శివ... స్వామీ నీకోసం పాలు పత్రి పుష్పం నీరు తెయ్చిన కానీ ఒకటి మరిచి పోయాను స్వామీ అది న మనసు అది లేకపోతే ఎవని తెయ్చి ఎమ్ లాభం స్వామీ అందుకే పాలు పత్రీ పుష్పం ఫలం అన్నీ పకాన్న పెట్టిన స్వామీ ఒక న నా మనసు తో పూజ చేసిన స్వామీ ఓం నమః శివాయ నమః
సూపర్ అమ్మ ఈ జన్మ పావనమైంది జన్మత ధన్యత ఇదే విధంగా ప్రపంచ స్థాయిలో ఒక వెలుగు వెలగాలని కోరుకుంటూ సదా ఆ ఈశ్వర కటాక్షం నీకు ఎల్లవేళలా ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు🎉🎉🎉
అత్యద్భుతం తల్లీ, అమృత గానం. ఆ పరమశివుడు కదలి వచ్చేలా పాడావు తల్లీ. పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి తెలుగు తల్లి గారాల పట్టి. సంగీత సామ్రాజ్ఞి🙏🙏🙏🙏
లల్లీ ఎల్లప్పుడూ ఇలాగే సనాతన ధర్మ గీతాలు పాడుతూ ఉండాలి.. దయచేసి అన్యమతం పాటలు పాడవద్దు.. చాలా మంది గాయకులు కాసులకి కక్కుర్తి పడి కళని అమ్ముకొని నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.. అపర సరస్వతీ పుత్రిక శ్రీలలిత సనాతన సంగీత బాట లోనే ఉండాలని ప్రార్ధన... 🙏🙏🙏🙏🙏
మహేశ్వరీ మహాదేవుని ఎదుట కూర్చుని భక్తులకు అందించిన భజన. చాలా బాగుంది తల్లి. ఆ పరమేశ్వరుడు ఇలా నీ చేత ఎన్నో భక్తి పాటలు ఈ లోకానికి అందించాలని, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు సదా నీపై కురుపించలని కోరుకుంటూ......... హర హర మహాదేవ శంభో శంకర.
"గంగ యమున సరస్వతి తుంగభద్ర గోదావరీ చంద్ర బాగా నర్మధ కావేరి కృష్ణ ఇన్ని నదులు నీలోన ఇమిడి ఉండగా ప్రణయ రుపంభూ ఎందుకయ్యా శంకర" సాహిత్య కూర్పు అందించిన వారికి🙏🏻🙏🏻🙏🏻దానికి తోడు అంతే వినసొంపైన వాయిద్య ధ్వనులకు మా లల్లి తల్లీ మధుర గాత్రం జత కలిసి ఆ అర్ధనారీశ్వరుడుకి శివరాత్రి పర్వదినాన గానాభిషేకం🙏🏻🙏🏻🙏🏻 సంతోష్ కుమార్, ఖతార్
అత్యద్భుతం తల్లీ, అమృత గానం. అమ్మ వారే శివుని దగ్గర కూర్చోని పాడుతున్నట్టుంది పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏
बहुत सुंदरप्रस्तुति है जितनी सुंदर आप हो साथ साथ माता का स्वरूप है जय माता दी नवरात्रि पर्व की बहुत-बहुत शुभकामनाएं रविंद्र घाघट जिला बिजनौर उत्तर प्रदेश से 🙏🙏🌹🌹♥️♥️ जय श्री महाकाल 🙏🙏
The song begins with verses of the shiva bhajan, and srilalitha turns this spiritual feel into beautiful song that will calm and dancing our soul 💫🧚♂🎶🔥🙌👏 Liked it tonsss 👌👌👍
🕉 SIVOHAM HARA 🔱 HARA MAHAADEVA CHARANAM SERANAM HUMBLE PRANAAMS 🙏 PURIFY OUR HEARTS AND SOULS WE ALL NEED COOL 🙌 BLESSINGS FROM YOU SRI UMA MAHESWARA SRI VISWANATHA SRI MAHA KALESWARA 🕉 🕉 🕉 EXCELLENT DEVOTIONAL THERAPY THANK YOU SRI LALITHA GAARU GOD 🕉 BLESS 🙌 YOU ALL.. SUKHEEBHAVA VIJAYEEBHAWA
ఆహా...అమ్మాయి గారు మనోరంజక మైన మీ గాన మాధుర్యం లో సాక్షాత్తు కైలాసం లో ఉన్న ఆ పార్వతీ మనోహరుని దర్శించు కున్న అనుభూతి ని పొందడం నేను చేసుకున్న పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. మీ గంధర్వ గానాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన మీ అమ్మ గారికి నాన్న గారికి ఈ కంభంపాటి వారి అబ్బాయి పాదాభి వందనం చేస్తున్నా డు.
Really nice. Thank you Madam and team. Though I couldn't understand some due to language barrier, I could feel the energy and vibration after listening to this. Music team also have done extremely well. Thank you All.
మరణ కాలమందు నేను మరుతు నేమో గానీ నిన్ను.మరపు రాని వరమునివ్వు. మాయలోక బూటకం ఈ ప్రపంచం. సుగ్యాణంఇచ్చి బ్రోవుము,,,🌱 Melodious voice, amazing lyrics, magical music 🎶 all team work super🩵,,
Srilalita. Sankarunipy padina song chala bagundi. Parvati Rupanni Chusina Anubhooti kaligindi. God Shiva Bless Her. My Best Wishess. Maha sivarati Subhakankshalu.
🪔 💮 🕉️ 🙏 Happy Mahashivratri 🙏 🕉️ 💮 🪔 Srilalitha ma'am , Mesmerizing , melodious and splendid singing of the Divine Song in the praise of 🙏 Lord Shiva 🙏 and 🙏 Parameshwari Goddess Parvati 🙏 . Srilalitha ma'am , Extremely pleasant and blissful to listen this Divine song in your voice . Namaskar 🙏
శ్రీశైలం డాడి మమ్మీ సాంగ్స్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ శ్రీ లలిత సింగర్ సూపర్ స్టార్ కృష్ణ థాంక్యూ బంగారం శ్రీ లలిత సింగర్ సూపర్ స్టార్ గుడ్ మార్నింగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Soaked in the heavy downpour of trendous singing with Devotion , dedication and spiritual orientation. What a mesmerizing start to Maha Shiva ratri. Shambho
అమృత మయ మైన ఆది దేవుని దివ్య నామం పాటగా ణి నోట గంగా ప్రవాహం మై మై మరపించింది. చిన్నారి శ్రీ లలితా తల్లి నిన్ను 6 సంవత్సరాల పిల్ల అప్ప టి నుంచి చూస్తున్నాను. అప్పటినుంచి అదే తేనేలా వాగులాంటి కంఠం. భగవంతుడు నీకు అన్ని రకాల ఐశ్వర్యాలు ప్రసాదించాలి 🙌🙌🙌 🙌
శివ... స్వామీ నీకోసం పాలు పత్రి పుష్పం నీరు తెయ్చిన కానీ ఒకటి మరిచి పోయాను స్వామీ అది న మనసు అది లేకపోతే ఎవని తెయ్చి ఎమ్ లాభం స్వామీ అందుకే పాలు పత్రీ పుష్పం ఫలం అన్నీ పకాన్న పెట్టిన స్వామీ ఒక న నా మనసు తో పూజ చేసిన స్వామీ ఓం నమః శివాయ నమః
సూపర్ అమ్మ ఈ జన్మ పావనమైంది జన్మత ధన్యత ఇదే విధంగా ప్రపంచ స్థాయిలో ఒక వెలుగు వెలగాలని కోరుకుంటూ సదా ఆ ఈశ్వర కటాక్షం నీకు ఎల్లవేళలా ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు🎉🎉🎉
పరమేశ్వరుని గురించి సాక్షాత్తు పరమేశ్వరి, ప్రథమ గణాలు కలిసి పాడినట్లుగా ఉంది. మహా శివరాత్రికి మంచికానుక ఇచ్చిన శ్రీలలిత.
❤❤super❤❤❤uhappy❤❤❤❤
ప్రమథ గణాలు.
ప్రథమగణాలు కాదు
🙏👏👏👏👌god bless u
సూపర్ తల్లి
जय श्री राम 🙏🙏
శంభో హర హర మహాదేవ హర శంభో శంకర. అందరినీ చల్లగా చూడండి తండ్రీ.
సమస్త లోకా సుఖినోభవంతు.
బంగారు తల్లి .. పాట కోసం. పుట్టావ్ .. లలిత పరమేశ్వరి తల్లి.మా అందర్నీ నీ పాట ద్వారా .సాక్షాత్కరిస్తున్నట్టు ఉంది.. శుభాశీస్సులు 🙌🏻🙌🏻🙌🏻🙌🏻
ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో.. ఈ జన్మ లో ఇలా ఈ గంధర్వ కాంత దర్శనం... ❤🧡💛💚💙
తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. కంటే శ్రీలలితనే కనాలి.. ఎన్ని కనులు సరిపోతాయి...
అత్యద్భుతం తల్లీ, అమృత గానం.
ఆ పరమశివుడు కదలి వచ్చేలా పాడావు తల్లీ.
పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
తెలుగు తల్లి గారాల పట్టి. సంగీత సామ్రాజ్ఞి🙏🙏🙏🙏
చాలా బాగా పాడావమ్మ శ్రీ లలిత
మహాశివరాత్రి శుభాకాంక్షలు
లల్లీ ఎల్లప్పుడూ ఇలాగే సనాతన ధర్మ గీతాలు పాడుతూ ఉండాలి.. దయచేసి అన్యమతం పాటలు పాడవద్దు.. చాలా మంది గాయకులు కాసులకి కక్కుర్తి పడి కళని అమ్ముకొని నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.. అపర సరస్వతీ పుత్రిక శ్రీలలిత సనాతన సంగీత బాట లోనే ఉండాలని ప్రార్ధన... 🙏🙏🙏🙏🙏
మహేశ్వరీ మహాదేవుని ఎదుట కూర్చుని భక్తులకు అందించిన భజన. చాలా బాగుంది తల్లి. ఆ పరమేశ్వరుడు ఇలా నీ చేత ఎన్నో భక్తి పాటలు ఈ లోకానికి అందించాలని, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలు సదా నీపై కురుపించలని కోరుకుంటూ.........
హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శివ శివ శంభో శంకర నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నీ గాత్రము అభినయము చాలా బాగున్నాయి అమ్మ
0:18 .. తపస్సు లో ఉన్న పార్వతి దేవి స్వయానా కదలి వచ్చి ఆ పరమేశ్వరుడి కోసం పాడినట్టు ఉంది.. ఇంత గొప్ప ఆలోచన లల్లీ కే వచ్చి ఉంటుంది... ❤🧡💛💚💙
గానంలో సరస్వతి ఆహార్యంలో పార్వతీదేవివి లక్ష్మీదేవి అనుగ్రహంతో నువ్వు ఐశ్వర్యంతో వర్ధిల్లాలి శ్రీ లలిత
ఓం శ్రీ శుభకర ఓం శ్రీ పరమేశ్వరి స్వరూప శ్రీ కరుణాకర, శ్రీ నిర్మల స్వరూప, శ్రీ గంగాధర, శ్రీ జగదీశ శ్రీ విశ్వనాధ శరణం శరణం శరణం
ఈ పవిత్ర కార్తీక మాసం లో స్వయంగా ఆ కాత్యాయని దేవి కదలివచ్చి ఆ కైలాస శంకరుడి గూర్చి గానం చేసినట్టుంది... ❤🧡💛💚💙
చిన్నపడినుండి మావయ్యల ద్వారా ఇలాంటి పాటలు వింటూ లల్లీ పెరిగింది అంటేనే వారి కుటుంబం యొక్క సంస్కృతి సంస్కార సాంప్రదాయాలు అర్ధమౌతాయి... 🙏🙏🙏🙏🙏
చాలా శ్రావ్యంగా గానం చేశావు బంగారు తల్లి. ఓం నమః శివాయ
నీలకంఠ స్వామి ఆశ్వీర్వచనం సదా నీ మీద వుండాలని కోరుకుంటున్నాము.
"గంగ యమున సరస్వతి తుంగభద్ర గోదావరీ చంద్ర బాగా నర్మధ కావేరి కృష్ణ ఇన్ని నదులు నీలోన ఇమిడి ఉండగా ప్రణయ రుపంభూ ఎందుకయ్యా శంకర" సాహిత్య కూర్పు అందించిన వారికి🙏🏻🙏🏻🙏🏻దానికి తోడు అంతే వినసొంపైన వాయిద్య ధ్వనులకు మా లల్లి తల్లీ మధుర గాత్రం జత కలిసి ఆ అర్ధనారీశ్వరుడుకి శివరాత్రి పర్వదినాన గానాభిషేకం🙏🏻🙏🏻🙏🏻 సంతోష్ కుమార్, ఖతార్
మహా శివరాత్రి నాడు నీ సుమధుర గాత్రం లో పరమ శివుని పాటు వినాలనే ఆకాంక్షను నెరవేర్చినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు
అత్యద్భుతం తల్లీ, అమృత గానం.
అమ్మ వారే శివుని దగ్గర కూర్చోని పాడుతున్నట్టుంది
పరమేశ్వరుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి
మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏
I also felt like amma varu came and sang
దాక్షారామం భీమేశ్వర స్వామి ఆశీస్సులు సదా 🙌🙌🙌
पद्मनाभाय् श्री कृष्ण नमो नमः परम भाव, भक्ती, श्रद्धा, प्रेम. 🪈🪈🐂🐂⚙️⚙️🌟🌟🌟🌟🌟🔱🚩🌟🌟🙏
ఓం శివాయ శివాయ శివాయ నమః ఓం నమశ్శివాయ అమ్మ అద్భుతం గా శివయ్య పాట పాడినావు చిట్టి చెల్లెలా. ఓం నమశ్శివాయ నమః
🕉️🔱🙏Arunachala Siva Om Namah Shivaya 🕉️🔱🙏👸Sri Lalitha God gift your voice 👸🎶🎼🎵🎧👌🤳
కారణజన్మురాలవమ్మా! ధన్యాత్ములు మీ తల్లిదండ్రులు!
ఆదిదంపతులు ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బంగారు తల్లికి
ఓం నమః శివాయ హర హర మహదేవ🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱
అమ్మవారినే చూసినట్టు ఉంది తల్లీ బంగారు నువ్వు చల్లగా ఉండాలి తల్లీ 💐💐💐💐❤❤❤🥰🥰🥰
ఓం నమః శివాయ. ......
మీపై శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క విశేష అనుగ్రహం చేత ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ..
बहुत सुंदरप्रस्तुति है जितनी सुंदर आप हो साथ साथ माता का स्वरूप है जय माता दी नवरात्रि पर्व की बहुत-बहुत शुभकामनाएं रविंद्र घाघट जिला बिजनौर उत्तर प्रदेश से 🙏🙏🌹🌹♥️♥️ जय श्री महाकाल 🙏🙏
वंदे उमापति वंदे सुर गुरु. वंदे जगत कारणम
वंदे पन्नग भुषणम म्रगधरम . वंदे पसुनापतेनम।
वंदे र्सय ससांग नम वहनी नयनम. वंदे मुकुदम प्रिय वंदे शिव संकरम
చాలా బాగా పాడవమ్మా, శుభాశీస్సులు
Uhappy
హర హర మహాదేవ శంభో శంకర... అద్భుతంగా పాడారు అమ్మ.. దన్యులము🚩🕉️🙏
ఒక ధ్రువుడు.. ఒక ప్రహ్లాదుడు.. ఒక మార్కండేయుడు.. ఒక శ్రీలలిత.. సంభావామి యుగే యుగే...
Happy Shivaratri shiva bhajan Sweet melody🙏🙏akka
Super
లలితా లలితంగా పాడేరు తల్లి. నీకు నా ఆశీస్సులు. భగవంతుడు సదా నీ కంఠం ఇంకా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను.
సూపర్ అక్క.. శివుని సన్నది లో ఉండి తన్మయత్వం చెందుతున్నట్లు గా ఉంది అక్క.. శివుని అస్సిస్సులు ఎల్లపుడు కలగాలని.. కోరుకుంటూ....
Om namaha shivaya Om bham bhairavaya namaha 🙏🌹💐🙏🙏🙏🙏🙏
I have no words to say something about sung these Song !!! Srilalitha Bhamidipati Garu !!!
చాలా బాగా పదవుతల్లి మహాశివరాత్రి శుభాకాంక్షలు తల్లీ 🙏🙏
సూపర్ సూపర్ 👌👌👌మేం ఓం నమః శివాయ 🙏🙏🙏
The song begins with verses of the shiva bhajan, and srilalitha turns this spiritual feel into beautiful song that will calm and dancing our soul 💫🧚♂🎶🔥🙌👏
Liked it tonsss 👌👌👍
ఆ శంకరుడు నీ కోరిక తప్పక నెరవేరుస్తారు తల్లి.మనస్సు నింది పోయింది. సుఖీభవ
మహా అధ్భుతం గా ఉంది మీ గాత్రం వింటుంటే..... ఆ ఈశ్వరుడి కరుణ మనపై ఎప్పుడు ఉండాలి🙏🙏🙏🙏🙏
Nice Super and Awesome video srilalitha Chelli
Super
హర హర మహాదేవ శంభో శంకరా
Very true mostly really hanstly super stor of the world Hero my dear madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉❤️❤️💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
Welcome my dear darling and madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
Naadaa.. Thanumanisham....Shankaram..Namaamime....,
Manasaa..Shirasaa..
Hearty Congraats & Happy Shivaraathri To You, Dear Lalitha Naada Laalithya Maadhuree..,
Fine..Bhakti Bhaavayukta
Rendering , As Usual of
Your Lovely Noble Style...
Hare Krisha...
Hara Hara Mahaa Deva...
చిదానందరూపః శివోహం శ్రీలలితం..
చాలా బావుంది పాట.... కైలాస శంకరా.నదుల ప్రాముఖ్యత , జీవిత సత్యాలను వివరించిన పాట అద్భుతం!
🕉 SIVOHAM HARA 🔱 HARA MAHAADEVA CHARANAM SERANAM HUMBLE PRANAAMS 🙏 PURIFY OUR HEARTS AND SOULS WE ALL NEED COOL 🙌 BLESSINGS FROM YOU SRI UMA MAHESWARA SRI VISWANATHA SRI MAHA KALESWARA 🕉 🕉 🕉
EXCELLENT DEVOTIONAL THERAPY THANK YOU SRI LALITHA GAARU GOD 🕉 BLESS 🙌 YOU ALL.. SUKHEEBHAVA VIJAYEEBHAWA
శ్రీ లలితా, భగవంతుడు చల్లగా దీవించు తండ్రి ఓం నమః శిశివాయ.
ఆహా...అమ్మాయి గారు మనోరంజక మైన మీ గాన మాధుర్యం లో సాక్షాత్తు కైలాసం లో ఉన్న ఆ పార్వతీ మనోహరుని దర్శించు కున్న అనుభూతి ని పొందడం
నేను చేసుకున్న పూర్వ జన్మ సుకృతం గా భావిస్తున్నాను. మీ గంధర్వ గానాన్ని ఈ లోకానికి పరిచయం చేసిన మీ అమ్మ గారికి నాన్న గారికి ఈ కంభంపాటి వారి అబ్బాయి పాదాభి వందనం చేస్తున్నా డు.
Really nice. Thank you Madam and team. Though I couldn't understand some due to language barrier, I could feel the energy and vibration after listening to this. Music team also have done extremely well. Thank you All.
Sri Lalitha patalu super ome nama sivaya
మహాశివరాత్రి శుభాకాంక్షలు 🌾🌾🌾
ఎంత పద్దతి గా వుంటావో తల్లీ ఎంత బాగా పెంచరో అమ్మ నిన్ను ❤
Mi Paata Mi gonthu adbhutham... Mi Gaanam vuni maimarichipoyanu... 💐💐
సూపర్ సూపర్ గా ఉంది శ్రీ లలిత దేవుని దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా
మహా శివ రాత్రి నాడు శ్రీశైలం దేవస్థానం నుండి ఈ సాంగ్ ను లాంచ్ చేసారు కధ మేడం నేను కూడా ఆకడున్న మీరు శివ రాత్రి ప్రోగ్రాం లో సూపర్ గా పడరు
Excellent performance good song 🎉 always stay blessed Srilalitha 🎉
When you sing in high pitch voice is sweeter. Gift of God This song is melodious and bhava is very good. God bless you.
Om namah shivaya🙏
Nice sung the song, full vibrations getting srilalitha ji🙏
Lord Shiv bless you always🙏🌹
అమ్మవారికి సదా కృతజ్ఞతలు చెప్పాలి, ఇటువంటి చక్కని భక్తి తో కూడిన సంగీతం వినే అవకాశం ప్రతిదినం కలగచేస్తునందుకు 🙏🙏🙏
Om namo shivaya 🙏🙏 hara hara mahadev 🙏🙏
🙏❤️ అమ్మ తల్లి నీకు శ్రీ అపీతకు చాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని కృప లభించును గాక 🙏❤️🙏❤️
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
గుడ్ మార్నింగ్ శ్రీలత సింగర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు థాంక్యూ సూపర్ స్టార్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅👈👉🔯🌟💯🌈🌄🌅
సత్యం.. శివం.. శ్రీలలితం...
Chala baaga gaanam chesaavu talli.Aa ammavare koorchuni paadutunnatlundi.❤maa manasu pulakinchindi🎉🎉
❤️🙏 నీ పంచాక్షరి జపము చేయు వారలా దివ్య దర్శనము ఇవ్వవా అరుణాచల ❤️🙏❤️🙏
లలితా parameswarini chusinattu అమృత గానం vinnattu గా వుంది బంగారు తల్లి.ఆ viswanadhudu సదా రక్షించు గాక
Sri Ardhanarishwara samboothuralu sri Lalitha great
మరణ కాలమందు నేను మరుతు నేమో గానీ నిన్ను.మరపు రాని వరమునివ్వు.
మాయలోక బూటకం ఈ ప్రపంచం. సుగ్యాణంఇచ్చి బ్రోవుము,,,🌱
Melodious voice, amazing lyrics, magical music 🎶 all team work super🩵,,
Song.. lyrics send me
@@padmapadma513 లలితని అనుమతి అడగండి! లేకుంటే కాపి రైట్ ఇష్యు అవుతుంది!
❤️🙏 ఓం శ్రీ అపీతకు చాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ❤️🙏❤️🙏
Melodious singing. Kashi Vishwanath bless you Shri Lalitha..
చాలా చాలా బాగా పాడేవు తల్లీ. నిజం సాక్షాత్తు ఆ పరమ శివుడే ప్రత్యక్షం అవుతాడు. అంత బాగుంది బంగారం ❤❤
Srilalita. Sankarunipy padina song chala bagundi. Parvati Rupanni Chusina Anubhooti kaligindi. God Shiva Bless Her. My Best Wishess. Maha sivarati Subhakankshalu.
అద్భుతం గా ఉంది లల్లి తల్లీ👌👌👌 హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Very very great presentation sweetest voice. LORD SHIVA will bless you and your families 👍👍👍🎤🎤🎤💕🤓👌
🪔 💮 🕉️ 🙏 Happy Mahashivratri 🙏 🕉️ 💮 🪔
Srilalitha ma'am , Mesmerizing , melodious and splendid singing of the Divine Song in the praise of 🙏 Lord Shiva 🙏 and 🙏 Parameshwari Goddess Parvati 🙏 . Srilalitha ma'am , Extremely pleasant and blissful to listen this Divine song in your voice . Namaskar 🙏
శ్రీశైలం డాడి మమ్మీ సాంగ్స్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ శ్రీ లలిత సింగర్ సూపర్ స్టార్ కృష్ణ థాంక్యూ బంగారం శ్రీ లలిత సింగర్ సూపర్ స్టార్ గుడ్ మార్నింగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాల చక్కగా , శ్రావ్యముగా వుంది తల్లి . ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలి అని 🙌🙌🙌
Om namo arunachala ShivaGovinda Namaha 💞 Govinda Govinda Govinda 💞🙏😊❤
Thanks for your support 🙏🙏✨Don’t forget to like, share, and subscribe for more divine moments and cultural highlights! 😍
@@srilalithasinger8263 I will Do it for Definitely Akkaya.A Big fan of you .Thanks Akkaya ♥️
సాక్షాత్తు ఆ కాత్యాయని దేవి పరమశివుని కోసం పాట పాడినట్టు ఉన్నది తల్లి
Soaked in the heavy downpour of trendous singing with Devotion , dedication and spiritual orientation. What a mesmerizing start to Maha Shiva ratri. Shambho
Melodious. Excellent rendition. शुभकामनाएँ.
Super చాలా baga padaru Excellent
లలితా దేవి 🙏
Listening from Mauritius! Pious Mahashivratri to all.
Mam ur voice is amazing and devotional ♦️♦️♥️♦️♥️♣️🎻🥁
Nice singing Sri Lalitha, God bless you talli
అమృత మయ మైన ఆది దేవుని దివ్య నామం పాటగా ణి నోట గంగా ప్రవాహం మై మై మరపించింది. చిన్నారి శ్రీ లలితా తల్లి నిన్ను 6 సంవత్సరాల పిల్ల అప్ప టి నుంచి చూస్తున్నాను. అప్పటినుంచి అదే తేనేలా వాగులాంటి కంఠం. భగవంతుడు నీకు అన్ని రకాల ఐశ్వర్యాలు ప్రసాదించాలి 🙌🙌🙌 🙌
👌👌👌 ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏
Om namah shivaya harahara mahadev siva sambo sankara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nithyam padukovalasina anuvainapata. HARA HARA MAHADHEVA SAMBO SANKARA.SUPER 🎉🎉🎉🎉🎉MARIO BROS
❤❤❤ super ga padaru srilalitha
❤️🙏 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ❤️🙏❤️🙏