ఢీల్లీ సుల్తాన్ కు సంత్ రవిదాస్ కౌంటర్ | Sant Ravidas Answers to Delhi Sultan | Indian Gurus

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 113

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  2 года назад +20

    దయచేసి భరతవర్షను ట్విట్టర్ ఫాలో కాగలరు
    లింక్: Twitter: twitter.com/Bharatavarsha4u

  • @satyanarayanaa9827
    @satyanarayanaa9827 2 года назад +49

    ఇలాంటి మహనీయుల గురించి మన పాఠ్య పుస్తకాలలో వస్తే ఎంత బాగుంటుంది. 60 ఏళ్లు దాటిన ఈ వయసులో కూడా నాకు అలాంటి పాఠ్య పుస్తకాలు చదవాలని అనిపిస్తుంది.
    🇮🇳,🙏🕉️
    ఇలాంటి మహనీయులను కన్న భారత దేశం
    ఎంతో గొప్పది,
    ఈ దేశంలో పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉన్నది

  • @Happy28282
    @Happy28282 2 года назад +37

    ఎంత మంది ఇంటి దొంగలు ఉన్నా అప్పటికి ఇప్పటికీ,ఇలాంటి మహనీయులు పుట్టారు కనుకనే సనాతన ధర్మం ఇంకా కీర్తించబడుతుంది, ఇలాంటి వారిని ఆదర్శంగా గా తీసుకుని బతక గలిగితే చాలు మన దేశం లో మత మార్పిడి బ్యాచ్ పిచ్చి ఎక్కి చస్తారు. జై హింద్. జై భారత్. 🇮🇳🇮🇳🙏🙏🙏🙏

  • @bhupathidev6266
    @bhupathidev6266 2 года назад +19

    ఇటువంటి పున్యత్మ్ముల చరిత్రలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. చరిత్ర మరసిన ఇంకా ఉన్నట్లైతే తెలుపవలసినదిగా ప్రార్థన. ఓం శ్రీరామ్.

  • @praveenji9954
    @praveenji9954 2 года назад +29

    సంత్ రవిదాస్ అనే పేరు వింటున్నాం గానీ, అతని గురించి ఇంత స్పష్టంగా తెలియదు. చాలా చాలా ధన్యవాదములు.
    ruclips.net/video/gKaJ31MMKSM/видео.html

  • @freespiritwolf2466
    @freespiritwolf2466 2 года назад +21

    మీరు చెప్పే విషయాలు అద్బుతం 👏🏼👏🏼👏🏼
    మా ఇంట్లో పిల్లలందరికి మీరు చెప్పే అసలైన భారతీయ చరిత్ర బాగా నచ్చుతున్నాయి.
    సనాతన ధర్మం వర్ధిల్లాలి.✊🏼🇮🇳🚩🕉🙏🏻

  • @pittalasathyam3916
    @pittalasathyam3916 2 года назад +12

    పరమపూజ్యనీయ గురువు సంత్ రవి దాస్ గారి జీవితం భారతదేశం యువతి యువకులకు ఆదర్శం కావాలి

  • @VRENTRTAINMENTS
    @VRENTRTAINMENTS 2 года назад +8

    నమస్కారము ప్రసాద్ గారు, నా నుంచి మరో చిన్న విజ్ఞప్తి.. మన భారతదేశంలో కానీ చుట్టుముట్టిన పాకిస్థాన్ ఆఫ్గనిస్థాన్ దేశంలో కానీ ఎంతో మంది బంజారా లంబాడి వాళ్ళు ఉన్నరు... వాళ్ళు పూజించే దేవుడు సేవాలాల్ ('శివ'లల్) మహారాజ్... సేవాలాల్ మహారాజ్ పూజించే దేవుడు పరమశివుడు... చాలామందికి మనలో సేవాలాల్ మహారాజ్ గురించి ఏమీ తెలియదు కావున దయచేసి ప్రసాద్ గారు సేవాలాల్ మహారాజ్ గురించి ఆయన చరిత్ర గురించి తెలియజేస్తూ ఒక వీడియో చేస్తారని మనవి 😊🙏🙏🙏

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 года назад +14

    నేటి మతమార్పిడి వెధవలకు తెలియాల్సిన నిజం.
    DSP అన్నకి జై.
    జై శ్రీరామ్ 🚩

  • @nedunuri9
    @nedunuri9 4 месяца назад

    JAI JAI SANT RAVIDAS MAHARAJ

  • @balakishangajula1976
    @balakishangajula1976 2 года назад +1

    నేటి సమాజంలో సంత్ రవిదాస్ చరిత్ర చాలా అవసరం,

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 года назад +6

    మత్తు పాన సేవనము! మాంస భక్షణ ఆధ్యాత్మిక కు అవరోధం అని తెలిపారు ధన్యవాదాలు

  • @saikonuru
    @saikonuru 2 года назад +7

    ఇలాంటి మహాత్ములు ఉండబట్టే సనాతన ధర్మం నిలిచి ఉంది. అలాంటి వారే ఎప్పటికీ స్ఫూర్తి.
    మత మదం ఎందరినో పొట్టన పెట్టుకుంది. జై హింద్🇮🇳

  • @chamartyanusha1451
    @chamartyanusha1451 2 года назад +6

    ఇలాంటి యదార్థ సంఘటన లు ఇంకా ఇంకా ప్రపంచానికి తెలియాలి.

  • @nvvprasad5726
    @nvvprasad5726 2 года назад +10

    Meru manchi visayalu cheptaru

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 2 года назад +6

    Jai shree Ram. Jai Maha Bharath. 🙏

  • @realizenowyogaandspiritual2490
    @realizenowyogaandspiritual2490 2 года назад +8

    మంచి సమాచారం అందించారు

  • @subbuhindhustani1030
    @subbuhindhustani1030 2 года назад +3

    సంత్ రవిదాస్ గారి గురించి తెలుసుకోవడం వల్ల ఎంతో జ్ఞానం మరియు హైందవ సంస్కృతి విలువ తెలుస్తోంది.జై సనాతన ధర్మ 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 2 года назад +2

    Namo sant Ravidas
    🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳👌👌👌🙏🙏🙏

  • @jamedarviru5094
    @jamedarviru5094 2 года назад +7

    Ravi Swami ji🙏

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 2 года назад +4

    గుండె ధైర్యం కలిగిన సనాతన వైదిక ధర్మం తో జీవించిన వారు మహానుభావులు సంత్ రవి దాస్ గారు. మీ చరిత్ర తెలుసుకొని పునితులం ఐయనాము. 🙏🙏🙏. జై శ్రీ కృష్ణ 🚩🚩🚩

  • @uraju-bharath
    @uraju-bharath 2 года назад +2

    అతను నిజమైన దేశ భక్తుడు..... 🙏🙏🙏🙏

  • @nagendraravi7364
    @nagendraravi7364 2 года назад +4

    True channel 👍

  • @saitejaduggi
    @saitejaduggi 2 года назад +5

    First view🤗🤗

  • @venkataaadavani5220
    @venkataaadavani5220 2 года назад +2

    మీరు మంచి మంచి విషయాలు తెలుపుతున్నందుకు ధన్యవాదములు. 🙏

  • @pavansiriveru8606
    @pavansiriveru8606 2 года назад +2

    Santh ravidaas gariki namaskaramulu

  • @sridevimaringanti5852
    @sridevimaringanti5852 2 года назад +4

    Meeru cheppe vedhaanam chalaa baavuntundi 🙏.

  • @katarisanthosh1910
    @katarisanthosh1910 2 года назад +1

    Dsp గారికి 🙏🙏🙏

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 2 года назад

    Jai. Sriram. Jai. Jai. Sriram

  • @rajashekhar5537
    @rajashekhar5537 2 года назад

    మన దేశంలో చరిత్ర మరుగున పరుచిన సత్యాలు ఎన్నో ...మీ వంటి జాతీయ ఛానళ్ల ద్వారా కొంతైనా తెలుస్తోంది.... జై శ్రీరామ్ అన్న🚩🚩🙏

  • @buttasrinu4585
    @buttasrinu4585 2 года назад +4

    Jai Hind Jai Bharat

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 2 года назад +2

    JAI HO SANTH RAVI DAS 🙏🏹🦁💪💐👏

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 года назад

    Duvvada Gariki Namaste mariyu Dhanyavadalu .

  • @gomubalagy369
    @gomubalagy369 2 года назад

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam 2 года назад +1

    ఆయన సత్యానికి, ధర్మానికి నిలబడ్డాడు. కత్తికి భయపడలేదు

  • @ark9166
    @ark9166 2 года назад +5

    If RADICAL MUSLIMS ARE GIVEN POWER ,
    THIS IS WHAT HAPPENS TO THE PEOPLE.
    EX: AFGHANISTAN, PAKISTAN...
    ON ONE HAND MUSLIM RULERS TORTURED AND ENJOYED HINDU WOMEN,
    BUT ON THE OTHER SIDE
    *SHIVAJI MAHARAJ*
    HANDED OVER MUSLIM WOMEN TO THEIR FAMILY WITH RESPECT ,
    EVEN AFTER WINNING WAR.
    THIS IS HINDU DHARMA.
    VEDANTA.

  • @ommimurali7151
    @ommimurali7151 2 года назад +3

    🚩🙏🙏🙏🙏🙏🙏

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 2 года назад

    Jai Hind. Bharath Matha ki jai. Sanathana dharmam vardhillali. 🙏🙏

  • @hanumantharayudu2043
    @hanumantharayudu2043 2 года назад +2

    Jai santh ravidaes ji Bharat matha ki jai.🦁🦁

  • @snvsravan7835
    @snvsravan7835 2 года назад

    Jai shree ram 🔥🔥🔥🚩🚩🚩

  • @smani4540
    @smani4540 2 года назад

    Excellent SIR

  • @Bhagi866
    @Bhagi866 2 года назад

    Miru endharo mahaneeyu charithranu cheppi mana dhesham meedha unna bhakti guoravalanu penchuthunnaru 💖🙏

  • @Alwayslovingdude
    @Alwayslovingdude 2 года назад +1

    Superb information.. thanks a lot

  • @manojchandra1113
    @manojchandra1113 2 года назад

    Thanq bharathavarsha team...entho Mandi swatantra samara yodulani,darma niratulani parichayam chestunnaduku

  • @sharun5024
    @sharun5024 2 года назад +2

    🙏🙏🙏🙏

  • @darveshvijaysagar
    @darveshvijaysagar 2 года назад

    Maa guruji gurunchi thelipi nanduku thanks annaya

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 года назад

    Jai hind, jai Bharathmaathaki.

  • @hemanthsivakumarmucharla5106
    @hemanthsivakumarmucharla5106 2 года назад

    Great ilantivi goppa valla charitra mana tarvatha taralaku andinchali

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 2 года назад

    Thanks for letting us know about Guru Ravidas Never heard before

  • @Im_Sanatani001
    @Im_Sanatani001 2 года назад +1

    Sincerely appreciate efforts made by Bharatavarsha team to reminisce and bring forth the greatness of great freedom fighters and spiritual leaders. Vandemataram…Jai Hind… Jai Bharat 🙏🇮🇳

  • @koteswararaokolisetty8134
    @koteswararaokolisetty8134 2 года назад +1

    జై శ్రీరామ్ 🌹🙏

  • @ranjithreddy7244
    @ranjithreddy7244 2 года назад

    Jai hindhu proud to be say born in hindu

  • @nagarjunakonakalla3053
    @nagarjunakonakalla3053 2 года назад

    జై శ్రీరామ్
    జై శ్రీరామ్
    జై శ్రీరామ్

  • @kadaridasharath9175
    @kadaridasharath9175 Год назад

    సంత్ రవి దాసు చరిత్రను ఇంకా తెలుప గలరని మనవి

  • @rajurajputangadi4006
    @rajurajputangadi4006 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 2 года назад

    Jai hind

  • @gsandeep7369
    @gsandeep7369 2 года назад +2

    Thank you sir a great video.koti pranaams to sant Ravidas .a cruel and selish people some are from that religion .even now they are creating nuesence . Please make a video on Jagadguru Shri aadi shankaracharya who re established our dharma and led a path to aachaaryaas like Shri raamaanujaachaarya .the video is very important and essential now.

  • @vittanalaprasad2811
    @vittanalaprasad2811 2 года назад

    🙏🙏👏👍🕉🙏

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 года назад +2

    ఏమీ ఆ ధైర్యం రవిదాస్ గారిది పాషాంఢ రాక్షస మతానికి సరైన సమాధానం ఇచ్చాడు

  • @rameshram5825
    @rameshram5825 2 года назад +1

    Anna, do a full video about sant Ravidas life history.

  • @juvviguntasrihari5168
    @juvviguntasrihari5168 2 года назад

    జై శ్రీరామ్🕉

  • @rajamohanravanavena4053
    @rajamohanravanavena4053 2 года назад +3

    Rakshasulu ravidas garini champi untaru

  • @shivaprasad1121
    @shivaprasad1121 2 года назад

    👍

  • @shyampeddimala1722
    @shyampeddimala1722 2 года назад +1

    Jai hindu

  • @thiru4mailaram840
    @thiru4mailaram840 Год назад

    వేదాలు పురాతనమైనవి వాటిని పాటించరాదు . మనుషులంతా సమానమే అని ప్రచారం చేసింది రవి దాస్.

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 2 года назад +1

    👏👏👏🙏🙏🙏

  • @udaykiran4596
    @udaykiran4596 2 года назад

    భారత దేశానికి వచ్చిన విదేశీ పాలకులు అందరు పందులే ..

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️

  • @srinivasamurthypolepeddi2965
    @srinivasamurthypolepeddi2965 2 года назад +3

    Duvvad Prasad garu
    I have great liking and respect on you that If somebody attacks/criticises Sanathana dharma from outside, you will immediately giving befitting reply through your videos.
    Recently in Muchintal, Chinna Jeeyar Swamy blatantly cricises the Advaita Philosophy of Shankaracharya in a very hurting manner. Further, he also claimed that Ramanuja is the only Jagaduuru and others are only partial gurus. He also commented that Ramanuja is guru of Lord Venkateswara.
    It is quite surprising that who never followed the principle of Unity in devinity and never visits/prays shaivite gods claims to be Jagadguru.
    As Advaita Philosophy accepts that parabrahmam is omnipresent and the names and forms are originated from a single entity called Brahmam. This is the reason why the followers of Advaita Philosophy accept and pray all the gods (both Vaishnava and Shiva) as they can only see brahmam everywhere.
    The conclusion is that the damage from internal forces within Sanathana Dharma is more dangerous than external forces. I wonder how Jeeyer's remarks are missed out your attention. Would request you to make a video to condemn this deliberate act of China Jeeyar Swamy who is disturbing the internal harmony within Santhana Dharma

    • @gsandeep7369
      @gsandeep7369 2 года назад

      Yes sir it is very important and essential at this moment to make a video smt subhaashini Thirupathi

    • @sreenivastirumalasetty8945
      @sreenivastirumalasetty8945 2 года назад +1

      Aa pani cheyyalsina vaaru unnaru, Sankara peeta lu unnai, kangaru pada kandi, disturb kaavalsina avasaram ledu, satya meva Jayate Desam manadi,

    • @gsandeep7369
      @gsandeep7369 2 года назад

      Sir shatavidhaala prayatnisthene manam nilabadaleni paristhithulu mana dharmam kosam nenu saithsm ani mana poojya guruvula paadaalu pattukuni manam kooda ani naa vinnapam gurivulu ante baabaalu kaadu jagadguruvulu.hara Hara shankara Jaya Jaya shankara jai sree ram

    • @gsandeep7369
      @gsandeep7369 2 года назад

      Smt subhaashini Thirupathi

  • @kuldeepl5167
    @kuldeepl5167 10 месяцев назад

    Sir, you are forgot to mention, Guru Nanak dev ji was mention his hymns in Guru Granth Sahib

  • @pallepoguashok4594
    @pallepoguashok4594 11 месяцев назад

    Jai chamar, jai madiga, jai jambhava, jai arundhathi, jai jadhav

  • @duddudavidu7624
    @duddudavidu7624 6 месяцев назад

    BEGAMPURA...LAND WITHOUT SORROW.. కులం లేని సామాజిక వర్గీకరణ లేని మానవ పరస్పర సహకారముతో కూడిన సమాజాన్ని కాంక్షించిన సంస్కర్త సంత్ రవిదాస్ గారు అణగారిన వర్గంలో నుంచి ప్రవక్త ఇలాంటి సమాజాన్ని కోరుకోవడం సహజం.
    మధ్యయుగాలలో ముస్లిం పాలకులు భూస్వామ్య వ్యవస్థను రూపొందించి అమలు చేశారు ఈ భూస్వాములు పాత బ్రాహ్మణులు కొత్త ముస్లింలు ఉన్నారు.
    సంపదని ,అధికారాన్ని, అంతస్తుని, సంపాదించిన వర్గాలు తమ స్థానానికి డోకా లేకుండా చూసుకోవడం కోసం మిగిలిన సమాజానికి భక్తిని, దేవుడిని,పరలోకం, మరుజన్మ , కర్మ సిద్ధాంతం మూఢనమ్మకాలని ప్రచారంలో పెడతారు,...
    దీనికి పరాకాష్ట గా భౌతిక ప్రపంచం వ్యర్దం అంటారు.

  • @SRINIVASARAO-ud7le
    @SRINIVASARAO-ud7le 2 года назад

    Jai baratha maata

  • @govinda408
    @govinda408 2 года назад

    Ayana lanti goppa vallu ee Kalam lo ravali, prajallo chaytanyam ravali

  • @epchary3609
    @epchary3609 2 года назад

    If we say some thing people say this against secular system of India.

  • @subbarayudukurma7361
    @subbarayudukurma7361 2 года назад

    even after partision HINDUS face similar harrasment from muslims and chistians from khasmir to kanyakumari.

  • @krismk5816
    @krismk5816 2 года назад +1

    1500-1600 సం!!లాలో ఉన్న మహానుభావులు శ్రీ రవి దాస్.వారికి గౌరవాంజలులు.1000--1150 లలో కూరేశులను కూడా క్రిమికంఠ చోళుడు,రామానుజులు తానేనని చెప్పగా,వారిని శైవమతంలోకి మారమని,అందుకు నిరాకరించినందుకు ,ఆ పండు వృధ్ధుని కండ్లు పీకించాడు.ఆ తరువాత చాలా రోజులు వారాబాధననుభవిస్తూనే మరణించారు.లోడి కన్నా ముందే మన దేశంలో ఈ మతమార్పిడి గోల శైవ మత ఆధిపత్య పోరు ఉన్నాయి.

    • @VeerMuchandi
      @VeerMuchandi 2 года назад

      True. And that same Ramanuja also went around converting people and temples too. It is during his time Tirupati became vaishnavaite temple from a Shaivate one , kurmasamhara Murthy temple became Sri Kurmam etc!

  • @kumaraswamyrajulapati1959
    @kumaraswamyrajulapati1959 2 года назад

    It is very painful to know that during the muslims ruling so many such great persons were died in entire india God never excuses muslims Due to democracy we are unable to control that rouges

  • @VeerMuchandi
    @VeerMuchandi 2 года назад

    At 1:30 , while talking about the discussion in Sultan’s court, you said “the faith of Mughal’s is new”. But by the time Mughals were not in India. Unfortunately many people in Andhra use Mughals term to mean Islamic invaders in general. I think that needs to be corrected. There were many Islamic invaders before Mughal invaders came in,. Mughals start with Babar invasion. Ibrahim Lodi was from Lodi dynasty which was a sultanate before Babur came here. Just a point on accuracy that becomes a little more important to keep in mind especially when mentioned in a news article.

  • @balakrishnasharmasakhamuri2435
    @balakrishnasharmasakhamuri2435 2 года назад

    The.crueal.Religious.killed.so.maney.
    Hindu.saints.and.scholers.and.lakhs.
    Of.Hindus.by.the.knowldge.of.that.
    Religious..

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 2 года назад

    This type Lodies are still in this nation are walking 🚶

  • @saradhisubrahmanya1701
    @saradhisubrahmanya1701 2 года назад

    Desam kosam, Dharmam kosam poradina vari gurinchi yevariki teliyaledu, charitralokkusa chadavaledu karana vakrikarinchina congiyula charitrale chedavam

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 2 года назад

    Maro tej bahaddur guru kadha anna maata, ok jai sant ravidaass guruji

  • @durgaprasadmaharaj252
    @durgaprasadmaharaj252 Год назад

    సంత్ రవిదాస్ ఆనాడు బ్రాహ్మణ వైదిక ధర్మం పై....పోరాటం చేసిన యోధుడు!

  • @shadaanjaneyulu2498
    @shadaanjaneyulu2498 10 месяцев назад

    Foolish hindus should get this knowledge to live

  • @LoskeshV-p2x
    @LoskeshV-p2x Месяц назад

    Idi barath goppathanam

  • @sunilm1990
    @sunilm1990 2 года назад

    Choosara paradeshiyula aakramanala valla Haindhavam yokka vunikiki entha pramadhamuntundho adhi aakalamlo gulamluga Chisina aan kalam nati kings ki voohalaki andhaledhemogani eenadu ee generation prathyakshanga sakshiga anubhavisthundhi pradeshiyula aakramanala Nundi ye dheshanni vaaru kaapadukovali jail hind

  • @pallepoguashok4594
    @pallepoguashok4594 11 месяцев назад

    North lo chamar antaru Andhrapradesh lo madiga antaru

    • @xicorxicorx6817
      @xicorxicorx6817 7 месяцев назад +1

      Yes

    • @byriraju8367
      @byriraju8367 Месяц назад

      ​@@xicorxicorx6817 memu kuda SC but ur wrong Mochi antaru brother ma Telangana lo

  • @mohammadirfan7398
    @mohammadirfan7398 2 года назад

    Hello brother.miru yedo muslims ni villain ga cheptunnaru.sikander lodhi Ravi das garini balavantham petti unda vachu antha matrana Islam religion adharma mainadi , cheddadhi ani kaadu.All religions are great.
    We all are indians irrespective of religion.....✊

  • @Xicorvlogger
    @Xicorvlogger 7 месяцев назад

    Jai santh guru ravidas jai madiga

  • @humpyneeli5535
    @humpyneeli5535 2 года назад +2

    🙏🙏🙏🙏

  • @Leo07670
    @Leo07670 2 года назад +1

    🌹🙏🌹🇮🇳🇮🇳🇮🇳

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 2 года назад

    Jai hind

  • @sandeepgarshakurthi3135
    @sandeepgarshakurthi3135 2 года назад +2

    🙏

  • @sushilasrinivas81
    @sushilasrinivas81 2 года назад +2

    🙏🙏

  • @rsanaidu234
    @rsanaidu234 2 года назад

    🙏🙏🙏

  • @krishnavenit.n4157
    @krishnavenit.n4157 2 года назад

    🙏🙏🙏

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 2 года назад

    🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 2 года назад

    🙏

  • @sonuchikki5989
    @sonuchikki5989 2 года назад

    🙏🙏🙏