జాతకాలపై నమ్మలేని నిజాలు చెప్పిన చాగంటి || Chaganti Koteswara Rao Excellent Speech about Jyothishyam

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 87

  • @g.n.murthyg.n.murthy5331
    @g.n.murthyg.n.murthy5331 5 лет назад +19

    అయ్యా గురువుగారు నమస్కారం

  • @dileepk8232
    @dileepk8232 5 лет назад +6

    🙏🙏🙏🙏mi padalaku guruvu garu ,nenu badalo vunnapudu mi matalu odarchutay thank u guruvu garu

  • @thotaramani9271
    @thotaramani9271 5 лет назад +15

    Jai Krishnadevarayulu....🙏🌟

  • @mylariachuthananda1210
    @mylariachuthananda1210 5 лет назад +8

    గురువు గారు ఇంత వరకు తెలియదు ameging

  • @ilovepurepeople
    @ilovepurepeople Месяц назад +3

    తిధులు విధి ని మార్చలేవు అని జిల్లెళ్ళమూడి అమ్మవారు చెప్పారు .ఎన్ని పూజలూ ,గుడులూ తిరిగినా మన కర్మని ఎవ్వరూ తప్పించలేరు .ఏది ఆపలేము .ఈ జాతకాలు నమ్మి ఎంతో మంది డబ్బులు పోసి ,భయముతో కాలాన్ని వ్యర్ధం చేసుకునే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు .కోవిద్ లో ఈ జాత కాలు ఏమిచేశాయి .దేన్ని ఆపలేదు.🙏

  • @vishaldashing4588
    @vishaldashing4588 5 лет назад +7

    Iam thinking like this always... Jai matadi

  • @venkateshganta2090
    @venkateshganta2090 2 месяца назад +5

    నమస్తే గురువుగారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 5 лет назад +9

    ధన్యవాదాలు గురువు గారికి
    🌹🙏🌷

  • @tgangabhuvaneswari9931
    @tgangabhuvaneswari9931 5 лет назад +6

    Guruvu garu ki namaskarum

  • @jhansilakshmi9218
    @jhansilakshmi9218 5 лет назад +9

    Namaskaram Guruvugaru🙏..

  • @sirishaevani757
    @sirishaevani757 Месяц назад +3

    Asalaaa description tappu , chaganti emiti? Chaganti garu?

  • @veerabhadraraoparuchuri237
    @veerabhadraraoparuchuri237 26 дней назад

    ఓం శ్రీ గురు భ్యోనమహః పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sivamahol3413
    @sivamahol3413 Месяц назад +1

    Good morning sir

  • @mbrprasad
    @mbrprasad 5 лет назад +5

    Well said

  • @simhaseetha5439
    @simhaseetha5439 5 лет назад +45

    Nenu jothisyam nammanu guruvugaru🙏🙏🙏yendukantee naku devudu paina chall nammakam. .. manaki edi rasi pettivunteee adeejaruguthundi

    • @SravanthiDurgam-b4i
      @SravanthiDurgam-b4i 9 месяцев назад +2

      Carect

    • @vallimarisetty6889
      @vallimarisetty6889 Месяц назад +7

      ఆ రాసిపెట్టి వున్నదే జాతకం😊

    • @nidadavolusatyanarayana9795
      @nidadavolusatyanarayana9795 Месяц назад

      So what

    • @policesrinath5490
      @policesrinath5490 Месяц назад +3

      Jyotishyam kuda correcte. Mana pravarthananu batte, manam chesa devatha aradhananu batte mana thala ratha marutundi. Mana pravarthana dharmanga untoo evarikee haani cheyakunda unte mana thala raatha manaku marintha anukoolanga marutundi. Ade manamu eppudoo ekkuvaga papalu chestunte mana pravarthana manaku marintha prathikoolanga marutundi. Kani jatakam lo ee updation kanapadadu. Kabatte jatakamlo cheppinavannee jaragavu. For example,sati Savitri thana pativrathyam valla thana bharthaku deerghayuvu thechukundi. Mahabharatamlo duryodhanudu pandavulanu enno badhalaku guri chesi Draupadini nindu sabha lo avamaninchadam valla 120 years ki chavalsina vadu Bhimudi chetilo 68 years ke poyadu. Ante athani bad behaviour valla athani future marintha negative ga maripoyindi.

    • @NagasantoshVammaravilli
      @NagasantoshVammaravilli Месяц назад

      Neee antha vedava evvadu vundadu

  • @shashisri9599
    @shashisri9599 Месяц назад

    🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chala baga cheparu guruvu garandi

  • @siribb4219
    @siribb4219 5 лет назад +7

    Guruvu gari padamulaki namasunanjeli ghatisthu

  • @paparaok978
    @paparaok978 Месяц назад +6

    నమస్కారం గురువుగారు మీరు చెప్పే ప్రవచనాలు నేను శ్రద్ధగా చదువుతాను, మీకు జ్యోతిష్య శాస్త్రం మీద పూర్తిగా అవగాహన లేదనేది స్పష్టంగా అర్థం అవుతుంది, మీరు పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం ప్రకారంగా ఈ జన్మలో మీ జాతక కుండలిలో శుభ గ్రహాలు శుభ స్థానంలో బలంగా స్థితి పొంది ఉండడం వల్ల, ఆ శుభగ్రహాలు శుభ ఫలితాలను బలంగా ఇవ్వడం వల్ల మీరు ఈ ప్రవచన జ్ఞానాన్ని సంపాదించారు, ఆ శుభగ్రహాల ప్రభావం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు, ప్రజాదారణ, ప్రజల యొక్క అభిమానాన్ని సంపాదించారు, కానీ జ్యోతిష్య శాస్త్రం మీద మీకు పూర్తిగా అవగాహన లేదు, జ్యోతిష్య శాస్త్రం మహా సముద్రం లాంటిది, మనకు అవగాహన లేని జ్యోతిష్య శాస్త్రం మీద మనము చిన్న చూపు చూడరాదు, మీలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తులు జ్యోతిష్య శాస్త్రం మీద చిన్న చూపు చూడరాదనేది నా అభిప్రాయం. 💐🙏💐

    • @lokeshp891
      @lokeshp891 Месяц назад

      paparao garu
      35 years tartva goda jatakam chustara, ? Second marraige ammayi ki jatkam mali chustara ?

  • @lokendranathg
    @lokendranathg 18 дней назад

    PAHIMAM PAHIMAM PAHIMAM GURUBHYONAMAHA

  • @bsreeram6092
    @bsreeram6092 Месяц назад +6

    మీ డేట్ అఫ్ బర్త్ పెట్టండి చాగంటి కోటేశ్వరరావు గారు..!🙏 మీ పూర్తి జాతకం నేను చెబుతాను..🙏🙏 మీకు "రాజయోగ ప్రవచన కారుడు"గా 2015 నుంచి 2024 లోపు.. విశేషమైన గుర్తింపు , గౌరవ మర్యాదలు మీకు ప్రాప్తించాయి. గోచార పరంగా నవమాధిపతి తన స్థితి, యుతి, వీక్షణ తో దశమ, అష్టమ, స్థానాలను వీక్షించడమే.. గౌతమ బుద్ధుడు పుట్టగానే.. రాజయోగి కాడు, కర్మయోగి అవుతాడని.. రాజ జ్యోతిష్య పండితులు ఆనాడే చెప్పారు. బుద్ధుడి తండ్రి గారు భౌతిక ప్రయత్నం తో.. ఎంతో ప్రయత్నించారు.. చివరికి కర్మయోగి అయ్యాడు. రాజ జ్యోతిష్య పండితులు చెప్పినట్టు... మరి జ్యోతిష్యం అబద్ధం అని అంటారా.. వెలుగు పేరు చెబితే చీకటి పోదు.. భక్తి ఉపాసనతో.. ఉపద్రవాలు తొలగిపోవు.. ప్రాక్టికల్ గా ఆలోచించడమే నేర్చుకోవాలి అంతా కూడా.. నేను ఇలా విమర్శ చేశాను అని అన్యధ గా భావించకండి 🙏 ఇట్లు ..,మీ శ్రీమన్నారాయణ..9398508093

  • @vyshnavivyshu8203
    @vyshnavivyshu8203 5 лет назад +3

    Gruvu garu meku padabii vandanallu 🙏🙏🙏

  • @yellantlasaraswathi4234
    @yellantlasaraswathi4234 Месяц назад

    🙏🏻guruvu garu

  • @nageshraj838
    @nageshraj838 Месяц назад

    వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మారసంమర్దనం
    భూభృత్పర్యటనం నమత్సురశిరఃకోటీరసంఘర్షణమ్ ।
    కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య కిం వోచితం
    మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో సదాంగీకురు ॥ 64 ॥

  • @Shan-sg7mm
    @Shan-sg7mm Месяц назад +1

    🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻

  • @somayajulaavi8250
    @somayajulaavi8250 Год назад +3

    Ante panchagam lo vunna vanni jaruguthunnaya prathi okkari life lo

  • @neelamvenkatesh2726
    @neelamvenkatesh2726 29 дней назад +1

    Garikapati garu only vastu sastram gurinchi namma vadhu ani chepparu... Jyothisham gurinchi kadhu😊

  • @ramakrishnasharma240
    @ramakrishnasharma240 5 лет назад +3

    Chala Chala adbhutanga vastavanni teliyachesaru

  • @Kavitha95855
    @Kavitha95855 Год назад +1

    Namala vadda

  • @ManjulaKG-ef2yn
    @ManjulaKG-ef2yn 4 месяца назад +2

    Padapavadanalu guruji

  • @venkataramaraomuvva9366
    @venkataramaraomuvva9366 5 лет назад +3

    🔱💐💐💐🙌🙌🙌🙏🙏🙏

  • @krishnaaddanki3683
    @krishnaaddanki3683 5 лет назад +3

    👌👌👌👌

  • @manasamskruthi1979
    @manasamskruthi1979 4 месяца назад

    Jai gurugaru

  • @eedararanga2906
    @eedararanga2906 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @pnagavenipnagaveni
    @pnagavenipnagaveni Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @Adduriarunakumari
    @Adduriarunakumari Месяц назад +1

    గురువు గారి నమస్కారం మా అబ్బాయి నక్షత్రం ఆరుద్ర మా మేనకోడలు నక్షత్రం జ్యేష్ఠ వివాహం చేయవచ్చు గురువు గారు దయవుంచి చెప్పండి

    • @phanikumar-i8v
      @phanikumar-i8v Месяц назад

      except shravanam, you can proceed to any star but horoscope should match, not birth starts

  • @srinivasnune1600
    @srinivasnune1600 Месяц назад

  • @sandeepbojja379
    @sandeepbojja379 Месяц назад +5

    యేమోసిర్ మీరు ఇలాచెబితే గరికపాటిగారు నమ్మొదంటారు

    • @bhaskaradgual8850
      @bhaskaradgual8850 Месяц назад +1

      Garikapati maatlo garvam kanipisthundi… ayana maha pandithulu kavochu … but chaganthi gaaru nemmadiga matladutharu and nenu ayane follow avuthanu .. garika paati face looks very cunning but changanti garu look very divine

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Месяц назад +1

      Endhukante garikapaati garu ala cheppadaniki reason donga swamulu ekkuva ayyaru jyothishyam chepthaam antu.ayina indirect ga asale vadhu ani cheppadu nammakandi ani

    • @rsreedhar2332
      @rsreedhar2332 Месяц назад +1

      గరికిపాటి మాటలు వింటే గడ్డి తినడమే

    • @bhaskaradgual8850
      @bhaskaradgual8850 Месяц назад

      @@RAJRK-dn2ut mari oka sabha lo andharu chiranjeevi kosam arustuvunte ee yanaki kopam vochindi kada Mari adhi garvam kaada ?

    • @neelamvenkatesh2726
      @neelamvenkatesh2726 29 дней назад

      Garikapati garu cheppindhi vasthu sastram gurinchi not about jyothisham... Adhi teludukoni matladandi

  • @AshokKumar-rf7uk
    @AshokKumar-rf7uk Месяц назад

    Guruvu garu namaste

  • @venkatmadhu6551
    @venkatmadhu6551 Месяц назад

    Chagantia kadu, call me chaganti
    garu please change title

  • @somayajulaavi8250
    @somayajulaavi8250 Год назад +1

    Eppati nunchi mee speech lo vinanu

  • @kethasubbarao-or8ws
    @kethasubbarao-or8ws Месяц назад

    బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండము 31లో జ్యోతిష్యం చెప్పేవాడు నాగవేస్టము అనే నరకంలో వేల సంవ్సరాలపాటు భాధ పది మళ్ళీ జ్యోతిష్కుడు గా పుట్టి తర్వాత ఏడు జన్మలు వైద్యుడుగా పుడతాడు ఆ తర్వాత గొల్లవాడు గా కమ్మరిగా శంక కారుడుగా పుట్టి పాపాలను వదిలించుకొనును ఇక్కడ విషయం ఏంటంటే వైద్య వృత్తి చేసిన వాడు కూడా అదే నరకానికి వెళ్తాడు అని విక్టరీ పబ్లికేషన్స్ బ్రహ్మవైవర్త పురాణం పేజి నెంబర్ 224 లో ఉంటుంది

  • @Narasimha-q5j
    @Narasimha-q5j Месяц назад +1

    It’s true .

  • @rammohanvk
    @rammohanvk Месяц назад

    Please leave everything to nature. Whatever should happen will happen. We mortals cannot do or predict or deduce anything

  • @guma4531
    @guma4531 5 лет назад +1

    🙏🙏

  • @KalyanChandrayadav
    @KalyanChandrayadav Месяц назад +1

    నమ్మితే ఒక గొడవ లేకపోతే ఇక గొడవ. అందుకే భగవంతుణ్ణి నమ్మడం బెటర్

    • @pushpalatha5164
      @pushpalatha5164 Месяц назад

      God ni nammali danitho Batu kastapadi work cheyali chaganti Varun chepinavi andariki panic cheyavu

  • @UmadeviVulli
    @UmadeviVulli 3 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bsfssbnsg6440
    @bsfssbnsg6440 4 года назад +3

    Jatakalu nammoddu ante devunni nammalsina avasaram ledu devudu ledu

  • @somayajulaavi8250
    @somayajulaavi8250 Год назад

    Alredy swami vivekananda said it is not true ani

  • @raviravi-dl5pp
    @raviravi-dl5pp 5 лет назад +2

    K veerendra Kumar kuttam

  • @narayanrl8110
    @narayanrl8110 5 лет назад +4

    Guruvgaru, r u receiving any royalty from these people who split your work into small small videos to make money ?

  • @s.v.l.nreddy4286
    @s.v.l.nreddy4286 4 месяца назад +1

    Vyasarayalu , The King of Vijayanagara Kingdom 😂😂😂, it's all Trash 😂

  • @varaprasad6882
    @varaprasad6882 Месяц назад

    Nonsense

  • @MrSatyanarayanak
    @MrSatyanarayanak Месяц назад

    Useless lecture!????

  • @chalapathiize
    @chalapathiize Месяц назад

    ఎదో పిచ్చిగోల
    గ్రహాలు మనకోసం?
    జాతికోసమా?
    ఎంతమంది జాతకం చదవగలరు.?
    హిందూ మతం అంత business...

  • @Sridevi-k1i
    @Sridevi-k1i 13 дней назад

    స్వామి జీ శ్రీరామచంద్ర ప్రభువు ధర్మ ప్రభువు కదా మరీ ఎవరో చాకలి వాని మాటలు విని నిరాపరధి, గర్భవతి, అయిన సీతామాతను అడవులకు పంపించడం ధర్మామా రాజుగా రామచంద్రుడు చేసిన ఈ పని రాజ్య ప్రజలందరికీ కూడా ఆదర్శమే అయితే చీటికిమాటికి ప్రజలందరూ కూడా తమ భార్యల పై నింద పడితే ఇలాగే ఇంటినుంచి వెళ్లగొడతారు కదా ఇది ధర్మమా...కోటేశ్వరరావు గారూ దయచేసి న అనుమానలను నివఫుట్టి చేయమసని మనవి పద్మావతీశ్రీదేవి కావలి నెల్లూరు జిల్లా 9493171171

  • @ysgaming9932
    @ysgaming9932 Год назад +1

    🙏🙏🙏🙏🙏

  • @bharadwajk8122
    @bharadwajk8122 7 дней назад

    🙏

  • @SuseelaDevi-un5uq
    @SuseelaDevi-un5uq Месяц назад

    🙏🙏🙏

  • @arunaswamy9515
    @arunaswamy9515 21 день назад

    🙏🙏🙏🙏🙏

  • @jayanthikatipally6429
    @jayanthikatipally6429 Месяц назад +1

    🙏🙏🙏