
ఆడ, మగ కాదు జీవిత భాగస్వామి పట్ల ప్రవర్తన వారి మనసును బట్టి వుంటుంది. అలాగ తెలుసుకొనే విధానము మన వ్యవస్తాలో దాదాపు సూన్యము.
Correct baga chepparu
జాతకాలు కుదరకపోతే పెళ్లి చేసుకోవద్దు సర్వ నాశనం అయింది నా జీవితం నాతో పాటు నా పిల్లలు మా అమ్మ నాన్న లు చాలా కష్టపడుతున్నారు 🙏🙏
nenu 150% jathakalu pakkaga chusi chesukunna, full probs, happy time ee ledu. Final my verdict love marriage is best. Atleast u will get some happy momeries.
ఏమైంది ఆండి.
Naku oka doubt andi...ma tata lu generation lo,, valla dob ala thelusthai..vallu hospital lo puttaledu... mostly home delivery la...a date lu gurthu petukoleni vallu kuda unaru..mari vallaki a jathakallu chusi pellilu chesaru...vallu enduku divorce lu thiskuntunaru.....
జాతకాలు చూసి చేసుకోవాలి అంటే ఇండియా లో తప్ప ఇంక ప్రపంచంలో ఎవరికి పెళ్లిళ్లు అవ్వవు.....
@SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🕉️ miru matladedi thappu..kshaminchandi ila annanduku... Kani idi thappu....meeku telsindi konchamey...telsukovalsindi chala undi...iddaru vidipovadamlo ayna kalavadamlo ayna andulo devudi hastam untundi... okasari alochinchandi....
Well said
Jathakalu kalisthene manasulu kalusthayi. Jathakalani antha thakkuvaga chudakandi
Jathaka Lu kalavakapoina Shanthi chesi e bapanollaki asthulu ammukoni cheyocchu ...
Baga cheppav.nee thala raathalu bagunte jathakam bagunnatte.vedi chepedi endhi sodi.malli aa sodhi ki dabbulu ichi kovali.
Moon and moon's strength is important as moon is manah karaka. Then minimum 18 points indicates a smooth marriage life. Then planets dasas are to be taken for calculation to have comfortable life. This is my personal opinion.
Good explination
super sir.well said
Vest matalu iddari Madhya understanding undali..jatalalu chusi chesunavi vidipoynavi chala unnay
ఈ understanding ఉంటుందా లేదా అని జాతకంలో తెలుస్తుంది
Jathakalu chudakunda chesina pellillu kuda success ayyayi.
Jathakalu chusi chesinavi kuda
Fail ayyayi
Edi nammali teliyadam ledu.
Manalani inka manatho vachina vallani namite chalu inka deni namalisina avasaram ledu
Fate medha depend avuthundhi chusukone chesthae supper lekapothe fail anii ekkda ledhu
Chusukone chesenavallu vidpothunaru
Lekpoena vedipothunaru
Chuseukone enti anta use
Money vuntey,
avida ki 4pillalu,6mandi mogullu,12mandi boyfriends vunna no problem abbayi ki
Mogudu ki same qualities assalu maghadu kakapoyina no problem
Ammayi ki
Correct ga chepparu rppudu antha money untey jathakalu kalisavi antaru money lekahapothey jathakalu kalavaledu ani cheppistharu 😌
Dhaya cheysi meru Ela cheypadam padathi kadu Andi.... jathakalu correct ga vundi pelli ayyakka...chala problem face cheysaru... adhay manasulu kalisaka...pelli cheysi chudandi happy ga vuntaru
Its their income.. Why they ruin by saying truth somehow their family gets food out of people's fear
Jathakalu kalavanapudu ammai abbai la manasulu mathram ala kalusthai sasthri garu.. Konchem vivaranga cheppagalaraaa...??
Manchi question vesaru. Meku marriage ayyi undadu. Manasulu kalavatam ante okari balaheenatalani okari bharinchadam andi. Ide mana bhaarateeya samskruti lo goppatanam. I wrote what I felt and what I got to know for the past 10years of my married life. Hope u understood my answer
Jaathakam kalavakapote name change Chesi chestharu marriage kalistene chesukovali kalavakapote name change Chesi chesukovali Ledhante Chala problems vasthai na anubavam chepthunna
No body can predict or read or change which was pre written by God Brahma
Correct ga chepparu
@@kavyasri7755 మీకు మ్యారేజ్ అయిందా నాకు మ్యారేజ్ కాలేదు నాది ఉత్తర బద్రనక్షత్రరం
@@ca.hanumansastryyenugu సార్ జాతకం చేబుతార మీరు
@@ponnurupavankumar5367 ledu andi naku jatakam chudadam raadu nenu ippude nerchukovatam prarambinchanu
@@ca.hanumansastryyenugu నాడేటా బర్త్ చేబుతాను నాకు మ్యారేజ్ ఏప్పుడు అవుతుంది చేబుతారని నాది ఉత్తర భధ్ర నక్షత్రం
Naamadharula ammai, modikallu abbai vivaham jarigipointe remedies unnaya,cheppagaalaru?
It is predefined activity at the time of birth, believing right jyotisyam is good (forecast), jyothisyam can not stop marriage, only knowing God's knowledge ( gita,bible, kuran) can do favour.
Jathakam only for satisfaction not a real fact.
Horoscope lekapote Mari vallaki marrge avvada sir,enti ela msg istunnaru
jathakam kalisina kalavaka poina pelliki eddari manasulu kaliste chaalu..sampradayam kosam ammai abbai nachi jathakam kalavaledani miss chesukune badulu name chage chesukunte chaalu
ఆ మనసులు కలిసాయో లేదో జాతకంలో తెలుస్తుంది
@@SsmultiInfooka abbaiki nachina ammayi manchi ammai undi chinnapati nundi telusu anukundam..aa ammai jathakam kalavakunte vadileyatamena?? name change chesukuni chesukovachu kada
Katnalu Korina Vidhamga Kudaraka Pothe Jathakam Addu Vasthundi Anthakante verekaranam Ledu
Jathakam kalisina janta kuda one year lo divorce theesukunnaru. Idi emity Guruji.
Prabhuvu biddalaki cheppalsina avasaram ledhu guruvu gariki
@@cuteboykandhan well said bro
Devudu kumarudu pudarhadu ani bhayam
@@cuteboykandhan 😂rod echinav bro
జాతకాలు బాగానే ఉన్నా మంచి ముహూర్తంలో వివాహం జరగకపోతే సమస్యలు వస్తాయి.
Understanding and maturity unte emi avasaram ledu
Jatakalu 5 pantulaki choopiste okkokkaru okola cheptaaru anni choosaka kuda failure ainavi unnai ami choosukokunda bagunnavi unnai vedam jhothishyam pina chala gowravam undi kani jatakalu choopinchi choopinchi nammakam poindi
Peru marchi vivaham cheyocha
Prajalaki manchi chepandi ..Inka pichi mudaanammakalthoni prajalani mosam cheyakandi.. jhatakala thokka naa...Life chala chinnadi..Veedu chepey sodiee vini life ni spile chesukovadu
Mana hindu marriages almost anni marriages jathakalu chuse chestaru.
Kani ala chesina marriages kuda tarvata fail avutunnai.
Iddaru manushulu kalisundadaniki kalavalsindi jathakaalu kaadu.
Okari mida okariki nammakam, Prema undali. Avi unnappudu jathakalatho pani ledu.
Prati samsaramlo kasta sukaalu common ee Chinna Chinna godavalu kuda common ee.
Kani vaatini ela handle chestunnam anedanimidane vaalla samsaralu depend ayyuntai.
100% jathakaalu kalisinanta matrana aa couple ye godavalu lekunda 100 yrs batukutarani kaadu.
Alage jathakaalu assalu kalavalani couple next marriage ina next day ne vidipotaru ani kuda kaadu.
Namavocha leada
pelli ayi samsara yogam lekapote em dosham
అబ్బాయికి అమ్మాయికి మధ్య వయసు 8-10 సంవత్సరాలు ఉండవచ్చా
Miru cheppedani batti jathakam kalavani vallu pelli cheskokudadu antey inka love marriage cheskuney alochana unna valla sangati emantaru??? Jathakalu kalavaledani vidipothey madyalo premaki ardam emundi..it doesn't make any sense.... E jathakalu anevi kevalam manameeda undey planets effect....oka person thana senses ni thani master chestey....deniki bhayapadalsina avasaram ledu
Sir ee sastra lu anni first nundi levu. Konni castes vachhayi tarvatha andulonchi kontha mandi raasina books ivi. Andulo anni correct kavu guru garu.konnisaarlu jatakala perutho chala lifes spoil ithunnai ippatike
anusharatnam m mundu meeru sastram chada vandi pure science is astrology
@@manojkorlam jyothisha sastraanni thappu battatledhu...kaani idhi kachithamga jaruguthundhi ani nammakam ledhu,dhaiva balam goppadi ani chivarilo cheppakapodam thappu....avathala manishi gurinchi theliyalante observe cheyyali..jathakam okkadhaani meedha depend ayithe nastapotham...
Nee thala raathalu batti jaruguthundhi.divinity ni nammandi.ade mimmalani mee gamyaani ki cherusthundhi.
Avunu brooo nannu kuda jathakam kalavaledu ani nenu ishtapadina abbaei nannu vaddu antunnadu naku chala badhaga undhi
@@anithaanitha5368 అనిత నీకు మ్యారేజ్ అయిందా జాతకాలు కలవక పోయిన నచ్చితే చేసుకుంటా
వేలకు వేలు సంబావనలు పోసి నూటికి నూరుశాతం జాతకాలు ఫుల్ల్ గా కలసిన వారి
వైవాహిక జీవితాలు అన్ని విధాల సక్రమంగా
కొనసాగుతాయని గ్యారంటీ ఏమైనా ఉందా!?
నిత్యం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అర్థం కావడం లేదా ఆ శాస్త్రాలలో ఉన్న పస ఎంత అనేది!?
Jaathakalu kalsina vaallu okaru kuda inthavarku vidipoina vallu leraa?!
Naku alaage chesaru, naku daridram thagaladindi
Ante jaathakam choosaraa? Choodaledha?
@@sujithsujith123 ante first engagement ayyaka pelli muhurthaalu pettadaniki vellinapudu chusaru, but 30yrs back cancel chesukune avakasham maaku oorlaku ledu, adrushtam naku ledu, ee jaathakalu kalavaledu annadi 2 or 3 yrs tharuvatha thelisindi, ma parents mida kopam vachhindi alaaga chaalaa orchukunna
పెళ్ళి కాకముందు
జాతకాలు సరే
పెళ్ళి అయిన తరువాత
సన్న్యాసం తీసుకునే ముందు
వీరి జాతకాలు నిర్ణయించేది సన్న్యాసులా?
😂😂😜
Asalu date of birth correct ga leka jaathakam leka pelli cheskunna vallu kuda bagane unnaru. Thalaraatha anthe yedaina. Devudi daya. Jaathakalu chudaali kaani ide kaaranam ga vidadeeyatam manchidi kaadu
Adavalaki 5 Dava thanam ante pasupu kukuma ani antaru alaga 7 va thanam ante Santanam ani antaru.....
Ala 1 to enni tannalu adaavalaki unnai
Ani chepagaluru ani ...
🙂🙂🙂
పుట్టిన తేది సరిగా వ్రాసుకోని వారి పరిస్థితి ఏంటి?........ అటువంటి పరిస్థితుల్లో వారి పేరును బట్టి నక్షత్రాలు నిర్ణయించి , ముహూర్తం నిర్ణయించి వివాహం చేస్తున్నారు. ఆ వివాహాలు నిలబడటం లేదా?..... మరి అలాంటి సందర్భాల్లో ఏది నమ్మాలి......... శాస్త్రం అందరికీ ఒకే తీరుగా ఉండాలి...... అప్పుడే అది శాస్త్రం.... జరుగబోయే అనర్థాన్ని చెప్పినపుడు అది జరుగకుంటే లేదా మంచి జరుగుతుందని చెప్పినా చెడు జరిగితే ఆ శాస్త్రం లో సప్రమాణత ఎంత?......ఈ భ్రమలో పడిపోయి ఇబ్బందులు పడుతున్నవారి పరిస్థితి ఏంటి? ......
ok sir, previously except brahmins no caste will see the jathakalu.sir.jathakalu correctena.if they are correct i have seen one marriage daghter of an astrologer which ends as divorce within one year,
Ma forefathers nunchi ipati daka ma father valla daka memu a jaathakam chudale, memu brahmins.. Its not in caste or jathakam.. Its in gut feel life long undagaltam ane oka namakam ravali undali kanisam marriage aiyina taruvata okari opinions ki okalu respect istu unte a jathakam and caste chudakarledu
@@sairamvishnubhatla abbiy kanna ammiy 1yr elder iythy Mari muhartham alaga pedatharu
Vrushabha rasi karkaataka rasi kuduruthunda
Asalu konnni casts lo ivem chudaru ina manchigane untaruu Anni jathakalu chusi chesina pellillone Inka ibbandhulu unnai
Guruvu garu namaste. Naa peru Bhagyalaksmi. Naa bartha peru veeranna. Maa iddari jathakam bagunda
Jathakalu chusukokunda love mrg chesukunna vallu bane untunnaru kada
Eddaru annadammulu okey year lo mrg chesukovachaaaa?
ఆరు నెలలు తరువాత చేసుకోవచ్చు అని అంటుంటారు
Jatakala pichini lepi marriage kakunda vyavastanu bhrashtu pattincharu. Anni kaliste baguntarani gyarantee meerevaryna istara? Mana va jatikante munde jatakalu puttinaya? Meeru cheppe jatakale final ani cheppa galara? Vyaktula guna ganalu,manchitanamu avasaramu leva. Bratuku teruvuky leniponivanni kalpinchi inka pellinllu kakunda addu padutunnaru. Ento mandi jatakalu choosi jeevitalu chidramyanavarini choostunnamu.Mari jatakalu emichesinatlu? Mottamu ammayila parentslo ilanti moodha nammakalanu inject chesi inka pendlillu kakunda karakulavutunnaru. Dayachesi ilanti videolu pettakunda konta hetuvada drukpadamunu alavarinchi manava kalyaniki todpadandi.
Ma Jatakaluchala bagaaa kalisai Kani ma vivaham jeevitam asssaaalu baledu swami epudu na bary tarupunundi misunderstanding valla godavalu
🕉️✝️☪️ ||జై పంచముఖ హనుమాన్9441864526📳((మీ ముఖ గమలికల బట్టి,హస్త రేకల బట్టి జ్యోతిష్యం చెప్పబడును))
{{గురువు గారు దుర్గా శివ రాజ్ గారు జ్యోతిష్యం చెప్తారు}}
((సమస్యలు లేని వారెవ్వరు ఉండరు))
ఆడవారికి:-1.వివాహ విషయం(కుజ దోషం)
2.సంతానలేకపోవటం.
(సంతానం మరణించటం)
3.భర్తతో సఖ్యత లేకపోవటం
4.సంసార పరమైన సంతోషం లేకపోవటం
5. స్త్రీ జాతకంలో శని, నాగ దోషాలు
మగవారికి:-1.ఉద్యోగం,వ్యాపారంలో సమస్యలు
2. వివాహం,సంతానం
3.విదేశీయానం, ఆయుర్దాయం
4.శత్రు ప్రయోగాలు
5. స్త్రీ వశీకరణం
6.ఆస్తి తగాదాలు
7. కోర్టు, రాజకీయ, ఆస్తి సమస్యలు (( ప్రత్యేకముగా స్త్రీ పురుష వశీకరణ సమస్యలు )) ((దుబాయ్, కువైట్, మరియు ఇతర దేశాల వెళ్లి ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్నార అయితే ఇక చింతించకండి 100% శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా చేయబడును))
మొదలైన సమస్యలు ఉన్నవారు తక్షణ పరిష్కారం కోసం కాల్ చేయండి 👇👇
👉 [📳9441864526📳💪🇮🇳✊ దయచేసి సరదా కోసం, టైంపాస్ కోసం ఫోన్ చేయకండి ఇదంతా మీ మంచి కోసమే 🙏 ||సర్వేజనా సుఖినోభవంతు||9441864526
Minampati Srinivasarao
If suppose jathakalu set iyay ani pelli cheskunte aa abbai ki bad habits n bad character unte is that ok?? Ledu ee jathakalu, character lu, qualifications, jobs chuskuntu kurchunte malli pelli inka kaledha ani adugutharu
So apudem cheyali mari??
@@rams_ramyaaaమీకు మ్యారేజ్ అయిందా
తలా ఒక రకంగా చెబుతున్నారు గురువు గారు
Jaatakaalu kalisi Kuda enno kapuraalu fail avutunnayi. Mari daniki samadanam enti guruvugaaru?
ravee741 y
ravee741 school lo lessons baaga cheppina ..Endhuku fail aithunaru kontha mandi ... .....Even andhariki equal ga classes cheppina ante em cheptavv
@@Varma8333 excellent 🙏🙏
@@vasanthibathala1840 tqtq
సరైన ముహూర్తం వల్ల
Sollugallu... Ekkuvaipoyaru...
ఎలుగు బంటి పాదం వున్న అమ్మాయి ని పెళ్లి చేసుకోవచ్చా
Kujadosham unnavallani {lady} pelli chesukovacha phaltham cheppandi
Kujadosham unte Kanuka kujadosham unnavaallane marriage chesikovali. Unte iddariki undali lekapote iddariki undakudadu
🙏 ammayiki abbayiki 27 gunalu kalisi miru cheppina 2,7,8,5 staanalu balamga unnapudu kuda jathakalu kalavaledu iddariki ani enduku annaru maku cheppandi inka ememi chudali jathakalalo cheppandi
😳
Jatakalu is nothing but astrophysics, adi oka science, buddi gyanam lekunda danito jevitalni link pettukunte Sanka naku potam
Meeru Sodhi aapandi.....mee sodhi vini pelli cheskokunda migilina vallu chala mandhi unnaru......mee sodhi vini jathakalu kalisai baaga ani pelli cheskunna vallu divorce theeskunna vallu chala mandhi unnaru.....andhukani koncham sensible ga matladandi
vundavalasinadhi prema anthe kani jathakalanu nammi mimmalni meeru mosam chesukokandi 2019 idhi 1900 kadhu upgread version baryalni preminchandi chalu ...
Jathakalu bagunnappudu mari katnam yendhuku , properties yenduku, big career job yendhuku chusthunnaru mari, only jathakam chusi pelli cheyyochu kadha ,
If human accept that is good otherwise that is bad so it is full of waste panchayathi
Naku pelli 33 years avtundhi nadhi rakshasa ganam ma avidadhi devatha ganam maku 12 points e vachay jatakam after marriage Naku Jubilee hills lo 3 bhk flat madhapur lo 120 sq yards site sampadinchanu don't give silly statements
పుట్టుకపాటు వెంట జిరాక్స్ ఏమైనా వచ్చిందా స్త్రీ పురుషులకు చెప్పండి శాస్త్రి గారు అబద్ధం
Bottu a finger tho pettali cheppandi guruji
దృష్టి దోషం తగలకుండా
ఉండటానికి బొట్టు పెట్టుకుంటాము
భగవంతునికి పది వ్రేళ్ళతో
నమస్కారం చేస్తాము
ఏ వ్రేలైనా పరవాలేదు
నాకు చిటికెన వ్రేలు అంటే ఇష్టం
అది దేవతల వైపు తిరిగి ఉంటుంది
నమస్కారం చేసేటపుడు
epudu naku na lover ki asalu jathakalu kudaraledu.... mangalya balam ledu aapapa ki kuja dosham vundi... valu family kuda financial ga poor, matho compare chesthe. epudu jathakalu chusi aapilani vodileyala... leka cheskoni kalisi bathakala?
Don't go for marriage bro bcz Kannada super star punith sir love mrrg they r very understandable couple bt their horoscope is not suitable unfortunately he died. Not in every case bt jathakam also played a crucial role in life
అందుకు అందుకేనేమో ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి వీళ్ళు చెప్పడం వలన అది బాగాలేదు ఇది బాలేదు ఆ చక్రం బాగోలేదు ఈ రాశి బాలేదు లాస్ట్ కి కొంతమంది ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ పెళ్లిళ్లు కాకుండా ఆగిపోయినారు 30 ఏళ్లు 35 ఏళ్లు 40,50, చివరకు తల్లిదండ్రులే చనిపోతున్నారు వీళ్ళు పెళ్ళిలో కావడం లేదు
How they tell like that oka vela jathakalu chusi pelli Cheste Antha manche jarigiddi ani nammakamenti veellevaru Ee vidhanam right ani cheppataniki veeri daggara vunna scientific adharalu kani experienced adharalu kani Emi unnai elanti varini encourage cheyakandi india venakki vellataniki meere karanam
Love marraige ayi kuda Kalindi undaleka chanipoyina vallu unnnaru
Arrange marriage anni choosi kalisayi ani chesina vallu kuda vidipoyins vallu unnaru
Sir ఏమి లేదు.. అమ్మయికి అ బ్బాయికి 40 దాటిన తరువాత వివాహం కుదిరితే .జాతకాలు చుడాల అండి.
చూడాలి.
అలా అయితే ఎప్పటికీ పెళ్లి కాదు 😭
శాస్త్రప్రకారం చేస్తే కుక్కపిల్లలు పుట్టాయని పాత సామెత
asalu jathakalu kalavtam entra mee bondha? 2 manushulu life long kalisi vundataniki kavalsindhi mutual respect, trust, honesty, sincerity, maturity, financial stability ani chala vuntayi, kevalam jathakala perutho manushulanu ela vidagottali, bhayapetti dabbulu ela dochukovali edhe kada ra mee buisiness. World lo chala deshallo chala mandhi life long hpy ga vunde couples vunnaru,vallu jathakalu chusi pelli chesukuntunara??? 21st century lo kuda e murkhtvam entra???
Me appointment kavali antey Ela sir
Jathakalu kalisayani chesina,
Vidipoina vallu vunnaru.
Roju keechuladu kunevaruu
Vunnaru.
Pillalu puttani varu vunnaru.
Atha aadapaduchu latho padani vallu vunnaru.
Nammala vadda teliyatam ledu.
Guruvu garu marriage time 9.30 unte abaei amaei ki 10 .30 thali katavacha
Jeelakara bellam muhurtaniki pedithe chalu.thali eppudaina kattochu.
Guruvu garu ammai jathakamlo 12 matrame unnai em cheyali
Avunu nadi kuda alane palikayi am cheyyali
Your absolutely wrong sir
Don't repeat again ...this kind of stories
Nevu cheppindi 100% thappu prema pelli ye jathakam evaru lekunda gudilo pelli ye nakshatram ye balamu ye balagamu iddari preema pelli evaru vedadestharu ye graha kutami vedadesthundi ye varugulu yekkadivi evi purvakalamulo andaru yela pelli chesukunnaro meeku theliyada manchiga kudi unna dampathulni evaru veru cheyyaleru
Perlu marchi pelli cheyochha
చేస్తున్నారు అలా కొందరు
Guruvugaru meeru cheppina markulu 18 ki 15 vaste pelli chesukovacha
Idemaina exam ......aa
@@swaroopareddy167 hahaha 👍
Kastam