మన ఆంధ్ర అయోధ్య...| Exploring Vizianagaram Sri Ramanarayanam Temple | Bangkok Pilla

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 3,1 тыс.

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 10 месяцев назад +16

    Akka Seethamma yela vuntado chudaledu but meeru matram Seetamma la vunnaru.

  • @santoshkumarm7851
    @santoshkumarm7851 Год назад +18

    ఈ దేవాలయాన్ని ఇంత బాగా నిర్మించిన ఇంజనీర్స్ ప్రతిభ చాల అద్భుతం. తాజ్మహల్ నిర్మాణానికి ఏ మాత్రం తీసిపోనట్టుగా ఉంది. మీరు చూపించిన వీడియోస్ అన్నింటిలో ఈ వీడియో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ధనుస్సు ఆకారంలో దేవాలయం చాలా బాగుంది.

  • @sricharan9723
    @sricharan9723 Год назад +193

    అద్భుతంగా వుంది రామనారాయణ దేవాలయం 🙏🏻🙏🏻🚩🚩🕉️🕉️ జై శ్రీరామ్ 🚩🙏🏻 జై హనుమాన్ 🚩🕉️

    • @sreenivasyadav6376
      @sreenivasyadav6376 Год назад

      Very nice and beautiful pictures of sreeram God is great 🙏🙏🙏

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +10

    24 నిమిషాల్లో మొత్తం రామాలయం విష్ణాలయం చూపించారు,హనుమాన్ విగ్రహం,లైటింగ్ చాలా బాగుంది.అలాగే సరస్వతి,వినాయక విగ్రహాలుబాగున్నాయి,ఆంధ్రా,రాయలసీమ తెలుగు యాస వేరు వేరు గా ఉంటుంది అంటారు,మీ మాట బాగుంది.ఆ గుడి కట్టించినవారిని ఆ విష్ణువు,శ్రీరాముడు కాపాడాలని కోరుకుంటున్నాను,మేము ఆ గుడికి వెళ్ళిన అనుభూతి కలిగింది,మంచి vedio చేసినందుకు ధన్యవాదాలు💐🙏🚩🕉️
    జై శ్రీరామ్,జై హనుమాన్,జై విష్ణు🙏

  • @ramkanchi1536
    @ramkanchi1536 Год назад +13

    మీరూ ఇటువంటి దైవ దర్శన వీడియోలు పెట్టినందుకు చాలాబాగుంది నాకు. నిను. చూడలేకపోతున్న మీ వాళ్ళ నిను అక్కడి విష్యషాలు చాలా బాగా తెలియాపార్చారు మాకు ❤ జై శ్రీ రామ్ good happy 😍😍

  • @skondalraosanam4821
    @skondalraosanam4821 Год назад +95

    ఈ దేవాలయం చాలా బాగుంది .ఇటువంటి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాదని చూపించి అందరికి తెలియచేసినందుకు మీకు ధన్యవాదములు.ఈ దేవాలయంని కట్టిoచిన వారి పేరు కలకాలం నివాలని కోరుకొందాము .

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Год назад +14

    రామ నారాయణం గురించి మీరు అందించిన వివరణ అత్యద్భుతం సోదరీ.🎉🎉🎉🎉
    ఓం శ్రీరామాయనమః

  • @bunny-vt4ms
    @bunny-vt4ms Год назад +15

    Tq అక్క.. నేను విజయనగరం అడపిల్లనే.. మన జిల్లా లో ఇంత మంచి ఆలయం ఉందని మన తెలుగువాళ్ల కే తెలియదు.. ఇప్పుడు చాలా మందికి తెలిసేలా చేశావు... నేను కూడా వెళ్ళాను ఈ టెంపుల్ కి చాలా అంటే చాలా బాగుంటుంది... ఇక మన భాషకి వస్తే చాలా మంది ఎటకారం చేస్తారు.. మన విజయనగరం పలకరింపు ఎంత నిండుగా ఉంటుందో ఎంత kalupugoruga ఉంటుందో వాళ్ళకి తెలియదు...

  • @krishna9084
    @krishna9084 Год назад +73

    ఒళ్లు గగురుపొడిచే దృష్యాన్ని చూపించినందుకు ధన్యవాదాలు అలాగే ఇలాంటి అద్భుతమైన కట్టడాన్ని కట్టిన నర్సింహమూర్తిగార్కి ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @vimala.m3787
    @vimala.m3787 Год назад +2

    చాలాబాగా చక్కగా వివరించారు. మీరు చెపుతుంటే గాని వాటి గొప్పతనం తెలియటం లేదు లేకపోతె చూసామా వచ్చామా అన్నట్లుంటుంది మీ దృక్పధం చాలా బాగున్నది హనుమంతులవారివిగ్రహం లో రామాయణం, పంచముఖ ఆం జనేయుని ఆయన నడుచుకుంటూ రావటం అన్ని చాలా అద్భుతం గా చూపించారు. మీ యాస ఏమిలేదు మామూలుగానే చక్కగా ఎంతో క్లియర్ గా చెపుతున్నారు వివరించి మరి. మీరు సినీ యాక్టర్ గౌతమీ లావున్నారు ❤🙌🏿🙌🏿ఇలానే మాకు అన్ని ప్రదేశాలు చూపించండి thanks హైద్రాబాద్ అన్ని చూపించారు అదిచుసాము 👌🏿🙌🏿

  • @guruvishnubadvel7164
    @guruvishnubadvel7164 Год назад +119

    ధనస్సు ఆకారంలో ఉండే రామాలయం గుడి అద్భుతంగా ఉంది జైశ్రీరామ్🚩🚩🚩

    • @siddudarling1896
      @siddudarling1896 Год назад

      Long press to edit & lock@@Village_Moments641 Ramudu Devudu.. Ravanasuruniki vunna varam valla ataniki Devatala valla kani rakshashhula vallakani maranam ledu.. Ravanuni samharinchadaniki lokakalyanardham manava roopamlo janminchii... Manishi anubhavinche anni kashtalani anubbhaavinchadu.. Enno badhalu paddadu.... Atuvanti goppa gunalunna vyakti manavudinakani.. Devude.

    • @siddudarling1896
      @siddudarling1896 Год назад

      @@Village_Moments641 ardam cheskone tathwam vunte enthinaa vivarinchavachchu.. Vadinchalanukunte entha cheppina anavasaram... Sampoorna Ramayanam chadavandiii.. Anthaa meeke ardhamavutundii

  • @apparaojampa5617
    @apparaojampa5617 Год назад +54

    మేడం మేము కూడా రామనారాయణం సాకల పేట చాలాసార్లు వెళ్ళాం చాలా బాగుంటుంది శ్రీ రాముడు చరిత్ర చిత్ర రూపంలో అద్భుతంగా కట్టారు

  • @praveenapathapati9299
    @praveenapathapati9299 Год назад +32

    Ramanarayanam is an emotion to us
    We monthly visits the temple from visakhapatnam
    So good to see again the temple
    We recollect all the memories
    Laser show,temple all the journey
    From my house in MVP colony to temple 48.7km
    We enjoy the journey and the view of temple
    Thanks to u

  • @sureshbabuanne
    @sureshbabuanne Год назад +11

    బ్యాంకాక్ పిల్ల శ్రావణి వీడియో విశ్లేషణబావుంది.సూపర్ ఆంధ్రా అయోధ్య విజయనగరంలో. మాకు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద composite ఆలయం గత శతాబ్ద కాలం గా కట్టలేదు.దేశమంతా ఫైనాన్స్ చేసేది వీళ్ళే శతాబ్దాల తరబడి. అయోధ్య లో లాగా రామాయణ దృశ్యాలు అద్భుతం. ఆ కళాఖండాన్ని శ్రుష్టించిన కుటుంబం ధన్యులు. జై శ్రీరామ్. జై హింద్.

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 Год назад +54

    అక్క ఇలాంటిది ఒకటుందని తెలియదు కాని మీరు శశ్కత్తు ఆ రాములవారిని చూసినంత ఆనందంగా ఉంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీ రామ్ 🎉🎉🎉

    • @pandapubg4981
      @pandapubg4981 Год назад +2

      సాక్షాత్తు

    • @akshayapeddapally9820
      @akshayapeddapally9820 Год назад +1

      Yes correct Andi nakkuda theliyadhu temple vundhani. Jai shree ram 🚩🚩🚩

    • @raghavendraraghavendra2167
      @raghavendraraghavendra2167 Год назад

      @@pandapubg4981 రాలే అన్నా జరా అజస్ట్ అవ్వరాదే

    • @prasadbabu6947
      @prasadbabu6947 Год назад

      Madi kuda vizianagaram akka memu 5times vellamu akkadiki reply evvu akka meramte naku chala estam

    • @BMK-he1ro
      @BMK-he1ro Год назад

      @@Village_Moments641 Asalu Shambukudu Valmiki Ramayanam lo ledu, reservations pettukuni chaduvukunte ilaage ardamayyiddi, Ramudu daiva avataram, tana jeevitham lo anni chesadu kabatte devudu ayyadu, ramudu sita ni tappa inkevarini enduku pelli chesukoledu? 1. Ramudu devudi avataram, neeku ekkada chepparu devudi avataralaki munde anni telispotaayi ani? so noru adupulo unchuko 2. Ramudu sita mata goppatanam teliyajeyataniki agni pravesam cheyamannadu, entati balamaina rakshasudinanina oka pativratani pondaledu ani pativratyam mahatmyam andariki teliyajeyadaniki alaa chesadu. 3. Ramudu anni saktulu unna Devadevudu kadu, adi manava avataram anni sadhinchukuni goppavadaina vadu ramudu, Avataram veru Devudu veru, devullaki kuda parimithulu untayi, andaru ee yoga, maha, ananta mayallo vari vari paridhulatho untaru. 4.asalu valmiki rachinchina ramayanam lo shambukudu gurinchi ledu 5. Ramudu ekkada chindadu? original sundara kandalo slokam "na māṃsaṃ rāghavo bhuṅkte na cāpi madhusevate |
      vanyaṃ suvihitaṃ nityaṃ bhaktamaśnāti pañcamam || 5-36-41" ramudu puttin vamsam lo evaru madyapanam, mamsam sveekarincharu, ani ikkade raasi undi, original book lo ne raasunte, nuvvuu ekkadinunchi katha allutunnav? 6.Ayodhya lo ne kaadu ramudu ekkada ala cheyaledu, neeku hinduvula meeda dvhesham tho ila matladatutunnav 7. Ramudu ashvaniki puttaledu, nuvvu evariki puttavo mundu nuvvu telusko 8. Ramudu ekkada vilapinchadu , aa vilapinchindi nee amma ayyuntundi ninnu kannanduku 9. Bharya meeda anumanam ramudiki ledu, Ramudu kevalam sita ne pelli chesukunnadu, sita adavulaki vellina bangaru vigraham pettukuni tanane patni ga bhavinchadu, Nee lanti nikrushtulaki em ardam avutundile ramuni goppatanam

  • @BudiDurga-zh7hs
    @BudiDurga-zh7hs Год назад +5

    చాలా బాగుంది ఇలాంటివి ఎవరు ఎప్పుడు చూపించలేదు ఇలాంటి వీడియోస్ వల్ల మన హిందూ సాంప్రదాయాలు విశిష్టత అందరికీ తెలియజేశారు చాలా చాలా కృతజ్ఞతలు❤

  • @tulasisureshch6628
    @tulasisureshch6628 Год назад +33

    చాలా అద్భుతంగా ఉంది దేవాలయం చాలా మంచి దేవాలయాన్ని మాకు చూపించారు ఇటువంటి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిన నరసింహ మూర్తి గారికి ధన్యవాదములు🕉🕉🕉 జై శ్రీరామ్🕉🕉🕉

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 Год назад +18

    మీ వీడియో వల్లనే ఈ ఆలయం గురించి తెలిసింది,అంతకుముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఇంత అద్భుతమైన ఆలయం ఉందని తెలియదు, థాంక్యూ ఫర్ showing us.

  • @lalithagodavari8942
    @lalithagodavari8942 Год назад +7

    🙏 ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది. Hat's off to ramnarayan Murthy garu. ఈ దేవాలయం ఉంది అని మాకు చూపించిన మీ కు ధన్యవాదములు 🤝

  • @jagadeswariadari991
    @jagadeswariadari991 Год назад +31

    ఇలాంటి ఆలయం మన ఇండియాలో ఉంది అంటేనే చూసిన నా కలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి
    నేను మా family తో వెళ్లి చూస్తాము
    మాకు ఇలాంటి ఆలయం చూపించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jyothi7638
    @jyothi7638 Год назад +39

    🙏🏼 జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🏼 ఆలయం అద్భుతంగా ఉంది 🤩 మన ఆంధ్రప్రదేశ్లో ఇంత అందమైన ఆలయం ఉందని అసలు తెలియదు మా అందరికీ ఆలయం గురించి తెలియజేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు 🙏🏼

  • @thotamahesh6653
    @thotamahesh6653 Год назад +9

    నిజంగా మీ ఛానల్ ద్వారా గుడి మరియు గుడి కట్టించిన వ్యక్తి యొక్క గొప్పతనం తెలిసింది ధన్యవాదములు అండి జై శ్రీరామ్

  • @ABHIRUSHI31
    @ABHIRUSHI31 Год назад +8

    అమ్మ రెండు జెళ్ళ సీత బాగున్నారా .ఇంత గొప్ప రామనారాయణ దేవాలయం అనేది ఒకటి ఉన్నదని ఇంతవరకు మాకు తెలియదు . మీరు ఎక్కడ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చాలా బాగా చూపిస్తున్నారు.
    👌👌👍👍🙌🙌

  • @user-Latha
    @user-Latha Год назад +5

    వీడియో చాలా బాగుంది అండి, మేము ఆంధ్ర ఉండి ఎప్పుడు చూడలేదు అండి, మీ వీడియో చూసిక మేము కూడా వెళ్లి చూస్తాము 👌👌చాలాచాలా బాగుంది అండి

  • @princegautham7514
    @princegautham7514 Год назад +5

    మన విజయనగరం గురించి ఈ వీడియో తో బ్యాంకాక్ వాళ్లకి కూడా తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యేకత అందరికీ తెలుస్తుంది. దానికి కారణం మీరే 👏🏻👏🏻

  • @vaibhavsaripalli4313
    @vaibhavsaripalli4313 Год назад +17

    మన విజయనగరం రామ బాణం కోవెల చూపించినందుకు చాలా థాంక్స్ అక్క

  • @anningisureshbabu2635
    @anningisureshbabu2635 Год назад +11

    Mam మేము గుడికి వెళ్లి చూసే దాని కన్నా మీరు చూపించిన విధానం చాలా బాగుంది. Thank you 🙏

  • @sithamahalaxmi9366
    @sithamahalaxmi9366 Год назад +8

    హాయ్ అక్క. మాకు ఇంతటి అద్భుతాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. నాకు రాముడన్న రామాయణం అన్నా చాలా ఇష్టం. జై శ్రీరామ్🙏🙏🙏.

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 Год назад +11

    మీకు ధన్యవాదాలు
    అక్కడికి వచ్చి మేము చూస్తున్నట్టు అనిపించింది రెండుకళ్ళూ చాలలేదు చూడడానికి చాలా అందంగా ఉంది గుడి .మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీ రామచంద్రస్వామి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @satheeshshirdi9973
    @satheeshshirdi9973 Год назад +14

    ఓపెనింగ్ షాట్ చూడగానే.. బ్యాంకాక్ లాగా అనిపించింది.. నేను ఇంతవరకు ఇది చూడలేదండి
    తెలియనివి చూపిస్తున్నందుకు ధన్యవాదములు

  • @aaronazai9802
    @aaronazai9802 Год назад +157

    Hat's off to Narsimha garu and Nithya family. చాలా గొప్ప దేవయలం ఈ తరానికి అందించారు.

  • @kanururao1678
    @kanururao1678 Год назад +35

    Quite natural voice and clearly explaining about the Ramayanam...Everyone to be visited this Ramnayarayanam at the entrance of Vizianagaram (outskirts)... Thanks for your patience...

  • @baddihari9042
    @baddihari9042 Год назад +2

    చాలా అద్భుతంగా చూపించావు సిస్టర్. మేము ఎప్పటినుండో ఈ రామనారాయణం సందర్శిద్దాం అనుకుంటే అవ్వడం లేదు. నీ వీడియో ద్వారా చూసాము. రామాయనాన్ని చాలా సింపుల్ గా వివరించావు. మీరు చెప్పే తీరు అద్భుతం&అమోఘం. జై శ్రీరాం 🙏🙏🙏

  • @Sunkarpavani-jz8hz
    @Sunkarpavani-jz8hz Год назад +9

    మనకి ఇక్కడ దగ్గరలో పద్మనాభంలోకుంతీ మాధవ స్వామి దేవస్థానం కూడాఉందివీలైతే అది కూడా ఒకసారి అందరికీ చూపించండిఅది కూడా చాలాబావుంటుంది

  • @umadevim2931
    @umadevim2931 Год назад +5

    ఇంత మంచి అద్భుతమైన వీడియో అదిగాక విజయనగరం లో రామాయణం తలపించే ఇంత పెద్ద ఎత్తున గుడి మరి ఆ గుడి తాలూకు వివరాలు ఇంత చక్కగ వివరించినందుకు బాంకాక్ పిల్ల కాదు ఇండియా కు వచ్చిన సీతమ్మ లా చక్కగ వుంది. ఆగుడి కట్టించిన వారికి శతకోటి ధన్యవాదాలు

  • @sailajagalla8108
    @sailajagalla8108 Год назад +13

    అసలు ఈ ఆలయ నిర్మాణ సృష్ఠి కర్త శ్రీ రామ నారాయణo గారికి మా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @itsmevinod..9194
    @itsmevinod..9194 Год назад +7

    Vizianagaram లో విజ్జు స్టేడియం చాలా బాగుంటుంది ఒకసారి మీ subscribers అందరి నీ కలవచ్చు కథ...

  • @vishhuv3000
    @vishhuv3000 Год назад +8

    అబ్బ ఒక గొప్ప పెద్ద పుణ్య క్షేత్రాన్ని చూపెట్టావమ్మ చాల అద్భుతంగా ఆనందంగా ఉంది.

  • @annapurna.vattikutimanu1367
    @annapurna.vattikutimanu1367 Год назад +5

    తెలియని దేవాలయం గురించి చాలా బాగా చూపించారు. చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏❤️❤️

  • @adhilakshmiadhilakshmi2451
    @adhilakshmiadhilakshmi2451 Год назад +8

    రామయ్య గుడి సూపర్ గా ఉంది అక్క జై శ్రీరామ్ 🙏🙏🙏🙏 ఆంజనేయస్వామి లేజర్ షో సూపర్ ఉంది ఇంతటి దర్శన భాగ్యన్ని మాకు కలిపించినందుకు మీకు చాలా థాంక్స్ అక్క

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 Год назад +5

    అద్భుతం గా చూపించారు చెల్లెమ్మ గారు, మీరు, మీ కుటుంబం, మీ బందువులు అందరినీ, ఆ వైకుంఠవాసుడు, చల్లగా చూడాలి , జై గోవింద

  • @ajayphaneendhar
    @ajayphaneendhar Год назад +5

    I hope this place will come to limelight with your video for vizag and araku visitors.. Thank you Andi 👍

  • @durgabhavani5069
    @durgabhavani5069 Год назад +45

    It’s a great visual experience Amma 👍❤️
    Thank you so very much for showing us 🙏
    Didn’t know there is something like this in Vijayanagaram.
    God bless you 😊

  • @ramyakrishnakumili5695
    @ramyakrishnakumili5695 Год назад +62

    Hi I am also from Vizianagaram...I am proud of you that you really shown our Ramanarayanam Temple❤

    • @skmlprasad4835
      @skmlprasad4835 Год назад

      In fact quality of videography is impressive 😍

    • @shivannarayanamamidisetti5700
      @shivannarayanamamidisetti5700 Год назад

      @@Village_Moments641 నీ ప్రశ్నలు బట్టి నీవు ఎన్నో పురాణాలూ, హితిహసాలు, గ్రందాలు, చదివావని అర్ధం అవుతుంది.
      ఈ హిందు గ్రంధాల్లో లేని మంచి ఏ మత గ్రంధంలో నైన చూపించు.
      నాదొక సందేశం... మీ తల్లిదండ్రులు లేదా ప్రపంచంలో అందరు ఏదో తన ఇష్ట దైవం అయిన రామున్నో , యేసునో , అల్లనో.. నాకొక మంచి బిడ్డను ప్రసాదించు అని కోరుకుంటారు. గుడికి వెళితే అక్కడ పూజారి, చర్చిలో ఫాదర్, మచిదులో హిమమ్ ఉంటారు గుడుకి వెళ్తే పూజారికి, చర్చికి వెళితే ఫాదర్ కి మచిదుకివేలితే హిమమ్ కి పుడతారా... నీవు ఎక్కడికి వెళ్ళవు.

  • @swethaamudapuram9442
    @swethaamudapuram9442 4 месяца назад +1

    మేము వెళ్లి ఈ ఆలయం చూశాను చాలా బాగుంది విష్ణుమూర్తి రాములవారు చాలా చక్కగా ఉన్నారు అక్కడ చూసినంత సేపు మీరే గుర్తుకు వచ్చారు మీరు ఆంధ్రాలో మిమ్మల్ని కలిసి వెళ్దాం అనుకున్నాం మాది తెలంగాణ ప్రాంతం

  • @chandranachandrasekhar7615
    @chandranachandrasekhar7615 Год назад +23

    Visited ramanarayan last year but your narration is so nice and inbetween quotes are very inspiring...Keep doing good work ... thank you sis...😊😊😊😊

  • @gh6382
    @gh6382 Год назад +27

    ఇంతటి అద్భుతమైన శ్రీ రాములవారి గుడి చూపించినందుకు ధన్యవాదాలు అక్కయ్య🙏🚩జై శ్రీ రామ్ 🚩🙏

  • @AlkaDharmareddy
    @AlkaDharmareddy 5 месяцев назад +1

    జై శ్రీ రామ్ exllent చాలా బాగుంది నాభూతో నాభవ్యషట్ జై శ్రీ సీతా రామ.. ప్రత్య క్ష దర్శన భాగ్యం కల్గించు సీతా మాతా జై శ్రీరామ చాలా బాగా చూపి నందుల కు ధన్యవాదములు చెల్లమ్మ జైహింద్

  • @akhilak1218
    @akhilak1218 Год назад +161

    హిందువునని గర్వించు హిందువుగా జీవించు..
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @boyinikavitha5629
    @boyinikavitha5629 Год назад +4

    జై శ్రీ రామ్ 🌺🙏🙏🌺 మంచి గుడి చూపించారు అక్క ❤🥰😍 అద్భుతంగా ఉంది అక్క గుడి జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @jagadeeswarikondapalli1883
    @jagadeeswarikondapalli1883 Год назад +4

    రామాయణం అంత అద్భుతమైన పురాణ కథ ను మన కనులకు కట్టినట్టు గా తెలుగు మరియు ఇంగ్లీష్ లో వుంటుంది నేను కూడా విజయనగరం అమ్మాయినే thank you akka

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +47

    ధనస్సు ఆకారంలో ఉన్న రామాలయం చాలా చాల బాగుంది...Wow 👌🏻పిల్లలకి ఐన... చెల్లెలికి ఐన అతి గారాభం పనికిరాదు 👌🏻👏

    • @sathya19655
      @sathya19655 Год назад

      😂😂😂😂avunandi nijame.

  • @saradhisharma3549
    @saradhisharma3549 Год назад +29

    It’s really fantastic to see it’s beautiful structure & in particular evening Laser show on #Hanuman displays on Hanuman Statue was outstanding. As far as I remembered I haven’t seen like this show in rest of the world 🌎 ❤❤❤❤

  • @kittu_editzz
    @kittu_editzz Год назад +4

    ఈ దేవాలయాన్ని మేము మా ఫ్యామిలీతో రెండు మూడు సార్లు అత్యద్భుతమైన ఉండండి చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం మన సనాతన ధర్మ ఆచారాలు అక్కడ లేజర్ షో మాత్రం చాలా

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад +30

    15:30 - 18:22 Wow Excellent..Chala Chala Bagundhi❤️ రామ స్థూపం... విష్ణు ఆలయం..జ్ఞాన మందిరం...మీరు దర్శించుకోవడమే కాకుండా మాకు కూడా ఇంతటి మంచి దేవాలయాన్ని చూపించినందుకు ధన్యవాదాలు..😍😍

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +29

    మేము ఇక్కడే ఉన్నా ఈ ఆలయం గురించి తెలియదు అమ్మ ఎంత మంచి ఆలయం చూపెట్టవ్. విశాఖపట్నం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటాము.thank you.

    • @Jampana_shorts
      @Jampana_shorts Год назад

      Visakhapatnam kadu Vizianagaram

    • @ratnakumari9872
      @ratnakumari9872 Год назад

      @@Jampana_shorts విజయనగరంలో ఉందని తెలుసు అండి నేను విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తాను అని నా అభిప్రాయం. విశాఖపట్నం టు విజయనగరం దగ్గర, చుట్టాలు విశాఖపట్నం లో ఉన్నారు కనుక.

  • @smileyfamilycanadateluguvlogs
    @smileyfamilycanadateluguvlogs Год назад +1

    Hello Sravani garu.. we are in canada .. 3 years back chusa temple ni , malli mi video tho ala temple ki vellochinattu anipinchindi.. mana Vizianagaram temple ni goppaga chupincharu.. nice video

  • @durgaprasad5256
    @durgaprasad5256 Год назад +4

    Hai sister, with your video i came to know how the temple is. Very beautiful. Iam near to Garividi but not able to visit one time also. Because my job is in Hyderabad. But should visit ones after seeing your video. By this video so many people will know about this temple and will visit.👍👍👍🙏🙏🙏

  • @veeramntl
    @veeramntl Год назад +8

    యాష వేరైనా❤❤ తెలుగు భాష ...❤..మన అమ్మ భాష ఒక్కటే కదా అక్క😊😊

  • @pitanivaralakshmi1022
    @pitanivaralakshmi1022 Год назад +2

    Hai Andi chaala baaga explane chesaaru mana సనాతనధర్మం కోసం a temple kattinchinavallaki ధన్యవాదాలు 🙏🙏🙏

  • @gubbalanagalakshmi8936
    @gubbalanagalakshmi8936 Год назад +4

    బాణం ఆకారంలో గుడి చాలాబాగుంది బ్యాంకాక్ పిల్ల మీరు అన్ని బాగా explain చేస్తారు

  • @numa7258
    @numa7258 Год назад +7

    ఎవరు చేయని వీడియోస్ నీవు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది నీవు రామాయణం వివరించిన అంత సేపు నాకు కళ్ళవెంట నీరు వస్తూనే ఉన్నాయి అంటే అంత సంతోషించాం అని అర్థం నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి రా చెల్లి

  • @rkstudio5278
    @rkstudio5278 Год назад +3

    అక్క అద్భుతంగా వుంది రామనారాయణ దేవాలయం🙏🙏🙏

  • @suvedanarasipuram2071
    @suvedanarasipuram2071 Год назад +11

    Video chala bavundi akka. Thank u for taking us through such a lovely place along with u akka. Baga anpichindi ee video start to end, mana tradition gurinchi. N whole Ramanyana in a pictorial format and the amazing laser show. Nice video akka. Thank you once again akka.

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +12

    ముసలమ్మ గారు ఫిట్టింగ్ పెట్టారు,😅❤ ఎంత బాగా మాట్లాడుతావు శ్రావణి. భగవంతుడు నీకు అద్భుతమైన సమయస్ఫూర్తి కానుకగా ఇచ్చాడు keep going 🎉

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 9 месяцев назад +1

    చాలాబాగాచెప్పావు పిల్లా నా వయస్సు75సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం చూసా .
    ధన్యవాదాలు
    జై సీతా రామాంజనేయ
    నారాయణగారికి శ్రీహరికృప ప్రాప్తిరస్తు

  • @anilkumaraavula4346
    @anilkumaraavula4346 Год назад +6

    చాలా మంచి ధైవ స్థలం చూపించారు అక్కా

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 Год назад +3

    హనుమాన్ విగ్రహాన్ని అలా రేజర్ లైటింగ్ షోలో చూడడం ఎంత చాలా అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేం రియల్ సూపర్ సూపర్ జైశ్రీరామ్ జై హనుమాన్.

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 Год назад +1

    Chala baga cheppavu ammalu - after watching your video , we felt like visiting this place at the earliest - !!! Jai sriram🙏🏽🙏🏽🙏🏽AuntyK

  • @bindhumadhavi2844
    @bindhumadhavi2844 Год назад +14

    Hi sravani garu. So happy for you and lots of love from vizianagaram. Please show heritage of our vizianagaram too

  • @nunkappakamble4545
    @nunkappakamble4545 Год назад +3

    ಜೈ ಶ್ರೀರಾಮ್ ವಿಡಿಯೋ ತುಂಬ ಇಷ್ಟವಾಯಿತು ಧನ್ಯವಾದಗಳು👍👌😀🙏

  • @MSR1477-d6m
    @MSR1477-d6m Год назад +2

    చాలా మంచి ప్లేస్ చూపించారు. మీకు ధన్యవాదాలు .🙏

  • @sathiadinarayanareddy1580
    @sathiadinarayanareddy1580 Год назад +5

    నీ జాతిని నీ బాషని నీ యాస ఆ.ప్రాంత వాసులకు యంతో గర్వం.ఆ ప్రజల మనషు గెలవడం ఒక అద్రూష్ఠం

  • @amarsakshi3489
    @amarsakshi3489 Год назад +4

    అద్భుతమైన రామాయణ దేవాలయం వీడియో ద్వారా చూపించారు. మీకు ధన్యవాదాలండీ.

  • @Nakkella
    @Nakkella 11 месяцев назад +1

    గుడి కట్టించిన వాళ్లు ఎంత ఓపిగ్గా కట్టరో ఆ గుడి నీ మీరు అంతే ఓపిక తో చూడలేని మా మాలాంటి వాళ్ళ కి చాలా బాగా అర్థం అయినట్లు గా చూపించారు.చాలా దన్యురాలిని నేను ఇది చూసి . థ్యాంక్యూ శ్రావణి గారు, ఇంకా విడీయో చేసిన వారికి.కాని చివరిలో ఆనందంతోనో తెలియదు మరి బాధతో తెలియదు నా కళ్ళు చెమ్మగిల్లాయి ఇంత మంచి ఆలోచన తో ఆ పెద్దాయన ఒక కార్యం మొదలు పెట్టారు కానీ మధ్యలో నే కాలం చెల్లించారాని బాధ కలిగింది. కానీ ఆయన కొడుకులు ఆ అంతకంటే ఎక్కువ దైర్యం తో ఈ రామాయణం పూర్తి చేసారు వాళ్ళందరికీ చాలా, చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మీ ప్రయాణం అంతే వేగంగా కోనసాగించాలాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.....

  • @meenakshireddy507
    @meenakshireddy507 Год назад +3

    Chala bagundi akka akadiki veli chusinatu anipinchela video chesinaru thank you so much 🥰 nenu odisha lo untuna enta manchi please mana india lo undi teluskuna mi vala anduke chala chala thanks akka❤

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Год назад +6

    హాలో శ్రావణి గారు. ఎలా ఉన్నారు. ఇక విజయనగరం చుట్టూ ప్రదేశాలు మాకు చూపిస్తారన్నమాట. బ్యాంకాక్ పిల్ల ఇప్పుడు విజయనగరం శ్రావణి అయ్యారు. టెంపుల్ చాలా చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్యూ మేడం గారు.

  • @Rajrathod555
    @Rajrathod555 Год назад +1

    చాలా అద్భుతంగా ఉంది గుడి 🙏🙏
    చాలా అంటే చాలా బాగుంది..🙏🙏 ఇంత బాగా చూపించి నందుకు గాను మీకు థాంక్స్...

  • @prasunakanumuri35
    @prasunakanumuri35 Год назад +15

    మాటల్లేవు... వర్ణనాతీతం... అద్భుతః 🎉🎉🎉

  • @sarupyla2409
    @sarupyla2409 Год назад +3

    Akka so proud of you to show our vzm RAMANA🏹 VILL TIMPLE. TO ALL THE PEOPLE.keep rocking

  • @toramsrinivas
    @toramsrinivas 4 месяца назад +1

    ఒక అద్భుతాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, మీరు చూపిస్తే అంతే ఫీల్ కల్గింది

  • @sontoshknights8587
    @sontoshknights8587 Год назад +3

    Jai Shree Ram 🚩.... I m From Odisha... I m coming To Vizainagaram on 14th August for an Exam... My Examination Time is 5.15 to 6.15
    How Can I See Laser Show...?
    I think I will Miss That...!!!!

  • @shaiksayedpasha897
    @shaiksayedpasha897 Год назад +56

    love from telangana akkooo.....all the best for bigboss 7...full support ❤️❤️❤️❤️

  • @manibabupiriya2650
    @manibabupiriya2650 11 месяцев назад

    హాయ్ అక్క.రామాయణం అంటే ఏంటో తెలీనవాళ్ళకి తెలిసేలా చెప్పారు. ఎంతో ఓపిక తో వీడియో చేసారు. మీరు చెప్పే విధానానికి వెళ్లి చూడాలనిపించేంత బాగా.tq to nitya s family

  • @chakra1439
    @chakra1439 Год назад +8

    ఆహా అక్క జన్మ ధన్యమైపోయింది నిజంగా ఈ వీడియో మిస్ అవకుండా చూసే వాళ్ళు అందరూ అదృష్టవంతులే అందులో నేను ఒకదాన్ని అక్క మన ఇండియాలో ఇంకా ఇలాంటి మంచి మంచి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ లవ్ యు అక్క❤❤❤

  • @sailaja1824
    @sailaja1824 Год назад +27

    అద్భుతంగా ఉంది రామనారాయణం
    జై శ్రీరామ్ 🙏

  • @akkisettiramesh1865
    @akkisettiramesh1865 Год назад +2

    Super andi . Temple ki memu vachichusinattuga chubimcharu . Jai Sri Ram 🙏🙏🙏

  • @legendbts3903
    @legendbts3903 Год назад +5

    ఈ వీడియో లో మీరు ఎంత అనుభవం తో చెప్పారో నాకు తెలియదు కాని.... ఇది నిజం 🙏

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 9 месяцев назад +4

    ధన్యవాదాలు అమ్మ రామనారాయణ ఆలయం చాలా అద్భుతం ఉంది. తప్పకుండా దర్శించే భాగ్యం పరమాత్మను కలిగించమని కోరుతున్నాను.
    జై శ్రీరామ్ పాదాభివందనాలు 🙏

  • @thirumaladevi1586
    @thirumaladevi1586 Год назад +2

    The best Video Sravani.. I chant Hanuman Chaalisa on Tuesdays and Saturdays. Feel like visiting that Ramalayam.🙏

  • @umajagadam5770
    @umajagadam5770 Год назад +5

    Nicely presented...❤ our children visited 10days back. Its an awesome temple. Luvd it.❤

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 Год назад +4

    Vdo చాలా బాగుంది..
    విజయనగరం లో మరో రామమందిరం..❤

  • @Devilatha
    @Devilatha Год назад +1

    Hi andi adbhutamaina video chesaru madi ponduru daggara evideo chusaka ekkadaputti ennirojulu maku teliyaledu.meru chupincharu .manake kadu videsalu vallukuda chudataniki vastaru tourism perugutundi aaramulavari goppatanam andariki teliyachesinanduku meku dhanyavadamulu

  • @MrNirmalendar
    @MrNirmalendar Год назад +4

    మీరు తెలుగు బాగా matladuthunnaru మరియు మీ యాసా బాగున్ది. Continue

  • @anitharanga1816
    @anitharanga1816 Год назад +5

    మనసుకు హాయిగా అనిపిస్తుంది థాంక్స్

  • @potnurudivya1723
    @potnurudivya1723 Год назад

    Akka chala Happy ga undi e video chusaka nenu e temple ki velli 9 years avutundi eappudu vellalani undedi kani intlo attayya vallaki bagoleka vellaledu e video chusaka manasu lo koncham badaga anipinchindi kani danikanta eakkuva Happy ga undi ela aina chusanu ani thank you so much akka love you

  • @qatarEXPLORES-HIMA
    @qatarEXPLORES-HIMA Год назад +16

    Wow u made our vizianagaram international tourist spot 👏 👌 ❤

    • @sallamanohar2265
      @sallamanohar2265 Год назад

      Super. Akka.. Love you so much... Akka 🥰🥰👌👌👌🙏🙏🙏💖💖

  • @shrishaatike5075
    @shrishaatike5075 Год назад +6

    వీడియో చాలా బాగా ఉంది అక్క....జై శ్రీ రామ్🚩

  • @KEERTHI-u2e
    @KEERTHI-u2e Год назад +2

    Thanks for new update akka❤me valla chala information telusukunna 😮I must visit this temple

  • @madhusha2657
    @madhusha2657 Год назад +5

    దేవుళ్ళ గురించి కాదు గానీ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది