Hi సుబ్రమణ్యం అన్నయ్య ఎలా ఉన్నావ్💙.అసలు వీడియోలు చేయడమే మానేసావ్ ఆరోగ్యం బాగానే ఉంది కదా అన్నయ్య .చాలా మిస్ అవుతున్నాము కానీ ఇన్ని రోజులకు విడియో upload cheasav సంతోషం❤...
నువ్వెంటి బయ్య ఎదో సంక్రాంతి కో ,శివరాత్రికో ఎదో మెరుపుతిగల అలా వచ్చి వీడియో పెట్టి ఇలా వెళ్తున్నావ్....నీ వీడియోస్ కోసం చాలా వెయిటింగ్ బయ్య.......ఎదో ఒక వీడియో చెయ్ బయ్య.....
Hi సుబ్రమణ్యం అన్నయ్య ఎలా ఉన్నావ్💙.అసలు వీడియోలు చేయడమే మానేసావ్ ఆరోగ్యం బాగానే ఉంది కదా అన్నయ్య .చాలా మిస్ అవుతున్నాము కానీ ఇన్ని రోజులకు విడియో upload cheasav సంతోషం❤.
20v battery yenta time vastundi anna backup present haa machines cost high lo unnai meeru pettina danikanna 😂,new electrician from ghantasala, Krishna dt.
హాయ్ సుబ్రహ్మణ్యం గారు డ్రిల్లింగ్ మెషిన్ గురించి వీడియో చేశారుIZom మిషన్ ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేశాను మిషన్ మిషన్ మీరు చెప్పిన విధంగా వర్క్ బ్యాటరీ డమ్మీ వచ్చింది arbitel గురించి ఒక వీడియో చెయ్యండి
Three ఫేస్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసుకోవడం ఎలా అనేది చెప్పండి, నుట్రల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాకుండా ఎలా తీసుకుంటే మన ఇంటికి కావల్సిన కరెంట్ అందుతుంది
Bro services repairs and how much u take many future of ac mechanic and I am interested only part time how much many earn per day do a vedio and ur vedios nice❤
నీ దగ్గర కు వచ్చాను నెను,, నెను ఒక ఎలక్ట్రీషియన్, అండ్ ప్లంబర్ అని,, ఎలా రెస్పాండ్ అవ్వాలి నువ్వు,, అరె ఒక వ్యక్తి ఇలా నా దగ్గర కు వచ్చి,అన్నా నెను మీ విడియోలు చూస్తుంటాను అని చెప్పినప్పుడు ఎలా ఉండాలి మిరు,, మిరు ఎలా బిహేవ్ చేసారు అంటే,,అహ ఎవరు మిరు,, ఎందుకు వచ్చారు,, సరే మరి అయితే,, ఇదెనా మీ రెస్పాన్స్,, నాకు మి బిహేవియర్ అసలు నచ్ఛలెదూ,,
ఈరోజు వచ్చిన వీడియో చేసేటప్పుడు మీరు వచ్చారు బ్రదర్ వీడియో చేయడానికి రెడీ చేసుకుంటున్నాను మీకు స్వయంగా టేబుల్ మీద కనిపిస్తూ ఉండే ఉంటుంది కానీ మీరు అలా వెళ్లిపోయి ఇప్పుడు కామెంట్ పెట్టడం నాకు నచ్చలేదు మళ్లీ రండి వీలుంటే మాట్లాడదాం ఖాళీగా ఉన్నప్పుడు
Hi సుబ్రమణ్యం అన్నయ్య ఎలా ఉన్నావ్💙.అసలు వీడియోలు చేయడమే మానేసావ్ ఆరోగ్యం బాగానే ఉంది కదా అన్నయ్య .చాలా మిస్ అవుతున్నాము కానీ ఇన్ని రోజులకు విడియో upload cheasav సంతోషం❤...
🎉
ఎలా ఉన్నారు బ్రదర్ బాగున్నారా చాలా రోజులకు వీడియో చూసాను చాలా బాగుంది
First Comment 🎉 Anna! Naveen Electrician from Warangal
🤝
ఎంతైనా నువ్వు గొప్ప అన్న🙏
నువ్వెంటి బయ్య ఎదో సంక్రాంతి కో ,శివరాత్రికో ఎదో మెరుపుతిగల అలా వచ్చి వీడియో పెట్టి ఇలా వెళ్తున్నావ్....నీ వీడియోస్ కోసం చాలా వెయిటింగ్ బయ్య.......ఎదో ఒక వీడియో చెయ్ బయ్య.....
థాంక్యూ అన్న... మరిన్ని కొత్త వీడియోస్ చెయ్యి...
అన్న నీ కొత్త వీడియో కోసం I am waiting
Tnq brother useful videos chupisthunnandhuku, ..❤
It's pretty nice review❤
Separate ga battery yekada dorukutumdi
Hiii Super 👌 I'm Kalyan electrician From Thirupati
Super anna baga chepav keep up in development
చాలా బాగా వివరించారు
Super. Nenu amazonlo Mecraaf 3000 ki konnanu. Kani hammer mode ledu. Em cheyyalo cheppandi
After long time chustnnnammu Anna
annayya solar motar pump gurinchi oka video cheyyi
Izon mechine tho blade vesi plywood nee cut cheyacha
For residential purpose which is good battery operated or direct power supply operated
Sir live supply mida srew fit cheyocha
Hi సుబ్రమణ్యం అన్నయ్య ఎలా ఉన్నావ్💙.అసలు వీడియోలు చేయడమే మానేసావ్ ఆరోగ్యం బాగానే ఉంది కదా అన్నయ్య .చాలా మిస్ అవుతున్నాము కానీ ఇన్ని రోజులకు విడియో upload cheasav సంతోషం❤.
Thakkuva use chese vallu enni rojulaki charge cheyyali battery es padavakunda 20 Volts battery aiena 12volts battery aiena
Hi Anna, Ce-ling Fan fixed speed lo thiragali 2 or 3 Lo yela anna plz
Chances vunnaya anna
Thanks anna
20v battery yenta time vastundi anna backup present haa machines cost high lo unnai meeru pettina danikanna 😂,new electrician from ghantasala, Krishna dt.
సూపర్ బైయ్యా👌👍
హాయ్ సుబ్రహ్మణ్యం గారు డ్రిల్లింగ్ మెషిన్ గురించి వీడియో చేశారుIZom మిషన్ ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేశాను మిషన్ మిషన్ మీరు చెప్పిన విధంగా వర్క్ బ్యాటరీ డమ్మీ వచ్చింది arbitel గురించి ఒక వీడియో చెయ్యండి
@ElectricalTelugu idi..kaadu bro.....bucket water lo vaadedi chepandi bro......
Reply please eppude...........☝️☝️☝️♥️♥️❤💜💜💜💜
Tammudu izom drill meachine 1 battery back up entha time vastundh cheppandi pleasei
మనం వర్క్ చేసేటప్పుడు సుమారుగా ఆఫ్ డే అంటే 4 లేదా 5 గంటలు వస్తుంది అది కూడా మనం వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుంది
Anna gas geyce gurinchi videos cheyandi
Good explanation
అన్న ఉపయోగం ఉన్నద ఈ డ్రిల్లింగ్ మిషన్...... బ్యాటరీ డ్రిల్లింగ్ మిషన్ బాగుంటుందా కరెంట్ డ్రిల్లింగ్ మిషన్ బాగుంటుందా
Hi bro......
The best water. Heater.....name
Chepandi...reply...please........
Branded
Machigaa work cheyyalli
Reply please
Eppude........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వైర్ తో పాటు వున్న మంచి screw machine కావాలి చెప్పు అన్నా
Anna ma ceiling fan repair chesthara. Nenu poranki lo untanu
home purpose ki manchi drilling machine chepu bro
Super brother
Love from guntur anna
🤝
Thank you for good information bro
Good 👍
Brother how are you? After a long time!
Fine brother 🤝
హాయ్ సుబ్రహ్మణ్యం చాలా రోజుల తర్వాత వీడియో పెట్టావు
అవును బ్రదర్ నేను వీడియోలు ఏవైనా పెట్టడానికి ట్రై చేస్తున్నాను బ్రదర్ కానీ కుదరటం లేదు
Hiii Annaya how are homese automisan wireless Syestam kosam video's cheyndi bro
Thanks
Hi anna
Im sravan
Iti Electrician complet
Chesa
House wiring chesthunaa anna me video s 👌💯 tq anna
🤝
Anna Naku konni konni suggestions .
explain chesthara
Anna 3 bits a use a unttya
Natt Bullets vi fitting bits kuda untaya.......
Anna edi tractor ki use avuthadaha
3 phase ATS Switch 1 phase ki use cheyocha ? Reply please
హెల్ప్ ఎక్కువ అడుగుతున్నారు,కొంచెం సులువుగా చేసేవి,wall డ్రిల్లింగ్ కూడా,స్క్రూ,nut కూడా
Sprr anna
హాయ్ సుభ్రమణ్యం అన్నా 3 ఫేజ్ మోటార్ కనెక్షన్ వీడియో చెయ్ అన్నా మోటార్ కి కనెక్షన్ ఏలా ఇవ్వాలో పూర్తి వివరాలు చెప్పు అన్నా
Bro ac compressor capacitor padhakala pothudhi bro eam chayali please reply 😢 capacitor deni vala poyadhi please reply 😭
@ElectricalTelugu idi..kaadu bro.....bucket water lo vaadedi
water heater...chepandi bro......
Reply please eppude...........☝️☝️☝️♥️♥️❤💜💜💜💜
మెషిన్ repair వస్తే problem clear అయ్యే అవకాశాలు ఉన్నాయా brother
Anna ceiling fan repair cheyali akkadiki thesukuravali nenu poranki lo untanu
vavor got me bro🤣🤣
Freez meda video Chey Anna okati.
Hi Anna how are you చాలా gap తరువాత వీడియో
బాగున్నా బ్రదర్
I have same 2 drilling guns Izom
Brother drill machine India na other countries dha
China product brother
భయ్యా ఈ మిషన్లకి బాత్రూం టైల్స్/ సింకులు / వాష్ బేసిన్లు క్లీనింగ్ కోసం బ్రష్ డ్రిల్ బిట్స్ పెట్టి వాడుకోవచ్చా
Izom వాడొచ్చు బ్రదర్
Y anna ame ina problem na anna videos patadam ladhu annna....😢 health alla vundhi anna...all ok...
ఎలాంటి ఇబ్బంది లేదు బ్రదర్ అంత బాగానే ఉంది కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది అంతే
Ok anna ❤
Bro bit stuck aindhi bro ela tiyyali chepp😢😢😢
Company edhi baguntundhi anna screw machine
Vijayawada lo a area lo untavu anna
Ana roof shets ku panicheastunda
హాయ్ అన్న బాగున్నారా చాలా రోజుల నుంచి కనిపించడం మానేశారు
Super
Three ఫేస్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి కరెంట్ కనెక్షన్ తీసుకోవడం ఎలా అనేది చెప్పండి, నుట్రల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కాకుండా ఎలా తీసుకుంటే మన ఇంటికి కావల్సిన కరెంట్ అందుతుంది
Low voltage problem కి ఇంటికి మొత్తంగా, పని చెసేలా,,, ఏదైనా సలహా ఇవ్వండి
Bro services repairs and how much u take many future of ac mechanic and I am interested only part time how much many earn per day do a vedio and ur vedios nice❤
Anna mimmlaini nanu undavalli lo chusanu
Hi bro how are you
Hi Anna bagaunnara
E machine service unntadha anna
నాకు తెలిసి ఉండదు బ్రదర్
HI Brother
I buy 2 Izom drilling guns..
Add your model no. and price direct slowly, I don't know how to search details for order ?
Anna 3 phase monoBlock motors gurinchi chepu anna
Nv challa baga cheptunav anna❤
Brother misson kavali
Anna battery blower kavali
Hai
నీకు ఇప్పుడు తెలుసా ఏమిటి,ఈ మిషన్ లు వచ్చి చాలా రోజులు అయ్యాయి.నేను 6yrs నుంచి వాడుతున్నా.
Ayithe vaduko 😂😂😂😂
Hi Bro....how r u...
బాగున్న బ్రదర్ 🤝
Dhin cost anna
అన్న ఎలక్ట్రికల్ పని వీడియో ye catagory లోకి వస్తుంది
Science and technology
@@ElectricalTelugu thanks anna
Cell NBr
link share cheyandi bro
Review Explanation
Anna bagunnava 1t05 months aipoindi
Videos ravatledu bro
సారీ బ్రదర్
దీని ధర చెప్పండి ప్లీజ్?
నీ దగ్గర కు వచ్చాను నెను,, నెను ఒక ఎలక్ట్రీషియన్, అండ్ ప్లంబర్ అని,, ఎలా రెస్పాండ్ అవ్వాలి నువ్వు,, అరె ఒక వ్యక్తి ఇలా నా దగ్గర కు వచ్చి,అన్నా నెను మీ విడియోలు చూస్తుంటాను అని చెప్పినప్పుడు ఎలా ఉండాలి మిరు,, మిరు ఎలా బిహేవ్ చేసారు అంటే,,అహ ఎవరు మిరు,, ఎందుకు వచ్చారు,, సరే మరి అయితే,, ఇదెనా మీ రెస్పాన్స్,, నాకు మి బిహేవియర్ అసలు నచ్ఛలెదూ,,
ఈరోజు వచ్చిన వీడియో చేసేటప్పుడు మీరు వచ్చారు బ్రదర్ వీడియో చేయడానికి రెడీ చేసుకుంటున్నాను మీకు స్వయంగా టేబుల్ మీద కనిపిస్తూ ఉండే ఉంటుంది కానీ మీరు అలా వెళ్లిపోయి ఇప్పుడు కామెంట్ పెట్టడం నాకు నచ్చలేదు మళ్లీ రండి వీలుంటే మాట్లాడదాం ఖాళీగా ఉన్నప్పుడు
అన్న ..మాకు ఇంట్లో వాడుకోవడానికి ఉపయోగ పడుతుందా
ఉపయోగపడుతుంది బ్రదర్ కానీ టెక్నీషియన్ అయితేనే తీసుకోవడం మంచిది
Spare Batterys kavali anna
Enti Anna video pettadam Ledu
ఏమీ లేదు బ్రదర్ టైం కుదరటం లేదు
👌👍🏻🇮🇳
వీటి ధరలు కూడా చెప్పాలి,
Bro cast how much bro
Hi anna
హాయ్ బ్రదర్
ఈ బ్యాటరీ మిషన్ లింక్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే పంపించు
Wall cattar eddimanchidi vediocheyaru
👉amzn.to/3ZcLRms
Haiiiii
Nu cheppavani konesa