పెనుగంచిప్రోలు దేవాలయానికిమా ప్రయాణం# చిన్ను కి తలనీలాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 19

  • @alakuntlagopi980
    @alakuntlagopi980 7 дней назад

    Ninu Thirupathamma amma vari malla vesa pothi yes

  • @MUNNA.LAVANYA
    @MUNNA.LAVANYA 2 месяца назад

    Telusu sister memu veltham my favourite god midhi a vuru sister

  • @Am15eh
    @Am15eh 5 месяцев назад

    Nice Vlog❤

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 5 месяцев назад

    Gopayya Tirupathamma thalli...🙏

  • @saidivya6063
    @saidivya6063 Месяц назад +1

    Akka temple lo ఊయల కదుతర పిల్లల కోసం అక్క కొంచం ఆన్స్ ఎవ్వరు plz plz 🙏🙏🙏

    • @CHINNU-SWEETYPrapancham
      @CHINNU-SWEETYPrapancham  Месяц назад +1

      గుడిలోపల అమ్మవారికి ఎదురుగా ఉయ్యాల కట్టే చెట్టు ఉంటుంది .అక్కడ కట్టవచ్చు సిస్టర్. థాంక్యూ ఫర్ యువర్ కామెంట్.

    • @saidivya6063
      @saidivya6063 Месяц назад

      @CHINNU-SWEETYPrapancha tqq u so much sister

  • @eprohoda
    @eprohoda 5 месяцев назад

    Hw u doing?. yo~ you created best ~

  • @saidivya6063
    @saidivya6063 Месяц назад

    సారీ tho ney kadhathara ఊయల sister

    • @CHINNU-SWEETYPrapancham
      @CHINNU-SWEETYPrapancham  Месяц назад +1

      కొత్త చీర తో కట్టవచ్చు లేదంటే ఎర్రటి జాకెట్ ముక్కతో అయినా కట్టవచ్చు సిస్టర్

    • @saidivya6063
      @saidivya6063 Месяц назад

      @CHINNU-SWEETYPrapancham tqq u so much sister pullallu akkadha unthaya lekkapothy ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్లవ sis

    • @CHINNU-SWEETYPrapancham
      @CHINNU-SWEETYPrapancham  Месяц назад

      @@saidivya6063 అక్కడ పుల్లలు అమ్ముతారు అలాగే గ్యాస్ స్టవ్ కూడా rent కి ఇస్తారు. మనకి పూజకు కావలసినవి అన్నీ కూడా దొరుకుతాయి అక్కడ కుండలో పాలు పొంగిస్తారు .కుండలు కూడా అక్కడే దొరుకుతాయి

  • @saidivya6063
    @saidivya6063 Месяц назад

    First time sis eppudhu temple ki vellaledhu andhuky aduguthunna em anukondhi

    • @CHINNU-SWEETYPrapancham
      @CHINNU-SWEETYPrapancham  Месяц назад

      పర్వాలేదు సిస్టర్ ఇందులో అనుకోవడానికి ఏముంది. అక్కడ అన్ని దొరుకుతాయి. ఏదైనా మరిచిపోయిన అన్ని కొనుక్కోవచ్చు .కానీ గురువారం ఆదివారంలో వెళ్తే కొంచెం ఎర్లీగా వెళ్లడానికి ట్రై చేయండి .ఎందుకంటే జనం బాగా ఉంటారు

    • @ksrinuofficial
      @ksrinuofficial 3 дня назад +1

      శుక్రవారం అక్క​ గురువారం కాదు@@CHINNU-SWEETYPrapancham