ఇది అపవాది రాజకీయం వాని అనుచరుల అసత్య మాయాజాలానికి మోసపోవద్దు జాగ్రత్త | VIJAY PRASAD INSPIRATION

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 481

  • @RameshP-ov3fg
    @RameshP-ov3fg 4 месяца назад +59

    నీలాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం బ్రదర్ సత్యాన్ని నిజాన్ని నమ్మరు ఈ గుడ్డి గొర్రెలు 🙏🙏🙏🙏

    • @sindhuk9167
      @sindhuk9167 3 месяца назад

      Dr Noah garu kooda baga cheputaru

  • @mellikasalman
    @mellikasalman 3 месяца назад +94

    ముక్కు సూటిగా ప్రసంగం నేటి దినాలలో ఇలాంటి సేవకులు లేవాలి

  • @Pkamalamery
    @Pkamalamery 3 месяца назад +2

    Vandanamulu fastargaaru,amen 🙏🙏🙏🙏 దేవునికే mahima kalugunugaaka Amen amen 🙏🙏

  • @SrilathaGorantla-ji3qf
    @SrilathaGorantla-ji3qf 3 месяца назад +8

    Praise the lord🙏అన్న నేటి దినాలల్లో ఎవరు ఇటువంటి సత్యాన్ని బోధించడం లేదు దేవుడు మీకు ఇటువంటి జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవునికే మహిమ

  • @godsgift3540
    @godsgift3540 4 месяца назад +62

    మత్తయి 24:11
    అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;

  • @pillimohanarao3928
    @pillimohanarao3928 4 месяца назад +3

    Praise the lord 🙏 ayyagaru

  • @mithanaramakrishna3043
    @mithanaramakrishna3043 3 месяца назад +2

    మీరు చాలా బాగా చెప్పారు మీ మాటల్లో వాస్తవం సత్యం ఉందండి

  • @bestlocation4755
    @bestlocation4755 4 месяца назад +39

    అమ్మ తేజ గారు కూడ ఇలాగే చేస్తున్నారు అన్నయ్య నాకు చాలా కోపం వచ్చింది యేసయ్యా నామానికి అవమానం తెస్తున్నారు 😞😞😞😞😞

    • @VijayKouru-bl8mu
      @VijayKouru-bl8mu 3 месяца назад +4

      Avnu bro

    • @sankesathishsathi2756
      @sankesathishsathi2756 3 месяца назад

      Amma teja garu gurinchi first teluskoni matladandi elanti pravaktalu pakola mida yedustavuntaru

    • @VijayKouru-bl8mu
      @VijayKouru-bl8mu 3 месяца назад +4

      @@sankesathishsathi2756 abada pravakta gurunchi em telskuntam bro

    • @bestlocation4755
      @bestlocation4755 3 месяца назад +1

      @@sankesathishsathi2756 తెలుసుకొని కాదు చూసే మాట్లాడిన ఓకే నా

  • @jyothikosuri1533
    @jyothikosuri1533 2 месяца назад +2

    praise the Lord brother సేవకులను vimarshinchavadu brother miru mire anukunte mari marevallu alla marutharu brother alochinchu devodu chustunanu brother

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 4 месяца назад +83

    నా తండ్రీ! విజయప్రసాద్ రెడ్డి తమ్ముడూ ! యాదార్థవాది లోకవిరోధి అన్నారు పెద్దలు. నీ జ్ఞానవాక్కులు వినీ చర్చికి రావాలని వుంది. నువ్వు నీ కుటుంబ సభ్యులు చల్లగా వుండాలి. గాడ్ bless you తమ్ముడూ. అందరూ బావుండాలి. Satyameva jayathe. Jai bhaarath Jai jawan.

    • @lakshmantadepalli844
      @lakshmantadepalli844 4 месяца назад +4

      Sir I like you. you are straight forward ❤❤❤. God bless you

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад +2

      నీ పేరేమిటో..
      కృష్ణా అని వుంది..
      సంకరజాతి ..కిరాస్తాని వాడివి మా దేవుడి పేరు పెట్టుకున్నావు ఏమిటిరా సిగ్గు లేదా

    • @phanidharkomma1836
      @phanidharkomma1836 3 месяца назад

      ​@@Mahathi940gudhalo thatha lanjakkodaka evadu ra Sankara jathi eripuka lanjakkodaka Mee aama nanay kalistha putava leka 10 dhgiraki velthay putavu ra lanja kodaka gudhalo thatha vachanatay inkosari msg petava ip adress vethiki Mari vachi thatha Kula gaji lanjakkodaka

  • @RejetiKarthik-mt3xk
    @RejetiKarthik-mt3xk 4 месяца назад +81

    నా తండ్రి నామమును ఘనపరిచే వాళ్ళు కొందరే... అవుమానపరిచే ఎందరో...😢😢

  • @VenkataPrudhvi-cn2ge
    @VenkataPrudhvi-cn2ge 3 месяца назад +1

    Praisethelorda annayya meku vadhanamulu❤❤❤❤anna❤❤❤

  • @dasuandradasuandra
    @dasuandradasuandra 4 месяца назад +3

    good msg anna. nevu e video chestavani nenu eaduruchusanu ... praise the lord vijay anna . 🎉🎉🎉🎉🎉 all glory to God. 🎉🎉🎉

  • @faithinchrist2023
    @faithinchrist2023 4 месяца назад +3

    Praise the lord brother ee madya nenu elantivi chustunna naku vachina alochana ede devudu piluste okka aksharamtho pilustara devuniki peru theliyadha samastamu ayanaku thelusu puttinchina ayanaku thelidha name yento deeni gurinchi meru matladinandhuku 🙏🏻 devudante bayam leka elanti panulu chestunnaru

  • @mganjali9550
    @mganjali9550 4 месяца назад +2

    Vandhanalu annayya 🙏💐

  • @lakshmi8527
    @lakshmi8527 4 месяца назад +2

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏

  • @abhilashkothamasi6460
    @abhilashkothamasi6460 3 месяца назад

    Amen Praise The Lord Brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarnalatha701
    @swarnalatha701 3 месяца назад +1

    Yes brother 👍Praise lord 🙏

  • @newchannel-es9oo
    @newchannel-es9oo 3 месяца назад

    Vijaya prasadreddy brother god bless ur preachings

  • @anantabattu2207
    @anantabattu2207 4 месяца назад +1

    Amen vandanalu annaya

  • @JESUS0824
    @JESUS0824 2 месяца назад

    PRAISE THE LORD🙏🏻🙏🏻🙏🏻anna
    Thirpu thirchedi DEVUDU ANNA
    EVVARNI EM ANADANIKIEVVARIKI RIGHT LEDU HALLELUJAH

  • @moodajeevanmoodajeevan4898
    @moodajeevanmoodajeevan4898 4 месяца назад +3

    Praise the lord Anna

  • @Raghva-o1b
    @Raghva-o1b 4 месяца назад +114

    వాక్యమే మనిషిని సర్వసత్యము లోనికి నడిపిస్తుంది బైబిల్ సెలవిస్తుంది కాబట్టి విశ్వాసి ఎప్పుడైతే బైబిల్ క్షుణ్ణంగా చదువుతాడో అప్పుడే సత్యముని గ్రహించ గలడు అంతేగాని ఎన్ని ప్రసంగాలు విన్నా సత్యముని గ్రహించలేదు విశ్వాసి బైబిల్ చదవడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే విశ్వాసి ఎప్పటికి సత్యమును గ్రహించ లేడు సత్యమును గ్రహించాలి అంతే నేను మరలా సెప్తున్నాను బైబిల్ మనసుపెట్టి క్షుణ్ణంగా చదివి నప్పుడే సత్యమేమిటో అర్ధమవుతుంది

    • @Kamesh-j8f
      @Kamesh-j8f 4 месяца назад

      Mari nuvvu chadivava kshunnanga 😂😂
      Kshunnanga chadivite bible lone yesu yehova oka Boku gallu Ani telustadi 😂😂

    • @bdavid5102
      @bdavid5102 4 месяца назад +9

      సర్వసత్యములోని కి నడిపించేది పరిశుద్దాత్ముడు/ఆదరణ కర్త , యోహాను 15:26, వాక్యము తో పరిశుద్దాత్మ సర్వసత్యములోనికి నడిపిస్తా(రు)డుయోహాను 16:13;

    • @Raghva-o1b
      @Raghva-o1b 4 месяца назад

      @@bdavid5102 ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం అయివున్నాడు కాబట్టి వాక్యం చదువు తున్నప్పుడు వాక్యమేమనతో మాట్లాడు తుంది ఐతే వాక్యం ఎలా చదవాలంటే ప్రార్థనా పూర్వకంగా సత్యమును గ్రహించాలి అనే మంచి సదుద్దేశం కలిగి ఆత్మ పూర్వకముగా పరిశుద్దాత్ముని సహాయంతో చదవాలి అప్పుడు పరిశుద్దాత్ముడే సత్యముని బోధ పరుస్తాడు సహోదరుడా

    • @SujjiRavi
      @SujjiRavi 4 месяца назад +2

      Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏

    • @nagarajubathula4356
      @nagarajubathula4356 3 месяца назад +5

      మీరు అన్నదాని ప్రకారం చదువురాని వాళ్ళందరూ నరకానికేనా 🤔

  • @thatiprameela9886
    @thatiprameela9886 3 месяца назад

    Praise the lord 🙏 pastor garu

  • @nagendra1089
    @nagendra1089 3 месяца назад +9

    పాస్టర్ ప్రవీణ్ గారు చక్కగా అలాగే పిలుస్తారు పేరు పెట్టి వారి గురించి చెప్పండి మరి

    • @karaparavi18
      @karaparavi18 3 месяца назад

      ప్రవీణ్ గారంటే ప్రసాద్ రెడ్డి గారికి ఇష్టం

  • @praisefreddy190
    @praisefreddy190 3 месяца назад +5

    సత్యాన్ని మీరు ప్రకటించారు వందనాలు అన్నయ

  • @pastorsamuelgariki7724
    @pastorsamuelgariki7724 4 месяца назад +9

    అన్నా మోసాలు చేసే వాడి దగ్గరికే ప్రజలు వెళ్తున్నారు అన్న. సంఘాలను విడిచిపెడుతున్నారు పాస్టర్ గారిని విడిచి పెడుతున్నారు అక్కడ ఇక్కడ దేవుడున్నాడంటే ఒక పదిమందిని వెంటేసుకుని వెళ్ళిపోతున్నారు
    Real తక్కువ fals
    ఎక్కువ
    చాలా బాగా మాట్లాడారు అన్న థాంక్స్

  • @ijaramesh8677
    @ijaramesh8677 4 месяца назад +2

    Correct అన్నయ్య వందనాలు అన్నయ్య ❤

  • @pathmakumari5584
    @pathmakumari5584 4 месяца назад +1

    అవును అయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Indianchrist
    @Indianchrist 4 месяца назад +39

    Excellent sir 😂😂😂😂😂 సాతాను బోధను తరిమి కొడదాం ❤

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      మా హిందువుల ము...అదే కిరస్ధానీ సాతానులను...మా దేశం నుండి తన్ని తగ లేస్తాం ఒకే కదా

  • @rajeswaritaluri31
    @rajeswaritaluri31 4 месяца назад

    Praise the lord paster garu 🙏

  • @Sinderi.RajeshsrajeshS.Rajesh
    @Sinderi.RajeshsrajeshS.Rajesh 3 месяца назад +1

    ఎప్పుడు చూసీన ఎగతాళి చేయడం తప్ప చెయడం
    మీకు చేయడం చేతా కాదా
    నేను ప్రార్థన చెస్తాను నాద్వారా దేవుడు స్వస్థత చేస్తాడు ఐతే నేను గారడీ వాడన మీకు ఒకరిని పట్టినిందించడం తప్ప అలాంటి వారికోరకు ప్రార్థన చెయడం చేతా కాదా అస్సలు యేసు ప్రభువు ఎవరి నైన విమరిసంచేడా

    • @PrabhuMinistriesofficial
      @PrabhuMinistriesofficial 3 месяца назад

      మీరు చెప్పింది వాస్తవం నిజం దేవుని చేత వాడబడే సేవకులు ఉంటారు అద్భుతాలు చేసే సేవకులు కూడా ఉంటారు

  • @SudhaRani-e7n
    @SudhaRani-e7n 3 месяца назад

    Praise the lord annaya 💞♥️💞

  • @ThirupathiThirupathi-k7i
    @ThirupathiThirupathi-k7i 3 месяца назад

    అన్నా మీరు మాట్లాడుతున్నది నిజం అన్నా...... కానీ ఇప్పుడు పాస్టర్లని నమ్మాలి అంటే భయం అవుతుంది

  • @narsummurty
    @narsummurty 4 месяца назад +34

    ఇంకా తెలివి లేక మోసపోయే మూర్ఖులు ఉన్నారు. అన్నయ్య గారు వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు మీరు వందనములు🎉🎉🎉🎉🎉

  • @jakkulasaritha2135
    @jakkulasaritha2135 3 месяца назад

    Baga chepparu andi... Janaalu pichhi mohaluga anni nammestunnaru.. Manam brathiki unnam antene goppa sakshyam.. Vakyanusaramga nadavadame Devuniki istam ❤

  • @bommishettishravani1618
    @bommishettishravani1618 3 месяца назад

    Praise the God🙏🙏🙏🙏 annayya🙏🙏🙏

  • @ELOHIMCHURCH12
    @ELOHIMCHURCH12 3 месяца назад

    Praise the lord brother

  • @veerababukuditotti
    @veerababukuditotti 4 месяца назад +85

    ఐ థింక్ అమ్మ తేజ పాస్టర్

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 4 месяца назад +1

      Yes అతను చాలా దీనంగా కనిపించే మోసగాడు అసలు వాక్యం తెలీదు కానీ మంచిగా నటించి దేవుడు నాకు చెప్పాడంటూ మోసగిస్తాడు అమ్మతేజ దొంగ బొధకుడు సాతాను మాయవేషం అది

    • @BhukyaRavan
      @BhukyaRavan 4 месяца назад +7

      హోసన్నా మినిస్ట్రీస్ వారు కూడా స్పందించాలి
      ఎందుకంటె జాన్ వేస్లీ గారు కూడా ఒక సారి వేదిక పంచుకున్నారు వారితో.

    • @nellutlamaheshnellutlamahesh
      @nellutlamaheshnellutlamahesh 4 месяца назад +2

      .yes😂

    • @mahimamediatelugu
      @mahimamediatelugu 4 месяца назад +4

      ఇది అమ్మ తేజ గారు చెప్పినట్టు ఒకసారి యూట్యూబ్ లో చూసాను

    • @jayapaulblesse5430
      @jayapaulblesse5430 3 месяца назад +1

      Yes bro

  • @nagamanimunagavalasa1640
    @nagamanimunagavalasa1640 3 месяца назад

    Nenu athani videos chusanu ne perulo modhati letter idhi ani cheppetapudu ilanti videos appudu chudaledu idhi abaddam ani oka doubt vacchindi super brother baga chepparu.

  • @kishoreg6971
    @kishoreg6971 3 месяца назад +1

    Bellam konda praveen mari abaddapu prophesis chepputhunnaduga emantav nuvu ayana jigiri dostulu kada.

  • @penugularajesh4580
    @penugularajesh4580 4 месяца назад +1

    Excellent Anna

  • @munipallekoteswararao5492
    @munipallekoteswararao5492 4 месяца назад

    Praise the Lord 🙏🙏🙏

  • @Bnaresh-lr7gz
    @Bnaresh-lr7gz 3 месяца назад

    100%నిజం అయ్యగారు మీరు చెప్పేది

  • @josephkumarmovva2450
    @josephkumarmovva2450 4 месяца назад +2

    VPr garu power of holi god

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 3 месяца назад +1

    Jesus loves you amen 🙏🏡🚗

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 3 месяца назад

    నిజం చెప్పారండీ 🙏🙏

  • @sarahjhon9729
    @sarahjhon9729 4 месяца назад +2

    ❤😂super dear brother amazing 👏 ❤ 🙌

  • @marykwt2933
    @marykwt2933 4 месяца назад

    Praise The Lord Brother 🙏

  • @vijayakumarmeenigala7529
    @vijayakumarmeenigala7529 4 месяца назад +18

    నిజంగా అన్నయ్య నేను కూడా మీలాగే ఆలోచిస్తున్నాను చాలామంది సేవకులు వాక్యాన్ని వదిలి స్వస్థత స్వస్థత ani బ్రతుకుతున్నారు విశ్వాసులు కూడా అంత దరిద్రంగా ఉన్నారు

  • @PJEEVANKUMARofficial_121
    @PJEEVANKUMARofficial_121 3 месяца назад +5

    విజయ ప్రసాద్ రెడ్డి sir number దొరుకుతే బాగుండు అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న. ఎందుకంటే,ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి, వాటిని నివృత్తి చేసుకోవాలి.ఇలాంటి బోధలు చెప్పినప్పుడు అందరికీ కనువిప్పు కలుగుతుంది. ఏది సత్యమైన భోధనో తెలుసుకొని దేవుని వెంబడించాలి.

  • @sameenabegum1570
    @sameenabegum1570 3 месяца назад

    Yes ur right ,paster garu

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 4 месяца назад +31

    అన్న మీరు ప్రభువును సత్యాన్ని ఎంత ప్రేమిస్తారో మాకు తెలుసు మీరు ఇలా అబద్దాలను మోసం చేసేవారిని ఖండిస్తుంటే కొందరు అబద్దికులు మీరు స్వస్థత లు జరుగుతాయని నమ్మరని మీపై బురద చల్లాలని చూశారు ఈ వీడియోలో అలాంటివారి నోరు మూయించినందుకు thanks అన్న ..మీరు ఎప్పుడూ సత్యమే చెబుతారు మీరు లేకపొతే మేమంతా ఏమైపోయేవాళ్ళమో దేవుడు మాకోసం పుట్టించిన నిజమైన దైవసేవకులు మీరు ❤❤❤ love you anna

    • @Opperatur
      @Opperatur 4 месяца назад

      Alaga. Edhi. Prathi jeevi ki. Uppagapade. Matalu cheppamanu British Naa kodakalara.

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 4 месяца назад

      తప్పు

    • @srinuchintam3214
      @srinuchintam3214 3 месяца назад

      బ్రదర్ సేవకులు అందరూ మంచి వాళ్ళే ఉంటారు,ఎవరు ఎలా బోధించిన మనలో ఒక నమ్మకం ఉండాలి, ఏ సంఘం లో అయినా చెప్పేది ఒక్కటే రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామము గొప్పది అని,దాన్ని నమ్మితే చాలు పాస్టర్స్ ను కాదు,ఇప్పుడు ప్రతీ పాస్టర్ కార్పొరేట్ శక్తులు గా మారుతున్నారు, జాగ్రత్త గా మనం ఉండాలి

    • @sadachandrika3551
      @sadachandrika3551 3 месяца назад +2

      Namminanta matrana paralokaniki velliporu andaru ......kristu margam lo nadistene veltaru annayya cheppedi kuda ade.....

  • @jesusgospelministrypstimot9188
    @jesusgospelministrypstimot9188 4 месяца назад +30

    ప్రైస్ ది లార్డ్ అన్న🙏 అబద్ధ ప్రవచనాలు చెప్పేవారికి సరిగా బుద్ధి చెప్పావు 👍

  • @hihoney5609
    @hihoney5609 3 месяца назад +2

    మంచో చెడొ వాళ్లు దేవుడు గురించి వాడు చెప్పు కోవాలి అంతేగాని. అమాయక హిందువులు ఉన్నారని ఏదో సొల్లు చెప్పి వాల్లని మతం మార్చి విదేశాలనుంచి. డబ్బు 💸 సంపాదించడం కాదు. . కష్టపడే వాళ్లు ఎవరైనా. గొప్పవారే.. కొన్ని ఏల్ల కష్టాలు కొన్ని ఏల్ల సుఖాలు అంతేగాని. ఏ దైవం చేసేదేమిలేదు😅 ఏసు మహిళలు చూపితే. విశ్వాసులు ధనవంతులు ఎందుకు కాలేదు ఈ రోజుల్లో డబ్బేగా ప్రదానం... నేను హిందూ. జై శ్రీరామ్ 🎉🎉🎉🎉🎉 నేను సాటి హిందూ రెడ్డోగా చెప్పా..

  • @gowrisathish4430
    @gowrisathish4430 4 месяца назад +6

    Anna miru nijame chepparu.kani i prajalu ఆలోచిసత లేరు అన్నా. వాలు చేసేది అసత్యం కానీ వినే వారు మాత్రం గ్రహిస్త లేరు అన్న.

  • @Suvartharajuk
    @Suvartharajuk 3 месяца назад +1

    @berachah prophetic ministries edi RUclips lo search andulo una videos chusi appudu chepandi what want to tell brother.

    • @Suvartharajuk
      @Suvartharajuk 3 месяца назад

      Chusi naaku commentlo reply evandi brother

  • @PRASHANTHCARMEL
    @PRASHANTHCARMEL 4 месяца назад +5

    Superb చెప్పావ్ అన్నా 😄..
    Praise the lord..

  • @Kalpanathommandru
    @Kalpanathommandru 3 месяца назад

    Praise the lord brother.pray for family.and please bless me nenu group 2 mains ki prepare avthunanu.

  • @chinayachina6916
    @chinayachina6916 3 месяца назад +1

    Jagan valla crystianity klusitham ayyindi devuniki asadyamainadedi ledu

  • @peddanagaiah3803
    @peddanagaiah3803 4 месяца назад +1

    Avunu annayya correct ga chepparu

  • @TVijayaKumari-p5m
    @TVijayaKumari-p5m 3 месяца назад +1

    Ayya nuv parsanal ga phone cheyyochuga ila vadinchadam avasarama anyulaki alusay potham kada

  • @mariyadassingala3853
    @mariyadassingala3853 3 месяца назад

    God blessed you brother

  • @prasanthkumar9148
    @prasanthkumar9148 4 месяца назад +20

    మా తెలంగాణ ఇప్పుడు ఇలాంటి వారి ఉత్పత్తి కేంద్రం...ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఆంద్రా కి కూడా కొన్ని జంటలు బయల్డేరుతూన్నాయి. జాగ్రత్త... మార్కు సువార్త చివరి వచనంలోని సూచకక్రియల్లల్లో వారికి హానికరమైన పాములు ఎత్తిపట్టుకొనుట, మరణకరమైనవి త్రాగుట మొదలగునవి చెయ్యరు.ఎందుకంటే వారికే నమ్మకం లేదు.కేవలం మిగతావి వారికి సేఫ్ అయిన ట్రిక్స్ మాత్రమే ఎంచుకుంటారు.

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz 3 месяца назад

      Don't judge. Lenepaapapam. Antagattukoku. .

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 4 месяца назад +4

    ఈ రోజుల్లో మోసము చేసే వాళ్ళకి. కూడా బుద్ది రావాలి. మంచి సువార్త. చెప్పారు. హిందువులకంట్ మన. సంఘాల్లో ఎక్కువై పోయింది. ఇందువలన. నమ్ము వారు. నమ్మలేక పోతున్నారు. సత్యము. అవమానము పాలగు చున్నది

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 4 месяца назад +1

    Àamen

  • @janakiradhark1934
    @janakiradhark1934 2 месяца назад +1

    Yekado yevariko puttina annulani marachi nuvvu puttina ni purvikula nu mokku ninnu nuvvu nithatha muthathalanu vadhili yevadino mokuthavu nuvvu putina desani ni matam mi muthathalu vunna matham vadhili yevarino mokuthavu mundhu nidhi nuvvu chudaleni vadivi yevaridho chusthadu anta valla thatha gopa ani prapancham antha vadu chepukuntunnadu na yesu gopa ani mari mi thathalu krishana rama gopa kadhu valla thate goppa ani chepe nuvvu maru mundhu

  • @vsharonv7
    @vsharonv7 4 месяца назад +8

    అన్నయ్యాయాయా నువ్వు సూపర్ అన్నయ్యఆఆ ❤❤❤❤🥰🥰🥰

  • @MekapotularamuluMekapotularamu
    @MekapotularamuluMekapotularamu 2 месяца назад

    సేవకులను అనకూడదు అన్న

  • @mshyamk9943
    @mshyamk9943 4 месяца назад +14

    నేటి సమాజంలో ప్రభువు నడిపిస్తున్నాడని పిలుస్తున్నారని చాలా మోసం చేస్తున్నారుకొందరు కానీ అన్నయ్య ప్రభువు నిజంగా ఒకసారి మోసం చేస్తే వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటావో వాళ్ళకి తెలియదు అన్న ప్రసాద్ రెడ్డి అన్న వందనాలు ఇలాంటి సత్య సేవలో ప్రభువు నడిపిస్తున్న సంతోషపడుతున్నమ్ అన్న సత్యవాక్యం ఉండాలిఅన్న ఎందుకంటే బైబిల్ సత్యం కనుక సత్యమైన మార్గంలో నడవాలి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు అన్నయ్య మీ అన్నయ్య ప్రార్థనలో మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి అన్నయ్య ప్రైస్ ది లార్డ్

  • @vinodkumar-nz6ky
    @vinodkumar-nz6ky 3 месяца назад +1

    Miru Amma Teja Gari Gurinche cheppedi Anipisthundi Anna.

  • @MPrasad-xo2eo
    @MPrasad-xo2eo 4 месяца назад +18

    బ్రదర్ మీరు చెప్పింది వాఖ్యనుసారమే వారు దుష్టులు

  • @ykvlogsvizianagaram3081
    @ykvlogsvizianagaram3081 3 месяца назад

    Absolutely correct 💯

  • @kevinanand94949
    @kevinanand94949 3 месяца назад +3

    మీరు ఇంత నిజాయతీగా, సత్యం గా ఉంటారు కాబట్టే hindus లో కూడా మీకు following ఉంది ,అలా చేసిన వాళ్ళ విడయోలు కింది అన్ని బూతులె గమనించగలరు praise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sirivellasunil774
    @sirivellasunil774 3 месяца назад

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ssmj_88
    @Ssmj_88 3 месяца назад +1

    Dhevude pilisthey ventene kaaryam jaruguthumdhi late kaadhu

  • @Tjpms
    @Tjpms 4 месяца назад +7

    Vandhanalu S, vijayprasad Reddy annayya garu,,,🙏🙏🙏🙏💐💐💐👍👍👍

  • @DRM676
    @DRM676 3 месяца назад +1

    జగన్ మొదటి సారి గెలిచిన ముందు ఏపీకి 10 సంవత్సరాలు జగనే సిఎం అని జ్యోతిష్యం చెప్పారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు . ఇప్పుడు తలక్రిందులు అయింది. దేవునికి అవమానమే కదా.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 месяца назад +1

    మెజారిటీ అబద్ధపు పాస్టర్లకన్నా మీ ప్రసంగాలు కాస్త వాస్తవానికి దగ్గరగా వుంటాయి !!!!

    • @MrAbhilashjohn
      @MrAbhilashjohn 3 месяца назад

      Daniel Surya Avula ..you tube channel ni visit cheyandi ,the entire Bible is being taught verse by verse.The Lord is good!

  • @THYMOTHYKASINA777
    @THYMOTHYKASINA777 3 месяца назад +1

    బ్రదర్స్ అపవాది(వెలుగుదూత్),చెపుతున్నాడో,దేవుడు చెపుతున్నాడూ అని తెలియక ఆ బోధను బోధించేవాళ్ళు ఎక్కువయ్యారు.ఎవరికి వాళ్ళు సొంతముగా దేవుని కి ప్రేయర్ చెయ్యడము,బైబిల్ చెదవడము వలన సత్యము తెలుస్తుంది. ఏే పాస్టర్ ఐన సొంత జ్ఞానాన్ని మాని దేవుడు ఇచ్చే జ్గానన్ని పొందుకుంటే సత్యం తెలుస్తుంది

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 3 месяца назад +10

    విజయ్ ప్రసాద్ సార్ ప్రైస్ ది లార్డ్. మీ వాక్యంలో సత్యము ఉంటుంది అందుకే మీరు అంటే చాలా ఇష్టం

  • @moral812
    @moral812 3 месяца назад +2

    Praise the lord 🎉.....Hi brother Vijay Prasad Reddy Garu meru chala baga Devuni vakyam cheptaru.Chala prasantham ga manasu vuntundi.Devudu Mee dwara matladtunadu brother .

  • @Jessy-pq1fn
    @Jessy-pq1fn 4 месяца назад +3

    Praise the lord Anna
    Annaya Meru vakyam visayamlo chala rosamga matladutharu
    Annaya milaga dhevuni visayam lo rosamga అందరును.... Nenu ....undali ani korukuntuna Annaya

  • @RamuGemmeli-th9es
    @RamuGemmeli-th9es 4 месяца назад +2

    కేవలం. ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇంటి పేరు లేదు. So అంత స్కామ్

  • @sramajevulaudhyamalaapawuc4113
    @sramajevulaudhyamalaapawuc4113 4 месяца назад +2

    మోడీ క్షుద్ర క్షుద్ర శక్తుల విజయం కూటమి ది నిజమైన క్రైస్తవుల మంత్రశక్తులు సాతాను

    • @bhargavi6535
      @bhargavi6535 2 месяца назад

      Kootami ki vote veste donga Christians aa okasari kallu terichi chudandi devuni naamam ki entha avamanam vastundo

  • @gopinath9032
    @gopinath9032 3 месяца назад

    నగలు.... గురించి.. దేవుడు చెప్పాడు.... బ్రో..
    అవసరం బట్టి దేవుడు కార్యం చేస్తాడు ..but శ్రమలో ఆదరణ కలిగించి చుటకు ప్రవచనం ద్వారా మాట్లాడతారు..but miru . అంటూ.. ఆ ప్పులు.. గంటలో తిరావు గానీ .. స్వసత... మాత్రం దేవుడు చేస్తే ఎప్పటికపుడు చేస్తాడు సోగం సొగం cheyadu

  • @teluguappsdailyhunts
    @teluguappsdailyhunts 3 месяца назад +2

    Idii nijam aina karisthavyam ante sir 🙏 praise the lord

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 3 месяца назад

    కరెక్ట్ 100% ఒక్కడికి పొట్ట చింపితే వాక్యం రాదు అనేది సత్యం సత్యం...... అంత మాయ.... అరేయ్ బాబులు మరాండ్ర... అది యందు వాక్యం వాక్యమే దేవుడు..... వాక్యం వాక్యం వాక్యం చాలా.?????? వాక్యమే దేవుడు వాక్యం ద్వారా మాత్రమే మాట్లాడుతాడు.... Suresh ర... పైకి ర నరేష్ ర.... అంటే నమ్మకండి ok ok 🙏🙏🙏

  • @yacobchintha8538
    @yacobchintha8538 2 месяца назад

    పక్కవారిని విమర్శించి వాక్యము లేకుండా youtube ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ మీరు చేసే వేషాలు అందరూ చూస్తున్నారు మోసగాడు నీవే అనిపిస్తుంది

  • @suryayamala836
    @suryayamala836 3 месяца назад

    Satanu ledu bokka ledu..... Manchi tanam unte saripodu.... Rajakeeyam telusindali.
    Manchitanam veru, rajakeeyam veru.
    Deenini Babu prati term lo rujuvu chestune unnadu..... Janaalu mosapothune unnaru.

  • @gvijaykumar7755
    @gvijaykumar7755 3 месяца назад

    Jesus my love ❤❤❤

  • @MADMAN-ss3sh
    @MADMAN-ss3sh 3 месяца назад +1

    జగన్ పరిపాలన దేవుడికే నచ్చలేదు

  • @pandupandugajjela2215
    @pandupandugajjela2215 3 месяца назад

    బ్రదర్ పెటియం గుగూల్ పేయ్ ఫోన్ పే స్కానర్ ఎందుకూ డిస్ప్లే చేస్తున్నాడు నువ్ కరెట్టుగా ఉనపుడు దేవుడు నిక్రత తిరుస్తడుగ bro

  • @shaiksaadik9568
    @shaiksaadik9568 4 месяца назад +4

    సారపాక పాల్ పృథ్వి ప్రవక్త ప్రవచనాలు ఎవరు నమ్మకండి, పాల్ పృథ్వి ప్రవచనం నమ్మి 2024 జూన్ 4 నా నేను 4 వేలు బెట్ కట్టి నష్టపోయాను

    • @pavaniraavi1560
      @pavaniraavi1560 4 месяца назад

      😂ippudu video delete chesaru brother paul prividhvi ministries channel lo.4 days back undhi channel lo ninna nunchi ledhu.Ituvati fake prophecy 😢😢😢

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz 3 месяца назад

      Nejamina Christian. Ellamaatladadu. Devuke appajappala. Nachhethevellu. Lekuntemaaney. Okallanevemarrsenhe. Manam. Paapamu muutKattu kunna vaallamouthamu.

    • @chilakamounika3734
      @chilakamounika3734 3 месяца назад

      Bellampalli Praveen kuda cheppadu fan agadani

  • @apgphome
    @apgphome 3 месяца назад +1

    Praise the Lord Vijaya Prasad Reddy anna meru cheppinavi nenu Dhinakar garu paul Dhinakar gari meetings lo vja lo nenu five days meeting lo chusanu mottam fake anna chala chotla chusa anna bible lo elantivi leu anna veeru gonga bible business pastors anna ❤️❤️❤️🙏🙏🙏✝️✝️✝️🌹🌹🌹🙌🙌🙌🛐🌿🌺🌿✝️🇮🇳✝️🌎✝️🙏💐💐💐🕊️🕊️🕊️

  • @mreddyt8253
    @mreddyt8253 3 месяца назад +2

    Jai Jagan! God brings back Jagan like God brought back Job. Satan , devil played all this. But God blesses Jagan abundantly in HIS own time. Jai ysrp Jai Jagan in the name of Jesus. Bala t

  • @JohnwilsonJohnwilson
    @JohnwilsonJohnwilson 2 месяца назад

    అజయ్ బాబు కూడా మీ లాగే సత్యం మాట్లేడుతున్నాడు. నిజమే అంటారా

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 4 месяца назад +1

    పరిశుద్దాత్మ అనుభవం గల నిజమైన సేవకుడు విజయ్ అన్న గనుకనే పరిశుద్దాత్మ పేరు వాడుకుని జిమ్మిక్కులు చేస్తున్న అపవాది అనుచరుల ఆట కట్టిస్తున్నాడు ఆ ఖమ్మం పృద్వీపాల్ అనేవాడు జగన్ గెలుస్తాడని చెప్పిన వీడియో డిలీట్ చేసుకున్నాడు యుట్యూబ్ లోనుండి..అదేనా పరిశుద్దాత్మ వరం.. ఆ కల్వరి ప్రవీణ్ ఫ్యాన్ ఆగకుండా తిరుగుతుంది అన్నాడు ఏమైంది ఇపుడు..ఇలాంటి గాలిమాటలు నమ్మడానికి సత్యసంబంధులు సిద్దంగా లేరు we support vijay prasad anna ❤❤

  • @RejetiKarthik-mt3xk
    @RejetiKarthik-mt3xk 4 месяца назад +20

    మన పరమాతండ్రి మిమ్మల్ని వాడుకుందుకు, ఆయనకే మహిమప్రభావములు కలుగును గాక...